మా ఊరు నేను పుట్టిన ఇల్లు చూడండి ||మునిగిపోయింది 😭||కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది || vikram vihari

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • hi friends, welcome to vikram vihari
    ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కృష్ణానది పక్కన మునిగిపోయిన గ్రామాలైతే వీడియో చేస్తున్నాను. అయితే ఇవి మొత్తం తంగడ దగ్గర నుంచి పులిచింతల డ్యామ్ దాకా అయితే ఇలాగే ఒక 20 30 గ్రామాలు ఉంటాయి.చాలామందికి ఈ విషయం తెలియదు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ గ్రామాలలో మా ఊరు కూడా ఒకటి.
    #trending
    #viralvideos
    #historicalplaces
    #mysterious
    #hiddengems
    #adventure

КОМЕНТАРІ • 82