ఇందిరా గాంధీ గారు కూడా ఇక్కడే పుట్టారు // ఇప్పుడు కోట్లు పెట్టిన కొనలేము.

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2023

КОМЕНТАРІ • 536

  • @vikramviharichannel
    @vikramviharichannel  2 місяці тому +43

    Hi Friends
    ఫ్రెండ్స్ నెహ్రు గారు టీచర్ కాదు, సర్వేపల్లి రాధా కృష్ణ గారు టీచర్ 👍ok.Small Mistake👍Thank you Support ❤❤

    • @RamaiahK-er4iu
      @RamaiahK-er4iu 2 дні тому +1

      RiyanraJu

    • @shaikkhadeer9006
      @shaikkhadeer9006 День тому

      నెహ్రూ గారి పుట్టిన రోజు ను టీచర్స్ డే గా జరుపుకుంటారు

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 Місяць тому +10

    థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ ❤️❤️❤️

  • @Venkey1983
    @Venkey1983 3 місяці тому +5

    చాలా ధన్యవాదాలు. మొదటి సారి నెహ్రు గారి ఇల్లు చూడటం👍👍👍

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 2 місяці тому +4

    నేను రెండు సార్లు వెళ్ళినాను ఇందిరాగాంధీ గారి పెళ్లిజరిగిన స్టేజి కూడా అక్కడే వున్నది ఆ మహానుభావులు పుట్టిన ఇల్లు చూడడం కూడా అదృష్టం

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 10 місяців тому +31

    బ్రదర్... నేను నీ ఛానల్ ఆలస్యం గా చూచాను... కాని నీవు చూచిన మెదటి వీూడివెూ అద్బుతమైన ది నాకు తెలిసి ఇలాంటి వీడియో తెలుగు లో లేదను కుంటా 👌👌👍👍👍👍సూపర్ నేను చూచిన నీ..మెుదటి వీడియో సూపర్💐

    • @sathyavathithumukunta2839
      @sathyavathithumukunta2839 9 місяців тому +1

      Nehru birthday ni children's day ga celebrate chestharu mundu nuvvu thelisikini video chey

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 Місяць тому +4

    నాకు తెలియని విషయాలు చూపించారు చాలా చాలా థాంక్స్

  • @goodthinking5768
    @goodthinking5768 10 місяців тому +19

    తమ్ముడు నిజంగా నేను మిమ్ములను అభినందిస్తున్నాను

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 10 місяців тому +22

    ధన్యవాదాలు విక్రమ్ విహారీ! మీరు 2012 సంవత్సరంలో ఆనంద్ విహార్‌ను సందర్శించినట్లు నాకు గుర్తు చేశారు.👍👌🌺🌹💙నా ఉద్దేశ్యం మేము 2012 సంవత్సరంలో ఆ స్థలాన్ని సందర్శించాము.

  • @satyaveni1983
    @satyaveni1983 10 місяців тому +5

    పక్కన మాధవేశ్వరి గుడి ఉంది అది కూడా కవర్ చేయి హరిబాబు

  • @premapappu547
    @premapappu547 10 місяців тому +21

    మీరు చూపిస్తున్న వీడియోస్ చాలా బాగుంటాయ్ God bless u nanna

  • @krishnavenig9530
    @krishnavenig9530 10 місяців тому +27

    చాలా మంచివి చూపిస్తున్నావు bro.
    Thanks a lot..

  • @gopalrao7477
    @gopalrao7477 2 дні тому

    ఇటీవంటి మంచివిచయాలు చూపించినదుకు చాలా వందనాలు చాలా బాగుంది thanks once more

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 10 місяців тому +12

    మోతిలాల్ నెహ్రు గారు బ్రిటిష్ వాళ్ళకి రూపాయి నోట్లు తో tea కాచి ఇచ్చారంట ఆశ్చర్య పోయారంట వాళ్ళు అంత ధనవంతుడు మోతిలాల్ నెహ్రూ గారు

    • @jahangirmd9953
      @jahangirmd9953 2 місяці тому +4

      ఔను మా తాత చెప్పేవారట ఇంగ్లీష్ వాళ్ళు నెవ్రు వాళ్ళ ఇంటికి వచ్చి పోరాటం ఆపు నీకు ఎం కావాలో అడుగు అన్నారట .అప్పుడు నెహూరు నవ్వుతూ డబ్బులను కాల్చి టీ పెట్టించడట అప్పుడు వాళ్ళకు అర్థమైంది వీళ్ళని డబ్బుతో కోనాలెం అని...

  • @NarasimhacharyThota
    @NarasimhacharyThota Місяць тому +3

    త్యాగ ధనులు.. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే...

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 10 місяців тому +8

    మీది తెనాలి,మాది తెనాలి మంచి వీడియో చేశావు తమ్ముడు ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ విలువ ఈరోజుల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది.

  • @saradac4940
    @saradac4940 10 місяців тому +13

    You explained clearly. Thank you

  • @nishanthrameshentertainmen4976
    @nishanthrameshentertainmen4976 10 місяців тому +23

    Good job bro
    ఎవరికి తెలియని వారు ఉన్నారు
    అందరికి తెలిసే విదంగా చేశావ్

  • @ganiwadaganesh4466
    @ganiwadaganesh4466 10 місяців тому +6

    నాక్కూడా చాలా బాధగా ఉంది తమ్ముడు ప్రిజ్ టూర్, హోమ్ టూర్ , లు లాంటి వీడియో లకి వచ్చినంత రెస్పాన్స్ , మీలాంటి కష్టపడి , ఖర్చు పెట్టీ , దేశం నలుమూలలా తిరిగి గుళ్ళు గోపురాలు, పురాతన దేవాలయాలు , మంచి కంటెంట్ ఉన్న వీడియోలు తీస్తున్న వ్యూస్ రావడం లేదు , ఎందుకో తెలియడం లేదు..కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం గుర్తిపు తప్పకుండా లభిస్తుంది.

  • @chkamal3044
    @chkamal3044 Місяць тому +2

    🌹💘🙌సూపర్ తమ్ముడు. చాలా మంచి వీడియో చూపి చూపించావు.గ్రేట్🤝💘💘

  • @kamalakararaobusi2450
    @kamalakararaobusi2450 9 місяців тому +4

    Very very Nice and Good News.Tqs.

  • @VijayKumar-pp9cq
    @VijayKumar-pp9cq 10 місяців тому +4

    Very important message in Indians thank you friend 👍👍👍👍👍👍👍👍👍

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 10 місяців тому +16

    నెహ్రూ గారు ఆయన ఇల్లు చాలా బాగుంది ❤❤

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 10 місяців тому +6

    👌👌👌 చాలా బాగుంది బ్రో

  • @rajapm5430
    @rajapm5430 10 місяців тому +5

    Supper bro excellent 👌✌️💐✌️🙏🙏🙏🌹🇮🇳🌹

  • @satyaveni1983
    @satyaveni1983 10 місяців тому +6

    చాలా బాగుందమ్మా వీడియో విహారి బాబు చాలా బాగుంది వీడియో నెహ్రూ గారి ఇల్లు చాలా బాగుంది

  • @leelavathibhasham1183
    @leelavathibhasham1183 10 місяців тому +3

    నువ్వు సూపర్ రా బాబు

  • @ratnakumari7866
    @ratnakumari7866 10 місяців тому +4

    Very nice Anand Bhavan brother thank you so much 🎉🎉

  • @revathichitti7549
    @revathichitti7549 10 місяців тому +19

    ధన్యవాదాలు విక్రమ్ ఇలాంటి వీడియో చూడలేదు చాలా బాగా చెప్పారు ఇందిరాగాంధీ గారు
    నెహ్రూ గారు ఇల్లు చాలా బాగున్నాయి
    Good journey chala bagundi story

  • @jmohanrao5428
    @jmohanrao5428 10 місяців тому +5

    Vedio dwaraintha manchi historical places chupinchinduku thanks brother❤❤❤❤❤I love you like you❤❤❤❤❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 10 місяців тому +15

    చాలా కష్టపడి మంచి వీడియో చేశావువిక్రమ్ విహారి అన్నా !
    అంతదూరం అలహాబాద్ వెళ్ళి మేముఅందరంచూడలేని మన ప్రదమ ప్రధాని శ్రీ నెహ్రు గారు
    పుట్టి పెరిగిన భవంతి చూపించావు
    నీకుధన్యవాదాలు!!❤❤❤❤❤
    కానీఆయన జయంతి రోజు చిల్ఢ్రన్స్ డే❤❤❤OK TQ ❤❤❤❤
    By ❤❤P.V.Rao:ELURU❤A.P
    BUT THIS VERY GOOD&NICE
    VIDEO❤❤❤❤🇮🇳🇮🇳🕉🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Enka chala చెప్పాలని ఉంది
    మీ వవరణ చాలా బాగుంది❤❤
    28-07-2023::2:30!!:ఓకె
    ధన్యవాదాలు❤❤❤❤❤
    బైబైబై❤❤🙏🙏🇮🇳🇮🇳🙏🙏

  • @sulochanadevi7105
    @sulochanadevi7105 Місяць тому +1

    చాలా కష్ట పడి మంచి వీడియో చూపించిన విహారీ, అభినందనలు
    ఆశీస్సులు

  • @Sureshbhupathi-rb6bt
    @Sureshbhupathi-rb6bt 6 місяців тому +1

    Naa mobile lo unna group s lo share chesanu niku full support vasthadhi bro

  • @namanaik2425
    @namanaik2425 9 місяців тому +1

    చాలాబాగుంది మేమూ ఢిల్లీ వెళ్లిన చూడా లేము చాలా భాగచుపించి నారు

  • @krishnaiahmudigandla9092
    @krishnaiahmudigandla9092 2 місяці тому +1

    తమ్ముడు, అంతా చూసిన నట్లు చెపుచున్నావు, బాగుంది 👍🏾

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 10 місяців тому +3

    సూపర్ తమ్ముడు 👌👌

  • @navednaved7656
    @navednaved7656 10 місяців тому +40

    స్వతంత్రం రాక ముందే నెహ్రూ గారి కుటుంబం కోటీశ్వరులు అతని బట్టలు ప్యారిస్ నుండి వచ్చేవి అలాంటి వ్యక్తి బారిష్టర్ చదివి గాంధీ గారి మార్గంలో నడిచి తొమ్మిది సంవత్సరాలు జైలు జీవితం గడిపారు గ్రేట్ లీడర్

  • @godavarichinnoduvlogs
    @godavarichinnoduvlogs 10 місяців тому +20

    Vikram brother మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నందుకు థాంక్యూ అలాగే వీడియో చాలా బాగుంది 👌👌

  • @kalidasganipisetty1399
    @kalidasganipisetty1399 10 місяців тому +4

    అరె బాబు..ఆయన టీచర్ కాదు..లాయర్...

  • @pittalasubrahmanyam2421
    @pittalasubrahmanyam2421 10 місяців тому +5

    Good job vikram God bless you

  • @kakarlasujatha4501
    @kakarlasujatha4501 10 місяців тому +3

    Excellent information, very useful a nd interesting video s thank u very much

  • @SumaSuma-lh4bh
    @SumaSuma-lh4bh 10 місяців тому +5

    👍👌👌 Vikram

  • @Yashoda-mq7ng
    @Yashoda-mq7ng 2 місяці тому +3

    మీకూ కృతఙ్ఞతలు. ..నెహ్రూ, ఇందిర ఇళ్లు నాకు చుాప్పించావ్ బ్రద ర్

  • @user-hm6nr2by4l
    @user-hm6nr2by4l 9 місяців тому +2

    బాబు.ఈవీడియొ.చాల.బావుందీ.ఏన్నో.తేలియని.విషయాలు.చెప్పీ.నందుకు.టేంక్యూ..పాత.తరం.చాల..అద్రు.ష్ట..వంతులు..వాళ్ళు..చేసిన..త్యాగం..మరువ..లేనిది..నమస్తేః..

  • @svmusic6946
    @svmusic6946 10 місяців тому +6

    నువ్వు మనిషి కాదు దేవుడు ఇంతకన్నా వుంటేపెట్టచ్చు కానిలేదు జేయ్ విక్రమ్ ఛానల్ 🙏🌹🍓

  • @bhamamanimukkamala6573
    @bhamamanimukkamala6573 9 місяців тому +1

    Chala baga cheppali mana pradhanmantri gurinchi

  • @ramanaavadurthi1269
    @ramanaavadurthi1269 18 днів тому +1

    చాలా బాగా చేశారు తమ్ముడు.rare వీడియో చేశారు.చాల థాంక్స్.❤

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 10 місяців тому +3

    Wow super super sir and very good information and very nice video and very good explanation and all the best and Love from Bangalore India.

  • @subodhreddy447
    @subodhreddy447 9 місяців тому +2

    I also visited, chala simple ga untundi. Ok pm antha simple ga life lead chaysadu antay nijam ga wonder

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 10 місяців тому +6

    Super video Anna ❤❤

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 2 місяці тому +2

    విక్రమ్ విహారి, సోదర నువ్వు చూపించిన వీడియో లో బంగారు బిందె చూపించావు. కానీ అది రాగి బిందెలా ఉంది. సందేహం నివృత్తి చేయగలవు. వీడియో మొత్తం బాగుంది. కంగ్రాట్యులేసన్స్.

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 Місяць тому +1

    అద్భుతం 👍

  • @kishenraol5826
    @kishenraol5826 10 місяців тому +3

    -great family., today’s democracy is the fruit of their hard earned labor, rss/bjp better comprehend.

  • @srikanthgone3679
    @srikanthgone3679 14 днів тому +1

    నెహ్రు గారు మరియు ఇందిరా గాంధి గారు, ఇద్దరు గొప్ప వ్యక్తులు నివచించిన ఆనంద్ భవన్ చూపించి నందుకు ధన్యవాదములు 🙏🌹🙏

  • @ksmachanna6721
    @ksmachanna6721 Місяць тому

    I had visited in 2017 with my family and purchased a book" Letters from a father to his daughter".Thank you for taking back my rememberences .There is a Planetorium also in this bhavan. A good place to visit.

  • @AnilKumar-yq1ql
    @AnilKumar-yq1ql 23 дні тому

    Thank you chala chakkaga xplain chesaru ilantivi Mari konni chupinchalani korukontuna

  • @BhaskarBandaru-rg9md
    @BhaskarBandaru-rg9md 10 місяців тому

    Sarvepell. Radha krishna teachers day

  • @luckyrani8710
    @luckyrani8710 19 днів тому

    Meru Chala Baga chupinchi Explanation ichharu Sir 👌👌

  • @gorlaprasannakumar9117
    @gorlaprasannakumar9117 10 місяців тому +4

    మంచి దృశ్యలు చిత్రికరించావ్ ఇలాంటివి మరిన్ని వీడియోలు తీయండి

  • @krishnadammu9472
    @krishnadammu9472 10 місяців тому +4

    Super 👌👌👌 brother

  • @ganeshvuyyuru1232
    @ganeshvuyyuru1232 10 місяців тому +2

    Super తమ్ముడు

  • @sujatasujata6946
    @sujatasujata6946 9 місяців тому +2

    🙏🙏🙏🙏👌👌👌❤️❤️❤️❤️bro chala manchiga explain cheysaru thank you somuch vallu valla family's andaru deysham kosam and deysha prajalakosam chala chala cheysaru valla jeevithalanu motham deyshaniki ankitham cheysaru bro meeru cheysina ee manchi phaniki vandanaalu bro all the best ❤️❤️❤️❤️👌👌👌🙏🙏👌👌

  • @sultanasalim9249
    @sultanasalim9249 9 місяців тому +1

    Oka goppa kutumbam.. Mahanayakulu.variki pranamalu.❤❤❤

  • @hymavathijogi5441
    @hymavathijogi5441 10 місяців тому +5

    👌👌👌✌✌✌💐💐💐

  • @ShanmugamThondamanati-mp8nl
    @ShanmugamThondamanati-mp8nl 10 місяців тому +3

    Nehuru Teacher Kadu Lawyar

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 10 місяців тому +3

    Tq brother...valuable vedio👍👍

  • @sujatasujata6946
    @sujatasujata6946 9 місяців тому +1

    🙏❤️❤️🙏🙏Vikram bro super place kada chala chala super ga vundi ❤️🙏🙏🙏🙏🙏

  • @sreelathakondru6983
    @sreelathakondru6983 2 місяці тому +1

    Iron lady నాకు నచ్చిన ఏకైక ప్రధాని daring

  • @kumarvsb4175
    @kumarvsb4175 10 місяців тому +1

    Nice explaining about Anandhbhavan belonged to Nehru family.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 Місяць тому +1

    Excellent Coverage
    Bangaruthandri.

  • @hafeezelahi3101
    @hafeezelahi3101 15 днів тому

    🎉very great massage for a new generation people who are in a different environment of thinking about the future of the Gandhi family members and was a great personality of India and a royal not like a tea maker like modiji bhaiya

  • @suribabualti5170
    @suribabualti5170 10 місяців тому +1

    సూపర్

  • @nagarjunaedupuganti705
    @nagarjunaedupuganti705 10 місяців тому +2

    Teachers day sep 5 Sarvepalli radhakrishnan precedent in india

  • @user-qk8bi4ku5w
    @user-qk8bi4ku5w 3 місяці тому

    Very good sowing. Chala baga chepparu. Jaigiridari

  • @PadmajaDevaraj-fc7ov
    @PadmajaDevaraj-fc7ov 9 місяців тому +1

    Memu Prayagraj chooshamu kaani bus lo velle tappudu Mothilaal Nehru house bayata nundi chooshamu thammudu kaani yippudu nee valla house lopala motham chooshamu thammudu chaala baganipin chindhi thammudu chaala thanks neeku ..

  • @rangangoud8133
    @rangangoud8133 10 місяців тому +6

    Brother you have done very good efforts , God bless you

  • @harinathrao4379
    @harinathrao4379 2 місяці тому +1

    నెహ్రు పుట్టిందిmost ఫేముస్ అలహాబాద్ red light mergunj area లో బారిస్టర్ చవినాక ఒక మంచి rented ఇంట్లోకి వెళ్ళాడు

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 Місяць тому +2

    Soooooo beautiful and soooooo great 👍👍👍👍👍👍 video i like this video ❤ thankyou soooooo much bro ❤

  • @yedukondalukarukonda3787
    @yedukondalukarukonda3787 10 місяців тому +2

    Vikram garu mi videos Anni watch chestanu ,good job bro God bless you

  • @sravanthibaluvuri1605
    @sravanthibaluvuri1605 Місяць тому

    Manchi, correct information sekarinchi cheppali.

  • @vksgracer83
    @vksgracer83 10 місяців тому +3

    Teachers day sarvepalli radhakrishna born date.he is rastrapathi

  • @pylamadhava6687
    @pylamadhava6687 2 місяці тому +1

    ఎక్సలెంట్ 👍👌👌👌👌

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 10 місяців тому +2

    బాగచేప్పారుచూపించారూసూపర్

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o 10 місяців тому +2

    ❤ఐలైక్🎉బ్రదర్😢బాస్😮

  • @chaitanyavaleti4318
    @chaitanyavaleti4318 10 місяців тому +2

    Chennai లో Anandbhavan hotel ఇలా వచ్చింద !

  • @DattaVinukonda
    @DattaVinukonda 10 місяців тому +2

    nehru gari birthday childrens day gaa celebrate chestaru teachers day cheperu

  • @nandhiniravula6756
    @nandhiniravula6756 10 місяців тому +2

    👌bagundi all the best nani

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 3 місяці тому +1

    🌹. Nice. Message. 👌🙏

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 10 місяців тому +8

    Video chala bagundi vikram bro grate job bro super thank you so much Vikram bro ❤❤

  • @thirupaluyadav2395
    @thirupaluyadav2395 8 місяців тому

    Thanq Vikram super

  • @user-hl4eh1qs7x
    @user-hl4eh1qs7x 10 місяців тому +3

    Teachers day kaadu children's day

  • @buddikrishna1440
    @buddikrishna1440 10 місяців тому +1

    Chala bagundi video.

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 9 місяців тому +1

    Very nice presentation babu. God bless you. 🙏

  • @syedkhajamoinuddn5279
    @syedkhajamoinuddn5279 10 місяців тому +2

    Super Video. 14 th November We are celebrating Children's day.

  • @gorantlavenkatarao998
    @gorantlavenkatarao998 8 місяців тому +1

    Good information,thank q brother

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 10 місяців тому +3

    ❤ very good

  • @umabitr8157
    @umabitr8157 10 місяців тому +1

    Manchi veideo chesaru aundi miru chala bhaghavunaddhi vedieo Thankyou

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 10 місяців тому +1

    Thanks for Good Information

  • @kanakaiahch662
    @kanakaiahch662 9 місяців тому +1

    టీచర్స్ డే ఈయన పేరుమీద కాదు.సర్వేపల్లి.

  • @vanamchandramouli5293
    @vanamchandramouli5293 3 місяці тому +1

    I appreciate your videos.please continue your work.

  • @user-is9vf5wm7f
    @user-is9vf5wm7f 10 місяців тому +1

    Nehru gari home mariyu Indragandhi gari home 20,000 ku ante ah time lo goppa ipudayite kotlu pettyns radhu.. Indragandhi pedda kumarudu Rajeev gandhi, chinnakumarudu Sanjaygandhi.. Chala bagunnaru.. Indragandhi.
    A intlone puttindhi ante.. Chalagreat...