బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా ? Renjarla Rajesh speech

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 248

  • @నాముచ్చట
    @నాముచ్చట 5 годин тому

    సూపర్ అన్న మనలో మనం ఐక్యంగా ఉంటే ఎవరు ఏమి చెయ్యరు

  • @SammaiahGaddala-m8k
    @SammaiahGaddala-m8k 21 день тому +36

    👍👍👍సమాజానికి నిజాలు నచ్చవు బ్రో

  • @ManiMani-dj4sw
    @ManiMani-dj4sw 10 днів тому +30

    రాజ్యాంగం రాసినప్పుడే మీరు ఒక ట్యాగ్ వేసుకున్నారు మేము తక్కువ జాతి వాళ్ళము అని ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది తప్పు ఎవరిది కాదు రాజ్యాంగం రాసినప్పుడే తెలివి ఉండాలి అందరూ సమానమే అని ఉందంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది

    • @nareshdasandla9693
      @nareshdasandla9693 7 днів тому +2

      Abba Anna nv super Niku oka 100 years ubtaya Anna

    • @saiprabha1299
      @saiprabha1299 6 днів тому

      Thelivi thakuva vedhava

    • @nareshdasandla9693
      @nareshdasandla9693 6 днів тому

      @@saiprabha1299 ok miru chala Telugu nanthulu kani Niku em telaka poinaa massage chesthunnav assalu SC St ni ela chustharo niku telivi ekkuvunna Anna

    • @saiprabha1299
      @saiprabha1299 6 днів тому

      @@nareshdasandla9693 hello nenu petindhi mani ani I'd ki

    • @madiganarendhar
      @madiganarendhar День тому

      అన్న రాజ్యాంగం రాసినప్పుడు మేము వేసుకున్న తక్కువ జాతి అని అన్నావు.మరి నువ్వు ఇప్పుడేడ బతుకుతున్నవ్వుర? ఆ రాజ్యాంగ బద్ధమైన చట్టం ప్రకారం బ్రతుకుతున్నావు.నువ్వు నీ కుటుంబ సభ్యులు రా . ఇందాక నువ్వు అన్నావు చూడు తకువ జాతి అని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది ఆ తక్కువ జాతి రాజ్యాంగం గుర్తు పెట్టుకో

  • @coolmoon5259
    @coolmoon5259 20 днів тому +16

    జై భీం..జై భీం..జై భీం❤❤

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 20 днів тому +15

    జై భీమ్ ✊✊✊✊✊

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 днів тому +10

    అంబేథ్కర్, గారు బ్రాహ్మణుల కంటే చాలా గొప్ప జ్ఞాని మహాజ్ఞాని సర్వ మానవసౌబ్రాత్తుత్వము కోరినవాడు, అలాంటి వ్యక్తి కి సర్వదా కృతజ్ఞులమై ఉండాలి మనమందరము. 🙏🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹🌺🌺🌺🌺

  • @VenuGopalSAIRAM-JYOTHIRNILAYAM
    @VenuGopalSAIRAM-JYOTHIRNILAYAM 16 днів тому +24

    కామెంట్ చేసే వాళ్ళందరిని గడిదకొడుకులు అంటున్నాడు.
    ఈ మధ్య మైకు పట్టుకోగానే గొప్పోన్ననుకొని, నా అంత వాడు లేడనుకొని, నేఏ తోపు ననుకొని సభ్యత సంస్కారం కోల్పోయి, అనవసరంగా ఇతర వర్గాలను అవమానిస్తూ గాడిద కొడుకులు ఇతరత్రా బూతులు తిడుతూ మాట్లాడటం హీరోయిజంగా ఫీలవుతుండడం మామూలయిపోఇంది. ఇటువంటి భాష ను అవాయిడ్ చేయండి. ఆలోచించండి అందరూ.

    • @sanathsarma1087
      @sanathsarma1087 4 дні тому

      Vadu kaki kabatti pindakudu thitademo and aasa anthe😅😅😅😅 vaadu maaradu😅 ayipoyaka kaki mamsame gathi😅😅😅😅

  • @mparusaramram5134
    @mparusaramram5134 3 дні тому +1

    కరెక్ట్

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 21 день тому +20

    JAI. BHEEM ✊✊✊ JAI RENJARLA RAJESH ANNA ZINDHABAD 🐯🐯🐆🐆💯👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊👍🏽👍🏽👍🏽

  • @Chandrappa-zx5dz
    @Chandrappa-zx5dz 20 днів тому +7

    Sir Excellent Speech Sir

  • @sadeeqpasha1517
    @sadeeqpasha1517 20 днів тому +10

    Super Jai Bheem Anna

  • @venkataramana9912
    @venkataramana9912 20 днів тому +33

    రాజగం రాసింది ఒక్క రే న (మొత్తం కమిటీ లొ నీ వారిగురించి మాటలాడు )

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 19 днів тому

      ఓ.వరహ.సామా.

    • @KingSuravarapu
      @KingSuravarapu 19 днів тому +5

      Reaming all people are left Dr. B. R. Ambedkar alone and he is only one person who did it.
      If u don't know that go and read constitution assembly debates.

    • @venkateshchette2162
      @venkateshchette2162 15 днів тому +1

      Kadhu

  • @ArunVelpula-i4u
    @ArunVelpula-i4u 18 днів тому +3

    Rajesh anna garu miru chala avasaram e samajaaniki💯💯💯

  • @ImamImam-lj7yu
    @ImamImam-lj7yu 20 днів тому +24

    సూపర్ చెప్పినవ్ మామ సూపర్

  • @xyz1459
    @xyz1459 13 днів тому +9

    ఇతడు చెప్పేది వింటుంటే అంబేద్కర్కు బ్రాహ్మణుల తెలివి ఎలా వచ్చింది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం

    • @desiramakrishnajeenapati3223
      @desiramakrishnajeenapati3223 8 днів тому

      నీకు ఇంత హేయమైన నీచమైన డౌట్ వస్తుందంటే నీ గురించి కూడా ఆలోచించాలి ఎవడికి పుట్టినవో

    • @kandehari3793
      @kandehari3793 6 днів тому

      నీది ఏమి కులమో తెలియదు కానీ నీవు మెసేజ్ పెట్టావు అంటే నీ గురించి కొంచెం అలోచించాలి

  • @RajalingamRajalingam-b3j
    @RajalingamRajalingam-b3j 19 днів тому +1

    రాజేష్ గారు చాలా చాలా మంచిగా చెప్పారు మీలాంటివారు కావలి ఇదేశంలో సీఎం పీఎం నీలాగా ఉంటే దేశం బాగుండు

  • @DakshinBharatFederation
    @DakshinBharatFederation 20 днів тому +13

    Excellent speech 👌

  • @wawlesusheel7257
    @wawlesusheel7257 9 днів тому +1

    Super anna 💯 true words

  • @manoharbongurala640
    @manoharbongurala640 20 днів тому +4

    Great speech jaibheem brother

  • @kumaranageswararaochidipi3919
    @kumaranageswararaochidipi3919 19 днів тому +2

    Super Rajesh Anna, super Anna.

  • @chilukagopal5563
    @chilukagopal5563 21 день тому +8

    💞🌹🙏🌹💞 Jai BHEEM ANNA ❤

  • @SaiHamakonda
    @SaiHamakonda 21 день тому +15

    నిజాలు చెప్పి నా వినరు

  • @azamshaik2335
    @azamshaik2335 20 днів тому +4

    Excellent అన్న

  • @bshanker972
    @bshanker972 20 днів тому

    Great words about Rajyangamu dhanyavadhamulu Rajesh gaaru.

  • @jallibalarajeswar8647
    @jallibalarajeswar8647 20 днів тому +17

    జై భీమ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి మాల సోదరుల ఐక్యత

  • @MuraliBalamuralikrishna-q1t
    @MuraliBalamuralikrishna-q1t 20 днів тому +4

    Nijam chepparu.

  • @ShivanaikAzmeera
    @ShivanaikAzmeera 7 днів тому

    సూపర్ అన్న నీ స్పీచ్ సూపర్

  • @Vikramshravani
    @Vikramshravani День тому

    Jai Bheem 🔥💙

  • @ksr757
    @ksr757 9 днів тому +4

    Ambedkar is only a chairman for the committee

  • @BTSTSTRTGYE
    @BTSTSTRTGYE 21 день тому +5

    Super Annaya

  • @srinivasnathari-qc3db
    @srinivasnathari-qc3db 20 днів тому +7

    Rajesh anna namasthy

  • @chanduhero3520
    @chanduhero3520 21 день тому +3

    🎉🎉

  • @eswarandugula6317
    @eswarandugula6317 21 день тому +3

    🎉🎉🎉

  • @gannaramramesh7855
    @gannaramramesh7855 21 день тому +25

    అన్నా మీ లాంటి మోటివేషన్ స్పీకర్ ఈ సమాజానికి చాలా అవసరం

  • @ManiRathanam-i2u
    @ManiRathanam-i2u 19 днів тому +1

    జై భీమ్ జై జై భీమ్

  • @AjayKumar-qp3hf
    @AjayKumar-qp3hf 21 день тому +5

    Knowledge words

  • @sathyanarayana3412
    @sathyanarayana3412 20 днів тому +2

    Jai beem.... 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IntenkiravikumarRavikumar
    @IntenkiravikumarRavikumar 20 днів тому +3

    Jai Bhim Shan renjarla Rajesh Anna ✊✊

  • @beesireddyp3466
    @beesireddyp3466 10 днів тому +3

    వీనికి విని పుట్టించిన తల్లి తండ్రుల గురించి తెలియదు కానీ బ్రాహ్మనులు గురించి ఏమి తెలుసు

  • @katkamrajesh3258
    @katkamrajesh3258 18 днів тому

    Nice rajesh garu go ahead for society

  • @nageshrmprmp4981
    @nageshrmprmp4981 20 днів тому +2

    జై బీమ్

  • @svgaming4878
    @svgaming4878 18 днів тому

    You are great person

  • @abdulmateenmateen6412
    @abdulmateenmateen6412 21 день тому +2

    Anna super

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 18 днів тому

    సూపర్ మెసేజ్ అన్న 🎉🎉

  • @kareemullasayyad8120
    @kareemullasayyad8120 2 дні тому

    u r great brother nijam chebuthunnaru

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 21 день тому +1

    rengerla super

  • @ಜನಕವಿರಮೇಶಗಬ್ಬೂರ್

    Wow .. Heart touching words brother.. Jai bheem..❤❤💐💐🙏🙏

  • @MahadevappaBoya
    @MahadevappaBoya 19 днів тому +2

    Super

  • @gajjashanker3617
    @gajjashanker3617 16 днів тому

    Super sir 👌👌👌

  • @rajugujjunooriraju638
    @rajugujjunooriraju638 18 днів тому

    అన్న సూపర్ మెసేజ్ ఇచ్చావు

  • @ramakrishnathumma6681
    @ramakrishnathumma6681 20 днів тому +1

    👍🙏🙏

  • @BheemaSiruguppa-zq2yw
    @BheemaSiruguppa-zq2yw 17 днів тому

    💥💙💙💙💙

  • @bojannollaprashanth709
    @bojannollaprashanth709 21 день тому +3

    Rajesh anna

  • @chmallesh6637
    @chmallesh6637 18 днів тому

    జై భీమ్

  • @johnjoel7455
    @johnjoel7455 20 днів тому +3

    Super 👍👏

  • @siddugoudparupally2712
    @siddugoudparupally2712 19 днів тому

    👏👏👏👏

  • @abbigoranti7229
    @abbigoranti7229 6 днів тому

    నిజం మాట్లాడడం తప్పు చేసిన వాలకు నచ్చదు అన్నా

  • @newproperties0943
    @newproperties0943 15 днів тому +4

    Excellent Anna, నేను కోమటి వాడిని...thank you ❤❤❤🎉🎉🎉

  • @malyalaraghu8884
    @malyalaraghu8884 21 день тому +1

    Unity must be there

  • @rameshbekkem8039
    @rameshbekkem8039 16 днів тому

    🙏🙏💪

  • @pdjayaraj7243
    @pdjayaraj7243 19 днів тому

    🙏🙏🙏

  • @i5VoiceHD
    @i5VoiceHD 14 днів тому

    Super speech 🎤

  • @m_praveen_kumar_official
    @m_praveen_kumar_official 20 днів тому +13

    బ్రదర్ నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తారు వాళ్లకు సుఖ గాడిది కొడుకుల్లారా అనడం నీది చాలా తప్పు తప్పుని ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ నమో బుద్ధాయ

  • @MekalaShanker-x2h
    @MekalaShanker-x2h 18 днів тому

    Super anna

  • @KSami-y7m
    @KSami-y7m 19 днів тому +1

    Super 👍🏻🌾🌾🌾🙏🏻🌹👌🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🌾🌾🌾🌾🤝🌽

  • @JayanthgaddamGaddamjayanth
    @JayanthgaddamGaddamjayanth 15 днів тому

    Super Rajesh Anna

  • @arundigitalsmupkal.9285
    @arundigitalsmupkal.9285 19 днів тому +1

    Super anna jai bheem❤❤

  • @satyanarayanaswargam4996
    @satyanarayanaswargam4996 19 днів тому +2

    టాలెంట్ ఎవరు సొత్తు కాదు రా బాబు ప్రతి ఒక్కడిని నీవు మార్చగలవా ఎవడు కర్మానుసారం వాడు అనుభవించక తప్పదు నీవు ఎంత మందిని అలా చేయగలవు

  • @BChennkeshavulu
    @BChennkeshavulu 19 днів тому

    Supar

  • @ssatish9469
    @ssatish9469 20 днів тому +3

    ఎస్సీ ఎస్టీలు 15% నుండి 15% రిజర్వేషన్ పొందుతున్నారని కామెంట్ పెట్టిన వ్యక్తి తన కామెంట్ ను వెనుక తీసుకోవాలి నిజంగా బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే నరభేశాతం రిజర్వేషన్ సాదుకు సాధించుకునే అంత దమ్ము మీకున్నప్పటికీ అగ్రకులాల కొమ్ము కాస్తే కాలాపననే జరుగుతది ఎస్టీ ఎస్టీలను అవమానించినట్టా ఆ వ్యక్తి ఆయనే యొక్క కామెంట్ కట్ చేసుకోవాలి బీసీ రిజర్వేషన్ గురించి కొట్లాడుకోవాలి

  • @laxminarayanamyakala9164
    @laxminarayanamyakala9164 15 днів тому

    Jai Bheem👌✊️✊️✊️

  • @panugantimallesh6744
    @panugantimallesh6744 18 днів тому

    Jai Bheem

  • @AnilManne-ts2vk
    @AnilManne-ts2vk 11 днів тому

    Education motivetion cheyyu Rajesh nuvvu cheppindhi 💯 nijam education lo Venuka badturru

  • @ashokreddy1625
    @ashokreddy1625 18 днів тому

    నిజం చెప్తే వినరు మన పౌరులు మూర్ఖులు తెలివైన మూర్ఖులు

  • @ssatish9469
    @ssatish9469 20 днів тому +4

    బీసీలకు రిజర్వేషన్ రాకపోవడానికి కారణం బిసి రాజకీయ పెద్ద మనుషులే కారణం 70% చెప్పుకొని పెద్దమనుషులు ఏం చేస్తున్నారు చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎంత రిజర్వేషన్ బలహీన వర్గాల అనుభవిస్తున్నారు శాతం అయితలేదా ఆ రకంగా సాధించుకోవడం చాతకాకమర్శించడం ఎంత వరకు న్యాయం అగ్రకులాలకు చేస్తే అలాగనే ఉంటది 10% అగ్రకులాల దగ్గర బీసీలు అంత ఎందుకు ఇలాంటి చేస్తున్నారు కామెంట్ పెట్టేటప్పుడు వెనుక ముందు ఆలోచన చేసి పెట్టుకోవాలి

  • @sureshvemula5172
    @sureshvemula5172 16 днів тому +14

    అమ్ముడుపోయాయని చెప్పుకుంటున్నవారా గడిదకొడక

  • @electrionics
    @electrionics 17 днів тому

    I love dailts people

  • @karnamrajesh9082
    @karnamrajesh9082 12 днів тому

    Andaru samaanuley criticism vaddu anna garu.. Nee nammakam needi yevvari nammakam vaalladi.
    ..

  • @ganeshdharishetti1738
    @ganeshdharishetti1738 4 дні тому +1

    మా ఊరిలో రామాలయం గుడికి పూజారి కావలెను.
    మీ కులంలో ఉంటే చెప్పండి

  • @premkrishna100
    @premkrishna100 21 день тому +1

    Annagaru meeru ok sari Maa village lo program chapaali anukuntnnanu

  • @Sri1nu
    @Sri1nu 12 днів тому

    Jai bheem anna. ఙ్ఞానం వర్ధిల్లాలి

  • @duddelaravi437
    @duddelaravi437 21 день тому +4

    Jai bheem

  • @MISTERNAIKYT
    @MISTERNAIKYT 16 днів тому

    Jai shree ram. Jai baba saheb ambedkar

  • @srscreations5202
    @srscreations5202 20 днів тому +2

    Jai mala jai bheem

  • @MuraliBalamuralikrishna-q1t
    @MuraliBalamuralikrishna-q1t 20 днів тому +1

    Junior ntr LA vundi mee voice.

  • @abhipogula5587
    @abhipogula5587 12 днів тому

    Jai bheem anna💪💪

  • @syedzakirhussain4646
    @syedzakirhussain4646 19 днів тому

    Jai. Bhim. Baba. Saab.
    India.. Sambedan.. World. No... One.. 🎉🎉🎉🎉

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 19 днів тому

    Bangladesh cancel Reservation.
    Thank you🙏🙏🙏🙏🙏🙏

  • @sravanchiruvelli8280
    @sravanchiruvelli8280 8 годин тому

    Em tension padakandi, oka 5 to 10 years tarvata hindhu matham m undadhu, vere mathasthulu ochi mana aadapilalni tiskelipotharu, apudu anandi rajyangam ani ambedhkar ani,

  • @santhn-o2q
    @santhn-o2q 9 днів тому +1

    పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు,, మన హిందువులు పిచోళ్లు,,, ఏ బుక్స్ చదవరు

    • @AA-dn6ds
      @AA-dn6ds 9 днів тому

      Anna sc,st,BC vidipoinam ante zihadhi Galla chethilo eppudu manam thappichukovachu kani mana bavishyathu thathalu mathram thappichukovu . Jai bheem jai Hindu

    • @Gaffar-pk7sy
      @Gaffar-pk7sy 8 днів тому

      S nijam chepyaru

  • @siddhusepuri7178
    @siddhusepuri7178 20 днів тому +4

    జై భీమ్ సోదరా

  • @YedukondaluMaddineni
    @YedukondaluMaddineni 12 днів тому

    Whey are reservation
    Rajesh garu

  • @jungalaganesh1053
    @jungalaganesh1053 21 день тому +2

    Jai bheem anna

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 10 днів тому +4

    మాదిగల ముట్టు బట్టలు ఉతికే సాకలి వానికి బలుపు మాదిగల కంటే సాకలి వాడే తక్కువ 💯

  • @sureshsiliveru252
    @sureshsiliveru252 14 днів тому

    Motham meeda avaru avari kulani thakkuva chesukovatledu annamata

  • @CMDkarl
    @CMDkarl 9 днів тому +1

    రాజేష్ అన్న నువ్వు అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నావ్ అని నీపైన ప్రజలకి చాలా గౌరవం ఉండేది.
    ఇప్పుడు ఆ వివేక్ తో కలిసావ్ తప్పు చేసావ్ అన్న.
    అతను దలితులపైన అత్యాచారాలు,కుల వివక్షత,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేయాలని అనుకున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టడు కూడా.దళిత హక్కుల కోసం ఏ రోజు మాట్లాడలేదు.
    మూడు తరాలుగా ఒకే కుటుంబం ఎస్సీ రిజర్వేషన్ పొంది గెలుస్తున్నారు.వేరే దళిత బిడ్డకైన(మాల వ్యక్తికి అయినా సరే) అవకాశం ఇవ్వలేదు నువ్వు ఒక్కసారైనా ఆ కుటుంబాన్ని ప్రశ్నించినావ అన్నా.
    దళితులకు ఏం చేశాడో నీ గుండె మీధ చేయేసుకొని చెప్పు.
    నువ్వు మాల మాదిగల మధ్య మధ్యవర్తిగా వారధిగా ఉండు అన్నా.గొడవలు పెట్టకు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడు. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు.మన హక్కుల కోసం దళితులందరం ఏకం కావాలి.
    బీసీ కులాల్లో ABCD ఉన్నప్పుడు మనదగ్గర ఎందుకు ఉండకూడదు నష్టమేంటి అది చెప్పవెంటి అన్నా ..?
    దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పింది వర్గీకరణ న్యాయ బద్ధమే అని.
    ఆ కుటిల రాజకీయ నాయకుని ఉచ్చులో పడకు రాజేష్ అన్నా.
    నీ పైన గౌరవం తగ్గించుకోకు అన్నా.
    చివరికి నువ్వు రెచ్చగొట్టిన మన మాలలు భవిష్యత్తులో నిజాలు తెలుసుకొని నీ వీడియోలు నీకు చూపెట్టి నిన్ను హేళన చేస్తారు.
    ఎవరి వాట వారు తీసుకొంటే తప్పు ఉంది అన్నా.అన్ని మాలలమే తీసుకుందమా..? ఆ పాపం మనకెందుకు అన్నా.ఇదా మన అంబేద్కర్ సిద్ధాంతం..?
    అంబేద్కర్ ఆశయాలు, దళితుల హక్కులు ఆత్మగౌరవం కోసం ఏ కుటిల రాజకీయ నాయకుడు రాడు మళ్ళీ మనమే అందరం కలిసి పోరాటం చేయాలి గుర్తుంచుకో రాజేష్ అన్నా.
    జై భీమ్ ✊🏾

  • @sravanchiruvelli8280
    @sravanchiruvelli8280 8 годин тому

    Hindhuvulu majority unanthavarke indian constitution, okasari manam minority, apud ye constitution undadhu

  • @malleshammallimallesham6999
    @malleshammallimallesham6999 20 днів тому +3

    నేటి సమాజం గురించి మాట్లాడారా అంటే గతం గురించి మాట్లాడుతున్నావ్

    • @georgenagalla5154
      @georgenagalla5154 20 днів тому +1

      ఇలాంటి వివక్ష ఇంకా ఉందీ కాబట్టే మాట్లాడుతున్నాడు

    • @rationalistever1095
      @rationalistever1095 17 днів тому

      కేసులు పెట్ట వచ్చు కదా. Brother

  • @DasariRamesh-m5m
    @DasariRamesh-m5m 8 днів тому

    😂😂😂

  • @AnilManne-ts2vk
    @AnilManne-ts2vk 11 днів тому

    Nenu bc Mudhiraj ee badha nenu chustunna chala badhaga untundhi