Veeramachaneni Ramakrishna Controversial Comments on Ramayana | VRK Diet Plan | SocialPost TV

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @suryakumar6559
    @suryakumar6559 Місяць тому +47

    Vrk గారి మరో కోణం. ఆయన చెప్పింది అక్షరాలా నిజం ❤🎉

  • @giridharkundangi4161
    @giridharkundangi4161 Місяць тому +30

    ఇది అతని పాయింట్ ఆఫ్ వే లో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అతను నిజాన్ని తన కోణం నుంచి చూస్తున్నారు....good.

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 2 місяці тому +206

    ఇటువంటి వక్తలను పిలిచినప్పుడు.,.
    వారు మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకుంటే బాగుంటుంది అమ్మా...

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@sammetithirumalesh4591 interest గా ఉందా? Ex-Cristian Praveen kumar కూడా నిన్న బైబిల్ గురించి "Sudheer Talks" Channel లో చాలా బాగా వివరించాడు వెళ్లి చూడు 🤭🤭

  • @erikilla_n
    @erikilla_n 2 місяці тому +164

    అజ్ఞానం గాఢ నిద్రలాంటిది లేపేవారిపై కోపం వస్తుంది.

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 місяці тому +3

      👌👌👌

    • @simplensample2724
      @simplensample2724 2 місяці тому +6

      kothagaa vinnaaa.......... but nijam.. waaaaw.

    • @methrisuresh6158
      @methrisuresh6158 Місяць тому

      నిజమే bro నేను కూడా కొత్తగనే విన్న ​@@simplensample2724

    • @gunturiisakubabu8224
      @gunturiisakubabu8224 Місяць тому +1

      చాలా కరెక్ట్ గా చెప్పారు.🎉🎉🎉

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 2 місяці тому +255

    ఇంత ఓపెన్ గా చెప్పడం గ్రేట్ సార్ మీకు చెప్పే విధానం చాలా బాగా ఉంటుంది 👍

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 2 місяці тому +21

      మీ ಅಲ್ಲಾ సుల్లా లేడు అని ఈయన అంటే కూడా మీరు గ్రేట్ అని మెచ్చుకుంటారా ❤ అని అడుగుతున్నా..

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@jakeerhussain6275 అంత ధైర్యం గా మాట్లాడుతున్నాడు అంటే అది హిందూమతం గొప్పధానం, అతనిని ఎవరు ఏమి అన్నారు🤷 కానీ ex-muslim shahil కూడా ధైర్యం గా Quran లో ఉన్నది చెప్పడానికి mask వెస్కొని చెప్తాడు. ఎందుకంటే ముస్లిమ్స్ ముర్కులు అని తనకి తెలుసు. ఇస్లాం లో ఇలాంటి స్పీచ్ freedom ఉండదు 🤦.. కానీ ఇక్కడ freedom of స్పీచ్ గురించి వచ్చి మాట్లాడుతున్నావ్ 🤷

    • @hell2464
      @hell2464 2 місяці тому +7

      ​@@నిర్మల్.శోభన్రాముడు ఒక ఫిక్షన్😂

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 2 місяці тому +14

      ​@@hell2464ಅಲ್ಲಾ fiction కాదా నరకం గారు 😂

    • @BhavamCreations
      @BhavamCreations 2 місяці тому

      @@jakeerhussain6275 మాట్లాడేది తమ గురించి కాదు కదా అందుకు చాలా బాగా ఉంటుంది. మనం బాగుంటే చాలు పక్కవాడు నాశనం అయిపోవాలి అనుకుంటాము. ఎంతసేపు స్వార్ధంగా ఆలోచించడమే. ఆయన డైట్ గురించి మాట్లాడటం తప్పులేదు. కానీ సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మాత్రం తప్పు. మళ్లీ దాని డేరింగ్ అని చెప్పి మీరు దాని సమర్ధించడం ఇంకా తప్పు. ఇక్కడ ఘోరం ఏంటంటే సనాతన ధర్మం పాటించే దేశంలో ఉండి ఆ దేశం యొక్క ఉప్పు తింటూ ఆ దేశానికి వెన్నుపోటు పొడిచే వెధవలు చాలామంది ఉన్నారు. ఒక డాక్టర్ డాక్టర్ పని చేయాలి ఒక డైటీషియన్ డైటీషియన్ పని చేయాలి ఎవడు పనివాడు చేయాలి కుక్క పని కుక్క నక్క పన నక్క పంది పంది పంది చేయాలి. అన్నింట్లో వేలు పెట్టి గెలకొద్దు.
      జై శ్రీమన్నారాయణ

  • @kavalanobleelias3806
    @kavalanobleelias3806 Місяць тому +50

    ఎవరైనా జ్ఞానమున్న మనిషి లు డైరెక్ట్ గా ఇలాగే మాట్లాడాలి 🎉

    • @karthik_m1401
      @karthik_m1401 12 днів тому

      Nikem gnanam kanapaddadhi sir ikkada

  • @Zkd-i3q
    @Zkd-i3q 2 місяці тому +295

    బైబిల్ కూడా చదవండి

    • @VLLG-animallovers
      @VLLG-animallovers 2 місяці тому +29

      Praise the lord brother 😊

    • @MrDvramanarao
      @MrDvramanarao 2 місяці тому +1

      @@VLLG-animallovers nuvvu chadivava

    • @BhavamCreations
      @BhavamCreations 2 місяці тому

      @@Zkd-i3q బైబిల్ లో ఉన్నవన్నీ బూతులే పూర్తిగా చదివి అప్పుడు తెలుసుకోండి. రాధా మనోహర్ దాస్ గారు కొన్ని క్వశ్చన్ లు ఇచ్చారు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఫస్ట్ మీరు.

    • @BhavamCreations
      @BhavamCreations 2 місяці тому +13

      @@VLLG-animallovers అవును price (దశమ భాగం. అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కోవడం.) ది లార్డ్

    • @Miz_dancer
      @Miz_dancer 2 місяці тому +26

      ​@@BhavamCreationshindulu adukkunnantha evaru aadukkoru gudi baita pedda undilu 😂😂😂

  • @rajakumaritullimelli2288
    @rajakumaritullimelli2288 Місяць тому +25

    జీతం కోసం పని చేస్తున్నారు తప్ప జీవితం కోసం పనిచేయడం లేదు Super Sir😂

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 20 днів тому +9

    వీరమాచనేని రామకృష్ణ గారు మీరు చెప్పే ప్రతి విషయం, నా బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చాయి. చాలా ధన్యవాదములు!?

  • @anilkumar-777-j
    @anilkumar-777-j 2 місяці тому +156

    బాగా అర్థమయ్యేటట్టు చెప్పారండి నిజాన్ని చెప్పారు కృతజ్ఞతలు

    • @చక్రం
      @చక్రం 2 місяці тому +11

      అతన్ని మీ ఇంటికి పిలిపించుకొని ఇంకా విను 😂

    • @onemuslim9313
      @onemuslim9313 2 місяці тому +6

      ​@@చక్రంdichki baba ni pilchuko nuvvu pillalu kavali anta minimum 100 mandini kantadu anta
      Help chey😂😂😂

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@anilkumar-777-j Ex-Cristian Praveen kumar కూడా నిన్న బైబిల్ గురించి "Sudheer Talks" Channel లో చాలా బాగా వివరించాడు వెళ్లి చూడు 🤭🤭

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 2 місяці тому +2

      ​​@@onemuslim9313ఆయన్ను మీ ఇంటికి పిలిపించితే 100 మంది పుడతారు. వాళ్లకు బాప్టిజం ఇప్పించి బైబిల్ యాపారం చేసుకో.

    • @TV-tu8cp
      @TV-tu8cp 2 місяці тому

      బొక్క అడికి నీకు ఎం తెలుసు

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 місяці тому +165

    బత్తాయిలకి మింగుడు పడదు 😂😂😂

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 2 місяці тому +13

      @@rajasekharjangam4999 పిత్తాయిలకు మిoగించుకోవడం వచ్చు. 😃

    • @MSR0076
      @MSR0076 2 місяці тому +14

      Jesus ganiki cheppu

    • @Moksham-d7n
      @Moksham-d7n 2 місяці тому

      @@rajasekharjangam4999 పోయి మీ చెల్లితో..అక్కతో....అమ్మతో కలిసి పరమ గీతం పాడుకో.నీ స్థాయి అంతే పో

    • @msantosh786
      @msantosh786 2 місяці тому +3

      Howley luya.. Praise the louda

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy 2 місяці тому

      Orey vadu christian liki marinattu ginjukuntunnaru kada ra nayana

  • @anuragsathwik2714
    @anuragsathwik2714 Місяць тому +24

    చాలా రోజుల తర్వాత ఒక మంచి interview చూసాను, ramakrishna గారు చెప్పే వి facts

  • @Jaiipall841
    @Jaiipall841 25 днів тому +4

    Anchor హీరోయిన్స్ కన్నా చాలా అందంగా ఉంది 👌

  • @vnraju208
    @vnraju208 2 місяці тому +54

    రామ కృష్ణ గారు నిక్ఖచ్చిగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లు కులాలను వ్యతిరేకించడం హార్శించదగ్గ విషయం. అభినందనలు సర్.

    • @ksrayudu1966
      @ksrayudu1966 2 місяці тому +1

      ఇవి కులాలు కాదు brother. దీనికి హిందూ మతం ఒక్కటీ అందరికీ దొరికింది

    • @emmanuelhandicrafts471
      @emmanuelhandicrafts471 Місяць тому

      కులం మనం పెట్టుకున్నవి, బ్లడ్ అవసరం అయితే ఈ కులం బ్లడ్ ఆ కులం బ్లడ్ అని అడగరు కదా, అక్కడే ఉంది, తెలుస్తుంది, కులములు లేవని,

    • @nadakuditinageswararao3323
      @nadakuditinageswararao3323 Місяць тому

      @@vnraju208 వాడోక లోఫర్‌ నువు ఒక బ్రోకర్

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 місяці тому +81

    మొత్తం వీడియో చూసాను.. ఎక్కడా రామాయణము ను గానీ హిందూ ధర్మాన్ని కానీ తప్పు పట్టలేదు.. తన అభిప్రాయం చెప్పాడు.. కుల వ్యవస్థ గురించి తన మనసులోని మాటను చెప్పాడు.. తాను ఎలా హేతువాది గా మారిపోయాడో చెప్పాడు.. అతని భార్య దేవుడిని నమ్ముతుంది.. ఆవిడ అభిప్రాయాన్ని ఎప్పుడూ కాదనలేదని కూడా చెప్పాడు.. ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారివి.. ఆ స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది... దయచేసి కామెంట్స్ రాసేవారు ఈ విషయం గమనించి స్పందించండి...

    • @YSKsharathkumar4307
      @YSKsharathkumar4307 2 місяці тому

      ముందు మీ గ్రాధాలు చదువు గుడిగా నమ్మకు సోదరి

    • @SaiKiran-jn7rw
      @SaiKiran-jn7rw Місяць тому +1

      ​@@YSKsharathkumar4307 enduku chadavali??????

    • @chandrasekharasastry722
      @chandrasekharasastry722 Місяць тому

      Ne burra inka ippatiki elimentary stage lo vundi panditulani adigi telusuko meku vaddi vyaparam meda vunde sradha denied vundadu

    • @rameshpatnaik3142
      @rameshpatnaik3142 Місяць тому

      ❤❤❤ best analyses

    • @krishnaraogodugu1707
      @krishnaraogodugu1707 Місяць тому +5

      ఒక్క మాటలో చెప్పాడు అయినా చాలు వంద మాటలు చెప్పక్కర్లేదు రామాయణం చదివాను కాబట్టే నాకు రాముడు అంటే అసహ్యం అన్నాడు నువ్వు కూడా ఆలోచించు రాముడు గురించి భార్యను నిండు చూలాలు అడవిలో వదిలి రమ్మంటారా అదేమిటంటే ప్రజల కోసం అంటాడా రాముడు నిజమైన ప్రేమ కలవాడు అయితే రాజ్యాన్ని తమ్ములకు అప్పజెప్పేసి భార్యను అడవిలోనికి పంపించా లి కాబట్టి అతను కూడా భార్యకు తోడుగా అడవుల్లోకి పోవాలి సీత అంటే రాముడు భార్య కాబట్టి ఆ రాజ్యానికి రాణి అంతేకాదు జనకుడు అనే రాజుకు కూతురు రాకుమారి మరి రావణుడిని చంపి సీతను తీసుకు వచ్చేటప్పుడు ప్రజలు బాధ పడలేక అగ్ని ప్రవేశం చేయమన్నాడు అన్నారు అగ్ని ప్రవేశం చేసింది కదా రామాయణం ప్రకారం ఆమె అగ్నిలో కాల లేదు కదా అంటే సీత పవిత్రమైనదే కదా ఆ పవిత్రమైన సీతను ఎవరో ఏదో అన్నారని అడవికి పంపించేశాడు అంటే అతను అసహ్యమైన వాడు

  • @bhimayyak4391
    @bhimayyak4391 2 місяці тому +31

    Krishna గారు
    ఇలా వాస్తవాలు చెప్పేస్తే ఎలా సార్.....
    చాలా మంది ఇబ్బంది పడిపోతు న్నారు సార్......

  • @vijayl9371
    @vijayl9371 2 місяці тому +316

    అందరు మీలాగా logical గా ఆలోచిస్తే అతి తొందరలో హిందూ మతం మోతం Finish

    • @siriraj503
      @siriraj503 2 місяці тому +9

      @@vijayl9371 small correction matham anedhi vundadhu gods andharu chanipotharu inka levaru avataralu vundav

    • @PratapkumarMatta
      @PratapkumarMatta 2 місяці тому +19

      ఎప్పుడో ఒకప్పుడు అందరూ దాని నుండి బయట పడతారు

    • @praveen9753
      @praveen9753 2 місяці тому +8

      Gabbu matham criatian

    • @krishnamohanrao642
      @krishnamohanrao642 2 місяці тому +8

      మన భారతదేశంలో నాస్తిక వాదానికి కూడా స్థానం ఉంది ఎవరి నమ్మకం వారిది ఒక మతాన్ని పాటించడము పాటించకపోవడం కేవలం దేవుని మాత్రం నమ్మడం నమ్మకపోవడం తప్పు కానీ ఒప్పు కానీ కాబోదు🙏

    • @bhanutanikella5492
      @bhanutanikella5492 2 місяці тому

      @@vijayl9371 😃😃😃 ఆ బుడబుక్కల వాడి గురించి డిస్కవరీ ఛానల్ లో డాక్యుమెంటరీ వుంది అది చూడు గొర్రె మీలాంటి వారి గురించి ఈమాట ఎవరు అన్నారో మీకు బాగా తెలుసు అనుకుంటా😃😃

  • @prajakutumbini27
    @prajakutumbini27 2 місяці тому +25

    దైవిక భావం మనుషుల్లో సహజంగా నే ఉంటుంది, అందుకే రకరకాల ఆకారాలను, కథలను తయారు చేసుకుంటారు.

    • @Himama173
      @Himama173 7 днів тому

      తయారు చేసుకోరు పెద్దలు వాళ్ళ మెదల్లో నింపుతారు

  • @yramkrish
    @yramkrish 2 місяці тому +22

    ఈమెకు ఇంటర్వ్యూ చేయటం రాదు.....వినే ఓపిక లేదు......gap ఇవ్వదు between answers and questions.......

  • @Editor-w8f
    @Editor-w8f 2 місяці тому +30

    Worship the Creator, not the creation ❤

    • @SCB108-b5q
      @SCB108-b5q 2 місяці тому

      యెహోవా/అల్లా/ఈశ్వర్/GOD/... భగవంతుడు... అది కూడా తెలియదా? సత్యం తెలుసుకునేందుకు బ్రహ్మకుమారిస్ ని సంప్రదించండి...

    • @Editor-w8f
      @Editor-w8f 2 місяці тому +2

      @@SCB108-b5q Allahu Akbar 🤲

    • @simplensample2724
      @simplensample2724 2 місяці тому +1

      @@SCB108-b5q evaruuu evarineeee sampradincha valasina avasaram ledu.. unna grandhaalu annee baagaa chadavandi.. bible ainaa gita aina quran ainaa. chadivi telusukovachu .. annni languages lo annee available neti kaalamlo.

    • @manichanddasari8195
      @manichanddasari8195 Місяць тому

      Poyi poyi aa palthugaalani sampradinchala?​@@SCB108-b5q

    • @SimonPeter-s6h
      @SimonPeter-s6h 9 днів тому

      Praise the Lord ​@@simplensample2724

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 23 дні тому +6

    ఆయన పెద్ద చేసిందే మీ లేదు . సీతగారిని రావణుడు ఎత్తుకొని పోతే , కోతుల సహాయంతో ఆమెను రక్షించాడు. . , సంజీవని మొక్క ఏమిటో తెలియని వాణ్ణి ఓ దేవుడని కొలిచే భక్తులు , పర్వతాన్ని ఎత్తు కోని రావడమేమిటని ఆలోచించరు. అడవుల్లో సేవంతా తమ్ముడు చేస్తూ ఉంటే చేతులు ముడుచుకొని రెస్ట్ తీసుకొన్నారు 14 సంవత్సరాలు..

  • @kgnvideos118
    @kgnvideos118 29 днів тому +2

    అజ్ఞానం గాడ నిద్ర లాంటిది లేపి వారిపై కోపం తెప్పిస్తుంది అని ఈయన ఎవరో చాలా కరెక్టుగా చెప్పాడు వీరమాచినేని కూడా పూర్తి జ్ఞానవంతుడు కాదు అక్కడ ఉపాధ్యాయునికి పూర్తి జ్ఞానం లేనప్పుడు నోరు ముయ్ అనే సమాధానం వస్తుంది జ్ఞాని ఎవరైనా సమాధానం చెప్పి తీరుతారు సరే ఏది ఏమైనా నువ్వు అన్న ఆ పదం ఏదైతే ఉందో అది మాత్రం 100% కరెక్ట్ అజ్ఞానం గాడ నిద్ర లాంటిది అందుకే పూర్తి జ్ఞానాన్ని పొందడానికి మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అంతేకానీ మిడిమిడి జ్ఞానంతోనే ఉండి నాకు అంత తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు ఇప్పుడు వీరమాచినేని కి విద్య విద్యాబుద్ధులు చెప్పిన పంతులు మరియు వీరమాచినేని కూడా పూర్తి జ్ఞానులు కాదు అని నా అభిప్రాయం సనాతన ధర్మం ఫినిష్ అవడం అనేది ఇంపాజిబుల్ సనాతన ధర్మం అనేది పూర్తి సైన్స్ ఒక సైన్స్ పూర్తిగా అర్థం చేసుకో మిత్రమా

  • @Aksharaduta
    @Aksharaduta 2 місяці тому +47

    మిగిలిన వాటిని చదవండి, చాలా బాగా చెప్పారు, హిందుత్వం త్వరలో పోతుంది. లాంటి మెసేజ్ లు పెట్టిన మేధావులకు ఒక మాట.. కనీసం ఈ విడియో పూర్తిగా చూసి, ఆయన రామాయణ ప్రస్తావన ఎక్కడుందో చూపించండి.
    విడియో కి తంబ్ లైన్ పెట్టిన వాడికి బుద్ధి లేదు, కనీసం మిగిలిన వారికైనా ఉండాలి కదా!
    ప్రతి ఒక్కడూ ఛాన్స్ దొరికితే హిందుత్వం గురించి మాట్లాడటమే
    నా! కనీసం ఆలోచన కూడా చెయ్యరా!
    ఖర్మరా నాయనా!

    • @telugucreative6511
      @telugucreative6511 2 місяці тому +1

      0:07 lo undandi ramayanam ani

    • @GovardhanKallem
      @GovardhanKallem 2 місяці тому

      Oreyy sannasi .ramayana prasthavana...ante artham theliyadhu..comment pettadanikochava..​@@telugucreative6511

    • @Arjun00100-s
      @Arjun00100-s Місяць тому

      Nv Chadivava mundu , Telugu అనువాదాలు కాదు , సంస్కృతం లో చదువు , ఓన్లీ సంస్కృతం లోనే ఒరిజినల్ దొరుకుతుంది , వాడు వీడు చెప్పిన సోది విని నీ ధర్మం గొప్పది అనుకోవడం కాదు , నేను చదివా , రాముడు పెద్ద కముడు , సీత ప్రైవేటు పార్ట్ గురించి లక్ష్మణుడికి చెప్తాడు , ఎంత దారుణం , హనుమంతుడు కూడా సీత ప్రైవేటు పార్ట్ గురించి వర్ణిస్తాడు , రావణాసురుడు దుర్మార్గుడు కాబట్టి వర్ణించాడు , మరి వీళ్ళిద్దరికీ ఏముంది , చదివి సావు ముందు , మాంసం తిన్నారు , మందు తగారు , వాల్మీకి రామాయణం సంస్కృత చదివా నేను , ఒరిజినల్ అది

    • @ydv007
      @ydv007 Місяць тому

      Proper answer ledanta, mmaripoyadanta..

    • @hepsibamani92
      @hepsibamani92 Місяць тому

      బొంగు ఏమి కాదు 😂

  • @singerprabhukollaofficial
    @singerprabhukollaofficial 13 днів тому +1

    వీరమాచినేని గారు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడుతారు ఆయన మాటలలు అనేకమందికి మందికి ఆదర్శం సత్యాన్ని చెప్పిన వీరమాచినేని గారికి కృతజ్ఞతలు

  • @syamprasadkolluri9811
    @syamprasadkolluri9811 2 місяці тому +32

    Rama krishna babu I love you ❤ super

  • @keshavkota5742
    @keshavkota5742 Місяць тому +5

    చాలా గొప్పగా చెప్పారు సర్

  • @umareddy7450
    @umareddy7450 Місяць тому +2

    నీ మాటలు విన్న తర్వాత మీలాంటి వాళ్ళు ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నిజంగా మీరు మనుషులేనా అని అనిపిస్తుంది

    • @sandelamoses9701
      @sandelamoses9701 20 днів тому

      Ninu chuste jaalestundi.

    • @singerprabhukollaofficial
      @singerprabhukollaofficial 13 днів тому

      సార్ దయచేసి మీరు రామాయణాన్ని ఒక్కసారి చదవండి

  • @gummakondakurumaiah2647
    @gummakondakurumaiah2647 2 місяці тому +22

    ఏ ఇంటర్వ్యూ విన్న తర్వాత మీ మీద గౌరవం పెరిగింది సార్...❤

  • @manthriscreations5284
    @manthriscreations5284 2 місяці тому +1

    Great interview.. thank you sir🙏🏻

  • @kammaribramham8967
    @kammaribramham8967 Місяць тому +4

    యమగోల సినిమాలో రామారావు, జయప్రద పాట పాడారు అన్న భావన మాస్తికత్వానికి చక్కని ఉదాహరణ 👌👌👌👍

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm 15 днів тому +1

    ✝️Yesu ✝️jivamugaladevudu🛐🙏🙏🙏

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 2 місяці тому +20

    Super sir....

  • @VenkataRatnamGummadi
    @VenkataRatnamGummadi 12 днів тому

    Yes you are correct sir 🙏🏻

  • @praveenkumar-ey6zr
    @praveenkumar-ey6zr 2 місяці тому +13

    sir, ee interview chusaka meeru ante gouravam perigindhi, society ki mee lanti vaallu chala avasaram sir👋

  • @ALLINONE-oc5jx
    @ALLINONE-oc5jx 9 днів тому +1

    Mudanammakalu anni manavallu madyalo cherchinavi, daniki Hinduism🕉️ ki etuvanti sambandam ledu, jai sri ram❤

  • @ravikumarbula7981
    @ravikumarbula7981 2 місяці тому +14

    Well said Dr gaaru

  • @ALURISEETARAMANJANEYULU
    @ALURISEETARAMANJANEYULU Місяць тому +45

    రామాయణం చదివితే తండ్రిని, కుల గురువులని గౌరవించడం, సోదరులను ప్రేమించడం, స్నేహానికి విలువ నివ్వడం దుస్తులని శిక్షించడం, ఏకపత్ని వ్రతం లాటి మంచి విషయాలు నిన్ను ఆకర్శించలేదన్నమాట. చెడువైపే మొగ్గావన్నమాట
    లేకుంటే నీ సందేహం తీర్చడానికి బ్లూ ఫిల్మ్ చూపించాలంటావా పిల్లలు ఎలా పుట్టారో చూపించడానికి 7:34

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 Місяць тому +6

      Mahabhsratam gurinchi ettavs?Panchaliki 5guru Mogullu ye Roju Evariki pellam avuthundho Yevrpju evariki wife avuthundho avidake Teliyadhu idhi Correcta?Krushnudu Black Magician maribappatlo CC Cameras levu vundivunte Krishnudini Kottanichotta kunda kottevaru.Seethani Endukuv Ramudu mantalo dooka mannadu Sthreeki Goyravadam ivvadamantw adheba??Covering matalu vaddu Brother

    • @RK-rp6oh
      @RK-rp6oh Місяць тому

      ABCD లు అన్నీ స్కూల్స్ లో చెప్తారు. దాంట్లో గొప్పేముంది. ఆ గౌరవించే గుణమే ఆ పాత పుస్తకంలో అంటే ఇంత మంది అంటరాని వారీగా ఎలా ఉన్నారు? సోది మాటలు అపేసి సక్కగా సైన్స్ పుస్తకాలు చదువుకో బాగుపడ్తావ్

    • @shsiksaleem5996
      @shsiksaleem5996 Місяць тому +12

      రామాయణం చదివితే ఇంకో విషయం కూడా తెలుస్తుంది... రాముడు మాంసాహారి అని..... అది కూడా లేగ దూడను తిన్నారని...

    • @Rajasekharkumar888
      @Rajasekharkumar888 Місяць тому +4

      12 రామాయణ లో ఏ రామాయన్ సెలక్ట్ చేసుకున్నావ్ రామ్ సంబుకుడి తల ఎందుకు నరికాడు,జన్మ లు చదువు

    • @t.venkataramanaiah7877
      @t.venkataramanaiah7877 Місяць тому

      1.రాముడు తన తమ్ముని జీవితం నాశనం చేసాడు
      2.రమణాసురుని స్వంతగా చంపలేక అయన తమ్ముడు విభిషుణ్ణి ఆశ్రయించాడు
      3.వాలిని దొంగ చాటుగా చంపాడు
      4.ఒక స్త్రీని ముక్కు చెవులు కోయించాడు
      5.చాకలి మాటవిని తన భార్యను అడవికి పంపాడు
      6.ఒక సూద్రుడు తపస్సు చేస్తే బ్రాహ్మణుల మాట విని చంపించాడు
      7.ఆంజనేయుడు చెప్పేవరకు అశ్వామీదయాగములో తన స్వంత కుమారులను గుర్తించ లేకపోయాడు
      చంపడానికి ప్రయత్నించ్చాడు.
      8.దక్షిణ భారత దేశ ద్రావిడ చక్రవర్తి రామణాసురుడు గొప్ప శివభక్తుడు
      9.ఉత్తర భారత దేశ సింధు ప్రాంత చక్రవర్తి శ్రీరాముడు వైష్ణవుడు
      10.ఈ రెండు ప్రాంతాలు భారత ఉప ఖండం లోనివి
      11.ఇంకా ఎన్నోవున్నాయి ఐతే
      రామాయణం వైష్ణవ, శైవుల మధ్య జరిగిన యుద్ధం

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv 2 місяці тому +244

    రామాయణము చదివినవాడు అందులో ఉండడు ఉండలేడు

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +57

      Bible సంగం చదివిన, అసలు ఎందుకు cristian గా మరమ అని ఏడవక తప్పదు 😂😂

    • @Suryanarayanass
      @Suryanarayanass 2 місяці тому +14

      రామాయణం చదివినవాడు పాషాండ మతంలోకి మారిపోడు

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@NagaRaju-ry5bv Ex-Cristian Praveen kumar కూడా నిన్న బైబిల్ గురించి "Sudheer Talks" Channel లో చాలా బాగా వివరించాడు వెళ్లి చూడు 🤭🤭

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ 2 місяці тому +40

      @@NagaRaju-ry5bv నాగరాజు గారు... నీవు రామాయణము లో రా కూడా చదవలేదు అన్నది నిజం అబద్దాలు చెప్పి ఏమి సాధిస్తారు

    • @S.Srinivas
      @S.Srinivas 2 місяці тому +39

      ​@@MDGV325 బ్రదర్ హిందూ మతం కాపాడుకోవడానికి బైబిల్ పై అబద్ధాలు చెప్పడం అవసరమా ?
      ఎవడో ఏదో చెబితే మోసపోయేంత వీక్ గా ఉందా మీ మతం ?
      అందులో సత్యమనేదే లేదా ? మీరు బైబిల్ చదవలేదు.మేము ప్రతి రోజూ బైబిల్ చదువుతాం.

  • @k.renglishtutorial2531
    @k.renglishtutorial2531 Місяць тому +2

    Good sir, This is needed.

  • @simonking3979
    @simonking3979 Місяць тому +3

    కులం గురించి నా అభిప్రాయాలు మీ ద్వారా విన్నాను. మీకు ధన్యవాదాలు రామకృష్ణ గారు.

  • @mohammadabdulrasheed7953
    @mohammadabdulrasheed7953 2 місяці тому +26

    VRK dainomik nizam nirbhayanga chepparu ❤❤❤❤

    • @althafmd7148
      @althafmd7148 2 місяці тому +2

      యే మత గ్రంధమైన సైన్స్ వెలుగులో చదివితే నాస్తికులు కావాల్సిందే. భక్తి అనే వెలుగులో చదివితే బాబాలు, ముల్లాలు, పాస్టర్లు లేదా గొప్ప భక్తులు అవుతారు. 🙏

    • @guruz241
      @guruz241 2 місяці тому

      Vere Matha graduation ane dairyam leni vedava veedu

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 Місяць тому +4

    ఈయన గారి రామాయణంలో ఒక తండ్రి ఎలా ఉంటాడు, సోదరుల మధ్య ప్రేమ, ఏకపత్నీ వ్రతం, ధర్మ నిష్ట, స్నేహితుల మధ్య సంబంధం, దుష్టులు ఎలా దండించబడ్డారు అన్నది కనిపించడం లేదు.
    సత్యనారాయణ వ్రత కథలో చెప్పిన కథలను తీసుకొచ్చి జనాలకు కాపాదించుకుంటున్నారు.
    ఇటువంటి వ్రతాలలో ఆ కథలు ఎందుకు చెప్పబడ్డాయి అంటే అవి వింటే పుణ్యం వస్తుందని కాదు, సద్భుద్ది కలుగుతుందని తద్వారా ధర్మమార్గాన్ని విడిచిపెట్టరు అని.
    మనకు కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటుంది, మంచి కర్మలను చేస్తూ ధర్మ మార్గం ద్వారా జీవిస్తారు అని అటువంటి వ్రతాలు చేస్తూ ఉంటారు.
    అంతేగాని ఆ ఎడారి మతాల్లో చెప్పినట్టు దేవుని పూజించి గానే పరలోకం వచ్చేదు...
    మనుషుల్లో దైవచింతన అనేది లేకపోవడం వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతున్నాయో చూస్తున్నాంగా.

  • @veeruds8025
    @veeruds8025 Місяць тому +1

    You are correct sir 👍🙏

  • @itsmepa.1405
    @itsmepa.1405 2 місяці тому +3

    19:00 మీ లాగా ఆలోచిస్తే కుటుంబాలను బంధుత్వాలను స్నేహితులను అందర్నీ విడిచి ఒంటరిగా ఉండాలి......... అప్పుడు ఏ ఖర్చు కూడా ఉండదు

  • @nagaramarao9689
    @nagaramarao9689 2 місяці тому +2

    ఆత్మ స్తుతి కోసం పరనింద చేయడం తప్పు అండి... నేటి ఉపాధ్యాయులను కించపరుస్తూ చెప్పడం మీ గౌరవానికి తగినది కాదు గురువు గారు

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 Місяць тому +3

    వాస్తవ వాది రామకృషగారు చాలా అద్భుతంగా చెప్పారు

  • @sandelamoses9701
    @sandelamoses9701 Місяць тому +2

    Amma best interview pl cotinue such people

  • @yadikey1979
    @yadikey1979 2 місяці тому +15

    మధ్య మధ్యలో బెల్ సౌండ్ పరమ చిరాగ్గా వస్తుంది. ఆ సౌండ్ తీసేయండి

  • @rambabuk8123
    @rambabuk8123 2 місяці тому +1

    Nice explanation

  • @kvprasad451
    @kvprasad451 Місяць тому +45

    Bible కూడ చదివితే నీకు నిజమైన దేవుడు Jesus అని నమ్ముకుంటారు sir

    • @shyamalpra
      @shyamalpra Місяць тому +2

      అవును

    • @jawaharv692
      @jawaharv692 Місяць тому +2

      Correct bro

    • @asifahmed9782
      @asifahmed9782 Місяць тому

      Present Bible is in corrupt form and even in this Bible no where Jesus claimed he is God. Common sense is God will never born or die

    • @NagaRaju-vz7cy
      @NagaRaju-vz7cy Місяць тому +1

      Correct

    • @kaladar5377
      @kaladar5377 Місяць тому +6

      అవునవును అందులో పరమగీతం , ఆది కాండం లో పిన్ని ని, చెల్లిని కడుపులు చేయడం కూడా తెలుసుకోవచ్చు

  • @LightForYourBrain
    @LightForYourBrain 2 місяці тому

    Good analysis

  • @gummalabhaskar7474
    @gummalabhaskar7474 Місяць тому +4

    ఈరోజుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం లేని దేవుడి పేరు చెప్పి నాశనం అవుతున్నారు,చేస్తున్నారు మీరు చాల గ్రేట్ సార్ 🎉🎉🎉🎉🎉

  • @Shankar_1236
    @Shankar_1236 2 місяці тому +23

    అసలు రామాయణం గురించిన MATTER ఎక్కడ ఉంది?

    • @చక్రం
      @చక్రం 2 місяці тому +3

      నీ బ్రైన్ లో మట్టి నిండింది కాబట్టి మాటర్ కనబడదు 😂😂😂😂

    • @shyamalpra
      @shyamalpra Місяць тому

      ​@చక్ర😂ం

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 2 місяці тому +4

    Dr Ramakrishna is a handsome guy and has good voice. He can easily fill gap in Telugu movies.

  • @NYGIRI
    @NYGIRI 2 місяці тому +13

    Good information sir thank you

    • @HinduDharmaRakshna
      @HinduDharmaRakshna 2 місяці тому

      ఏమి అర్థం అయింది మీకు

    • @rajeshma12
      @rajeshma12 Місяць тому

      ​@@HinduDharmaRakshnaniku emi ardham aendhi

  • @shivacherry7778
    @shivacherry7778 12 днів тому

    Correct ga cheppav broo

  • @RoseLiyo
    @RoseLiyo 2 місяці тому +21

    వ్యూస్ కోసం మీకు నచ్చినట్టు తంబీనైల్ పెట్టడం మీరు మీ వెదవ ఆలోచనలు, మతాలు మనిషిలో మానవత్వం నేర్పించడానికి కనుక్కున్నవి, కానీ కొంతమంది స్వార్ధపు, నీచపు ఆలోచనలు వాళ్ళు మంచి విషయాలు మంట గాలుస్తున్నాయి, అసలు ఇక్కడ రామాయణం టాపిక్ ఎక్కడుంది

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 2 місяці тому +1

      ఆయన నాస్తికుడు అనే చెప్పుకుంటాడు. రామాయణం etc మీద విమర్శలు చేసుంటే నిజమే అనుకుంటారు జనం title చూసి

    • @nagarajuankala6246
      @nagarajuankala6246 2 місяці тому

      Yedavalu saar, veellu mararu 🤦 views kosam enthakaina tegistaru, pyga gamaninchandi aa title chusi kirastaanilu, edari matastulu digipoyaru visham challadaniki 😂😂 comment section kabza chesaru video kuda chudakunda😅

    • @krishnaraogodugu1707
      @krishnaraogodugu1707 Місяць тому

      మతం మనిషిలోని మానవత్వం లేపుతుంటే అంటే కుళ్ళు కులాలు ఎందుకు మరి ఒక కులం వాడికి గుడిలో ప్రవేశం కొన్ని కులాల వాళ్ళు బయట ఉంటే చాలు మరికొన్ని కులాలు గుడి దగ్గర కూడా కాదు అవతలే ఉండాలి ఊరు అవతల ఉన్న వాళ్ళు హీన కులస్తులు వాళ్ళు హీన అంటే శుభ్రం చేయాలి గేదెలు ఆవులు వీధులు శుభ్రం చేసి మళ్లీ ఊరు అవతలికి పోవాలి అంటే మతంలో కొందరు మనుషులే కానీ జంతువు లాంటివాళ్ళు అని అర్థమా అదే నా మరి మతం నీకు నేర్పిన వికాసం కుళ్ళు కులాల హిందూ కథ

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 Місяць тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్🎉🎉

  • @anilachintabathina2245
    @anilachintabathina2245 2 місяці тому +12

    Excellent words regarding caste system

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 місяці тому +1

    Genuine interview ❤

  • @vijaym1937
    @vijaym1937 2 місяці тому +113

    నిజమైన దేవుడు క్రీస్తే.. ఆయన యందు విశ్వసించినవారు.. మరణం తర్వాత నిత్య జీవితాన్ని పొందు తారు ఇది సత్యం.

    • @harihari5692
      @harihari5692 2 місяці тому +18

      ❤❤❤వ్యభిచారికుల సంస్థ క్రిస్టియన్స్.... అమ్మాయిలు జాగ్రత్త❤❤❤

    • @నిర్మల్.శోభన్
      @నిర్మల్.శోభన్ 2 місяці тому +22

      దేవుడే నిజము... నిజమైన దేవుడు అని మీరు అన్నారు అంటే ఆయన 100 శాతం దేవుడు కాదు అని indirect గా చెప్తున్నారు. బంగారు అమ్మేవాడు నిజమైన బంగారు అమ్ముతున్నా అంటే ఎవ్వరూ ఆ బంగారు కొనరు . ఎందుకంటే అది నకిలీ బంగారు అని అందరికీ తెలుస్తుంది 😂😂 అలానే మీ యేసు 😂😂

    • @Fire3674
      @Fire3674 2 місяці тому

      100​@@harihari5692 💯 true

    • @commonman8204
      @commonman8204 2 місяці тому +2

      Amen

    • @చక్రం
      @చక్రం 2 місяці тому +8

      ​@@నిర్మల్.శోభన్❤correct గా చెప్పారు బ్రదర్❤

  • @navyasri76222
    @navyasri76222 Місяць тому +1

    Veedu Ramayanam chadavaledu solu chepthunadu jai sree ram🚩🙏

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 2 місяці тому +9

    Good good good good sir

  • @THINKER770
    @THINKER770 2 місяці тому +1

    రామాయణం సరిగ్గా చదివితే చాలు..అసహ్యం వేస్తుంది...మను ధర్మం చదివితే ఇక అంతే

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 2 місяці тому +97

    యేసు మాత్రమే నిజమైన దేవుడు ... యేసు తప్ప వేరే దేవుడు లేడు ...యేసుని నమ్ముకుంటే అందరు పరలోకం లోకి చేరతారు ... క్రైస్తవ్యం అంటే మఠం కాదు మార్గం ..

    • @vijayl9371
      @vijayl9371 2 місяці тому +4

      Amen 🙌🏻🙌🏻🙌🏻

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +15

      Bible సంగం చదివిన, అసలు ఎందుకు cristian గా మరమ అని ఏడవక తప్పదు 😂😂

    • @Jhoney887
      @Jhoney887 2 місяці тому +2

      బైబిల్ ప్రపంచంలో పెద్ద బోకు బుక్

    • @Suryanarayanass
      @Suryanarayanass 2 місяці тому

      2000 సంవత్సరాల నుంచి వస్తున్నాడు రాబోతున్నాడు రెండో రాకడ సమీపంలో ఉందని చెప్పి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కల్పిత పాత్రను ప్రపంచానికి అంటగట్టే ప్రయత్నం

    • @Jeevan-q7x
      @Jeevan-q7x 2 місяці тому

      Yasu gadu😂😂😂

  • @RaviVarmaChalla
    @RaviVarmaChalla 21 день тому

    The very strong feel/belief that Not Believing In God - That Belief is their god

  • @mohan3341
    @mohan3341 2 місяці тому +11

    అసలు రామాయణం డిస్కషన్ లేదు, కాప్షన్ పెట్టారు, ఇది చూడని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు..
    బాగా చద్విన ఇంగ్లీష్ మీడియం వాడు పల్లెటూరిలో కూలి పనిచేసే రైతు వద్దకు వెళ్లి ఆయనకు అర్థం అయ్యేలా ఆయన ప్రాంతీయ భాషలో చెప్పాలి ఇంగ్లీష్ లో కాదు.. అందుకే గ్రహణం ఆ రోజుల్లో వాళ్ళకి అర్థం అయ్యేలా పూర్తిగా చెప్పిన అర్థం కాదు కాబట్టి ఒకవేళ చెప్పే వారికి కూడా పూర్తి అవగాహన లేక అలా చెప్పి ఉంటారు, మీరు దానిని ఈ రోజు కి అప్లై చేస్తే ఎలా.. మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు , ఈ ఫుడ్ దొరికే రోజులకే వర్తిస్తుంది కొంత కాలం తరవాత ఫుడ్ స్టైల్ మారుతుంది అపుడు మీరు చేసిన వీడియో లు చూసిన వాళ్ళకి కూడా మీలానే అనిపిస్తుంది

    • @srinivasetikala1965
      @srinivasetikala1965 Місяць тому

      గ్రహణం పైన మీ నాలెడ్జ్ ఎంతో తెలుసుగాని...నీ కవరింగ్ ఆపు..

    • @mohan3341
      @mohan3341 Місяць тому

      అవును మీ రాక తో ఈ... కి గ్రహ... పట్టింది​@@srinivasetikala1965

  • @karthik66999
    @karthik66999 2 місяці тому +4

    నాకు అనిపిస్తుంది ఈ దేవుళ్ళు దెయ్యాలు లేవు అని.. కానీ లేవు అనుకున్నపుడు నాకు ఒక పెద్ద ప్రశ్నలు వస్తాయి... శాస్త్రవేత్తలు లేని కాలం లోనే మన భారత దేశం లో ఉన్న ఋషులు ఆకాశం లో ఎన్ని గృహాలు ఉన్నాయి అని,
    ... అది ఎలా సాధ్యం...!? మన భారత్ మరియు లంక కి ఉన్న వారధి...? ప్రస్తుతం అయోధ్య లో ఉన్న కట్టడాలు....!? సముద్రం లో మునిగి ఉన్న ద్వారక.... ..!? మహాభారత యుద్ధం....!? తెలుసుకోవాలి అనుకుంటే సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి.....

    • @KIsaac-wp5dq
      @KIsaac-wp5dq Місяць тому +1

      Avi nijam kaadhu bro, kaavlante archeological and historical evidence tho check chesuko avi anni cartoon stories.

    • @suryam_333
      @suryam_333 Місяць тому +3

      ప్రపంచంలో ఎన్ని దేశాలు న్నాయి
      దేశానికో దేవుడున్నాడా!
      అయితే మన భారతదేశానికి మాత్రమే మన హిందూ దేవుళ్ళున్నారు
      కానీ
      దేవుడోక్కడే ఉన్నాడు ఆయన ఎవరు
      ఆకాశం ఒక్కటే
      భూమి ఒక్కటే
      అందరూ శ్వాసించే గాలి ఒక్కటే
      దేవుడు ఒక్కటే ఇది నా అభిప్రాయం
      ఆలోచించండి

    • @Rational_Human1
      @Rational_Human1 18 днів тому

      😂😂😂 comedy cheyyaku, navagralu la lo suryudu , chandrudu Enduku unnaru ?
      Avi grahala ?
      Bhumi Navagrahalalo ledu enti mari ?
      Nenu cheppana ? Manishi naked eye ki 7 solar objects kanpistayi kantiki, vatiki Eclipses kudaa add chesi 7 chesaru.

  • @maruthicarcar4939
    @maruthicarcar4939 Місяць тому

    Ur , best sir🎉🎉🎉🎉,, and this is good interview 🎉🎉 useful words.🎉🎉

  • @anandtuto7376
    @anandtuto7376 2 місяці тому +6

    Respect you brother 🎉🎉

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@anandtuto7376 Ex-Cristian Praveen kumar కూడా నిన్న బైబిల్ గురించి "Sudheer Talks" Channel లో చాలా బాగా వివరించాడు వెళ్లి చూడు 🤭🤭 ఇంకా Respect పెరిగిపోద్ది 😂😂

  • @molathotichandrapaul825
    @molathotichandrapaul825 2 місяці тому +15

    If you read the bible,your faith increases on JESUS CHRIST.

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 2 місяці тому +2

    మా 🍊🍊🍊🍊🍊గాళ్ళు కార్నర్ లో క్రయింగ్ 😄

    • @narendramudiraj4053
      @narendramudiraj4053 Місяць тому

      గొర్రెలు అండి erri గొర్రెలు అండి. 🤭🤭

  • @ramu90143
    @ramu90143 2 місяці тому +4

    మీరు హేతువాదులు కాబట్టే మీకు ఇంత ఖచ్చితమైన స్పష్టత వచ్చింది..

  • @MotionPicturesTelugu
    @MotionPicturesTelugu 2 місяці тому +1

    Anchor name????

  • @lakshmanarao7245
    @lakshmanarao7245 2 місяці тому +1

    Grete thinking sir 👍👌

  • @akulapradeep658
    @akulapradeep658 2 місяці тому +33

    నేను రామాయణం , భారతం రెండూ చదివాను అప్పటినుండి రాముడు కృష్ణుడు పాత్రలు అభూతకల్పన అని అర్దమయ్యింది రచయితలు రాముడు కృష్ణుడు పాత్రలను కామ క్రోద మోద మద మత్సర్యాలు గల వారిగా చిత్రీకరించారు మరియు పెద్దలు అంటారు రామాయణం రంకు భారతం బొంకు అని

    • @rajujakkula2596
      @rajujakkula2596 2 місяці тому +1

      Daani ardam adikaaduraa నాయన..... Ranku bonku kaadu..... రావణుడు...seetha కోసం aaratapadi....తప్పు చేసిన nashanam ayyadu

    • @santhoshkumar-hg5so
      @santhoshkumar-hg5so 2 місяці тому

      Okasari Bible chadavandi

    • @PSathya-co1pu
      @PSathya-co1pu Місяць тому

      Bible chadavandi sir

    • @Venaladeviprasadkprasadvenalad
      @Venaladeviprasadkprasadvenalad Місяць тому

      Enkha ardam kadule of naledg ki eemiardamkadu yeppatiki

    • @Arjun00100-s
      @Arjun00100-s Місяць тому

      Miku vere pani pata ledantra oka Penta nundi బయటికొచ్చాడు అంటే , మళ్ళీ ఇంకో పెంట చదవమంటున్నారు

  • @Radhakrish-i5c
    @Radhakrish-i5c Місяць тому +1

    నేను 🙋 ఇస్లాం స్వీకరించి సంవత్సరము అవుతుంది. ఁగంధాలను కంపేర్ చేసి, ధైర్యంగా మతంలో మారాను. పుడితే బాపునోలిగ పుట్టాలి, చస్తే మాఁతం ఇస్లాం స్వీకరించే చావాలి

  • @MATHSGENIUS-d2q
    @MATHSGENIUS-d2q Місяць тому

    సూపర్ సర్ మీరు 🎉👌👍

  • @manjunathpatelbolli
    @manjunathpatelbolli 2 місяці тому +6

    అయ్య రామకృష్ణ గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది కానీ మీరు VRK డైట్ గురించి చెప్పినంత క్లారిటీ ఇ వీడియోలో లేదు సాయి బాబా అనే వాడు ఒక ముస్లిం ఫకీర్ పుట్టపర్తి సాయి బాబా ఒక హిందు సానతన గురువు మీరు ఇ రెంట్ మిక్చేసి మాట్లాడుతున్నారు AND చిన్న పిల్లవాడికి మినాన్న నేను సంసారం...? EXTRA చేస్తే పుట్టినావురా అని చెప్పడం కరెక్ట్ గా అని మీరు భావిస్తున్నారు అన్ని తెలిసిన మీరు ఇలా మాట్లాడి పనికి మాలిన వెధవలు కామెంట్ లు చేసే అవకాశం ఇవ్వకండి జై శ్రీరామ్

  • @RajeshNammi-z8r
    @RajeshNammi-z8r Місяць тому +2

    ఇంతకు ముందు పొట్ట తగ్గిస్తా, బట్ట ఆపేస్తా అన్న ఎర్రీపుకువి కదా నువ్వు. అది వర్కౌట్ అవ్వక ఇలా వచ్చావా లంగా 😂😂😂

  • @BattaSamcurran-rv1ug
    @BattaSamcurran-rv1ug 2 місяці тому +149

    Asalu ramayaname jaragaledu ado oka pitta katha Antey 😂😂😂😂😂daniki andaru Emotional avuthunnaru fake story.........🤔🤔🤔

    • @jagannreddy5319
      @jagannreddy5319 2 місяці тому +6

      Niku avasarama jariginda ledha niku yendhuku

    • @SS-uf8yq
      @SS-uf8yq 2 місяці тому

      అసలు జీసస్ అనే వాడు లేడు. వక పేళిక మూడు మేకులతో సచ్చినోడు దేవుడు. వాడిని వాడు కాపాడుకోలేని దరిద్రుడు అందరినీ కాపాడతాడు

    • @RsSharma-t7r
      @RsSharma-t7r 2 місяці тому +2

      S

    • @sensibleenergy
      @sensibleenergy 2 місяці тому +18

      @@jagannreddy5319 jai sree raam ani north india lo prajalanu champesthunnaru, asalu jaragani story ki yenduku antha emotion

    • @Abc12430
      @Abc12430 2 місяці тому +2

      ​​​@@sensibleenergydevudu champamani cheppaledu evado edo chesina daniki mataniki emotionki link petti chetta comments pettaku

  • @BobjiKonda
    @BobjiKonda 2 місяці тому +2

    మీరు మంచిగా వైద్యం చేసుకోండి, అంతేగాని సగం సగం ఆలోచనలతో అవగాహనా కంప్లీటెగా లేని వాటి గురించి మాట్లాడితే అసహ్యంగావుంది.
    మాట్లాడించేవారు కూడా అసహ్యంగా ప్రశ్నలడిగి మీడియాని చూడకుండా చెయ్యకండి.

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 2 місяці тому +9

    రాముడు రామాయణం కేవలం ఒక పుస్తకంలోని కథ మాత్రమే.
    ఈ ప్రపంచం పుట్టినప్పటినుండి రాముడు లేదు రామాయణం లేదు.
    అంతా కల్పిత కథలు.
    రామాయణంలో ఎక్కడ కూడా రాసి లేదు రాముడు దేవుడు గుడి కట్టించి ఆరాధించండి అని.
    అన్నం తినేటోడు నీళ్ళు త్రాగే టోడు నిద్రించేవాడు కామ క్రోధ మద ఉండే వాడు దేవుడు ఎలా అవుతాడు.

  • @thufelahemed7793
    @thufelahemed7793 2 місяці тому

    Well said sir🎉🎉

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 2 місяці тому +6

    టైటిల్ పెట్టిన సబ్జెక్ట్ లేదు ఈ వీడియోలో.. title చూసి పెట్టండి.

  • @YesuRatnam-t2u
    @YesuRatnam-t2u Місяць тому +1

    Super gaa chepparu Boss

  • @nasree8683
    @nasree8683 2 місяці тому +5

    వీరమాచినేని గారు నిజాయితీపరులు... అద్భుతం....

  • @federarnaadal25
    @federarnaadal25 14 днів тому

    Anchor name please

  • @sankararaothota1068
    @sankararaothota1068 2 місяці тому +15

    అయితే సనాతన ధర్మం గొప్పది కాదు అంటావ్...క్రిస్టియన్లు ముస్లిం ల దాంట్లో బాగుంటుంది అంటావ్...మిగత దేశాల్లో ఎందుకు టెర్రరిజం ..యుద్దాలు ఎప్పుడు జరుగుతాయి అంటావ్..

    • @SaiKumarPallekonda
      @SaiKumarPallekonda 2 місяці тому +10

      వారు వేరే దేశాల మీద చేస్తారు
      మీరేమో, దేశంలో జనాలు మీద చేస్తారు, బిసిలు, దళితులు మీద, అధి తేడా 😅😅

    • @chandrasekharasastry722
      @chandrasekharasastry722 Місяць тому

      War terrarisiom capturing aamatala mulam.nativity

  • @gmraja2944
    @gmraja2944 20 днів тому

    🙏 ఏ కోణంలో అలోచిస్తే, అది నిజం అనిపిస్తోంది. ప్రతి విధానానికి పరిమితులు ఉన్నాయి 🙏 ఏ విధానం కూడా అల్టిమేట్ అనలేం 🙏
    ప్రతి విధానంలో కూడా లోపాలున్నాయి 🙏🙏🙏

  • @DunaboinaChittibabu-cg7bu
    @DunaboinaChittibabu-cg7bu 2 місяці тому +5

    👍

  • @sandelamoses9701
    @sandelamoses9701 Місяць тому +1

    Hats off Ramkrshna u r really bold.

  • @SK32404
    @SK32404 2 місяці тому +34

    Ramayanam chadavandi….adhi pitta katha ani telusthundhi …anduke evaru chadvaru

    • @vamsikumar1550
      @vamsikumar1550 2 місяці тому +1

      Adhi pita kadhe bhayya

    • @Shankar_1236
      @Shankar_1236 2 місяці тому +8

      @@SK32404 Bible బూతు కథ కదా.

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 2 місяці тому +7

      Sk32404... మీరు ఈ దేశంలో వున్నవాళ్లకు పుట్టలేదు . మీరు పరదేశస్థుల బిడ్డ. అందుకే శ్రీరామచరిత్ర మీకు తెలియక మాట్లాడారు. దాచకుండా మీ నాన్న పేరు చెప్పండి 😂

    • @vamsikumar1550
      @vamsikumar1550 2 місяці тому

      @@సత్యంవేదం nenu ee desham lone putanu nenu matladocha?

    • @loveyourself8648
      @loveyourself8648 2 місяці тому +1

      ​@@సత్యంవేదంNuvvu kooda e desham vaadivi kaadu maa deshaniki valasa vachina aaryulaki puttinodivi.....vellipondi Mee deshaniki.....idi Dravidian desham

  • @balakrishna2703
    @balakrishna2703 Місяць тому

    Inspiring sir

  • @srinivasaraob6891
    @srinivasaraob6891 2 місяці тому +6

    Bible కూడా చదవండి . అప్పుడే మీకు రక్షకుడు దొరుకుతాడు

  • @SatyaNarayana-lt3nk
    @SatyaNarayana-lt3nk Місяць тому +1

    జై శ్రీకృష్ణ 🙏

  • @its_my_life143
    @its_my_life143 2 місяці тому +21

    పెళ్లాన్ని అడవులో వదిలేసిన వాడిని దేవుడు అంటున సమాజం ఇది 😂😂😂

    • @pamulasujatha-w9p
      @pamulasujatha-w9p 2 місяці тому +4

      నేనే దేవుడు అని ఒక పుస్తకం రాసుకునోడి పిచోడ్ని నమండి తనాని తనే కాపాడుకోలేని .........?

    • @its_my_life143
      @its_my_life143 2 місяці тому +2

      @pamulasujatha-w9p ... ఎవడు ఆ దేవుడు 🤣🤣🤣🤣
      నేను దేవుడు అంతే నాకు తెలిసి ఉపేంద్ర సినిమా తెలుసు అంతే

    • @suneelkumar2740
      @suneelkumar2740 2 місяці тому +1

      ​@@pamulasujatha-w9pశ్రీ పద్మ మహాపురాణము chapter -56 పూర్వము శంకరుడు, గంధర్వులు కిన్నెరులు రూపావాంతులైన స్త్రీలను చూసి మంత్రముతో వారిని దూరముగా ఆకాశంలోని కి తీసుకువెళ్లెను.అతి రమ్య మైన కూటిరమును నిర్మించి వారితో రతి క్రీడా జరిగించెను.ధ్యానము ద్వారా పార్వతి దేవి శివని అంతర్యమును గ్రహించేను. శ్చేమంకరి రూపము ధరించి వివధ స్త్రీ లతో శంభోగించుచు ఉన్న శంకరుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను అనేక స్త్రీల మధ్య ప్రకాశసించుచు ఉన్న శంకరుని చూసేను.కామాపిడుతుడు అయ్యి వారిని అలింగించుకొని వివిధ చేష్టలు శంకరుని ముందుకు పార్వతి వెళ్లెను.శివుడు సిగ్గుతో తల తిప్పుకొనేను.😂😂దేవుడు ఇలాగే ఉండాలి

    • @Venaladeviprasadkprasadvenalad
      @Venaladeviprasadkprasadvenalad Місяць тому

      Neeku bagaakalutundi kada

    • @santhoshnani4583
      @santhoshnani4583 Місяць тому

      @@pamulasujatha-w9pramu ela poyyadu krishnduu kamaam elantidi chadvkondra nayana me grandhalu kuda

  • @gudimatisudhakarrao4944
    @gudimatisudhakarrao4944 21 день тому

    Good sir

  • @ravisrinivas7485
    @ravisrinivas7485 2 місяці тому +14

    రామకృష్ణ గారికి ఇది మీకు అవసరమా, జనానికి అనవసరమైన విషయాలు 🙏🏻🙏🏻🙏🏻

    • @చక్రం
      @చక్రం 2 місяці тому +5

      ఆయన మొదటినుండి అందరి ముడ్డి లో వేలు పెట్టి వాసన పీల్చడం అలవాటు 😂😂😂

    • @vsat2023
      @vsat2023 2 місяці тому

      ఈడో పనిలేనోడు...
      ఈ ఛానెల్ కు ఏం పనిలేనట్లుంది..
      జనాలకి ఏం‌ సందేశం ఇవ్వడానికి ఈ సొల్లు కార్యక్రమం?

    • @narayana6825
      @narayana6825 2 місяці тому +1

      Nijani thelusukovadam anavasaramaina vishayama

    • @MDGV325
      @MDGV325 2 місяці тому +1

      @@ravisrinivas7485 ఇంకా అవసరమైన విషయాలు Ex-Cristian Praveen kumar కూడా నిన్న బైబిల్ గురించి "Sudheer Talks" Channel లో చాలా బాగా వివరించాడు వెళ్లి చూడు 🤭🤭

  • @Rameshmakkena25
    @Rameshmakkena25 16 днів тому

    Sir మీరు అంటే... నాకు చాలా ఇష్టం....