ఎంత మహా భక్తుడమ్మా 🙏. ఇంత గొప్ప చరిత్రను మాకు వినిపించి ధన్యులని చేసావు తల్లీ. కరెక్ట్ గా చెప్పారు. Jealousy భగవంతుడు విషయం లో ఉండాలి, పక్కనోడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానిలో కాదు. అప్పుడే మనిషి బాగుపడేది.
అమ్మ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు .ఒక చిన్న సందేహం గురించి తెలియజేయగలరు మా బంధువు పూజా మందిరం చాలా గొప్పగా పెట్టుకున్నారు. చాలా బాగుంది. కొన్ని దేవుని పటాలు కొన్ని విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ ఆమె ఏ పటానికి, విగ్రహానికి కబొట్టు పెట్టరు, తాజా పువ్వులు పెట్టరు. ఏదోలా అనిపిస్తుంది . అసలు పూజా మందిరంలో పెట్టుకున్న పటాలకు ప్రతిమలకు బొట్టు పెట్టకుండా ఉండవచ్చా? చిన్న జీయర్ స్వామీజీ గారి నుండి సమాశ్రయణములు తీసుకున్నారు. డైలీ మంత్రం, తీర్థం తీసుకోవడం కానీ దీపారాధన చేయడం కానీ చేయరు. నిజం చెప్పాలంటే డైలీ స్నానం కూడా చేయదు. ఆచరించడం ఇష్టం లేనప్పుడు అవన్నీ ఎందుకు తీసుకున్నారు అర్థం కాదు. తీసుకున్నాక అలా ఉండవచ్చా, అలా చేయడం తప్పు కాదా? అప్పుడప్పుడు బయట అమ్మే రెడీమేడ్ నెయ్యి దీపం పెడుతుంది . వాటిలో సగం క్యాండిల్ కలిపి ఉంటాయి .మైనం దీపాలు దేవుని దగ్గర పెట్టకూడదని చెప్తారు కదండి. పూజామందిరంలో పెట్టుకున్న పటాలకు ప్రతిమలకు బొట్టు పెట్టాలి కదండి . దయచేసి తప్పక సమాధానం ఇవ్వండి.
Amma nammaskaram nenu daily deepam pettukoni arjunakuthastotram and ardanareswara stotram chaduvukunta 3 times nonveg chadavacha amma non veg thina roju chadavanu next day headboth chesi deepm pettukoni chadutha ala chadavacha but na life lo emi change ledu anni chesina job kosm chala tri chestuna amma karunichatmledu
Amma meeku namaskarm maa maaiah garu bed patient nenu udayanne Karthika snanam chesi Marla maa maama gari Pani chesi Marla snanam cheste Karthika snanam palitam vunda da
Meeru పూజ చెయ్యకపోయినా పర్వాలేదు మీ మామయ్య కి చేసే సేవ పూజే.... మా మమయ్యగారి సమయంలో నేను కూడా ఇలానే చేశాను....మీరు చాలా గొప్ప మనసున్న వారు అండి నాకు చాలా సంతోషం వేసింది
అమ్మా ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున యూట్యూబ్ లో మీ గురించి...ఆవిడ మంచి తనం ఇతరులకి చేతకాని తనం అయిపోయింది ...ఆవిడ నాకు తల్లి లాంటిది..మంచి తప్ప ఇప్పటికీ మంచి తప్ప ఏమీ అనరు ఆ తల్లి...ఆవిడ వెంట దైవం ఉంది...కర్మ కర్మ అని ఎక్కిరిస్తున్నారు గా అమ్మ పోస్ట్లు చూసి...అవును కర్మ వెంటాడుతుంది..వచ్చి తీరుతుంది...తప్పకుండా...ఇతరులని భాద పెడితే అంతే... మా మీరు బాధపడకండి...మీకు మేము ఉన్నాము...ఆవిడ ఏంటో ఈ ఛానెల్లో అందరికీ తెలుసు..ఆవిడ ఎంత హెల్ప్ చేస్తాదో తెలుసు...ఎవరేం చెప్పినా మేము నమ్మము ❤
హేమ గారి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తుంటే అంత కన్నా ఆనందం ఏం ఉంటుంది అండి, హేమ గారికి, పోన్లే నన్ను తిట్టడం వల్ల కొంత మందికి ఆర్థిక సహాయం అవుతుంది అనుకుంటారు. అంత మంచి మనస్సు హేమ గారిది.
@@nandurihemamalinihi andi kobbari deepam demo video gurunchi waiting andi practical ga cheysi pedtha chala bagtundi chala doubts clear ayitayi chala mandi petalani anukuna kani doubts pedtamu ledu andi meru oka short rupam lo pedtha with deepam chupisthu andi please andi rapu lopala pedtara andi , anta meru live process by ur self cheysthu video lo andi , lo Daya cheysi 🙏🙏🙏🙏🙏
Akka garu ma kuturiki 10 years, ammavariki mokkukoni ikkada poojari garini adigite Padma hasini ani chepparu..nenu ee madyane Lalitha sahasra namalu chadavadam modalu pettanu kani eekkada Naku ee Peru kanipinchaledu...ippudu bayam ga vundi ...ee Peru ammavaridena kada cheppagalaru dayachesi... Kadu ante ma papa Peru ammavari Peru marustam dayachesi cheppagalaru 🙏🙏🙏
Amma miku namaskaram Amma Naku hormonel in balance vala monthly 13 days bleeding avuthundhi Pooja chyavasha e comment chusinavaru evarina reply evagalaru please andhi Pooja chyalo chykudha dho chala confusion lo vunanu nanu last year nuchi suffer avuthunanu
Amma kartikamasamlu naku raju gudiki vala alavatu vumdi amma. Kani anukokuda gudiki valinapud piriad vasidi amma eitiki vasaka cusukunanu amma manasu. Sala badag vumdi. Amma
Amma నమస్కారం మేము రోజు deepak వేలిగిస్తాము ma papa ki period vachindhi thanani veruga unchamu kani thanu school ki vellathundhi andhuke na pooja aipoyina తరువతా papa ki jada వేసి malli sanam chesi intlo పనులు chesukutanu thanu వెళ్లిన తర్వాత mundhu koda shubham chesukutanu ala cheyocha chepandi please🙏
నేను పక్కాకీ ఉంచుతాను ఆండీ జాడలు కూడా వేయ్యనూ తాను4 రోజులు అల్లకుంటుంది స్కూల్ లో అయా మ్మ తో రింబన్ వేయీంచుకుంటుంది ఆండీ. తను వేళ్ళానా తార్వాతా పసుపు కలిపిన నీళ్లు చల్లి హాల్ తుడిస్తానూ ఆండీ
ఎంత మహా భక్తుడమ్మా 🙏. ఇంత గొప్ప చరిత్రను మాకు వినిపించి ధన్యులని చేసావు తల్లీ.
కరెక్ట్ గా చెప్పారు. Jealousy భగవంతుడు విషయం లో ఉండాలి, పక్కనోడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే దానిలో కాదు. అప్పుడే మనిషి బాగుపడేది.
Chala santhoshangaundi nenu mee channel lo oka sabhyuralini ayyi oka manchi story vinnanduku meeku danyavadalu
👏👏👏 దీప దానం కోసం చెప్పండి ఒక సారి
శ్రీ మాత్రే నమః చాలా థాంక్స్ అమ్మ రిప్లై ఇచ్చారు తులసీదళాల గురించి
శ్రీ మాత్రే నమః 🙏క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు చేసుకోవాలి పూజ ఎలా ఏన్ని వొత్తులు వెలిగించాలి,చెప్పండి🙏
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
జై శ్రీమన్నారాయణ ⚘⚘🙏🙏
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
Namaste Amma Chala Chakagandi meku dhanyvadaul 🙏🙏🙏🙏🙏
Entha chakkaga chepthaaramma, maa bangaru thalli.
బాగా చెప్పారమ్మ
ధన్యవాదములు అక్క 👣🙏🏽
అమ్మా కార్తీకపౌర్ణమికి వెలిగించే ఒత్తులు గురుంచి అడిగాను దయచేసి తెలుపగలరు
monday morning intlo shivudiki kottina kobbarikaya ni evening temple lo oil posi veliginchavachha akka shivudu mundu
Namaskarm Amma,🙏🙏
Om namah sivaya🙏🙏🙏🙏
Amma Namasthe...koormadasu Pandurangadi katha chebutunte mee kallalo neellu kanabadinai...meeku kooda entha prema amma...mee dwara ilanti charitralu vintunnanduku nenu chaala adrustam chesikunnanu...Krutagnatalu amma
🙏🙏🙏 పాండురంగా రక్షించు తండ్రి
Early mrng tulasi pooja chestham suryodayaniki mundhu, water poyakudadha modhalu lo, evng pooja apudu poyavacha ledhakuda chepandi amma🙏🙏
Amma stomach health issue ki adaina remedies unte cheptara
Amma ladies shiva pooja lo rudram, bilwastskam, sivastakam, lingastakam,shiva panchakshari chadovacha pls rly
Om Sri matre namaha
Amma namaskaram🙏 chala chala Dhanyavadhamulu mama karthikamasam Lo usirikaya thinavacha amma
Akka 5 th day evening pooja chesukovacha
Amma period vachaka 2nd day Monday fasting cheyavacha
Sri maatre namaha,amma angustam size raagi vigrahalaki puja chesukovocha,na sandeham theerchagalaru
Namaskaram Amma 🙏🙏💐
Amma adavallu rudraksha dharana gurinchi cheppandi .
Nammaskaram andi karithika mosam lo 5 day na kalluva ke velli deepam pettukovacha andi and temple ke vellacha andi
Deepa dhanam ala cheyali chepara
Amma pillalu studies lo baga raninchalante emina cheppandi🙏
Amma gaaru tulasi ni ye rojullo intiki techukovachu
Amma samigram bana lingam lu intilo petukovachu ahh amma please chepandi ladues
అమ్మ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు .ఒక చిన్న సందేహం గురించి తెలియజేయగలరు మా బంధువు పూజా మందిరం చాలా గొప్పగా పెట్టుకున్నారు. చాలా బాగుంది. కొన్ని దేవుని పటాలు కొన్ని విగ్రహాలు పెట్టుకున్నారు.
కానీ ఆమె ఏ పటానికి, విగ్రహానికి కబొట్టు పెట్టరు, తాజా పువ్వులు పెట్టరు. ఏదోలా అనిపిస్తుంది . అసలు పూజా మందిరంలో పెట్టుకున్న పటాలకు ప్రతిమలకు బొట్టు పెట్టకుండా ఉండవచ్చా? చిన్న జీయర్ స్వామీజీ గారి నుండి సమాశ్రయణములు తీసుకున్నారు. డైలీ మంత్రం, తీర్థం తీసుకోవడం కానీ దీపారాధన చేయడం కానీ చేయరు. నిజం చెప్పాలంటే డైలీ స్నానం కూడా చేయదు. ఆచరించడం ఇష్టం లేనప్పుడు అవన్నీ ఎందుకు తీసుకున్నారు అర్థం కాదు. తీసుకున్నాక అలా ఉండవచ్చా, అలా చేయడం తప్పు కాదా? అప్పుడప్పుడు బయట అమ్మే రెడీమేడ్ నెయ్యి దీపం పెడుతుంది . వాటిలో సగం క్యాండిల్ కలిపి ఉంటాయి .మైనం దీపాలు దేవుని దగ్గర పెట్టకూడదని చెప్తారు కదండి.
పూజామందిరంలో పెట్టుకున్న పటాలకు ప్రతిమలకు బొట్టు పెట్టాలి కదండి . దయచేసి తప్పక సమాధానం ఇవ్వండి.
Amma nanu mor lachi snanam chasi tulasi,usiri daggara ,gummam dagara deepam patti pillaliki snanam chasi ready chasi pooja chauyalamta malli snanam chasi pooja chayyaka avasaram lada ple reply❤❤❤
Amma nammaskaram nenu daily deepam pettukoni arjunakuthastotram and ardanareswara stotram chaduvukunta 3 times nonveg chadavacha amma non veg thina roju chadavanu next day headboth chesi deepm pettukoni chadutha ala chadavacha but na life lo emi change ledu anni chesina job kosm chala tri chestuna amma karunichatmledu
Amma repu thala konkidikaayaa tho antu kovacchaa?
Amma meeku namaskarm maa maaiah garu bed patient nenu udayanne Karthika snanam chesi Marla maa maama gari Pani chesi Marla snanam cheste Karthika snanam palitam vunda da
Meeru పూజ చెయ్యకపోయినా పర్వాలేదు మీ మామయ్య కి చేసే సేవ పూజే.... మా మమయ్యగారి సమయంలో నేను కూడా ఇలానే చేశాను....మీరు చాలా గొప్ప మనసున్న వారు అండి నాకు చాలా సంతోషం వేసింది
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీమాత్రే నమః ... పాలు నూనె పెరుగు నెయ్యి పసుపు కుంకుమ పూజా ద్రవ్యాలకి మైలు ఉంటుందా?
?
Amma...namaskaram ma vaaru 42 days shivalayam velthunnaru..madyalo gap vaste continue cheyavacha amma. Pls cheppandi
Amma namaskaram🙏memu abhishekam daily evng chestunnam only water and milk tho afternoon bojanam chese chestunnam.. ala cheyocha ma cheppandi
Amma lizard 🦎 thagilinapudu plastic, iran, steel, clothes porapaatuna muttukunte amaeina thoshama, anttu lantidhi amaeina vuntundha andi chepandi pls.reply evandi Amma.
करोडो ब्रह्मांड के स्वामी श्री शिव शंकर भगवान की जय ।मैडम आपके द्वारा जानकरी
अच्छी लगी ।
Amma tulasi pooja12 sayantrama 13 udayama cheppandi
Amma period ipoyaka devudu patalu tudichi botulu paytala botuli pattakuda Pooja chaya vachha please amma replay
Deepavaliki davuni patalu cleane chesanu malli pereads tharuvatha cleane chesi pooja cheyala cheppandi mam please reply
Video పెడుతున్నా అండి
Namaste andi hank u mam
అమ్మా ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున యూట్యూబ్ లో మీ గురించి...ఆవిడ మంచి తనం ఇతరులకి చేతకాని తనం అయిపోయింది ...ఆవిడ నాకు తల్లి లాంటిది..మంచి తప్ప ఇప్పటికీ మంచి తప్ప ఏమీ అనరు ఆ తల్లి...ఆవిడ వెంట దైవం ఉంది...కర్మ కర్మ అని ఎక్కిరిస్తున్నారు గా అమ్మ పోస్ట్లు చూసి...అవును కర్మ వెంటాడుతుంది..వచ్చి తీరుతుంది...తప్పకుండా...ఇతరులని భాద పెడితే అంతే...
మా మీరు బాధపడకండి...మీకు మేము ఉన్నాము...ఆవిడ ఏంటో ఈ ఛానెల్లో అందరికీ తెలుసు..ఆవిడ ఎంత హెల్ప్ చేస్తాదో తెలుసు...ఎవరేం చెప్పినా మేము నమ్మము
❤
హేమ గారి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తుంటే అంత కన్నా ఆనందం ఏం ఉంటుంది అండి, హేమ గారికి, పోన్లే నన్ను తిట్టడం వల్ల కొంత మందికి ఆర్థిక సహాయం అవుతుంది అనుకుంటారు. అంత మంచి మనస్సు హేమ గారిది.
@vanivenkat7511 haha అంతేగా
🙏🙏
Amma tulasi ki pooja chesi deepam veliginchetappudu e slokam cheppali.
చెప్తా అండి
@@nandurihemamalinihi andi, intlo Saptika shivalingam ki abhishekm cheysina tarvatha kumkuma petavacha andi chala mandi vibhuti and gandham petali antunaru , kumkuma petavodhu antunaru andi , after abhishekm am petali andi , plz reply istara andi and dini gurunchi oka short rapu lopala pedtara andi please
Amma gudiki vellinappudu aggipetti marachipoty prakkana veluguthunna deepamtho mana deepam veliginchavacha?
ఇంకేమీ ఆప్షన్ లేదు కదా మరి
@@nandurihemamalinihi andi kobbari deepam demo video gurunchi waiting andi practical ga cheysi pedtha chala bagtundi chala doubts clear ayitayi chala mandi petalani anukuna kani doubts pedtamu ledu andi meru oka short rupam lo pedtha with deepam chupisthu andi please andi rapu lopala pedtara andi , anta meru live process by ur self cheysthu video lo andi , lo Daya cheysi 🙏🙏🙏🙏🙏
Somvaram nuna raskovacha aunty
Emi tinakunda, tagakunda undacha andi ? Water kuda tagakunda
ఉండకూడదు
Akka garu ma kuturiki 10 years, ammavariki mokkukoni ikkada poojari garini adigite Padma hasini ani chepparu..nenu ee madyane Lalitha sahasra namalu chadavadam modalu pettanu kani eekkada Naku ee Peru kanipinchaledu...ippudu bayam ga vundi ...ee Peru ammavaridena kada cheppagalaru dayachesi... Kadu ante ma papa Peru ammavari Peru marustam dayachesi cheppagalaru 🙏🙏🙏
Reply ivvandi please
దీపారాధన కి వంట నూనె వాడొచ్చా అమ్మ❤
🙏🏻.. మీ అమ్మ గారు వాడుతున్నారా అండి
Ledu nuvvula nune vadandi manchidhi
@@Himanshujaanvika_2502 వారికీ తెలుసండి కావాలని అడుగుతారు...
Namaskaram Amma periods vachaka4th day marriage ki vellocha pls reply evvandi
వెళ్ళచ్చు..అక్కడ పూజా సామాగ్రి ,దేవుడికి సంబంధించినవి ముట్టుకోకండి
Thanks andi
Somavaram upavasam next day ekadasi upavasam continue cheyyala madam
Somavaram upavasam, ante naktam, sayantram bhojanam cheyachu kada
S but ekadasi upavasam lo mundhu roju night bojanam cheyyakodadhu alpaharam thinali anduke madam doubt vachindi
Cheyuakooadau
@@kalpanaa7843 oh ok
Hai amma somavaram vatthulu cheyavaccha amma
చెయ్యండి
అమ్మ నా దగ్గర శివలింగం వుంది
కానీ నంది లేదు.నంది లేకుండా శివలింగం కి
పూజ చేయకూడదా.నంది కచ్చితంగా వుండాలా చెప్పండి అమ్మ
కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసము రోజంతా చేయాలి అంటారు నిజమా మరుసటి రోజే thinala cheppandi please
evening deeparadhana tharuvata food sivaya ku samarpinchi tharuvata food thinavachu ❤❤❤❤❤
Amma naku monday ki 5 th day...tuesday roju tulasi pooja chayocha...naku date 9 days avutundi...pooja chayocha ledha chapandi amma please
Naku talisi chayyakudadu
Amma miku namaskaram Amma Naku hormonel in balance vala monthly 13 days bleeding avuthundhi Pooja chyavasha e comment chusinavaru evarina reply evagalaru please andhi Pooja chyalo chykudha dho chala confusion lo vunanu nanu last year nuchi suffer avuthunanu
Amma kartikamasamlu naku raju gudiki vala alavatu vumdi amma. Kani anukokuda gudiki valinapud piriad vasidi amma eitiki vasaka cusukunanu amma manasu. Sala badag vumdi. Amma
ఏం ఆలోచన చెయ్యకుండా శ్యామల దండకం చెయ్యండి చాలు
Amma నమస్కారం మేము రోజు deepak వేలిగిస్తాము ma papa ki period vachindhi thanani veruga unchamu kani thanu school ki vellathundhi andhuke na pooja aipoyina తరువతా papa ki jada వేసి malli sanam chesi intlo పనులు chesukutanu thanu వెళ్లిన తర్వాత mundhu koda shubham chesukutanu ala cheyocha chepandi please🙏
చెయ్యచ్చు
@@nandurihemamaliniupavasam roju eving varaku undaleni vallu fruits thinavacha
@kavithareddy3771 తినచ్చు అండి
నేను పక్కాకీ ఉంచుతాను ఆండీ జాడలు కూడా వేయ్యనూ తాను4 రోజులు అల్లకుంటుంది స్కూల్ లో అయా మ్మ తో రింబన్ వేయీంచుకుంటుంది ఆండీ. తను వేళ్ళానా తార్వాతా పసుపు కలిపిన నీళ్లు చల్లి హాల్ తుడిస్తానూ ఆండీ
@@nandurihemamalini dhanyavadhamulu
ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వరా
Daily temple ki vellalante daily thala snanam chesi vellala Amma
avasaramledu
అమ్మ కనకధారా స్తోత్రము మామూలుగా ఇంట్లో పూజ చేసుకుని చద వచ్చ లేదా లక్ష్మి దేవి ఫోటో పెట్టుకుని చదవాలా