అండమాన్ పోర్ట్ బ్లేర్ చరిత్ర , సెల్యులర్ జైల్ విషాదం

Поділитися
Вставка

КОМЕНТАРІ • 25

  • @user-hz4my5ep7s
    @user-hz4my5ep7s 2 місяці тому +1

    Supar akka ❤❤

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 місяці тому +1

    ఈ జైలు, అక్కడి విజువల్స్ చూస్తే మనసు వికలమై పోతుంది. లోకంలో అంత క్రూరాత్ములుంటారా అని.

    • @pudiannapurna9123
      @pudiannapurna9123  3 місяці тому

      స్వాతంత్రం కోసం ఒక అతను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అతని దీక్షను చెడగొట్టాలని ఇద్దరు బ్రిటిష్ వాళ్ళు నోరు పగలు తీసి బలవంతంగా అతని నోట్లో పాలు పోస్తుంటే అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఉక్కిరి బిక్కిరి అయ్యి అతను చనిపోయాడు అన్నమాట వెంటనే అతన్ని బ్రిటిష్ రాజుకు తెలియకుండా ఆ బ్రిటిష్ సైనికులు సముద్రంలో రాత్రికి రాత్రే పడేశారు అంట సినిమాలో చూపిం చా రండి

  • @user-pe5gn2xh3m
    @user-pe5gn2xh3m 3 місяці тому +1

    స్వతంత్ర సమరయోధులు అందరికీ నా నమస్కారాలు 🙏

    • @pudiannapurna9123
      @pudiannapurna9123  3 місяці тому

      Thankyou God bless you 🙏

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 місяці тому +1

      వాళ్ళ త్యాగాలకు మాటలు చాలవు. బహుశా ఏ భాషలోనూ సరైన పదాలు దొరకవు.

    • @pudiannapurna9123
      @pudiannapurna9123  3 місяці тому

      @@chviswaprakasharao244 Thankyou andi 🙏

  • @pandutuluri6017
    @pandutuluri6017 3 місяці тому +1

    👏👏❣️❣️👌👌👌

  • @ThirumalThirumal-vl4hy
    @ThirumalThirumal-vl4hy 3 місяці тому +1

    Manchi information akka

  • @KantamSrinivas
    @KantamSrinivas 3 місяці тому +1

    ❤meru cheputhuthunete Naku kalalo kanilu aghaleda medam manchi video ❤meku na joharulu🎉

    • @pudiannapurna9123
      @pudiannapurna9123  3 місяці тому

      Thankyou God bless 🙏 you

    • @pudiannapurna9123
      @pudiannapurna9123  3 місяці тому

      అక్కడ రాత్రి గోడల మీద సినిమా చూపిస్తున్నప్పుడు భారత స్వాతంత్ర సమరయోధుడు ఒక అతను నిరాహార దీక్ష చేస్తుంటే ఇద్దరు బ్రిటిష్ సైనికులు అతని నిరాహార దీక్షని చెడగొట్టాలని అర్ధరాత్రి అతనికి బలవంతంగా పాలు పోశారు అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరాడక అతను చనిపోయాడు బ్రిటిష్ రాజు కి తెలియకుండా ఆ బ్రిటిష్ సైనికులు అర్ధరాత్రి సముద్రంలో పడేసారు

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 3 місяці тому

    Super 👌 Andi

  • @raviv7693
    @raviv7693 3 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @sankarjanni7489
    @sankarjanni7489 3 місяці тому +2

    అక్క వాళ్ళు నిజమైన భారతీయులు