waltair division: అసలు ఈ పేరు ఎలా వచ్చింది... ఇప్పుడు కనుమరుగు అయిపోతుందా? BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2021
  • విశాఖ ఎదుగుదలకి ప్రధాన కారణాల్లో ఒకటి వాల్తేరు రైల్వేస్టేషన్. ఆ రైల్వే స్టేషన్ డివిజన్‌గా మారింది. ఆ డివిజన్ రెండేళ్ల క్రితం జోనయ్యింది. కానీ ఇప్పుడు వాల్తేరు డివిజన్ మాత్రం చరిత్రలో కలిసిపోనుంది.
    #WaltairDivision #Visakhapatnam #WaltairRailwayDivision
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 247

  • @vasisthagodavaribhakti6147
    @vasisthagodavaribhakti6147 3 роки тому +93

    మనలోని పోరాట స్ఫూర్తి లేనప్పుడు ఎవ్వరిని నిందించ లేము.. తప్పు మన తెలుగు ప్రజలది

    • @sunilsantosha8001
      @sunilsantosha8001 3 роки тому +3

      Very well said

    • @nshivakumargajula3565
      @nshivakumargajula3565 3 роки тому +1

      అవును

    • @sunnyjenny9953
      @sunnyjenny9953 2 роки тому

      Nijam but i am ready nuvu natho untava? Matalu 100 mandi cheptaru patinchedi okaru leda eddaru marpu nethone ravali pakkana vallani maramante avari vinaru

  • @pradeep_yerravarapu
    @pradeep_yerravarapu 3 роки тому +56

    Guys observe chesara particular ga South side adhi mana Vizag Location ney Central Govt target chesthundi (example : Steel Plant issue, now Waltair Railways)

    • @cutielittle1
      @cutielittle1 3 роки тому +5

      true, if we won't raise voice, we will be at loss.
      Let's all wake up and ask all our politicians to save our state

  • @sree19666
    @sree19666 3 роки тому +58

    చాలా బాగా వివరించారు బీబీసీ వార్త సంగ్రహకుడు గారు. ధన్యవాదములు

  • @padma9025
    @padma9025 3 роки тому +34

    ఇది నిజంగా అన్యాయం. ఆంధ్ర ప్రదేశ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

  • @suryabala6239
    @suryabala6239 3 роки тому +28

    Watching From Pedda Waltair...❤️

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 3 роки тому +43

    ఈ మోడీ ఉన్నంత వరకు మన దక్షిణ భారతదేశం బాగుపడదు.

    • @Cnu684
      @Cnu684 4 місяці тому

      Mee ammm prostitution chesteee muvvu puttav raa

  • @MrRaceles
    @MrRaceles 3 роки тому +21

    ఏరు అంటే నది ,ఏ నది దగ్గర ఉన్నా సరే ,లోకల్ వాళ్లు ఏరు అనీ ,అలాగే ఏటి గట్టు అనేవారు
    పూర్వం. వాలుట +ఏరు ,వాలుటేరు పేరు బాగుంది . ,ఇసకపట్నం
    పాత రోజుల వాడుక పదాలు.👌

  • @Satheesh_1489
    @Satheesh_1489 3 роки тому +14

    రాయ్ఘడ్ కి ఇవ్వాలి అంటే ఇచ్చు కొండి అంతే కానీ ఆంధ్ర లో ఉన్నది తీసేయడం ఏంటి
    ఇండియా అంటే నార్త్ ఇండియా ఒకటేనా
    సౌత్ ఇండియా మనుషులు కారా?

    • @RAFE3445
      @RAFE3445 2 роки тому

      Correct gaa chepparu

  • @YCR31887
    @YCR31887 3 роки тому +21

    I ❤️ BBC ... You covering all good news

  • @chetanbalaji
    @chetanbalaji 3 роки тому +14

    Pratyeka hoda> pratyeka package>polavaram>Visaka ukku>valtaru division>what's next?

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 3 роки тому +22

    కొద్దీ రోజులకి ఈ దేశం నియంత పాలనలోకి వెళ్లిపోతుందేమో అని బాధగా ఉంది

  • @srinivaskadiyala9
    @srinivaskadiyala9 3 роки тому +15

    మా సీఎం ఇచ్చే మందు కు డబ్బులకు ప్రజలు పడి వున్నారు

  • @ravikrishna8704
    @ravikrishna8704 3 роки тому +15

    😍 vizag..From telangana

  • @jogarao9725
    @jogarao9725 3 роки тому +24

    As a railway employee son these is really vry sad news fr us

    • @sarathyadav5467
      @sarathyadav5467 3 роки тому +4

      Ee Telugu Mela meedha puttina prathi okkaru baadha padaalsina vishayam idhi..

  • @xcoolichigo4224
    @xcoolichigo4224 3 роки тому +9

    ఒక్క మాట సూటిగా చెప్పుకోవాలంటే AP ఇప్పుడు రాజకీయా సంక్షోభ లో ఉంది. విభజన తర్వాత రాష్ట్రంలో ఆర్ధిక బలం, రాజకీయ బలం బాగా దెబ్బతింది. ఇంతకముందు 40 MPలు ఉండేవారు రాష్ట్రం తరుపున వాదించడానికి, ఇప్పుడు 20 మందే ఉన్నారు. వారూ పెద్దగా ఏమి చేయలేకపోతున్నారు. బీజేపీకి ఎలాగో ఇక్కడ ఏమి రాదు. మేము మీకేం ఇవ్వం, ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఒకటే ధోరణి ప్రతి విషయంలో. ఓటు బ్యాంకు ఉన్న ఉత్తర ప్రాంతాల్లో పూర్తిగా దృష్టి పెట్టి, AP దగ్గరకి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బలిపశువు కింద వాడేసుకున్న ఎలాగో అడిగేవాడు ఎవడూ లేదు. ఏదేమైనా రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది, ఎప్పుడు బయటపడతాదో ఆ దేవుడికే తెలుసు.

  • @kattamurusubramanyam6020
    @kattamurusubramanyam6020 3 роки тому +18

    విశాఖ అంటేనే వలస ప్రాంతం, 80%జనాలు వలస వచ్చిన వాళ్ళమే, అందుకే విశాఖ కు ఏ రూపంలో అన్యాయం జరిగిన, నొప్పి పుట్టే వాళ్ళు తక్కువ !!!

  • @kiransamanto
    @kiransamanto 3 роки тому +17

    Bjp ని తిట్టడం కంటే మన ఆంధ్రప్రదేశ్ నేతలు ఏమిచేసుతున్నారు

    • @Venkatesh-Im-ur-dad
      @Venkatesh-Im-ur-dad 3 роки тому +1

      Jail lo peddatharu ga em ayna adigithai BJP ni CM lekkunda pothadu malli janalaki so clam ga vuntaru

    • @psnmk2
      @psnmk2 3 роки тому

      Andaru kalasi BJP chanka nakandi Modi gadu baaga pedtadu

    • @psnmk2
      @psnmk2 3 роки тому

      Mari Congerss vedhava lu ichhinavanni ammeyadame kada veedi pani

    • @Venkatesh-Im-ur-dad
      @Venkatesh-Im-ur-dad 3 роки тому

      @@psnmk2 Mr. Prasanna nuvu bhoomi puttakamundu puttav appatiki ippatiki chala theda vundi. Gov organizations ni poshinchadam valla valla kadani bjp clarify chesindi. Steel plant ni AP government theskoni nadipinchachu ga mari? Company theseyatledu company ni pvt ltd ga marchi nadipisthunaru.. Kocham burra upyogichi aa patha government job mentality nunchi baitiki ra.

    • @psnmk2
      @psnmk2 3 роки тому +2

      అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్నామ‌ని, క‌రోనా మ‌హ‌మ్మారికి మొట్ట మొద‌ట వ్యాక్సిన్ మ‌న‌మే క‌నుక్కున్నామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన భార‌త ప్ర‌భుత్వం, త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ఏమీ చేయ‌లేద‌ని ప్ర‌స్తుత సెకెండ్ వేవ్ ఉధృతి చాటి చెబుతోంది.
      మొద‌ట 45 ఏళ్ల‌కు పైబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ వేస్తామ‌ని ఆర్భాటంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 130 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 1.5 శాతం మందికి మాత్రం వ్యాక్సిన్ వేశారంటే ...నిజంగా సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి. ఒక‌వైపు ప్ర‌పంచంలోని మిగిలిన దేశాలు ఫ‌స్ట్ వేవ్ ఎఫెక్ట్‌తో అప్ర‌మ‌త్త‌మై వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసి, త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకుంటున్నాయి.
      కానీ మ‌న దేశంలో అస‌లు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ అనేదే జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు కుంభ‌మేళాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీల‌కు, స్థానిక సంస్థ‌ల‌కు మాత్రం ఎన్నిక‌లు నిర్వ‌హించి... క‌రోనా ఉధృతికి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు, ప్ర‌భుత్వాలు త‌మ వంతు పాత్ర‌ను విజ‌యవంతంగా పోషించాయి. 18 ఏళ్ల‌కు పైబ‌డిన వాళ్ల‌కు కూడా వ్యాక్సిన్ వేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి ...ఆ త‌ర్వాత వాస్త‌వం తెలిసొచ్చి, హామీ ఇచ్చిన రెండు రోజుల‌కే యూట‌ర్న్ తీసుకున్న ఘ‌న‌త మ‌న పాల‌కుల‌కే చెల్లింది.
      ఇటీవ‌ల మొద‌టి డోస్ వేసుకున్న వాళ్లు రెండో డోస్ కోసం ఎదురు చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చరిక‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం చేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌న ప్రాణాల‌కు భ‌రోసా ఏంటో అంతు చిక్క‌డం లేదు.

  • @rickyrazz3917
    @rickyrazz3917 3 роки тому +4

    I love ❤️ BBC News❤️

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 3 роки тому +4

    మన ఆంధ్రప్రదేశ్ మూర్ఖపులాంటి ప్రజలు ఎక్కడ ఉండరు తెలంగాణా ప్రజలను చూడండి వాళ్ళు తెగించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు మనవాళ్ళు రైల్వెజోన్ ప్రత్యేక హోదా తెచ్చుకోలేదు కదా ఉన్నవి అమ్ముకుంటుంటే చూస్తు ఉండిపోతున్నారు

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 роки тому +5

    ఎలాగైనాసరే "వాలుటేరు" పేరున, ఎంతచిన్నదైనా ఒక రైల్ డివిజనుని ఉంచి(retain) వేయాలి.

  • @lingamurthy3596
    @lingamurthy3596 3 роки тому +4

    పోరాటానికి మారుపేరు ఉత్తరాంధ్ర నాటి యువత పోరాటానికి కేంద్రప్రభుత్వాలు దిగి వచ్చేవి కానీ యువతలో పోరాట స్ఫూర్తి లేదు క్లబ్ కి వెళదామా పబ్ కి వెళదామా తిన్నామా పడుకున్నామా ఇలాంటి యూత్ ఉంటే మోడీ లాంటివాళ్ళకి పండగే జగ్లక్ గాడిలాంటి సీఎం చేతగాని వాడువుంటే అంతే mari

  • @a-ztechveera4204
    @a-ztechveera4204 Рік тому +2

    దమ్ముంటే ఇదే స్టంట్ తమిళనాడు లో వెయ్యమనూ సెంట్రల్ గర్నమెంట్ నీ తగలెట్టేస్తారు
    ఏపీ ఎంత లోకువైపోయిందో ....🙄🙄🙄🙄

  • @littlehearts7016
    @littlehearts7016 3 роки тому +4

    South India separate country kavali hyderabad second capital city kavali eeedhi jarganantha varak south India ki ahnyayam jarguthuney vuntadhi

  • @mallikaduru6140
    @mallikaduru6140 3 роки тому +9

    Andhra mp kattagattukuni bey of Bengal lo dukandi 22 mandi

  • @subbu9398304842
    @subbu9398304842 3 роки тому +57

    Modi plz down form pm seat....ap ni nasam chaydamki vachana pm garu maku vodu

    • @sandireddychandra533
      @sandireddychandra533 3 роки тому +6

      AP daridram, Jagan and Modi AP no nasanam chesthunnaru and people are happily supporting it.

    • @subbu9398304842
      @subbu9398304842 3 роки тому +2

      @@sandireddychandra533 okatu ladu boss even pk and cbn also not even a single word Jagan nu cases lu baypadi oka mata kuda matladam ladhu....jp kuda na .....che vela mana nakulu cha....modi ki andra Pradesh ani state undhi ani alochana ladhu sigu sigu

    • @jabeshbrighty1862
      @jabeshbrighty1862 3 роки тому +3

      Modi manaki em chayadu ah party eppatiki south states lo win avvaledu kuda..

    • @ramkumarnaik5105
      @ramkumarnaik5105 3 роки тому +1

      Ap ni sagam nasanam chesindi 420cm jagan gadu

    • @jabeshbrighty1862
      @jabeshbrighty1862 3 роки тому

      naik avnunails Avnu mari rastram vidipoyinapatnunchi cm jagan ae ga 🤭

  • @SatyaSwaroop-fj9kk
    @SatyaSwaroop-fj9kk 3 роки тому +20

    M government ra ayya... Sanka nakisthunaru

  • @sreenivasarao4381
    @sreenivasarao4381 3 роки тому

    Superb sir

  • @chappasuresh5173
    @chappasuresh5173 3 роки тому +4

    My vizag

  • @avinashmummareddy7795
    @avinashmummareddy7795 3 роки тому

    Good info

  • @PRAKASHYADAV-wo2kq
    @PRAKASHYADAV-wo2kq 3 роки тому +3

    I❤BBC telugu

  • @rafibilla8057
    @rafibilla8057 2 роки тому

    Super

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 6 годин тому

    విజయనగరం జిల్లా లో వున్న బి ఎస్ ఎన్ యల్. Office వారు 2018,లో తీసుకున్న సమాచార హక్కు చట్టం 2005,సెక్షన్ 6(1)దరఖాస్తు కు సమాచారం ఇవ్వ లేదు అప్పీ లు చేసినా

  • @santoshkumar-zd1nq
    @santoshkumar-zd1nq 3 роки тому +7

    Naaku chaala badhesthindhi

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 3 роки тому +3

    My city my love

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 6 годин тому

    సమాచారం ఇవ్వలేదు

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 6 годин тому

    కేంద్ర సమాచార కమీ షనర్ ఇవ్వలేదు

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 роки тому +4

    Edi challa big issue aiyala undi.

  • @pganeshpatroPatro
    @pganeshpatroPatro 2 роки тому

    As far as my opinion,Don't think about division, as the new zone created there will be huge investments in our districts. Through that also we can find some employmnet in unorganised sector. So that migration for employment to other states will get reduced.

  • @prasadsubramania541
    @prasadsubramania541 3 роки тому +1

    After the railway board has been dismantled and converting in to a ministry it is in the best interests of the states that each state should be converted into an independent zone thus there will be as many zones as the number of states

  • @ksrinu6843
    @ksrinu6843 Рік тому

    😍👍🏻

  • @narasimhamkanamarlapudi8015
    @narasimhamkanamarlapudi8015 3 роки тому +1

    best option would be Vijayawada zone

  • @swapnasmily42
    @swapnasmily42 3 роки тому +2

    I love my vizag

  • @hruthikraj3078
    @hruthikraj3078 3 роки тому +1

    Waltair railway division is one of the division in Indian Railways please don't remove it

  • @harishdarapu8259
    @harishdarapu8259 3 роки тому

    Historian: histOry repeats itself.
    I live in Chinna waltair

  • @vamsikrishnapadala
    @vamsikrishnapadala 3 роки тому +4

    Its looks like they want to introduce privatisation in vishapatnam railway station

    • @wavesoflife2906
      @wavesoflife2906 3 роки тому +1

      Target ports area for their control over import and export

  • @dsk4u146
    @dsk4u146 3 роки тому +1

    Waltair name should not be changed...

  • @littlehearts7016
    @littlehearts7016 3 роки тому

    So sad 😥😥😥😥😭😭😭😭😭😭😭😭

  • @sandeeptammana9255
    @sandeeptammana9255 3 роки тому +4

    South antene central government pattinchukodu

  • @dr.navyakalavenky1993
    @dr.navyakalavenky1993 3 роки тому +1

    Vizag lost it's beauty

  • @vijaykumarnaguru3245
    @vijaykumarnaguru3245 3 роки тому

    Please support Visakhapatnam division.

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +7

    మన వైజాగ్ 👍👍👍👍

    • @sarathyadav5467
      @sarathyadav5467 3 роки тому +2

      Mana Vizag ye ika aa area lo revenue vundadhu Kotha railway line Lu raavu baadha padaalsina vishayam 🙏

  • @shankargouri7854
    @shankargouri7854 3 роки тому +3

    BJP itself is going towards self sealing of d coffin box before privatization of d party itself.

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 3 роки тому +1

    All these circumstances will definitely split India into North and south India one day. It's a clear indication of bias/partiality/favoritism towards North India. South India pays highest taxes to centre and receive very minute amount in return. Very sad news, not only for Andhra but for entire South India.

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 3 роки тому +1

    Mana Rayapati cheppindi adega

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 3 роки тому +4

    Mana AP leaders ku swartamu ekkuva manavallu rang rootlo dabbulu sampadistaru aa thappula valla BJP mana leaders nu bokkalo vestamu ani block mail chestu north nu develop chesukuntunnadi.

  • @jemsebond41
    @jemsebond41 3 роки тому

    In this case can Chandra babu helps, to waltair division.

  • @lovelynoone
    @lovelynoone 3 роки тому

    Please save Andhra Pradesh

  • @sharlink7898
    @sharlink7898 3 роки тому +2

    What Modi govt is doing to Vizag...he is looting everything from Vizag 😔

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 2 роки тому

    Naa Nanna Appatlo Vizag Ki Yelladu.

  • @ramagopalr
    @ramagopalr 3 роки тому

    Its wrong. waltair is the family name of british official. If you want to see, go to town hall near fishing harbour. There are some photos of british official with the family name waltair.

  • @Charan90004
    @Charan90004 3 роки тому +2

    Strike for waltair

  • @sirivasarla3668
    @sirivasarla3668 3 роки тому +2

    It's the part of the BIG GAME Mr. Modi is playing against Andhra😁😁

  • @chintureddy7709
    @chintureddy7709 3 роки тому +2

    Odisha nunchi valki Mp's Eunaru 2 Central minister eunaru ... AP nunchi evaru eunaru ? Atleast one MP to fight for AP ? Eunna valu emo vetam ravatam taapa E Pani ledu Valki

  • @Manasareddy
    @Manasareddy 3 роки тому +1

    Love walutairu

    • @ultrainstinct70
      @ultrainstinct70 3 роки тому +1

      Vizag the city of destiny and jewel of East coast of India i love my hometown vizag 🥰😘😘😋

  • @rv3330
    @rv3330 3 роки тому +3

    Aa Venkaiah Naidu Telugu vade ga , vice President and BJP leader. Em fikatledu

  • @murali3123
    @murali3123 3 роки тому +1

    గోవిందా

  • @srinivasrao9739
    @srinivasrao9739 3 роки тому

    I cannot understand this government.

  • @psnmk2
    @psnmk2 3 роки тому

    కొన్ని వాదనలకు ప్రజలు విపరీతంగా ఆకర్షితులవుతారు. అయితే.. అదంతా కొద్ది రోజులు మాత్రమే. చేతిలోకి కొత్తగా అధికారాన్ని ఇచ్చినప్పుడు.. అధినేతలు తీసుకునే నిర్ణయాల మీద అమితమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. తాము చేసే పనులకు వారు సెలవిచ్చే తీరు కొన్నిసార్లు కన్వీన్స్ గా ఉండటంతో.. ఎవరూ వ్యతిరేకించలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ.. విమర్శించే ప్రయత్నం చేస్తే.. మంచి పని చేస్తుంటే చేయనివ్వకుండా భలేగా అడ్డుకుంటున్నారుగా? అన్న ఎదురుదాడి మొదలవుతుంది. అందుకే.. కొన్ని నిర్ణయాలు మొదటల్లో భేష్ అన్నట్లుగా ఉంటాయి కానీ.. కాల పరీక్షలో అవి తేలిపోతుంటాయి.
    ప్రధాని మోడీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. మొదటి టర్మ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేపట్టిన కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఈ కారణంతోనే రెండో టర్మ్ లో విపక్షాలు అన్ని కలిసినా కూడా.. ఆయన తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. మిత్రుల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని సొంతంగా సమకూర్చుకున్నారు. మోడీకి తిరుగులేదు.. ఆయనకు ఎదురు ఉండేవారెవరూ భూతద్దం వేసినా దొరకని పరిస్థితి నెలకొన్న వేళ.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటం.. దాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన విధానాలపై నేడు.. దేశ వ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి.

  • @MJLN12
    @MJLN12 3 роки тому +1

    Kallu musukuni unte ilage untundi!!mana andhrula hakuulanu kalarastune untari😭😭

  • @anuradhacuty7618
    @anuradhacuty7618 2 роки тому

    Valteru pogotukokandi poratam cheyandi, eevidanga okkokati
    Kanumarugu chesukokandi
    Vidaki prajalu poratam cheyandi
    Vinte maku badaga undi,
    Udya minchandi

  • @india2190
    @india2190 2 місяці тому

    వాల్తేరు డివిజన్ విశాఖపట్నం ఈ రైల్వే స్టేషన్ కి వచ్చిన ఆదాయం మొత్తం అంతా ఒరిస్సా భువనేశ్వర్ వాళ్ళు దోచుకుంటున్నారు ఇందులో పనిచేసే 80% భువనేశ్వర్ ఉద్యోగులే ఎంత నీచంగా చూస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రజలని రైల్వే ప్రయాణికులని అంత నీచంగా చూస్తారు దానికి కారణం ఉత్తర ప్రదేశ్ ప్రజలకి అందులో విశాఖ ప్రజలకి సిగ్గు లేకపోవడం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ఏ ఒక్క నాయకుడి మెడ వంచలేకపోయారు విశాఖవాసులు సిగ్గుపడవలసిన విషయం ఈనాడు విశాఖ డివిజన్ కి వచ్చినంత ఆదాయం భువనేశ్వర్ కూడా రాదు ఎందుకంటే ఒరిస్సాలో 60% టిక్కెట్లు లేకుండానే ప్రయాణం చేస్తారు ఎక్కువ మాట్లాడితే కొడతారు కూడా టిటిలైతే చెకింగ్ చేయరు ఇక్కడ ప్రజలకి బాధ్యత భయం ఎక్కువ అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అసౌకర్యాలు ఉన్నా తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తారు ఇప్పటికే విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లడానికి చెన్నై వెళ్లడానికి ప్రత్యేక ట్రైన్లు లేవు. హౌరా భువనేశ్వర్ నుంచి వస్తున్న ట్రైన్ లని ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటాయి ఎక్కడి నుంచి చదువుకోడానికి వెళ్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ విశాఖ ప్రజలు నోరు మెదపటం లేదు మన కర్మ మనం అనుభవిద్దాం అన్న భావనలో ఉన్నారు. ఇప్పటికైనా విశాఖ ఆంధ్ర ప్రజలు ఏకమై ప్రత్యేక డివిజన్ ప్రత్యేక రాయితీలు, ప్రత్యేకమైన రైలు కోసం పోరాడాలి విజయవాడ డివిజన్ కన్నా విశాఖ డివిజన్ రైలు రాకపోకలు చాలా తక్కువైనా ప్లాట్ఫారం ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి కానీ ఏ ట్రైను సరైన సమయానికి రాదు వెళ్ళదు ప్రతి ట్రైన్ సుమారుగా గంట నుండి మూడు గంటలు ఆలస్యంగానే నడుస్తూ ఉంటాయి. ఇంటర్సిటీ లోకల్ ట్రైన్లు కూడా 40 ఆలస్యం గానే నడుస్తాయి ఎందుకో తెలియదు సిటీ ఔట్స్కట్స్ లో ఈ ట్రైన్ ని ఆపి వేస్తారు పోనీ ప్లాట్ఫారాల మీద ట్రైన్లు ఏమైనా ఉన్నాయి అంటే ప్లాట్ఫారం లన్ని ఖాళీగానే ఉంటాయి కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. బాధ్యతారహితంగా ఉంటున్నారు భువనేశ్వర్ డివిజన్ అధికారులు విశాఖ డివిజన్ ని చిన్నచూపు చూస్తున్నారు విశాఖ ప్రజలు మేల్కోవాలి ప్రత్యేక డివిజన్ ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక రైళ్ల కోసం మనం పోరాడాలి జైహింద్

  • @rajucivilworks6569
    @rajucivilworks6569 3 роки тому +3

    Pratyaka hoda ivvaru kani railwey division marasturu

  • @santoshkumar-zd1nq
    @santoshkumar-zd1nq 3 роки тому +8

    Mana telugu vaallake endhuku ela jarugothondhi

    • @rahaman687
      @rahaman687 3 роки тому +3

      Saram ledu leaders lo cases unnatyi, eduriste jail ku potarani bhayam

    • @srinivasamurthy726
      @srinivasamurthy726 3 роки тому

      ఎందుకంటే జనాలకు అన్ని ఫ్రీ గా కావాలి రాష్ట్రం ఎటు పోయిన పరవాలేదు

  • @chandrasekhar8784
    @chandrasekhar8784 3 роки тому +1

    Railway lo crores lo profits vastunnaye kada, mare mana chai vala Garu anduku corporate ke ammutunnaru

  • @m.r.prasad
    @m.r.prasad 3 роки тому +8

    పోర్టు వైపు నున్న ఇసాక్ మసీదు చాలా పురాతనం . దాని పేరు మీదిగానే ఇసాక్ పట్నం అనీ , అదే కాలక్రమేణా విశాఖపట్నం అయిందనీ కొంతమంది అంటారు .

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 16 днів тому

    Andhrapradesh State Very Very Cheap Politics in Central Government Before and After

  • @littlehearts7016
    @littlehearts7016 3 роки тому

    Temper movie valla inka famous ayindhi waltair vasu

  • @suryaraghavendrareddy4995
    @suryaraghavendrareddy4995 10 місяців тому

    మేఘాద్రి గడ్డ

  • @hemanthreddyvintha
    @hemanthreddyvintha 3 роки тому +2

    Bjp vallu inkobten years unte south lo chala states india nunchi seperate cheyamdi ani korukuntaru.
    Special status poi
    Seperate country start avtadi.

  • @cookiesncream_yt1942
    @cookiesncream_yt1942 3 роки тому

    People who love Pakistan and Follow them and learn from them would not treat all equal.

  • @psnmk2
    @psnmk2 3 роки тому

    కరోనా రెండో వేవ్ తో చాలా దేశాలు దెబ్బతిన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులకు ఈ రెండో వేవ్ గురించి తెలుసు. అయితే వారు తగిన చర్యలు తీసుకున్నారా? అన్నది ఇక్కడ ప్రశ్న. వారిదగ్గర సమాధానం లేదు ఎందుకంటే వారికి ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ పార్టీ దేశవ్యాప్తంగా తన పార్టీ బలాన్ని విస్తరించాలని కోరుకుంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని విధికి వదిలివేసింది.

  • @Satheesh_1489
    @Satheesh_1489 3 роки тому +2

    We want dravidanadu as separate country
    Ante adi konchem kastam anuko
    But south states anni kalipi gelisthe PM seat south person ke vastundi

  • @sajjasriaparna7644
    @sajjasriaparna7644 3 роки тому +2

    🤗

  • @sudhatangudu3007
    @sudhatangudu3007 3 роки тому +1

    Evaramma Vizag MP

    • @vijaychandra7895
      @vijaychandra7895 3 роки тому

      విజయ్ కసాయి రెడ్డి 🔪🔪🔪

    • @t_s_r1580
      @t_s_r1580 Рік тому

      Chetta nakodu... Undadu okadu.. Vade ...

  • @madhuinala
    @madhuinala 3 роки тому

    Jai jalaganna

  • @Surya6796
    @Surya6796 3 роки тому

    They are Slowly destroying one by one branch from Visakhapatnam. Waltair divsion gone, now Steel plant gone, tomorrow Shipyard, Port, Zinc, HPCL.. they have long term plan to destroy vizag.

    • @sharlink7898
      @sharlink7898 3 роки тому

      Zinc already sold long back bro 😎

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 3 роки тому +1

    మా జగన్ మోడీ భజన లో లీనమై ఏం చేసినా ఏమి అడగడు జనాలు కూడ ఆల్ ఫ్రీ జనాలు

  • @memegirl1678
    @memegirl1678 3 роки тому +8

    బీజేపీ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది

  • @sivagubbilla
    @sivagubbilla 3 роки тому

    Central government taking revenge on AP

  • @psnmk2
    @psnmk2 3 роки тому

    గతంలో మోడీ సర్కారు అద్భుత నిర్ణయాలుగా కీర్తించిన కొన్ని అంశాలు ఇప్పుడు తీవ్ర విమర్శకు గురవుతున్నాయి. రూ.3వేల కోట్లతో పటేల్ విగ్రహాన్ని నిర్మించే బదులు.. దేశంలో వైద్య ఆరోగ్య పరిస్థితుల్ని ఎందుకు మెరుగు పర్చలేదు.. రూ.800 కోట్లతో తన పేరు మీద స్టేడియంను ఏర్పాటు చేసుకున్న తీరుపై మరింత ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.8వేల కోట్లతో విమానం కొనే కన్నా.. దేశ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదని.. రూ.20వేల కోట్ల ఖర్చుతో పార్లమెంటు భవనాన్ని నిర్మించే కన్నా.. ఆరోగ్య భారత్ దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిందన్న మాట వినిపిస్తోంది.
    ప్రచారానికి వేలాది కోట్లు తగలబెట్టే బదులు.. ముందుచూపుతో పెద్ద పెద్ద ఆసుపత్రులు.. పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే.. మోడీ పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాలి. దీనికి తోడు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ మోడీద అనుసరించిన పద్దతి.. కుంభ మేళా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం జాతి జనుల చేత తిట్టిపోసేలా చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకు బలాలుగా అనిపించిన.. కనిపించినవన్నీ కూడా బలహీనతలుగా మారిన వైనం చూసినప్పుడు.. కాల మహిమ అంటే ఇదేనేమో అన్న భావన కలుగక మానదు.

  • @psnmk2
    @psnmk2 3 роки тому

    “అమెరికాలో వైరస్ వ్యాప్తి చెందకముందే అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ తయారీకి ఫైజర్ జాన్సన్ & జాన్సన్ వంటి సంస్థలకు 2 బిలియన్ డాలర్లను పరిశోధనకే మంజూరు చేశారు. అప్పటికింకా వ్యాక్సిన్ తయారీ కాలేదు. వారి జనాభా 33 కోట్లు అప్పటి అమెరికా ప్రభుత్వం దాదాపు 65 కోట్ల మోతాదు వ్యాక్సిన్లను ముందస్తుగా బిలియన్ డాలర్లు వెచ్చించి ఆర్డర్ ఇచ్చింది. ఫలితంగా దాదాపు వారందరికీ వ్యాక్సిన్ వచ్చింది. మొదటి.. రెండోడోసు ” కూడా వారు వేసుకున్నారు.
    కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ముందస్తు చొరవ తీసుకోలేదని వరప్రసాద్ రెడ్డి అన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ను కేవలం రెండు కంపెనీలు దేశంలో తయారు చేస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే ఈ రెండు సంస్థల నుంచి భారత ప్రభుత్వం ఎన్ని వ్యాక్సిన్లు ఆర్డర్ చేసింది? ఇది కేవలం 4 కోట్ల మోతాదు. 130 కోట్ల జనాభాకు ఇది సరిపోతుందా? సీరం ఇన్స్టిట్యూట్ మరియు భారత్ బయోటెక్ లకు కేంద్రం ఎన్ని నిధులు మంజూరు చేసింది? అవి కేవలం చాలా తక్కువ మాత్రమే. 130 కోట్ల జనాభాకు దాదాపు 300 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ అవసరం. దీనికి చాలా డబ్బు అవసరం' కానీ కేంద్రం ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు.

  • @psnmk2
    @psnmk2 3 роки тому

    కరోనా వైరస్ టీకాలను వేయించటమైనా ఆక్సిజన్ సరఫరా పంపిణీ మొత్తం కేంద్ర పర్యవేక్షణలోనే జరుగుతోంది. విదేశాల్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఎలాగుందనే విషయాన్ని అంచనా వేయటం జాగ్రత్తలు తీసుకోవటాన్ని కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనపెట్టేసింది. ఎందుకంటే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న నరేంద్రమోడి ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు. ఈ విషయాన్ని సుప్రింకోర్టే స్పష్టంగా వ్యాఖ్యానించింది. స్ధాయికిమించి కేసులు వచ్చేస్తుంటే ఏ ప్రభుత్వం కూడా చేసేదేముండదు.
    సెకెండ్ వేవ్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోని మోడి దే అసలు తప్పంతా.

  • @santoshkumar-zd1nq
    @santoshkumar-zd1nq 3 роки тому +2

    Jagan gaaru, meeru emaina cheyyandi please mana paruvu pothondhi kaapadandi

  • @veerakishore8046
    @veerakishore8046 3 роки тому +7

    ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ అన్యాయం చేస్తారు కేంద్ర పెద్దలు...😖😩

  • @Charan90004
    @Charan90004 3 роки тому +3

    Fight for waltair

  • @paulguptamba
    @paulguptamba 3 роки тому

    Maa gaddam thata edi chesina, Danilo ardam vuntundi, tappu jarigina daniko kotha ardam vuntundi. Thatha chesedi antha maya.

  • @pedapattapurajesh1755
    @pedapattapurajesh1755 3 роки тому +4

    Modi dharidrudu

  • @gudimetlavijaybharath8921
    @gudimetlavijaybharath8921 2 роки тому

    Idi ilaage konasaagithe Tamilnadu ko Kerala ko dobbeyadam better...

  • @madhuinala
    @madhuinala 3 роки тому +1

    Janalkuu 10000 panchithe polaaaa... Evaduu matladaduu inkaa... Valakuu ika avasaram koda leduuu

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 3 роки тому

    వాల్తేరు డివిజన్ 1969లో ఏర్పడింది!అంతవరకు టిటిలాగర్ డివిజన్ క్రింద వాల్తేరు ఉండేది! వాల్తేరు లో పోర్టు గురించి మార్షలింగ్ యార్డు మరియు కిరండోల్- క్రొత్త వలస రైల్వే ట్రాక్ రావడముతో డివిజన్ ను ఏర్పరచి టిటిలాగర్ ని అందులో విలీనము చేసేరు!
    ప్రస్తుతం విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తూ, వాల్తేరు డివిజన్ ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలియజేసిందిగాని, దానిని రద్దు చేసే అవకాశాలు లేవు! దీనికి ముఖ్య కారణము డెడికేటెడ్ ఫ్రైట్ ట్రాక్,కిరండోల్ క్రొత్త వలస డబ్లింగ్ పనులు, సాలూరు క్రొత్త వలస రైల్వే ట్రాక్,తుని నర్సీపట్నం క్రొత్త వలస రైల్వే ట్రాక్ నిర్మాణాలు మరలా మెయిన్ ట్రాక్ లో మూడో రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి! వీటినన్నిటిని వాల్తేరు కేంద్రకంగానే పర్యవేక్షించవలసి ఉంటుంది! ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే రైల్వే శాఖ సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తుంది! దీనితాలూకా నిర్ధిష్ట చర్యలు వచ్చే సంవత్సరానికి గాని ప్రస్ఫుటం అవ్వవు! అయితే వీటి విషయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తన వాటాను రైల్వే శాఖకు అందజేసి కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి పెంచితే దక్షిణకోస్తారైల్వేజోన్ , వాల్తేరు డివిజన్ తో కలిపి విశాఖపట్టణం కేంద్రకంగా అతిత్వరలో సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి!