Enno Yellu Gatinchi Padyam - Shivani Performance in ETV Padutha Theeyaga 11th January 2016

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...
    For more Paaduta Theeyaga Episodes - bit.ly/20UAUZe
    Padutha Theeyaga - పాడుతా తీయగా - 11th January 2016
    This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.

КОМЕНТАРІ • 3 тис.

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 3 роки тому +138

    ఇంగ్లీషు పదాలతో మునిగిపోయిన నా తెలుగు భాషను ఇంకా బ్రతికించే వాల్లు కొందరు ఉన్నారని ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తున్నది.చక్కగా, శ్రావ్యంగా,ధైర్యంగా పాడింది..ఈ అమ్మాయికి చక్కని భవిష్యత్తు ఉండాలని ఆ ఏడు కొండల వాడిని ప్రార్థిస్తున్నా. 🙏

  • @HappyFamilyindia
    @HappyFamilyindia 2 роки тому +157

    పద్యం పూర్తయ్యే సరికి కన్నీళ్లు ఆగలేదు. గుర్రం జాషువా గారి రచనలో గొప్పదనం, మీ గానంలో మాధుర్యం అద్భుతం.

  • @amruthaavadhanam1403
    @amruthaavadhanam1403 3 роки тому +186

    పద్యానికి ప్రాణం పోశారు మీ గళం లో మళ్లీ..అంత ఆర్ద్రత ను నింపిన అక్షరం జాషువా కలం, అంతే ఆర్ద్రతను నింపుకున్న మీ గళం...అద్భుతం.మన భాషను ఇలా బ్రతికిస్తున్న బాలు గారు,మీరు సదా అభినందనీయులు.స్మరణీయులు.

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 5 років тому +256

    ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి కానీ ఇలాంటి పర్ఫామెన్స్ ఇలాంటి సాహిత్యం ఇలాంటి ప్రోగ్రాం జీవితంలో చూడలేమేమో అద్భుతం అత్యద్భుతం మా అందరి అదృష్టం మీ అందరికీ ఇవే మా వందనం

  • @NnNaidu-xm9yk
    @NnNaidu-xm9yk 2 роки тому +68

    ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నానో,, ఎప్పుడు విన్నా కళ్ళల్లో నీళ్ళు వాటంతట అవే వస్తాయి,,,, అమ్మా తల్లీ చాలా బాగా పాడారు మీకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భవిష్యత్తులో మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటూ మీ అభిమాని👍🤝

  • @chandrasekhar-sb7uq
    @chandrasekhar-sb7uq 3 роки тому +86

    మయమరిపించే రాగం అధ్బుత పద్యం వొళ్ళు పులకరించే నీ గాత్రం మనసు ఆనందం డోలికలలో తెలుతున్నట్లు అయ్యింది తల్లి బాలు గారి కామెంట్స్ అమోఘం అద్భుతం

    • @karnahemasundararao5740
      @karnahemasundararao5740 2 роки тому +2

      Sp బాలసుబ్రమణ్యం కి కన్నీళ్లు తెప్పించిన పద్యం పాడిన శివానికి 🙏🙏🙏🙏

  • @kkmulties6622
    @kkmulties6622 5 років тому +220

    పద్యాలు పాడటం సిగ్గు గా భావిస్తారు కొంత మంది, కాని శివాని లాంటి వాళ్ళు మాత్రం ఏమీ సిగ్గు పడకుండా ధైర్యంగా పాడతారు, excellent

    • @umapathidurisheti315
      @umapathidurisheti315 3 роки тому +10

      సిగ్గు ఎందుకు అలాంటి పద్యం పాడాలంటే, టాలెంట్, అథారిటీ ఉండాలి సర్, you are great Shivani.

    • @KanakarajuRajurockzz
      @KanakarajuRajurockzz Рік тому +2

      Ah padyalalo jeevitham undi sir siggu deniki ... Samskruthi undi ...

  • @gurugtelugu7180
    @gurugtelugu7180 5 років тому +371

    శివాని పాడిన సత్యహరిచంద్ర పద్యాన్ని నేను రోజు వింటాను. ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. మన తెలుగు లో ఉంది మాధుర్యం , నీ గొంతు లో ఉంది మాధుర్యం....

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 3 роки тому +317

    ప్రపంచం లో ఏ కవి అయినా నాలుగు పదాల్లో జీవిత సత్యాన్ని చెప్పగలిగిన దమ్ము ఉన్న తెలుగు కవి గుర్రం జాషువా మన తెలుగు వారు ఎంతో గర్వించాలి

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 3 роки тому +6

      అక్షర సత్యం...జోహార్లు గుర్రం జాషువా గారికి🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому +3

      గుఱ్ఱం జాషువా 👍🏾.

    • @noonehimself6922
      @noonehimself6922 2 роки тому +1

      గుఱ్ఱం జాషువా *

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 роки тому

      Guntur Zilla vinukonda.gijigDu, kristhucharitra etc., Chala vaguntay.psdalu, bhavam andam.super.poem gurtukuravatledu.poor person gurinchi.super.

    • @patibandla.anjaneyulup.anj8774
      @patibandla.anjaneyulup.anj8774 2 роки тому

      11 as aaqqaaqaaqqaqaaqqqaqqaqqqq at qqqqaqa awayqqaaaqaaaaqq we are qaaaqaaqqaqqqq as 1a qqqqaqaqqqqaqqqqqqqqa as qqaqqaa whatqqqqqqqqaaaa

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 5 років тому +59

    నేను శివాని గారు పాడిన ఈ పద్యం డౌన్లోడ్ చేసుకొని...వందలసార్లు విన్నా..... తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నా
    ...ధన్యవాదాలు శివాని గారు...

    • @ravinayudu5690
      @ravinayudu5690 3 роки тому +1

      What a comennt

    • @sastrysubrahmanyam3248
      @sastrysubrahmanyam3248 2 роки тому +1

      నేను కొన్ని వేల సార్లు విన్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarsenku5656
    @sankarsenku5656 6 років тому +347

    ఈటీ.వి వారికి నా ధన్యవాదాలు..
    ఇలాంటి కళాకారులకు ప్రోత్సహిస్తున్నదుకు..
    మళ్ళీ ఇలాంటి పద్యాలు తెలుగు ఇండస్ట్రీకి తేవాలి..
    నాకు ఇలాంటి పద్యాలు అంటే చాలా ఇష్టం..
    సత్య హరిచంద్ర డ్రామా అంటే చాలా ఇష్టం..

  • @rajurampuram9328
    @rajurampuram9328 2 роки тому +39

    14 years age నుండి హరిచంద్ర పద్యాలు వినడం, ఆలపించడం, ఆలా నటించడం మొదలుపెట్ట, ఎంతోమంది కళాకారులు ఆలపించగా విన్న, కాని మీరు ఆలపించిన ఈ పద్యం వింటున్నప్పుడు లేచి నిల్చుని చేతులు కట్టుకుని వింటున్న, ఇది నేను మీకు ఇస్తున్న గౌరవం, కళామ్మ తల్లికి వందనం 🙏🙏❤🌹

  • @raghureddy8921
    @raghureddy8921 5 років тому +272

    ఏం పాడారు,
    అసలు ఇంకా ఈలాంటి వాళ్ళు ఉన్నారా,
    అసలు ఈలాంటి వాటిని ప్రోతాహించిన,
    బాలు గారికి నమస్కారములు,,,,,
    That is my India,,,,,!!!!!!!!

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 5 років тому +339

    కాంప్లిమెంట్స్ తప్ప కామెంట్స్ లేకుండా పాడారు...
    సింధుభైరవి రాగానికే అందాన్ని ఇచ్చింది నీ పాట...
    ఇప్పటికి ఒక 1500సార్లు విన్నాను ఈ పద్యాన్ని...
    అత్యద్భుతం....

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 3 роки тому +637

    ఇది రా నా దేశం, ఇది రా నా భాష, ఇది రా నా సంస్కృతి. అద్భుతం గా పాడావు తల్లి.

  • @simba8073
    @simba8073 4 роки тому +166

    బాలు గారు 🙏🌸🙏 ఈ రోజు మీరు సమాధికి చేరుకున్నారు 🙏🌸🙏ఈ పాట వింటుంటే నమ్మలేకున్నాం 🙏🌸🙏

  • @keasavansunderamurthy1830
    @keasavansunderamurthy1830 6 років тому +71

    పద్యం హ్రృద్యంగా పాడగలగటం అందరివల్ల అయ్యే పని కాదు. శివానీ అద్భుతంగా పాడావు తల్లీ!! నిను గన్న తలిదండ్రులు ధన్యులమ్మా!! ఇలాంటి కూతురుంటే జీవితం ధన్యమని భావించేలా చేసావుగదమ్మా!! సకలాభీష్ట సిద్ధిరస్తూ!!

  • @jvb2601_knl
    @jvb2601_knl Рік тому +44

    బాలు గారే కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ పద్యం ఎ గొప్పదో అర్థం చేసుకోవచ్చు..!

  • @jaguvsnkrishna4773
    @jaguvsnkrishna4773 4 місяці тому +7

    మన కుర్రాళ్ళు,
    మనకు మాత్రమే సొంతమైన ఇలాంటి పద్యాల్ని నేర్చుకో వాలని కోరుకుంటూ,
    ఈమెకు అభినందనలు 💐💐💐

  • @RamaiahYedupati
    @RamaiahYedupati 4 роки тому +116

    ఈ రోజుల్లో కూడా ఈలాంటి పద్యాలు మీరు చక్కగా పాడి ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు మీ కృషికి అభినందనలు సింధూ భైరవి గారు..

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +12

    చూడమ్మా శివాని అక్కయ్య గారు మీరు మరియు మీ లాంటి ఎందరో గొప్ప గొప్ప కళాకారులు మన తెలుగు రాష్ట్రాలలో మన భారతదేశంలో చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా తెలుగుదనాన్ని ఇంత చక్కగా సరళంగా ఈజీగా ఆత్మిక దృష్టిని కలిగించే విధంగా కొత్తదనం తీసుకువచ్చే విధంగా ఇటువంటి సేవ చేసే అవకాశం మన తెలుగు వాళ్ళకి అక్కడక్కడ మీలాంటి వాళ్ళకి అదృష్టం వరించింది అనుకోండి ఇటువంటి అదృష్టవంతు ఆత్మలను పరమాత్మ వెతుకుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు పాడిన టువంటి పద్యాన్ని ప్రాక్టికల్ రూపంలో మన యొక్క నిత్య జీవితంలో మనిషి గానే ఉంటూ ఆ సత్యహరిచంద్ర పద్యం ని ప్రాక్టికల్ రూపంలో నటించి నటిస్తూ నటింప చేయిస్తూ ఉండాలి కదా అప్పుడే కదా కొత్తదనం కొత్త ప్రపంచము ఈ భూమ్మీద సత్యము ధర్మము మళ్లీ సత్యహరిశ్చంద్రుని యొక్క కాలము సమీపములో ఉన్నది కాబట్టి మనమందరము కూడా సత్యమైన ఆత్మలము కాబట్టి సత్య హరిశ్చంద్రుని పద్యం అంటే ఎంతో ఇష్టం గా ఆసక్తితో పాడగలడు తున్నాము పాడిన వాళ్ళ ద్వారా విని కలుగుతున్నా ము ఆసక్తి కలిగి ఉన్నాము కలిగిస్తూ ఉన్నాము అంటే ఒకప్పుడు మనమే ఆ ఆ విధంగా అంటే సత్యం గా ఉన్నాము అనగా స్వర్గంగా ఉన్నది ఒకప్పుడు భారత దేశము అని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నారు కాబట్టి తిరిగి మళ్లీ మనకు దేవతలకు అయ్యే సమయంఇదే కాబట్టి పద్యాలు పద్యాలు గా కాకుండా ప్రాక్టికల్ రూపం లోకి తేవాలి అని మనము తెలుసుకుని తెలియజేసే సేవలో నిమగ్నం అవ్వాలి అప్పుడు మనమే ఆ సత్య హరిశ్చంద్రుడు నిజంగా ధర్మాన్ని అనుసరించి ఆచరించ కలిగినవారే సత్య హరిశ్చంద్రుడు+హరిశ్చంద్రులుకూడా అనగా దేవతా ప్రపంచంలో అందరూ సత్యం గా ఉంటారు అని దీని అర్థం చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు శివాని అక్కయ్య గారికి మరియు శ్రేష్ట ఆత్మ అందరికీ కూడా ఓం శాంతి ❤️🙏👍 ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏 థాంక్యూ శివాని అక్కయ్య గారి ఆత్మకు మరియు ఇతర ఆత్మ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదములు శుభాకాంక్షలు ❤️🙏❤️🙏❤️🙏👍👍 సరే ఎన్నిసార్లు విన్నా అర్థం అదే కాబట్టి ఆ విధంగా ఆత్మ తయారయ్యేది ఉంది అని మెసేజ్ లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఓకే ఓం శాంతి***3🙏🙏🙏🙏🙏👍

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 6 років тому +1403

    ఎక్కడ ఉంది రా నా దేశం గొప్పతనం అంటే ఇదిగో ఇటువంటి గొప్ప పద్యాలలో ఆలపించే నా దేశ ఆడపడుచుల గొంతుల్లో చాలా చక్కగా పాడవు తల్లి జై హింద్

    • @manojsanjeevi3086
      @manojsanjeevi3086 6 років тому +20

      Excellent words.......

    • @ramuguniganti141
      @ramuguniganti141 6 років тому +14

      బుద్ధిలేని పెద్దమనిషి

    • @akhileshadimulam8246
      @akhileshadimulam8246 6 років тому +7

      బుద్ధిలేని పెద్దమనిషి PC

    • @ongolefishing
      @ongolefishing 6 років тому +7

      గొప్పగా చెప్పరూ సర్

    • @nanikumar1822
      @nanikumar1822 6 років тому +5

      it's really

  • @devaswamy1159
    @devaswamy1159 4 роки тому +177

    శివాని గారు మీ పాట ద్వారా తెలుగు వారి ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించారు, చాలా బాగా పాడారు మీరు పాట

  • @prakashraorao4549
    @prakashraorao4549 4 роки тому +56

    అక్క కన్నీళ్లు తెప్పించావు
    విశ్వ కవి గుర్రం జాషువా 🙏🙏

  • @choudaryhitesh534
    @choudaryhitesh534 5 років тому +102

    ఎంత అద్భుతం శివాని తల్లీ మనసు కరిగి కళ్ల నుండి బైటకి తెప్పించావు

  • @sreeramacharanam7026
    @sreeramacharanam7026 3 роки тому +49

    ఈ రోజు ల్లో కూడా ఈ పద్యలు చాలా బాగా పాడారు తల్లి మీకు నమస్కారాలు.

  • @satyanarayanapentakota655
    @satyanarayanapentakota655 Рік тому +2

    ఎప్పటినుంచో శివాని పాడిన ఈ పద్యం వింటున్నా. ఎన్నిసార్లు విన్నా ఎంత గొప్పగా ఉంటుందో. ఎప్పుడూ కన్నీళ్లతో గుండె బరువెక్కిపోతుంది. చాలా ఆర్థ్రత ఉన్న గొంతు... ఈమధ్య మా అన్నయ్య కాలం చేసినప్పుడు ఆయనకి కూడా ఇష్టమైన ఈ పద్యం మళ్ళీ విన్నా...ఈ సారి గుండె చెరువైపోయేలా వినిపించింది.

  • @pdamarnath3942
    @pdamarnath3942 7 років тому +126

    I am 62 now. Nobody has ever seen tears in my eyes nor I got it so far. But, but you made me to loose my self. Yes, tears rolled out. God bless you my child. Great jashua great shivani

    • @Attacktitan090
      @Attacktitan090 6 років тому +2

      P D AMARNATH ......Would you please send me lyrics of this poem..I searched every where but I couldn't find any thing..would you please help me in this..my wts app no.9059857552

    • @amurisreekanth4189
      @amurisreekanth4189 6 років тому +2

      Super voice sooo beautifull

    • @madhusunitha5199
      @madhusunitha5199 6 років тому +1

      sai krishna

    • @madhusunitha5199
      @madhusunitha5199 6 років тому +1

      P D AMARNATH

    • @ankammarao2774
      @ankammarao2774 6 років тому +2

      P D AMARNATH great complement.

  • @rajurishi1067
    @rajurishi1067 3 роки тому +28

    వందనాలు తల్లి నీకు వందనాలు కళ్ళు చెమ్మగిల్లిపోయే.. ఎంతో ఆవేదన నిండిన ఆ భావన్ని నీ గొంతుకలో... చెప్పడానికి మాటలు రాలేదు వినగానే నా తండ్రి, తమ్ముడు గుర్తొచ్చారు వాళ్ళు తిరిగిరాని లోకంలో ఉండిపోయారు...

    • @nareshchary5231
      @nareshchary5231 2 роки тому +1

      నేను కూడా సోదరా 😥

  • @SubbuEdits786
    @SubbuEdits786 4 місяці тому +1

    ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు. ఇంత గొప్ప పద్యం. అంత కన్నా ఎక్కువ గొప్పగా పాడిన శివాని గారికి అభినందనలు.

  • @nasarvalishaik414
    @nasarvalishaik414 Рік тому +7

    ఈ వీడియో ఇప్పటికి ఓ 100 సార్లు చూసాను.. ఏడుపొస్తూనే ఉంటుంది... ఒక్కసారి కూడా కన్నీటి చుక్క బయటికి రాకుండా ఆపుకోలేక పోయాను. చాలా గొప్పగా పాడారు

  • @janaganisivaiah7318
    @janaganisivaiah7318 6 років тому +138

    అమ్మా తల్లి నీకు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి ఆ సరస్వతీ కళామతల్లి ఎల్లవేళల చల్లగా కాపాడాలని నా ఆత్మ సాక్షిగా హృదయపూర్వకంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యు తల్లి

  • @gopalakrishnamv6572
    @gopalakrishnamv6572 8 місяців тому +1

    ప్రత్యేకంగా శివాని పాడిన ఈ పద్యాన్ని నేను ఎన్ని వందల సార్లు వినుంటానో ఇవ్వాళ్టి వరకూ... జాషువా సాహిత్యం ఎంత గొప్పదో... ఆ సాహిత్యానికి నాటకాల్లో ఎందరు మహానుభావులు పట్టం కట్టారో పద్యనాటకాల్లో నాకు పెద్దగా తెలీదుగానీ... శివాని పాడిన ఈ పద్యం మాత్రం మనసుకు హత్తుకుపోయింది... ఈ చిన్న తల్లికి సరస్వతీ కటాక్షం మెండుగా ఉంది... బంగారుతల్లీ నీవు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి..

  • @srinivasvipparla4923
    @srinivasvipparla4923 6 років тому +299

    ఎక్కడున్నావమ్మా శివాని....
    ఇంత అద్భుతంగా పాడిన నీవు

  • @chandrasekharpallakonda1958
    @chandrasekharpallakonda1958 7 років тому +295

    అమ్మా ! శివాని హరిచంద్ర లో మీరు పాడిన పద్యం వింటే నాజన్మ దన్యమైనది నిన్ను కన్న త్తల్లి దండ్రులు ఈ పద్యం పాడించి న వారికి ధన్యవాదాలు . మీ. పల్లకొండ చంద్రశేఖర్. బ్రహ్మం గారిమఠం కడప
    .

  • @srisaielectricals7125
    @srisaielectricals7125 8 місяців тому +1

    ఇలాంటి పద్యాలు పాడాలంటే ఇలాంటి పద్యాలు కావాలంటే ధైర్యం కావాలి ఇలాంటి వారి కొంతమంది ఉంటే ఇలాంటి పద్యాలు మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాం ప్రోత్సహిస్తూనే ఉంటాం ఇది మన సంస్కృతి దీన్ని కాపాడుకుందాం

  • @ulakshminarasimham4633
    @ulakshminarasimham4633 5 років тому +226

    రోమాలు నిక్కబొడుచుకొని నాట్యం చేస్తున్నాయి ఈ పద్యం వింటే ... ఈ రోజు గుర్రం జాషువా గారు జన్మదినం 🙏🙏

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 7 років тому +337

    అబ్బ. ఇది కదా నా తెలుగు గొప్పతనం. నీకు వందనాలు తల్లి.

    • @nanikumar1822
      @nanikumar1822 6 років тому +2

      Krishnarao Gayakwad hand shap

    • @dvenkataramanaiahvenkata5175
      @dvenkataramanaiahvenkata5175 5 років тому +2

      ten years varaku cinema industry ku great singer women Thansen dorikindi, great voice, great dignity madam

    • @sukhveersingh6787
      @sukhveersingh6787 5 років тому +6

      ఇలంటి పద్యాలు జాషువా గారు మాత్రమే రాయగలరు అది జాషువా గొప్పదనం

    • @atlaneelakantham9033
      @atlaneelakantham9033 5 років тому +1

      Excellent song

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 4 роки тому +1

      👌🙏

  • @mallikarjunayadav669
    @mallikarjunayadav669 3 роки тому +131

    ఈ పద్యం విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.🙏🏻

  • @mohanarao407
    @mohanarao407 5 років тому +14

    మీ ప్రతిభను గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు మన భారతదేశం లోని సత్య హరిశ్చంద్ర చరిత్ర లోని పద్యాలు పాడుతూ మరోసారి ప్రజలందరికీ అనందాన్ని ఇచ్చిన శివాని, సుగందని, ప్రవీణ్ కుమార్ కు నా యెక్క హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @nareshchary5231
    @nareshchary5231 2 роки тому +33

    ఇప్పటికీ వందలసార్లు విన్నాను ఈ పద్యం చాలా బాగుంది 💐💐
    దేశభాషలందు తెలుగు లెస్స 🚩🙏

  • @moulismriti6727
    @moulismriti6727 3 роки тому +20

    తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చిన కవి భావనకు అందమైన గానరూపమిచ్చావమ్మా నీ గళంలో. శుభాసీస్సులు.

  • @vblvprasad3612
    @vblvprasad3612 6 років тому +379

    ఈ పద్యం వెనుక ఉన్న అందరి జన్మ లతో పాటు విన్న మా జన్మ కూడా ధన్యం తల్లీ

  • @surendramaram7241
    @surendramaram7241 6 років тому +119

    తల్లీ శివాని...... చాలా చక్కగా ఆస్వాదించగలుగుతున్నా.......నీకు ఆ భగంతునికి ఆశీస్సులు

  • @MohanaRamaTalks
    @MohanaRamaTalks 3 роки тому +6

    Super performance
    రాగం తో కూడా కన్నీళ్లు తెప్పించిన ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా పాడింది!
    నాటక రంగం లో పాడిన మహానటుల కంటే కూడా మించి ఈ అమ్మాయి పాడినదని నా ఉద్దేశ్యము

  • @sukhveersingh6787
    @sukhveersingh6787 5 років тому +15

    ఇలాంటి పద్యాలు జాషువా గారు మాత్రమే రాయగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DURGAPRASAD-pl8dm
    @DURGAPRASAD-pl8dm 7 років тому +343

    కొంతమంది ఆడవాళ్లు కీర్తిని నాశనం చేస్తున్నారు...శివాని లాంటివాళ్ళు ఆకీర్తిని full fill చేస్తున్నారు హాట్స్ అఫ్👍

  • @allgames787
    @allgames787 3 роки тому +36

    నాకు నచ్చిన పద్యం.
    ఎన్ని సార్లు విన్నానో .
    బంగారు తల్లికి బాబా గారి ఆశీస్సులు.

  • @varanasiradhakrishnabhanuj7318
    @varanasiradhakrishnabhanuj7318 4 роки тому +7

    How many melodious songs of Smt P .Suseela will match the Harischandra padyam, which was sung by beautiful girl, Sivani with melodious voice, for which every Andhraite should bless her, with proud, thanking e tv 'n' Sh. BALU Sir!
    I really listen the poem (padyam) 10 to15 times daily,then slowly go to sleep, forgetting all my problems/tensions.

  • @chakradharrao582
    @chakradharrao582 6 років тому +22

    Oh what a great voice. I am really proud to hear such a great padyam. Shivani nijanga sivametti padevu.
    Balijapalli Family members

  • @MallavarapuApparao-v5q
    @MallavarapuApparao-v5q Місяць тому

    💐💐💐అద్భుతం, మహా అద్భుతం, అమోఘం. ఈ మహాతల్లి పాడిన ఈ పద్యం ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. విన్నప్పుడల్లా కన్నీళ్లు వస్తాయి 🙌🙌🙌

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 роки тому +3

    Standing ovation to SIVANI MORE THAN EXCELLENT PERFORMANCE GOD BLESS YOU MY CHILD I WAS REMINDED OF MY MEMORY1987=88 PERIOD AT ONGOLE

  • @rajurishi1067
    @rajurishi1067 3 роки тому +74

    నేనే నేర్చుకునేన్ని సార్లు విన్న... ఇంకా ఇంకా వింటూనే వుంటా నీకు ఆ దేవుడు వందేళ్లు ఆయుస్సు ఇవ్వాలని korukuntunna

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 2 роки тому +1

    శివానీ,,,,,ఆభగవంతుడు నిన్ను ఎంపికచేసుకున్నాడు, నీవు ధన్యజీవివి తల్లీ,
    పరలోకంలో ఉన్న బాలు గారు సంతోషపడుతుండొచ్చు,

  • @TV-uo9rl
    @TV-uo9rl 5 років тому +92

    ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి మరియు ఇతర వాయిద్యం అందించిన వారందరికీ నా ధన్యవాదాలు.

  • @yashwanththammala8108
    @yashwanththammala8108 5 років тому +7

    That's incredible, Shivani. Tears in SPB's eyes. No other adjectives and descriptions needed to praise this song of yours. Wishing you the best and looking forward to listen to more of such masterpieces.

  • @VenkataRamana-uw6ug
    @VenkataRamana-uw6ug 10 місяців тому +1

    ఇలాంటి పద్యాలు పాటలు అద్భుతం

  • @prasannakumarp.s5751
    @prasannakumarp.s5751 6 років тому +5

    అద్భుతంగా పాడారు..
    మాటలు రావడం లేదు..
    మీ గాత్రం, గానం మరియు ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..
    🏆 Awesome 👌👌👌👏👏👏👏..

  • @ramumahankali
    @ramumahankali 4 роки тому +46

    I use to sleep only after hearing the song. Great Sivani.

  • @satyanarayanapentakota655
    @satyanarayanapentakota655 Рік тому +2

    ఈ వీడియో ఇప్పటికి ఓ 20 సార్లు చూసాను.. ఏడుపొస్తూనే ఉంటుంది... ఒక్కసారి కూడా కన్నీటి చుక్క బయటికి రాకుండా ఆపుకోలేక పోయాను. చాలా గొప్పగా పాడారు

  • @ramkalinga2621
    @ramkalinga2621 8 років тому +198

    ఆహా ఏమి తియ్యదనం ఈ తెలుగు పద్యం. ఎన్ని సినిమా పాటలు సరిపోతాయి.

  • @saraswatulaSivani
    @saraswatulaSivani 8 років тому +137

    My Heartfelt thank you to everyone for your blessings and encouraging words ! Andariki na hrudayapurvaka Dhanyavadalandi !

    • @rajsekar894
      @rajsekar894 7 років тому +1

      Sivani Saraswatula God bless you sister.. awesome.. no words

    • @malzmano5600
      @malzmano5600 7 років тому

      Raj Sekar

    • @rajsekar894
      @rajsekar894 7 років тому +3

      Sivani Saraswatula ennisarlu vinnaa thakkuve. .. 🙏🙏

    • @Nmani-rp7gy
      @Nmani-rp7gy 7 років тому

      Sivani Saraswatula ఈ

    • @Nmani-rp7gy
      @Nmani-rp7gy 7 років тому

      ఏమండీ

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 2 роки тому +2

    శివాని చాలా చక్కగా పాడారు నిజంగా గ్రేట్ నీకు పాదాభివందనం తల్లి

  • @rakeshvanam4788
    @rakeshvanam4788 6 років тому +7

    No words to Define her talent..... Hats off....

  • @vishnuswaroop4215
    @vishnuswaroop4215 4 роки тому +8

    What a beautiful poem! Magnificient performance by Sivani!
    Huhh! It has been very difficult to contain in myself while listening to this!
    May be that's the reason my eyes can't even keep those tears inside them!
    What more to say!! Speechless!!!

  • @JayasriPuttala
    @JayasriPuttala 3 місяці тому

    చాలా గొప్పగా పద్యం పద్యావు.మీకు శత కోటి నమస్కారములు
    మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకోవాలి తల్లి...

  • @BSB649
    @BSB649 4 роки тому +15

    I pay my heartful gratitude to all the musicians involved in the outstanding performance. 🙏
    Wonderful

  • @raampraas
    @raampraas 5 років тому +4

    నేను ఎప్పుడు విన్నా ee program, naa కళ్లు తడిసి పో తా యి.. ఎంత శ్రావ్యమైన గొంతు... ఎక్కువ పొగిడితే ఆయుః క్షీణం.. God bless you తల్లి..

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 3 роки тому

    మహాకవి...గుర్రం జాషువా గారి అక్షరాలకు ప్రాణం పోశావు తల్లీ..
    ఈ సంస్కృతి ఆ మాత్రం బ్రతికుందంటే నీలాంటి వాళ్లు ఉండటమే తల్లీ..
    May God bless you,,,long leave.

  • @yaravasudhakarreddy8036
    @yaravasudhakarreddy8036 6 років тому +8

    పాడుతాతీయగా ప్రోగ్రామ్ మరియు బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయానికి ధన్యవాదాలు మీరు ఇలాంటి వారిని ప్రోత్సహించడం వలన తెలుగు పద్య నాటకాన్ని బ్రతికిస్తున్నారు

  • @reddyty5101
    @reddyty5101 3 роки тому +4

    అద్భుతం గా పాడావు తల్లి. God bless you 🙏

  • @karrilakshminarayana7789
    @karrilakshminarayana7789 2 роки тому

    చాలా సార్లు మా తెలుగింటి ఆడపిల్ల అయినట్టి శివాని voice వినడం జరిగింది
    చాలా విన్సింపుగా, మాకు ఆహ్లాదకరం కలిగించింది..
    మీకు ఆ భగవంతుడు మరింత ఆరోగ్యం, శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ
    అంతర్ జాతీయ women's Day🎉 శుభాకాంక్షలు తెలియచేస్తూ
    Dr.K.L. Narayana
    Munagapaka, Akp, Vizag,

  • @rajasyamprasad676
    @rajasyamprasad676 8 років тому +13

    Excellent performance, commendable talent.Thanks to ETV for your sincere endeavour in showing telugu culture and its arts.

  • @nallagatlaprasad583
    @nallagatlaprasad583 4 роки тому +25

    Getting tears in my eyes, very nice, congratulations.

    • @shanmukharao1285
      @shanmukharao1285 4 роки тому +2

      భ్యుటీ పుల్ భంగం ఛాలా భాగాపాడారు

    • @seenumallela6331
      @seenumallela6331 4 роки тому

      @@shanmukharao1285
      Dil

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558 7 місяців тому

    ఇదివరకు సంగీత విద్వాంసులు ఎవరో కొన్ని రాగాలకి వర్షం వస్తుంది అని చెప్పడం విన్నాము కానీ ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు గుండె చెమ్మగిల్లి పోయి మనసంతా ఆర్ద్రతతో నిండిపోయి కళ్ళవెంట కన్నీరు ఆగకుండా జాలువారు తోనే ఉంది ఈ బంగారు తల్లి లీనమై పాడుతుంటే ఈ తల్లి భూమి భారతి ఎంతో పుణ్యం చేసుకుంది😊

  • @vijaykumaryalla4395
    @vijaykumaryalla4395 5 років тому +11

    Thanks to Etv for introduce this type of talented people

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 4 роки тому +13

    After hearing the padyam lot of tears comes from my eyes,very beautiful and meaningful padyam sung . Hats off my dear daughter

    • @banothkrishnanaik3227
      @banothkrishnanaik3227 3 роки тому

      నీ కిర్తీ ని ఎలా వివరించగలను.తల్లి 🙏🙏

  • @ggangadharareddy3679
    @ggangadharareddy3679 12 днів тому +1

    Great singer 👏👏

  • @bhanuprasadyalamanchili2310
    @bhanuprasadyalamanchili2310 6 років тому +17

    i cant express my happiness in words. what a performance!!!

  • @iGollapalli
    @iGollapalli 5 років тому +133

    విశ్వ కవి - గుర్రం జాషువా

  • @ramakrishnajaisriram2281
    @ramakrishnajaisriram2281 4 місяці тому +1

    ఇది ఒక విచిత్రమైన ప్రకృతి
    విచిత్రమైన ప్రకృతి
    ఎన్నో యేళ్లు గతించిపోయినవి
    ఎన్నో యేళ్లు గతించిపోయినవి
    కానీ -----------
    ఈ స్మశాన స్థలే కన్నుల్ మోడ్చినా
    మంద భాగ్యుడు ఒక్కడూ ఒక్కడూ
    ఒక్కడు ఒక్కడు
    ఓక్కండైనను లేచి రాడు
    అయ్యో ------
    యెన్నాళ్లి ఛలనంబు లేని శయనంబు
    ఏ తల్లులు అల్లాడిరో -----
    ఏ తల్లులు అల్లాడి అల్లాడి అల్లాడిరో
    కన్నీటెంబడి క్రాగిపోయినవి
    కన్నీటెంబడి క్రాగిపోయినవి
    నిక్కంభిందు పాశానముల్
    ఆ ---------------------------
    🕉️🚩🙏

  • @VijayKumar-hd7vt
    @VijayKumar-hd7vt 2 роки тому +6

    This song listen every day, how great your voice, God bless you Shivani🙏

  • @sunithaparapatla4363
    @sunithaparapatla4363 6 років тому +14

    Wow, what a great poem by Gurram Jashua garu describing the smashanamu (burial ground)

  • @janakiramaraju4891
    @janakiramaraju4891 Рік тому

    How beautifully you have sung I can't express in words. Long live you talli. This is our culture this is our sweetness in telugu. In my childhood days I felt very much bour to see and enjoy. But now when you are signing I am getting tears what I lost. Long live you talli. May God bless you and achieve all your dreams.

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 8 років тому +37

    wow wonderful shivani. i could not how to express my feelings great god bless you.

  • @rambabupayala2261
    @rambabupayala2261 5 років тому +17

    చాలా సూపర్ గా పాడారు థాంక్స్ వెరీ గుడ్ మీ వాయిస్ బాగుంది

  • @venkannamallepaka-ie3og
    @venkannamallepaka-ie3og 2 роки тому

    ఏన్నో సార్లు..చూచాను... విన్నానో...శివాని..గారు..Exlent permanence...అండి... hansup..mallepaka venkat

  • @karthikdevulapally
    @karthikdevulapally 6 років тому +269

    తెలుగు దేశంలో పుట్టినందుకూ గర్వంగా ఉంది

  • @venkatavaradaiahkesiraju3176
    @venkatavaradaiahkesiraju3176 5 років тому +9

    What a rendition Shivani ! An outstanding, extraordinary and ever unforgettable telugu poem of great Writer Gurram Jashuva.

  • @chinenago5598
    @chinenago5598 2 роки тому

    ఎంత చక్కగా పాడావు తల్లి నేను వందసార్లు విన్నాను. అలాగే వంశీ పాడిన సీతమ్మ జాడ పద్యం కూడా చాలా చక్కగా ఉంది. గాడ్ బ్లేస్ యు

  • @KrishnaSingh-zj5be
    @KrishnaSingh-zj5be 4 роки тому +8

    What voice..shivani Garu..iam hearing this poem 100 times

  • @ramakrishnaprasad1435
    @ramakrishnaprasad1435 8 років тому +9

    superb sivani. whatever you may become in your future, dont leave singing amma. superb

  • @sreeramacharanam7026
    @sreeramacharanam7026 3 роки тому

    విదేశీ నాగరికతను అనుసరిస్తున్న యువత ఎప్పుడు కూడా మన ఆచార వ్యవహారాలు మరచిపోకుండా ఎలాంటి పద్యాలు పాడటము చాలా సంతోషంగా ఉంది.

  • @narasimharao1929
    @narasimharao1929 4 роки тому +4

    Amma Shivani ,
    I might have listen this padyam more than hundred times.And played this padyam in front of my friends and relatives. Every time heart beat increases.
    Bhagavantudu daya choopiste. Shivani ni personal ga Asservadinchalini vundi.I am 69 years old whether it is possible or not time has to decide

    • @saraswatulaSivani
      @saraswatulaSivani 4 роки тому

      Thank you very much for your blessings Andi🙏🏽

    • @narasimharao1929
      @narasimharao1929 3 роки тому

      About 7 months back I have commented on this great padyam Shivani sang in an amazing fashion. Practice makes a person perfect. Amma sivani have you given any album to the public. If so please update. As I want to listen your voice once again. Lord Venkateswara swamy blessing will be with you always
      Jai srimannarayana

  • @spurgeonrajunalli3037
    @spurgeonrajunalli3037 6 років тому +28

    a tears of made of %1 water, %99 feelings - Shivani Thank you so much!

  • @dasarivenkatanarayana
    @dasarivenkatanarayana Рік тому +1

    పద్యం పూర్తి అయ్యో సరికి కన్నీళ్ళు ఆగలేదు తల్లి శివానీ బాలు గారు అంతటి లెజెండ్ తోనే నీవు కన్నీళ్ళు పెట్టించావు తల్లి

  • @giridharg8331
    @giridharg8331 8 років тому +11

    అత్యద్భుతమైన ప్రదర్శన శివాని గారు......

    • @shivavuriti693
      @shivavuriti693 6 років тому

      చాలా చాలా చక్కగా పాడరు శివాని గారు.God bless u

    • @bharathiyaks7204
      @bharathiyaks7204 5 років тому

      శివాని గారు మీకు సినిమాల్లో అవకాశం దొరికినా ఒకసారి ప్రైజేస్ చుదు

  • @lakshminarayanagorantla8350
    @lakshminarayanagorantla8350 8 років тому +4

    Gods given gift we have to encourage Telugu padyalu

  • @venkannamallepaka-ie3og
    @venkannamallepaka-ie3og 2 роки тому

    No words మీ ఒక సారి ..ఎదురు..మాట్లాడాలని...ఉంది.
    .మీ రు చాలా గోప్ప సింగర్...

  • @deepusree143
    @deepusree143 6 років тому +5

    Iam getting goosebumps when ever watch this poem. ..hats off to shivani.
    I am fan of you