అది బ్రాహ్మణుల పార్టీ అని బయటకు వచ్చేశారు...! | Special Episode Encounter | jeedi saraiah |

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ •

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Рік тому +7

    జీడీసారయ్య సార్ గారికి ప్రత్యేక జై భీమ్ లు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ సార్ 🙏

  • @suryakaleja
    @suryakaleja 2 роки тому +15

    అంబేద్కర్ టీవీ వారికి ఒక చిన్న విన్నపం
    Jd. saraiah, మంచి సందర్శకులు ,గాయకులు వారి ద్వారా అందించాలనుకున్నా నాస్తిక సందేశం శాస్త్రీయ అవగాహన చాలా మంచి కార్యక్రమం

  • @MaheshKumar-np1qw
    @MaheshKumar-np1qw 2 роки тому +18

    GD సారయ్య గారి జ్ఞానం... అనంతం ఎంత తవ్వినా... ఇంకా.. ఇంకా.. ఇంకా .. వెలువడుతూనే.. ఉంటుంది..
    చాలా మంచి ప్రోగ్రాం చేశారు.. జై ఇన్సాన్.. జై భీమ్

  • @gainiramesh5326
    @gainiramesh5326 Рік тому +3

    Super msg sar 👍✊✊✊

  • @rameshb6805
    @rameshb6805 9 місяців тому +4

    మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచివెలుగును

  • @nallanarayana6269
    @nallanarayana6269 Рік тому +4

    GD Saraiah Garu is a great intellectual & a humanity human being!
    LaxmiNarayana.

  • @BRKCreations338
    @BRKCreations338 2 роки тому +18

    పెరియార్ ఆలోచన విధానం వర్ధిల్లాలి
    అంబేద్కర్ టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు gd సారయ్య గారి నుంచి మంచి సమాచారాన్ని అందించినందుకు జై భీమ్ జై ఇన్సాన్

  • @Surya-zp9it
    @Surya-zp9it Рік тому +2

    Super interview sir
    We need more interviews like this
    Education is the most powerful weapon in the world
    Jai bheem✊

  • @bachaliKumar
    @bachaliKumar Місяць тому +1

    ❤ super ekkada unnaru sir merantha okatiga ..sambesham avutu andharu oke thaati medha undi me voice ni vinipinchandi

  • @goodnews9038
    @goodnews9038 2 роки тому +4

    Great work 👍💪🙏🙏🙏

  • @mulintinaganna6393
    @mulintinaganna6393 Рік тому +2

    జై భీమ్ సార్

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 2 роки тому +4

    WOWE SIR SUPER💯💯💯💯💯👌👌 JAI BHEEM ✊✊

  • @maheshbulla1476
    @maheshbulla1476 Рік тому +1

    Want more... very good

  • @peralarajarathnam4465
    @peralarajarathnam4465 Рік тому +2

    Good information... Thank you

  • @royalvenkatesh931
    @royalvenkatesh931 Рік тому +1

    Nijaanni oppukoleru bro Mana chaduvukunna Medhavulu ki Idi yenduku Ardham kadu your write And Great Riyyalli hatsofe To you

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 Рік тому +3

    Saraiah garu chalachakkaga cheppinav

  • @karriprabhakar6286
    @karriprabhakar6286 Рік тому +1

    Very nice

  • @karriprabhakar6286
    @karriprabhakar6286 Рік тому +1

    Excellent

  • @suryakaleja
    @suryakaleja 2 роки тому +6

    బిక్షమయ్య సార్ దీన్ని 20 నిమిషాలు గా విడదీసి ఐదు భాగాలుగా అందించి ఉంటే బాగుండేది
    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому +2

    Good program...

  • @mykkhealshrren711
    @mykkhealshrren711 Рік тому +1

    జైభీమ్ జై ఇన్సాన్ అన్న

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 2 роки тому +1

    Chala baga cheppinavu Anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Arrachinthala
    @Arrachinthala Рік тому +1

    జై భీమ్ జైజై భారత్... ✊️

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Місяць тому

    GD సారయ్య గారికి
    జై భీమ్ లు
    💙💙💙💙💙💐💐💐💐💐

  • @kumarmedipally9224
    @kumarmedipally9224 Рік тому

    Good programme sir

  • @boraswamy1643
    @boraswamy1643 2 роки тому +1

    Super. Super. Saranna

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 Рік тому

    Super explained

  • @janrdhan2366
    @janrdhan2366 Рік тому +4

    Saraiah gariki Jai bheem jai insaan 🙏🙏🙏

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 Рік тому +1

    ✊✊✊✊✊✊✊

  • @KamlakarPoshala
    @KamlakarPoshala 9 місяців тому

    Wandar full speach saraiah gariki lalsalam 🎉🎉🎉🎉🎉 kamalakar wgl

  • @chandumarella7280
    @chandumarella7280 15 днів тому

    Jai beem bro

  • @Cramuramu-q6h
    @Cramuramu-q6h Рік тому

    🙏✊✊✊

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 2 роки тому +1

    భహుజనా హితాయా,భహుజనా సుఖాయా,లోకానుకంపాయ.
    గౌతమబుద్దా.

  • @mididoddivenkatesh8971
    @mididoddivenkatesh8971 Рік тому +1

    GD.sariah.garki.jai.beam.jai.ensan

  • @VijayBollam-wf7oy
    @VijayBollam-wf7oy Місяць тому

    Saranna we need your teaching s

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Рік тому

    Jaibheem jai insan

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Рік тому

    Jai. Sri.. Ram..

  • @govindarajan2247
    @govindarajan2247 2 роки тому +2

    ఈ ముగ్గురు interviewers తందయ్ పెరియార్ గురించి తమరు తెలుసుకోవాలని *ఆరాట* పడతారే గాని, ప్రజలకు తెలియచేయాలనే కోరికే ఉన్నట్లే లేదు!

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 Рік тому

    జై ఆదివాసీ జై భీం

  • @durgaiahboini1637
    @durgaiahboini1637 2 роки тому

    Jai beem

  • @addankisingaracharyulu3847
    @addankisingaracharyulu3847 Рік тому +4

    రామాయణం‌ ‌ గ్రంధ కర్త వాల్మీకి మొదటి మూడు కులాలవారు కాదుకదా
    వేదాలు పనికి రానిదంటావు.
    మళ్ళీ ఆ చదువు మాకు చెప్పలేదంటావు. పనికి మాలిన వేదాలు (నీ వాదప‌ప్రకారం)
    నీకు చెప్పకుండా మేలు చేసినట్లే కదా

    • @sudharamana2683
      @sudharamana2683 Рік тому +1

      Jai Bheem jai Ambedkar jai Periyar jai poole jai Gurram jashuvaa. Jai Budhajim. Jai SC St Muslim. Zindabad.

    • @sudharamana2683
      @sudharamana2683 Рік тому +1

      Jai GD Saraiah

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 Рік тому +4

    ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే బయట ప్రయాణించాలి, భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మన లోపలికి ప్రయాణం చేయాలి.

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy2764 23 дні тому

    swamiki, saamiki madya theeda chepinanduku TQ....
    saaraya garari maata saaram evvarina grahinchali....
    KAANEE....
    meeru nudua bottu petti
    NASSTHIIKAANI avamanisthunaaru. SAARAYA garu.
    VIVARANA EVANDI................................. Kaari., Rajahmundry 6 nov. 2024

  • @kanaparthibhaskar7149
    @kanaparthibhaskar7149 19 днів тому

    Jai bheem anna ✊✊✊😊

  • @srikanthdubedube4033
    @srikanthdubedube4033 Рік тому +1

    GD సారయ్య గారు మరి ప్రస్తుతం బ్రాహ్మణులను ఏంచెయ్యాలను కుంటున్నారు ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలను ఎవరో చేసిన పనులను ఇప్పుడున్న బ్రాహ్మణులను ఊరికే తిడుతున్నారు అంటే బ్రాహ్మణులను తిడితే అనేవారు లేరనే కదా

    • @velpuri-c2g
      @velpuri-c2g 3 місяці тому

      Bramhanulu kuda manavathvam penchukoni marpu chendhali.... Yeppudu...?

  • @krishnasri4199
    @krishnasri4199 2 роки тому +2

    Jai bheem...

  • @pallavoluramana2273
    @pallavoluramana2273 2 роки тому +7

    భారత నాస్తిక సమాజం (1995) జాతీయ అధ్యక్షుడు జీడి సారయ్య... ఆయన జీవితం చాలామంది నాలాంటోళ్లకు ఆదర్శం. స్వంత ఆస్తిలేని, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న గొప్ప వ్యక్తి. ఈయనలాగ బతకడం చాలా కష్టం. నిజమైన కమ్యూనిస్టు.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 2 роки тому +1

    ప్రపంచములో ఒకే ఒక హేతువాది ఉన్నారు.వారు అర్యా సమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి మాత్రమే వారు వ్రాసిన సత్యార్ద ప్రకాశము చదవండి నికు వాస్తవము అర్దం అవుతుంది మిత్రులారా.

  • @chennaiahmark3557
    @chennaiahmark3557 Рік тому

    Anna

  • @hanumantharaok6898
    @hanumantharaok6898 2 роки тому +1

    Paniki rani pani leni Sangha lu
    Epudu antha Verry pushpa lu leru
    🏹🏹🏹🏹😛

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Рік тому

    మరి BC లందరూ బ్రాహ్మణులే మా దేవుళ్ళు,వారిక్రింద దూరుతాం, జైశ్రీరామ్
    అంటూ బ్రాహ్మణ పూజలే ,బ్రతుకుగా,BJP కే
    ఓట్లేస్తున్నారుగదా.

  • @shankarkarre5561
    @shankarkarre5561 Рік тому

    Jai bheem Anna

  • @hanumantharaok6898
    @hanumantharaok6898 2 роки тому +1

    Epudu antha ku la sanghalu
    Raja keeyalu chestnnai
    Nee kevadu Chaduvu Cheppa ru 🏹

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 10 місяців тому

    JAI BHEEM ✊✊ JAI INSAN ✊✊✊

  • @mannamvg
    @mannamvg 19 днів тому

    మీకు బుర్రపనిజేయదు

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 2 роки тому +1

    JAI BHEEM ✊✊ JAI BARATHA NASTHIKA SAMAJAMU VARDILALI ✊✊

  • @subbaraomuktinuthalapati5637
    @subbaraomuktinuthalapati5637 16 днів тому

    Prajalni educate cheyyataniki manchi chedu manam telusukuni manchi darina nadavalani aslaina vishayanni vadili daenni vytirekistunnaru.bhagavantunni namminavadu vatini aacharistunnadu laenivadu laedu.reservations brahmanulakunnaya bhagavantunni nammanivallu brahmanalni ela poshistunnaru vallu mee meeda mimmali ela bratukutunnaru.e roju muslims,christians, hinduvulu.veerilo hinduvulu manadesamlo manam week avutunnamu.kallucherichi hinduvulani inka vidadeesi itaramataalanimostu.hinduvulani inka nasanam cheyyakandi.brahmanulu antu meeru chaese prachaaralanu aapandi ipuduvunna paristiti veru.dayachaesi meeru chaese vishaprachaaraalanu aapandi.

  • @MrPotharaju
    @MrPotharaju 2 роки тому +1

    వల