నిజంగా ఈ సాంగ్ అర్ధం చూసుకుంటే మన జీవితం లో జరిగే ప్రతి సంఘటన ఒక ఉదాహరణ. ఈ పాటా వింటుంటే నాకు ఈ పాట లో అర్ధం చాలా బాగుంది ప్రతి పల్లవి ఏంతో అర్ధం ఉంది. నిజంగా ఈ పాట నా జీవితం లో ఎన్నో మధుర స్మృతులు లను గుర్తుకు వచ్చే లాగా ఉన్నాయి. నా భార్య బ్రతికి ఉంటే ఈ పాట ఎంతో మెచ్చుకొన్నది. కానీ నా భార్య కాలం చేసి 6 సంవత్సరం లు అయ్యినప్పటికి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిన నాకు నా భార్య తో గడిపిన తీపి గుర్తులు ఇప్పటికి గుర్తుకు వస్త్తున్నాయి. నేను నా సతీమణి కోల్పోయిన తరువాత నా అదృష్టం మొత్తం కోల్పోయాను. ఇప్పటికి నా కూతురు పెళ్లి చేయడానికి ఆర్ధికంగ కష్టపడుతున్నాను. నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని నన్ను ఆన్లైన్ ద్వారా నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని మోసం చేసి నా బాంక్ ఖాతా ద్వారా కోల్పోయాను. కానీ నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పటికి కష్టపడుతున్నాను. కానీ నా వయస్సు 62 సంవత్సరములు కానీ ఇప్పటికీ నేను ఆర్ధికంగా బలోపేతం కాలేదు నా ఖర్మ
గాలిలో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి…. Thanks To 🇲 🇪 😍 నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి…
గాలిలో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి…. నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి…
ఇంకా మగువ ప్రేమ పరిచయం కాకపోయినా....ప్రేమను ఫీల్ అయ్యే ప్రేమ పిపాసిని.... ఈ లిరిక్స్ అధ్బుతం శ్రీమణి సర్.... ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోన్నే.... నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే....❤❤❤❤❤superb
ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರೇ ಹಾಡಿರುವ ಈ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.. ಎಲ್ಲಾ ಭಾಷೆಯಲ್ಲಿ ಸಹ ಕಲ್ಯಾಣ್ ಅವರೆ ಹಾಡಿರುವುದು ವಿಶೇಷ... PSPRK ಫ್ಯಾನ್ಸ್ ಕಡೆಯಿಂದ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರ್
I am from Jupiter... we don't engage in verbal communication its mostly telepathy. Understandably, I don't understand a single word of the song, but I still love it!
ఈ సాంగ్ ఏంతమందికి నచ్చింది ❤❤❤
నీకు నాకు పోట్టి ❤️🩹🫀❤️🔥
@LaxmiVemula-t4q 😂😂😂
Aa song vintu neee dp chustunte abba bale undhi ..😊 matladochugha bujji thalli ...🤌
@savarapuvenkat5546 🙄😂😂
Super ❤
నిజంగా ఈ సాంగ్ అర్ధం చూసుకుంటే మన జీవితం లో జరిగే ప్రతి సంఘటన ఒక ఉదాహరణ. ఈ పాటా వింటుంటే నాకు ఈ పాట లో అర్ధం చాలా బాగుంది ప్రతి పల్లవి ఏంతో అర్ధం ఉంది. నిజంగా ఈ పాట నా జీవితం లో ఎన్నో మధుర స్మృతులు లను గుర్తుకు వచ్చే లాగా ఉన్నాయి. నా భార్య బ్రతికి ఉంటే ఈ పాట ఎంతో మెచ్చుకొన్నది. కానీ నా భార్య కాలం చేసి 6 సంవత్సరం లు అయ్యినప్పటికి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిన నాకు నా భార్య తో గడిపిన తీపి గుర్తులు ఇప్పటికి గుర్తుకు వస్త్తున్నాయి. నేను నా సతీమణి కోల్పోయిన తరువాత నా అదృష్టం మొత్తం కోల్పోయాను. ఇప్పటికి నా కూతురు పెళ్లి చేయడానికి ఆర్ధికంగ కష్టపడుతున్నాను. నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిని నన్ను ఆన్లైన్ ద్వారా నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని మోసం చేసి నా బాంక్ ఖాతా ద్వారా కోల్పోయాను. కానీ నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పటికి కష్టపడుతున్నాను. కానీ నా వయస్సు 62 సంవత్సరములు కానీ ఇప్పటికీ నేను ఆర్ధికంగా బలోపేతం కాలేదు నా ఖర్మ
😮
E song ki addict Aina vallu entamandi
DSP garu super song ichharu ippatiki 200 times vinna thank you sir
నాకు.చాలా.ఇష్టం.ఈ.సాంగ్.మీలో ఎంత.మందికి.ఇష్టం.లైక్.చేయండి.సూపర్.సాంగ్.హార్ట్.టార్చ్ ❤❤❤❤❤❤
ఈ పాట నాకు చాలా నచ్చింది.ఇప్పటివరకు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.
❤
Super song
సాయి పల్లవి గారు మీరంటే మాకు చాలా ఇష్టం. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hi
❤❤❤❤❤❤❤
Aithe peli chesuko 😊
nu
♥️
చైతు vs లేడీ నాచురల్ ✨ సాయి పల్లవి జోడి హిట్ ❤
అందుకే lovestory flop ayyindhi😂😂
కొన్ని సంవత్సరాల ముందు ఇలాంటి సాంగ్స్ చాలా ఉండేవి..... ఇప్పుడు అరుదు గా ఉన్నాయి... అలా అరుదైన వాటిలో ఇదొకటి.... విన్టేజ్ సాంగ్ ❤❤❤❤❤
ఏం తాగి కొట్టావ్ అన్న మ్యూజిక్.ఇలాంటి పాటలు నీకే సాధ్యం. Tq DSP garu🙏.
KF strong bear
Vuchha❤❤
Palthu ganvira @@SPENDONNATURE
@@SPENDONNATUREnuvvu thagura dev sri prasdhi
గాలిలో ఊగిసలాడే దీపం లా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే
నా బుజ్జి తల్లి….
Thanks To 🇲 🇪 😍
నీరులేని చేపల్లే తార లేని నింగల్లె
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…
ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం
చేదు లాగ మారిందే అంది రాక నీ గానం
దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే
గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…
❤❤❤❤
❤
❤❤❤
Thank ❤❤
❤❤❤
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ..... సూపర్.... సాంగ్❤❤❤❤❤❤❤❤❤❤
🎉❤❤❤❤❤❤❤❤😂 0:02 0:03 0:04 0:04 0:04 0:04
❤❤❤❤😅🎉🎉😢🎉🎉🎉😢
Afternoon
Afternoon
❤❤❤❤
ఎన్నిసార్లూ విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాటలో ఒక మాయ వుంది ❤❤❤
What a song! Heartfelt melody ❤ Thanks DSP.🎉
ఇలాంటి పాటలు నచ్చని వాళ్ళు ఉంటారా 😍😍
Hii
సాహిత్యం సంగీతం అదుర్స్ 👌👌
యేదో మ్యాజిక్ వుంది ఈసాంగ్ లొ ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది చైతు సాయి పల్లవి సూపర్బ్ జోడి ❤❤❤
Avunu such a beautiful lyrics❤🥰
Afternoon
Sai pallavi magic ❤❤
సాయి పల్లవి అభిమానులు ఉంటే లైక్ ఇక్కడ ❤❤❤❤
Krishnaveni❤
@AnkaraoK-rr5xq Thank you 🥰
DSP magical song............ Super ga vundi lyrics & music.. chala days tharvatha oka beautiful songs vinnatlu vundi
Dsp magic...super lyrics and nicely composed by Devi....great
ఈ సాంగ్ 5 సార్లు కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు ❤
Jai chaithu✊💥
😢ramakrishna
😊
Nenu
😊😊😊😊😊
ఆ మ్యూజిక్ లోన్ ఎదో మేజిక్ వుంది❤😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💘💘💘💘💜💜💜💚💚💚👋🏿😍🥰🤩🥳
Mounish ❤
Mounish ❤😮🎉
😮.
😂 O Bujji Thalli O Burj Khalifa👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️💯💯💯💯💯💯😍😍😍😍
Avuna maku telidu
Asalu enta bagundi song vinekoddi inka inka inka vinali anipistundi
Super super ante ❤❤❤❤❤❤
మర్చి పొవడానికి నువ్వు నా గతం కాదు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం 😢
😢
❤❤❤❤
@devikanmareedi7357 😢😢
Chaavu Ra🤭
Em song ra babu mind lo nunchi povadam ledhu😇😇
Dsp power.. 😂😂
సాయి పల్లవి మీరు అంటే నాకు చాలా ఇష్టం ❤❤❤❤
DSP entayya nidralo unnapudu, kalalo kooda kalavarinche paatani ichaav...❤❤ nuv verayya....nee level a verayya
Krishnaveni❤❤
Spr
గాలిలో ఊగిసలాడే దీపం లా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే
నా బుజ్జి తల్లి….
నీరులేని చేపల్లే తార లేని నింగల్లె
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…
ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం
చేదు లాగ మారిందే అంది రాక నీ గానం
దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే
గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జితల్లి…
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే....🤩😘😘💕💞
❤❤❤❤❤❤❤❤❤❤మ
❤❤❤❤
ఈ సాంగ్ వింటుంటే అసలు లవ్ చేయాలని ఫీలింగ్ మామూలుగా లేదు అసలు
DSP is back with beautiful melody ❤🥰
I don't understand this song language but giving a 💯% vibe when I was hearing this song 😁😁 and it is one of my favourite song 💕☺️☺️☺️☺️❤️
😘😘
Telugu song
🔥🔥🔥🔥🔥🔥🌹🔥🔥🔥🔥🔥🔥🫶🫶🫶🫶❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🩹❤️🩹💛
Lachi
ఇంకా మగువ ప్రేమ పరిచయం కాకపోయినా....ప్రేమను ఫీల్ అయ్యే ప్రేమ పిపాసిని.... ఈ లిరిక్స్ అధ్బుతం శ్రీమణి సర్.... ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోన్నే.... నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే....❤❤❤❤❤superb
2025 లో కూడా ఈ సాంగ్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు❤
❤
Ha song vachi oka 10years kalee broo
Apude 2025 antaa
Malli dhniki 120l8kes
Mind undha raa mekuu asaluu
@@orangenet1575antha soutakodukulu ayyirru bro
ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರೇ ಹಾಡಿರುವ ಈ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.. ಎಲ್ಲಾ ಭಾಷೆಯಲ್ಲಿ ಸಹ ಕಲ್ಯಾಣ್ ಅವರೆ ಹಾಡಿರುವುದು ವಿಶೇಷ... PSPRK ಫ್ಯಾನ್ಸ್ ಕಡೆಯಿಂದ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರ್
Asalu lyrics feel undi bayya...😍
Nice song and మైండ్ రిలాక్స్ music soopar
నాకు ఈ సాంగ్ నచ్చింది సుపర్ 😍👌😘❤️
DSP music is nostalgic..plz give more such songs❤❤ your music is emotion for many 90s kids❤❤❤
Love story taravata next combination of this movie box affice Blackbuster avali korukotunna 💙💙💙💙
Super 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓 enni sarlu vinna vinali anipistunddi
After many years Another melodious song from Devi Sri Prasad
Block buster avvalani manspurthi ga korukundam❤
పాట రచన ,ముజిక్, సింగర్స్ చాలా చాల
Superb ❤🎉
Eni sarlu vina bore kotadam ledhu prati line awesome 😍😍😍
రమణ గోగుల గారి గొంతు అద్భుతం, అమోఘం ! ఇంత మంచి గాయకుడికి ఈ సినిమా తరువాత వరుసగా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను !
Singer is Javed Ali
😂
Javeed ali song
Athanu ee paata padi vunte worst gaa vuntaadhi brother
Andharoo goppa singers ye ayinappatikee konni paatalu kondhari gaathraaniki baaga suit avuthaayi
Music directors ki telusugaa bro 😊@@Durgadelight
ప్రాణం పెట్టారు ఈ సాంగ్ కి ఆర్టిస్టులు మెయిన్ హీరో మరియు హీరోయిన్
సూపర్ ❤❤❤❤
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఏ మ్యూజిక్ డిఎస్పి సూపర్ సాంగ్
Super annaya😊😊😊❤❤❤❤
S uper
I am from Jupiter... we don't engage in verbal communication its mostly telepathy. Understandably, I don't understand a single word of the song, but I still love it!
For how many this song is
❤ break fast,lunch, dinner everyday
😰😰😭😭😭😭Ippudu nenu unna situation lo ne ilanti time lo e song 😭😭😭 inka badha vesthondi Aa music vintunte 😭😭😭
Na hubby nannu bujjamma Anepilustharu nd E song Naku Chala Nachindhi ❤ Love u My Hubby ❤️🥰😘
Dsp. ఇఒక్క సినిమా అయిన మ్యూజిక్ హీట్ అవ్వాలి
💙👌💙👌 ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
My favourite song 🥰🥰🥰🥰🥰
Awesome bhai 😍
Music ye dance chesthuna feeling 🎉nice.
ఈ పాట ఎంత మంది కి నచ్చింది పుష్ప -2 సుసికి
కి సాంగ్ తర్వాత DSP ఆన్న సంగీతంలో నుంచి వచ్చిన ఈ మెలోడీ పాట ఎంత మందికి నచ్చింది ..❤🎉🎉😊
😂❤❤❤❤😂
Songs ❤
Yam feel undhi mama
E song lo😊
Jai chaithu babu banggaram😍💗
A brand taagi rasav bro.....
E music starting lo vinte konchem paper boy movie lo vinnattu vundhi ❤
నీ కోసం వెచుంధే నాప్రాణం
E song ante nijanga chala estam naku❤❤❤❤❤
feb 7th na @thandel movie tho #nagachaithanya fan's antey entoo chupistam...✊💥💣
సాంగ్ అయితే చాలా బాగుంది
జావీద్ గారు మీ వాయిస్ బాగుంటది
చాలా బాగా పాడారు 👌
Movie matram mamulugaa undadhu arthamaipothundi
Super Sai pallavi akka ❤❤❤❤❤❤❤❤❤❤
This song is beautyful How numbers like this song😍😍
Kttu
0:49 😊😊😊
🎉😮❤❤❤❤❤❤❤❤❤❤su super Sai Pallavi songs❤
Super sister ❤❤❤❤
Bajji talli ❤❤💔🥰🥰💔
No more👍🏾 నేనైతే వింటూనే ఉన్నాను
Music 🎶 +DSP sir voice 👌 =Blockbuster song 🎉🎉🎉🎶🎵🎶🎵🎵
Entha Baa Rasadoooo ❤❤❤
❤❤❤❤❤ iLove this song
DSP sir I feel very happy that you are back ❤
Naku super ga nachindi endukante eppudu nenu adey mood lo unna. Kani bhyataku vasta Ani nammakam undi
2:08 to 2.25 mind blowing ❤❤❤❤
Lyrics by srimani hit like button for him
Saipallavi dressing style nachinavallu antha mandhi unnaru ❤❤❤❤❤❤❤❤❤❤
Saipallavi nuvvu ante pranam maaki😍😍😍😍🥰🥰🥰🥰
Love You చైతన్య అన్న 💙
అవును ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ❤❤❤❤❤❤❤ .
కమ్ బ్యాక్ DSP.....
Jai naga chaithanya fan's✊💥💣
Nice song beatufulu
Em lyrics ra babu❤
I love this song my love is strong ❤🎉
Thanks team for making wonderful song
DSP ❤❤is back , goosebumps vastunnayi song vintuntey…💕
Naaku ee song ante chaalaa istam ❤❤❤❤❤❤❤
Super ❤❤❤❤❤❤ bujji thalli songu
పేపర్ బాయ్ మ్యూజిక్
Chala bagundi my favorite song❤❤🎉🎉😊
Supy anna❤❤❤❤
Feel magic moment love birds❤❤❤
సూపర్ dsp❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹
OG SONG LYRICS IN TELUGU VIDEO UPLOAD 💥💥💥💥💥💥
Krishnaveni❤