కనుమరుగు అవుతున్న ఈలాంటి పద్యాలు సుగంధిని తల్లి నీవు పాడి ఇంకా 1000 సంవత్సరాలు నిలిచి వుంటావు. నీకు ధన్యవాదములు రచయిత గుర్రం జాషువా గారికి పాద నమస్కారములు.
ఇది తమాషా కాదు యదార్ధ సత్యమే నల్లవారు అనగా తప్పకుండా ఆత్మపరంగా నల్లగా ఉన్నారు 63 జన్మల నుంచి ఆత్మపరంగా నల్లగా ఉన్నారు కాబట్టి అటువంటి వారు అందరూ మా దగ్గరకు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు అని అన్నారు పరమాత్మ మీద వాస్తవము సత్యం సత్యం సత్యం ✴️✴️✴️
సరే సుగంధిని ఈ రౌండ్లో కాకపోతే మళ్లీ ఇంకొక రౌండ్ లోనే ఈరోజు కాబట్టి మరొక రోజులు మరో సమయంలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆశీర్వాదా🤗🙋♀️🤦♀️లు ఒక రౌండ్ మళ్ళీ
ఎస్పీ గారు విశ్లేషించిన తీరు చాలా బాగుంది గొప్పగా పాడిన రాసిన వ్యక్తి జాషువా గారు అన్న వారందరూ బాగుంది అని మెచ్చుకునే సందర్భంలో ఆయన మనస్సు చివుక్కు మన్నా సందర్భాలు కూడా కలవు ఈ సనాతన ధర్మం ముసుగులో మళ్లీ బయలుదేరుతున్న కులాల కుమ్ములాట మళ్లీ మొదలైంది ఈ భారతీయ సమాజంలో
వాస్తవానికి ఆత్మకు అకాల సింహాసనం ఉంది మరియు బస్మ సింహాసనం కూడా ఉంటుంది ఉంటూనే ఉంటాయి అకాల సింహాసనము అంటే ఆత్మ ఎప్పుడు తన యొక్క స్వస్వరూపం లో ఉండుట మరియు భస్మ సింహాసనం అంటే ఈ శరీర రూపి కనుబొమ్మల మధ్య భృకుటిస్థానంలో స్థానంలో ఆత్మ ఉండుట. అని అర్థము భస్మ సింహాసనం అన్నారంటే చాలా గొప్ప మాట అన్నారు వారు భస్మ సింహాసనం కంటే ముందు అకాల సింహాసనం చాలా గొప్ప విషయం అని 🇲🇰💋🐽🤗🐽💋🇲🇰🌌✴️❇️🌟🇲🇰🇲🇰🇲🇰🛐💟🕉️🛐💖💖🤗🤣🤗🤗💟🕉️🌼🇲🇰🌼🇲🇰 రెండు సింహాసనాలు అవసరమే ఆత్మీ శరీరాన్ని వెతుక్కుంటూ వస్తుంది తప్ప శరీరము ఆత్మను వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా ✅💋✅🤗✅💋✅🤗✅💋✅💋 ఉదాహరణకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా చూపిస్తారు కదా ✅🤗✅💋✅🤗✅💋✅💋✅ ఇక్కడ పెళ్ళికొడుకు అంటే పురుషుడు ఆత్మ పెళ్లికూతురు అంటే శరీరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా ✅🤗✅💋✅🤗✅💋✅🤗✅🤗 నిజానికి పిశాచులు అంటే దెయ్యాలు భూతాలు కాదు విశ్వాసులు అంటే పీస్ ను ఆశించిన టువంటి మనుషులు లేక ఆత్మలు అని మనము అర్థం చేసుకున్నాం మనం కూడా ఆత్మల మేమందరం శాంతిని కోరు కున్నాము కోరుకుంటున్నాము కోరుకుంటూనే ఉంటాము పవిత్రత శాంతి ప్రేమ సుఖము ఆనందము జ్ఞానము శుద్ధ సంకల్పాల శక్తి ఇవన్నీ ప్రతి ఒక్క ఆత్మ కోరుకుంటుంది కథ ఇటువంటి ప్రతి ఒక్క ఆత్మ పిశాచులే కాబట్టి విశ్వమంత పిశాచుల తో నిండిపోయి ఉంది ఉంటుంది ఉంటూనే ఉంటుంది 💋🇲🇰🌌 అంతకంటే ఇంకేం కావాలి భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నారు అని అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది చెప్పండి పిశాచి గారు ✴️❇️🌟🇲🇰 ఎక్సలెంట్ అద్భుతం గా పాడారు వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రియల్ గానే హీరోయినే మీరు మీ కర్మేంద్రియాలు అన్నిటికి మీరు హీరోయిన్ గా ✅🤗✅💋✅🤗✅🤗✅ నటించారు నటిస్తున్నారు నటిస్తూనే ఉంటారు 💯💘💯💘💯💘💯💘💯🤗🤶🏻👳🏻♀️🧖🏻♀️🧚🏻♂️🌌🇲🇰💋🌌💋🇲🇰🌌 నటింప చేయిస్తూ కూడా ఉంటారు ఆల్ ద బెస్ట్ వెరీ గుడ్ ✅🤗✅ సుగంధ పాలేర్లు ఈ శరీరం చిన్నప్పుడు సుగంధ పాలేర్లు ఒకసారి తొవ్వుకొని రావడానికి వెళ్ళాము అవి భలే ఉంటాయి కదా ✅🤗🔋🇲🇰🇲🇰🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
ఏమి గాత్రం...
సూపర్.
పద్యానికి 100% న్యాయం చేసింది.
ఎంత గొప్ప గా పాడావు తల్లి.నీలాంటి వాళ్ళ కు చేయూతనిస్తే ఇంకా చక్కగా రాణిస్తావు
కనుమరుగు అవుతున్న ఈలాంటి పద్యాలు సుగంధిని తల్లి నీవు పాడి ఇంకా 1000 సంవత్సరాలు నిలిచి వుంటావు. నీకు ధన్యవాదములు రచయిత గుర్రం జాషువా గారికి పాద నమస్కారములు.
Iam same feeling
నాటకాలు కనుమరుగైపోయిన రోజుల్లో , నీలాంటి ఆణిముత్యాలు ఉంటే నాటకాలు బ్రతుకు సూపర్ తల్లి నా ఆశీస్సులు నీకు సంపూర్ణంగా ఉంటాయి
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ బేబి నీకు ధన్యవాదాలు అభినందనలు భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు సూపర్ 👍👍💯
ఈరోజుల్లో ఆ వాక్యాలు పలకటం కష్టం.. కానీ,చాలా బాగా పడింది
చిన్న దానివే అయినా చాలా చక్కగా రక్తి కట్టించారు ❤
గాత్రమాధుర్యం ...... అద్బుతం. అమ్మ, నీకు అభినందనలు
DV గారిని,
చీమకుర్తి నాగేశ్వర రావు గార్ల ను గుర్తు చేశావు.. తల్లీ 🎉
ఈ తరానికి మీలాంటి వారిచే ఈ ప్రోగ్రాం చేసిన పెద్దలకు నా నమస్కారాలు 🎉🎉🎉🎉
❤👍
ఇంకా మన పద్యాలు నీ రూపంలో లో బ్రతికే ఉన్నవి... అదిరింది
❤
అద్భుతమైన ఈ పద్యాన్ని నీవు ఆలపించిన తీరుకి నా కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయమ్మ
ఎన్నిసార్లు విన్నానో తెలియదు
చాలా బాగుగా పడినావు తల్లి. ఈరోజుల్లో ఈమె గొంతును వాడుకొనే సినిమా వాళ్ళు లేరు.
I might hav completed century in hearing Sugandhini padyam.
Amma... adhbuthanga paadavu thalli.God bless you.
Gurram Joshua a legendary poet.❤
సూపర్ స్టార్ గుడ్ బేబీ నువ్వు చాలా బాగా పాడావు పరమేశ్వరుడు పార్వతీదేవి మిమ్మల్ని కాపాడుగాక 👍👌💯
స్వర మాధుర్యం నీ వరం తల్లి
Atleast 10 to 15 times I heard this. This is much better than all others who sung this. Hats off to you mam
చీమకుర్తి గారి గాత్ర సంగీతం,గాన మాధుర్యం మరెవరికీ రాదు, లేదు.ఆయన తర్వాతే ఎవరైనా...❤❤❤❤❤❤❤❤❤❤❤
Supar
Ll
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Super papa
DV subbarao తర్వాతే avarina
తల్లి.. నీ గురించి ఎంతగా చెప్పినా తక్కువే... దీర్ఘాఆయుష్ మానాభావ్, 🙏🙏
ఇది మన తెలుగువారు గర్వించదగ్గ పద్యం. జాషువా గారికి తెలుగువారు రుణపవున్నారు.
అద్భుతం తల్లీ. దీర్ఘాయుష్మాన్ భవ.
శభాష్. చాలా బాగా పాడావుఅమ్మ.keep i tup
అద్భుతం అమోఘం అపూర్వం నీగానం అమ్మా🎉ఇలాంటి పద్యాలను ఎప్పుడు ఎప్పుడు వినాలా అని ఎదురు చూస్తున్న ఎందరికో సంతోషం కలిగించే అంశం
❤
చక్కగా. పాడావు తల్లీ హాయిగా. వర్ధిల్లు అమ్మా
❤❤❤🎉 wounderful poetry by Gurram jashuva 🙏🙏🙏🙏🙏 excellent singing thalli🎉❤❤❤👍
రచన/పాట గానం అద్భుతం 👍🙏
ఇది guruji spb sir's legendary well experienced explanation... ❤️🙏🇮🇳🇮🇳
పాడిన గాయానికి కూడా కృతజ్ఞతలు మరియు ఆమె రాగాలాపన కృతజ్ఞతలు
గాయనికి
చాలా బాగుంది బాగా పాడితివి అమ్మ❤ 2:30
ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
ఇచ్చోటనే త్రోసి పుచ్చె వరూధినీ
ప్రణయప్రబంధము పిచ్చి బ్రహ్మచారి
ఇచ్చోటనే "తిష్ఠనిడి" నిష్ఠగొనెమనో
రథసిద్ధికై భగీరథ నృపుండు
ఇచ్చోటనే పొంగులెత్తి నేలకుదూకె
అమృతంపువెల్లి గంగమ్మతల్లి
ఇచ్చోట నిచ్చోటనే పచ్చ విల్కాని
కరగించె ముక్కంటి కంటిమంట
ఇచ్చటే యిచ్చటే హృదయేశ్వరునకు
కొంరాచూలి వలపులు గ్రమ్మరించె
అనుచు విద్యాధరాంగనలను దినమ్ము
చెప్పికొనుచు విహారముల్ సేయుదురిట
ఎంత చక్కగా పాడావు తల్లి 🙌🙌🙌
సూపర్ తల్లి వాయిస్
Nmhcvyhcddmnm
అద్భుతం పరమాద్భతం అమ్మా. ప్రతి రొజు సాయంత్రం వింటున్నాను.
ఇంక ఇలాంటి కళాకారులు ఇలాంటి పద్యాలు వినిపించని తల్లికి నా ఆశీర్వచనాలు. May God bless you!
అద్భుతమైన గాత్రము తల్లి శుభాకాంక్షలు
ఇది తమాషా కాదు యదార్ధ సత్యమే నల్లవారు అనగా తప్పకుండా ఆత్మపరంగా నల్లగా ఉన్నారు 63 జన్మల నుంచి ఆత్మపరంగా నల్లగా ఉన్నారు కాబట్టి అటువంటి వారు అందరూ మా దగ్గరకు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు అని అన్నారు పరమాత్మ మీద వాస్తవము సత్యం సత్యం సత్యం ✴️✴️✴️
Total satya harichandra padya lu you tube lo pedthy motham total money succcess
Voice is great. What a rendering Padyam. Hats off.
Excellent ragamuffin and jeevithasatyam ammaa
సూపర్ గా పాండావు బుజ్జి యిప్పటికీ 20సార్లు విన్నాను
ఎంత కమ్మగా పాడవు తల్లిగుర్రం జాషువా గారిని మైపించే విధంగాపాడావు శుభాశీస్సులు
మళ్ళీ మళ్లీ అలా అనిపిస్తుంది వాయిస్👌🙌
వావ్ ! Super super super
Excellent
God bless you and your టోన్
❤❤❤"AMMA SUGANDHINI CHALA CHAKKAGAA PAADAAVU THALLI👏👏👏👏
చీమకుర్తి వారు ఆనందించేవారు!! ఈ అమ్మాయి గాత్రము విని!!
🎉🎉🎉
Sugandhini పాట వంద సార్లు విన్నాను
A peerless philosophical poem on the ultimate destiny and destination of man ,well-sung by the sweet singer Sugandini
ఆనంద కన్నీళ్లు వచ్చాయి తల్లి
Excellent tone. super voice.అద్భుతం
Excellent Bujji chala Baga padinavu bangaru
అద్భుతమైన.పద్యం.సూపర్.తల్లీ.
అమ్మా..సరస్వతీ పుత్రిక సూపర్ గాత్రం రా..తల్లీ నీ గాత్రం బాగుందమ్మా ..గాడ్ బ్లెస్ యూ తల్లీ.
సరే సుగంధిని ఈ రౌండ్లో కాకపోతే మళ్లీ ఇంకొక రౌండ్ లోనే ఈరోజు కాబట్టి మరొక రోజులు మరో సమయంలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆశీర్వాదా🤗🙋♀️🤦♀️లు ఒక రౌండ్ మళ్ళీ
చాలా చాలా చక్కగా పాడేవురా 🎉🎉❤❤
మీ దగ్గరికి తెల్లవారు వచ్చారు కానీపరమాత్మ అంటున్నారు మాదగ్గరకు నల్లవారు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు 💯💘❣️💋💯❣️💋💯❣️💋
వందనం తల్లి 🎉
Super singing Excellent
ఈ పాట ఎంత చక్కగా పడిందో 🎉🎉
శభాష్ బంగారు తల్లీ! అద్భుతం నీ గాత్రం. God bless you. 🙌
ఈ రోజుల్లో కూడా మన పూర్వ సంస్కృతి నిద్ర లేపి నట్లుంది.అద్భుతం...🎉🎉🎉
బంగారు నీ ఈ పద్యాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. చిరంజీవ.
తల్లి నీతో పాటు నీగాత్రం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి గాడ్ బ్లేస్ యూ
ఎస్పీ గారు విశ్లేషించిన తీరు చాలా బాగుంది గొప్పగా పాడిన రాసిన వ్యక్తి జాషువా గారు అన్న వారందరూ బాగుంది అని మెచ్చుకునే సందర్భంలో ఆయన మనస్సు చివుక్కు మన్నా సందర్భాలు కూడా కలవు ఈ సనాతన ధర్మం ముసుగులో మళ్లీ బయలుదేరుతున్న కులాల కుమ్ములాట మళ్లీ మొదలైంది ఈ భారతీయ సమాజంలో
చాలా అద్భుతంగా పాడింది
Excellent EXCELLENT EXCELLENT amma
Padyaniki pranam pochinav tali wonderful
Superbbbb❤
సూపర్ తల్లి బాగా పాడావు
అద్భుతం... పాట...సంగీతం...
మన పద్యం అజరామరం. ఇది మన తెలుగువాడి సొంతం.
బాగుంది చాలా బాగుంది🎉🎉🎉
ఎన్ని రోజులకు ఈ పద్య episode లు వినడం చాలా చాలా సంతోషం అమ్మా నీకు హృదయపూర్వక ఆశీస్సులు దీవెనలు
Amazing.....sister....
Very much impressively ❤❤❤
Very Good🎉🎉🎉
Super thalli
వాస్తవానికి ఆత్మకు అకాల సింహాసనం ఉంది మరియు బస్మ సింహాసనం కూడా ఉంటుంది ఉంటూనే ఉంటాయి అకాల సింహాసనము అంటే ఆత్మ ఎప్పుడు తన యొక్క స్వస్వరూపం లో ఉండుట మరియు భస్మ సింహాసనం అంటే ఈ శరీర రూపి కనుబొమ్మల మధ్య భృకుటిస్థానంలో స్థానంలో ఆత్మ ఉండుట. అని అర్థము భస్మ సింహాసనం అన్నారంటే చాలా గొప్ప మాట అన్నారు వారు భస్మ సింహాసనం కంటే ముందు అకాల సింహాసనం చాలా గొప్ప విషయం అని 🇲🇰💋🐽🤗🐽💋🇲🇰🌌✴️❇️🌟🇲🇰🇲🇰🇲🇰🛐💟🕉️🛐💖💖🤗🤣🤗🤗💟🕉️🌼🇲🇰🌼🇲🇰 రెండు సింహాసనాలు అవసరమే
ఆత్మీ శరీరాన్ని వెతుక్కుంటూ వస్తుంది తప్ప శరీరము ఆత్మను వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా ✅💋✅🤗✅💋✅🤗✅💋✅💋 ఉదాహరణకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా చూపిస్తారు కదా ✅🤗✅💋✅🤗✅💋✅💋✅ ఇక్కడ పెళ్ళికొడుకు అంటే పురుషుడు ఆత్మ పెళ్లికూతురు అంటే శరీరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా ✅🤗✅💋✅🤗✅💋✅🤗✅🤗 నిజానికి పిశాచులు అంటే దెయ్యాలు భూతాలు కాదు విశ్వాసులు అంటే పీస్ ను ఆశించిన టువంటి మనుషులు లేక ఆత్మలు అని మనము అర్థం చేసుకున్నాం మనం కూడా ఆత్మల మేమందరం శాంతిని కోరు కున్నాము కోరుకుంటున్నాము కోరుకుంటూనే ఉంటాము పవిత్రత శాంతి ప్రేమ సుఖము ఆనందము జ్ఞానము శుద్ధ సంకల్పాల శక్తి ఇవన్నీ ప్రతి ఒక్క ఆత్మ కోరుకుంటుంది కథ ఇటువంటి ప్రతి ఒక్క ఆత్మ పిశాచులే
కాబట్టి విశ్వమంత పిశాచుల తో నిండిపోయి ఉంది ఉంటుంది ఉంటూనే ఉంటుంది 💋🇲🇰🌌 అంతకంటే ఇంకేం కావాలి భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నారు అని అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది చెప్పండి పిశాచి గారు ✴️❇️🌟🇲🇰 ఎక్సలెంట్ అద్భుతం గా పాడారు వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రియల్ గానే హీరోయినే మీరు మీ కర్మేంద్రియాలు అన్నిటికి మీరు హీరోయిన్ గా ✅🤗✅💋✅🤗✅🤗✅ నటించారు నటిస్తున్నారు నటిస్తూనే ఉంటారు 💯💘💯💘💯💘💯💘💯🤗🤶🏻👳🏻♀️🧖🏻♀️🧚🏻♂️🌌🇲🇰💋🌌💋🇲🇰🌌 నటింప చేయిస్తూ కూడా ఉంటారు ఆల్ ద బెస్ట్ వెరీ గుడ్ ✅🤗✅ సుగంధ పాలేర్లు ఈ శరీరం చిన్నప్పుడు సుగంధ పాలేర్లు ఒకసారి తొవ్వుకొని రావడానికి వెళ్ళాము అవి భలే ఉంటాయి కదా ✅🤗🔋🇲🇰🇲🇰🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
చాలా బాగా పాడావు తల్లి
Excellent.... 🙏
Amma Bangaru Thallivira God bless you ❤️❤️❤️❤️❤️
Unlimitted marks to your performance talli.
చాలా బాగుంది బాగా పాడితివి అమ్మ❤
Super thalli ❤💯
మీ తల్లిదండ్రులకు నమస్కారము తల్లి నీ దయవల్ల చాలా రోజులకి మళ్లీ విన్నాము
❤ సూపర్
Thalli fantastic ga padavura TQ
Very nice god bless you🎉
Wow exlent talli, god bless you dear 💕🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent ma .May God bless you
ఝాషువ గారి కలము నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ అద్భుతం నాటి,నేటి వచ్చే వెయ్యేళ్లు తెలుగు భాష ఉన్నంత వరకు ఆయన పద్యాలు ఆలోచింప జేస్తాయి
❤❤❤ Hart's touching Song Thanks to all
వీరికి వేరేయ సాటి మహానుభావులు కు గాత్రం డైవా ప్రసాద్ మ్ వెర్రుయ్ మన పౌరాణిక పద్యాలు పదికలాలు కాపాడ్యశ్యక్తి 🙏
చాలా బాగా పాడావు తల్లి!!!
ఇటువంటివి పద్యాలని తెలుగు ప్రజలు portsahinchi తల్లి super 🎉🎉🎉🎉🎉🎉
Amma nee go tu amogham talli.god bless you.
What a song you have sung no one can nearest you.God bless bujjamma.
Very top Amma
Fantastic
సూపర్ గా. పడేవు. అమ్మ. సూపర్.❤❤❤
Superb performance keep it up