కాకులు వాలని కొండ, కోటప్పకొండ || చూడవలసిన ప్రదేశాలు || Kotappakonda Temple Full video🙏

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి[1] చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.
    కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం సా.శ. 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.[1] ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని సా.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు.[2]
    స్థలపురాణం

КОМЕНТАРІ • 90

  • @battulagopi4875
    @battulagopi4875 18 днів тому +17

    అన్న కోటప్పకొండ తిరుణాల ప్రతి ప్రతి తిరణాలకి వెళతాము చాలా అద్భుతంగా ఉంటుంది తిరుణాల కూడా ఒకసారి వీడియో తీసి పెట్టండి అన్నా

  • @revathichitti7549
    @revathichitti7549 17 днів тому +5

    కోటప్పకొండ వరకు చూడ లేదు చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు విక్రమ్ గుడి దగ్గర చాలా బాగా చెప్పారు జంతు పార్క్ వద్ద చాలా బాధగా కలిగింది సూపర్ వీడియో వెయిటింగ్

  • @SurapaneniMuraliKrishna
    @SurapaneniMuraliKrishna 18 днів тому +5

    బ్రదర్ తాళ్లపాలెం వీడియో చూసా చాలా బాగా చేశారు గుడి విశేషాలు బాగా చూపిస్తున్నారు బాగా చేస్తున్నారు బెస్ట్ ఆఫ్ లక్ ఫాదర్ వీడియోస్

  • @kameshmamidala
    @kameshmamidala 17 днів тому +4

    Super kotappakonda gurinchi bags vivarincharu.

  • @SurapaneniMuraliKrishna
    @SurapaneniMuraliKrishna 18 днів тому +4

    హాయ్ ఫ్రెండ్స్ మనవాడు బాగా వీడియోస్ చేస్తున్నా దయచేసి ఫాలో అయ్యే వాళ్ళందరూ వీడియోని షేర్ చేయండవీడియోస్ మాత్రం బాగా చేస్తున్నాడు వివరంగా చెబుతున్నాడు వాయిస్ కూడా బాగుంది

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 18 днів тому +3

    🚩🕉️🙏🕉️🚩 Om Namah Shivaya🚩🕉️🙏🕉️🚩
    Good Videos
    Good Explanation Bro
    Keep Rocking

  • @sravanidevi-b6t
    @sravanidevi-b6t 18 днів тому +5

    కోటప్పకొండ
    త్రికూటేశ్వర స్వామి
    మహాశివరాత్రికి తిరునాళ్ల మహోత్సవం
    ప్రభలు ప్రత్యేకం
    ఓం శ్రీ త్రికూటేశ్వర స్వామియే నమః 🙏
    ఓం నమః శివాయ 🙏
    మంచి వీడియో
    కోటప్పకొండ ప్రయాణం
    Thq so much

  • @Manju_tales
    @Manju_tales 18 днів тому +3

    ❤️🎉 very nyc bro 👌konda kaani
    E lovers lu ekkadaina vacchestaru 👋

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 18 днів тому +2

    Super video Anna 🙏

  • @user-vj9fe1fk4s
    @user-vj9fe1fk4s 18 днів тому +1

    Hai Vikram garu కోటప్ప కొండ ni మాకు చాలా బాగా చూపించారు meku ma ధన్యవాదాలు💐💐

  • @SumaSuma-q4b
    @SumaSuma-q4b 7 днів тому +1

    Bagunadhi

  • @NirudiRavi
    @NirudiRavi 11 днів тому +1

    Anna Garu 🙏🙏🙏🙏

  • @Myla_Rakesh
    @Myla_Rakesh 18 днів тому +3

    My favourite place, I visited that place ❤

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 18 днів тому +3

    👌👌 సూపర్ వీడియో వెరీ గుడ్ 👌👌👍

  • @KOGANTISai
    @KOGANTISai 18 днів тому +3

    Very good videos

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 11 днів тому +1

    God bless you

  • @harshavardhan4612
    @harshavardhan4612 11 днів тому +1

    Superb

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 11 днів тому +1

    జీవితంలో ఒక్కసారి వరదలో చిక్కుకున్నావుగా

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn 18 днів тому +1

    😃😍. విక్రమ్ జి. గుడ్ ఈవినింగ్ 😃. కోటప్పకొండ. ఎక్కడ. స్కిప్ చేయకుండా చూశాము వెళ్ళే దారి. పచ్చని. చెట్లు. ముగ్గురమ్మలు. జూ పార్క్. ఆనందవల్లి అమ్మ వారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్న ట్టే. ఉంది.మీకు. పెద్ద హాయ్ పెద్ద థాంక్స్ 😃👋👋👍❤😃

  • @RavichandraPatnala
    @RavichandraPatnala 12 днів тому

    Super and exlant good information video vikram bro 👌 lustlo ne dailog 😊👌 lovers parak 😅 nuvu cheppedhi nijame bro temple lo kudana chee dhenamma jevetham

  • @RathipalliVARALAJSHMI
    @RathipalliVARALAJSHMI 8 днів тому

    Wow🎉🎉😊😮

  • @SAIKUMARMAKKALA-i7d
    @SAIKUMARMAKKALA-i7d 18 днів тому +1

    I ❤U bro mi video s challabhaguntai❤❤❤❤❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 16 днів тому

    Kotappa kindaki vellali anukunnavariki vellevariki manchi informative video meru ye video chesi chupinchina aa pradeshanni chupinchi andariki telise laga manchi information istuntaru kotappa videoni chala baga chupincharu akkadunna gudi konda nature anedi chala adbhutanga undi Tq vikram garu

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 18 днів тому +1

    🙏🌹... ఓం నమః శివాయ...🌹🙏

  • @gostrider5201
    @gostrider5201 18 днів тому +3

    Madi Narasaraopet Bro Nenu challa Sallu Chusanu Bro konda

  • @satyaveni1983
    @satyaveni1983 13 днів тому

    🌹🙏🙏🙏🌹👌👌👌

  • @rangapanchangam8413
    @rangapanchangam8413 18 днів тому

    Video is nice Vikram brother this is request mathralayam Raghavendra Swami temple video chei brother

  • @upendraaarush4391
    @upendraaarush4391 18 днів тому

    Thanks Bro ne dwaara kottappa konda chusanu..

    • @vikramviharichannel
      @vikramviharichannel  17 днів тому +1

      Direct ga velli randi, okaroju👍😃

    • @upendraaarush4391
      @upendraaarush4391 17 днів тому

      @@vikramviharichannel sry Bro Nenu polenu because I am paralysis patient on 2022 March on Ward's.

  • @rajeshgaddala6629
    @rajeshgaddala6629 18 днів тому

    Bro super videos

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 18 днів тому

    Super video

  • @sreesree2778
    @sreesree2778 11 днів тому

    tirupati nunchi yelaa vellali broo plss chepandii

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS 18 днів тому

    Good video ❤❤
    Good explanation bro❤❤
    Keep rocking

  • @AshaAshaaa-b5q
    @AshaAshaaa-b5q 16 днів тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chandrasekhar752
    @chandrasekhar752 18 днів тому

    Nice bro🎉🎉🎉

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 16 днів тому

    Om🙏🙏🙏🙏🙏

  • @SumaSuma-q4b
    @SumaSuma-q4b 7 днів тому +1

    Hiii

  • @radharadha9610
    @radharadha9610 18 днів тому

    🙏🙏🙏🙏🚶👌

  • @Rajeshvlogs_9533
    @Rajeshvlogs_9533 18 днів тому

    Nice bro

  • @pruthvinath.s3890
    @pruthvinath.s3890 17 днів тому

    Ma orru lo road mide tiruthai anna peacock lu gana

  • @mannemamatha5628
    @mannemamatha5628 17 днів тому

    𝓥𝓲𝓭𝓮𝓸 𝓬𝓱𝓪𝓵𝓪 𝓫𝓪𝓰𝓾𝓷𝓭𝓲 𝓿𝓲𝓴𝓻𝓪𝓶 𝓰𝓪𝓻𝓾... 𝓑𝓪𝓰𝓪 𝓮𝔁𝓹𝓵𝓪𝓲𝓷 𝓬𝓱𝓮𝓼𝓪𝓻𝓾 𝓹𝓵𝓪𝓬𝓮 𝓰𝓾𝓻𝓲𝓷𝓬𝓱𝓲 𝓬𝓵𝓪𝓻𝓲𝓽𝔂 𝓰𝓪 𝓷𝓲𝓬𝓮...

  • @VPbhavi8186
    @VPbhavi8186 18 днів тому

  • @anupojunagalakshmi168
    @anupojunagalakshmi168 18 днів тому +1

    Madhi narasaraopeta bro "karthika masam "lo kadu siva rathri rojju jarigitudhi thirunala biggest festival thirunala in alla over india bro

  • @mulanageswarareddy227
    @mulanageswarareddy227 17 днів тому

    Kondapikivellutaku autoluvunnaya

  • @Rukkmini_2001
    @Rukkmini_2001 18 днів тому +1

    Madi narasaraopet ye bro cheppochu kada memu vachevallam

  • @kalyanbabu-lo4zt
    @kalyanbabu-lo4zt 13 днів тому

    ఇంకా ఉంది బ్రో శివుడు మొదట వెలసిన చోటు కొండ పైన ఉంటుంది కాలినడకన నడిచి వెళ్ళాలి పైన కూడా చిన్న టెంపుల్ ఉంటుంది అది కూడా చూపించాల్సింది బ్రో వీడియో ఇంకా బాగుండేది

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 18 днів тому

    Hi🎉🎉🎉🎉🎉😢

  • @sumanjalireddy4494
    @sumanjalireddy4494 18 днів тому

    Vikram Garu
    Me native place Edi ? Chepagalara 😀

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 18 днів тому

    ,,👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹😃 hi Bru hi