idi falaknuma palace bro... history tirigesi chudu... video Ani kadu.. really it's top places of India. miku video chusinappudu telsidemo...no hard feelings
@@teluguknowledge42 ఏ అంశాన్ని అయిన చాలా చక్కగా,క్లుప్తంగా వివరిస్తారు,కళాశాలలో.అధ్యాపకులు కూడా వివరించలేని విధంగా మీరు వివరిస్తారు...👍 ఇంకా మంచి మంచి అంశాల్ని ఎంపిక చేసుకొని,మరిన్ని వీడియోలు తీయాలని మనసుపూర్తిగా కోరుతున్న.మా.సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటది 💐♥️
WONDERFUL BEAUTIFUL HISTORY. AMAZING PLANS BEAUTIFUL DESIGNS ENGINEERING CONSTRUCTIONS. EXCELLENT. QUALITY ART ALL ARE WONDERFUL. BCS ARCHITECTURE VERY VERY BEAUTIFUL. PHOTOS VIDEOS SO BEAUTIFUL. NO WORDS. I LIKE THIS WONDERFUL VIDEO. THANK YOU SO MUCH SHARING THIS BEAUTIFUL VIDEO.
Nenu repe velthunna bro family tho .. palace lo maa bava junior chef vilaki 1 year ki oka sari free ga thana family tho visit cheyochu ee sari nenu velthunna andhuke palace gurinchi konchem Aina telusukovali ani video open cheshaa ❤❤😊
Harsha Sai 101 dining hall ni book chesi poor people Ki,oka farmer Ki bojanam pettinchaadu. Farmer ni Aithe rajasimhasanam lo kurchobettadu. Inka aa modi enduku velladu Mana taxes theesukoni ekkadikaina velthaaru
అరేయ్... హర్శ సాయి ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు.. యూ ట్యూబ్ లో 3 మిలియన్ వ్యూ స్ ..వస్తే.. నెలకి 20,0000 డబ్బు వస్తుంది... పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తే ...యూ ట్యూబ్ లో పెట్ట కుండ హెల్ప్ చేయమని చెప్పు తరువాత హెల్ప్ చేస్తా డెమో
@#socialaware ఇప్పుటి నుండి కాదు హర్ష సాయి వీడియో స్ స్టార్ట్ చేసినప్పటి నుండి...బ్రో... హిందీ ,తమిళ్..తెలుగు ..కన్నడ నెంబర్ వన్ యూట్యూబ్ ర్ ..హర్ష సాయి అయ్యాక... వన్ మంత్ కి ఒక వీడియో చేస్తున్నారు...
@#socialaware politicians చేయట్లేదు అనే ఆలోచన మానేయండి, ఎందుకు అంటే ఓట్లు election అప్పుడు ఓటు కి 1000,2000 అని ఇస్తున్నారు. ఆ విషయం తెలుసుకోండి. ఇంక పేదవారికి ఏమి చేస్తారు పదవులు వచ్చాక, politicians ది అంతా దండుకోవటమే తప్ప ప్రజలకు సేవ చేసే ఆలోచన వాళ్లకి ఉండదు
EXELLENT PLACE . DINNING HALL IS 1 OF THE BEST ATTRACTIONS. i HAVE VISITED 4 TRO 5 TIMES TO ATTEND WEDDING RECEPTIONS. RECEPTION IN THE GARDENS IS GREAT. A good historical monument.
నిజాం దోపిడీ దొంగల కట్టడం అని పిలిస్తే బాగుంటుంది ఎందుకంటే , తెలంగాణ ప్రజల రక్తాన్ని పిండి వసులు చేసిన పన్నుల మహిమే కదా ఇదంతా ,ప్రపంచం లొనే అత్యంత ధనవంతుడు రాజు అంటే ప్రజల సొమ్ము అధి అని అర్థం , వ్యాపారవేత్త , పారిశ్రామిక వేత్త అయి ఉంటే తన సొంత సంపాదన అని చెప్పవచ్చు , రాజు ధనవంతుడు అంటే ప్రజల నుండి వచ్చిన సొమ్ము కదా అది
ఇదిచెప్పాలేదు ప్రతి హిందువుల పండగలకు మన అమ్మఅక్కచెల్లి అత్త చిన్నమ్మ అందరూ వెళ్లి అర్ధనగ్నంగా నిజం సాగించిన క్రూరా సంబురాలు గురించి.. మనకు నిజంగా సిగ్గులేదు మన ఆడ బిడ్డలు బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిన మన పెద్దల్నీ నీచాంగా గోరంగా చంపిన. మరిముఖ్యంగా మన పూర్వీకుల స్వేదం చిందించి కట్టిన భవనం అది దాన్ని చూసి మీరు చంకలు గుడ్డుకుతున్నారు సిగ్గులేదు చట్టగాళ్ళుఅందరూ. మన దేశంకిమొత్త్సంకి స్వాతతరం వచ్చిన ఇంకా మనల్ని పట్టి పక్కనఉన్న పాక్లో కలాపాలని శాతవిధాల ప్రత్నయం చేసిన వీల్లకా మనం ఇంకా పాలెస్ కి వెళ్లి సాయంచెయటం స్మారక భవన్ కావలి కానీ నిలాంటి యూట్యూబర్స్ అబద్ధాలు చెప్పి ఇంకా దేశప్రజలను మోసం చేస్తున్నారు..
బ్రో...బ్రిటిష్ వలస సామ్రాజ్యం వేరే దేశాల్లో అంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలు లో యేలా ఉండెధో ఓక వీడియో చెయ్ బ్రో ఇండియా లో అంటే మనం స్వతంత్రం కోసం పోరాడాం ...కానీ, ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాల్లో వారు స్వతంత్రం ఎలా సాధించారు ??
Nice informative video. Small request to channel admin. Please do videos about all forts and historical places in India separate saparately. Thank u sir
సామాన్యులను ఆ సీట్లో కూర్చోబెట్టి రాజులను చేసిన హర్ష సాయి గారికి కృజ్ఞతలు.
Sollu
@@murali5141 nuv chepadha
@@murali5141 😤
Harsha great.......dabbulu moota gattukone type kadu
yes
నేను 1994లో సందర్శించాను చాలా చాలా అద్భుతమైన ప్యాలెస్ ఈ యొక్క నిర్మాణం వర్ణనాతీతం మనసుకు హత్తుకునే కళాకృతులు ఎన్నో ఉన్నాయి 👌👌👌
2000 vataku close undi mari meru ela chusaru
@@madhumandli ante dhonga laga
1994 lo sandarsakulaku kosam open chesaru nenu sc 9:38 unnanu kaani nenu vellaledhu atanu cheppindhi carect !
I have visited in last year Value for money .
I have visited in last week. super palace
bro harsha Saigaru మొన్న వెళ్ళారు పెడ వల్లని తీసుకొని దాని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంధులో 💯💯🔥🔥
Video nenu chusa
Nenu chusa video
దయచేసి తెలుగు పరువు తీయకు🙏
Iam also seeing that video bro
Harsha anna videos chudani vallu evvaru undaru bro
ఇన్ని గొప్ప విశేషాలు ఉన్నాయి ప్యాలెస్ రతన్ టాటా గారి పుణ్యమా అని రేట్లు మనలాంటి సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నాయనిపిస్తుంది 🙏👏
vakka addham mukka dhanum cheyyande saaru!
Inka ani free ga dengeyandra
@@rupeshsatyavarmanadimpally6403 😆
@@rupeshsatyavarmanadimpally6403 😂😂
Very beautifull palace
హర్ష అన్నా వీడియో ఎంత మంది చూశారు 🔥🔥🔥
Chudani vallu evaru undaru harsha anna videos
A video chusy anna idhi chesindu anukuntunna
నేను
Nenu
Sorry evaru babu e Harsha anni comments lo athanini poguduthunnaru
Great , Greater , Greatest కొంత మంది ఇలా అత్బుతాలు చేయగలరు
After Harsha Sai Anna video😍😍😍
Harsha sai Free 5స్టార్ హోటల్ వీడియో చేసాక.... ఫాలకనామ ప్యాలెస్... గురించి చాలా తెలుసుకున్నారు....... 👍
Sai gadu vest gadu
2 days back Lo #harshasaiforyou channel Video Lo chusanu Bro
I'm very for that 🙂😍😘
Special thanks annayya 😌🤗😇🥳
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్యా్లెస్ ని తన అదీనం లోకి తీస్కుని వరసత్వ సంపద ని కాపాడితే బాగుంటది.... హైదరాబాద్ కి షాన్ గా గుర్తింపు ఉంటుంది
Sir your voice amazing 🥰 super
Tnq u Varsha Garu ❤️
its a wonder,nenu kuda 2 days back harsha sai anna channel chusa,nice information anna
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు
After Harsha brother video who came to watch this .. give a like
Nenu visit chesa anna it's a magical world , 101 table per plate cost approximately 25000 untadhi minimum 20 members undali
Big fan of your voice Brother 😍
❤️
@@teluguknowledge42 sir okka sari mi face chupiyavachu kada
లెటేష్ట్ గా హర్షసాయి ఇందులో నే గా వింధు ఇచ్చడు పెద ప్రజలకు ,, ఓక ప్లెట్ కి ముప్పైవేలు ఆంటా కాష్ట్
35cr addham vunchara?
హర్ష వాడి అమ్మ పుకూ దెంగ
Velliochanu bro chala bagundhi Food kuda chala bagundhi Hyderabad lo one of the best one🎀
నేను ఒక్క సరి వెళ్లి వచ్చాను చాలా బాగుంది ..
Harsha sai anna video teeyadam vallanemo e hotel peru entha famous ayyindi.....harsha sai anna fans entha mando 👍👍👍oka like vesukondi
idi falaknuma palace bro... history tirigesi chudu... video Ani kadu.. really it's top places of India. miku video chusinappudu telsidemo...no hard feelings
Harsha Sai Annayya monna poor people kosam chesaru vedio apduu chusanu tarvatha epduu miru chesaru ❤️ I'm really happy 🙏
Wow.... excellent explanation 👌
Bro monne mana Harsha sai oka రైతు నీ తిస్కెళ్లరు. గ్రేట్ కథ 💝❤️❤️
ఒక సంవత్సరం పదెకరాల రైతు కష్టార్జితం కావాలి. ఒకరోజుకు మాత్రమే.
భారత దేశంలో ఎంతమంది పౌరులకు ఇటువంటి హోటల్ లో బసచేసే అవకాశం ఉంది? అంటే...2,3 పర్సెంట్ వారికి మాత్రమే. ఏమీ తినకుండా కేవలం సందర్శనకు వీలుంటే చెప్పగలరు.
Bro nuvvu chala opika tho chuputhunnav super voice bro keep it up and I will support you 👏
GOOD Explanation BROTHER. 👍 . Indian restaurant at faluknam per head lunch 6400 rupees only. Including PALACE trip....
Manchi video chesaru brother teliyani chala vishayalu telusukunnanu.....thank you soooooooo much
Amezing bro... We all love your videos
Chala baga explain chepparu brother hats off to u
I am already spent in this hotel 4 days,its awesome experience for me
ఆహ్లాదకరమైన వాతావరణం,
మధ్య తరగతి కుటుంబాలకు మాత్రం భారమే,
ఫారెన్ కరెన్సీ మాత్రమే ఇక్కడ మనగలుగుతుంది.
Harsha sai garu Meru super hero
బాగా వివరించారు 👌👌
హైదరాబాద్ lakdikapure వెంకటేష్ wara లాడ్జి per day 700🫣🫣🫣
ఇప్పుడు దాని వ్యాల్యూ, వ్యాల్యూ ఎంత వుంటుంది చెప్పండి బ్రో మా పాప బర్త్ డే వుంది 100 రూపాయలు ఎక్కువైన పర్లేదు కొనెద్ధం.
😁😁😁
addhamey 35cr aunta. adhi vakkati gift evvu bro. birthday party eppudo?
Wow great father 🥰🥰
120 entry
Just Rs. 101/-
ఒక మాట నిజం చెప్పాలంటే,అత్యంత ఖరీదైన భవనాలు నిర్మించాలంటే ముస్లింలు తర్వాతే
Vere valla savalapaina.
Mysore palace evaru kattaru, muslimsa.
@@archanagv8449 mysore palace is very average. I visited both of these, there’s nothing in Mysore palace. U can witness urself.
@@archanagv8449 example?
Yes broh
Harsha sai video chusa bro, ventane nee notification vachindhi 🥰🥰🥰
Nenu vellalenu,kani feel avvanu,mi video chusanu chalu .mi voice chala clear ga ardamayyela undi bhayya👍
Mysore palace gurinchi kuda oka video cheyandi bro .. 🙂
Harsha sai chala great all the best God bless you Harsha
Nice explanation...😊👍(1st cmnt)😀
Tnq u Kalyan Garu ❤️
@@teluguknowledge42 ఏ అంశాన్ని అయిన చాలా చక్కగా,క్లుప్తంగా వివరిస్తారు,కళాశాలలో.అధ్యాపకులు కూడా వివరించలేని విధంగా మీరు వివరిస్తారు...👍
ఇంకా మంచి మంచి అంశాల్ని ఎంపిక చేసుకొని,మరిన్ని వీడియోలు తీయాలని మనసుపూర్తిగా కోరుతున్న.మా.సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటది 💐♥️
I have visited, one of the wonders of the world. Hat's off. We have to see once in our life time. 🙏
I am already spent this hotel in two days, it's amazing experience 👌
I was spent 6 days amazing bro 😱😱😱
That's why old is gold...👌👌👌👌👌👌👌
I want to go to that hotel once in my life 🥰😍
Motham Harsha sai fan's unnaru comments lo nenu kuda Harsha sai fan ❤️
హర్ష సాయి..నిజంగా గ్రేట్...
WONDERFUL BEAUTIFUL HISTORY. AMAZING PLANS BEAUTIFUL DESIGNS ENGINEERING CONSTRUCTIONS. EXCELLENT. QUALITY ART ALL ARE WONDERFUL. BCS ARCHITECTURE VERY VERY BEAUTIFUL. PHOTOS VIDEOS SO BEAUTIFUL. NO WORDS. I LIKE THIS WONDERFUL VIDEO. THANK YOU SO MUCH SHARING THIS BEAUTIFUL VIDEO.
Nenu repe velthunna bro family tho .. palace lo maa bava junior chef vilaki 1 year ki oka sari free ga thana family tho visit cheyochu ee sari nenu velthunna andhuke palace gurinchi konchem Aina telusukovali ani video open cheshaa ❤❤😊
Meru chhepinddi 100% correct bro nenu chusanu
PROUD OF INDIA. TELANGANA TELUGU STATE HYDERABAD ONE of the BEST PALACE. WORLD TOURIST PALACE IS VERY VERY BEAUTIFUL.
Harsha Sai 101 dining hall ni book chesi poor people Ki,oka farmer Ki bojanam pettinchaadu. Farmer ni Aithe rajasimhasanam lo kurchobettadu. Inka aa modi enduku velladu Mana taxes theesukoni ekkadikaina velthaaru
Harsha palace వీడియో చేసి you tube లో upload చేసాక ఆ వీడియో మీద ఎంత ఆదాయం వచ్చిందో మీకు తెలుసా?
అరేయ్... హర్శ సాయి ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు.. యూ ట్యూబ్ లో 3 మిలియన్ వ్యూ స్ ..వస్తే.. నెలకి 20,0000 డబ్బు వస్తుంది... పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తే ...యూ ట్యూబ్ లో పెట్ట కుండ హెల్ప్ చేయమని చెప్పు తరువాత హెల్ప్ చేస్తా డెమో
@#socialaware అవునా అన్న ...హర్ష సాయి అన్న వీడియోస్ పూర్తిగా చుడు అన్న తెలుస్తుంది....Iam .Big fan of harsha sai
@#socialaware ఇప్పుటి నుండి కాదు హర్ష సాయి వీడియో స్ స్టార్ట్ చేసినప్పటి నుండి...బ్రో... హిందీ ,తమిళ్..తెలుగు ..కన్నడ నెంబర్ వన్ యూట్యూబ్ ర్ ..హర్ష సాయి అయ్యాక... వన్ మంత్ కి ఒక వీడియో చేస్తున్నారు...
@#socialaware politicians చేయట్లేదు అనే ఆలోచన మానేయండి, ఎందుకు అంటే ఓట్లు election అప్పుడు ఓటు కి 1000,2000 అని ఇస్తున్నారు. ఆ విషయం తెలుసుకోండి. ఇంక పేదవారికి ఏమి చేస్తారు పదవులు వచ్చాక, politicians ది అంతా దండుకోవటమే తప్ప ప్రజలకు సేవ చేసే ఆలోచన వాళ్లకి ఉండదు
I stayed for 1 month in the palace bro😮osm
Exlent presentation
❤❤❤❤🎉🎉palace king super 🎉iam coming soon
Harsha Sai foryou 💥🔥😍
First like & first comment Anna ❤️👍🙏
❤️
Entrence ticket yentha lopala chudataniki yeppaledhu❤❤❤
EXELLENT PLACE . DINNING HALL IS 1 OF THE BEST ATTRACTIONS. i HAVE VISITED 4 TRO 5 TIMES TO ATTEND WEDDING RECEPTIONS. RECEPTION IN THE GARDENS IS GREAT. A good historical monument.
Your voice is very nice and clarity thank you for given the good content
నిజాం దోపిడీ దొంగల కట్టడం అని పిలిస్తే బాగుంటుంది ఎందుకంటే ,
తెలంగాణ ప్రజల రక్తాన్ని పిండి వసులు చేసిన పన్నుల మహిమే కదా ఇదంతా
,ప్రపంచం లొనే అత్యంత ధనవంతుడు రాజు అంటే ప్రజల సొమ్ము అధి అని అర్థం ,
వ్యాపారవేత్త , పారిశ్రామిక వేత్త అయి ఉంటే తన సొంత సంపాదన అని చెప్పవచ్చు , రాజు ధనవంతుడు అంటే ప్రజల నుండి వచ్చిన సొమ్ము కదా అది
హర్ష సాయి కోసం ఒక వీడియో చేయండి బ్రో
ఈ హోటల్ కోసం అన్న వీడియో allraday చేశాడు
First like👍 and first comment..
❤️
Harshsai fans like here👆
Nenu undi vachanu mind blowing wah Taj
ఇదిచెప్పాలేదు ప్రతి హిందువుల పండగలకు మన అమ్మఅక్కచెల్లి అత్త చిన్నమ్మ అందరూ వెళ్లి అర్ధనగ్నంగా నిజం సాగించిన క్రూరా సంబురాలు గురించి.. మనకు నిజంగా సిగ్గులేదు మన ఆడ బిడ్డలు బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిన మన పెద్దల్నీ నీచాంగా గోరంగా చంపిన. మరిముఖ్యంగా మన పూర్వీకుల స్వేదం చిందించి కట్టిన భవనం అది దాన్ని చూసి మీరు చంకలు గుడ్డుకుతున్నారు సిగ్గులేదు చట్టగాళ్ళుఅందరూ. మన దేశంకిమొత్త్సంకి స్వాతతరం వచ్చిన ఇంకా మనల్ని పట్టి పక్కనఉన్న పాక్లో కలాపాలని శాతవిధాల ప్రత్నయం చేసిన వీల్లకా మనం ఇంకా పాలెస్ కి వెళ్లి సాయంచెయటం స్మారక భవన్ కావలి కానీ నిలాంటి యూట్యూబర్స్ అబద్ధాలు చెప్పి ఇంకా దేశప్రజలను మోసం చేస్తున్నారు..
Abbabbaaa supero super anna 🙏🙏🙏
Good place to enjoy our time& tasty food🇮🇳At Hyderabad
Me videos baguntai anna ♥️
Tnq u Rocky Bhai ❤️
బ్రో...బ్రిటిష్ వలస సామ్రాజ్యం వేరే దేశాల్లో అంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలు లో యేలా ఉండెధో ఓక వీడియో చెయ్ బ్రో ఇండియా లో అంటే మనం స్వతంత్రం కోసం పోరాడాం ...కానీ, ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశాల్లో వారు స్వతంత్రం ఎలా సాధించారు ??
Main America Gurinchi.
Super bro bala adigavu question
Ela Telugu lo comments Ela pettaru anna,
Nenu 7th class student
Yes brother please do a video about that
@@mnjk218 Google Kye Bord Download Chesko Tammudu.
Super untundhi
First view bro and first like 👍
❤️
Super nice video 👍
అది ఒక మరుపురాని అందమైన అద్భుత నిర్మాణము
Super nenu vellina
Harsha sir king koti palace మీద ఒక వీడియో చెయ్యగలరు
Thank you 🤝
Good information ❤❤
Good information bro 👌👌
Thank you so much bro 💐👏👍
మంచి విషయాలు తెలియచేసారు
turisum (paryataka prantham)ga gout chethuloki thisukoni unte bagundu
100 crores takkuva anna e palace ki😍
Very nice 👍 pleasure (from Andhrapradesh)
Good information thank you,
Good information. Keep it up
Dee
Thank you Friend.
Nice informative video. Small request to channel admin. Please do videos about all forts and historical places in India separate saparately. Thank u sir
Harsh sai bro videos chusaka enthamandi e video chustuanru..harsa sai fans...
Thank you Nawab sahab
Brother first like and comment please make a video on the Tom cruise biography please 🙏🙏🙏
Bro Harsha sai garu latest video ee falaknamma palace lo ne tisaru......
Anna Nuvvu love gurinchi oka video cheiii anna ✨💫💐
Intha pedda hotel ki aa amount reasonable price eh kada.. interest vunte velladam lekunte ledu. But informative video .. fantastic content
సూపర్👍
Exlant video bro
First comment bro ☺
❤️
@@teluguknowledge42 super bro ☺
Manchi knowledge video. But konchem slow ga chebite bagundedi. Next time videos chesetapudu slow ga cheppandi.
నిజాం పాలన సూపర్
6 times vellanu bro ipatike money waste tappa em undadu bro but feel matram chala excellent ga untade
Hai annayya 2nd comment
Tnq u Satish Garu ❤️
Very nice please I visit it so nice
Anna nvu supr ga chepputhavu anna voice supr ga untundi anna