10:00 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 1.అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| 2.ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| 3.మన ఊహకు మించిన మేలులు చేసేడి దేవుని స్తుతించేదము(2) అడిగిన వారి అక్కర తీర్చె దేవుని స్తుతిచెదము(2) ||హల్లెలూయా || 4.నీటిని ధ్రాక్ష రసముగా మార్చిన దేవుని స్తుతిచెదము(2) రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతిచెదము(2) ||హల్లెలూయా|| 5.మనకై రక్తము కార్చిన దేవుని మరువక స్తుతించెదము (2) పరిశుద్ధులుగా మనలను చేసిన మన దేవుని స్తుతిచెదము(2) ||హల్లెలూయా|| 6.మనలను కొనిపోవా త్వరలో రానున్న దేవుణ్ణి స్తుతిచెదము (2) పరలోకమునకు చేరెంతవరకు మన దేవుణ్ణి స్తుతిచెదము(2) ||హల్లెలూయా||
Amen Praise the one in the highest
Old songs very nice 👍 God bless you sir 🙏
స్తోత్రం యేసయ్య..... యేసయ్య కె మహిమ కలుగును గాక..... ఆమెన్
Amen amen amen amen amen ❤❤❤❤❤❤❤❤
Beautiful singing and blessed hymns 🎉🎉🎉,
Nice సాంగ్స్ tq ప్రైస్ ల్పర్డ్ bro
Very nice to hear songs Praise the Lord Amen Hallelujah excellent singing and very good music 🎶
Praise the lord all of you
Old songs very nice ta
Praise the Lord Amen 🙏🏻
Praise the lord brother hyd god bless you
దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pr aise the lord
దేవుని పాటలు దీవించు నుగాక ఆమె న్ 🎉🎉🎉🎉🎉🎉🎉
This song ❤️ love ❤️😘
Amen
👌
Praise the lord .prayer team. God bless u all abedently.🙏
Amen ❤Amen❤ 🙏🙏🙏❤❤
Praise the lord
Amen🙏 Amen🙏 Amen🙏
✝️♥️👏
Praise the Lord 🙏
🎉🙏Amen
Aamin 🙏
🙏🙏🙏🤗
❤
❤❤
10:00
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
1.అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)
||హల్లెలూయ||
2.ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2)
||హల్లెలూయ||
3.మన ఊహకు మించిన మేలులు చేసేడి దేవుని స్తుతించేదము(2)
అడిగిన వారి అక్కర తీర్చె దేవుని స్తుతిచెదము(2)
||హల్లెలూయా ||
4.నీటిని ధ్రాక్ష రసముగా మార్చిన దేవుని స్తుతిచెదము(2)
రోగము నుండి విడుదలనిచ్చే దేవుని స్తుతిచెదము(2)
||హల్లెలూయా||
5.మనకై రక్తము కార్చిన దేవుని మరువక స్తుతించెదము (2)
పరిశుద్ధులుగా మనలను చేసిన మన దేవుని స్తుతిచెదము(2)
||హల్లెలూయా||
6.మనలను కొనిపోవా త్వరలో రానున్న దేవుణ్ణి స్తుతిచెదము (2)
పరలోకమునకు చేరెంతవరకు మన దేవుణ్ణి స్తుతిచెదము(2)
||హల్లెలూయా||
Amen 🙏Amen 🙏Amen🙏
Qq.qqqq1qq11😢11q1😢qq😢q😢1q
Qqqq
Wq
Ee🎉== ====. = == ===. ==😊😊😊😊😊😊😊😊😊😊😊😊
1:04:44
0
,
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
❤❤❤ amen 🙏