Road To Shambala 1 - 6 | Mystery Of Shambhala - Invisible City | City of Immortals | Kalki Birthplac
Вставка
- Опубліковано 7 лют 2025
- FOLLOW US IN
INSTAGRAM :- ...
FACE BOOK :- www.facebook.c...
TWITTER :- 1f...
Playlists :
Here Is The Playlist Of Adi Shankaracharya Charitra 👇
• Adi Shankaracharya Cha...
Here Is The Playlist Of Mogilicherla 👇
• Mogilicherla Dattatrey...
Here Is The Playlist Of Ramana Maharshi👇
• Ramana Maharshi | Suri...
Here Is The Playlist Of Shambhala Mystery 👇
• Shambhala Mystery | Sh...
Here Is The Playlist Of Road To Shambhala 👇
• Road To Shambhala | Bi...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#ramanamaharshi #ramanamaharshitelugu #ramanamaharshibooksintelugu #shamballa #shambala #shambhala #hiddencity #himalayas #saibaba #annamalai #bhagavansriramanamaharshi #chaganti #brahmins #kanchi #kanchiparamacharya #shambhalacity #mogilicherla #malakonda #dattaguru #dattatreya #dattaprasad #dattatreyajayanti #dattatreyaswamysongs #pithapuram #adishankaracharya #adishankara #sripadasrivallabha #sripadavallabha #sriguru #sriahobilamutt #kedarnath #kedarnathtemple #kedarnathstatus #kedarnathdham #kedarnathyatra #kedarnathvlogs #kedarnathtour #dwarakatirumaladevastanam #dwarakadarshan #dwarakatirumala #dwaraka #murudeshwartemple #ramayan #rammandir #srikrishna #srikrishnagovinda #mahabharatha #mahadev #mahakal #mahashivratri #ramnavami #ramanavami #radhakrishna
అందరికీ నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
అంతె సార్ ఒకరు ఎదుగుతుంటే కడుపు మంట తో యేడిచే వల్లే ఎక్కువ ఈ సమాజం లో.. Negative Comments ni పట్టించుకోకుండా ఏడిచే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మీరు వీడియోలు చేస్తూ ఉండండి మీ వీడియోలు అంటే మాకు చాలా ఇష్టం Keep Going 🙏🏻
😂😂😂❤😂😂😂❤❤😂😂
😊😊😊😊😊
Great sir, ....continue for new videos
Nice video
హిమాలయా లకు వెళ్ళాలి అనిపిస్తుంది చాలా బాగుంది
హిమాలయాలకు పారిపోవాలని ఉంది... ఎంత బావుందో ఈ అనుభూతి.. హిమాలయాలలో విహరించినట్టు.... 😊
నాకు కూడా. As soon as my responsibilities get completed i will fly
నీ శరీరం లోపలనుండే సూక్ష్మ నాడి గుండా పోవచ్చు నీ ఇంట్లో కూర్చుని
@@theruler3933watch PMC MEDITATION channel meeku sidda shaktulu sampadichdaaniki suluvuga untundi
ఆడవాళ్లు సులభం గా vella లేరు
Nenu vasthanu meetho
నమస్తే 🙏 అద్భుతమైన హిమాలయాల దర్శన భాగ్యం కలిగింది ,హృదయమంతా అపురూపమైన అనుభూతి కలిగింది మీ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏🧘💞🌺🌞👌
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56
మీరు చాలా అద్భుతంగా
మాట్లాడుతున్నారు ధన్యవాదాలు మీకు స్వామి గారు
మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుందాం మన ప్రధానమైన విషయం పూజ్యనియమైనవి🕉️🧘శంబల.చింతామణీ. ముడోవకన్నూ. స్ర్తీ చక్రం ఎవ్వరైనా సరే. రూపాయికి. 🎉 వాడుకలో వస్తే మనందరి భౌష్యత్ మారూతుంది.🎉 ఇది సత్యం ధర్మం శాంతి.లోక సమస్త సుఖినోభవంతు 🕉️🛐🙏 ఓం శాంతి శాంతి శాంతిః 🙏
Swami meeru avaroo naku taleedu . Video excellent. I too faced some of these experiences in himalayas .even the same silver plates flying in the Air also i have seen (in fact the plate saved me from death when i was fallen from top of a mountain. Today only i came to know what it is after hearing your explanation in this 30 years i do't know what it was . I was with out food for morethan 90 days in this mountains. Its my personal experience i am alone in this journey .many points i came to know today . Today i came to know what is chintamani my guruji had that chintamani siddi . But i doesn't k ow what is chintamani, USA government invited him for USA several times but he rejected the offer. Even my Guruji gave some items to keep in white house so that they can become super power .
Manasa sarovar is not visible sir to any one on the earth . 🌎 if it is visible then he will be one with the god consciousness .what you said is not correct.
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56మంచి బుక్స్ చదవండి
పూజ్యశ్రీ గురుదేవులు
డా.ఎక్కిరాల వేదవ్యాస IAS,Ph.D,D.Litt.
వారి పరిశోధనాత్మక
శంబల- ప్రభువు! రచన ఆధారంగా
వీడియో రూపంలో
చాలా పాపులారిటీ, డబ్బు కోసం
ఇతను ఎవరో కాని
పరమగురుమండలి శాపానికి గురికావలసి ఉంటుంది
శ్రీ గురుదేవ జయగురుదేవ!!
🌸🙏🙏🙏🙏🙏🌹
గురుదేవుల పేరు చెప్పి ఈ పుస్తకం చదవడం జరిగింది, ఎవ్వరినీ మోసం చేయడానికి కానీ ద్రోహం చేయడానికి కానీ ఇది చదవలేదు, మోసం చేసే ఆలోచన ఉంటే గురువు గారి పేరు చెప్పే వాళ్ళం కాదేమో, గురుదేవుల శాపానికి కాదు ఆయన అనుగ్రహం మాకు కలిగింది..ఆయన ఆశీర్వచనాలు మాకు పుష్కలంగా మాకు లభించాయి, వారి అబ్బాయి పూజ్యులు వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది..మీరు పెద్దలు ఇలాంటి మాటలతో బాధ పెట్టడం సారి కాదు మా లాంటి చిన్న వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్న..ఒక్కటి గుర్తుపెట్టుకోండి భగవత్ స్వరుపులైన గురువు గారి అనుజ్ఞ లేకుండా ఇలాంటివి చదవడం మానవ మాత్రులైన మనకు సాధ్య పడదు..గమనించ గలరు 🙏🙏🙏
నారద. తుంబుర గానము.వినుచు నాటక రంగము నడిపించెదవూ. యోగీశ్వరల హృదయమే నీవై. లీలజూపెదవు మాపైన 🙏🙏🙏
ఈ బుక్ నేను చదివాను dr వేదవాస్ గురు దేవుల రాసిన బుక్ చాలా బాగుంటుంది అందరు చదవండి గురు దేవుల అనుగ్రహం మీకు లభిస్తుంది ఎందుకంటే ఒక సారి గురు దేవులు అన్నారు ఈ బూక్స్ నా బాహ్య శరీరం అని అది అక్షర సత్యం పూజ్య శ్రీ వేదవాస్ గురు దేవుల అనుగ్రహమ్ అందరికి అందలి అని గురు దేవుళను ప్రాద్రిస్తున్నాను
గురు దేవుల పాదపద్మములకు నమస్కారము చేస్తోంది అనందలక్ష్మి స్టూడియోస్..
This book is written by my gurujii dr vsdavyasa ias phd
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
sir ah book ekkada dorukutundi sir?
Book name plz
wonderful Sambala Video
🇧🇴👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳👌👌
Sambala wonder Video
Guruuu garu paddi parti
"Padmakar"garu chepparu
Today Eaerly Morning.Vinnanu
Eppudu Eee Video Choosi
Vittunnanu,::God is Great❤❤❤👌👌👌🀄🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
JaiJai Bharath(INDIA)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌🇮🇳🇮🇳🇮🇳
Just now Downloaded this video 🕉️🙇🚩🔥👌👍🙏
Super sir super nenu kooda sambala ki velluthunattu undi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. నమస్తే.. 🙏
చాల బాగా చెపారు 🙏🙏🙏🙏
మీతో పాటే నేను కూడా మానసికంగా బయలు దేరాను సంబల్ దర్శనానికి. చెప్పలేని ఆనందమే ఇది. ఇది ఎవరికి వారు అనుభవించాల్సిందే.
చాలా బాగా చెప్పారు.. సంబరం మానసికంగా దర్శించుకోవడం ఓ అదృష్టం..goodluck.ans God bless you...🙏🙏🙏
@@anandalakshmistudios😊😊😊😊😊😊¹¹❤q¹l.
❤
ఈ బుక్ వేద వాస్ గారు రాసారు రోడ్ 8జూబ్లీహిల్స్ ప్లాట్ 56
Awesome explaining 🤘🐢🙏
Very nice 👌sir inka unda sir 🙇 🙇 🙇 🙇 🙇 👏👍
Thankyou so much 🙏🙏.
Inkavundi sir
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
Wow Wounderful
Sri vedavyasa gurudevula Anugraham varshistondi.
అద్భుతం చెప్పే విధానం మీ మాట అంతా
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
Is sambala present in vedas
Shambala is everwhere
Kallaku kattinattu vivarincharu..
Jeevitha satyalu.. sambala guruvu laku naa namskaramulu... Sri Guru bhyo namaha....
ivi Anni maa gurudevula books lo eppudoo rayabadi vunna vishayalee...jai Gudeva...Vedavyasa gudev ki Jai
చాలా బాగా చెప్పారు అండి 🙏🏼.
35.42 నుండి 35.53 వరకు ఉన్న audio రాలేదు అండి.. ఒకసారి పరిశీలించగలరు..
ఈ బుక్స్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56
❤❤❤❤❤❤❤❤.super..sir.❤❤❤
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56
Chala chala dhanyavadalu🇮🇳
అవదూత. చింతన శ్రీ. గురుదేవ దత్త 🙏🙏🙏
సర్ 🙏, శ్రీ వేద వ్యాస్ గారు రాసిన పుస్తకం ఆధారం గా అని చెప్పారు కదా... ఆ పుస్తకం ఏమిటో తెలియజేయండి దయచేసి 🙏🙏🙏
ఇందులో ని ప్రతి మాట ఎక్కిరాల వేదవ్యాస గురుదేవుల గ్రంథాల లోనివి. అందరూ చదువుకో వ్రాసినవి. ఓం శ్రీ గురుభ్యోనమః.
వలసినవి
🙏🙏 చాలా బాగా చెప్పారు. ఆయన ఎన్నో గ్రంథాలను రాశారు.. వాటిని చదవడం అందులోని విషయాలను గ్రహించి ఆచరించడం మన కర్తవ్యం. ఓం శ్రీ గురుభ్యోనమః
ఈ వివరాలు అన్నీ పూజ్య గురు దేవులు శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి పుస్తకం లోనివి
మేము ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పడం జరిగింది. ఆ బుక్.. వేద వ్యాస గురుదేవుల గురించి.. మొదట్లోనే చెప్పాము
sir meeru cheppe di book Edaina unte cheppandi
Veda vyasa Guruji book loni vishayalu
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
Sambala part 1 and part 2 Ane books available ga vunnay...as it is aa book lo vunnatlugane chepparu ..Dr vedavyas gaaru raasina book adi
ఇందులో అంశాలన్నీ పూజ్య గురుదేవుల శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గురుదేవులు రాసిన పుస్తకం లోనివి
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
Ref: 19.20 Mts : ఆ శిలను స్కాట్ల్యాండ్ కు సుహృద్భావ పూర్వకం గా 1996 లో అప్పగించారు.
In 1996, the stone was returned to Scotland. It is kept in Edinburgh Castle with the Honours of Scotland.
Jai guru dev 🙏
ఇందులో అంశాలన్నీ వేదవ్యాస గురుదేవులు రాసిన పుస్తకం లోనివి
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
సార్ తొలు బెల్టు ,తోలు చెప్పులు అపవిత్రం అంటే మరి పరమా శివుడే చర్మం కొట్టుకొని ధ్యానంలో ఉంటాడు అది అపవిత్రం కాద మరి దాని మర్మం అది కాదు సార్ నేను నాశరీరంపై అనే మొహమే అపవిత్రమని అర్థం వస్తవానికి శరీరంలేకుండా ఎవ్వరు ఎ సాదన చేయలేరు కాని అది ఉన్న పోయేదే అనే జ్ఞానంమనే ఎరుకతో ఉండాలి
🙏🙏🙏🙏🙏
సిద్ధాశ్రమం వేరు శంబలా వేరు షాన్ గ్రిల్ల వేరు......అండి
Guruvu gariki namaskaramulu,andi
🙏🙏🙏🙏🙏👍
యేగ శక్తికి మూలము నీవై యోగనిద్ర నుపాటించెదవు ఎపుడు. లోకము darmamu Thappina. అవతరించెదవు. మాలోన🙏🙏🙏
Jai sriram 🙏🙏🙏🙏🙏
@@anandalakshmistudios 🙏🙏🙏
నేను రవళనుకుంతున శంభాల Naku chuse haddustam vumdha
🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹
This book is written and printed by dr vadavyas ias phd my gurujii
May be 4yrs back I had dream of Shambala nagaram I felt literally I was there but I saw a pond bwn me ND snow mount behind me someone is telling that to reach Shambala u ve to cross the pond/river
I am also interested to go Shambhala 😅
marry someone there
Even yathi also there sir
Priyatama nanu peladatava entakalam vantriga unndali
Parliament lo singole, kuda guruvula, mata prakarame, kadha andi
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
Om namo namaha
🙏🏻 జై గురుదేవా 🙏🏻 సిద్దశ్రమం వేరు శంబల వేరు షాంగ్రిల్ల వేరు సనాతన ధర్మాన్ని బోధించే పాటించే విధానం సిద్దశ్రమం లో ఉంటుంది...అందులో మన ఋషులు సిద్ధ పురుషులు దేవి దేవతలు ఉంటారు.... బుద్ధిస్ట్ లకు శంబల షాంగ్రిల్ల సంబంధించింది..... బౌద్ధంలో మూడు దశలు ఉంటాయి 1) హినయానం 2) మహాయానం 3) వజ్రాయణం......... హీనయమం మహాయానం కి సంబంధించి షాంగ్రిల......... వజ్రాయణం కి సంబంధించి శంబాల మన సనాతన ధర్మాన్నికి సంబంధించి సిద్దశ్రమం సిద్ధాశ్రమని ఇంద్ర సభ ఇంద్ర ప్రస్థాన్ జ్ఞాన్ గంజ్ అని పిలుస్తారు.........
JaiGurubyonamah
Sir mani mahesh Kailash Lo, naki Darshanam ayindhi sir 🙏🏻
మీరు చాలా అదృష్టవంతులు ఆ భగవంతుడు దయ మీ మీద ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నా
🕉️🕉️🕉️🕉️🕉️🌸💐🚩🚩🚩🚩🚩🌺
❤❤❤❤❤❤❤
induli amsalanni pujya Sri Vedavyasa gurudevula rachanalonivee kadaa
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
P02a3000000@@anandalakshmistudios
Sir ee report nijamgaa undaaa,
Untee yeppudu yevariki dorikindi, ee nakalu
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
👌👌🙏🙏🙏
Shambala kosam veli gun enduku tisukuni velaru...
Edi real ha
Sir namaskaram 🙏🙏
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56)లో దొరుకుతుంది
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
👍👌💪
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది చదవండి
🙏🏻🙏🙏🙏🙏
🙇🙇🙇🙏🙏🙏
Book print ayyindaa sir
వేద వాస్ గారు రాసారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56

🙏🙏🙏
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది చదవండి
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
I don't have any clothes slso ,one monk said you shouldn't wear stiched clothes he gave me one restriction.
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56దొరుకుతుంది
This is a story because Atom bomb was invented in 1945 but Lama was saying about it in 1912 which is false at 49 mins
Sir idi story ah, నిజం ah
The author of this book is Pujya Guru Sri Dr E Vedayas Ias, PhD....All information is copy righted,
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
This book written by dr Vedavyas guruji. 🙏🕉️
అయ్యా మీరు వర్ణించిన తీరు బాగుంది అయితే మీరు ఏ పుస్తకం ఆధారంగా వర్ణించారో తెలియచేస్తే ఆ పుస్తకం కొనుక్కొని ఇంకా చదివి అర్థం చేసుకొగలవారము ఆ పుస్తక వివరాలు తెలియ చేయగలరు
kaliyugantham -veda vyasa
వేదవాస్ గారి బుక్స్ లో వి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56
Bandalu bhaduthvalu bhadyathalu vadilesi himalaya laku vellali ani vundi
Sambhala ki dari drukuti
Yes🙏🙏🙏
ఈ బుక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 8ప్లాట్ 56లో దొరుకుతుంది చదవండి
No dari Tidete shambala
Idi Guruji Dr. Vedavyas garu rasina book lo ni vi.. This is plagiarism.. Miru ila vere valla thoughts n writings copy cheyakudadu.. please delete these
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
Background music chala Ibbandi ga undi 😢
అరే నాకు ఒక విషయం అర్ధం కావడం లేదు శివుడు మంచుకొండల్లో ఉన్న పుడు శివ భక్తులు ఆందరూ అక్కడ కే పొండి
ఇందులో అంశాలన్నీ ఎక్కిరాల వేదవ్యాస గురుదేవులు రాసిన పుస్తకం లోనివి
నమస్కారం.. ఈ శంబలకు దారి అనే ఈ వీడియోస్ పూజ్య గురుదేవులు శ్రీ వేదవ్యాస్ గారు రాసిన గ్రంథం ఆధారంగా చేసినది. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ గురుదేవులు రాసిన ఈ గ్రంధాన్ని పదిమందికి చేరవేయడం మాత్రమే. ఈ విషయం మా మొట్టమొదటి వీడియో లో చెప్పడం జరిగింది.. గురుదేవుల ఆశీస్సులతోనే మేము ఈ ప్రయత్నం చేసాము. ఈ వీడియోస్ చేసే సమయంలో గురుదేవుల కుటుంబసభ్యులను కలిసి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగినది. ఈ వీడియో నచ్చిన వారు దయచేసి హైదరాబాద్ , జూబ్లీహిల్స్ రోడ్ 8, ప్లాట్ నంబర్ 56 లో ఈ పుస్తకాలు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి తీసుకోవచ్చును. ఈ విషయం కూడా ఇదివరకు చెప్పడం జరిగింది. మాకు పర్సనల్ గా అడిగిన వాళ్లకు అలాగే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గమనించగలరు. మా వీడియోస్ చూసి ఆశీర్వదించిన గురుదేవుల కుటుంబ సభ్యులకు మేము ఎల్లపుడు రుణపడి ఉంటాము. వారి పాద పద్మములకు మా నమస్సుమాంజలి. సర్వేజనా సుఖినోభవంతు. మీ ఆనందలక్ష్మి స్టూడియోస్.
❤❤❤❤❤
🙏🙏🙏🙏
🙏