Shalem raju song NO7 మహా దేవుడా - మహోన్నతుడ

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 232

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 21 день тому +2

    Amen 🙏🙏🙏 Annaya 🙏 god bless you❤❤❤ 🎤👌👏👏👏

  • @SwapnaMarati-qv1dl
    @SwapnaMarati-qv1dl 25 днів тому +2

    Praise the lord annayya the lord is the best for the everything 😊

  • @rajabasha6325
    @rajabasha6325 Місяць тому +2

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @elisharani99
    @elisharani99 Місяць тому +3

    Praise the lord🙏🙏....blessed voice you have brother!!!

  • @chadayesudas
    @chadayesudas 2 місяці тому +4

    Praisethelord anna devudu mimmalani devinchunugaka 🎉amen

  • @Aksabandili
    @Aksabandili 10 місяців тому +52

    మహా దేవుడా మహోన్నతుడా
    ఆశర్యమే నీ కార్యములు
    అందవు నీ బల సౌర్యములు (2)
    ఆరాధనా ఆరాధనా
    అశ్చర్య కరుడా నా యేసయ్య (2) (మహా దేవుడా )
    (1) ఆజ్ఞ మీరిన నేరానికి
    అగ్ని పాలైన నీ వారిని
    అగ్ని నుండి విడిపించి నావు
    అగ్ని బలమును చల్లార్చినావు
    అందరి ఎదుట గణపరాచినావు (2)
    అతిషయించి జయించినావు (ఆరాధనా )
    (2) అయిన వారి ద్వేషాలతో
    అమ్మ బడినా నీ దాసుని (2)
    అన్య దేశములో గణపరచి నావు
    అధికారు నిగా నియమించినావు
    అన్నలనే సాగిలా పడచేసినావు (2)
    అతిష యించి జయించినావు (ఆరాధనా )
    (3) ఐగుప్తు విడచిన నీ వారిని
    అడ్డగించిన జల రాసిని (2)
    అతి చిత్రముగా విభజించి నావు
    ఆరిన నేలను కలిగించి నావు
    ప్రజలందరిని దాటించి నావు
    తరిమిన వారిని హత మార్చినావు
    అతిషయించి జయించినావు (ఆరాధనా )
    Plv: maha devuda mahonaathuda
    Asharyame ni karyamulu
    Andavu ni bala sawryamulu
    Aaradhana aaradhana
    Ascharya karudaa na yesaya (2)
    (1) Ajna mirina neraniki
    agni palaina ni varini (2)
    Agni nundi vidipinchi navu
    agni balamunu chalaarchinavu
    Andhari yedhuta ganaparachi navu (2)
    Athishayinchi jayinchinavu
    (2) ayinavari dweshalatho
    ammabadina ni dasuni (2)
    Anya deshamulo ganaparchinavu
    Adhikariniga ganaparachinavu
    Annalane sagila pada jesinavu (2)
    Athishayinchi jayinchinavu (aaradhana )
    (3) igupthu vidachina ni varini
    Addaginchina jalarasini
    Athi chithramuga vibaginchinavu
    Aarina nelanu kaliginchinavu
    Prajalandarini datinchi navu
    Tharimina varini hatha marchi navu
    Athishayinchi jayinchinavu (2)
    (Aaradhana)

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +10

    షాలేము రాజు అన్న గారికి వందనాలు 🙏
    అన్నా మీ శరీరం చేత దేవుడు చాల చక్కగా పాట పాడించాడు.
    కాని చాలా మందికి దేవుడు ఎవరు దేవుని గూర్చిన మొాక్ష సంబంధించిన విలువైన సమాచారాన్ని భూమి మీద కు తీసుకొచ్చిన క్రీస్తు వేరని తేడా తెలియదు దేవుని చేత పంపబడిన మనిషి రూపంలో వచ్చిన శక్తి ఏసు క్రీస్తు ( దేవుని చేత ఆత్మ ను అనుగ్రహించబడిన వ్యక్తి ) కనక ఆయన ఆత్మ సంబంధించిన మాటలే పలుకునుా
    ఆయన మాటలు (వాక్యం )అర్థం మైనా వారికి దేవుడు అంటే ఏవరో తెలుస్తుంది .
    John(యోహాను సువార్త) 3:34
    34.ఏలయనగా దేవుడు తాను పంపినవానికి(క్రీస్తు నకు) కొలతలు లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని (సువార్త ) మాటలే పలుకును.

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +51

    John(యోహాను సువార్త) 4:24
    24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.(ఏసు చెప్పెను )

  • @BharathiAtluri
    @BharathiAtluri 2 місяці тому +4

    Praise the lord Amen

  • @ClrQtr-i5t
    @ClrQtr-i5t 6 місяців тому +6

    ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ ఘనత ప్రభువా కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య వందనాలు 🤗🤗🙏🙌🙏

  • @devakumar3015
    @devakumar3015 3 роки тому +4

    E song venytappudu telyani Oka goppa sekthi vachunattumdhi price lord Anna me pradhana vijayalu veni naku telyakunttani nenu pacchathappadi devuni mundhu ani papalu oppukunna mari you prathi roju pradhana chyesthuna pradhana leaka okka rojaina vunda leaka pothunna Anna paradhanalo vunday adhubuthm MRI you Prema Mari you anmdham verokkatilo leadhu Anna meeku Chala thanks Anna memalani na yasiah ne yappatike marichi ponu

  • @qatarqatar7003
    @qatarqatar7003 3 роки тому +24

    వందనాలు బ్రదర్ మీరు పాడే పాటలు నేను నేర్చుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికి మహిమ

  • @ShaliniB-kx5dz
    @ShaliniB-kx5dz 3 місяці тому +3

    It was a wonderful and powerful and blessed song 🙏🙏

  • @manikyammarajanala1555
    @manikyammarajanala1555 6 місяців тому +4

    Amen praise the lord daddy

  • @deevenakumari5304
    @deevenakumari5304 3 роки тому +27

    అయ్యగారు వందనాలు అయ్యగారండీ మీ పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్న దేవుడు మీకు ఇచ్చిన కృపాకె దేవునికి మహిమ కలుగునంగాక ఆమెన్

    • @MVijayaLakshmiMVijayaLak-dv4wj
      @MVijayaLakshmiMVijayaLak-dv4wj 10 місяців тому

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @ajithkumarvinjamuri1941
    @ajithkumarvinjamuri1941 2 місяці тому +5

    Amen 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻

    • @SidhagiriRaju
      @SidhagiriRaju 2 місяці тому +1

      ✝️❤️💒❤️ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MalleshTokala-bf2ee
    @MalleshTokala-bf2ee 9 місяців тому +3

    Price the Lord 🙏 Anna ya

  • @chadayesudas
    @chadayesudas 2 місяці тому +4

    Amen 🙏🏻 devunikimahimakalgunugaka 🎉 yesudas malkajgiri

  • @ravikasturi8925
    @ravikasturi8925 Рік тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నీ పాటలు చాలా నేర్చుకున్నాను ఈ పాటని ట్రాక్

  • @komaragirianuradha9824
    @komaragirianuradha9824 2 роки тому +4

    Jesu das paadinattu vundhayyaa devuniki stotram ayyaa vandanaalu Anu Radha vzm ap nundi namaste

  • @varidireddySuneetha
    @varidireddySuneetha 2 місяці тому +3

    Amen🙏

  • @AaAa-gw5yc
    @AaAa-gw5yc 5 місяців тому +5

    వద్దాణాలు అయ్యాగారు. బ్రదర్ 🙏🙏🙏🙏

  • @dondapatilszaruslazarus814
    @dondapatilszaruslazarus814 10 місяців тому +3

    Yes praise the Lord

  • @pullaraokalukuri3597
    @pullaraokalukuri3597 2 місяці тому +8

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట ఆరాధించ గలిగే పాట ఆశీర్వాద మైన పాట దేవునికి స్తోత్రం

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 10 днів тому +2

    Trajamamma😢😢❤❤❤

  • @BaskraraoNalli
    @BaskraraoNalli Місяць тому +2

    Amen Amen 🙏🙏

  • @JESUS-SHARONGRACE
    @JESUS-SHARONGRACE 2 роки тому +12

    🙏మహాదేవుడా. మహాదేవుడా.. ఆణిముత్యం లాంటి పాట..
    దేవుడి చేసిన అద్భుతకార్యాలు వివరిస్తూ, దేవుడిని ఆరాదించుకునే పాట🌟.
    Wonderful Voice Annayya ...superb 👌👌.
    ఈ పాట వింటున్నప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది ..
    ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్✝️

  • @santakumarik6918
    @santakumarik6918 4 роки тому +3

    Annayya mi songs Dailey vintanu.wonder full meaning.vakyanni na kalla mundu kanipistundi .nannento Bala parustunnayi annayya miru padina patalu.
    GOD bless you brother.

  • @annapurnagumpena746
    @annapurnagumpena746 3 роки тому +3

    సాలేమ్ అన్నయ్యా గారు మీకు వందనాలు 🙏 మీరు పాడెపాటలు మా హాదయలో ఏంతో సంతోషంగా ఉంది 🙏 ఏంతో బాగా అర్థమవుతుంది మేము మా మందిరంలో పాడుతునం కానీ దేవుడు మీకు ఇచ్చిన స్వరనీ బట్టి దేవుని కృతజ్ఞతలు 🙏 🌷 దేవుడు మీ మమ్ములను మీ పరిచర్యను మీ కుటుంబంని దేవుడు దీవీంచును గాకా ఆమెన్ 👏 మంచి ఆరోగ్యం దయచెయును గాకా ఆమెన్ 👏

  • @Sravani-f7n
    @Sravani-f7n Місяць тому +2

    God bless you sister 🙇‍♂️naku manchi job ravalani prayer cheyandi plz nenu kudaa jesus nammukonananu

  • @jsknp
    @jsknp 3 місяці тому +3

    God bless you vagdevibangaram

  • @g.shankarraoshankarrao1718
    @g.shankarraoshankarrao1718 Місяць тому +2

    Super Anna songs

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +3

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @santhoshofficial_8185
    @santhoshofficial_8185 5 років тому +10

    Devuni ki mahima kalugunu Gaka amen ...👌🙌🏼🙌🙌🏼

  • @jhansikota
    @jhansikota 3 роки тому +5

    My favorite song uncle, chala good song uncle, thank u so much 🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕🌼🌸🌷🌹❤🌻💕

  • @Siva.3881
    @Siva.3881 5 місяців тому +4

    Nato,patu,Prathi,okkaru,devini,namaanni,ghana,pariche,vidhamuga,maru.manasu,pondalani,prardistunaanu,amen

  • @saigamingsaigaming701
    @saigamingsaigaming701 4 роки тому +4

    Davuniki mahima kalugunu gaka Amen💒💒💒💒💒💒👏

  • @durgaraochapala7327
    @durgaraochapala7327 3 роки тому +3

    Wonderful worship song by Man of God Shalemu Anna,,,,,, Tq lord Jesus

  • @rajasreejoy7718
    @rajasreejoy7718 2 роки тому +4

    Praise the lord Pastor annaya garu, nice praising song, God bless you Pavan Raj naanna 👏🏻👏🏻👏🏻👏🏻🙏

  • @vasuchinni767
    @vasuchinni767 4 роки тому +88

    పల్లవి:మహా దేవుడా మహోన్నతుడా
    ఆశ్చర్యమే నీ కార్యములు అందవు నీ బల సౌర్యములు(మహాదేవుడా)
    ఆరాధనా..ఆరాధనా.. ఆశ్చర్యకరుడా
    నా యేసయ్యా(2) (మహాదేవుడా)
    చరణం:(1) :ఆజ్ఞ మీరిన నేరానికి
    అగ్ని పాలైన నీ వారిని(2)
    అగ్ని నుండి విడిపించినావు
    అగ్ని బలమును చల్లార్చినావు
    అందరి ఎదుట ఘనపరచి నావు(2)
    అతిశయించి జయించినావు(ఆరాధనా )
    చరణం:(2):అయిన వారి ద్వేషాలతో
    అమ్మ బడిన నీ దాసుని (2)
    అన్యదేశములో ఘనపరిచినావు
    అధికారినిగ నియమించినావు
    అన్నలనే సాగిలపడజేసినావు(2)
    అతిశయించి జయించినావు (ఆరాధనా )
    చరణం:(3):ఐగుప్తు విడిచిన నీ వారిని
    అడ్డగించిన జలరాశిని (2)
    అతి చిత్రముగా విభజించినావు
    ఆరిన నేలను కలింగించినావు
    ప్రజలందిరిని దాటించినావు
    తరిమినవారిని హతమార్చినావు
    అతిశయించి జయించినావు (ఆరాధనా )

    • @anilrathod443
      @anilrathod443 4 роки тому +3

      Thanks Anna 😊
      May God be with you 💕

    • @manithaanu6320
      @manithaanu6320 3 роки тому +1

      🙏🙏❤️❤️🙏

    • @manithaanu6320
      @manithaanu6320 3 роки тому

      🎉🎉🙏🙏🙏

    • @chrajupal3100
      @chrajupal3100 2 роки тому +1

      Ayyagaru miru ante naku chala chala estam ayyagaru Na pranam kapadindi mi vakyam ayyagaru god bless you ayyagaru

    • @indlasubramanyam1742
      @indlasubramanyam1742 2 роки тому

      Super

  • @rajuraj1674
    @rajuraj1674 5 років тому +5

    Shalem anna devuni krupa valla 10 vol super ga vachai anna 11 vol kosam vechi chustunam aa vol bagundidhi ani nammuthunam anna amen

  • @vargishmaidi6255
    @vargishmaidi6255 4 роки тому +5

    జూనియర్ ...జేసుదాస్ ...

  • @vijaynehemiah8121
    @vijaynehemiah8121 3 роки тому +6

    AMEN PRAISE THE LORD 🙏🙏🙏🙏
    GOD BLESS YOU BROTHER 🙏🙏🙏🙏

  • @SuperANILCHANDRA
    @SuperANILCHANDRA 5 років тому +17

    Anna Praise the lord... Me Testimony Vini Nenu Devunilo Balapaddanu,,, Meru Rasina Songs lo Devuni Mahimanu Telusukunnnanu, Thank You Anna.............

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 роки тому +3

    Praise the Lord 🙏 super song love you jesus ❤️ tq lord praise the Lord 🙏 amen thandriii 🙏

  • @vallurusubbarao9425
    @vallurusubbarao9425 4 роки тому +11

    Mee ALL SONGS SUPER pastor guru 🙏🙏🙏🙏🙏

  • @veeradasarinagarathamma255
    @veeradasarinagarathamma255 4 роки тому +4

    Praise the lord brother 🙏 samastha mahima ganatha devuniki chelunu gaka amen

  • @vijayepuru5612
    @vijayepuru5612 5 років тому +7

    Devuniki mahima amen🙏 superb song anna

  • @brahmajinarendra8473
    @brahmajinarendra8473 4 роки тому +7

    ఆత్మీయ గీతం చాలా బాగుంది షలేమురాజు ఆన్న్నకి వందనాలు

  • @jyothisharimila9967
    @jyothisharimila9967 2 роки тому +3

    Song chala baga padaru anna Garu
    Prise the lord

  • @kommukurichinni4146
    @kommukurichinni4146 4 роки тому +3

    Praise the lord brother mi song anta naku chala estam

  • @ponugotisubhashini2237
    @ponugotisubhashini2237 4 роки тому +2

    Praise the Lord Raju Gary. Attemeyanga paduthunnaru Halle lluya

  • @shahedashaik96
    @shahedashaik96 2 роки тому +3

    Praise the lord annayya gaaru 🙏🙏🙏

  • @avadhanulalaxmidevi6161
    @avadhanulalaxmidevi6161 5 років тому +4

    Your songs beautiful.. Sir.. Jesudhass singer tone... Superb sir your song...

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 2 роки тому +2

    Praise the Lord Annayya🙏🙏🙏🙏👌editing 👏👏👏👏🛐🛐🛐

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 5 років тому +6

    Nice voice and music video🎼🎬🎼🎬

  • @meghanajessie6730
    @meghanajessie6730 4 роки тому +12

    Pallavi; maha devudaa mahonnathuda
    ashcharyame ne karyamulu
    andhavu nee balashouryamulu //2//
    Aradhana- aradhana
    Ashcharyakaruda naa yesayya . //2// //mahadevuda//
    1. Aagnya meerina neraniki
    agni paalaina nee vaarini //2//
    Agni nundi vidipinchinaavu
    agni balamunu challarchinaavu
    Andhari yedhuta ghana parachinaavu //2//
    Athishayinchi jayinchinaavu //aradhana//
    2.ayinavaari dweshalatho - ammabadina nee dhasuni//2//
    Anyadeshamulo ghanaparachinaavu
    Adhikariniga niyaminchinaavu
    Annalane saagilapadajesinaavu //2//
    Athishayinchi jayinchinaavu //aradhana//
    3. Aigupthu vidachina nee vaarini -addaginchina jalaraashini //2//
    Athi chithramuga vibajinchinaavu
    Aarina nelanu kaliginchinaavu
    Prajalandharini dhatinchinaavu tharimina vaarini hathamarchinaavu athishayinchi jayinchinaavu //aradhana//

    • @harithaa2159
      @harithaa2159 2 роки тому +1

      I tried to get these lyrics but couldn't get it. I finally got these lyrics. Thank you so much Meghana Jessie sister for the Lyrics in English. God bless you.🙂🙂😊😊 👏🙌🙏🙏

    • @meghanajessie6730
      @meghanajessie6730 2 роки тому

      Thank you ❤️

  • @prameelachitte8261
    @prameelachitte8261 4 місяці тому +3

    Ch.prameela ❤

  • @jyothipasumarthi4249
    @jyothipasumarthi4249 3 роки тому +1

    Prese the lord suparo supar annayya god blese you all other

  • @praveenkumar-wf7uv
    @praveenkumar-wf7uv 3 роки тому +3

    DAYATHO MEANDARIKI PREMA THO YESU PRABHU NAMAMUNA ADUGUTHUNANNAU ANDI

  • @shantikench3542
    @shantikench3542 3 місяці тому +1

    Hallelujah

  • @ganapatiraochintada1461
    @ganapatiraochintada1461 5 років тому +4

    Yesayyake mahima kalugunu gaka amen

  • @pallapatisnehithashok721
    @pallapatisnehithashok721 3 роки тому +1

    Praise the Lord dhevuniki mahima kalugunu gaaka amen

  • @victordoppalapudi5058
    @victordoppalapudi5058 4 роки тому +3

    Supppppppeeeeeerrrrrrr song brother

  • @rajukethamolu2230
    @rajukethamolu2230 2 роки тому +2

    Super ❤️❤️❤️❤️ song 🙌

  • @karambaby1140
    @karambaby1140 5 років тому +8

    Super Anna

  • @chandrkaranigudipudi3328
    @chandrkaranigudipudi3328 4 роки тому +1

    Wonderful and excellent song annayya devuniki mahema kalugunu gaka

  • @govardhancheeli2553
    @govardhancheeli2553 5 років тому +5

    Super song Anna

  • @royalsri7405
    @royalsri7405 4 роки тому +2

    Ever green song bro god bless with you .
    Praise the lord

  • @emanigayathri8888
    @emanigayathri8888 4 роки тому +3

    Heart taching song

  • @D.jyothi143
    @D.jyothi143 8 місяців тому +3

    🙏🙏

  • @guntuboyinalaxmikumari4299
    @guntuboyinalaxmikumari4299 4 роки тому +1

    Chala bagundi song and Chala Baga paderu sir 💐💐💐💐

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 2 роки тому +1

    praise the lord brother ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premalathapremalatha6938
    @premalathapremalatha6938 2 роки тому +1

    praise the lord annae🙏🙏👌👌👋👋👍👍❤💚💜❤💚💜

  • @usharaniusharani7214
    @usharaniusharani7214 3 роки тому +2

    Me songs chala bagunayyi brother

  • @usharaniusharani7214
    @usharaniusharani7214 3 роки тому +2

    Amen amen amen amen amen amen amen

  • @dumsadhanpal1712
    @dumsadhanpal1712 4 роки тому +1

    Prise the lord Anna.
    Song is very nice.
    Mahadevuda song

  • @YadammaEndla
    @YadammaEndla 2 місяці тому +3

    😊😊😊❤❤❤❤❤❤

  • @chinnachinna545
    @chinnachinna545 Рік тому +1

    Annaya godgift❤

  • @sjohnvictar9041
    @sjohnvictar9041 5 років тому +5

    Supar bro

  • @lekshmishatish6923
    @lekshmishatish6923 3 місяці тому +2

    Amen 🙏 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢

  • @ravibabutalla3120
    @ravibabutalla3120 3 роки тому +2

    Anna praise the lord 🙏
    Song excellent

  • @JOD_GAMING_12
    @JOD_GAMING_12 3 роки тому +1

    Use head phones veraa level anna dhalem anna

  • @juvvanapudisobharani3179
    @juvvanapudisobharani3179 5 років тому +3

    Praise the lord song super

  • @jyothirjbs8410
    @jyothirjbs8410 4 роки тому +2

    Super song 🙏🙏🙏

  • @kondepoguprasad3604
    @kondepoguprasad3604 3 роки тому +2

    SUPER SONG

  • @pnagaraju302
    @pnagaraju302 Рік тому +1

    Praise tha lord brother

  • @guntuboyinalaxmikumari4299
    @guntuboyinalaxmikumari4299 4 роки тому +2

    Praise the Lord pastor garu 🙏🙏🙏 from vizianagaram

  • @saipallavidieheardfans2536
    @saipallavidieheardfans2536 2 роки тому +3

    MGANGARAMGAGNGAVVA🎵🌂🐕🕌🌹🦄🌂🙏🏾🙏🏾🍂❤️🌹🌹🇧🇪🕌💐🙏🏾🙏🏾

  • @shashikalavathiteegala4778
    @shashikalavathiteegala4778 Місяць тому +3

    🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉

  • @sambasivaraokornepati547
    @sambasivaraokornepati547 3 роки тому +1

    Praise the lord ayyagaru

  • @ramakrishnaalajangi9443
    @ramakrishnaalajangi9443 4 роки тому +4

    మీ సాంగ్స్ చాలా బాగుంటాయి బ్రదర్

  • @lakshmi-w2x
    @lakshmi-w2x Рік тому +2

    ✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kongalahosanna964
    @kongalahosanna964 4 роки тому +3

    Praise the Lord blessings God amen wit you

  • @durgaprasadyadav89
    @durgaprasadyadav89 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🛐

  • @geethag6474
    @geethag6474 4 роки тому +2

    Devunike.mahima

  • @Nsambaiah-p1u
    @Nsambaiah-p1u 6 днів тому +2

    MaygodblessyoupraywisdomknowledgeinsevafamilysaveproblemshealthyourservantofgodNRavibabu

  • @chesakuchesaku8128
    @chesakuchesaku8128 5 років тому +3

    Suparr sang Anna

  • @kakisuresh6118
    @kakisuresh6118 4 роки тому +2

    Praise the lord halleluya

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +10

    మహా దేవుడు యహొవా ఆయన
    కనిపించని దేవుడు
    మహోన్నతడు ఏసు క్రీస్తు ఈయన
    కనిపించే దేవుడు.
    John(యోహాను సువార్త) 3:34
    34.ఏలయనగా దేవుడు తాను పంపినవానికి(క్రీస్తు నకు) కొలతలు లేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని (సువార్త ) మాటలే పలుకును.