Drama Artist Manga Devi Performance | Drama Artist Manga Devi Exclusive Interview | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 774

  • @poolasrinivas6856
    @poolasrinivas6856 2 роки тому +57

    తండ్రి, మరియూ భర్త సహకారం అందిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించడం అంటే మీరు ఎంత భాగ్య వంతులు. నిజంగా ఇది మీకు దేవుడిచ్చిన వరం. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆనందముగా వుండాలి కోరుతూ, పద్మావతి శ్రీనివాస్ పూల, హనుమకొండ.❤️ తో 🙏🙏

  • @anandaraokorra2528
    @anandaraokorra2528 9 місяців тому +8

    అమ్మా! ప్రాచీన కళలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే మీలాంటి వారి వల్లనే. మీ గాత్రం ద్వారా మా బాల్య స్మృతులను జ్ఞప్తికి తీసుకువచ్చారు. 🙏🙏🙏

  • @gudevenkateswarlu5209
    @gudevenkateswarlu5209 2 роки тому +10

    Fentastic voice
    ఇలాంటి వారికి గవర్నమెంట్ మంచి ప్రోత్సాహకాలు అందించి ఎంకరేజ్ చేయాలి

  • @sathaiahnaroju8748
    @sathaiahnaroju8748 2 роки тому +19

    నట, గాణ kalamathalli ఆశీస్సులు పొందిన మీకు పాదాభివందనం తల్లీ భగవంతుడుమీ కలను దశదిశలా ప్రజ్వలింపజేయాలని కోరుతూ. సుమన్ tv ఛానెల్ కి ధన్యవాదాలు

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 роки тому +35

    అబ్బ ఏమని చెప్పాలో మాటలు రావడం లేదు. EXCELLENT.

  • @chinthakayalaramudu6214
    @chinthakayalaramudu6214 2 роки тому +34

    Exlent mangadevi madam , ఈమె ప్రకృతి లో ఆణి ముత్యం ధన్యవాదాలు సుమన్ టీ వి గారికి

  • @battulavenkateswarlu2812
    @battulavenkateswarlu2812 2 роки тому +35

    అత్యద్భుతంగా ఉందమ్మా టాలెంట్ నిజంగా ఆ దేవుడిచ్చిన వరం మాట్లాడిన దానికి పద్యం లో పాడిన గొంతుకకు ఎంత వ్యత్యాసం పంపించావు ధన్యవాదాలు తల్లి నీ యొక్క ప్రతిభకు...🙏🙏🙏👌👌👏👏

  • @babasahib6767
    @babasahib6767 Рік тому +4

    మీ కళా సేవకు, ప్రతిభకు నమస్సులు. మీ జీవితం ధన్యం.

  • @krishnagoalla23
    @krishnagoalla23 2 роки тому +12

    శ్రీమతి మంగాదేవి గారి రూపంలో ఉన్న సంగీత సరస్వతికి పాదాభివందనం. కళ దైవదత్తం , పూర్వజన్మ సుకృతం. అది అందరికీ లభించదు. ఆ నటరాజ స్వామి ఆశీస్సులు పొందిన వారి ( మీ )జీవితం ధన్యం. మీకు ఐశ్వర్యాయురారోగ్య భాగ్యం ఎల్లవేళలా కలగాలని ఆనటరాజ స్వామిని ప్రార్థించుచున్నాను.

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 2 роки тому +16

    I am from Hyderbad, my name is Dhanunjaya Rao, my mother was born in Veeraghttam. Manga garu I am really proud of your exreemed talent, you are singing wonderful and excellent . All the best and my blessings to you.

  • @kmgangaiah3364
    @kmgangaiah3364 2 роки тому +24

    Iam very happy me వా ఇస్ సూపర్ మేడమ్ గారు మీ వాయిస్ కోకిల గొంతు మేడమ్ గారు మీ ధన్య వాదములు మేడమ్ గారు గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🌺🌺👏👏👏👏👏👏👏👍👍👍👌👌👌👌💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramanasrim1301
    @ramanasrim1301 2 роки тому +73

    అద్భుతమైన ఇటువంటి కళాకారులు ఎంతోమంది సినిమాలవల్ల అణిగిపోతున్నారు. సుమన్ T. V. వారి ఇటువంటి ప్రయత్నానికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు🙏

  • @mpullaiah528
    @mpullaiah528 2 роки тому +30

    మంగాదేవి గారు ... మంచి ఆయుస్సు
    .. ఆరోగ్యాలతో జీవించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ...

    • @poortorichpeople139
      @poortorichpeople139 2 роки тому +1

      Great sister wonderful your performance mind blowing🤯

  • @rajareddyjaraireddy2593
    @rajareddyjaraireddy2593 2 роки тому +47

    అమ్మ మీకు శతకోటి వందనాలు తల్లి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏

  • @chityalavijender5145
    @chityalavijender5145 2 роки тому +8

    కంటే ...కూతురునే కనాలిరా
    మనసుంటే మీలానే పెంచాలి
    బంగారు తల్లి మహాద్బుతం మీరు

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 Рік тому +3

    నమస్తే.
    చాలా అరుదైన గొంతు వింటుంటే శ్రీ స్వర్గీయ S
    V. రంగారావు గారు గుర్తుకు వస్తున్నారు.
    ఇలాంటివారు గొంతు వింటం అదృష్టం.

  • @oilgasknowledgehub
    @oilgasknowledgehub Рік тому +3

    అద్భుతం అమ్మా అద్భుతం. మీ టాలెంట్ చూసి చాలా సంతోషం అనిపించింది. భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఎంతో అద్భుతమయిన పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.🙏🏻💐❤️👏👏i🌹🌹💐💐💐

  • @santhoshkumar9149
    @santhoshkumar9149 2 роки тому +14

    Superb.....madam garu voice superb
    Chaaaaala santhosam ga undhi padyam vintunte......

  • @sitaramsudarsanam3944
    @sitaramsudarsanam3944 2 роки тому +72

    ఇలాంటి ప్రతిభ కలిగిన కళాకారులను వెలికి తీస్తున్న suman tv వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @govindaraobaluguri7658
    @govindaraobaluguri7658 2 роки тому +32

    మిమ్మల్ని ఎలా అభివర్ణించాలో తెలీడం లేదు తల్లీ చాలా సంతోషం

  • @karrivenkatarao5893
    @karrivenkatarao5893 2 роки тому +5

    కళామ్మ తల్లి, దేవి అక్కయ్య గారి గొంతులో 100% దాగివుంది, దేవి అక్కయ్య గారిని ఎంత పొగిడినా తక్కువే, ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి దీవించాలని ఆ భవండుని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను అక్కయ్య 👏👏👏👏👏👏👏💐💐💐💐💐

  • @chandramouliallanki4526
    @chandramouliallanki4526 2 роки тому +44

    చక్కని రసా ను భూతి కలిగించిన గాయనీ మని గారికి, సుమన్ టీవీ.. వారికి...ధన్యవాదములు

  • @ramanajipethakamsetty875
    @ramanajipethakamsetty875 2 роки тому +38

    కళాభీవందనాలు మంగదేవి‌గారు

  • @RallapalliNarasimha
    @RallapalliNarasimha 5 місяців тому +4

    మంగాదేవిగార్కి నమస్కారాలు అమ్మా మీలాంటి వారు కృషి రాబోయే తరానికి అవసరం మీలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మీ విద్య పదిమందికి చెప్పే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 роки тому +34

    THANKS TO SUMAN TV CHANNEL, FOR THIS FEAST. చెవుల తృప్పు వదిలి పొయింది

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 роки тому +8

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏సోదరీ! మీ కళాకౌశలానికి అభినందనలు🙏కానీ నేటి సమాజంలో వీరికి ఆదరణ కరువైంది పెద్ద కళాకారులను హేళను చేసే వారికి ద్వంద్వర్థాలతో మాట్లాడే వాళ్ళకు కొట్టుకుంటూ తిట్లుకుంటూ వెకిలి హాస్యం చేసేవారికి లభించే ఆదరణ ఇటువంటి వారికి లభించదు 🌺తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం జై తెలుగుభాష జై తెలుగుతల్లి 🙏 🙏 🙏

  • @kjagath518
    @kjagath518 2 роки тому +125

    అర్ధనారీశ్వరులు అని చెప్పే ద్వి శబ్ద తరంగాలు మీ సహజ సిద్ధమైన కళా ప్రతిభకు వందనములు అభినందనలు.

  • @sreeramamurty2739
    @sreeramamurty2739 2 роки тому +43

    అధ్భుత ప్రతిభ కలిగిన శ్రీమతి మంగాదేవి గారికి నమస్కారములు..
    మారుమూల గ్రామం లో మహత్తర ప్రతిభ గల మహిళ..

  • @samenanageswarrao5732
    @samenanageswarrao5732 2 роки тому +12

    Great Lady, all lovers of art and culture should respect and encourage her.

  • @srinivasaraomedabalimi9444
    @srinivasaraomedabalimi9444 2 роки тому +7

    Sweet and melodious MANGADEVIGARU,YOUR VOICE IS GODS GIFT.

  • @vedullajagan9307
    @vedullajagan9307 2 роки тому +6

    Thank you Suman tv you ఎంకరేజ్ hidden talent

  • @subramanyamys8626
    @subramanyamys8626 2 роки тому +7

    Great voice మీ వాయిస్ కంచుకంఠం అమ్మా TQ

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 2 роки тому +9

    Best wishes to Mangadevi madam garu. Highly talented. Different ragas. Anchoring is also good. Suman TV anchors are comparatively best speakers of Mother tongue Telugu. Andaraki kalabhi vandanamulu. Madhav's style or vice versa.

  • @balapalakrishnaiahsupersir9299
    @balapalakrishnaiahsupersir9299 2 роки тому +2

    కళామతల్లికి వందనాలు నీకు నీవే సాటి అద్భుతం ప్రదర్శన కాన్పర్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 роки тому +7

    Very good quite voiced manghadevi garu ki jai🙏🙏🙏🙏🙏

  • @akkireddipaul3684
    @akkireddipaul3684 2 роки тому +10

    Amma, meru super. What a talent. Hat's up.👏🏻👌🏻

  • @mohanarao1011
    @mohanarao1011 Рік тому +3

    Thank you Suman tv for introducing such great artist

  • @Prakruthi662
    @Prakruthi662 2 роки тому +4

    Vammo super అండి మీరు మీ పద్యాలు వింటుంటే boosboms వస్తున్నాయి 🙏🙏

  • @poolasrinivas6856
    @poolasrinivas6856 2 роки тому +17

    సాక్షాత్తు నటరాజు అవతారమైన శ్రీ మంగ దేవి గారి కి ఒక కళాకారుడిగా న పదభి వందనాలు..వారు ఇంకా అనేక ప్రదర్శనలు ఇచ్చి,ఎన్నో సత్కారాలు అందుకోవాలి.సు
    మను టీవీ వారికి ధన్యవాదాలు.🙏🙏🙏

    • @buchareddy335
      @buchareddy335 2 роки тому

      Sarasvathi mee gonthu sakshathu nataraju la undhi

  • @vikramnanda6558
    @vikramnanda6558 2 роки тому

    Hatsoff Suman TV.
    Really great...
    Inspiring great people.
    Maaku chala happy ga vundi..
    Mangadevi chala great artist.

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 роки тому +6

    చాలా చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏💐💐💐💐💐

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 2 роки тому +8

    Really great. It’s God’s gift to this unique lady 👌👌👌

    • @anambrahmareddy704
      @anambrahmareddy704 2 роки тому

      L

    • @rajendrakodavaluru1966
      @rajendrakodavaluru1966 2 роки тому

      ఇలాంటి కళాకారులను ఎప్పుడూ ప్రభుత్వం వారు
      ప్రోత్సహించాలి.మన అందరి భాధ్యత.

  • @nimmalakondalarao2002
    @nimmalakondalarao2002 2 роки тому +12

    సుమన్ టీవీ వారికి మా ధన్యవాదములు

  • @dhodlapadhma2651
    @dhodlapadhma2651 2 роки тому +5

    అమ్మ సూపర్ సూపర్ సూపర్❤️❤️❤️❤️👍👍👍👍👍👌👌

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 роки тому +4

    🤔🤔👍🙏🙏🙏👌😊👏👏👏👏 WORDS ARE NOT SUFFICIENT, NOW A DAYS SUCH A FANTASTIC PERSON WOW....👏👏👏👏👏👏👏👏👏👏

  • @venkateshamannamalla9414
    @venkateshamannamalla9414 2 роки тому +71

    మంగాదేవి గారు నీ పాదములకు 10000 వందనములు నేను ఒక కళాకారుని మీలాంటి వాయిస్ నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను

  • @pchandrasekhar8240
    @pchandrasekhar8240 2 роки тому +7

    Super voice sister
    God bless you 🙏

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 Рік тому +1

    సూపర్ 👌
    Highly talented 💐

  • @padmasree3298
    @padmasree3298 2 роки тому +26

    wonderful talents 🙏

  • @sudhakarsudheer3873
    @sudhakarsudheer3873 2 роки тому +3

    Suman tv మరియు మంగాదేవి గారికి చాలా ధన్యవాదాలు

  • @సురేష్నందన్K
    @సురేష్నందన్K 2 роки тому +3

    మేడం గారు ఇవాళ 21 మే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామం
    శ్రీ జ్వల ముఖి అమ్మవారి తిరునాళ్లకు హరిచంద్ర నాటకం వేయటానికి వస్తున్నారు వెయిటింగ్ మేడం

  • @jamminaidu8490
    @jamminaidu8490 2 роки тому +5

    బాలగుడబ అని తెలిసాక ..ఇంత దగ్గరగా ఉండి..ఇంతవరకూ ఎందుకు వినలేకపోయానా అనిపించింది..
    మంగాదేవి గారు, ద గ్రేట్ ఆర్టిస్ట్...

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 роки тому +6

    No words mangha devi garu ki namaskaram🙏🙏🙏🙏🙏

  • @mohanreddi3344
    @mohanreddi3344 4 місяці тому

    ఎందరో ఆడబిడ్డలకు నువ్వు ఆదర్శం తల్లి చాలా సంతోషం గా వుంది ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏

  • @parisikavenkateswararao4206
    @parisikavenkateswararao4206 2 роки тому +11

    Most talented. No words to say

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 роки тому +11

    సరస్వతి మాత అనుగ్రహముతో కళామతల్లికి సేవ చేస్తున్న శ్రీమతి మంగాదేవి గారికి ప్రత్యేకమైన అభినందనలు🌹🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌷 తెలుపుతూ ప్రోత్సహిస్తున్న సుమన్ టీవీ వారికి ధన్యవాదములు 🌹🌹 🌹

    • @ramanakonada3495
      @ramanakonada3495 2 роки тому

      Excellent presentation Madam,
      🌹👌👌👌👌🌹Super voice

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 6 місяців тому

    I saw This Gentle Lady”s Harischandra Drama in Hyderabad!!! Great I did appreciate her with a small gift as well on that day…May all Gods bless her with all peace good health and prosperity!!! Pranaams O’ Thallii dear Great Artist!!!

  • @simhachalampedada3888
    @simhachalampedada3888 2 роки тому +5

    Excellent,God bless you manga devi garu

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 2 роки тому +12

    Wonderful voice medam gaaru

  • @reflection472
    @reflection472 2 роки тому +2

    నాలుగు దశాబ్దాలు వెనక్కి పౌరాణిక స్వర్ణయుగానికి తీసుకువెళ్లిన పౌరాణిక రంగస్థల నటి గాన విధ్వన్మణి శ్రీమతి మంగాదేవి గారికి కళా వందనములు.🙏🙏🙏

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 2 роки тому

    You are Special Gift for Telugu Language.. Kalakarula Sanskhema Sangam President..Smt.Manga Devi Garu.. Meeku ..Mee Nanna & Husband gariki ...Pranamalu ...Meeru 100 years Vardhillali.👌👌👌👍👍👍💐💐💐🙏🙏🙏

  • @jonnagirinagabhushanaaa3369
    @jonnagirinagabhushanaaa3369 2 роки тому

    Super mam meeki nenu peddha fan ni Andi meeru padyalu chala super ga padataru magadhevi mam ni interview chesinanduku meeki naa hridaya purvaka dhanyavadalu mam

  • @dhodlapadhma2651
    @dhodlapadhma2651 2 роки тому +10

    అమ్మా నీ వాయిస్ సూపర్ ,❤️అమ్మ❤️

    • @suryamallik3121
      @suryamallik3121 2 роки тому

      Amma meeru chala dhanulu
      Meelanti kalakarulu yeppudu pravardhamanamga virajillutu vundalani Mee gontulo aa madhuryam yennatiki alanevundalani aa bhagavantuni korukuntu
      Meeku maa abhinandanalu teupukuntunnanu

  • @regidiraju4195
    @regidiraju4195 2 роки тому +83

    అమ్మా... నీకునువ్వే సాటి ఆ కళామతల్లి ఎల్లప్పుడూ నిన్ను కాపాడాలని కోరుతూ ..మీ గొంతు పది కాలాలపాటు నిలిచి ఉంటుంది మీకు పాదాబివందనం

  • @malleshmende2368
    @malleshmende2368 9 місяців тому +2

    మంగాదేవి గారు మిమ్ములను కన్న తల్లితండ్రులకు పాదాభివందనం 🙏. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటు. మీ అభిమానిని. మెండే మల్లేష్ యాదవ్.. మంచిర్యాల. జిల్లా. భీమారం. గ్రామ.

  • @Shaikbasheer5359
    @Shaikbasheer5359 Рік тому

    అద్బుతం మాహద్బుతం శ్రీమతి శ్రీ మంగదేవి గారికి 🙏🙏🙏🙏🙏

  • @venkateshnara3197
    @venkateshnara3197 2 роки тому +21

    Super talented woman on stage program 👏👏👏

  • @mlnprasad7475
    @mlnprasad7475 2 роки тому +2

    Anchor ki all the best. Future lo best anchor kaabotundi

  • @nagabhushanambommasani2581
    @nagabhushanambommasani2581 2 роки тому +6

    No words to appreciate you.

  • @satishganta8991
    @satishganta8991 2 роки тому +1

    ఇలాంటి ప్రతిభ గల artists లు మారుమూల ఉండిపోకుండా సినిమాలో రావాలి... మంగాదేవి గారు అందులో ముందు వరసలో ఉంటారు... ఇటువంటి పద్యాలు, రాగాలు & శ్రావ్యమైన హార్మోని విని ఎన్ని సంవత్సరాలు అయిందో... ఇటువంటి అరుదైన కళాకారులను ప్రోత్సహించి కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం....👏👌👍🙏💐

  • @rajanarajunaidu329
    @rajanarajunaidu329 7 місяців тому

    chala baga padarama, thank you suman tv

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 2 роки тому +11

    ఎన్నోయేండ్లు.. పద్యాన్ని, చీమకుర్తి గారి కంటే కూడా బాగా పాడారు. ధన్యవాదములు మంగాదేవి గారూ.🙏🙏

  • @srinivaskalagara6652
    @srinivaskalagara6652 2 роки тому +9

    Great 👍

  • @anilpendyala5734
    @anilpendyala5734 Рік тому +1

    అద్భుతమైన ప్రతిభ మంగాదేవి గారిది

  • @karrimadhavarao1825
    @karrimadhavarao1825 2 роки тому +2

    Mangadevi garu meku setakoti vandanalu amma👌👌👌👍👍👍

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 роки тому

    ప్రప్రథమంగా sumantv వారికి కృతజ్ఞతలు మంగాదేవి గారి లాంటి అజ్ఞాత కళాకారుల ను శ్రోతలకు పరిచయం చేసినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం మంగాదేవి గారు లాంటి అద్భుతమైన కళాకారులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రోత్సహించు వలసిందిగా కోరుచున్నాను. మంగాదేవి గారి గొంతు నుండి పద్యాలు వింటుంటే ఒళ్ళు పులకరించింది హ్యాట్సాఫ్ టు మంగాదేవి గారు.

  • @maheshvelivela5934
    @maheshvelivela5934 Рік тому +2

    కళాకారులకు కలాభివందనాలు🙏

  • @pittajani7427
    @pittajani7427 Рік тому +3

    అంతటి సాహిత్యాన్ని గుర్తుపెట్టుకుని , ఆ ఆలాపన చేయటం చాలా great 👍

  • @mohithkumar4951
    @mohithkumar4951 10 місяців тому

    No words Excellent 🌹💞Godbless u medamgaru

  • @laithajyothi2135
    @laithajyothi2135 2 роки тому +3

    👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏Bangarutalli టాలెంట్

  • @kosuriraja5941
    @kosuriraja5941 Рік тому +1

    మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @sankarasastrymeduri4446
    @sankarasastrymeduri4446 2 роки тому +1

    శ్రీ మతి మంగాదేవి గారు పుట్టుక నుంచే కళాకారులన్న సంగతి ఆమె బాల్యంలో చేసే నాటకమే ఒక ఉదాహరణ.
    ఆమెకు కళామతల్లి ఆశీర్వచనములతో ఈ రంగంలో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమములిచ్చి,ఆమె కుటుంబము,గ్రామమే కాదు మొత్తం మా ప్రాంత మంతటికీ పేరు తెచ్చి ఇంకా ఉన్నత శికరాలకు చేరుకొని,విదేశాలలో కూడా అనేక కార్యక్రమములు ఇచ్చి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు గెలుచు కోవాలని ఆ కళామతల్లిని ప్రార్ధిస్తున్నాను.

  • @paparaothotathota52
    @paparaothotathota52 2 роки тому +5

    Wonderful artist in my village,god bless you

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 2 роки тому +3

    Excellent voice aunty God gift 🙏🙏👌👍

  • @chilakaiahmeda2075
    @chilakaiahmeda2075 2 роки тому

    Dasuu meeku Ee tone Echinadaniki Dhanyavadamulu

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 9 місяців тому +1

    మంగా దేవి గారు 💯 సం. చల్లగా బ్రతకాలి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaspakavitha1648
    @kaspakavitha1648 Рік тому

    Wow. Supper. andi. Danyavadalu

  • @visalakshiravada5180
    @visalakshiravada5180 7 місяців тому

    పూర్వ జన్మ సుకృతం, ఈ పాటలు ,పద్యాలు, ఈ కళ,శత కోటి వందనాలు

  • @sridharpothkanuru
    @sridharpothkanuru Рік тому +1

    Excellent Manga devi garu

  • @eswarrao3707
    @eswarrao3707 2 роки тому

    ఈమె గొంతు అద్భుతం..భగవంతుడు ఈమె కి ఇచ్చిన ఓ గొప్ప వరం... భగవంతుడు ఆమెని చల్లగా చూడు గాక..🙏🙏

  • @kamalalluri5639
    @kamalalluri5639 2 роки тому +1

    సినిమాల మోజులో పడి నాటకాలను చిన్నచూపు చూడటం దారుణం, వెకిలి చేష్టలు ఉండే సినిమాల కన్నా నాటకాలు మంచివి. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి పాడటం great manga

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому +1

    Just unbelievable. Wonderful. No words even to express.

  • @ambatikrishnamurty4110
    @ambatikrishnamurty4110 7 місяців тому +1

    Excellent.

  • @lakashmaiahmende6939
    @lakashmaiahmende6939 Рік тому

    What an excellent💯👍👏 poems also very well done, nice and beautiful voice. An amazing classical programs hats off💪 to🙏 you MEDAM. May God bless🙏 you.

  • @sirajdowla2679
    @sirajdowla2679 2 роки тому

    Adi o KA pourva janmasukruta.God beles to Har Thank-you Sri Suman TV

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    Amma meeru nijame punnyam chesthunnaru very good thank you so much medam

  • @gandevasudev5406
    @gandevasudev5406 Рік тому

    happy independence day suman TV gariki🎉 & manga devi gariki kalabi vandanalu🙏🙏🙏

  • @venkateswarluatmakuri8571
    @venkateswarluatmakuri8571 Рік тому

    Dhanyavadamulu medamgaru super 👍

  • @amlasanatlus8033
    @amlasanatlus8033 2 роки тому +3

    Wat a talent👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 superbbbbbbbbb😍🥰🥰🥰🥰🥰🥰

  • @rkpvalluru5965
    @rkpvalluru5965 2 роки тому +2

    Great singing of old dramas. I wish these artists are recognized by govt and support them financially