Veteran Actress Sowcar Janaki Interview | ఎన్టీఆర్ సెట్లోకి వస్తే ఏఎన్నార్ భయపడేవారు..! TeluguOne
Вставка
- Опубліковано 26 тра 2023
- Veteran Actress Sowcar Janaki Exclusive Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Indian Film Actress Sankaramanchi Janaki, popularly known as Sowcar Janaki Talking about Sr NTR. #TeluguOne #SowcarJanaki #SowcarJanakiInterivew #100YearsofNTR #NTRCentenaryCelebrations #NTR #NandamuriTarakaRamarao #NTR100YearsBirthCelebrations #SrNTR #NTRMovies #NTRSongs #NTRCentenaryBirthCelebrations #SataJayanthiUtsavalu #ActressSowcarJanaki #SowcarJanakiLatestInterview #SowcarJanakiExclusiveInterview #CelebrityInterviews #LatestTeluguInterviews #TollywoodCelebrityInterviews #TeluguInterviews #TeluguCelebrityInterviews #TeluguOneInterviews
Actress VJ Jayathi about Naa Friendhemo Pelli - • Actress VJ Jayathi Lat...
Cinematographer P.G. Vinda Interview - • Cinematographer P.G. V...
Actor Bellamkonda Ganesh Interview - • Actor Bellamkonda Gane...
Music Director Raj LAST Interview - • Music Director Raj LAS...
Diamond Ratna Babu Comments on Mohanbabu - • Director Diamond Ratna...
Actor VJ Sunny about his Girlfriend - • Actor VJ Sunny Latest ...
Anchor Syamala Lifestyle - • Anchor Syamala Latest ...
Sr Actor Gummadi Daughter Sarada - • Gummadi Daughter Sarad...
TDP Flag Designer Daughter Pilli Lalitha - • Pilli Lalitha Latest I...
Producer Prasanna Kumar about Sobhan Babu - • Producer Prasanna Kuma...
Mime Madhu about his French Wife - • Actor Mime Madhu Lates...
Veteran Actress Roja Ramani about NTR - • Veteran Actress Roja R...
Actor Edida Sriram Comments on Ali - • Actor Edida Sriram Lat... - Розваги
మీ వయసుకు తగ్గ హుందాతనమే చూసేవారికి మీ పట్ల గౌరవభావం కల్గిస్తుంది..NTR గురించి చక్కగా చెప్పారు.నూరేళ్ళు మీరు ఆరోగ్యంగా వుండాలమ్మా!!
Janakamma garu you are very great .jai NTR
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి పుట్టడడం అనేది ఒక కలే అవుతుంది. కారణం జన్ముడు శ్రీ ఎన్టీఆర్.
yes bhayya
Lakshmi పార్వతి కీ చిక్కి నలిగాడు.ఆమె యమదూత అయ్యిందీ. NTR గొప్పవాడు.
అందరూ కారణ జన్ములే , మీరు ఏదో కారణం ఉండే పుట్టారు కాదా చెప్పండి
ఈ మహా తల్లిది గొప్ప వ్యక్తిత్వం..!! మాట్లాడే తీరు.. చాలా గొప్పగా వుంటుంది..!! 🙏🙏
ఎంత చక్కగా వివరించారు ఎంతబాగా మాట్లాడు. తారు అమ్మ మీరు గ్రేట్ అమ్మ జై NTR
జానకి గారు చాలా గొప్పగా చెప్పారు ఎన్.టి.ఆర్. గురించి.
ఆయన తెలుగు ని ప్రపంచ పటంలో అందరూ గుర్తించేలా చేసారు. ఆయన జీవితం మొత్తం మీద చేసిన ఒకే ఒక తొందరపాటు, పొరబాటు ఏమిటంటే లక్ష్మీ పార్వతి ని లేట్ వయసులో పెళ్లి చేసుకోవడమే. చంద్రునికి మచ్చ లాగ ఆ ఒక్కటే ఆ మహామనిషి చేసిన పొరబాటు.
ఆయన కాలి గోటితో కూడ సరితూగని వ్యక్తి ని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం విధి వ్రాత కాక పోతే ఏమిటి.
తన సంపాదన పిల్లలకి పంచి తరువాత వాళ్ళు తండ్రిని చూడక పోతే ఏం చేయాలి తనకి తోడుని తెచ్చుకున్నాడు ntr తప్పులేదు
NTR garu legend
Amma,janaki Garu ,u said very well. Mee samskaraniki 👏🙏🏼
I feel the same ( proud)that I have born in that era to watch NTR gari movies…. I request that everyone’s interviews about him should be recorded and transcribed as volumes of books for future generations.. yesterday I have watched Jagadeka veeruni katha…
Screen meeda… merisi potuntaru chandamama la…. Maatalu chaalavu…. Okkokka movie enni sarlu chusano UA-cam punyamaaa ani…
ఎన్టీఆర్ మూవీస్ కి వచ్చే టైమ్ కి వయసు 27 ఏళ్లు. పెళ్లి అయిన వ్యక్తి. అప్పటికే ఎఎన్ఆర్ 10 ఏళ్ల నుండే మూవీ ఇండస్ట్రి లో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఎదుగుదల అందరకి ఆశ్చర్యం, చాలాస్పీడ్ గా ఎదిగారు. ఎఎన్ఆర్ లా 17 ఏళ్లకే ఎన్టీఆర్ మూవీస్ లో కి వచ్చి ఉంటే, ఇంకా ఎన్ని కొత్త రకాల మూవీస్ చూసి ఉండేవాళ్ళమో.
Ippudu polika evadu adigaadu...ANR has got his own credentials on par with the great NTR. Equally ruled the industry with his performance.
Ha ha polika yendukandi
ఇంకా నయం ఎన్టీఆర్ ఇంకో 20 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే చిరు కంటే గొప్పగా బ్రేక్ డ్యాన్స్ వేసేవాడు అని పోలిక చెప్పలేదు
NTR gaari గురించి మీ విశ్లేషణ 👌👌it indicates your charector also🙏🙏
A definition to action is NTR
NTR polite, handsome, kind ....what not real hero.కారణజన్ముడు.ఇండష్ర్షీ కూడా ఆయన ని పాడుచేయలేకపోయింది. What a dialogue.ఆయనతో,ఆయన కాలఃలో మనం జీవించాము.
ఏ వ్రుక్షం లేని చోట ఆముదం చెట్టే మహ వ్రుక్షం - అలాగే NTR సమయంలో ఎవ్వరూ లేరు కనుకే ANR, 2వ స్థానం, ఎంత చెప్పండి/ఏం చెప్పండి అన్ని విధాలా NTR NO.1.
nee moham ANR movies lo 85% hit movies. NTR movies lo 60% failures
@@chittorsukumarreddy4355 ఒరే సీ.కు.రెడ్డి హిట్స్/ఫెయిల్యూర్ కాదురా లెక్క, బోక్కగా
Meeru NTR ni pogidara...thegadera. vrukshalu leni chota amudam vrukshama...cha...cha emipolika adi
ANR No. 10
10 is much more greater than 1 always.❤
పొరపాటు ముందోచిన చెవులు (ఏఎన్ఆర్) కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంతే anr is anr , ఏఎన్ఆర్ వేసిన పాత్రలు ఎన్టీఆర్ వేసినా అంత కళాత్మకంగా ఉండవు,that is anr,but ఎన్టీఆర్ is great పర్శనాలిటీ ఇద్దరూ మహా గొప్ప వారే
ఎంతో మంచి మాటలు చెప్పారు తల్లీ...Ayana demudu. Valuable words from you
A N R and N T R very very legend Very beautiful Action wow wow Super S S Janaki legend
Super amma good words
జానకి గారు మంచి వక్త చక్కగా మాట్లాడుతాను మాటలో నిజాయితీ ఉంటుంది ఆ తల్లి గళం వింటున్న అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను సంసారం చదరంగం 1975లో వచ్చిన సినిమా అప్పట్లో నేను మా మోటార్ సైకిల్ రిపేర్ చేయడం నేర్చుకుంటున్నాను దగ్గర్లో రాజమండ్రి కుమారి టాకీస్ సంసారం చదరంగం సినిమా నేను ఆ సినిమా హాల్లో చూడలేదు అనుకోండి అయినా చాలా చక్కగా సినిమా గొల్ల పోతున్న పొడి పూడి మారుతి రావు గారు చాలా చక్కగా యాక్షన్ చేశారు నమస్కారం సెలవు 🌺🌺🙏🙏🌺🌺
Anr is living in the hearts of anr fans. They never forgot him till the end of their lives
Only the ever green hero in the telugu field.he was only the legend hero who got padmavibhushan dadasaheb palke awards in telugu cini field
Not only that he was given kalidas kousthabha award from madhya pradesh government
.no movie till now not running about 2 years. Till now no movir dominating that in running
Yes You are Right Sir 🙏
ANR poyyina tarvata andhari norlu lestunnayi....ANR never cared anyone and has dominated Telugu film industry with his talent...career peaks lo thana self confidence tho he moved to Hyd and still gave maximum hits...
ANR ki 100 days movies 114 vunnai , NTR ki 100 days movies yenni vunnayo NTR Fans Avvaru cheppalaru kani NTR ki Akkuva Hits vunnai Antaru( i think 114 (100 days)movies vunna (telugu lo)oke okka hero ANR
100%correct.
Anr never afraid to any one .he always evergreen hero till now in the hearts of anr fans. You don't under estimate anr
.
పనికిమాలిన మాటలు
చెల్లి అన్నగారితో తిరగడం, కడుపు దించుకోవడం ఆంధ్ర దేశమంతా కోడై కూసినా / చిత్ర సీమ కంతటికీ తెలిసినా ఈ నంగనాచికి అస్సలు ఏమీ తెలియదట.
బొంకులు మాట్లాడుతున్నది బొంకులాడి.
ఈమెగారి చెల్లి రంకులాడి.
వీళ్ళా అక్కినేనికి కితాబులిచ్చేది
Chandra Rao garu you are right
I also know that very well .but as per the dignity sake I did not mention it.but for some people he is God karanajanmudu yugapurushudu shakapurushudu
Ntr no 1
NTR God's gift
Well explained madam garu, Really great 👍.
Excellent interview.
Anr garu no1 superstar and Legend..
Greatly explained amma
Super Super Super Janaki garu
Super🎉👌
🌹🌹🌹
Super 👌
Anna Garu Meeru Kaarana Janmulu 🙏🙏🙏
N❤T❤R❤
jai ntr
Hats of to u sir and janakammagaru.
షావుకారు జానకి కమ్మ గారు సినిమా పేరునే
ఇంటిపేరు అయనది సూపర్ అమ్మ మీ వయసు
ఆయుష్షు భగవంతుని దయ తల్లి.....
ANR GREAT
Namasthey Amma chana rojulaki
All time great N t r
జై యన్టీఆర్
Amma 🙏
కారణజన్ములు శ్రీ యన్ టి ఆర్
Anr kosam చెప్పడానికి మీకు ఎన్ని గట్స్ వుండాలి ఆయన ఒక లెజెండ్
👍💪
అసలు యీమేకు మంచి పేరు వచ్చింది ANR చిత్రాలు..రోజులు మారాయి, అక్కాచెల్లెలు, మంచి కుటుంబం, మంచి మనసులు వంటి చిత్రాలలోనే.
Amma. Padhabi vandanam
ఏ.న్.అర్.కు శోబాన్ బాబు పోలిక దాదాపుగా 1974 వరకు ఏ.న్.ర్.ముందు అందగాడా.ఒక సారీ 72 లో శోబన్ బాబు ఫేస్ చూడు కంటి కింద గుంతలు మేకప్ లో 77 -78 మధ్యలో కొంత ఫేసెలో గ్లామర్ గా కనబడడు అంతే.ఒకేసారి నాగేశ్వరావు అదృష్టవంతులు సినిమా నుండి చూడండి.అక్కినేని కీ శోబాన్ బాబు తేడా.అక్కినేని 1984 వరకు అందగానే ఉన్నాడు.
Janaki gari words really great .
తెలుగు చిత్ర సీమలో అక్కినేనే అందగాడు.
ఎన్ టి ఆర్ తనకంటే అందగాడని అక్కినేని చెప్పడం అతని వివేకానికి నిర్వచనం.
ఏ టాలెంట్స్ లేకపోతె చిత్ర సీమలో ఇన్నాళ్లు నిలబడగలడా....
చిత్ర సీమలో ఎవ్వరికీ దక్కనన్ని అవార్డులు రివార్డులు గెలుచుకోగలడా....
అత్యధిక శతదినోత్సవ, రజతోత్సవ, స్వర్నోత్సవ, వజ్రోత్సవ, ప్లాటినం జూబ్లీ చిత్రాలు తన కాతాలో వేసుకోగలరా ...
అనితర సాధ్యం అక్కినేని అందం, అభినయం ...
దట్ ఇస్ ఎవర్ గ్రీన్ హీరో ఏ ఎన్ ఆర్
శోభన్ బాబు అందగాడు. ఎవరూ కాదనరు. కానీ రామారావు గారు, Nageswara Rao , గారిని మించిన అందగాడు కాదు. ఆ తరం హీరోలలో రామకృష్ణ గారు కూడా శోభన్ బాబు గారికి అందం లో ఏ మాత్రమూ తగ్గరు. కానీ నటన లో శోభన్ బాబు, రామకృష్ణ కన్న ముందు ఉన్నారు.
@@AnemChandraRao-yj5vb no problem boss. Both passed away long back. No use of talking now.
నీ మొఖం రా
అమ్మా,మీరుకూడా మాకు తరగని ఆస్తి
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤N T R
No.1 Annagaru
ఎన్టీఆర్ కోసం గొప్ప చెప్పింది ఏఎన్ఆర్ కోసం గొప్ప చెప్పలేదు షావుకారు జానకి మాటలు విచిత్రంగా ఉన్నాయి
నిజం చెప్పారు ఆవిడ. ఎన్టీఆర్ అంటే మూవీ ఇండస్ట్రి లో 6-7 హీరోల తో సమానం అనట్టు ఉండేది అప్పట్లో.
నిజాలు చెపితే కొంత మందికి వినేటందుకు బాధ. స్వయంగా ANR గారే NTR గారితో పోల్చుకోని నేను ఆయన స్థాయిలో చెప్పుకొన్నారు.
ANR gari gurinchi Janaki garu chheppindi Baga ledu ,senior is senior NTR vaste ANR bayapadata memiti field ki munuduga vachhinde Great ANR Kaka pote tanaloni minus cheppavaru .He is NATA SAMRAT janki gari lanti vare Ila kincha parachtamu nachha ledu.
Anni rakaaaaluga NTR mundu ANR digadudupe""""
@@satyanarayanasarma982దిగదుడుపు అనటం తప్పు. నాగేశ్వరరావు గారిలాగా స్టెప్స్ వేయలేరు కదా రామారావుగారు. ఎవరి పందాలో వారు గొప్పవారే. దేవదాసు రామారావుగారు చేస్తే ఇంకొక రకంగా వుండేది ఫలితం, ఇద్దరూ గొప్పవాారే.
@@raghuinturi9741 NTR steps veyyakkaraledu ' body voopitene screen chirigi poddi
ANR real acting chesavaru , ANR pouranikamu ,janpadamu ,social , mithlogical , love , etc Anni poti padi act chesavaru Devdas,premanagar lanti characters sati everu raleru .
yes you are 100% correct
Your 100% correct ntr god gifted ayanni eviritoni compare cheyyalemu telugu jaati muddu bidda
Attract cheyyadaaniki Itlanti Titles pettakandi ....ANR goppathanaannii Enno Sandharbalalo NTR koniyadaru..ANR Claas Artist NTR Mass Artist.....Telugu Cinemaki Iddaroo Adbhuthame........
Bros poti ledu yemi ledu evariki valle goppavallu Ntr Anr Krishna Shobhan babu naluguru nalugu stambhalu cinema fieldiki
SEEN FULL
ON 28-5-2023
కృష్ణకుమారి.
షావుకారు జానకి.
నటరత్న. నటసార్వభౌమ. నందమూరి తారక రామారావు.
జానకి గారు outspoken..spoke very well.
Krishna garini tokkalani years ga cheyadam..heroines ni cinemallo asahyanga behave cheyadam.. CM ayina taruvata, young heroine ni pelli chesukovadam rahasyanga ..ila NTR kooda manishe ani cheppuchunna..tappulu chesadu aayana..
1976 varaku ANR okkade super star....1977 nundi NTR.... ANR natanaku leru yevvaroo saati.
Nuvvoka pilla pushpam Ani telisipoindiraaaaaaa Ravooooooooooooo
Meeru Sarada ni kuda Interview cheyendi Sir
Jai N T R
Don't equate.anr with ntr each is.grate in their roles
NTR కి NTR పోటి.
ANR THE GREAT
అంత లేదు
Ntr the great not anr
Anr is great not ntr.
Oka koteeswarudu devasthananiki oka laksha rupayalu donate cheste adi goppa kaadu.konni samvatsaramula kritam paper lo chadivanu. oka bhikshagaadu bhikshamettukuni oka laksha rupaayalu jamaa chesi devasthananiki donate chesaadani.nijangaa idi goppa vaartha. Bhagavantudu ntr gaariki physical gaa anni ichhadu aayanaku height undi .gambheeramaina voice undi.andamu undi.paigaa aarojullone B.A.chuduvukunnaru.e paatrakainaa sari poye personality undi.inni unnappudu natudi gaa unnatha sthaayini andukovadam ntr gaariki saadhyamu aindi.
Compare cheste purti gaa viruddhamu anr gaari vishayamu lo jarigindi. Ntr gaari kante munde anr gaariki stardom prajalalo craze vachhindi.induku udhaharana mahanati saavitri gaare .anr gaarini chudataniki velli krinda paddanani telipaaru.anr gaariki gambheeramaina voice ledu. Lothukallu.height ledu.personality anni paatralaku saripodu.paigaa 3va class varake chaduvu abbindi. Ilaanti anr gaaru chaala vichakshana tho thanaku tagga paatralane teesukuni natincharu.success saadhincharu.3vaclass chaduvukunna anr gaaru samskrutam tho militamaina telugu padaalanu athi spashtangaa kavula paatralalo paliki (mahakavikalidasu,tenaliramakrishna)thanananu thaanu nirupinchukunnaru.
Entha krushi entha pattudala unte krishnarjuna yuddhamu lo arjunudu gaa ntr gaariki deetugaa natinchadaaniki oppukuntaaru.?great directors kv reddy gaaru kamalakara kameswararao gaaru ntr prakkana anr gaarine select cheyyalante anr gaari lo talent undane kadaa .atuvantidi anr gaaru ntr gaariki bhayapadedi aemi ledu.
Anr gaari okka devadasu chalu telugu tamil rendinti lo nu pedda success.ippatiki 12 saarlu paigaa devadasu teeste anr gaari devadasu mundu migata anni cinemalu takkuve. Dileep kumar gaare anr maadiri nenu cheyyalekapoyanu annaru. Pramukha kannada natudu Rajkumar gaaru devadasu paatranu cheyyadaaniki oppukoledu.tamil lo shivaji ganeshan gaarukudaa natinchadaaniki oppukoledu
Kannadamu lo dr.Rajkumar gaaru kaviratna kalidasu chesaaru.tamil lo kaalidaasu gaa shivajiganeshan chesaru. Telugu lo anr gaaru mahakavikalidasu chesaru. Chala samvatsarala taruvatha eppudo chesina anr gaari kalidasu chusi madhyapradesh govt vaaru anr gaariki kalidasu award ichharu. Oka samvatsaraaniki 5or6 cinemalu chestu ekkuva vijayalanu andinchina anr gaari krushi pattudala natana chala goppadi. Chivari varaku natistune untaanu ani cheppi natistu maraninchina anr gaaru great great great . Alagani ntr gaarini nenu takkuva cheyyanu ntr gaaru kudaa great.compare chesinappudu inni lopalu unchukoni sudeerghakalamu kalamatalli seva chesina anr gaaru great.
@@vijayraj-js7wp appatiki ntr raledu kabatti perochindi but superstar avvaledu. Superstardom anedi ntr ki adi pathalabhairavithone start aindi
అక్కినేని గారు ఎన్టీఆర్ సినిమాల్లోకి వోచేసరికే బ్యాక్ టు బాక్ ఇండస్ట్రీ హిట్స్ తో సూపర్ స్టార్. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాక, అతనితో తనను తాను కంపేర్ చేసుకోని అతనంత height personality voice ఎడ్యుకేషన్ చివరికి హెల్త్ , లేకపోయినా తన ఎనాలిటిక్ గా స్ట్రెంగ్త్స్ వీకన్స్సెస్ తెలుసు్కుని తన 3rd క్లాస్ తెలివి తోనే ఎక్కడ తగ్గకుండా తనకు తగ్గ పత్రాలు వేసి ఎన్టీఆర్ కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఇచ్చిన ANR నా దృష్టిలో అందరు ఆదర్శనంగా తీసుకోవాల్సిన నిజజీవిత హీరో
Correct
@avinashtetali5643 Yes, it was before NTR came to the industry.ANR is a senior hero than NTR but when NTR came and conquered the industry starting from Pathala Bharavi 1951. After this everyone was behind him only. If u see their multi-starrer movies like Missamma, Gundamma Katha ANR was always a second hero after NTR. ANR movies never collected more than NTR movies except for 4-5 movies where NTR constantly gave blockbusters every year from 1951-1967, 1969-1972, and 1977-1982. From 1977-1982 entire 5yrs ANR just got 3-4 hits of 30+movies whereas NTR gave 4-5 blockbusters every year. BTW how can a class hero gets more collections and records than a mass hero, does it happen anywhere till date?
@@lordbalaji8919 grow up... 😂
@@arvi1025Get to know the history kkd, kid
మీరు చెప్పింది నిజమే కానీ ఎన్టీఆర్ కు నిర్మాణ బాధ్యత, డైరెక్షన్, పురాణ పాత్రాపోషణ విషయాలలో ఆయన్ను మించిన వారు లేరు. అనుకున్నది సాధించే పట్టుదల రాజకీయాలలో చూపించారు. పార్టీ స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించినవారు ప్రపంచంలో ఎన్టీఆర్ తప్ప మరొకరు లేరు.
Edi chala bagundo
aayana jaathakam aayana choosukolekapoyaaru. paapam. chellelu Krishna kumaari jeevitham, saati nateemani Devika jeevithaalanu naashanam cheyadaanike puttina kaarana janmudu aayana. anthenduku ? Chandra kala laanti manchi natiki koodaa garbham thechina kaarana janmudu. ivannee appati ee natee maniki theliyani vishayaalaa ! ikapothe .. thanaku kumaarthe varasa ayina kanaka (Daughter of Devika) nu gandipeta loni thana sthavaramulo vivaahamu chesukunna kaarana janmudu. evaro kshudra poojalu jaripevaaru ilaa pelli chesesukunte "Pradhaana Manthri" ayipothavani cheppagaa paatinchina mahaneeyudu kaarana janmudu kaaka emavuthaaru ? cheppandi. Ee vidhangaa choosinaa .... NTR andagade kaanee chaalaa balaheenudu. aayananu pogidevaaru inkaa balaheenulani naa abhipraayamu. naakanni sangathulu thelusu. appti pathrikalu annee chadive vaadini.
ANNAGARI GURINCHI MAKU TELIYANI GOPPA VISHAYALU CHEPPARU TALLI ANNAGARU YUGAPURUSHULU
Dont compare to ANR and sobhanbabu. Present both are expired. ANR is maximum copert to his movies both chadukunna Ammylu. 63and Poola Rangdu 67.He was commitment to his heart operation maximum. Movies transferred to sobhanbabu Jeevantargalu. Manchimanushulu chakravakam. Etc. Not only AnR and but also NTR. What happened to ANR afried to enter the sets for NTR.? Is it true?
Nedu naluguru leru kani prajala hrudayallo eppatiki untaru
అమ్మా మీకు కృత్ఞఙ్ఞతలు..
ANR ఎప్పుడూ No 1. NTR చేసిన రాముడు కృష్ణుడు హరినాధగారు చాలా బాగా చేస్తాడు. దుర్యోదనుడు, రావణాసురుడు SVR ఇరగతీస్తాడు కానీ ANR గారి తెనాలు రామకృష్ణ, విప్రనారాయణ చేసే దమ్ము ఒక్క ANR కూ మాత్రమే వుంది. NTR గొప్పన్నటుడే కానీ ANR ను తక్కువ చేయకండి. NTR రాజకీయాలు లోకి వచ్చిన తరువాత మీడియా మరియు ఒక వర్గంవారు కావాలని ఎలేవేషన్ ఇచ్చారు.
ఎంటో వాళ్ళ గురించి మనం కొట్టు కోవడం .. ఇది కాదు అది అనడం .. వాళ్ళు అందరు ఒక టే😅😅😅😅😅
మీరు చెప్పే హరనాథ్ పాత్ర వేయించిందే ఎన్టీఆర్. సొంత డైరక్షన్, సొంత ప్రొడక్షన్ ఆ మూవీ కి. ఎన్టీఆర్ అంటే మూవీ ఇండస్ట్రి లో 6-7 హీరోల తో సమానం అనట్టు ఉండేది అప్పట్లో.
Bayamu kadu
Gowrvam adey
Andukey
Appudu viluvalu videvey
Eppudu
Avi ekkada
NTR నటించిన సినిమాలు ఎక్కువ, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. ANR నటించిన సినిమాలు తక్కువ, సక్సెస్ rate ఎక్కువ. కావాలంటే ఒక్కసారి సరిచూసుకోండి.
In first 100 movies you may be right. But not over all. NTR movies had minimum guarantee.
I need not count. Get correct information and post. Till 1964 ANR had more 100 days movies. After that the number reduced drastically till Dasarabullodu. Overall not much difference. After early seventies he had only big hit that was Premabhishekam broke all records. After premabhishekam hand had few hit movies. Please check bro.
ANR గారు నెంబర్ వన్ hero
మీరు తక్కువ తిన్నారా మేడమ్. మీకు సాటి రాగల నటీమణి ఎవరూ లేరు. ఉదా: మంచికుటుంబం, ఇంటిగౌరవం.
After adaviramudu ntr became number 1hero up to1976 anr was the Supreme. Krishna and Shobhan babu shined as stars meantime when the upper two get flaps.
From 1965 till 1970 and before. If you have partial information don't share bro.
ఏ కాలం నుండి వచ్చావ్ నువ్వు? తేడాగా ఉన్నావు. ఎన్టీఆర్ గొప్ప మూవీస్ అన్నీ కూడా 1976 కి ముందే వచ్చాయి, పాతాల భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, లవకుశ, సీత రామ కళ్యాణం, భీష్మ, గుండమ్మ కథ, భూ కైలాస్, నర్తనశాల, బడి పంతులు, పెళ్లి చేసి చూడు, రక్త సంబంధం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు లో మైలు రాయి లాంటి సినిమాలు అన్నీ 1976 కి ముందే వచ్చాయి. అన్నీ కూడా రామరావ్ యాక్ట్ చేసినవే. వెళ్ళి మీ తాత, ముత్తాత, నాన్న ని అడుగు తెలుస్తుంది. రామరావ్ అంటే 6-7 హీరోల తో సమానం అని చెప్తారు. రామరావ్ 3 జనరేషన్స్ లో నెంబర్ నెంబర్ హీరో. వేరే హీరోల హిట్ మూవీ కి వచ్చే కలెక్షన్ ఎన్టీఆర్ మూవీకి ఒక వారం లో వచ్చేయి. 1976 తరువాత అంటే కృష్ణ, శోభన్ బాబు సెకండ్ జనరేషన్ హీరోలు, వాళ్ళు మూవీస్ లో కి రావడానికి కూడా ఎన్టీఆర్ నే ఇన్స్పిరేషన్ అని చెప్పారు ఇద్దరు. శోభన్ బాబు అయితే పూజగది ఎన్టీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. చాలా ఏళ్ల క్రితం నేను ఈటివి ఇంటర్వ్యూ చూసా, శోబన్ బాబు ఎన్టీఆర్ గురుంచి మాట్లాడుతూ విపరీతంగా ఏడ్చాడు, ఇంటర్వ్యూ అపాలసినంత పని జరిగింది.
@@rangasai7459 Even before 1965 bro. NTR's best movies are Mayabazar, Bhookalias, Missamma, Gundamma Katha, Pelli chesi choodu, Narthana Shala lanti movies vacchindhi 1952-1963. NTR vacchina one year ki, he instantly became number hero. Movie industry ki chala late ga vacchadu 27 years. Appatike ANR 10 years nundi unnadu. NTR vacchina immediate ga, he established himself as number one hero with his talent.
ఆ టైటిల్ ఎంటిరా బోసిడీకే! ANR గారు మొట్టమొదటి సూపర్ స్టార్ తెలుగు ఇండస్ట్రీ కి! ఆయన సూపర్ స్టార్ అయ్యేనాటికి దక్షిణ భారత దేశంలో ఒకప్పటి ఎంజీఆర్, NTR,శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ వీరెవ్వరూ ఇంకా పాపులర్ హీరోలే కాదు! ఆయన NTR కు భయపడటం ఏమిట్రా! తలా తోక లేని హెడింగ్స్ పెట్టడం! ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ లు అవసరమా! NTR గారు ఈమె జాతకం చూశారా, ఆయన జాతకమే ఆయనకు తెలియదు, మనం చూశాం ఆయన చివరి దశ ఎలా ఉండినదో!
First super star Nagaiahagaru
Yes, it was before NTR came to the industry.ANR is a senior hero than NTR but when NTR came and conquered the industry starting from Pathala Bharavi 1951. After this everyone was behind him only. If u see their multi-starrer movies like Missamma, Gundamma Katha ANR was always a second hero after NTR. ANR movies never collected more than NTR movies except for 4-5 movies where NTR constantly gave blockbusters every year from 1951-1967, 1969-1972, and 1977-1982. From 1977-1982 entire 5yrs ANR just got 3-4 hits of 30+movies whereas NTR gave 4-5 blockbusters every year.
Orey erripuka appatiki superstars ane padame ledu. Ntr introduced it
Rey pukka niku emthelusura gadida kodaka ntr mundu evadu panikiradu moddakostha
9599 evadra erri puka gaadu NTR ki poti ledu legendary hero ok.erri puka jagrathaga oundu ji NTR
Really there is none to compare anyone with legend NTR. This con't be contradictory, it is a fact. Nobody is there to compare with him. Really genius and legend HE was. I am very sexy person and he was not to sleep without intercourse daily. That is why, he was living with Lapaki some time and enjoyed. Moreover, she is also her own CASTE i.e. Kamma. His preference was always towards his own community only. Except Krishna Kumari was used as his sexy friend till her marriage was held. I don't think he touched any others in the Cinema industry. We don't know, about outside the field. He was very bad in the eyes of public, once attachment with LP.
ANR mumurtula Telugu vari pancha lalchi darinchi Telugu tanamu utti padettulu chesavaru ANR lage MGR,SIVAGI Ganeshan and Raj Kumar valla netivity prati bimbinche varu.
At 0:19 NTR's chirunavvu and prashaanthatha was lost when Chandrababu Naidu backstabbed him.
ANR lage aayana abhimanulu kooda. EershyapRulu
NataSIKHARAM
NTR and Janaki acted in 7 or 8 films. All the movies were FLOPS right from Shavukaru to Kadedddulu Ekaram nela (Disaster No.1 of NTR films). In contrast, she acted with ANR in the same number of films. All were HITS AND SUPER DUPER HITS right from Rojulu marayi, Manchi manasulu etc. After NTR entered into politics and became CM and after ANR’s death, media and artists started praising NTR as if he was the only hero during those days and the old generation people are laughing after seeing the videos.
As per order of merit no 1 is sivaji ganeshan,no 2 is anr,no 3 is ntr as per acting talents only according to old generation people of 1960s and 70s.
ANR will remain as no 1. Unwarrented comments about him show the mind set of idiots .
Ee media varu aa rojullo kudaa modata ntr gaari pere vrasevaaru.cineparishramaku rendu kallu ntr gaaru&anr gaaru ani.anr gaaru senior anduke palleturi pilla cinema lanti iddaru kalisi natinchina modati cinemallo anr pere mundugaa vesaru. Vijayavaru teesina gundamma katha lomodata evari peru veyalani charcha jarigindi.sri krishnarjuna yuddham lo perlu veyyakundaa iddarini okesaari chupistaru.mari anr gaariki talent lekapothe ntr gaariki samaujji kaakapothe iddarni okesari enduku chupistaru.ippati media vaaru anr gaarini marichipoyi okka ntr gaarine ekkuva chesi chupistunnaru eee agra natulatho samaanangaa krishna gaarini sobhanbabu gaarini andalamu ekkistunnaru. Kaani modati taram agranatulu anr gaaru ntr gaaru maatrame taruvathi taram natulu krishnagaaru sobhanbabu gaaru.
@@vijayraj-js7wp sir, u r right. In titles ANR name was shown in Palletoori pilla, Samsaram, Parivarthana, Tenali Ramakrishna, Charana Dasi etc. As NTR was Vijaya’s contract hero, they have shown his name in their movies. In Bhookailas, heros names were not shown by AVM production to avoid controversies. From Gundamma katha onwards, either photos or persons were shown. Now the present media is hiding all these facts and projecting NTR as the only top star as he has become CM of the state. Old generation people are laughing on these video comments. Both were LEGENDS and competed till end. But finally ANR’s PREMABHISHEKAM with low budget has created sensational records in 90 per cent centres and ran directly 380 days in Vijaya , Guntur. This record was not crossed by NTR. That was history.
@@vmr3624 sir meeru cheppindi purthigaa oppukovalasina nijam.aa paata vishayalu ippati taramu patrikaavilekharulu ee you tube lo video lu pettevaaru andariki kanuvippu kaavaali.ea media chusinaa nijaanni daachi ntr gaariki jai kodutu video lu pettadame.chustunnappudu chee chee anipistundi.aa paataram vaallu andaru unna vishayalanu bayatapettali mee laagaa.meeku dhanyavadamulu sir.
Amma Mee matalu varu thappkunda vintaru
Sowcar j...kadhu ....sahukar janaki
నీ పళ్ళెంట్రా అలా వున్నాయి.
నీ పాచి పళ్ళ నవ్వు చాలు పాపం ఈ ముసలావిడ
గుటుక్కుమనటానికి.
Ntr gurinchi thelusukoni vagandi eppati a hiro gadu panikiradu ntr mundu weast
At 6:12 thappudu maata vachchindi when Chandrababu backstabbed NTR. NTR called Chandrababu Aurangazeb.
Anchor garu yaasa lekundaa Telugu lo maatlaadithey baavuntundi , adi Telugu bhasha ki ivvaalsina gowravam !
Ntr ki anr bhayapadevada. Asalu aa avasaram yemundi.neeku bhuddhi unde cheputhunnava.bharatz desamlo ni agranatula lo okdu .thoti hero ni kinchaparacha vaddu
.
This may not be true. I never believed this.
శోభన్ బాబు లాంటి అందంANRకు ఉంటే NTRకు గట్టి పోటీ ఇచ్చేవాడు...
Poti ivvatam entra babu... Raghavendrarao vache varaku NTR picha li8
@Patwari Gopal - Mari Sobhan babey ivvaka poyaadaa NTR ki potee?
Naa uddeshyamu lo modati taram agra natulu anr gaaru ntr gaaru.1944&1949vachharu ee heroes.dadaapu 15or20 yella taruvatha vachhina sobhanbabu gaaru kaani krishna gaaru kaani veeriki elaa poti avutaaru.sobhanbabu gaariki manushulumarali nunchi regular gaa paatralu labhinchayi.antaku mundu kambhojarajukatha veerabhimanyu lanti 3or4 films tappithe continue gaa success aina cinemalu levu.krishna gaaru kudaa anthe .anr ntr gaarla cinemalalo second heroes chesina veeru agra heroes anr gaariki ntr gaariki poti elaa avutaaru. Paigaa krishna gaaru nenu ntr gaari abhimani ani cheppukunnaru. Anr gaari ki unna craze nu chusi nenu cinema hero avudaamu ani anukunnanu ani krishna gaaru chepparu.tenemanasulu cinemalo krishnagaarini select chesina group lo aadurthi gaaritho baatu anr gaaru unnaru..sobhanbabu gaaru,kudaa naaku anr gaaru ntr gaaru iddaru pujyulu ane annaru. Modati taram agra natulu anr gaaru ntr gaaru.taruvatha sobhanbabugaaru krishnagaaru. Taruvathha krishnamraju gaaru ilaa continue aindi. Poti ante anrgaaru&ntr gaaru maatrame ee iddari madhya poti chala samvatsralu gadichindi.veeriki veere poti marevvaru kaadu.
Gopal Garu, NTR did not break the record of ANR Moogamanasulu (9 centres silver jubilees directly) released in 1964 in Black and white era. Coming to colour films, PREMABHISHEKAM released in 1981 with a low budget created sensational records in silver jubilees (19 centres directly), 200 days,300 days and finally 380 days directly in single theatre Vijaya talkies, Guntur with 3 shows. NTR never crossed these records. Now u think over about ur comment Poti ichevadu.
Your sister,ntr marriage why failed
A N R senior Hero than NTR. అ క్కి నే ని భ య ప డ టం ఏ మి టి రా బ్ల డీ ఫూ ల్.
ANR...great actor than ntr.,వ్యక్తి పూజ చేయించుకోవడం ఇష్టం లేని వ్యక్తి...
Overaction
Your sister ntr marriage why failed