నూతన పాటల CD పూర్తి సాంగ్స్..New album 2024.. 🎶🎼🎵 Bro.Shalemrajanna.

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 313

  • @lakshmip6114
    @lakshmip6114 18 днів тому +1

    పరిశుద్ధ తండ్రి నీ నామాన్ని కి స్తుతి మహిమ ఘనత కలుగును గాక అమేన్ వందనములు అయ్యా

  • @lakshmip6114
    @lakshmip6114 19 днів тому +1

    పరిశుద్ధ తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి

  • @Skramthumasthani
    @Skramthumasthani 9 місяців тому +11

    Praise the Lord annaya heart touching songs okokaa Pata manasunu kadhilinchendhi annaya

  • @sivatimallesh8326
    @sivatimallesh8326 9 місяців тому +10

    Praise the lord Annay 🙏🙏🙏

  • @skfathima5292
    @skfathima5292 9 місяців тому +13

    పరిశుధాత్మ ప్రేరణలో మీరు రచించి పాడిన పాటలను బట్టి దేవునికి మహిమ. మా ఆత్మీయ తండ్రిని బట్టి దేవునికి స్తోత్రం 🙏🙏🙏🙏

  • @lakshmip6114
    @lakshmip6114 14 днів тому +1

    దేవుని కే స్తుతి మహిమ ఘనత కలుగును గాక అమేన్

  • @raviprasannarani1362
    @raviprasannarani1362 Місяць тому +1

    Meeku naa vandanamulu brother 👏 దేవునికే మహిమ

  • @MooniPraveen
    @MooniPraveen 10 місяців тому +16

    అయ్యగారు మీకు హృదయపూర్వక వందనాలు ఈ పాటల ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను బాల బాల వందనాలు మీరు ఇంకా బలంగా వాడబడాలి అని పార్థిస్తునావు అయ్యగారు మీకుమారు పాడిన పాటల వల్లన కోదా చాలా ఆదరించబడా ను దేవునికి స్తోతం మీకు వందనములు

  • @praveenkumarkommu
    @praveenkumarkommu 10 місяців тому +15

    Meru Ontari yappdu kadhu metho devudu untaru .God bless you annaya

  • @pandukommula5448
    @pandukommula5448 4 місяці тому +3

    Godblessyou Annagaru vandhanalu mahima ganatha prabavamulu kalugunugaka Amen🙏🙏🙏helluya🌷🌷🌷

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 5 місяців тому +14

    Prise the lord 🙏🙏🙏 Sir.దేవుడు మీ పరిచర్యను దీవించాలని కోరుకుంటున్నాను. ఆత్మల భారం కై ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థం కాకూడదు అని యేసయ్యను ప్రార్థిస్తున్నాను. మీ ద్వారా ఇంకా మరెన్నో ఆత్మలు పరలోక రాజ్యములో ప్రవేశించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.యేసయ్య కే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.❤

    • @shashikalavathiteegala4778
      @shashikalavathiteegala4778 3 місяці тому

      ❤🎉❤🎉❤🎉❤🎉🎉❤😢🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @sarojinid4790
    @sarojinid4790 10 місяців тому +8

    Deevuniki sthotram 🙏🙏🙏
    Vandanaalu Ashok Brother 🙏👏🙌👌🌷

  • @jyothinakka5795
    @jyothinakka5795 10 місяців тому +10

    Super songs anna

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 9 місяців тому +10

    Praise the Lord Jesus Christ the Savior of the World Amen ⛪📖🕊️🙏🙇

  • @lakshmip6114
    @lakshmip6114 27 днів тому

    దేవుని నామాన్ని కి స్తుతి స్తోత్రాలు

  • @ManiMani-ru2fj
    @ManiMani-ru2fj 10 місяців тому +11

    వందనములు అన్నయ్య గారు గాడ్ బ్లెస్స్ యూ

  • @nermianermiya5007
    @nermianermiya5007 10 місяців тому +9

    అమె న్ హల్లెలూయ దేవునికీమహిమ ❤అశోక్అన్నయ్య గరికీమ హృదయపూర్వక వంద నలుదేవునీకిమహిమ 🕊🕊🕊🤝🤝🤝❤❤❤❤💐💐💐⚘️⚘️🌹🌹🌹🎊🎊🎊🙏🙏🙏🙏🤝🏻🤝🏻🤝🏻🎵🎵🎵🎵💯💯💯💯💯💯👌🏻👌🏻👌🏻👌🏻

  • @aswapnaswapna2830
    @aswapnaswapna2830 10 місяців тому +12

    Thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏

  • @revathithati8760
    @revathithati8760 10 місяців тому +4

    Hrudaya vanchalu song chala bavundi brother.. Mi brothers iddari voice nijanga God abhishekinchi padincharu.. Youth ki aradhinchukotaniki chala bavundi..

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 10 місяців тому +18

    నా దేవా నా తండ్రి నా ప్రభువా
    స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి...
    ఘనత,మహిమ,స్తుతులు..
    నీకే తండ్రి..
    Amen amen amen 🙏🙌🙏😢

  • @gaddasuvarnamma2136
    @gaddasuvarnamma2136 9 місяців тому +6

    Ayya Devuniki Sthotram Sthotram Thandri🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 10 місяців тому +12

    praise the lord Annagaru.. very blessed songs..

  • @harikaraju8047
    @harikaraju8047 10 місяців тому +17

    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభవములు కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
    ఇలాంటి ఆత్మీయ గీతాలను మరెన్నో పాడాలని రాయలని .... దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻

  • @JanetDonepati
    @JanetDonepati 10 місяців тому +8

    Amen🖤✝️🙏🏽
    Devuniki mahima kalugunu gaka✝️✝️✝️🛐🛐🛐🛐✝️✝️✝️

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv 9 місяців тому +5

    Prises the Lord Anna 🙏

  • @geethar7139
    @geethar7139 9 місяців тому +5

    Goodmorning. Pastorgaru. Jesus Loves you

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому

    దేవుని కి స్తోత్రం

  • @HappyLife-v9f
    @HappyLife-v9f 6 місяців тому +19

    దేవునికే మహిమ కలుగునుగాక ✝️✝️🙌🙌👏👏🙏🙏

  • @someshsakile1899
    @someshsakile1899 9 місяців тому +5

    Praise the lord ayyagaru patalu baga padaru 💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajupalepuvineethavineetha5113
    @rajupalepuvineethavineetha5113 8 місяців тому +4

    krapajyothiఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 10 місяців тому +4

    Praise the lord 💐💐 Ashok brother 🙏🙏🙏👏👏 yesayya Mahima gantha prabhavamulu kalugunu gaka Amen 🤚🥰👏👏👏👏👏 shalem Annayya vandanalu 🙏🙏🙏🙏🧎🧎all songs are 👌🙌🙌🙌🙌🙌

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому +1

    దేవుని కి సుత్తి స్తోత్రం

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 10 місяців тому +9

    హల్లెలూయ 🙌 సమస్త మహిమ నీకే రాజా 👏🏻👏🏻🛐🛐 గుడ్ సాంగ్స్ 👌👌👍👍
    హృదయపూర్వకా వందనాలు అశోక్ బ్రదర్ గారు 🙏🏼🙏🏼💐💐

  • @padmabalaji8541
    @padmabalaji8541 10 місяців тому +8

    Praise the lord ayyagaru and family members 🙏🏻

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому

    పరిశుద్ధ తండ్రి నీకు సుతులు స్తోత్రములు తండ్రి అమేన్ అమేన్

  • @gangarapujyothi9851
    @gangarapujyothi9851 5 днів тому

    Super anna

  • @SyamalaManda-ru6bd
    @SyamalaManda-ru6bd 5 місяців тому +4

    Praise the lord annayya devuni krupavalla meeru yeppudu santhosamga vundali annayya alage maku devuni manchi matalu patalu andinchalani aa devudini korukuntunnanu 🙏🙏🙏🙏🙏

  • @somavarapuchanti8096
    @somavarapuchanti8096 10 місяців тому +10

    Supar songs❤❤❤❤😀

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому

    దేవుని కే మహిమ

  • @pydikondalaprameela8823
    @pydikondalaprameela8823 9 місяців тому +4

    Ayyagaru Vandanalu

  • @manjulamanju9552
    @manjulamanju9552 10 місяців тому +6

    Praise the lord annayya good songs 🎵 🙌 🙏 👏

  • @gvijayvijay471
    @gvijayvijay471 8 місяців тому +1

    Soung super bro

  • @ranigovindu1740
    @ranigovindu1740 10 місяців тому +10

    దేవుని కి స్తోత్రం హలేలుయ దేవా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రచించడానికి పాడడానికి నీ దాసుడు షాలేమ్ బ్రదర్ కృప నివ్వు ఆత్మీయులను ఆధరించడానికి నిన్ను మనసారా మహిమ పరచడానికి ఆమెన్ ఆమెన్
    వందనాలు అశోక్ బ్రదర్ 🙏🙏🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు

  • @nissijessi2135
    @nissijessi2135 5 місяців тому +4

    కన్నులు జారిన కన్నీళ్లు తుడుచును దేవుని పాదాలు

  • @ManiMani-ru2fj
    @ManiMani-ru2fj 10 місяців тому +8

    వందనములు తమ్ముడు గాడ్ బ్లెస్స్ యూ

  • @satyam7276
    @satyam7276 10 місяців тому +71

    నా ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రియ దైవజనులకు మంచి ఆరోగ్యం ఇచ్చి బహు బలంగా వాడబడుటకు సహం చేయండి యేసయ్య మకే స్తుతి స్తుత్రంలు తండ్రి 🙏🙏🙏🌹🌹

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 6 місяців тому +6

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajuyadukondalu4202
      @rajuyadukondalu4202 6 місяців тому

      ఢడథతథజృతతతఃధ😊😅😅😅😅ధఛ😊😊థఠతతథదత?తృతదజజ??థుదదథతధధధ?తద

  • @poshammonika1581
    @poshammonika1581 10 місяців тому +6

    దేవునికి మహిమ❤❤

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 2 місяці тому +1

    Trajamamma😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @swarnagokula7859
    @swarnagokula7859 5 місяців тому +4

    Praise the Lord pastor garu

  • @PaulKasipo
    @PaulKasipo 9 місяців тому +3

    Super annayya

  • @papatlamahesh6587
    @papatlamahesh6587 Місяць тому +2

    అనయపటచలబగవద❤❤❤❤

  • @RevuSrinu-ds1th
    @RevuSrinu-ds1th Місяць тому

    వందనాలు అన్న

  • @Kolakaluri_yeliya_Sap
    @Kolakaluri_yeliya_Sap 10 місяців тому +6

    Vandanalu Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushasree3058
    @ushasree3058 9 місяців тому +1

    Prasise the lord annaya

  • @geetha1458
    @geetha1458 10 місяців тому +8

    ✝️🛐🙌🙏 యేసయ్య స్తోత్రం తండ్రి🙏
    మా ఆత్మీయ తండ్రి గారికి అశోక్ అన్నయ్యకు హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దేవుని ఆసీసులు 🙏🙏🙏💐💐💐
    God bless you all🙏
    Thank you Jesus🙏🙏🙏💙

  • @VENKESHWARAMMEGANA
    @VENKESHWARAMMEGANA 10 місяців тому +6

    Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏👏🤝👪🙋🙋👌🌹💐

  • @samsonsangi7716
    @samsonsangi7716 9 місяців тому +5

    Adbutamina song prisedalad 🎉

  • @NarasimhaNarasimha-hq3pj
    @NarasimhaNarasimha-hq3pj 4 місяці тому +1

    Anna devudu dhivinchunu gaka

  • @arunabathula8261
    @arunabathula8261 5 місяців тому +3

    Thank you very much Anna. Very pleasant songs Anna

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому

    దేవుని కే సుత్తి స్తోత్రం

  • @lakshmip6114
    @lakshmip6114 Місяць тому

    దేవుని కి సుత్తి స్తోత్రములు

  • @Vj.trollings
    @Vj.trollings 3 місяці тому +1

    Dhevunike mahima kalugunu gaka ❤❤❤❤❤

  • @MooniPraveen
    @MooniPraveen 10 місяців тому +6

    వందనాలు అయ్యగార

  • @lakshmip6114
    @lakshmip6114 2 місяці тому

    దేవుని కే మహిమ మీకు వందనములు అయ్యా

  • @RatnamRajpaul
    @RatnamRajpaul 10 місяців тому +5

    Praise the lord ayyagaru

  • @pavanigudiseva8169
    @pavanigudiseva8169 10 місяців тому +5

    Anna vandanalu songs anni super viche gali very very good anna thankyou Anna thanks to God

  • @VaniMattapudi
    @VaniMattapudi 2 місяці тому +1

    బ్రదర్ కుమార్తె కు స్వ స్థ త క వా లి ప్రార్ధన చేయండి కాలు నవ్వలేక బాధ పడుతుంది

  • @ahmedin7044
    @ahmedin7044 10 місяців тому +8

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్

  • @LakshmiLakshmi-n3j
    @LakshmiLakshmi-n3j 5 місяців тому +2

    Super song ana ❤❤❤ 3:30 🙏🙏🙏🙏👉❤❤

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 10 місяців тому +7

    God bless you Annaya amen 🙏🙏🙏🙏🤝 8🎤👌💐❤🤝

  • @francism4475
    @francism4475 10 місяців тому +5

    Amma choopaledu nee Prema ❤ amen

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 7 місяців тому +7

    Praise the lord 🙏 Hallelujah 🙏 Amen 🙏 my Brother for Give ⛪✝️🛐🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @soumyarani5161
    @soumyarani5161 3 місяці тому +1

    అమ్మ చూపలేదు నీ ప్రేమ
    నాన్న చూపలేడు నీ ప్రేమ (2)
    బంధు మిత్రులు ప్రాణ హితులు (2)
    ఎవ్వరూ చూపలేరు నీ ప్రేమ (2) " అమ్మ "
    చేయరాని కార్యాలెన్నో - చేసి బాధ పరచినను (2)
    చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు
    ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి (2)
    విడనాడనైతివి ..
    యేసయ్యా .. యేసయ్యా ..
    యేసయ్యా .. యేసయ్యా .. " అమ్మ "
    నీదు ప్రేమ బంధము విడచి - నిన్ను మరచి తిరిగితిని (2)
    లోక మాయ మమతను ఎరిగి అలసి నిన్ను చేరితిని
    ఏ విలువ లేని నాకు బహు ఘనుడవైతివి (2)
    నిజ మమతవైతివి ..
    యేసయ్యా .. యేసయ్యా ..
    యేసయ్యా .. యేసయ్యా .. " అమ్మ "

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 10 місяців тому +4

    Praise the lord annayya 💒 🙏 God bless you annayya 💒 🙌

  • @NarasimhaNarasimha-hq3pj
    @NarasimhaNarasimha-hq3pj 4 місяці тому

    God bless you dad ayyagaru vandhanalu mahima ganatha prabavamulu kalugunu gaka amen 🤚🙌🙏🌹 halleluya 🙌

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul 5 місяців тому

    సైనయములకు అధిపతి నికే నా సుతి దేవాతండ్రి నీకే నావందనాలు 🎉🎉🎉

  • @sharanair1821
    @sharanair1821 9 місяців тому +1

    Preis the lord shalem mama God bless you and all family members

  • @ShivarathriMounika-se2hb
    @ShivarathriMounika-se2hb 10 місяців тому +5

    Praise the lord ayyagaru ma amma Peru sujatha ma amma ki 2 years nundi ulsur noppitho chala badha paduthundhi ayyagaru kadupu noppilo nundi vidipinchandi ani dhayachesi preyar cheyyandi ayyagaru

  • @marypriyadharshini8725
    @marypriyadharshini8725 10 місяців тому +6

    Peace be with you and praise the lord annaiah 🙏💐

  • @mivt3120
    @mivt3120 2 місяці тому

    what a great voice brother. May God bless you brother

  • @chinthasiva6548
    @chinthasiva6548 9 місяців тому +1

    సూపర్ అన్నయ్య

  • @chandrprabac918
    @chandrprabac918 7 місяців тому +1

    Super song pastre

  • @gayarhrimothukuri6026
    @gayarhrimothukuri6026 4 місяці тому

    Amma చూపలేరు అనే ఈ song chala chala భాగింది బ్రదర్ మీకు 💐💐🙌🙌🙌🙌

  • @elishakommara8777
    @elishakommara8777 10 місяців тому +5

    Wonderful songs 🎵

  • @kaipasurendra3701
    @kaipasurendra3701 9 місяців тому +15

    ప్రభుయినా యేసు క్రీస్తునకు మహిమకల్లుగును గాక ఆమెన్

  • @SwarupaSw-mu1ig
    @SwarupaSw-mu1ig 8 місяців тому +2

    Amen amen amen❤❤❤

  • @BhupalR-zu3ib
    @BhupalR-zu3ib 7 місяців тому +1

    Amen🙏 my name bhupal Nenu Marumanus Podalii ncosam paryar chyadi praise the Lord help me🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏😭

  • @jaswanthmallajaswanth
    @jaswanthmallajaswanth 10 місяців тому +6

    Anna 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️ Anna

  • @muraliy-w7i
    @muraliy-w7i 10 місяців тому +5

    Ashok brother ki praise the God 🙏🙏 hallelujah 🙏🙏

  • @kaithepallipraveen1368
    @kaithepallipraveen1368 10 місяців тому +6

    Praise the lord✝️✝️🙏🙏

  • @madhirinagamani6635
    @madhirinagamani6635 10 місяців тому +3

    Devuniki mahima kalugunugaka amen 🙏🙌

  • @manimundlapati8650
    @manimundlapati8650 10 місяців тому +4

    Praise the lord anna 🙏

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 8 місяців тому

    praise the lord Annagaru..

  • @malleswariBarremalleswari
    @malleswariBarremalleswari 3 місяці тому

    Anna. God bless you 🙏😇

  • @srinivasaraonama9031
    @srinivasaraonama9031 10 місяців тому +2

    ❤davnika sthothalu God blesses to our mission family members God loves to oll was thnq s to oll

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 10 місяців тому +4

    Amen 🙏🙏🙏 Annaya 🙏🤝🎤👌🙌🙌🙌😭😭🙋🙋🙋🙋🛐

  • @KatakamSandhyarani-wf7cs
    @KatakamSandhyarani-wf7cs 10 місяців тому +3

    హృదయ పూర్వక మైన వందనాలు అశోక్ బ్రదర్ 🙏🙏

  • @Rajeshభూక్యా
    @Rajeshభూక్యా 9 місяців тому +12

    🙏 షాలేమ్ అన్నయ్య మీకు నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు ఎస్తేరు మాది ఏలూరు జిల్లా నేను మీతో ఒక్క సాక్ష్యం పంచుకోవాలి అనుకుంటున్నాను అన్నయ్య 🙏

  • @praveenkumarkommu
    @praveenkumarkommu 10 місяців тому +3

    Annaya vandanalu.