Paduta Teeyaga New Youth Series Grand Finals - Tejaswini

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2012
  • తేజస్విని
    పల్లవి:నీ లీల పాడేద..
    సినిమా:మురిపించే మువ్వలు
    సాహిత్యం:ఆరుద్ర
    సంగీతం:యస్.యమ్.సుబ్బయ్యనాయుడు
    గానం:జానకి
  • Розваги

КОМЕНТАРІ • 655

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 Рік тому +4

    నీగానం అనర్వచనీయం అద్భుతం ,అమోఘం. గాడ్ బ్లెస్యు.

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 8 місяців тому +12

    నిజంగా ఈ పాట పాడి నావంటి వాళ్ళని 60 యేళ్ళు వెనుకటి కి తీసుకెళ్లినది. ఇంత మంచి పాట ఇంత గొప్పగా పాడి న ఈ బిడ్డ ను గన్న తల్లిదండ్రులు ధన్యులు. విన్న మా లాంటి వాళ్లు ధన్యులు. చిరంజీవి వై వర్ధిల్లు తల్లి.

  • @Venkey1983
    @Venkey1983 3 роки тому +10

    తేజస్వని గారు మీపాటలంటే నాకు చాలా ఇష్టం👌👌👌

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 5 років тому +9

    తేజస్విని గారు బహు చక్క గా పాడరు మీరు అండి మీకు నమస్తే

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Рік тому +8

    అద్బుతం తేజస్విని అధ్బుతంగా పాడావు శుభాభినందనలు 🌹🌹 అంజిరెడ్డి సోమ

  • @murthygolagani2965
    @murthygolagani2965 Рік тому +7

    ఆ పాట ను ఎంచుకున్న నీ గుండె ధైర్యాన్ని....నీ ఆత్మ విశ్వాసాన్ని మెచ్చు కొనకుండా ....ఉండలేక పోతున్నాను ....చాలా చాలా బాగా పాడావు....God bless you....all the best....we except from you many more challenging songs like this amma....

  • @kasiharibabu9486
    @kasiharibabu9486 8 місяців тому +3

    తల్లీ సరస్వతీ పుత్రికా మీకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏గానంలో సంగీతంలో వుండే మాధుర్యం మధురం ఇష్టమైన ఇదీ పంచ బక్ష పరవాన్నాలు విందు కి మించి చెప్పలేని సంతోషం 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 Рік тому +2

    Excellent TEJASWINI.GOD Bless you. well-done. Keep it up.TQ.

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 Рік тому +5

    అజరామరం....నీ స్వరం తేజశ్విని....God bless you with Much More Abilities

  • @sathyanarayanaranga7547
    @sathyanarayanaranga7547 2 роки тому +4

    Supergirl a undhi thalli

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 4 роки тому +5

    ఆ...ఆ...ఆ...ఆ...
    ఆ...ఆ...ఆ...ఆ...
    నీ లీల పాడెద దేవా
    మనవి ఆలించ వేడెద దేవా
    నను లాలించు మా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా
    నీ లీల పాడెద దేవా ....
    సింధూర రాగంపు దేవా...
    ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
    దివ్య శృంగార భావంపు దేవా...
    మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
    ఎలనీ.. నీ లీల పాడెద దేవా...
    చరణం 1 :
    అనుపమ వరదాన శీల... ఆ...
    అనుపమ వరదాన శీల ...
    వేగ కనుపించు కరుణాలవాల...
    ఎలనీ నీ లీల పాడెద దేవా...
    చరణం 2 :
    నీ లీల పాడెద దేవా...
    నను లాలించు నా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా..
    సగమపని నీ లీల పాడెద దేవా...
    నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా
    మగరిస నిదమప గరిని...
    నీ లీల పాడెద దేవా....
    సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా
    మమపపనినిసా గగస గగస నినిస పపని
    మమప గగమమపపనినిసస గరిని....
    పా నిదపమగరిసని సగగసగగ
    సగమప గరిసని సగసా...
    నినిప మమప నిపనిపసా పనిపసా
    నిదపమగరి సగసా ....
    గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
    గరిని గరిగ నిరిగరి నిగరిని
    నిరిని నిసస నిరిని నిసస నిదప
    నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
    రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
    సానిపాని ససనీ ససనీ
    పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
    పానిదనిసరిసా...మగాపమ
    సాసరిని నీసరిపా సాసని
    సాససాససాస సరి గరిసని సరిగరిస
    రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప
    సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...
    నీ లీల పాడెద దేవా
    నను లాలించు నా ముద్దు దేవా
    నీ లీల పాడెద దేవా

  • @user-jv6qe1nj6u
    @user-jv6qe1nj6u 4 місяці тому +1

    అద్భుతంగా పాడావు తల్లీ
    నిన్ను కన్న తల్లి దండ్రులు ధన్యులు తల్లీ

  • @vanmurthy8902
    @vanmurthy8902 Рік тому +3

    I am love this song and u are sung exlent Thejeswani u are my favourite singer. Good Luck. God bless u always.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +4

    Wonderful song s. Janakamma gari, pata 👍ur presentation is very neat and clean pronounciation of సంగతులు, గమకాలు 👍👍👍

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 Рік тому +3

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
    స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
    స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
    ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @gangaraju6715
    @gangaraju6715 7 років тому +9

    కీబోర్డుమీద నాదస్వరం వింటుంటే చాలా అసహజంగా ఉంది. మొత్తానికి ఎంతో మంచి పాటను కామెడి సాంగ్ గా మార్చారు. ఈటీవి వారికి అభినందనలు.

  • @ramakrishnarao2960
    @ramakrishnarao2960 7 місяців тому +2

    What a sangeetamaya pata,exactly by as of Great si ger Smt.Janakamma,& a ex traordinary finish,is excellent. ❤🎉🙏🌹

  • @VijayaLakshmi-fw9ev
    @VijayaLakshmi-fw9ev 2 роки тому +4

    Mind blowing presentations tejaswini god bless you ma

  • @paulgali2307
    @paulgali2307 2 роки тому +5

    REALLY WONDERFUL. GOD BLESSED HER SUCH A MELODIOUS VOICE. BUT WITHOUT HER PRACTICE STRUGGLE SHE WOULD NOT HAVE COME TO THIS HEIGHTS. EFFORTS ARE MOST IMPORTANT. GOD BLESS HER… TEJASWINI…

  • @karuturirani1121
    @karuturirani1121 2 роки тому +4

    Superb singing Tejaswini

  • @malgarinarothamareddy5813
    @malgarinarothamareddy5813 3 роки тому +35

    ఈరోజుల్లో కూడా ఇలాంటి పాటను ఎన్నుకొనడం చూస్తే మీకు సంగీతం పట్ల శ్రద్ధ అర్దమౌతున్నది. ఒక భారతీయుడిగా ఆనందిస్తూ మీకు వందనములు తల్లి సరస్వతి 🙏🙏🙏🙏

  • @bonthuramamurty4540
    @bonthuramamurty4540 4 роки тому +9

    Maha Gayanimani Smt. Janaki Amma gari record, none can cross her. Na bhotho na bhavisyath. My respects to the grate singer. God bless her with long life. Ramamurty

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 2 роки тому +4

    ఈ రోజు ఈ పాట వినడం ఎంత అదృష్టమో బాలు గారి మాటలు వినడం కూడా అంత అదృష్టమే.

  • @shashikalak60
    @shashikalak60 8 місяців тому +2

    అద్భుతమైన పాట శ్రావ్యమైన గొంతుతో చాలా హృదయము ను కదిలించేల పాడినావు.నీకు మా వందనము🎉

  • @hanumanthreddy9591
    @hanumanthreddy9591 6 років тому +8

    Excellent song and Excellent performance Tejaswini👌👌👌👌👌

  • @eswarraokolapalli8671
    @eswarraokolapalli8671 2 місяці тому

    Tejaswini అద్భుతంగా పాడారు అభినందనలు God bless you with your family

  • @venkataramanavakkalakula2884
    @venkataramanavakkalakula2884 20 днів тому

    Wonderful song and singer.very good talli.good luck.

  • @shailender.cherukumusic7055
    @shailender.cherukumusic7055 3 роки тому +4

    సూపర్...తేజస్వి గారు..మీ...వాయిస్ చాలా బాగుంది...సూపర్.. సింగర్

  • @jayaseelarao6741
    @jayaseelarao6741 Рік тому +1

    జానకమ్మ గారు తేజస్వినిలో ఆవహించారా అన్నట్లు పాడారు.

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 роки тому +3

    Sir.
    Tejaswani one of the best singer really appreciable her melodious voice god gift she must be encouraged by giving chance to sing in moovies.venkateswarrao

  • @girirajanimmagadda2726
    @girirajanimmagadda2726 3 роки тому +4

    చక్కగా పాడవు తల్లి.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +5

    ఈ పాట నేను మొత్తం మీద ఒక నాలుగు ఐదు సార్లు చూసి సంతోషించాను తర్వాత ఇన్ని సార్లు ఎందుకు చూస్తా నంటే మన మోహన్ బాబు అన్నయ్య గారు ఆ జడ్జిమెంట్ సీట్ లో కూర్చున్నారు 1 రెండో కారణం ఈ పాట కూడా చాలా మంచి పాట మూడో కారణం ఏంటంటే ఆ పాడిన టువంటి అక్కయ్య గారు సింగర్ ఆ పేరు నాకు తెలియక పోయినా ఆమె కూడా గురువు గారు బాల సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా చాలా అద్భుతంగా పాడాలనిట్రై చేశారు నిజంగా పాడేరు వెరీగుడ్ అక్కయ్య గారు మీకు మరియు అక్కడ జడ్జిమెంట్ స్థానంలో కూర్చున్న మోహన్ బాబు అన్నయ్య గారికి అలాగే ఇతర తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాలసుబ్రమణ్యం గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ప్రతి ఒక్క శ్రేష్ట ఆత్మలు అందరికీ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️❤️❤️❤️ శ్రీ ❤️❤️❤️🙏🙏🙏👍

  • @kuppilisantosh3333
    @kuppilisantosh3333 2 роки тому

    ఈ సంగీత పారిజాతం దైవాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుతుంది

  • @umamaheswararaovattikulla3618
    @umamaheswararaovattikulla3618 2 роки тому +10

    తేజస్విని, జానకమ్మ తరువాత మీరే అటువంటి పాటలు పాడటానికి. అభినందనలు

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 роки тому +7

    Mind blowing presentation Tejaswini God Bless You!!🙏🙏

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 18 днів тому

    Chala baga pade amma manchi patanu yennukunnandukudhanyavadamulu

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 Рік тому

    Very good Tejaswini. Chalabaga paadyaavu.Thankyou shubham.

  • @bpawankumar7278
    @bpawankumar7278 2 місяці тому

    చెప్పడానికి మాటలు లేవు అక్క🙌🙌🙌🙌🙌💐🤝

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 роки тому

    यशस्विनी भव। विजयोस्तु पौत्री।

  • @bonasaishankaraiah2979
    @bonasaishankaraiah2979 Рік тому

    Mohanbabu garu manchi manishi and s.p.balugaru oka manchi sigagar and best yakter amma viri eruvuri jadjila samaajamlo padina ndhuku chala santhosham

  • @anjaiahlakota1057
    @anjaiahlakota1057 Рік тому

    చాలచక్కగపాడావురా తల్లీ

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 2 роки тому

    tejswani very good singing Bangaru thalli. neeku manchi Bhavishyathu undi. God bless you Tejaswani.

  • @jagannathrao6689
    @jagannathrao6689 2 роки тому

    Excellent. Melodious. शुभकामनाएँ.

  • @brahmendrakumarmaroju2143
    @brahmendrakumarmaroju2143 2 роки тому

    Mohan నీకేం తెలుసు పాటలోని మాధుర్యం. నీక్కావల్సింది అక్కడ లేదు అంతే....

  • @vijayajyothikanuri7160
    @vijayajyothikanuri7160 5 років тому +3

    What s beautiful renderation
    Tejaswini I love your voice
    N songs
    God bless you

  • @user-fu3mu8kz2g
    @user-fu3mu8kz2g Місяць тому

    Excellent singer, very pleasure
    ..

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 5 років тому +14

    బహు చక్క గా పాడరు మీరు అండి మీకు నమస్తే

  • @budampativijayalakshmi8082
    @budampativijayalakshmi8082 2 роки тому +20

    Niku koti aasissulu Bangaru talli , super performance

  • @satyaboda
    @satyaboda Рік тому

    Tejaswini garu emipoyaru ? Chala patalu padatharu ani high expectations unnayi. Manchi singer.

  • @santharaopukkalla9465
    @santharaopukkalla9465 2 роки тому +1

    Neku koti Deevanalu thalli

  • @anumukondanvvprasad405
    @anumukondanvvprasad405 Рік тому +3

    Beautiful song with great expression ❤️

  • @voggurajender3027
    @voggurajender3027 4 роки тому +1

    Tejashwini super ga padavu

    • @user-yy9et5bm2e
      @user-yy9et5bm2e Місяць тому

      Amma super super super ga padava doctor jaishree ram jai bharat jai Tejashwini

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 Рік тому

    దాదాపు జానకమ్మ గారిని అనుసరించ గలిగారు...

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 роки тому +7

    Willkommen ! Venerable living legend Janaki Amma 💐.Obeisance to Tejas Wini ji.I love watching ,it has inspired me and I close my eyes and calmly analyse the celestial beauty of your voice .Moreover Telugu Pronouncing is so good and prattle and extremely very confident .May the light of love shine upon you,may your life be filled with blessings of Almighty .See you a good one 🙏

  • @leharadvaith1091
    @leharadvaith1091 Рік тому

    THEJASWANI.NEE.JEEVITHAM.DHANYAM.THALLI..AANATI.SAHITYANI..BHAGA.OWPOSANAPATTAVU...SAI

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Рік тому

    Joyful ness 💅.Estimable Tejaswini ji.your great divine mind soothing spiritual ecstatic is much more than world 🤷🏻‍♀️👏🙏🇮🇳.

  • @rajeshwarreddy8000
    @rajeshwarreddy8000 11 місяців тому

    Exelent gatram tejaswini garu

  • @esquireprinters4424
    @esquireprinters4424 24 дні тому +1

    Very good 👍👍👍

  • @satishporandla8906
    @satishporandla8906 7 років тому +7

    Nice performance by TEJASWI

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 роки тому +1

    Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 Рік тому +1

    Excellent singing

  • @thadukuguravaiah3868
    @thadukuguravaiah3868 7 місяців тому

    Congratulations Tejaswini garu

  • @burleramarao7833
    @burleramarao7833 Рік тому

    Excellently and superb

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +1

    Tejaswni ultimate performance sangatulu, gamakaalu, every word prononciation is so perfect!!

  • @bonasaishankaraiah2979
    @bonasaishankaraiah2979 Рік тому +1

    Good song amma

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 2 роки тому

    Super Amma

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +4

    Excellent Song with Beautiful Voice, Congrats Tejaswini & All the Best 🙏🌹🙏

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Рік тому

    Adbutam talli chala baaga paadaavamma nee vaice nice God bless u

  • @syamala7321
    @syamala7321 2 роки тому

    You are fantastic Singer Tejaswini, GOD BLESS YOU ALWAYS.

  • @ramireddyanji3029
    @ramireddyanji3029 3 роки тому +2

    Very nice👍😊👏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +12

    She is the one the best find through the grand eventful programme of Paduta Teeyaga sponsored by Ramoji garu ,further nurtured and humongously progressed by the great legend Balugaru-now we have many talented singers glorifying the musical world

  • @user-gx7sw9wr6h
    @user-gx7sw9wr6h 2 місяці тому +1

    Wonderful

  • @agrifarmers242
    @agrifarmers242 2 роки тому +1

    Ur the God gift person.

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 4 роки тому +2

    Excellent performance,.you are almost reaching janakamma.

  • @N.r.r728
    @N.r.r728 22 дні тому

    Super andi madam మీరు చాలా

  • @lelsanijagadeeshwar2167
    @lelsanijagadeeshwar2167 2 роки тому +1

    🙏You are gifted child...Teju.🙏

  • @sastrych1129
    @sastrych1129 Рік тому

    Thejaswini yenthAlaga paderu chaala kashtamaina pasta horrible amazing

  • @bbabu9167
    @bbabu9167 Рік тому +1

    Exlent songs
    Great music

  • @sanampudianasurya7242
    @sanampudianasurya7242 Місяць тому

    Chakkaga padinavaru thalli.may god bless you

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    Very beautiful melodious popular song naada swaram song, u sung the song very clean pronounciation dinomics of the song Tejaswini gaaru!!🙏🙏

    • @padmaseth9538
      @padmaseth9538 Рік тому

      ß
      Sweet and soothing to the ears elevating ones spirits, could realise the presence of a soul within
      Padma

  • @dattateyuludhavala3184
    @dattateyuludhavala3184 3 роки тому +1

    Tejaswini garu mee paata vinadamu maa poorva janma sukrutam

  • @venkatgill
    @venkatgill 12 років тому +7

    Very challenging song for the final episode. Sung beautifully with ease. She is definitely audience winner

  • @simhav134
    @simhav134 6 років тому +3

    Super voice Teja garu

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 роки тому +5

    Tejaswni ur song presentation is very fantastic, mind blowing presentation with prononciation 👍👍

  • @brahmendrakumarmaroju2143
    @brahmendrakumarmaroju2143 2 роки тому

    Super చెల్లి....super స్వరం

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +10

    తేజస్విని గారు, మీరు పాడుతూ, మేము వింటూ ఉంటే, మాటల్లో చెప్పలేము, హృదయాన్ని మీరుతూ ఎక్కడికో తీసుకొని వెళుతున్నారు!! 🌹🌹🙏🙏

  • @palniramalingam4432
    @palniramalingam4432 10 місяців тому

    Janakigaru amma voice always immitated, N E V E R equalled.

  • @venkateshh6108
    @venkateshh6108 2 роки тому

    🙏 ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @seshagirirao1982
    @seshagirirao1982 3 роки тому +1

    Excelent
    Chinna SARASWATI devi

  • @srinivasaraovaddadi314
    @srinivasaraovaddadi314 2 роки тому +1

    Very good singing

  • @bheemeshbc9822
    @bheemeshbc9822 3 роки тому +1

    Great Talli super amma 🙏🙏🙏🙏🙏

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 3 роки тому +1

    When I teaching one college to another college transfer then old students weeping in the nature going many times . God creation . Very much heart full deal any class .

  • @kvnrao5007
    @kvnrao5007 7 років тому +19

    she has equally attempted like janakamma garu hats off to her

  • @motlaradhakrishnareddy1537
    @motlaradhakrishnareddy1537 2 роки тому +1

    Excellent performance thalli

  • @govardhanamjanardhanachary8537
    @govardhanamjanardhanachary8537 2 роки тому

    Tejaswani Amma ni asamana sareeram devudi varam

  • @shashivasareshi675
    @shashivasareshi675 2 місяці тому

    super thalli

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 4 роки тому +2

    Excellent... Performance.. Very very nice singing

  • @shaikrahmathali265
    @shaikrahmathali265 10 місяців тому

    Tejasvi , God bless you ! You tried your best to gracefully justify the song

  • @shivaprasad5590
    @shivaprasad5590 3 роки тому +3

    🤗 Excellent Singing 👌😍🙏🎉👍

  • @satyakura4507
    @satyakura4507 2 роки тому

    Excellent God bless you