షణ్ముఖి ఆంజనేయరాజు గారి రాయబారం సీన్ ||SHANMUKHI CENTRAL SCENE ||Sri krishna rayabaram

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 625

  • @nazeersk3436
    @nazeersk3436 4 роки тому +75

    అద్భుతమైన కంఠం అలుపెరుగని స్వరం వెలితిలేని గానం అద్భుతమైన గాత్రం.
    మేటి గాయకుడు.మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు ఆయన నాటకాలు నాచిన్నతనం నుంచి ఎన్నో చూశాను.అద్భుతమైన వాయిస్.అలాంటి రారాజు అమరులు ధన్యులు.మునుపటి రోజులు ఎప్పుడు వస్తాయో.
    రంగస్థల నాటకాలను ప్రోత్సహించండి బ్రతికించండి.పూర్వ వైభవం మరలా రావాలి
    ధన్యవాదాలు 🙌

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 4 роки тому

      🙏🙏🙏

    • @vlnarasimharao7095
      @vlnarasimharao7095 3 роки тому +1

      As NTr and Ghantasala in cine field, Anjaneya Raju is in drama.They are all divine persons who enriched our Telugu culture with their artistry

    • @murarichinodu4268
      @murarichinodu4268 9 місяців тому

      Yes💯👍👍

    • @Satya1__3
      @Satya1__3 3 місяці тому +1

      నా బాల్యాన్ని గుర్తు చేసారు ధన్యవాదములు.

  • @turlapatisambhayachary9600
    @turlapatisambhayachary9600 Рік тому +4

    సహస్రముఖీ ఆంజనేయ రాజు గారు గంధర్వ గాయక సహస్ర కోటి pranamaa😄ప్రణామములు

  • @kondamudirajagopal5135
    @kondamudirajagopal5135 4 роки тому +31

    చక్కటి పద్య రచన ఆ పై అద్భుత గానం.నిజం గా నాటి నాటక ప్రియులకు అమృత పానం.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 4 роки тому +26

    ఈ పద్యాల ఆలాపన,ఆ సంగతులు,గమకాలు,భావ వ్యక్తీ కరణ నభూతొ నభవిష్యతి.ఆ రోజులలో ఈ షణ్ముఖ ఆంజనేయరాజుగారి రాయబారం పద్యాలు ప్రతి శుభ కార్యక్రమాలలో తెలుగునాట ప్రతి గ్రామంలో పట్టణంలో వినాయకుని ప్రార్ధన వలె గ్రామఫోను రికార్డ్లు వెయవలసిందే,అందరూ ఆనందం పొందవలసిందే.
    ఆ మధురానుభూతులు,ఆ రోజులు నేటి IT యుగంలో మరి రావేమో?
    ఇటువంటి కళాకారులకు తెలుగు నేల ఎంతో రుణ పడి ఉంది.

  • @mkcrocks4790
    @mkcrocks4790 2 роки тому +29

    చాలా అద్భుత పద్య గానం. నభూతో నభవిష్యత్‌. షణ్ముఖి ఆంజనేయరాజు గారికి లేరెవరు సాటి.

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 2 роки тому +40

    శ్రీ షణ్ముఖ కి ఆంజనేయరాజు గారికి భగవంతుడు మీకు మంచి కంఠం ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ జన మందరు మెచ్చుకొనుచున్నారు మిమ్మల్ని మీ గొంతు గానామృతం భగవంతు డు కొంతమందికే అలాంటి అవకాశాన్ని అందజేస్తారు మీరు ధన్యులు మీకు శిరస్సు మీ పాదాలకు నమస్కారములు చేయుచుంటిని భగవంతు డు ఎల్లవేళలా మీ కుటుంబాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడి రక్షించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ నాటకాన్ని విన్నాను నేను

  • @polayyapalteti7753
    @polayyapalteti7753 2 роки тому +26

    నేను 10 వ తరగతి చదువుతున్నప్పుడు
    1994 లో శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని శ్రీకాకుళం జిల్లాలో గల బత్తిలి
    ( మండలం మరియు గ్రామం ) లో సంతోషిమాత వార్షిక ఉత్సవాలు జరుగుతన్న నేపధ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగస్థల నాటక అగ్ర మేటి నటీనటులను ఒకచోట చేర్చి ప్రదర్ధించారు ,
    అప్పుడు ఆయనతో పాటు రాష్ట్ర అగ్ర మేటి నటీనటులందరు వస్తున్నారని తెలియడంతో నేను నా మితృడు కలసి
    ముఖ్యoగా షణ్ముఖి ఆంజనేయ రాజుగారిని చూడటానికి 30 కిలోమీటర్లు వెళ్ళాము .
    S A రాజుగారు ఆలపించిన ఒక పద్యంలో 18 నిమిషాల పాటు పద్యా లాపన
    ( రాగం ) నిరంతరంగా సాగుతుంది , ఒక్కసారిగా ఆ ప్రదేశం కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది .
    ఏ భాష వారికి లేని పద్యసంపద
    మన తెలుగువారి సొత్తు .
    కనుమరుగవుతున్న మన పద్యసంపదను
    రంగస్థల నాటకాలను , రంగస్థల నటులను దయచేసి ఆదరించండి ,, ప్రోత్సహించండి .
    యూ ట్యూబ్ ఛానెల్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరియు అభినందనలు ,
    దేశభాలందు తెలుగు లెస్స

  • @anjaneyuluguggilapu9692
    @anjaneyuluguggilapu9692 3 роки тому +25

    ఆ మహానుభావుని గాత్రాన్ని మరల వినిపించి మమ్మల్ని ఆనదింపచేసారు. మీకు కృతజ్ఞత లు.

    • @MasthanpoliceShaik
      @MasthanpoliceShaik 2 роки тому +2

      మహానుభావులు చిరస్మరీయుడు షణ్ముఖ గారు వారి గాత్రం కీర్తి గాంచినది

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 4 роки тому +18

    బాల్యం, నిడదవోలు వినాయక నవరాత్రి ఉత్సవాలు గుర్తుకు తెచ్చారు.
    అద్భుతం.

    • @soundaryam1456
      @soundaryam1456 4 роки тому

      బాగా గుర్తు చేశారు మూర్తిగారు నేను నిడదవోలు వాడినే మా చిన్న తనం లో 3 చోట్ల వినాయక చవితి నవరాత్రులు జరిగేవి. అపుడు శ్రీ షణ్ముఖి వారి పద్యాలు వినడం నా అదృష్టం .

    • @dhulipalamurthy3119
      @dhulipalamurthy3119 4 роки тому

      @@soundaryam1456 paatimeeda, Gandhi bomma center and santhapeta.
      Ee moodu chotla poteela meeda chesevaaru.

    • @ganeshl2872
      @ganeshl2872 4 роки тому

      1960లలో నేను కూడా నిడదవోలులో చూసాను.

    • @dhulipalamurthy3119
      @dhulipalamurthy3119 4 роки тому

      @@ganeshl2872 1960లో మీరు నిడదవోలులో ఎక్కడ ఉండేవారు.
      మేము మదనగోపాల స్వామి ఆలయం వీధిలో, ఉదయ శంకర్ షాపు దగ్గర ఉండి వాళ్ళం.

    • @ganeshl2872
      @ganeshl2872 4 роки тому +1

      మేము రాయపెటలొ ఉండే వాళ్ళం. 1962 నుండి 1974 దాక నిడదవోలు లొ చదువుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను. నిడదవోలు లొ అప్పటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈ నాలుగేళ్లలో చాలా సార్లు అక్కడకి వచ్చి enquire చేశాను. కానీ చాలామంది ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు నాలాగే. మీరు గనక నిడదవోలులో ఇప్పటికీ ఉన్నట్లైతే నాకు ఈమెయిల్ చేయండి. నా ఫోన్ నంబర్ ఇస్తాను. నా ఈమెయిల్ vinuyashoda@gmail.com. మీ reply కోసం ఎన్తో ఆత్రుత గా ఎదురు చూస్తుo టాను.

  • @sampathg2625
    @sampathg2625 2 роки тому +16

    అప్పుడు గ్రామాల్లో వివాహ శుభ సందర్భంగా ఈ పద్యాలే ముందు వినిపించేవారు

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 Рік тому

      ఆనాటి రోజులు మళ్లీ రావు సార్ 🙏

    • @murarichinodu4268
      @murarichinodu4268 Місяць тому

      మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @madhulammata5764
    @madhulammata5764 Рік тому +9

    శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాలలో 1980-81లలో కోటబొమ్మాళి లో షణ్ముఖి ఆంజనేయ రాజు, ఉయ్యూరు గోపాలస్వామి,బెజవాడ రాజగోపాలరావు నాయుడు, ఎరుకల ప్రకాష్ కాంబినేషన్లో ఉద్యొగవిజయాలు చూసే అదృష్టం కలిగింది. తరువాత యల్.పి రికార్డు లో వేలసార్లు విన్నాము.ఆంధ్ర బాలగంధర్వ,గానగంధర్వ బిరుదాంకితులు శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు.

  • @ssrao3026
    @ssrao3026 3 роки тому +33

    ఇటువంటి అధ్భుతమైన గాయకులు, సహజ నటులున్న ఆ రోజులు నిజంగా బంగారు రోజులే. నేను డిగ్రీ చదువుతున్న రోజులలో (1965 ప్రాంతము) గుంటూరు హిందూ కాలేజీ, ఏకాదండయ్య పంతులు గారి హాలులో ఈ పౌరాణిక నాటకాలను ప్రదర్శించేవారు. షన్ముఖి, పీసపాటి వంటి అగ్రశ్రేణి నటగాయకులు పాల్గొనేవారు. ఓం రెండు నాటకాలను నేను చూడడం జరిగింది. ఆ అనుభూతులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఈ గాయకులు పాడేటప్పుడు ఆ స్వర వేగాన్ని, మలుపుల్ని అంచనా వేయలేం. !
    మళ్లీరాని రోజుల్లోకి ఇవీ చేరిపోయాయి. Very happy, listening to these songs after a long spell and sure, I will be sharing them. 👍

    • @tkranjeethtk787
      @tkranjeethtk787 2 роки тому

      Poorvajanma sukrutham ఇలాంటి swaramadhuryam పొందడం, natakaranga sahitya kalanu bathikinchalani ఆఆదేవున్ని prarthistunna. Mana bharatheeya tredition idi.

  • @vignanavedika940
    @vignanavedika940 3 роки тому +26

    రంగస్థల ఆణిముత్యం శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజుగారు. నమస్సులు ఆర్యా తమకు.

  • @nagarajasibbala749
    @nagarajasibbala749 9 днів тому

    ఆ రోజులు స్వర్ణ యుగం. ఎంత సేపైనా మళ్ళీ మళ్ళీ వినాలనిపిసస్తుంది. అలనాటి రంగస్థల కళాకారులు అందురూ కారణజన్ములు. అందరకి పాదాభివందనలు 🙏🙏👌

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +22

    షణ్ముఖి ఆంజనేయరాజు గారి పద్యాలు చాలా బాగున్నాయి. ప్రజెంట్ చేసిన మీకు ధన్యవాదాలు సార్ 🤝🙏🌺🙏

  • @raghavendravallur3874
    @raghavendravallur3874 3 місяці тому +1

    ఇటువంటి మహానుభావులు ఎప్పటికీ పుట్టరు మహానుభావుడు షణ్ముఖి

  • @lakshmanaraojannu5155
    @lakshmanaraojannu5155 3 роки тому +15

    నా బాల్యం గుర్తుకొస్తున్నాయి ఈ గానామృతం వింటుంటే ఆకలి దప్పిక కూడా కలగడం లేదు మరలా మరలా వినాలని ఉంటుంది మనం తెలుగు గడ్డపై పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను

    • @paidimukkulasatyanarayana2161
      @paidimukkulasatyanarayana2161 3 роки тому +1

      LAXMANARAO GARU,
      MARI JAGAN LANTI 420 GALLU CM ,
      CHEDDAWALLU MLA S GANU, AVINEETHI ADHIKSRULU AP LO VUNNANDULAKU NAKAITHE AP ANTENE ROTHA PUDUTHUNDI. BRITISH GOVT BEST ANIPISTUNDI.

  • @venkateswararao4456
    @venkateswararao4456 2 роки тому +41

    తెలుగు వారికి మాత్రమే భగవంతుడు
    ఇచ్చిన గొప్ప సంపద పద్యసాహిత్యం
    ఎందరో మహానుభావులు దానికి
    ఊపిరి పోశారు అందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @tradeunionleadermadhavarao3417
      @tradeunionleadermadhavarao3417 2 роки тому +5

      పద్య సాహిత్యం తెలుగు వారి సొంతం. రాజుగారు పాడిన పద్యాలు అద్భుతం.

    • @narayananaik6707
      @narayananaik6707 Рік тому +2

      #

    • @nnrao9351
      @nnrao9351 7 місяців тому

      Wonderful.

  • @nutisatyanarayana4556
    @nutisatyanarayana4556 2 роки тому +5

    నాకూ పౌరాణిక నాటకాలు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు తిరునాళ్ళలో చూచేవార ము.మా ఇంట్లో మా నాన్న, ఇద్దరు అన్నయ్య లు కూడా పాడుతారు. Iam very lucky person

  • @isankararao7151
    @isankararao7151 4 роки тому +15

    శ్రీ షణ్ముఖి వారు నటించిన ఈ నాటకం ప్రత్యక్షంగా చూసి, ఈ పద్యాలు వినే భాగ్యం ఒకసారి నాకు కలిగింది. అద్భుతమైన కంఠం, చక్కని శైలి, ఆలాపన. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కళాకారుడు. 🙏

    • @sankarraogorle1912
      @sankarraogorle1912 4 роки тому +2

      Shskshat Aa srikrishna bhagavani chusi natlu bhavam kaligindi

    • @ramakrishnaraoveduruvada4497
      @ramakrishnaraoveduruvada4497 4 роки тому

      In my school days I had an opportunity of seeing his dramas in my village Mundur west godavary pedavegi mandala. Great singer of Rayabaram time 1957.you are doing great service .vrkrao

  • @sureshd7016
    @sureshd7016 4 роки тому +19

    ఓల్డ్ ఇస్ గోల్డ్ వీడియోలు బాగా అప్లోడ్ చేస్తున్నారు ధన్యవాదములు. కొత్త వీడియో లు కూడా కొన్ని పెడితే అందరికీ సంతోషంగా ఉంటుంది

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 роки тому +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @voletiprasadarao3798
      @voletiprasadarao3798 4 роки тому

      Super super

    • @prasadkvs7424
      @prasadkvs7424 4 роки тому

      @@mrtvtelugudrama7520 Let's treat our ears actor Raghuramaih who dearly called "Eelapaata Raghuramaih " with his songs.

  • @chinenago5598
    @chinenago5598 3 роки тому +8

    అమోఘం 🙏🏻👍🏻👌🏻ఎక్స్ల్లెంట్ వాయిస్

  • @lakshmiprasad5846
    @lakshmiprasad5846 4 роки тому +23

    ఈ పద్యాలు బాగుగా లేవు అన్నవాడు మూర్ఖుడే

  • @venkatramayya3990
    @venkatramayya3990 4 роки тому +14

    ఇలాంటి కళాకారుడు మళ్ళీ పుట్టలేదు... నమస్సులు ఆంజనేయ రాజు గారు

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 3 роки тому +60

    ఏ భాష వారికి లేని ఈ పద్య సంపద తెలుగు వారి సొత్తు,ఎందరో ఇలాంటి మహామహులు ఆ పద్యాలకు జీవము పోసి చిరస్థాయిగా నిలిపారు🙏🙏🙏

    • @venkateshwarulud6806
      @venkateshwarulud6806 3 роки тому +3

      😃

    • @polayyapalteti7753
      @polayyapalteti7753 2 роки тому +1

      నిజం చెప్పారు
      అందుకే
      దేశభాషలందు తెలుగు లెస్స

    • @divya3659
      @divya3659 Рік тому

      ​@@venkateshwarulud6806ssswwaassswwaaswwwawsssaaaaaaswaa 11:31 s 11:27 😅

    • @chandrasekharreddy6877
      @chandrasekharreddy6877 Рік тому

      ​@@venkateshwarulud6806❤

  • @bhanuprasadn.ch5go415
    @bhanuprasadn.ch5go415 3 роки тому +34

    నా చిన్నతనంలో అంజనేయ రాజుగారు మా ఇంటికి వచ్చారు. ఆరోజు ఆయన సామాన్యుడు అనుకొన్నాం. కాని అంత అద్భుత మైన చరిత్ర వుంది అని తరువాత తెలిసినది.

  • @murarichinodu4268
    @murarichinodu4268 2 роки тому +15

    😢షణ్ముఖి ఆంజనేయరాజు గారి పద్యాలు వింటుంటే స్వర్గంలో ఉన్న మా నాన్న గుర్తుకు వస్తాడు నాకు.నా వయసు అప్పుడు ఐదు సంవత్సరాలు.ఆయన (రాజుగారి )పద్యాలుఅంటే విపరీతమైన ఎనలేని ఆసక్తి బహుశా అది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నాను.

  • @sodanapallynarasimhareddy6537
    @sodanapallynarasimhareddy6537 2 роки тому +24

    రాయభారం సీన్ నాకు చాలా బాగా నచ్చింది.. చెలియో చెలకు పద్యం అంటే నాకు ప్రాణం. అది ఇప్పటికీ పాడుకొంటాను..
    షణ్ముఖ గారు అంటే నాకు చాలా అభిమానం

  • @chvgrnaidu7695
    @chvgrnaidu7695 Рік тому +5

    రాజు గారు పద్యాలు విని మా చిన్నతనం గుర్తు చేసుకున్నాం ఎంత విన్న తనివితీరదు

  • @siddaiahk9102
    @siddaiahk9102 Рік тому

    In the year 1978 when I was studying inter in Pulivendula, Kadapa district Shanmukhi Anjaneyaraju garu Sree Krishna Rayabharam natakam Lo Krisnuni paatra adbhuthamga poshinchaaru. Athi daggara nundi padyaalu alakimchaanu.. Aroju nundi naaku sangeetham padyaala meeda makkuva baaga perigindi. Practice chesi eeroju stage meeda alanaati paatha madhuraalu paade sthaayiki edigaanu. Chaala santhrupthinisthundi. Thanks

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +7

    గతంలో నా చిన్నతనంలో 1986 సంవత్సరంలో రాజోలు (తెలంగాణ) లో శ్రీకృష్ణ రాయబారం నాటకంలో షణ్ముఖి గారిని కృష్ణుని పాత్రలో ఒక్కసారి చూశాను. ఆయన పద్యాలు అంటే నాకు ఎంతో ఇష్టం, ఈయన పాడిన మరిన్ని ఓల్డ్ పద్యాలు ఏవైనా ఉంటే కూడా అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు

  • @rajasitaram4728
    @rajasitaram4728 3 роки тому +5

    అద్భుతంగా ఆలపించారు 🙏🙏🙏

  • @reddysar2992
    @reddysar2992 3 роки тому +29

    నాటకరంగం లో రారాజు షణ్ముకి ఆంజనేయ రాజుగారు

  • @paidiraju9148
    @paidiraju9148 2 роки тому +3

    అయ్యా మాది వైజొగ్ 55 సంవత్సరాల క్రితం
    గంధర్వ బిరుదాంకితులు అయిన హావభావాలతో నాట్యకిరీటీ శ్రీ ఆంజనేయ రాజు గారు ఎటువంటి డ్రామా అయిన ఎక్కడ ప్రోగ్రమున్న నిద్రను లెక్క చేయకుండ వెళ్ళేవాళ్ళము
    అలాంటి డ్రామాలు కనుమరుగైనందుకు చింతిస్తున్నాము
    ఒక రకంగా ఇప్పుడు వింటూ గతస్మ్రతులతో వారికి ధన్యవాదాలు
    ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతి

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 3 роки тому +12

    Super Rajugaru your greatness I can't say in my words God only sent you to say your poems to people

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Рік тому +8

    నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం 1975,1980,దశ లో పెళ్లికి, పంక్షన్ కి, మైకు సెట్టు ఎంతో ప్రాముఖ్యం, పద్యాలు tone మొదలై వాటి tone ముగుస్తుంది, గ్రామ ఫోన్ రికార్డులు

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 Рік тому +2

      ఆనాటి ఆ రోజులు మళ్లీ రావు సార్ 🙏🙏🙏

  • @venkateswararaoveernala2946
    @venkateswararaoveernala2946 2 роки тому +4

    ఆహా ఏమి గానం శ్రవణానందకరం ....👌👌👌🙏🙏🙏

  • @drvenkateswarluvasthuconsu9483
    @drvenkateswarluvasthuconsu9483 3 роки тому +15

    దైవాంశ సంభూతుడు షణ్ముఖ ఆంజనేయా రాజు గారు 🙏

  • @sasidharbanda7929
    @sasidharbanda7929 2 роки тому +90

    వీళ్లు నిజమైన కళాకారులు,నటిస్తూ,పాడుతూ, స్వర o వినిపిస్తున్నారు.సినిమా వాళ్ళ లాగా కాదు

    • @Ramakrishnaiah-fj8kk
      @Ramakrishnaiah-fj8kk 6 місяців тому +11

      Good

    • @ramadevirachakulla4684
      @ramadevirachakulla4684 5 місяців тому +2

      Maa nannagaru ee padyalu enta baaga padevaro

    • @RamaKrishna-jx9yj
      @RamaKrishna-jx9yj 4 місяці тому

      😊

    • @nvkvenkaiah8998
      @nvkvenkaiah8998 3 місяці тому

      ​@@ramadevirachakulla4684😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @sureshd7016
    @sureshd7016 4 роки тому +39

    పద్య నాటక చక్రవర్తి
    అద్భుతమైన గానం

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 2 роки тому

      100percent correct ప్రభుత్వాలు వీరికి పద్మశ్రీ ivvakunna నిజమైన భారత రత్నము

  • @gvrangareddy7354
    @gvrangareddy7354 3 роки тому +4

    అదీ రాగమంటే... ఓహో సూపట్

  • @vvsnmeesala6091
    @vvsnmeesala6091 4 роки тому +22

    Sri,అంజనేయరాజు గారి ప్రోగ్రాం లేనిదే మా చిన్నపుడు వేలంగి(కరప మండలం, egdt) గణపతి నవరాత్రులు జరిగేవి కావు. ఆ నాటకాలు చూసేందుకు నిద్ర ని లెక్కచేయకుండా వెళ్లే వారిమి. ఆరోజుల్లో అద్భుతమైన అనుభూతి

    • @sagarvarun6
      @sagarvarun6 2 роки тому

      అదృష్టవంతులు సర్

  • @mahesh1946
    @mahesh1946 3 роки тому +4

    I am one very fortunate man, to see many of these mythological dramas since the age of 8.
    Especially during Ganesh, Devi, and Sri Rama Navraatris, and Navami and most of them are free.
    Whenever I come to know about these dramas, even played by the neighboring villages, I use to run away from the house.
    Always these Dramas used to start at 9 pm and end somewhere by early in the morning, because of many once more requests.
    And when come home dad used to get ready with a stick and mummy used to shield and protect me
    Wonderful and Good old days,.
    Many times, I feel very much for the present young generation for not having such days and missing that type of very happy and pleasant life.
    At least happy, we are very fortunate to listen to and enjoy have these songs of our great artists of the past.
    Thanks and regards to MRTV

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 Місяць тому

    రక రకాల రాగాలతో మిళితం చేసి అద్భుతంగా ప్రేక్షకుల మనసు చూరగొనే గాత్ర పటిమ గలవారు తణుకు గ్రామ శ్రీ షన్ముఖి ఆంజనేయ రాజు గారు.

  • @krishnamrajuraju3666
    @krishnamrajuraju3666 Місяць тому

    Oh ho!!! A sweet memory to listen Raju gari padyalu.❤

  • @pittadaganapathirao4251
    @pittadaganapathirao4251 4 роки тому +21

    రాజుగారు డ్రామాలు చాలాసార్లు ప్రత్యక్షంగా చూశాను. తెల్లవార్లూ జరిగేది. ఎవ్వరూ లేచి వెళ్లిపోయేవారు కాదు. రాజుగారు కీర్తిశేషులు డి వి సుబ్బారావు గారుతో నక్షత్రక పాత్రలో కూడ చూశాను. అది గొప్ప అనుభూతి.

  • @sitaramayyamunamarthy8523
    @sitaramayyamunamarthy8523 2 роки тому +5

    1935 to 1980 period Golden age of Fine arts I.e. Dramas Cinema, litarature classical-light music.
    Really the people of thet period were really fortunate

  • @veraiahbachina2451
    @veraiahbachina2451 Рік тому +2

    Great voice by shanmukhi Raju garu he is ganagandharva

  • @choudarymv6479
    @choudarymv6479 2 роки тому +3

    షణ్ముఖి//
    పౌరాణిక రంగస్థల ఓజ,
    ప్రచండ మార్తాండ తేజ,
    తెలుగు పద్యనాటక బాజ,
    కంచుకంఠంతో రాగ పూజ,
    పద్య రాగప్రియలకు మజ,
    ప్రతి పద్యం తియ్యని కాజ,
    రాగం గంగప్రవాహమై ఆజ,
    గాత్రమధురం పరిమళ రోజ,
    నువ్వేగా పద్య నాటక రారాజ,
    గాన గాంధర్వ షణ్ముఖి రాజా!!

  • @nmraogarikipati1942
    @nmraogarikipati1942 4 роки тому +13

    Many thanks for uploader, I went back for 35years

  • @chundirambabu971
    @chundirambabu971 4 роки тому +5

    చాలా చాలా బాగుంది

  • @paparaokoppula7910
    @paparaokoppula7910 4 роки тому +6

    Evergreen scene by shanmukha anjaneya Raju garu

  • @jogisivasankarprasad5320
    @jogisivasankarprasad5320 3 роки тому +13

    ఆ నాటి డ్రామా రాజ్యం యేలిన మీకు ఇవీ నా హృయపూర్వక నమసుమాంజలుల్లు ఇంతకు మించి యేమీ లేదు

  • @nagarajukrks491
    @nagarajukrks491 4 роки тому +14

    I was blessed to witness this Reputed&Renowned "Sree krishna Rayabaram" while I was at my teens at Hanumanthapuram village,Vuyyuru mandalam,Krishna District in the Year 1985.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 4 роки тому +10

    Shanmukhigari padya pathanam inspiring new era wonderful voice what a great he is thanks

  • @soundaryam1456
    @soundaryam1456 4 роки тому +11

    నా చిన్నతనంలో నిడదవోలు లో 3 చోట్ల వినాయక చవితి నవరాత్రులు జరిగేవి. తప్పక రాజు గారి నాటకాలు ఉండేవి ఈ మహనుభావుడి గాత్రం ఇప్పటికీ నా చెవులు మర్చిపోలేదు.

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 4 роки тому +46

    👌👌చాలాబాగుంది. ఈనాటకము నేను తణుకులో చదువుతున్నప్పుడు 1971 లో చూసేను. మరల 2020లో ఈరోజు విన్నాను. గతస్మ్రుతులు.

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 роки тому +6

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @ramanjulupoura1636
      @ramanjulupoura1636 3 роки тому

      @@mrtvtelugudrama7520 ppppp

    • @gadhisatthibabu7984
      @gadhisatthibabu7984 3 роки тому +1

      @@ramanjulupoura1636 11

    • @trinadhbabu6496
      @trinadhbabu6496 2 роки тому

      యతఘ

    • @venkateswarluduggi8115
      @venkateswarluduggi8115 2 роки тому

      @@ramanjulupoura1636(

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 роки тому

    Rajugari krishnarayabaram natakam naa chinnathanamlo anaga 1973 lo chusanu alanati gatha smruthulu gurthu chesinandhuku you tube vaariki dhanyavaadlu.

  • @RallapalliNarasimha
    @RallapalliNarasimha 6 місяців тому +1

    అసలు ఈ లాంటివారికి పద్మశ్రీ ఇవ్వాలి,పల్లెల్లోనూ ,పట్టణాల్లోనూ,హిందూపండుగులలో స్టేజిలెక్కి గెంతులేసే దానికి స్వస్తి చెప్పి,భారత,భాగవత,బుర్రకథలు,సంగీతం, నాట్యం,ప్రవచనాలు,జరిపించడానికి,పెద్దలు పూనుకోవాలి, తరువాత తరానికి నాంది పలకాలి అని కోరుకొంటూ నమస్కారాలు తెలియ పరుస్తున్నాను

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 4 роки тому +16

    It is the greatness of Telugu. It is the Gods gift for him . Very great

  • @prakashraopr9630
    @prakashraopr9630 4 роки тому +4

    Manchi padyalu vinipincharu
    Dhanyavadamullu

  • @skhussain5627
    @skhussain5627 4 роки тому +11

    Shanmukhi sir meeru khachitanga malli puttalani korukuntunnanu. You are legend of pouranika padyalu. Your voice world number one .i love your voice. So peaceful. 👏👏🙏🙏🌹🎁🥀🌺🎊⚘💐

  • @satishbabusatishbabu4447
    @satishbabusatishbabu4447 4 місяці тому

    ఎందరో మహానుబావులు, అందరికి వందనాలు, తెలుగు వారి ఆస్తి

  • @c.m.bhaskarreddy2291
    @c.m.bhaskarreddy2291 4 роки тому +2

    what a great padyalu of great man given by god ,,, i listened during 76-78 in my native annavaram village chapadu mandal of proddatur,, kadapa dist ap..india

  • @nootyramamohan2911
    @nootyramamohan2911 4 роки тому +8

    It is the good fortune of young and old who watched these plays during 60 S and 70s and enjoyed the excellent performance of legendary artists like Sri Shanmukhi Anjaneya Raju , Peesapati Narasimha Murty , AV Subbarao , Achanta , Eelapata Raghuramaiah . Vijayawada being the cultural capital , the Gymkhana grounds and Ramanavami festive pandals were vying with each other for cornering the glorious credit for staging such dramas . The result is that love towards Telugu literature got into the heads of the young people. I was one such lucky beneficiary. I went down the memory lane by 55 years, thanks to your effort. Grateful: Justice Nooty RamamohanaRao, ( Retd. ) Judge High Court .

  • @raghuram3147
    @raghuram3147 3 роки тому +3

    Thanks a lot

  • @prakashrao478
    @prakashrao478 3 роки тому

    Ilanti Padyalu vinipinchinanduku
    Mrtv variki Dhanyavadamulu

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 роки тому +5

    , వర్ణించటానికి మాటలు చాలవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నభూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏

  • @jayaramulu3398
    @jayaramulu3398 2 роки тому +1

    From my childhood I am liking Sri shanmukhi Anjaneya Raju gaari padyalu and his tone is super so much thanks this video releasers..

  • @satishkancharla5641
    @satishkancharla5641 4 роки тому +2

    Upload chesinanduku Thankq u

  • @penmets2891
    @penmets2891 2 роки тому +1

    I heard about him when I was a boy. Never got an opportunity to watch his drama on stage. Because of UA-cam I am able to l hear his singing the stanzas. Really great 👍

  • @reddysar2992
    @reddysar2992 4 роки тому +36

    గాన గంధర్వులు మన షన్ముకి ఆంజనేయ రాజు గారు

  • @chundirambabu971
    @chundirambabu971 4 роки тому +9

    ఇలాంటి మహనీయులు ఇంక పుట్టరు

  • @satishkancharla5641
    @satishkancharla5641 4 роки тому +11

    Exellent voice sir

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 4 роки тому +9

    Wow what a voice proud to be a telugu drama lover

  • @chand_6921
    @chand_6921 4 роки тому +36

    ఇలాంటీ మహా గాయకులు పుట్టడం తెలుగుజాతికే గర్వకారణం💐💐💐

  • @choudarymv6479
    @choudarymv6479 3 місяці тому +1

    షణ్ముఖి //
    ఏ సుస్వరవల్లికను అర్ద శతాబ్ధి ఆబాల
    గోపాలం ఆస్వాదించె ఆనందభరితులై
    ఏ కంఠ మాధుర్యమేతాములెత్తగా రాగ
    స్రవంతి ఉర్రూతలూగించె ప్రేక్షకులను
    ఏ కంచు గ్రీవాన జాలువారు అనర్గల పద్య
    మాలికలు పరిమళించె వీక్షక హృదిపై
    ఏ గొంతు మధుపుంత వెల్లివిరయ ప్రతి
    స్పందనయ్యె ఈలలు హర్షధ్వానముల్
    అట్టి గళ కళ యశస్సున షణ్ముఖి వాణి బాణి
    జగదేక గాత్ర సరళి తెలుగువాని సొమ్మగుట
    క్రమ్ముట విశేషంబు జనాళి వీనుల విందవుట
    పసందుల వర్షించుట మన భాగ్యంబెగాదొకో!!

  • @sriramamurtykuppili7861
    @sriramamurtykuppili7861 2 роки тому

    Maa lantivariki purva nataka padyalanu vinipistunnananduku meeku dhanyavadamulu.K SR Murty.

  • @sudarasanaraju636
    @sudarasanaraju636 3 роки тому +8

    Really proud of such a great performance as it is divine gift to him and for us to have such gana amrutam

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 4 роки тому +16

    We Telugu people are really proud of enjoying padya alaapana of shanmukhi garu for as many times as we have interest as a matter of our habit to listen thank God to give such perfect voicer

  • @anilkumarraju8153
    @anilkumarraju8153 Рік тому +1

    I'm proud to say that he is my grandfather. I'm very lucky to have watched his acts live.

  • @subbaiahmv719
    @subbaiahmv719 2 роки тому +1

    we are very lucky to listen such padyalu and had ssuch great singers in our state. may God bless them. super voice. I thank to them.

  • @radhakrishnasonimi1527
    @radhakrishnasonimi1527 4 роки тому +17

    మహానుభావులు గాన గంధర్వులు,, ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టండి సర్ దయచేసి

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 4 роки тому +1

    Aalaapanaamritam thanks slot to channel and shanmukhi garu

  • @alamuruveeraraju4065
    @alamuruveeraraju4065 4 роки тому +2

    Thanks for uploading

  • @satyavanibhamidi1561
    @satyavanibhamidi1561 3 роки тому

    Aaha. Janma dhanyaminadi. Vine bhagyam kalpnchinanduku dhanyavadalu🙏🙏

  • @vijayaramaraju3027
    @vijayaramaraju3027 5 місяців тому

    వీరే నిజమైన కళాకారులు.శత కోటి వందనాలు.

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 4 роки тому +6

    అద్భుతం గా వున్నవి రాజు గారి పద్యాలు...అలాగే వెంకటేశ్వరావు గారి రాయబారం పద్యాలు కూడా అప్లోడ్ చెయ్యండి దయచేసి ...

    • @mrtvtelugudrama7520
      @mrtvtelugudrama7520  4 роки тому +1

      మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
      మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 4 роки тому

      @MRTV TeluguDrama ఒకే మెసేజ్ అందరికి

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 2 роки тому +1

    Thanks to Mrtv all top to bottom crew members.

  • @yerramsettiprakashbabu6415
    @yerramsettiprakashbabu6415 4 роки тому +4

    Raju gari Rayabharam scene ante Garela vindu bhojanam lantidi.Gone back to the golden era of great dramas for a moment. Rejevonated body and mind.

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Рік тому +1

    Veenùla vindù chesaru .He is god gift to Ap Ap people.

  • @purnaputrevu1091
    @purnaputrevu1091 4 роки тому +4

    Excellent Posting

  • @annapurna6462
    @annapurna6462 5 місяців тому +1

    Siir.meeku padhabhivandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 3 роки тому +2

    Super ga padaru exllent voice

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 3 роки тому +18

    మరల నలభై ఏళ్ల వెనుకకు వెళ్లి నట్లు వుంది.
    వారు అమరజీవి

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 3 роки тому +1

    Wonderful Wonderful Wonderful...............

  • @adinarayana7939
    @adinarayana7939 3 роки тому +1

    Namaste sir super super super super super super super super super hero sir

  • @sabbineniprabhu3941
    @sabbineniprabhu3941 2 місяці тому

    Manmaani kalayantramlo 1979 machlipatnamm ki teesukoni vellaru. Dhanyavadamulu.

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Рік тому

    Highly appreciable for your valuable eeforts to produce thisGreat ShanmukhiBalagana Gandharva audi

  • @dalinaidukilaparthi9957
    @dalinaidukilaparthi9957 4 роки тому +11

    ఈ గానగంధర్వుని పద్యం ఆపాత మధురం.