నిన్ను ఇబ్బంది పెట్టే బాధ ఏదైన ఈ ఒక్క మాట పలుకు// SHALEM RAJU ANNA SHORT MESSAGE

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 712

  • @JrojaJroja
    @JrojaJroja 10 місяців тому +51

    మీమల్ని లైవ్ లో చూడాలి అన్న రోజు ఉదయం మీ వాక్యం విన్నకే నేను పనులు చేస్తాను 🙏🙏🙏🙏మీ వాక్యం లో ప్రతి మాట నన్ను ఓదార్చినట్టు అనిపిస్తుంది 🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @jeevamani9495
      @jeevamani9495 9 місяців тому +4

      GAMANIKA ,
      AMMA , CHRISTU BHODHA
      MAATRAMEE PARALOKAM
      VELTHAMU
      2 VA JHON CHADHAVANDI
      MEERU OKA SANGAANIKI
      VELLI ENKOKA PASTER MAATALU VINATAM ANTE
      MEERU VELLE SANGAMULO
      ATHMIIYAAHARAM LEEDHANI
      ANIPISTUDHI.
      CHRISTU BHODHA
      JESUS IS THE CHRIST
      YOU TUBE CHANNEL LO
      PRAKATIMPA BHADUCHUNDHI.
      PLEASE DON'T FORGET
      GOD BLESS YOU
      ITLU
      ATHMALA SREYOBHILAASHI
      V R MURTHY VSP

    • @janapatlapragathi4206
      @janapatlapragathi4206 7 місяців тому

      8 TV😅😅i don't hear
      ​@@jeevamani9495

    • @rajunn8969
      @rajunn8969 7 місяців тому

      Praise the Lord Anna 🙏🙏🙏

  • @dayamlazar9428
    @dayamlazar9428 Рік тому +29

    ఆమేన్ ప్రైజ్ ద లాండ్ వందనాలు బ్రదర్ మా కుటుంబము కొరకు ప్రార్దించండి అన్న పిల్లలు చదువుల నిమిత్తము. అప్పుల బాధల నుండి మమ్ములను విడిపించులాగున ప్రార్దించండి బ్రదర్
    ప్రైజ్ ద లాండ్ వందనాలండి

    • @kalakotlasravan6922
      @kalakotlasravan6922 Рік тому +1

      Mana devudu nammadagina devudu nee prati baadanundi vidudala kalugajeyunu gaaka.AMEN

  • @ganeshgani3142
    @ganeshgani3142 2 місяці тому +14

    శాలెం అన్న మీ మెసేజ్ విన్న తర్వాత నాకు రక్షణ భాగ్యం కావాలని అనిపించింది దేవుని కృపను బట్టి నేను రక్షణ పొందాను నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి

  • @gnandhu7011
    @gnandhu7011 Рік тому +11

    Praise the lord annayya 🙏e వాక్యం విన్న తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది అన్నయ్య మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి మా ఇంటిలో చాలా శోధనలు తో నలిగిపోతున్నాయి plzzz ప్రేయర్ చేయండి

  • @seetaratanam8370
    @seetaratanam8370 Рік тому +9

    Praise the lord Annaya
    అమ్మ నాన్న ఆరోగ్యం బాలేదు ప్రార్థన చేయండి అన్నయ్య

  • @UyyalaMani-kr9xn
    @UyyalaMani-kr9xn Рік тому +10

    ప్రైస్ ది లార్డ్ అన్నా నీకు వందనాలు నా కుటుంబం చాలా ఇరుకులో ఉన్నాము ఆ బాధలు అన్నిటి నుంచి నా పిల్లల్ని నన్ను నా కుటుంబాన్ని విడుదల కలగాలని దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @shemanthkumar604
    @shemanthkumar604 Рік тому +3

    Amen Amen Amen praise rhe lord podhupu vishayamlo thandri repu naku vidudhala esthavani nammakam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SivakumariKokkera
    @SivakumariKokkera 7 місяців тому +16

    అద్భుతమైన మెసేజ్ దేవుని ఇంకా దీవించి పరిపూర్ణంగా వాడుకోవాలి శాలెం నీ అనుభవం దేవుడి మీద ఎలా అనుకోవాలి చక్క చక్కని మెసేజ్ ఇచ్చారు వందనాలు అన్న వందనాలు

  • @agullarajalingam2242
    @agullarajalingam2242 2 місяці тому +4

    అన్నయ్య నాకు ఆరోగ్యం బాగోలేదు మాంత్రిక శక్తులతో నా మీద క్రియలు చేస్తున్నారు ఉన్న ఆస్తులు అమ్ముకునేలా చేశారు ఇప్పటికీ నా మీద చేతబడి చేస్తున్నారు నా బాధలనుండి విముక్తి పరచడానికి ఆ యేసయ్యను వేడుకుంటున్నాను నేనొక హిందువుని నా గురించి ప్రేయర్ చేయండి నా యొక్క బాధలు తీర్చండి

  • @komaramradha1611
    @komaramradha1611 8 місяців тому +28

    నాకు కూడా గర్భ ఫలం దేవుడు దయచేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

    • @Adrusyam
      @Adrusyam 7 місяців тому +1

      Hanna ప్రార్థన చేసిన విధముగా ప్రార్దించండి.దేవుడు కార్యం చేస్తాడు.

  • @sureshmarkapudi1305
    @sureshmarkapudi1305 Рік тому +9

    Praise the lord Brother. Thanks Your Faithful Message .

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 7 місяців тому +6

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +16

    Praise the Lord pastor garu 🙏 wonderful message 💟 Amen 🙏🙌

  • @swadeshiirigi316
    @swadeshiirigi316 Рік тому +4

    Praise the Lord Annaya garu yeffova eere Devudu chuchukonunu Amen 🙏🙏

  • @AnilkumarSirigiri-hg7zd
    @AnilkumarSirigiri-hg7zd 10 місяців тому

    మాకు వివాహం అయి 5 years అయింది మాకు గర్భ పలం లేదు చాలా బాధగా ఉంది చాలా వేదన దుఃఖముతో ఊనం మా గురించి ప్రార్థనా చేయండి మాకు కూడా ఈ monthu లో గర్భపలం దేవుడు ఇవ్వు లని ప్రార్థనా చేయండి

    • @user-to5fu5hc3v
      @user-to5fu5hc3v 10 місяців тому

      E month lo naku pregnency confirm avvalani preyar chesyyandi naku marriage ayyi 5years avuthundhi 🙏🙏🙏🙏

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 6 місяців тому +4

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @BodduriJyothsnarani-bo1zi
    @BodduriJyothsnarani-bo1zi Рік тому +10

    దేవుడే చూసుకుంటాడు నాకేమి కొదువా Amen Amen Amen

  • @jsrinivas8574
    @jsrinivas8574 Рік тому +10

    Praise the lord annaya 🙏🏻🙏🏻🙏🏻 amen

  • @AnuRekhaGarapati
    @AnuRekhaGarapati Місяць тому +1

    అన్నయ్య గారికి వందనాలు నా భర్త మారు మనసు పొంది త్రాగుడు మానేయాలని మా కొరకు ప్రార్ధించండి ఆర్థిక సహాయం కొరకు ప్రార్ధించండి నా కుమార్తెలు ఐశ్వర్య, అక్షయ ఆరోగ్యం చదువుల కొరకు ప్రార్ధించండి అన్నయ్య గారు ప్లీజ్ 🙏🙏🙏

    • @prasdprasad9270
      @prasdprasad9270 Місяць тому

      Mi peru mi bhartha peru cheppandi amma prayer chesthanu

  • @laxmiuddamarri88
    @laxmiuddamarri88 Рік тому +8

    తండ్రి నీ నామము నాకే మహిమ కలుగును గాక తండ్రి నాభర్త విషయంలో నా దేవుడు నాకు సహాయము చేయాలి నా భర్త ను పూర్తిగా మార్చాలి తండ్రి

  • @anitharathnakar1960
    @anitharathnakar1960 6 місяців тому +5

    యేసు నామము లో అయ్యా నా అప్పులన్నీ తీరేప్పును గాక ఆమెన్

  • @uumessh4530
    @uumessh4530 2 місяці тому +1

    Thank you Jesus for ur word I received it in jesus name Amen hallelujah

  • @prashanthkommu.1697
    @prashanthkommu.1697 Рік тому +4

    Sir meru cheppe mata na manasuki chala vurataga undhi .anna naakoraku kuda pradhinchandhi Naa bhartha ki job ravalani na kutumbham happy ga undalani .na devudu e karyam na jivitham lo neraverindhani nenu nammuthunnanu amen.gevuniki stothram.

  • @arunak6965
    @arunak6965 9 місяців тому +1

    నా దేవుని కి సమస్తము సాధ్యమే ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు నా ఆత్మీయ కుటుంబం అందరికీ ప్రేమపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kmahalakshmi7064
    @kmahalakshmi7064 Рік тому +14

    ఆత్మీయ తండ్రి గారికి వందనాలు🙏🙏🙏🙏👏👏👏👏

  • @meribayejarlapraisethelord1904
    @meribayejarlapraisethelord1904 Місяць тому

    Priese the lord మంచి మెసేజ్ థాంక్యూ అన్న! నా పిల్లలు దేవునిలో, దేవుని కొరకు జీవించాలి ప్రార్ధించండి అన్నా.

  • @prasdprasad9270
    @prasdprasad9270 Місяць тому

    Thandri shalem anna jeevitham lo jarigina adbhutha karyam na jeevitham lo kuda ni chitham ayithe jariginchu thandri amen

  • @sureshmarkapudi1305
    @sureshmarkapudi1305 Рік тому +4

    Praise the lord Brother .Thanks for your Faithful Message.

  • @RaviShankar-vo4ni
    @RaviShankar-vo4ni Рік тому

    Praise the lord 🙏🙏🙏 ma appula barann dinchi tanri masamasyalanu teerchutandri satruvula nundi raksana kalpinchu tandri vandanalu tandri vandanalu amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raniyeddu
    @raniyeddu Рік тому +77

    ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య🙏🙏🙏 మెర్సి ఉలవపాడు . దేవునిలో ఎదుగుతుంటే దుష్టుడు నా ఆరోగ్యం మీద దాడిచేస్తున్నాడు. ఆయన మీదే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్న నేను విశ్వాసం లో పడిపోకుండా నాఆరోగ్యం కోసం ప్రే చెయ్యిండి. ప్లీజ్

    • @agnesmiriam6545
      @agnesmiriam6545 Рік тому +3

      Naaku ravalasina amount ravalani prayer cheyandi brother plz

    • @rajualupana4210
      @rajualupana4210 Рік тому

      ¹¹

    • @SyamalaManda-ru6bd
      @SyamalaManda-ru6bd Рік тому

      Praise the lord annayya na bartha atta mamalu devuniloki marali pradhinchandi annayya mee msgs chustanu natho devudu matladinattu vuntundhi🙏

    • @PalaBharathi
      @PalaBharathi 7 місяців тому

      ​@a😊gnesmiriam6545

  • @pidupaliemamullu-fn8oi
    @pidupaliemamullu-fn8oi Рік тому

    Praise the Lord yesayya na tappulu kshaminchu tandri kulaibabanu ne rakshana loki teesuko prabuva ne kannula chaluvalo vunchuko tandri deva darya biddato kalupu deva kulaibaba appulu neevy ehova neevy amen amen amen amen amen amen amen😂😂😂😂😂😂

  • @anjithchinthakuntla8418
    @anjithchinthakuntla8418 Рік тому +14

    Yes యెహోవా చుచుకొనును.న నా తల్లికి మంచి ఆరోగ్యం దయచేయును🙏

  • @MinniMargaret
    @MinniMargaret 5 місяців тому +1

    Praise the lord annaya garu thanku 💐💐💐🙏🙏🙏

  • @జోష్ణజోష్ణ
    @జోష్ణజోష్ణ 9 місяців тому +2

    యే సయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ

  • @Tambadilleswararao
    @Tambadilleswararao 7 місяців тому +2

    Paries the Jesus amen 🙏 paries the pastor shalem Raju brother amen 🙏

  • @raianitha1726
    @raianitha1726 Рік тому +7

    Amen 🙏 🎉😊 please prayer for my family annaya 🙏 praise the lord annaya 🙏🙏💐💐😊

  • @mothamuralikrishna4974
    @mothamuralikrishna4974 Рік тому +35

    అన్నా నేను కుటుంబ సమస్యలు ఇరుక్కున్నాను అన్న నా కొరకు నాకు బిడ్డలు కొరకు ప్రార్థించండి అన్న వందనాలు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @vijaykpaleti7187
      @vijaykpaleti7187 Рік тому +1

      I don't know who you are, but We'll also pray for you

    • @HANNA-2014
      @HANNA-2014 Рік тому

      We will pray for u 🙏

    • @anjaiahnimmakuri8491
      @anjaiahnimmakuri8491 Рік тому

      Ayyagaru naku nadumu sajjari jariginadhi nadumu noppi kandarallu noppi nadumu nundi watarla karuthunnadhi 🙏🙏🙏🙏🙏🙏preyar reaqest Bro

    • @maddylety775
      @maddylety775 Рік тому

      Anna nenu famliy samasyalato ebbanidi padutunamu anna chala.......krungipotunamu ma koraku prartan cheyandi anna vandanalu anna

    • @Estherrani143
      @Estherrani143 Рік тому

      Amen

  • @narenderjakkula511
    @narenderjakkula511 Рік тому +1

    Praise the lord brother devuniki mahima kalugunu gaka amen na family koraku na sangam koraku na arthika paristhithula koraku na job koraku prardana cheyandi brother devudu ninu divinchunu gaka amen

  • @prasadthavitiki2012
    @prasadthavitiki2012 Рік тому +1

    అయ్యగారికి వందనాలు అండి నా భార్య మనసు మార్చిన పాప నా దగ్గర ప్రార్థన చేయండి నా భార్య డైవర్స్ కావాలంటే డైవర్స్ కాకుండా నా భర్త నాకు కావాలని ఇలా ప్రార్థన చేయండి

    • @prasdprasad9270
      @prasdprasad9270 Місяць тому

      Annayya ippudu ela unnaru vadhina miru kalise unnara, prayer cheyala annayya

  • @kusumatirumalapalli1866
    @kusumatirumalapalli1866 Рік тому +4

    Praise the Lord Anna Glory to God

  • @KumariKumari-bd1vu
    @KumariKumari-bd1vu Рік тому

    థాంక్స్ అన్నయ్య మీ వాక్యం నాకు ఓదార్పునిచ్చింది నేను ఉన్న పరిస్థితి కూడా ఇదే నా అన్నయ్య దేవుని అనుకుని ప్రార్థన చేసుకుంటాను

  • @SandhyaPunuri-sw5fo
    @SandhyaPunuri-sw5fo Рік тому +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక

  • @ramyasuthari464
    @ramyasuthari464 Рік тому

    Dheva na chevii niii vakyamki చెవియొగ్గును గాక na pedhavulu ni vakyamunu dhyaninchunugaka purna Hrudhayamtho purna Manusuthooo ni midha adharapadi nen jivinchunugaka atti krupa nakdhayacheyyumugaka amen Amen Amen🙏🙏

  • @g.chandrashekarg.chandrash6066
    @g.chandrashekarg.chandrash6066 9 місяців тому +1

    ప్రైస్ ద లార్డ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి ప్రతిదానికి భయాందోళనలో గుండెల్లో దడ నా గురించి ప్రార్థన చేయండి

  • @sande8265
    @sande8265 9 місяців тому +7

    అన్నయ్య మరి నీకు దేవుడు నీకూ అలా సాయం చేసాడు మరి నేను ఒక సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను మరి ఎందుకు నాకు సమాధానం లేదు నా భర్తకు వీసా కోసం ప్రార్థన చేస్తున్నాను మరి ఎందుకు సమాధానం లేదు ఎందుకు నీకూ దేవుడు నాకు దేవుడు నేను క్యోవెట్ ఇంట్లో ఉన్నాను నాకు ప్రార్దన చేసుకుని అవకాశం లేదు నేను బాత్రూం లో నేను ప్రార్థన చేస్తున్నాను

  • @Avanthika878
    @Avanthika878 2 місяці тому +1

    Naaku muguru adapillalu oka paapaki vivaham chesaanu oka baabu 10 years enaka grabam raaledhu preyar cheyandi enkaedharu ki vivaham cheyaledhu vaalla vivaham koraku preyar cheyandi naaku arogyam koraku preyar cheyandi

  • @ReenaMadhuri
    @ReenaMadhuri Місяць тому

    ఆమెన్ యేసయ్య ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు సోత్రం తండ్రి ఆమెన్

  • @ashokyadav5039
    @ashokyadav5039 Рік тому +4

    Prize tha lord 🙏🙏HALLELUJAH Amen

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Рік тому

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍💒

  • @busakaninagalakshmi5022
    @busakaninagalakshmi5022 Рік тому

    Thandri na samasya nu batti mere naku margam chupinchandi thandri plz healp me Deva my family members chala ebandhi peduthunnaru thandri bayam ga undhi na husband lo marpu rappinchandi Thandri jeevitham veluvanu thanaku theliyaparachandi Deva amen amen amen amen amen 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prameelaeluru3953
    @prameelaeluru3953 Рік тому +1

    Anna na bharta nato pillalu to kalisi undataniki intiki vachisela prayer cheyandi , nato matladakanda 4years nunchi ebbandhi pedatunnadu tandri, akkada unna veshyani vadhilese la cheyandi tandri, mee chittam pelli jarigindhi naku,yesayya na tandri nannu sramalu nunchi tappinchandi yesayya, naku evaru leru tandri Meru tappa😭😭😭😭😭🙏🙏

  • @pratnarathna2764
    @pratnarathna2764 9 місяців тому

    దేవుని నామములో అందరికీ వందనాలు అండి. అన్నకు అన్న సంగతులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుట వస్తున్నాను దేవుని మహా కృపను బట్టి ఇది నాన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుటకు వస్తున్నాను నాకు మ్యారేజ్ అయింది . నా భర్త నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు అండి మాకు మ్యారేజ్ దేవుడు చిత్రంలోని జరిగింది చర్చిలో నా జరిగింది కానీ అతను అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ఈ నెల 25వ తారీఖున ఫైనల్ అన్నారు డైవర్స్ పేపర్స్ చేస్తామన్నారు కానీ కానీ నాకు డైవర్స్ ఇవ్వాలని లేదు నాకు దేవుడు నా భర్త నా దగ్గర తీసుకురావాలని ఎంతో ఆశతో మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను దేవుడు ఈ మూడు సంవత్సరాలు మరి ఎందుకు ఆలోచించడం చేస్తారో తెలియదు ప్రతి ఆలస్యం ఇంకా దేవుడు గొప్ప కార్యము ఉంటుందని అన్నారు నేను ఆయన మాట కోసం నమ్మకంతో ఎదురు చూస్తున్నాను కానీ నెల 25న డైవర్స్ ఇచ్చేస్తాను అన్నారు నాకైతే ఇవ్వాలని లేదు ఈరోజుకి మూడు సంవత్సరాలవుతుంది దేవుడు నా భర్తను తిరిగి తీసుకొస్తాడు అనే ఆశతో ఎదురు చూస్తున్న ఎందుకంటే ఆయన జతపరచుకోవచ్చును ఆయన జతపరచి వారిని మనుషులు ఎవరు వేరు పరచలేదని నా దేవుడు వాగ్దానం ఇచ్చారు ఆయన వచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని నమ్మకంతో ఇప్పటివరకు జీవిస్తున్నారు కానీ ఈ నెల 25న డైవర్స్ ఇచ్చేస్తామని అంటున్నారు నాది కుటుంబం కష్టపడాలి నా కుటుంబం సాక్షిగా నిలబడాలి నా యేసయ్య కోసం నిన్ను నిలబడతాను నా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ రిక్ ప్లీజ్ రిక్వెస్ట్ అన్న సిస్టర్స్ అందరికీ మీ ప్రార్థనలో మీ కుటుంబ ప్రార్థనలో నేను కూడా మీ ఇంట్లో ఒక అమ్మాయి లాగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కట్టబడును నా భర్త మనసు మారాలని ప్రేయర్ చేయండి

  • @sridevinalli2344
    @sridevinalli2344 Рік тому +5

    Praise the lord brother 🙏 pls pray for my son sujai about his studies for Master's in US 🙏

  • @kathulausha5559
    @kathulausha5559 2 місяці тому

    Yes nve chusukuntadu deva na prathi vishyam amen 😢🙏

  • @nagalakshmim5208
    @nagalakshmim5208 Рік тому +3

    Praise the Lord pastor garu

  • @anitha3299
    @anitha3299 Рік тому

    Annaiah praise the Lord 🙏🙏mee message roju chustunnanu chala balapadutunnanu

  • @GampalaRamya-h5j
    @GampalaRamya-h5j Рік тому +3

    Praise the Lord amen🙏🙏🙏

  • @sunitham2441
    @sunitham2441 Рік тому +2

    Yes amen praise the lord thank you Jesus

  • @perumalladhanamma557
    @perumalladhanamma557 6 місяців тому +3

    Amen 🙏🙏 amen amen

  • @rajinisrinivas7212
    @rajinisrinivas7212 Рік тому +1

    Praise the Lord brother 🙏🏼🙏🏼🙏🏼🌹🌹💐💐💐💐tq deva 🙏🏼🙏🏼na life marale Anni prayer cheyandi 🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭amen

  • @prameelaeluru3953
    @prameelaeluru3953 Рік тому

    Nenu oka hindhuvu ni tandri, church ki veltunte intlo nannu cheddaga matladutunnaru tandri, church ki veltunnani house kuda dhuram marchisaru, nakevaru leru tandri, Meru tappa😭, nenu atthamama lato untunnanu tandri, vala mataluto nannu badhapedatunnaru tandri🙏🙏, na problems annitiki parishkaram chupandi tandri🙏🙏 😭😭😭

  • @priyadharshini1976
    @priyadharshini1976 3 місяці тому

    Praise the lord pastor garu maku chala appulunnai prayer cheyyandi manshanthi ledu

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 8 місяців тому

    అన్నయ్య వందనములు .దేవుడు మీ కుటుంబము దీ వించునుగాక. ఆమేన్

  • @girijac8401
    @girijac8401 Рік тому

    Praise the lord annayya aayane choochu konunu nannu kuda thandrii 🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @gouthamigudepu4577
    @gouthamigudepu4577 2 місяці тому

    Thank you Jesus for your words I received it in Jesus name amen hallelujah 🙌

  • @LaxmiGadi-o2x
    @LaxmiGadi-o2x Місяць тому

    Praise the lord brother 🙏🙏 na Peru Lakshmi 25 years madhi vizianagaram nundi massage vinnanu UA-cam lo mi saksham adbhutha mu devudu na jeevithamulo kuda adbhutha mu cheyalani plz prayer cheyandi nenu chinna Pani chesukukuntunna akkada jeethamu ivvatledhu chala ibbandhu lu peduthunaruu 2 months nundi nenu chala pedharalini naku devude melu cheyalani plz prayer cheyandi anna 🙏🙏😭😭😭😭

  • @NaniNani-vj6qn
    @NaniNani-vj6qn 7 місяців тому +1

    Praise the Lord daddy 🙏🙏🙏👏👏👏🤲🤲🤲 amen

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 8 місяців тому

    Praise the lord Annaya ee message dwara devudu na tho matladadu

  • @narendrakumarberuku9719
    @narendrakumarberuku9719 Рік тому +3

    🙏prise the Lord father garu wonderful masage Amen Amen

  • @venkataramanakoppolu2032
    @venkataramanakoppolu2032 2 місяці тому

    అన్నయ్య ఈరోజు వాక్యంము నాకు ఎంతో బాధనుండి తోలగించెను 😂 నుండ😊నాకు సంతోషంగా ఉంది అన్న వందనాలు ఆమేన్

  • @kandulabhargau9881
    @kandulabhargau9881 8 місяців тому +2

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 amen 🙏 🙌 👏 ❤️

  • @karunat3675
    @karunat3675 Рік тому

    Praise the Lord annayya 🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarkuchipudi2693
    @prabhakarkuchipudi2693 Рік тому

    Praise the lord pastor garu and MINISTRIES, good Message and sweet song ,GoD bless you and MINISTRIES thank you 🙏🙏🙏

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi Рік тому +2

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏 ma papaku manchi Santhanam devudu evvalani ma papa kosam prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏🙏

  • @anithak9295
    @anithak9295 Рік тому +5

    Amen thank you Jesus ❤️

  • @JenneAbhi-u5k
    @JenneAbhi-u5k 8 місяців тому +1

    Amen dhevunike Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏

    • @JenneAbhi-u5k
      @JenneAbhi-u5k 8 місяців тому

      Dhevunike aasadhyam ienadi emi ledu amen dhevunike Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JenneAbhi-u5k
      @JenneAbhi-u5k 8 місяців тому

      అవును నిజమే దేవుడే గొర్రె పిల్లను చుడుకొనును దేవునికే మహిమ కల్గును గాక అమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devigompa3547
    @devigompa3547 Рік тому +4

    Praise the Lord brother and please preyar for my family brother 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @tirupathamma5199
    @tirupathamma5199 23 дні тому

    Anna me messages chala bavutayee ma family ne devudu kapadunatuluga prayer cheyandi anna

  • @divyak3093
    @divyak3093 Місяць тому

    Praise the lord annayya ma appulu anni tiripovali ani prayer cheyandi

  • @VasanthaVasu-z9o
    @VasanthaVasu-z9o Місяць тому

    ప్రభువా నను క్షేమించు నాకు గర్భఫలం ఇస్తావని నమ్ముచున ప్రభువా 🙏🙏🙏

  • @revathidevara3183
    @revathidevara3183 3 місяці тому

    దేవునికి స్తోత్రం 🙏హల్లెలూయా

  • @BodduRevathi-g3r
    @BodduRevathi-g3r 4 місяці тому +1

    Naku pregnant confirm avali anni nakosam prayer cheyandi please

  • @HANNA-2014
    @HANNA-2014 Рік тому +3

    Praise The Lord Brother

  • @anushakrakuturi4266
    @anushakrakuturi4266 Місяць тому

    devuni naamaniki mahima ghanatha kalugunu gaaka amen

  • @bujjiturumella8145
    @bujjiturumella8145 Рік тому +6

    Praise the lord brother please maa family gurinchi and daughter and son education gurinchi and financial problems gurinchi prayer cheyandi please brother 🙏🙏🙏🙏

  • @YettiSravanthi
    @YettiSravanthi 3 місяці тому

    Thandri na thappulu chaminchu Deva na bava ni nannu okti cheyandi please deva amen 🙌🏻🙏🏻🙏🏻🥺😭😭🙏🏻 deva amen preyar cheyandi pastar garu 😭🙏🏻

  • @kannaKanna-oo8dm
    @kannaKanna-oo8dm 9 місяців тому

    Praise the lord తండ్రీ

  • @Pavankumarnuthakki908
    @Pavankumarnuthakki908 Місяць тому +1

    Anna nenu devuniki dooramayyanu anipisthundi kaani kannillu ravadamleedu prayer cheyandi anna .pragenency conform avvalani cheyandi anna 😭😭

  • @daravathchinni7257
    @daravathchinni7257 Рік тому +1

    Praise the lord anna amen amen amen amen amen

  • @venkatvaladasi-hk3bk
    @venkatvaladasi-hk3bk 3 місяці тому

    నాకోసం ప్రేయర్ చేయండి అయ్యా. నేను చీకులో ఉన్నాను అయ్యా. నాకు ఆ దారి కనబడడంలేదు అయ్యా. నా బ్రతుకు నాకు భారగా ఉంది అయ్యా దేవా నీకు అన్ని తెలుసు కదా అయ్యా నాకు బాధ అరిగిన దేవుడు కాదయ్యా. నా కోరిక నేర్వేచుము దేవా...

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 Місяць тому

    Amen 🙏🙏🙏 Annaya 🙏🙌🙌🙌🤝🛐🛐🛐😭😭😭👏👏👏

  • @gayathridarsanam7931
    @gayathridarsanam7931 Рік тому +2

    Praise the Lord daddy ❤

  • @Dr.k.v.k
    @Dr.k.v.k Рік тому +3

    Praise our LORD Brother 🙏🏼🙏🏼🙏🏼

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 Рік тому +2

    🙏🙏🙏Amen🙏🙏🙏yehova nev nannu chuddu thandri 🙏🙏🙏

  • @madhurinune9782
    @madhurinune9782 Рік тому +5

    Praise the lord brother 🙏🙏🙏amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏

  • @dinopagal2947
    @dinopagal2947 Рік тому

    Thank you anna mi message vinnanu devude mi dvara devude maatladadu

  • @mink6347
    @mink6347 Рік тому

    Añna praise the lord.goppa adbuthakaryamu. ayane chuuchukonunu. baga చెప్పారు.అన్న.

  • @jesussamuelart9717
    @jesussamuelart9717 Місяць тому

    Praise the lord pastor garu🙏
    Maku appullu vunayi 18year nuchi bharichalekapotunam ma family kosam prayer cheyandi
    Naku health problem vunadi two' operation jarigidhi mali stomach pain' relief ledu malli operation cheyali anaru chala tension low vunam plzzzz prayer cheyandi😭😭

  • @jummuramalakshmi7194
    @jummuramalakshmi7194 Рік тому +1

    Praise the Lord Annaya. Ma babu name dasari samuel. Age 8years.babu ki health bagoledhu. Babu mental condition bagoledhu. Asthama prblm. Please prayer cheyandi🙏

  • @ThirupathiraoT-wf6qu
    @ThirupathiraoT-wf6qu 8 місяців тому

    Praise the lord annaya, super message,tq lord.