బైరి నరేష్ స్టేజీ మీద ఉండగా..రెంజర్ల రాజేష్ పవర్ఫుల్ స్పీచ్ | Renjarla Rajesh | T10

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @byr359
    @byr359 Рік тому +140

    రైతులమీద చట్టాలు తీసుకొచ్చే ప్రభుత్వం ఉండటం మన దురదృష్టం దౌర్భాగ్యం బ్రదర్ మానవత్వం మన మతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌మంచి విషయాలు తెలియపరచారు

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n Рік тому

      బీజేపీ వచ్చాకనే దళితులపై దాడులు తగ్గినాయి. ఇక యూనివర్సిటీల గురించి, విద్య గురించి తమరే మాట్లాడాలి.!! రామునికి ఒక్క భార్య ఉంటే ఒకే కులం ఎందుకులేదా? ఇపుడు అనేక కులాలున్నాయని ఎక్కువ భార్యలను చేసుకుంటావా ఏందీ? ఏం మాట్లాడుతున్నావు .. మైదాపిండీ

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n Рік тому +7

      రాజ్యాంగం ప్రకారం చట్టం అంటే నేరస్తులకోసం తీసుకొని వచ్చేవేనా? నాకూ ఇప్పుడే తెలిసింది. మస్తు అర్థం ఐంది మీకు ఈ రాజ్యాంగం..

    • @kaththularaju3499
      @kaththularaju3499 Рік тому +2

      😊😊

  • @1996Raju3
    @1996Raju3 Рік тому +118

    చరిత్ర తెలియనివాడు తప్ప గా మాట్లాడు అన్నా మన గురించి జై జై భీం

  • @Manotejallinone-qj9sb
    @Manotejallinone-qj9sb Місяць тому +6

    Great speech
    మీ స్పీచ్ చాలా బాగుంటుంది
    నేను ఎలా స్టేజ్ పాయ్ మాట్లాడాలని చూస్తున్న
    నేర్చుకుంటున్న

  • @parshuram6961
    @parshuram6961 Рік тому +91

    Sc లు హిందువులు లైతే ముట్టుకుంటే స్నానం చేయాలి అని ఎందుకు రాశారు మణుదార్మశాస్త్రం లో sc లు హిందువులైతే అంటారానివాలుగా ఎందుకు ఊరఔతలా ఎందుకు ఉంచుతారు రా రాజేష్ అన్నా నువ్వు చెప్పింది 100% నిజం నీకోసం వస్తాం అన్నా ఇప్పటినుంచి చూపిస్తాం అన్నా ఏదైనా ఒక్కరి తోనే మొదలవుతుంది మేము మీ వెంట వుంటామ్ ఒకటి మాత్రం నిజం మీకేదైనా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు జై భీమ్

    • @rammohan6454
      @rammohan6454 Рік тому +1

      Asalu hindu matam ante yemiti ee desam lo matam anedi ledu muslim Christians ki kavali kabatti ikkada unna raka rakala acharalu varu kalisi oka matam ga yerpaddaru
      A vedam leka sastram lo reddy velama kamma etc castlu gurinchi undi ivi vari samajika sthayi patti manushulu create chesu kunnaru
      Inni rakala samskrutulu unna matam lo oka samskruthi varu tappu chestay anni samskrutulanu tappu pattadam chala porabatu
      Hinduism konni vela Islam Christianity mathala tho samanam

    • @shravanasandhyamikky3715
      @shravanasandhyamikky3715 Рік тому +3

      Hindu lo ne kadhu Christian lo kuda cast feelings vunai it's nene vina nd chusa inka Hindu's a btr Christian ki god okkade kadha mari cast feelings enti yedi emaina hindu religion so much be better omsairam 🙏

    • @honeymineychannel786
      @honeymineychannel786 Рік тому +1

      Anni kulalu okkati antunnaru reservation lo kulalu enduku brother Rajyangamlo reservation konni years pettindhi teliyadha reservation tisiveyandi Mari

    • @bsivabrahmendrabsivabrahme3165
      @bsivabrahmendrabsivabrahme3165 Рік тому +1

      Aitea chachipo

    • @HinduTiger-ct1hy
      @HinduTiger-ct1hy Рік тому

      Arey meeru chadivirara manudharma shasthranni asalu. Ee pichi kukkalu cheppe pichi matalu raisina abadhapu pusthakalu chadivi itla matladuthunarara

  • @రమేష్మంత్రి

    దేశ వ్యాప్తంగా మాల, మాదిగలే SC లు కాదు... ఇక్కడున్న BC లు చాలాచోట్లా SC లుగా కొనసాగుతున్నారు.

    • @ch.verybadbaskar1499
      @ch.verybadbaskar1499 Рік тому

      Ni bondha ra ni bondha

    • @rudrabunny7816
      @rudrabunny7816 Рік тому +4

      కరెక్ట్ అన్న

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Рік тому

      Motham saivula meeda vaishnav daadi...samashana vatika nu vykunta dhamam antunnaru....oorala lo sivalam unde vi...now ramalayalu pettutunnaru....Vaishnavam baiti nunchi vache nu

    • @dharmarajulathirupathi9090
      @dharmarajulathirupathi9090 Рік тому

      దీనినే విభజించి పాలించడం అంటారు అన్నమాట

    • @vijjuvjcreations1248
      @vijjuvjcreations1248 Рік тому

      Right sir

  • @pnrao1121
    @pnrao1121 Рік тому +11

    You are saying 100% Truth.

  • @gorreprashanth7344
    @gorreprashanth7344 Рік тому +43

    మాట్లాడితే రిజర్వేషన్ గురించే కాదన్న అసలు ఆ రిజర్వేషన్ వల్ల ఎవరు లాభ పడుతున్నారో తెలుసుకోండి

    • @playlearnandgrowtogether2982
      @playlearnandgrowtogether2982 Рік тому

      బాగు పడుతున్నది..BC లు....వారి కోట కాకుండా.....OC కోట కూడా కొట్టేస్తున్నారు...

  • @sateeshyadav999
    @sateeshyadav999 Рік тому +10

    రేపు ముస్లిం లు ఎక్కువ అయితే bc sc హిందువుల ఉండరు ఇస్లాం రాజ్యం షరియా చట్టం ప్రకారం బతకాలి తాలిబాన్లు పాలనలో ఉండాలి మన రాజ్యాంగ ఉండదు మనకు అడిగే హక్కు ఉండదు బానిసత్వం బతుకు అవుతుంది తెలుసుకు అన్న ఎప్పుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి వల్ల మన హిందువులు చాల మంచి గా ఉన్నారు రాజేష్ అన్న గారు తెలుసు కు

    • @sandelamoses9701
      @sandelamoses9701 Рік тому

      Mee modi em pktndu .

    • @bhageeradha1937
      @bhageeradha1937 2 місяці тому

      This is right

    • @anjaneyumamidipelly4005
      @anjaneyumamidipelly4005 Місяць тому

      సూపర్ anna

    • @RamuthiEesam
      @RamuthiEesam Місяць тому

      ​🎉😢🎉🎉🎉😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @dshiva6164
      @dshiva6164 Місяць тому

      Mari e kula gajje endhuku anna okka sari kadhu vandha sarlu jai sri ram ani antaanu nuvvu okka padhi sarlu jai bheem jai ambedhkar anu chudham cheppudu kadhu bro patenchu

  • @factoryshorts6991
    @factoryshorts6991 Рік тому +141

    Super anna 👍✊️, ఎవ్వడు ఈ దేశంలో నిన్ను ఆపే మొగోడు పుట్టలేదు 💙💙💙...

    • @Sangeeta_g1313
      @Sangeeta_g1313 Рік тому

      Chettha mohlau

    • @chikyalanaveen3478
      @chikyalanaveen3478 Рік тому

      Ni pellam Ni pandapetu mari aduthoni

    • @santharamguddanti7684
      @santharamguddanti7684 Рік тому +9

      Tokuutam kudukullara

    • @factoryshorts6991
      @factoryshorts6991 Рік тому

      @@santharamguddanti7684 ముందు 7% ఉన్న EWS వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చి,68% ఉన్న BC సోదరులకు తెలంగాణ లో 29%, నేను కూడా BC బిడ్డనే అని దొంగ సర్టిఫికెట్ చూపించి గుజరాత్ సొంత రాష్ట్రంలో కూడా BC లకు రిజర్వేషన్ కేవలం 21% కల్పించిన దొంగ ప్రధానిని తొక్కు బ్రదర్,మా జనాభా వాటా ఎంత??? అని, మా మండల్ కమిషన్ ను ఎందుకు రద్దుచేసారు???, మాకు జనాభా ప్రకారం BC రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదు??? అని అడిగి వాడిని తొక్కండి బ్రదర్,,,

    • @ajaykadali8418
      @ajaykadali8418 Рік тому +1

      Eppudu chusthunav evad aputhunadoo

  • @monimohan8212
    @monimohan8212 Рік тому +51

    బైరి నరేష్ అయ్యప్ప స్వామి గురించి అసభ్యంగా మాట్లాడడానికి మీ అభిప్రాయం ఏంటన్న తప్పు కదా అలా మాట్లాడడం అంబేద్కర్ గురించి కూడా తప్పు మాట్లాడితే మీరు ఏమంటారు అన్న

    • @laxman.sp2251
      @laxman.sp2251 Рік тому +1

      తల తెగుది అంబెడ్కర్ జోలికొస్తే పురాణాల్లో రాసి వునడే కదా అక్కడ బైరీ నరేష్ మాట్లాడింది

    • @sriharimodalavalasa811
      @sriharimodalavalasa811 Рік тому +1

      Same batch ame antadu

    • @parushrajboska4359
      @parushrajboska4359 Рік тому

      బైరి నరేష్ తప్పుచేస్తే వాన్ని పట్టుక్కని తన్నండి.వాడేవడో తప్పు మాట్లాడిండని అంబెడ్కర్ గూర్చి తప్పుగా మాట్లాడుతానంటున్నావ్ ఎవడ్రా నువ్వు.

    • @sriharimodalavalasa811
      @sriharimodalavalasa811 Рік тому +3

      Ambdekar name ne vadukuntunaru fault batch

    • @aderlavamshidharrao3925
      @aderlavamshidharrao3925 Рік тому +2

      మీ చేతిలోకి అధికారం వస్తే సర్వనాశనం భారతదేశం భిన్న మతాల దేశం కానీ మీలాంటి వాళ్ళ వల్ల సర్వనాశనం అవుతుంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ధనల గురించి నీకేం తెలుసు ఎదుటివారిని కించపరిచి విధంగా మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరుని వాడుకుంటూ పబ్బం కడుపుతున్నారు బాబా సాయం అన్ని వర్గాలకు సహాయం చేద్దామనుకున్నాడు కానీ మీలాంటి వాళ్ల వల్ల వల్ల మాల మాదిగల కు మాత్రమే అంబేద్కర్ అనే విధంగా తయారు చేశారు

  • @Lazarus-59
    @Lazarus-59 Рік тому +47

    నిజం నిప్పులాంటిది,మంచిది చేదుగానే ఉంటుంది.అలాగే అన్న మీరు మాట్లాడే మాటల్లో అవేశం ఉన్నా సబ్జెక్ట్ ఉంది Super. 👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌

  • @jaicharanvlogs1920
    @jaicharanvlogs1920 Рік тому +19

    ఏదో జరిగింది అని నువ్వు పోరాటం అపకు అన్న చూద్దాం వీళ్ళు ఏమి చేయగలరో తరువాత మనం పోదాం వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు తట్టుకోగలరా లేదో చూద్దాం

    • @bhagyalakshmi9794
      @bhagyalakshmi9794 Рік тому

      Athulu kuda pikalev ra chillar

    • @factoryshorts6991
      @factoryshorts6991 Рік тому

      అవును bro పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు అన్నట్లు, నిజం చెప్పినందుకే ఈ దాడులు..... నరేష్ anna చెప్పిన చరిత్ర 100%correct కానీ వాడిన పదజాలం తప్పు అంతే,ఏ దేవుడిని ఎం అనలేదు,,,,

  • @iconvenkat8539
    @iconvenkat8539 Рік тому +47

    Jai Chatrapathi Shivaji Maharaj

    • @factoryshorts6991
      @factoryshorts6991 Рік тому +2

      జై భీమ్ ✊️, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ ✊️.భారత దేశం లో మొదటగా శివాజీ గారి పుట్టిరోజు వేడుకలు అంబేద్కర్ గారు ఘనంగా చేసాడు,,,, మాకు మంచిచ్చేసే ప్రతిఒక్కరు మాకు దేవుడే,,, మమల్ని తొక్కలని చూసే ప్రాక్కడికి మేము మొగుడ్లమే....

  • @nanianu5599
    @nanianu5599 Рік тому +31

    నువ్వు మీ నాన్న మీ అమ్మ అందరు ఒక్కరికి యందుకు పుట్టలేదు రా అన్న

  • @srikanthboddu3724
    @srikanthboddu3724 Рік тому +51

    మిరు మాట్లాడేది కరెక్ట్ అన్న

  • @shaikahemad6341
    @shaikahemad6341 Рік тому +23

    సూపర్ అన్న సూపర్ ఇంత క్లియర్ గా ఎవ్వరూ మాట్లాడలేదు గ్రేట్ అన్న గారు జై భీమ్ జై భారత్

  • @indian4375
    @indian4375 Рік тому +6

    అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా

  • @tip24360
    @tip24360 Рік тому +42

    అరగంట టైం ఇస్తే హిందువులని తుద ముట్టించేస్తాం అన్నదానికి శిక్ష విధించలేని మన చట్టాలు బైరి నరేష్ ను శిక్షిస్తాయని ఆశించగలమా ఇటువంటి ఉద్రిక్త ప్రేరణ వ్యాఖ్యల ద్వారా అతడు ఫేస్ వాల్యూ పెంచుకొని ఇకపై అతడు ఒక వర్గానికి నాయకుడు అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనోభావాలను దెబ్బతీస్తూ సమాజంలో ఉద్రేకాలను ఉసిగొలిపే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా శిక్షింపబడతాము అని హెచ్చరికను అతడిని శిక్షించడం ద్వారా ఇవ్వకపోతే ఇది ఒక అలవాటుగా సాంప్రదాయంగా మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న దానిలో బ్రాహ్మణ వర్గాన్ని అదే పనిగా కించపరుస్తున్న రేజర్ల రజేష్ లాంటి వారిని కూడా అదుపు చేయవలసిన అవసరం ఉంది. ఓట్ల రాజకీయంలో ప్రభుత్వాలు నిష్పక్షపాత చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజల మధ్య విద్వేషాలు రగిలి ఉద్రిక్తతలకు తద్వారా దాడులకు దారి తీసే అవకాశం ఉంది.

    • @factoryshorts6991
      @factoryshorts6991 Рік тому +14

      మీకు కేవలం మాటలు అంటే నే బ్రాహ్మణ సమాజాన్ని కించపరిస్తే....100 ఏండ్లకు పైగా మమల్ని జంతువుల మూత్రం కంటే హీనంగా చూసిండ్రు కదా దానికేమనాలి మేము???, మా బాధలు దేవుడికి చెప్పుకుందాం అని గుడిలోకి పోతే బయటకు పంపిండ్రు కదా దానికేమనాలి మేము???, ప్రజల మధ్య అసమానతలను సృష్టించి, ఊరికి అవతల నెత్తివేసిండ్రు కదా మరియు దానికి ఎం అనాలి మేము???, ఆర్థిక అసమానతలను పెంపొందించ్చిండ్రు కదా, మరియు దానికేమనాలి మేము???, అక్షరాలకు దూరం చేసి అందఖరం లోకి నెట్టివేసిండ్రు కదా మరి దానికేమనాలి మేము???, మేము దేవుడిని ప్రాదించేందుకు మంత్రాలను చదివితే మా నాలుకలు కోసిండ్రు కదా మరి దానికేమనాలి మేము???,ఇలా చాలా రకాలుగా మమల్ని, మా శ్రమల్ని దోచుకొని ఈ రోజు మమ్ములను అంటరానివారిగా చిత్రిండ్రు కదా మరి ఎం అనాలి మేము???మా అడ బిడ్డలపై హత్యాచారాలు చేసి, ఇప్పుడు బయటకి వచ్చి పూలమాలలతో సత్కహరించబడుతున్న వాలని మేము అంటే నీ నచ్చట్లేదు..... ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిద్వారా ఎక్కువ మోసపోయిండ్రు, ఎవరు ఎవరిని తిట్టలే చెప్పండి.....

    • @eravelliravinder7279
      @eravelliravinder7279 Рік тому +2

      Thopu anna nv

    • @manjivlogs4372
      @manjivlogs4372 Рік тому

      హరే బాబు మూడ నమ్మకాలతోనా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మోసపు మాటలతో మత మభ్యంతరం చేస్తున్న మత దుర్మార్గులను మతాన్నికృష్టులను మతపించినాకొడుకులను ఎలా శిక్షించాలి రా బాబు అది చెప్పురా ఫస్ట్ నువ్వు

    • @k9743
      @k9743 Рік тому +2

      మొన్న ఈ మధ్య ఒక చోట బైబిలు తగల పెట్టినారు మారి అప్పుడు ఏమైంది

    • @tip24360
      @tip24360 Рік тому

      అణచివేతకు అస్పృశ్యతకు గురి అవుతూ ఎంతో మనోవేదన పడుతున్న సామాజిక వర్గాల్లో కూడా తమకంటే తక్కువ సామాజిక వర్గం అని భావిస్తూ వారిపై చులకన భావంతో ఉన్న వారిని కూడా సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అస్పృశ్యత అణిచివేత అన్నది అది అనుభవించే వారికి మాత్రమే ఆ మనోవేదన అర్థమవుతుంది, ప్రస్తుత నాగరిక సమాజంలో తమ కంటే తక్కువ అనే భావనలను కూకటి వేళ్ళతో పెకిలించవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వాలపై ,ప్రభుత్వ వ్యవస్థలపై, సమాజంపై ఉంది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కాకుండా నిర్మాణాత్మకంగా వెనుకబడిన సామాజిక వర్గాలను విద్యావంతులుగా ,మేధావులుగా తీర్చిదిద్ది తద్వారా వారికి ఆర్థికంగానూ స్థాయి పరంగాను సమాన హోదా కలిగించటం ద్వారా ఇటువంటి సామాజిక అంగవైకల్యాన్ని సరిదిద్దవచ్చు..

  • @onterusamuel2919
    @onterusamuel2919 Рік тому +16

    Anna supper 👌 మంచి message Anna నీకు మంచీ అయిష్ ఆరోగ్యం ఉండాలి సమా జన్ని రాజ్యాంగాన్ని కాపాడాలి🙏

  • @krishnadesi23
    @krishnadesi23 Рік тому +41

    అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారు రాసారు అంటున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ గా వ్యవహారం చేశారు.. రాజ్యాంగ ముసయిదా కమిటీ లో చాలా మంది ఉన్నారు... అందులో రాజగోపాలాచారి వంటి వారు ఉన్నారు.. రాజ్యాంగం ముసయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్... అంతే తప్ప అంబేద్కర్ రాజ్యాంగం మొత్తం రాయలేదు.. ఇంకో విషయం ఏమిటీ అంటే ఈ రాజ్యాంగం మొత్తం అంబేద్కర్ తను సొంత ఆలోచన తో అస్సలు రాయలేదు... అనేక రకలైన దేశాల రాజ్యాంగం లను చదివి.. అయన ఒక్కడే కాదు కమిటీ కమిటీ మొత్తం పర్యవేక్షణ లో చూసి రాజ్యాంగంకీ ఒక రూపం తీసుకోని వచ్చారు.. అయితే అందులో రిజర్వేషన్ అనే ఒక ప్రక్రియ ను అంబేద్కర్ ప్రతిపాదించడం జరిగింది.. ఈ రాజ్యాంగం రాయడానికి 2సంవత్సరాల11నెలల 18రోజులు సమయం పట్టింది... ఇందులో చాలా హక్కులు పౌరులకు వర్తిస్తాయి... ఈ రిజర్వేషన్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది.. ఈ రిజర్వేషన్ ఎక్కువ కాలం ఉంటే రాజ్యాంగం అపహాస్యం చెందుతుంది అని ఉన్నత వర్గాల లో తిరుగుబాటు మొదలు అవుతుంది అని ఆయన రాసారు.. అయితే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రిజర్వేషన్ అనేవి పెంచుకుంటూ వచ్చారు. హిస్టరీ తెలియకపోతే తెలుసుకో పౌరాశాస్త్రం తెలియకపోతే చూసుకో... రాజ్యాంగం లో రాయబడినది.. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానులే.. ఏ మతం గాని కులం గాని గొప్పది కాదు.. అని పొందుపర్చడం జరిగింది.. నువ్వు స్టేజ్ ఎక్కి నువ్వు విమర్శలు చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకో.. నువ్వు నీ అమ్మ నేను నిన్ను నీ అమ్మ అనగలను.. నేను అమ్మ కే పుట్టాను.. నువ్వు నీ అమ్మ కే పుట్టావ్.. నువ్వు నా మతాన్ని విమర్శలు చేస్తే.. నీ కులం వాళ్ళు రాసారు అనుకునే ఈ తొక్కలో రాజ్యాంగం మీద నేను తిరుగుబాటు చేస్తాను.. ఇందులో ఉండే లోపాలు అన్ని సభలు పెట్టి పరువు తీస్తా. నీ రాజ్యాంగం లో ఉండే లోపాలు తో ఎన్ని రకాల క్రైమ్ చేయచ్చు... ఎదుట వాడి ఆస్తులు ఎలా దోచుకోవచ్చు.. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయ్.ఎంతకు ముందు చెప్పే ఈ రాజ్యాంగం ఒక చిరిగిన బొంత అనే విమర్శలు ఉన్నాయ్.. కొంత మంది ఈ రాజ్యాంగం ను న్యాయవాదుల స్వర్గం అని కూడా అన్నారు.. అంటే ఈ రాజ్యాంగం లో ఎన్ని బొక్కలు ఉన్నాయో తెలుసుకో.. ఏంటి ఈ రాజ్యాంగం గొప్పతనం... ఓ మావాడు మావాడు రాసాడు.. ఏమి రాసాడు రా.బొక్కలు అన్ని.. ఇప్పటి ఈ రాజ్యాంగం ఎన్ని సార్ల సవరణ జరిగిందో తెలుసా.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కరెక్ట్ అయితే సవరణ ఎందుకు చేశారు.. ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు.. నువ్వు ప్రజా గాయకుడివా.. నువ్వు ఏమి ప్రజాగాయకుడివి.. నువ్వు కుల గాయకుడివి.. నీ కులం కోసం పాటలు పాడుకో..విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొవో.. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర ఉండాలి...

  • @ganesharelli2043
    @ganesharelli2043 Рік тому +21

    Jai bheem jai Rajesh Anna 🔥🔥✊✊✊

  • @Arrachinthala
    @Arrachinthala Рік тому +26

    100000% కారాక్ట్ జై భీమ్ ✊️

  • @RaviRavi-wp2wg
    @RaviRavi-wp2wg Рік тому +25

    చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు అన్నయ్య ఇలాంటి మంచి విషయాలను ఎవడు ఆస్వాదించాడు అందులో మత ప్రచారం మత ప్రచారాలు కుల ప్రచారాలు రేపినోళ్లకి చాలా సపోర్ట్ చేస్తారు ఒక మనిషిని మనిషిగా చూడలేని ఈ పాడు సమాజం కుల పిచ్చి మత పిచ్చి అనే నినాదం నిండిపోయింది మానవత్వం అనేది లేకుండా వెళ్ళిపోయింది ముందుగా ఈ భారత దేశ ప్రజలందరికీ ఒక మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి మానవత్వంతో జై భీమ్

    • @Sand733
      @Sand733 Рік тому

      Veedu manchidaa
      Pedda pichhakuntlodu

    • @manip1891
      @manip1891 Рік тому

      Yes bro

  • @pedamatlamohankumar2473
    @pedamatlamohankumar2473 Рік тому +39

    అన్న రాజ్యం గురించి చాలా చక్కగా చెప్పావన్న ఈ రాష్ట్రంలో తెలుసుకుని మూర్ఖులు కొందరైతే తెలియని రాజ్యాంగం గురించి తెలియని మూర్ఖులు కొందరు ఉన్నారన్న మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం అన్న జై భీమ్ జై భీమ్ గాడ్ బ్లెస్స్ యు అన్న ✊✊✊

    • @KSRAJU-i8g
      @KSRAJU-i8g 5 місяців тому

      MEERANNADI CERRECT BRO KALASI KATTUGA UNDALI LENICHO MANAKU KLISTA PARISTHITI.

    • @VenkatPilli-n7r
      @VenkatPilli-n7r 11 днів тому

      .

  • @mohammedalishaik7095
    @mohammedalishaik7095 Рік тому +3

    Jay Bheem

  • @shininglife-s6u
    @shininglife-s6u Рік тому +7

    సూపర్ అన్నా... బైరి నరేష్ ని వదిలేసి.. దేశం అభివృద్ధి కోసం పాటుపడదాం

  • @narsimulugulla101
    @narsimulugulla101 Рік тому +16

    బండి సంజయ్ అన్నావు కానీ ఒవైసీ తిట్టే దమ్ము ఉంద ఎవ్వడు చూడు హిందువు లను హిందువు దేవతలను తిట్టడం అలవాటు అయ్యింది

    • @babavinayofficial
      @babavinayofficial Рік тому +4

      అవును భాయ్ ఈ చిల్లర గాళ్ళు

    • @VinniBK..1
      @VinniBK..1 Рік тому +2

      Nijalu chepte elane vuntadhi

    • @korraram5334
      @korraram5334 Рік тому +2

      Hindus lo kula pichi ekkuva undabatte,matha pichi unnayi

    • @anilkumarsattarapu8798
      @anilkumarsattarapu8798 Рік тому

      Yenduku antunnaaro aalochinche brain ledu

    • @Naveenkondagadupula
      @Naveenkondagadupula Рік тому

      తప్పు వుంటే ఎవరినైనా అంటాడు.

  • @devasahayam5831
    @devasahayam5831 Рік тому +12

    Superb

  • @Timeisgoldtime0
    @Timeisgoldtime0 Рік тому +3

    సతీసహగమనం, మొగుడు చనిపోతే, మొగుడుతో పాటు, భార్యను కూడా ,సజీవంగా దహనం చేయడం, భర్త చనిపోతే భార్యను దహనం చేసేటప్పుడు పిల్లలు పరిస్థితి ఎలా, జీవన విధానం సాగించడం ఎలా, మన హిందూ ధర్మం ఏం చెప్తుందో వంటి గొప్ప హిందూ ధర్మాన్ని గురించి, రేంజర్ల రాజేష్ గారి అభిప్రాయం తెలియజేయాలని, సతీసహగమనం కోసం రాజేష్ నోటితో వినాలని ప్రజలందరూ ఆశ .

  • @Gudupally_Sandeep
    @Gudupally_Sandeep Рік тому +7

    సూపర్ మాట్లాడినారు sir జై భీమ్

  • @k.chandrasekhar5904
    @k.chandrasekhar5904 Рік тому +2

    జై భీమ్ వాళ్ళందరు రౌడీలు బాబాషాహెబ్ ను అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్నారు రా దగ్గర్లో మీ పాపం పండుతుంది

  • @jeelan-e8n
    @jeelan-e8n 7 місяців тому +6

    నీలాంటి వ్యక్తి ఒకరు ఉన్న చాలు అన్న దేశానికి ముందుకు నడిపించవచ్చు

  • @srinu5090
    @srinu5090 Рік тому +1

    మన దళిత ర్రాష్టపతి గారికి చెప్పు,ఏమైనా మార్పు తెస్తారేమో,పిచ్చోలువింటున్నారని మీటింగ్ లు చెబితే ఏముంటాది

  • @shankaryallamalayallamal1469
    @shankaryallamalayallamal1469 Рік тому +41

    Jai chatrapathi Shivaji..🚩🚩

  • @MsKick111
    @MsKick111 Рік тому +2

    మంత్ర బాపనయ్య చేతులో ఉంది ఉంది అని బాధపడే బదులు నువ్వు కూడ బాపనయ్య గా maaravachugaa
    Adi చేత కాదు, ఏడుపు

  • @syedsuhail905
    @syedsuhail905 Рік тому +20

    Your Indian legend bro

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 7 місяців тому +1

    బాపనోడు కూడా భారత దేశానికీ వలస వచ్చినాడు నిజమే వాస్తవమే నేను హిస్టరీ చదివాను జై బౌద్ధం, జై భీమ్, జై హో ఇండియా 🇮🇳

  • @commonman262
    @commonman262 Рік тому +4

    Great speech brother.. super video

  • @ramesglvg3008
    @ramesglvg3008 4 місяці тому +2

    రూపాయికి ఒక వైపు తెలిస్తే సరిపోదు సోదరా

  • @srirenukayellammanatakamgi4349
    @srirenukayellammanatakamgi4349 Рік тому +12

    Jai sri ram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🔥🔥🔥

  • @Chirala_sarees
    @Chirala_sarees Рік тому +1

    ఒరేయ్....నీకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలీదు...నీకెందుకురా దేశం గురించి

  • @shaikrahamthullah6757
    @shaikrahamthullah6757 Рік тому +5

    U R very very correct brother

  • @Bm10newstelugu
    @Bm10newstelugu 5 місяців тому +4

    ఒక్కటే కులం ఎందుకు లేదు అని ఎవరిని రా అడిగేది రాజ్యాంగంలో అప్పుడు రిజర్వేషన్ అని చి్చుపెట్టింది ఎవడురా

    • @gunasekhargunasekhar8666
      @gunasekhargunasekhar8666 Місяць тому

      ఒరే వెర్రి పువ్వు వా... ఇదేమి కామెంట్ రా...

  • @dilipKumar-gm6sl
    @dilipKumar-gm6sl Рік тому +1

    Super anna chala clear ga chepparu thanks

  • @rawoofmohd762
    @rawoofmohd762 Рік тому +7

    Rajesh Anna ...ur great 👍

  • @Buthamkrishna
    @Buthamkrishna 24 дні тому

    అన్నగారు చదువుకోని వారికి కూడా మంచిగా అర్థమయ్యేటట్టు మాట్లాడినందుకు ధన్యవాదములు🎉

  • @yourmine1594
    @yourmine1594 Рік тому +20

    Great speech.....it is also true that when elections are high then you see soldiers sacrifices...

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 Рік тому +1

      Amma, enti amma, on what basis it will be true rey gidde,

  • @raghubabu3060
    @raghubabu3060 Рік тому +1

    బాపనోళ్ళు సృష్టిందే ఈ హిందూ మతం...ఈ మత్తులో అమాయకులను ముంచి పల్లకి ఎక్కి ఊరేగుతున్నారు

  • @thulasinadhambomkapalli8941
    @thulasinadhambomkapalli8941 Рік тому +15

    వినశకాలే విపరీత బుద్ధి

  • @bjpband7389
    @bjpband7389 Рік тому +8

    U r true

    • @ramarao5465
      @ramarao5465 Рік тому

      శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి
      జై శ్రీ రామ్, జై గోమాత, జై భీమ్

  • @arjunjesus3106
    @arjunjesus3106 Рік тому +12

    భారత దేశంలో పక్కదేశం వారి technology వాడుతున్నారు నిజమే, అది మాత్రమే కాదు వేసుకునే shirt, fant, inners కూడా పక్కదేశం వారివే కదా !? మిత్రమా

  • @chinthakindhikrishna9601
    @chinthakindhikrishna9601 Місяць тому +1

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే.. ఉరుకు ముప్పు...

  • @srikanthsrikanth-le6kn
    @srikanthsrikanth-le6kn Рік тому +7

    Super Anna

  • @kotireddy9553
    @kotireddy9553 Рік тому

    మనం కులాల పెరిటకుమ్ములాటలు పిట్టుకుంటూపోతే మనం చ్యే న వారు కరోనాని విదిసిపెట్టి అందరికీ సుక్కలు సుపినారు మనం వకరి మీద వకరు బాపనయ్యలు బాగులేదని స్టేజీ లక్కీ ఉపన్యాసాలు సేస్తర యువ తరం వత్తిడిని జయించే శక్తిని నేర్పే బాధ్యత మనమీద లేదా ఇంకో 10 సవచ్చరాలు మాట్లాడి వెళ్ళిపోవడం త ప్ప మనదేశం కోసం మనమేమి వెలగ బెట్టేధి సార్ మనం హిందువులం భారతీయులం గర్వించే పని చేసే విధంగా మనం పయనిద్ధం ఆలోచన చేయండి అంబేడ్కర్ గారు మహనీయుడు కాబట్టే రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల వారు నడుసుకొంటున్నరు

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 Рік тому +19

    Meru cheppinadi vasthavavam 👍

  • @sathyasaaradhi2597
    @sathyasaaradhi2597 Рік тому

    Excellent anna...True is truthful...what Brave...u have...God bless you..

  • @merugulaxmidevilaxmidevi8714
    @merugulaxmidevilaxmidevi8714 Рік тому +6

    అన్న నువ్వు చాలా గ్రేట్ 🙏🙏జై బీమ్ ✊ జై రాజేష్ అన్న ✊ నరేష్ అన్న

  • @Gopi7g
    @Gopi7g Рік тому +2

    Nee knowledge ki, voice ki🙏 super speach anna

  • @babithagudety2331
    @babithagudety2331 Рік тому +8

    Wonderful message brother 👏👏👏

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 7 місяців тому

    Currect speech you have given.

  • @Arun93929
    @Arun93929 Рік тому +28

    Reservation should be on the basis of income and assets not on the basis of caste

    • @Arun93929
      @Arun93929 Рік тому

      @@Kumar_Gowda bro i mean reservation shouldn't be in the areas like education and jobs. These two must be on the basis of income because nowadays we should not consider socially weaker people as poor because every caste has economically weaker people. If we do like this, i think it reflecting social injustice. Nowadays money is the prime. As you said country like ours should have reservation in political matters is absolutely right 👍👍

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Рік тому

      Gully ga reservation anay di economic subsidy kaadu raa...

  • @kanavenanagaraju4082
    @kanavenanagaraju4082 Рік тому +1

    Nu cheppedi full nizam anna kani రాష్ట్ర ప్రభత్వానికి మాత్రమే మీరు వత్తాసు పలికిన మాటలు లాగా ఉంది కానీ మీరు మాట్లాడే మాటలు అర్థం వెనుక ఏమో దాగి ఉంది అని కొంచం మీరు చేసినవి నిజం అన్న

  • @mr.vk2912
    @mr.vk2912 Рік тому +10

    ఈ దేశం అంటే ఎంత దూరం ఎక్కడినుండి ఎక్కడికి ఏది చరిత్ర ఏ చరిత్ర చదవాలి ఎవరు ముందు ఎవరు ఎవరు ముందుచెల్లు ఎవరు వీళ్లు ఎవరెవరికి మేము ఎక్కడ ప్రతి దానిని మీకున్న మీ అభిమానాన్ని ఉంచుకోక హైందవ హిందూ హిందూ జీవన విధానం మీద విదేశీ సంస్కృతులను విదేశీ బూతు సంప్రదాయాలను ఈ ఈ మట్టికి అంటించాలని పదే పదే మీరు పడుతున్న చరిత్ర చదువుకోవాలా లేక మీరు కక్కుతున్న విషం కక్కుతున్న చరిత్ర చదువుకోవాలా

  • @p.nagaraju9903
    @p.nagaraju9903 Рік тому +2

    నీ తండ్రికి నువ్వు ఒక్కడివే రా సృష్టికి మూలం ఎవరో తెలుసా మీకు అమ్మ రా నిన్ను సృష్టించింది అమ్మాయి కానీ ఏది అమ్మే రా

  • @shanigarapuabhinay9807
    @shanigarapuabhinay9807 Рік тому +8

    Nuvvu cheppedi nijam

  • @errollaraju
    @errollaraju Місяць тому

    మీలాంటి దమ్మున్న గట్స్ ఉన్న కలేజా ఉన్న నాయకుడు సమాజానికి అవసరం అన్న,❤🙏🙏💪💪💪

  • @mdaleemalleem1076
    @mdaleemalleem1076 Рік тому +3

    Warrior bro you are real voice

  • @govindarao2164
    @govindarao2164 Рік тому +2

    Exlent speech

  • @sk5174
    @sk5174 Рік тому +6

    Super speech.. Really really great speech... I have never heard great speech

  • @Vijayanarts
    @Vijayanarts Рік тому +1

    Yes all are right...

  • @prabhupalpastor1750
    @prabhupalpastor1750 Рік тому +7

    Super 👌 brother

  • @shafeeqahmed9851
    @shafeeqahmed9851 Місяць тому

    శభాష్ రాజేష్ , దేవుడు నిన్ను రక్షించు గాక! రాజకీయ నాయకులతో నీవు రక్షించ బాడు గాక!

  • @shaikahemad6341
    @shaikahemad6341 Рік тому +1

    సూపర్
    .
    .
    ., సూపర్ అన్న సూపర్ ఇంత క్లియర్ గా ఎవ్వరూ మాట్లాడలేదు గ్రేట్ బ్రదర్

  • @ps.suvarnaraju9459
    @ps.suvarnaraju9459 Рік тому +5

    మిత్రులారా ఇతని ప్రశ్నలకు సమాధానం చెప్పే మగాడు ఉన్నాడా? నాదర్మమం గొప్పది అన్నవారు హత్యలు ఎందుకు చేస్తున్నారు, హృదయంలో చెడ్డ ఆలోసనలు ఎందుకు వున్నాయి ,ఆత్మ సుద్ధిలేని ఆచారమదియేల ....ఆలోచించండి

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 Рік тому +1

    ఈ ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే అందరినీ బ్రతకడానికి అవకాశం ఇస్తుంది, ఇదే ఈ ధర్మం గొప్పదనం, ఈ దేశంలో ఇన్ని కులాలు వున్న ఒకరినొకరు చంపుకోవడం లేదు, అందరూ కలిసి జీవిస్తున్నారు, ఈ దేశంలో వేదం నేర్చుకోవడానికి ప్రతి కులానికి అవకాశం ఉంది, మీరు ఇంకా ఏ కాలంలో వున్నారు, ఇదే మాటలు 54 ఇస్లామిక్ కంట్రిలో మాట్లాడగలవా, నువ్వు ఏం మాట్లాడినా కేవలం ఈ హిందూ దేశంలో మాత్రమే మాట్లాడగల వు, ఒకమాట నువ్వు కరెక్ట్ చెప్పినావు, ఈ దేశంలో వున్న దేశ ద్రోహులు ఏ దేశంలో లేరు,

  • @sjkcreations1
    @sjkcreations1 Рік тому +48

    జై శ్రీ రాం 🙏🙏🙏 🕉️🕉️🕉️

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 місяці тому

    Rajesh Babu
    Truth alone sets us free.
    Children and young people are victims of our mindset and behaviour.

  • @enagandulaanil6331
    @enagandulaanil6331 Рік тому +3

    True ann

  • @SailajaKanchanapally
    @SailajaKanchanapally 5 місяців тому

    Chala baga chepparu..annayya

  • @ramlakshmancreations94
    @ramlakshmancreations94 Рік тому +5

    Super Anna Jai Bheem💙✊

  • @premsagarsagar3749
    @premsagarsagar3749 Рік тому

    Wonderful message brother

  • @iconvenkat8539
    @iconvenkat8539 Рік тому +15

    Ekkada Shivaji Maharaj fan

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 5 місяців тому +1

    What a speech guru

  • @mothesrinivashsrinivash4480
    @mothesrinivashsrinivash4480 Рік тому +19

    U Super Anna Jai Bhim ✊✊🙏🙏🙏🙏

  • @nageswararao4477
    @nageswararao4477 5 місяців тому +1

    డీ వుళ్ళు, దే వ త లు. వు న్న అంట రాని తనం పోగట్ట్ లేదు. అంబేద్కర్ పోగొట్టారు. ఆ యని దేవుడు.

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 Рік тому +19

    మా శ్రీరామ నుంచి మాట్లాడితే చెప్పుల దండ పడ్తది

  • @mohmmadsiraj1203
    @mohmmadsiraj1203 Рік тому +2

    Exlent bro 🙏

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 7 місяців тому +3

    రాజేష్ అన్న ఇంత గొప్ప స్పీచ్ ఇస్తున్నారో అంబేద్కర్ గారి గురించి, హమారా ప్రసాద్ గాడు అంబేద్కర్ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు వాడితో ఎందుకు మీరు డిబేట్ చేయరు.

  • @pratapreddymolugu12
    @pratapreddymolugu12 Місяць тому

    రాజేష్‌ గారు చక్కగా చెబుతున్నారు. కాని బక్కచిక్కిన మన దేశాన్ని అభివృద్ది దిశగా నడపగల సత్తా నెహ్రూ కే కలదన్నభావన తేనె దేశం కోసం గాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారు. అది సరియైన నిర్ణయమని ఋజువైంది.

  • @kuntalarajashekar8559
    @kuntalarajashekar8559 Рік тому +5

    సూపర్ అన్న

  • @gunishettisandeep8915
    @gunishettisandeep8915 Рік тому +1

    మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం అందరికీ సమానంగా రాయలేదు గా ఎందుకు

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 Рік тому +3

    ఇక నుంచి అయిన నాయకులు కళ్ళు తెరిచి మంచి చెయ్యండి

  • @naveenchary9448
    @naveenchary9448 3 місяці тому

    నువ్వు చెప్పిన దానికి ప్రతి ఒక్క దానికి నాకు వ్యతిరేకమే అనిపించింది కానీ లాస్ట్ కి చెప్పినవి చూడు హైలెట్ అది మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడిన అది నిజం

  • @gondikoyagondwana7700
    @gondikoyagondwana7700 Рік тому +3

    Super anna, miru maku adarshakulu.. Jay bhim🙏🙏🙏🙏

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli Рік тому

    Super speach sir super thnk you

  • @garekiran15
    @garekiran15 Рік тому +3

    Super bros

  • @syedshirajuddinsiraj
    @syedshirajuddinsiraj Рік тому +2

    Yes u r right anna

  • @sampathmanthena9698
    @sampathmanthena9698 Рік тому +26

    Jai bheem anna

  • @p.nagaraju9903
    @p.nagaraju9903 Рік тому +1

    ఆయన్ని నీ ఎవర్రా నీకెందుకురా నువ్వు ఎవరో రాయటానికి నీకేం సంబంధం

  • @manupativeerababu4165
    @manupativeerababu4165 Рік тому +3

    Super. Renjara rajesh anna manchivadu