భూమి మీద ఉన్న నరకం ఇది Andaman jail history|why cellular jail is famous?

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 309

  • @Sakalakalavallabhudu
    @Sakalakalavallabhudu 2 роки тому +48

    బ్రో మీరు సూపర్,,,, అండమాన్ జైలు లో ఇలా ఉంటుందని అస్సలు తెలీదు మీరు చాలా క్లియర్ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Рік тому +17

    తమ్ముడు మీరూ ఎంతో గొప్ప వీడియో తీశారు. మీకు ప్రత్యేక దన్యవాదాలు 🙏 అందరికీ ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉన్నది. జై హింద్ 🇮🇳

  • @kolavenkatarao4074
    @kolavenkatarao4074 2 роки тому +128

    అవినీతిపరులైన మన రాజకీయ నాయకులనుఈ జైలులో బంధించాలి those leaders who ar responsible for SCAMS should be punished in this jail

  • @vijayabhaskaraekula
    @vijayabhaskaraekula 2 роки тому +27

    ముందుగా మనదేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతిఒక్కరికీ జోహార్లు 🙏 మొత్తంమీద ఈ జైల్ గూర్చి చాలచక్కగా వివరిస్తూ చూపించావు 🤝 దగ్గరగా వెళ్లి చూసిన అనుభూతి కలుగుతుంది

  • @Subhashb123
    @Subhashb123 Рік тому +1

    Thanks anna video chupinchinandhuku,jail chusthuney goosboombs vasthunai

  • @Jaanugowthamkrish
    @Jaanugowthamkrish Рік тому +2

    Super andi mana svatantra yodula badala gurinchi vivarinchi chepparu avi chustunte chala badesindi vallu yennibkastalu padi chanipoyevaro inta manchi video chesinaduku meku🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai barath 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +49

    ఎంతోమంది త్యాగధనుల ప్రాణత్యాగాలతో సంపాదించి పెట్టిన ఈ స్వాతంత్రాన్ని మనముఅనుభవిస్తున్నాం 🙏🏽🌺🎉

  • @rayakantiramadevi365
    @rayakantiramadevi365 Рік тому +1

    Great video

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 2 роки тому +24

    ప్రాణత్యాగం.చేసిన త్యాగావీరులుకి వందనాలు🙏🙏🙏

  • @anandarao595
    @anandarao595 2 роки тому +4

    చాల మంచి సమాచారం అందించారు మీకు
    నా హ్రకదయపూర్వ ధన్యవాదాలు

    • @VeeduManode
      @VeeduManode  2 роки тому

      it's my pleasure అన్న

    • @sowmayakalleplly8310
      @sowmayakalleplly8310 2 роки тому

      A prabhakar🙏🙏🙏🙏🙏🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮💯💯💯💯💯💯

  • @RameshMajji563
    @RameshMajji563 Рік тому +1

    Super ga chepparu bro

  • @veeracharicbelagal6124
    @veeracharicbelagal6124 Рік тому +1

    Thanks sir

  • @narasimham2672
    @narasimham2672 2 роки тому +6

    బహుశా మేము వెళ్తామో లేదో అండమాన్ జైలుకి చూడడానికి మీరు దగ్గరుండి చూపించినందుకు వీడియో రూపంలో చాలా చాలా థ్యాంక్స్ అన్నా మాది మంత్రాలయం నియోజకవర్గం థాంక్స్ అన్న

  • @kotasandhyarani2587
    @kotasandhyarani2587 2 роки тому +1

    Nijamga chala baga chepparu andamannjail gurinchi tq brother

  • @patlasathibabu2927
    @patlasathibabu2927 2 роки тому +4

    Chala baga chupincharu. 🙏

  • @mudhigondasameera8156
    @mudhigondasameera8156 2 роки тому +1

    సూపర్ బ్రదర్ బాగా చూపించి నా రు 👍👍❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @Pareendra
    @Pareendra 2 роки тому +2

    U have explained clearly... thank you...good keep it up...god bless u..

  • @sriramtutorials5105
    @sriramtutorials5105 2 роки тому +1

    Chalaa bagundi bro....Super asalu

  • @bm1061
    @bm1061 2 роки тому +6

    Great to hear such history ra
    Nice explanation 👌👌
    Luv from TIRU ❤️❤️

  • @avinashkumarade1512
    @avinashkumarade1512 2 роки тому +2

    Awesome goud.chala chala baga expalin chesnav ...keep going on

  • @rambabuch9174
    @rambabuch9174 2 роки тому +3

    Thank you bro

  • @killone6495
    @killone6495 2 роки тому +2

    Tnq bro jaihindhi

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +8

    నేను చూసాను. చూడని వాళ్లు చూడక పోడమే మంచిది. తట్టుకోడం కష్టం. ఎంత కర్మ సిద్ధాంతంతో మనసు జోకొట్టుకున్నా భగవంతుడు ఎంత నిర్దయుడు అనిపిస్తుంది.

    • @ramaganesh348
      @ramaganesh348 2 роки тому

      మానవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ మానవుడు పుట్టిన నాటి నుండి యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి,శాంతి కోరుకున్న ఆధునిక సమాజంలో సయితం యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి కాని మానవుడు పుట్టిన నాటి నుండి రెండు విషయాలు జరుగుతున్నాయి.1.యద్ధాలు జరగడం 2.దేవుడిని తలచుకోవడం.దేవుడు నిర్దయుడు ఎలా అవుతాడు.

    • @ramaganesh348
      @ramaganesh348 2 роки тому

      మానవుడు ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ మానవుడు పుట్టిన నాటి నుండి యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి,శాంతి కోరుకున్న ఆధునిక సమాజంలో సయితం యుద్ధాలు జరుగుతునే ఉన్నాయి కాని మానవుడు పుట్టిన నాటి నుండి రెండు విషయాలు జరుగుతున్నాయి.1.యద్ధాలు జరగడం 2.దేవుడిని తలచుకోవడం.దేవుడు నిర్దయుడు ఎలా అవుతాడు.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 роки тому

      @@ramaganesh348 సమాజానికి మంచి చేద్దామని స్వాతంత్ర్య పోరాట యోధులకి ఇంత హింసా అని ఆ క్షణం నాకలా అనిపించింది.
      అందరూ అలా అనుకోక పోవచ్చు.
      నా అభిప్రాయం నేను చెప్పాను.

  • @jakeerhussain2012
    @jakeerhussain2012 2 роки тому +6

    That's good.. Looking admirable.Try to upload historical events like this...

  • @suryakumaribongu7861
    @suryakumaribongu7861 2 роки тому +4

    చిన్న నీ ప్రయత్నం అద్భుతం మిత్రమా కాని కొంచెం భాషమీద పెట్టు సాధించ వంటే నీకు తిరుగువుండదు. ఆల్ ది బెస్ట్.

    • @VeeduManode
      @VeeduManode  2 роки тому

      తప్పకుండా మిత్రమా,Tq

  • @Meherlalitha
    @Meherlalitha Рік тому +2

    This is first video I have seen in your channel. Nice and clean explanation.your voice also very clear 😊😊😊

    • @VeeduManode
      @VeeduManode  Рік тому

      Tq so much,I will try to make videos better than this video,stay tuned to this channel

  • @sujisujatha6622
    @sujisujatha6622 Рік тому

    Super explanation and information 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 thank you so much 👍👌

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 Рік тому

    Thank you

  • @saikumari9556
    @saikumari9556 2 роки тому +34

    దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యోధులారా....🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenududdu8563
    @sreenududdu8563 Рік тому +4

    మన దేశంలో రాజకీయ నాయకులునుఈజైల్లో పేంటించాలి. బ్రిటిషు వారు ఎన్ని చిత్రహిoసలు పేంటారో ఆలాగానే చేయాలి ఆ భగవంతుని వెడుకొనుచున్నాను.

  • @laughinglakki
    @laughinglakki 2 роки тому

    కొత్త గా ఉంది సూపర్ అండి

  • @NAGAPANI
    @NAGAPANI Рік тому

    SUPER BLOCK BUSTER VIDEO THANKS

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 2 роки тому +3

    Excellent information dear, keep it up 👌👌👌👌

  • @bandhan7563
    @bandhan7563 2 роки тому +3

    Awesome bro, so detailed information n clear views we enjoyed sitting far away from this place. Thanks so much for your effort... Plse keep placing more videos like this.

  • @ramanapatti3254
    @ramanapatti3254 2 роки тому +4

    Super bro

  • @jesuschrist-gp4gu
    @jesuschrist-gp4gu 2 роки тому +3

    Good information frd...nice video...🙏🙏

  • @abraghunath9352
    @abraghunath9352 Рік тому

    Super super super 👌 Anna

  • @SanthakumariBallavarapu-el1fs

    Thakyou

  • @akulasubramanyam9180
    @akulasubramanyam9180 2 роки тому +56

    ప్రాణ త్యాగం చేసిన వారందరికీ జోహార్లు

    • @sankarareddyc5527
      @sankarareddyc5527 2 роки тому

      జోహార్లు కాదు వారు వుండింటే కాళ్లు కడిగి తల స్నానం చేసినా తప్పు లేదు

    • @saikumari9556
      @saikumari9556 2 роки тому

      @@sankarareddyc5527 నిజమే కదా మరి ఆమాట చెప్నమీకు 🙏🙏🙏

  • @subhanishaik5239
    @subhanishaik5239 2 роки тому

    Good job bro మీరు పెట్టిన వీడియో చూస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు

  • @prasadakkapaka9269
    @prasadakkapaka9269 2 роки тому +1

    Super Bro explanation

  • @saikumari9556
    @saikumari9556 2 роки тому +3

    ఇపుడు వుండే వారిని ఆందరినీ తీసుకుని వెళ్ళి అందులో వుంచతే ...నాసామిరంగా...ఆఆఆఆ...

    • @sathyagurrala6859
      @sathyagurrala6859 2 роки тому

      చాలా బాగా చెప్పారు.అలానే చేస్తే ఇంకొన్ని తప్పులు జరగవు.

    • @bhogisettileela3679
      @bhogisettileela3679 Рік тому

      అవును

  • @mouni_143_kanna
    @mouni_143_kanna Рік тому

    Super bro meru 👏

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 Місяць тому

    బ్రో ఏంటి బ్రో 😂5:52 ki బాంబ్ పేల్చావ్ 😂😂😂 బట్ వీడియో మాత్రం సూపర్ బ్రో ❤❤

  • @satyaprasadrekapalli2391
    @satyaprasadrekapalli2391 2 роки тому

    Chala baaga chesaru video 🤝🤝🤝

  • @kosurikiran6194
    @kosurikiran6194 2 роки тому

    Supet

  • @sasikorada7741
    @sasikorada7741 2 роки тому +2

    Good information bro keep it up 👍

  • @lakshmid1439
    @lakshmid1439 2 роки тому +1

    Thankey so much brother🙏

  • @narayanajayaram8419
    @narayanajayaram8419 2 роки тому +1

    Good information

  • @gudapatianilbabu7670
    @gudapatianilbabu7670 2 роки тому

    Good program

  • @Sandy-c9d
    @Sandy-c9d Рік тому

    Jailu. Akkadana. Super

  • @RAM-mo9pi
    @RAM-mo9pi 2 роки тому +5

    దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు జోహార్లు

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 Рік тому

    Good video

  • @Raji306
    @Raji306 2 роки тому

    సూపర్ అన్నా.....🙏

  • @manikyavelukaru577
    @manikyavelukaru577 2 роки тому

    Tq brother

  • @kurapatiprasadrao
    @kurapatiprasadrao Рік тому

    My dear bro ! Bhagavath geetalo
    Krushna paramatmudu , dusta siksana , sista rajsana , ani vunnadi
    Gadaa .mari alantappudu ippdunna
    Bhayankara nararaaksasasulanu,
    Repist lanu , streela nagna a chaarulanu , mathabhi himsakulanu
    Ee jaillalo veyakunda thaakthalitha
    Jaillalo pwttinandy valana yemi prayojanam ledu .paamuku paalu
    Posinatle kadaa ! Bro .ilaa ithe
    Ee samaajam yeppatiki baagu pada-
    Du ..! Namasthe !!! 🙏🙏🙏👏👏👏

  • @RAGHAVARAOMAROTU
    @RAGHAVARAOMAROTU Рік тому

    Superb

  • @maruthirasaabatula3463
    @maruthirasaabatula3463 2 роки тому

    nuvvu super

  • @mallikarjunbiradar1975
    @mallikarjunbiradar1975 2 роки тому

    Wow👌 #Kalavidamalkikarjun

  • @RavinderGattu
    @RavinderGattu 2 роки тому +3

    Nice information bro

  • @rohinimadhu2273
    @rohinimadhu2273 2 роки тому

    Vammo eppativaraku venadame kani chudatam first time brother chala Baga chupincharu

  • @kondrukishore7588
    @kondrukishore7588 2 роки тому +2

    Good job bro

  • @vallikumar5500
    @vallikumar5500 2 роки тому

    Hello hi bro it's very good video and very super Jai Bharat very good this video👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @ravibandaru9482
    @ravibandaru9482 2 роки тому +1

    Explain super covarage super bro 👍

  • @vyshnaa
    @vyshnaa 2 роки тому +1

    Peddamma super anna

  • @showrip2949
    @showrip2949 Рік тому

    Great brother

  • @chundruraja2109
    @chundruraja2109 Рік тому

    Super.bro

  • @hanumanthumadhavarao2518
    @hanumanthumadhavarao2518 2 роки тому

    Super bayya good msg

  • @satishveligatla2077
    @satishveligatla2077 2 роки тому

    Thanks anna

  • @srani9308
    @srani9308 2 роки тому

    Super

  • @danag5341
    @danag5341 2 роки тому +9

    The British erstwhile govt.given heinous and tragedy treatment to our freedom fighters: hundreds of Indians were killed in cellular jail Andamap prisons/ Kala pani to get our independence from British rule ...joharulu to our independence freedom fighters.
    .

  • @rsuku8836
    @rsuku8836 2 роки тому

    Super video bro.avineethi rajakeeya nayakulni indulo veyyali.
    Sukumar karnataka.

    • @sankarareddyc5527
      @sankarareddyc5527 2 роки тому

      ఇప్పటికి యెంత మంది దొరికారు 75 సంవత్సరాలలో.

  • @nimmalanagamani5767
    @nimmalanagamani5767 2 роки тому +1

    super mamayya 👌👌

  • @hacharichari4313
    @hacharichari4313 Рік тому

    Anna.super

  • @Subhashb123
    @Subhashb123 Рік тому

    Johar veer savarkar,johar vaman rao joshi johar nanda gopal ,jai hindh

  • @ramannajaganadam2057
    @ramannajaganadam2057 2 роки тому +1

    Ivisited Andaman jail in 2019

  • @mdgousiabegum1915
    @mdgousiabegum1915 2 роки тому +1

    meeku joharlu🙏🙏🙏

  • @Damu359
    @Damu359 2 роки тому

    Gouda Anna video kevvu keka bhayya.......!!!!!

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 роки тому +3

    Thanks for sharing this beautiful video bangaru

  • @shankarrockz5925
    @shankarrockz5925 2 роки тому +2

    Nice post. 🥰😍

  • @murthymurthy6646
    @murthymurthy6646 2 роки тому

    Super tamudu jaya barati

  • @shaikkhadeer-le6jj
    @shaikkhadeer-le6jj 2 роки тому +1

    Sawarkar deshadrohi gurinche cheptunnaru meeru
    Mana freedom fiter gurunchi chepandi

  • @RAM-mo9pi
    @RAM-mo9pi 2 роки тому

    Super duper Bro

  • @b.narasimhareddy3620
    @b.narasimhareddy3620 2 роки тому

    Super macha keep it up

  • @Rayalseemaamai
    @Rayalseemaamai 5 місяців тому

    Eppudu akkada khaidhilu evvaru leraa anna paryataka place laga chesesaraa?

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 2 роки тому

    antha kasta padi manaku swathantram thechi pettina mahanu bhaulaku koti koti namaskaaramulu💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaponnadapadma4106
    @padmaponnadapadma4106 2 роки тому +2

    అండమాన్ జైలు ఎప్పుడు చూడ లేదు బ్రధర్ మీ వీడియో లో చూసా చూస్తే బయమేసింది విరుకుగదులు వామ్మో శిక్ష అంత భయంకరంగా వుంది

  • @appalanaidukontheli9893
    @appalanaidukontheli9893 2 роки тому

    Good video boss

  • @manmohanreddy8389
    @manmohanreddy8389 2 роки тому +2

    స్వతంత్ర సమరయోధులకు 🙏🙏✊✊

  • @rsrimannarayana2928
    @rsrimannarayana2928 2 роки тому +22

    అమ్మో, ఆ ఇరుకు గది చూస్తే బి పి డైన్ అవుతోంది.సమర యోధులకు వందనాలు.🙏

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 2 роки тому

    Vandhemataram

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 роки тому +2

    Nice video bro 👌

  • @rameshmanam3128
    @rameshmanam3128 2 роки тому

    Swathanthramu ventha kastapadithe vachimmudho theliya chesavu anna

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 роки тому

    Vedio Super

  • @kameshrao2414
    @kameshrao2414 2 роки тому +10

    2020 మార్చి నెలలో " మన అండమాన్ " అనే పూర్తిగా తెలుగులో మొట్టమొదటి సారిగా బతకల అప్పారావు అనే నేను అండమాన్ సమగ్ర చరిత్ర వాసియున్నాను.

    • @saikumari9556
      @saikumari9556 2 роки тому

      Book ఎక్కడ దొరుకుతుంది సర్

    • @idprasad9962
      @idprasad9962 2 роки тому

      Brother akkda eppudu evariena kydilu unnara

  • @purankarimki3842
    @purankarimki3842 Рік тому

    👌👍🏻😱

  • @subramanyasubbu6140
    @subramanyasubbu6140 2 роки тому +1

    👏👏👏👍👍

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 2 роки тому +1

    Good

  • @swathi3961
    @swathi3961 2 роки тому

    Brother super video, na ko doubt eppudu akkada khaidhilanu vunchsdam ledha, please reply

    • @VeeduManode
      @VeeduManode  2 роки тому

      Ledhu eppudu adi historical place aindi

  • @vidyambhasker42
    @vidyambhasker42 2 роки тому

    Brother baga chepparu..congrats..one advice...starting words..delete.