పేరుకే ఉన్నానయ్యా || Telugu Christian Heart Touching Song || Telugu Christian Short Film || 2022

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 684

  • @santhosh-JCM
    @santhosh-JCM 2 роки тому +183

    LYRICS
    పేరుకే ఉన్నానయ్య
    ప్రేమ లేని వాడినయ్య
    పేరు పెట్టి పిలిచినావయ్యా
    ప్రేమతోనే నడిపినవయ్యా
    భూమికే భారమని
    పుట్టడమే వ్యర్థమనీ అవమానాలే నాకు అన్నపానాలు...
    అయినా నీ కృప నాకు ఉన్న చాలు
    1.తగిన అర్హత నాకు లేదని
    తలవంచుకొన్న సమయాన నీవు
    తల్లి కడుపులో కనుమూసిన మేలని
    కలత చెందిన సమయాన
    కన్న తండ్రివై నన్ను కౌగిలించినావు..
    కౌగిలించి నాకు ఘనత నిచ్చినావు....
    2. కపట ప్రేమలో నటన నీడలో మోసపోతినే చేతకానివాడిగా
    కరుణాకోసము ప్రేమ కోసము పడిగాపులు గాచ
    పనికిరాని వాడిగా..
    విలువలేని నాకై సిలువ మోసినావు..సిలువ మోసి నాకై నీ విలువనిచ్చినావు

  • @manimallavarapu8476
    @manimallavarapu8476 16 днів тому +2

    Thank you anna for this song 🙏

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 10 місяців тому +19

    ప్రతి కుటుంబంలో మొదట ప్రభువును నమ్ముకున్న వారి జీవితంలో ఈ దైవ కార్యం జరుగును గాక....
    ఆమేన్❤❤❤

  • @srilekha.a3777
    @srilekha.a3777 10 місяців тому +3

    ఆలయక మేలు chesitimeni తగిన కాలమందు పంట కోయుదుము.
    విసుగక మేలు cheyumu
    పరలోకమందు chustunna thandri prathiphalamichunu.

  • @sankarkarnakota9326
    @sankarkarnakota9326 2 роки тому +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @anandjannu5734
    @anandjannu5734 Місяць тому +1

    Praise the lord nice song 🥰💕

  • @Ruth-rd5uu
    @Ruth-rd5uu 2 роки тому +15

    నేను కూడా పేరుకే వున్నా....🥺😣😓

  • @reddaboinanavyanagendra9918
    @reddaboinanavyanagendra9918 7 місяців тому +5

    బ్రదర్ (ఈ అనాథను, ఓటి కుండ song and Story నాజీవితానికి సరిపోయింది. చాలా బాగుంది

  • @NITYARAJYAM
    @NITYARAJYAM 2 роки тому +13

    విలువ లేని నాకై సిలువ మొసి నావు సిలువ మోసి నీ విలువ ఇచ్చినావు
    చాలా అర్థవంతమైన మెసేజ్ ఇచ్చారు Jacob Anna 🙏😇

  • @rajudovari27
    @rajudovari27 3 місяці тому +1

    Superb ❤

  • @mannevenuchristianmedia5827
    @mannevenuchristianmedia5827 2 роки тому +10

    వందనాలు అన్నా,,, ఈ షార్ట్ ఫిల్మ్ ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నా... Amen

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 2 роки тому +15

    జాకబ్ అన్న, వందనాలు..
    అన్న మీరు ఏమైనా చెప్పండి నాకు ఏడుపు వచ్చింది. ఎన్నో సందర్భాలలో ఇలాంటి అవమానాలు పొందాను అయిన దేవుడు బలపరిచి సంతోషం ఇచ్చాడు. అన్న మిమ్మల్ని దేవుడు ఇంకా ఇంకా బలంగా వాడుకోవాలి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్న. చాలా చాలా బాగుంది. దేవునికి మహిమ ఆమెన్.

  • @G.ramulammaG.ramulamma-vi2di
    @G.ramulammaG.ramulamma-vi2di 4 місяці тому +1

    Praise The lord brother this short film is heart touching 😢😢😢

  • @jesuslovesme9392
    @jesuslovesme9392 21 день тому +1

    Heaet touching anna

  • @manjulacmanjulamanjula5434
    @manjulacmanjulamanjula5434 2 роки тому +1

    ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ🙏 ವಂದೇ ನೆಗಳು🙏 ಸರ್ ನೀವು ಹೊಳ್ಳೆ ಸಂದೇಶ ವನ್ನು ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ ದೇವರು ನಿಮ್ಮ ಸೇವೆ ಯನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ 🙏ಸರ್ ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸರ್ ನಾವು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ದೇವರ ಬಗ್ಗೆ ತಿಳಿದು ಕೊಳ್ಳಲು ನಮಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂ ದು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸರ್🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PadalRamesh-k2u
    @PadalRamesh-k2u 11 місяців тому +3

    Praise the lord brother ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబాలని e video lo chupinchinavidhamuga ఏసయ్యకే మహిమకరంగా మార్చబడునుగాకా..మిమ్ములను దేవుడు బహుగా దీవించును గాక

  • @Itznehahere
    @Itznehahere 5 місяців тому +2

    Heart touching and meaningful song anna😇🙌🙌✨✨

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 6 місяців тому +3

    Roju e song ventunnanu chala bagundhi 🙏👏🥺

  • @tabithagattu1291
    @tabithagattu1291 Рік тому +1

    Wonderfull message in this vidio

  • @keerthipriyachikkala801
    @keerthipriyachikkala801 9 місяців тому +2

    TQ jesus 🙌 thank you Anna very heart touching song 😢 God bless you anna 🙌

  • @yohanjyothi309
    @yohanjyothi309 8 місяців тому +2

    ఈ పాట చాలా బాగుంది నన్నెంతగానో బలపరిచింది ఈ పాట మీ ద్వారా దేవుడు ఇచ్చినందుకు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ బ్రదర్ వందనాలు

  • @Itznehahere
    @Itznehahere 5 місяців тому +1

    Chala bagundhi anna....song...lyrics...dop.... everything....may god bless you anna....Keep doing more songs like these for glory of god😇🙌✨

  • @sushumasri555
    @sushumasri555 11 місяців тому +2

    God bless you anna my heart ❤️

  • @జాన్డేవిడ్
    @జాన్డేవిడ్ 2 роки тому +25

    అన్న చాలా బాగుంది దేవుడు చూస్తున్నాడు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు... సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక🙏❤️

  • @PraveenKumar-hf7gh
    @PraveenKumar-hf7gh 10 місяців тому +1

    Meru chesina vedios chala baagunnai brother

  • @ksiyonuts1196
    @ksiyonuts1196 11 місяців тому +3

    God bless you brother devuni prema yamtha goppado vivarinchaaru brother

  • @SaraRavikumar-o1f
    @SaraRavikumar-o1f 10 місяців тому +1

    ❤I Love you my Jesus ❤

  • @sharukh4175
    @sharukh4175 2 роки тому +1

    Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus

  • @santhoshjacob3651
    @santhoshjacob3651 2 роки тому +3

    Osm bro really ❣️❣️❣️💞💞💞

  • @ISHAREGOSPEL
    @ISHAREGOSPEL 2 роки тому +1

    Devuniki mahima

  • @NavyaRokkala
    @NavyaRokkala 5 місяців тому +1

    Reallly in my life 😢😢

  • @baindlasatish384
    @baindlasatish384 11 місяців тому +1

    Excellent Movie brother

  • @channabasavabasava8295
    @channabasavabasava8295 2 роки тому +2

    WOUNDERFULL VIDEO. DIRECT HACKED ♥️ HEART

  • @VelpulaDivyaVelpula
    @VelpulaDivyaVelpula 11 місяців тому +1

    PRAISE GOD 🙌🙌🙌.
    NA JIVITHAMUNU😢 KUDA MACHUMU DEVA🙏🙏.
    NANU KUDA NIVU PERU PETTI PILICHU KOO DADDY ❤️U JESUS

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 11 місяців тому +3

    Excellent singing brother దేవునికే మహిమ గానాథ ప్రభావములు యుగయుగములు కలుగును గాక....... 🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏🙏🙏🙏🙏🙏

  • @bhagyasree6496
    @bhagyasree6496 10 місяців тому +1

    God's grace

  • @jesuslovesme9392
    @jesuslovesme9392 21 день тому +1

    Praise be to God anna

    • @jacobchristianmedia4925
      @jacobchristianmedia4925  21 день тому

      Praise The Lord

    • @jesuslovesme9392
      @jesuslovesme9392 21 день тому

      @@jacobchristianmedia4925anna songs ఓటికుండ ఒంటిగువ్వ song chala బాగుంది అన్న ఇంకా మంచి ఆదరణ కలిగించే పాటలు రాయండి అన్న

  • @kolliRavikumar-u6j
    @kolliRavikumar-u6j 9 місяців тому +2

    Good that's devudu me teemeni divinchunugakgg

  • @lalithalalitha2908
    @lalithalalitha2908 2 роки тому +1

    😭😭😭😭😭😭😭👌👌👌👌👍👍👍👍na yessaya evari jeevithalni ayana marchagala Devudu 😭😭😭😭😭😭😭😭

  • @pathanhussainsaheb5199
    @pathanhussainsaheb5199 9 місяців тому +1

    Votikunda sang adbhutham
    Gunde dravinchi kannulanundi Sravinchindi aa devunike mahima ghanatha prabhavamulu kalugu gaaka

  • @premsudha7169
    @premsudha7169 2 роки тому +1

    Devunuki mahima kalugunu gaka amen👌👌👌👌👌

  • @Ramadevi-uy2ue
    @Ramadevi-uy2ue 4 місяці тому +1

    Paise the lord brother
    ఏసయ్య degaradu vachi నేను ఉన్నాను
    Prayer cheyi నేను చూచుకుంటను అనటు
    ఉన్నది

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 2 роки тому +31

    అచ్చం నా జీవితాన్నే,, ప్రస్తుతం, భవిష్యత్,తెలిసి ఈ వీడియో చేసారా అన్నట్లుంది అన్నయ్య.... Thank you..😭😭🥲🥺🥺

  • @theninjagamimg2289
    @theninjagamimg2289 2 роки тому +1

    Awesome movie it's teach nw upcoming children's. It's melt our heart ..........really inspiring.......!

  • @BGPaul1983Paul
    @BGPaul1983Paul 6 місяців тому +1

    Prised the Lord br God bless you

  • @malyalapraneeth9584
    @malyalapraneeth9584 Рік тому +1

    Greatest Gift For You God Jesus God Bless You Annaya God Glory To God

  • @darlababubabu8884
    @darlababubabu8884 9 місяців тому +1

    beautiful song sister💐💐

  • @sharukh4175
    @sharukh4175 2 роки тому +1

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 роки тому +1

    Praise the Lord anna worndarful mases song hoart tching 🙏🙏😭😭😭

  • @Ramu12391
    @Ramu12391 10 місяців тому +1

    Deva nanu nenu chusukuntundhi yessaya I love you nenu nekosame jivisthanu ayya chavaaena brathuku aena nekosame Deva ❤ uuu yessaya

  • @graceprameela9782
    @graceprameela9782 2 роки тому +2

    Praise the Lord Jesus Christ 🙏🙏 AMEN Hallelujah.😭😭😭👍🙏🙏🙏

  • @pooletejaswi4826
    @pooletejaswi4826 2 роки тому +2

    Anna.. Super.. Devudu inka tana sevalo vaadukumtaru Anna.. E song na life ... Na life ni naaku choopinchav. But na family inka maraledhu.... Tqs annayya..... 🙏

  • @krupachmangalagiri9990
    @krupachmangalagiri9990 11 місяців тому +1

    Prise the lord brother chala bagundi devudu evarini vidichipettadu devudu daari chupistadu nannu balaparichenu thank you brother glory to God

  • @eswaraiahdarsi9934
    @eswaraiahdarsi9934 2 роки тому +2

    కన్నతండ్రివై నన్ను కౌగిలించినవు
    కౌగలించి నాకు ఘనత నిచ్చినావు 🙌🙌
    Vandanalu Anna.Song chaala bagundi Anna devudu Mimmalni Meeru chestunna paricharyanu deevinchunu gaaka🙏🙏🙏🙏

  • @mersymersy6871
    @mersymersy6871 2 роки тому +1

    Memalni dhevudu vadukonunu gaka amen🙏🙏🙏🙏🙏

  • @nandininandini7235
    @nandininandini7235 2 роки тому +2

    చాలా చాలా బాగుంది అన్న పాట కేవలం దేవునికే మహిమ కలుగును గాక

  • @issacgurram427
    @issacgurram427 2 роки тому +1

    Anna pata chala nachhindhi nannu entho protsahaparinchindhi devudu mimmalni Inka Bala vadukovalu amen praise the lord 🙏🙏🙏🙂

  • @sangamrajesh3279
    @sangamrajesh3279 9 місяців тому +1

    అన్న సూపర్ సాంగ్ నాకోసమే అనుకుంట మే God blessu anna

  • @question5327
    @question5327 2 роки тому +3

    వందనాలు అన్నా మీరు ఏ వీడియో చేసినా ఒక మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది🙏🙏🙏🙏🙏🙏👌

  • @satishbusi8345
    @satishbusi8345 10 місяців тому +1

    So good excellent message song brother and amen 🙏 thank u so much all the team members ❤️

  • @ppk2333
    @ppk2333 9 місяців тому +1

    Superrrrrrrr song🙏

  • @Victor-Arun-777
    @Victor-Arun-777 2 роки тому +2

    Super Song anna నిజంగా భాధలో వున్న ప్రతి ఒక్కరు ఈ పాట వింటే వాళ్లకి ఓదార్పుగా ఉంటుంది అన్న ప్రశాంతంగా కూడా వుంటుంది అన్న
    Thank you all thank you Jesus For Giving this Best Song

  • @PethuruKatti
    @PethuruKatti 11 місяців тому +1

    Praise the Lord. Bradar

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 10 місяців тому +1

    Praise the lord brother and amen...... 🙏😭😭

  • @prashanthibethala7091
    @prashanthibethala7091 2 роки тому +2

    Praise the Lord 🙏🙏 anna chala bagundi pata దేవునికి మహిమ కలుగును gaka 🙌🙌Amen

  • @kavaliesther415
    @kavaliesther415 2 роки тому +2

    Nice god bless you all 🙏🙏🙏

  • @adilaxmiadilaxmi6342
    @adilaxmiadilaxmi6342 11 місяців тому +1

    Wonderfull song brother tqqqq

  • @bollarapusunil36
    @bollarapusunil36 Рік тому +1

    Ann naku athye chala bagundi last varaku chusanu

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 11 місяців тому +1

    చాలా అర్థంతో కూడున షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగా తీశారు🎉🎉🎉🎉🎉

  • @monasharmilasharmila5570
    @monasharmilasharmila5570 2 роки тому +1

    Nice short film

  • @Joseph-u3r
    @Joseph-u3r Рік тому +1

    God bless you.

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 2 роки тому +1

    Amen🙏

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 11 місяців тому +1

    Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😂😂😂

  • @User-31993
    @User-31993 2 роки тому +1

    Excellent song

  • @nagarajuchitharu1948
    @nagarajuchitharu1948 2 роки тому +1

    Love you sir.

  • @svenkatesh7266
    @svenkatesh7266 2 роки тому +2

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🙏 Jesus Christ love 💕 you brother s

  • @Calvarypratyutharamministre
    @Calvarypratyutharamministre 2 роки тому +1

    Brother chala bagundi samasta mahimalanniyu najareyudaina yesukristuprabu ke kalugunu gaka amen amen amen amen amen amen

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 2 роки тому +8

    wonderful annaya..👏 when we put God in first place he can do wonders in our life's.. #awesome#keep it up #all glory to God💛

  • @maheshlabudubariki4933
    @maheshlabudubariki4933 2 роки тому +2

    Wonderful brother 👌👌👌👏👏👏🙏🙏🙏

  • @jesusstatusworld
    @jesusstatusworld 2 роки тому +2

    Praise the lord 🙏🙏🙏 anna same situation 😭😭😭 anna ma family Inka maraladhu kani devvuni maha kruppanu batti daily happy ga gadusthundhi Thank you Jesus 😍😍😍 please ma family marumanasu podhalanni prayer cheyandhi please 🥺🥺

  • @preethijames3438
    @preethijames3438 2 роки тому +1

    చాలా బాగా చేసారు brother .దేవునికే మహిమ .

  • @KokkirigaddaRaja
    @KokkirigaddaRaja 11 місяців тому +1

    Praise the lord 🙏

  • @Sureshsuresh1-x5f
    @Sureshsuresh1-x5f 11 місяців тому +2

    దేవుని ఆత్మ చేత నింపబడి ఈ షార్ట్ ఫిలిం తీశారు షార్ట్ ఫిలిం తీసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మైన వందనాలు🙏 ఇంకా మరెన్నో ఇలాంటి ఆత్మీయ ఫిలిమ్స్ తీయాలని నా అనుదిన ప్రార్థనలో కచ్చితంగా ప్రార్థన చేస్తాను

  • @ماناماهندي
    @ماناماهندي 10 місяців тому +1

    Super song brother amen ❤❤❤

  • @mamathajesus5521
    @mamathajesus5521 2 роки тому +1

    Very heart touching short film..... Some words make me cry 😊

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 2 роки тому +1

    Praise the Lord brother. Viluvaina sandesalu andistuaru. Thanks brother

  • @tonychannal9710
    @tonychannal9710 2 роки тому +1

    Super brother challa bagavudhi God bless you 🙏🙏🙏🙏🙏

  • @shruthialwaysjesusdaughter859
    @shruthialwaysjesusdaughter859 2 роки тому +1

    Evaru unarayya song really excellent praise the Lord anna garu 🙏🙏🙏🙏vandanalu

  • @vijaysmith4255
    @vijaysmith4255 2 роки тому +1

    Super super bother 👍

  • @anillambu9293
    @anillambu9293 2 роки тому +2

    Praise the Lord brothers 🙏
    మంచి సందేశము ఇచ్చారు
    దేవుడు మిమ్మును మీ పరిచ్యర్యను
    దీవించును గాక.

  • @tonitoni9166
    @tonitoni9166 10 місяців тому +1

    No comments Anna. Credit goes jesus. Praise the lord

  • @dwarakavutupalli4315
    @dwarakavutupalli4315 2 роки тому +1

    Praise the Lord sir

  • @pastord.chandubabujesustem6643
    @pastord.chandubabujesustem6643 2 роки тому +2

    heart touching & good song brother

  • @santhoshjacob3651
    @santhoshjacob3651 2 роки тому +1

    Praise the lord

  • @ajaypaster3210
    @ajaypaster3210 2 роки тому +1

    Super brother

  • @santhoshjacob3651
    @santhoshjacob3651 2 роки тому +1

    Supper bro ❣️❣️loved expecting more 💞💞

  • @nathaniel1094
    @nathaniel1094 2 роки тому +1

    Wonderful message

  • @chsriharichsrihari7609
    @chsriharichsrihari7609 2 роки тому +1

    Super song annaya

  • @rambaburams8722
    @rambaburams8722 11 місяців тому +1

    God bless you brother super song 🎉🎉🎉🎉