రోగ నివారక వైద్య రాఘవ దీపం

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 173

  • @arunajayamangala1589
    @arunajayamangala1589 7 днів тому +174

    దీపం : *వైద్య రాఘవ దీపం*
    క్షేత్రం : తిరువళ్లూరు
    తిధి : అమావాస్య
    స్వామి : వీర రాఘవ స్వామి
    వైద్య రాఘవ స్వామి
    అమ్మ : కనక వల్లీ తాయారు
    పుష్య అమావాస్య : *మౌని అమావాస్య*
    పద్ధతి : తలస్నానం,చేతికి గాజులు, నుదుట బొట్టు, జడలో పువ్వులు, కాళ్ళకి పసుపు
    దీపం: బియ్యం పిండి , బెల్లం, ఎండు కొబ్బరి పొడి, పచ్చ కర్పూరం, యాలకులు పొడి, ఆవునెయ్యి కలిపి పిండి దీపం చెయ్యాలి, ఆవు నెయ్యి తో దీపం పెట్టాలి
    నైవేద్యం: పానకం, వడపప్పు, పిండి దీపాన్ని కూడా ప్రసాదం గా తీసుకోవచ్చు, వత్తిని తీసి మొక్కల్లో వెయ్యాలి
    మౌనం : దీపారాధన వెలుగుతున్నంత సేపు ఎవరితో మాట్లాడకూడదు
    వైద్య రాఘవ అష్టోత్తరం చదివి మంగళ హారతి ఇవ్వాలి...

    • @chinnadevi3520
      @chinnadevi3520 7 днів тому +16

      మంచి పని చేశారు వివరం గా పెట్టారు

    • @mbgtilak.3173
      @mbgtilak.3173 7 днів тому

      🙏🙏

    • @arunajayamangala1589
      @arunajayamangala1589 7 днів тому

      @chinnadevi3520 ధన్యవాదములు అమ్మ....❤️

    • @mangathayaru5933
      @mangathayaru5933 7 днів тому +2

      ధన్య వాదములు అండి 🙏🙏🙏🙏🙏జయం

    • @arunajayamangala1589
      @arunajayamangala1589 7 днів тому +1

      @@mangathayaru5933 ధన్యవాదములు అమ్మ... కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు 💐

  • @swapnapottabattina3577
    @swapnapottabattina3577 3 дні тому +3

    శ్రీమాత్రే నమః గురువుగారు, వైద్య వీర రాఘవేంద్ర స్వామి మా ఇంటి కుల దైవము, మేము ఎప్పుడు వెళుతూ ఉంటాము, నాకేమైనా సమస్య ఉన్న వెంటనే ఆయనకు చెప్పుకుంటాను, చాలా ధైర్యంగా ఉంటుంది, మీరు చెప్పడం చాలా నాకు గొప్పగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా ఉంది.

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 3 дні тому +3

    మేము వెళ్లి దర్శనం చేసుకున్నాము..కానీ వెళ్లి వచ్చాక తెలిసింది..అమావాస్య రోజు వెళ్లితే మంచిదని...గుడి చాలా బాగుంది..స్వామి వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది..మనకి ఉపయోగపడే విషయాలు ఈ వీడియో చూశాకే తెలిసింది..ధన్యవాదాలండీ🙏

  • @viswanathkasi4592
    @viswanathkasi4592 7 днів тому +28

    గురువు గారు మా నెల్లూరు లో కూడా ఈ విద్య వీర రాఘవ స్వామి ఉన్నారు
    ప్రతి సంవత్సరం పెద్దల పండుగ పోయిన అమావాస్య రోజు బెల్లం బావి లో వేస్తారు
    శివలింగం దగ్గర ఉప్పు తో అభిషేకం చేస్తారు
    ఏమైనా గడ్డలు ఉంటే కరిగిపోతాయి
    వీమలశెట్టి బావి అంటారు
    చాలా ఫేమస్ అండి గురువు గారు
    స్వామి వారి తల క్రింద మందుల పెట్టే ఉంటుంది ఒకసారి మా నెల్లూరు కి కూడా రండి గురువు గారు
    మిమ్మల్ని చూసి భాగ్యం కలించంది
    జయం 🙏

    • @raamamuralithupati
      @raamamuralithupati 6 днів тому +1

      అడ్రెస్స్ ఎక్కడండి పెట్టండి

    • @sarisirao3645
      @sarisirao3645 6 днів тому

      ​@@raamamuralithupati బొల్లినేని హాస్పిటల్ దగ్గర ఎవరిని ఆడిన చెప్తారు,దుర్గామిట్ట వేమలస్వామి బావి

    • @sushmacollections4732
      @sushmacollections4732 6 днів тому

      Adress chepandi

    • @chatlaswetha231
      @chatlaswetha231 23 години тому +1

      Yes true అండి maadi నెల్లూరు

  • @vasavivysyahostel
    @vasavivysyahostel 6 днів тому +1

    గురువు గారికి నమస్కారం ,
    గురువుగారు ఇది మౌని అమావాస్య నాడే నా లేక ఏ అమావాస్య రోజు అయిన చేసుకోవచ్చా , ఎన్ని అమావాస్యలు చేయాలో కూడా తెలుపగలరు.
    దయచేసి తెలుపగలరు.🙏

  • @Laharideva
    @Laharideva 7 днів тому +3

    Namaskaram guruji karthika pournami shubhakankshalu 🙏🙏

  • @ParvathiJagarlamudi
    @ParvathiJagarlamudi 5 днів тому +1

    ఓం శ్రీ మాత్రైనమః గురువు గారు🙇‍♀️🌺🙏🌺🙇‍♀️

  • @suchiPampi
    @suchiPampi 7 днів тому +7

    Guruvu gaaru nandhuri gaaru mudupu kuda chepparu. Nenu mudupu katanu two years avtundi. Nenu a kshetram ki vellalenu nanduri hema gaaru Nellore vruttapa nasini pushkarini lo kalapavacu ani chepparu . Parisharam cheppagalaru. Mudupu ekkada kalapali vruttapa nasini pushkarani ante ranganayakula swamy penna pushkarini yena telapandi swamy. Inkokka saari elanti vishyallo jagrata teesukuntanu.

  • @srilakshmijujjavarapu8806
    @srilakshmijujjavarapu8806 7 днів тому +6

    శ్రీ మాత్రే నమః గురువుగారు 🙏

  • @harikamamidi9429
    @harikamamidi9429 7 днів тому +11

    Pillala kosam valla mother cheicha andi guruvu garu..

  • @satyapriyankasingineedi1912
    @satyapriyankasingineedi1912 6 днів тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారు మీకు ధన్యవాదాలు

  • @kanteswarimaradana9943
    @kanteswarimaradana9943 7 днів тому +14

    Swami vari అష్టోత్తరం షార్ట్ వీడియో లో పెట్టండి గురువుగారు

  • @devarapallinavya838
    @devarapallinavya838 7 днів тому +7

    Namaskaram guruvugaru🙏 ,E pooja nenu chesi intlo unna vallandaru prasadam teasovachha,
    Ma papaki Aarogyam bagundam ledhu ,Na barthaki Naku kuda konni Aarogya samasyalu vastunnayi ,Amavasya roju nenu matrame pooja chesi memu mugguramu kuda prasadam sweakarinchavachha theliyacheyandi garuvugaru

    • @devarapallinavya838
      @devarapallinavya838 7 днів тому

      Please replay ivvandi guruvugaru ,health bagoleka chala ibbandulu padutunnamu

  • @jyothikannan3046
    @jyothikannan3046 7 днів тому +2

    Sree Veera raghava swamy perumal deepam
    Ma inti kuladaivam.🙏🙏🙏

  • @POLINAIDUT-o9k
    @POLINAIDUT-o9k 7 днів тому +5

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏 మా పాప కు 21 సంవత్సరం లు నుండి అనగా పుట్టినప్పటినుండి మాటలురావు నడవలేదు నిలబడలేదు అన్నము తినలేదు totally డీజీబ్లెల్డ్ mentally reterded ఇంగీష్ ఆర్వేద మందులుvadina గుడులు గోపురాలు తీసుకెళ్లిన ఫలితంలేదు ఈ పూజకూడా చేసేదేము మీరు ఆశీర్వాదించ ప్రార్ధన గురువుగారు గారు

  • @rkamesh6529
    @rkamesh6529 7 днів тому +3

    Guruvugaru namaste turpu agnyeyamlo tulasi undochha please reply

  • @kadapakarthik6989
    @kadapakarthik6989 7 днів тому +4

    Guruvu garu ma enti devudu ayana challa power full god.ma inti vamsam lo chala Mandi ki health problems layvu.challa power full.

    • @qwert543
      @qwert543 7 днів тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajunagula3367
    @rajunagula3367 7 днів тому +3

    నమస్కారం గురువుగారు

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి 7 днів тому +157

    లలితసాహస్రణామాల్లో సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనే నామాన్ని రోజు ఒక నామంగా తీసుకొని ముందు ఓం నమః కలుపుకుని అమ్మకి 108సార్లు కుంకుమను ఆర్పీంచి కుంకుమ పెట్టుకుంటే 41రోజుల్లో ఎటువంటి రోగం ఐనా తగ్గుతుంది నా కు జరిగిన అనుభవం నాకు తెల్లమాచ్చలు ప్రతి ఇయర్ వచ్చేవి మందులు వాడితే తగ్గేవి నాకు డబ్లెట్స్ వాడి విరక్తి కలిగి సమావేదం వారు చెప్పిన లలిత సహస్రణమా బాస్యం లో ఈ నామ మహిమ విని చేశాను నాకు 2ఇయర్స్ నుఁడి రావట్లేదు అపర్ణదేవ్య నమః నామం అప్పులు తీరేలా చేసింది నమ్మకం తో చేస్తే ఫలితం తప్పక చూస్తాము

    • @jayalakshmikolluru8139
      @jayalakshmikolluru8139 7 днів тому +3

      Chala manchi vishiyam cheaypparu nammi aachayvariki. Phalitam kanipistundi naynu voka namam. Konni. Rojulu nundi chaystunnanu. Meeku jayam

    • @AnuradhaE-of5mm
      @AnuradhaE-of5mm 7 днів тому

      41 days cheyala andi

    • @kpravallikak8661
      @kpravallikak8661 7 днів тому +2

      Naku manasikanka prasantata ledu danikisam nenu e puja cheyavacha andi please reply evandi

    • @Jyothi99999
      @Jyothi99999 7 днів тому +4

      Om namaha mire petti ఒకసారి నామం పెట్టండి క్లారిటీ వస్తుంది

    • @RupaKalimireddy
      @RupaKalimireddy 7 днів тому

      Sarva vyadhi Prasamani namam okate 108 Sailu roju chadavala andi alone appulaki kuda Aparna devye namaha okate chadavala andi adhi kuda 108 times

  • @anasooyaeranki2332
    @anasooyaeranki2332 День тому +1

    Managala gowri vratam lo deepam kuda ilage pedtamu kada guruvugaru. Ghanam ayyaka adi tintamu

  • @vasanthalaxmilaxmi2968
    @vasanthalaxmilaxmi2968 7 днів тому +2

    శ్రీ మాత్రే నమః గురు గారు 🙏🙏🙏

  • @sivakota69
    @sivakota69 2 дні тому

    Om haraharamahadavasambo sankara kasi viswanadha ganga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Parnika-c5u
    @Parnika-c5u 7 днів тому +1

    శ్రీమాత్రే నమః గురువుగారు ఓం నమో వెంకటేశాయ

    • @SujathaKovellapalli
      @SujathaKovellapalli 7 днів тому

      Guruvu garu asthotharam shart video lo pettdi sir chadhuvukovadaneke velu vuntadi nenu chasathnu nenu chala anarogyam tho badha paduthunnu Hyderabad veluthunnu hospital ke plz pettdi sir

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 6 днів тому +1

    Nenu rendu sarlu chusi vachanandi guruvu garu

  • @rameshpendem82
    @rameshpendem82 7 днів тому +2

    శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి 3799

  • @molugusaritha2815
    @molugusaritha2815 7 днів тому +1

    Guru garu kiti koti pranam andi

  • @Educare457
    @Educare457 7 днів тому +4

    ఈ పూజ శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబాలలో తర తరాలుగా వస్తోంది.పుష్య బహుళ అమావాస్య రోజు చేస్తారు

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 7 днів тому +1

    Sri Matra namahaa 🙏🏻 guru garu 🙏🏻🙏🏻

  • @jashmilovelycharms
    @jashmilovelycharms 7 днів тому +2

    E pooja ni oka ammavasaya roju matrame cheyala lekunte roju cheyallaa andii

  • @shravanivanapalli9516
    @shravanivanapalli9516 7 днів тому +2

    Guru garu maa amma ki health issues unnayi kani tanu cheyledhu..maa nanamma chenpayeru 5 months before...maa amma kosam nennu cheyvochu

  • @swarooparani3453
    @swarooparani3453 7 днів тому +2

    Memu prathi amavasya ki velathamu Swami memu chennai

  • @Lakshmisrinivas-pd5wg
    @Lakshmisrinivas-pd5wg 7 днів тому +3

    Guru garu ela anni rojullo chyala pls guru garu naaku telugu Radu pls chapndi

  • @ala6861
    @ala6861 5 днів тому

    Guruvu garu, santhosham andi,

  • @anupamaswathifanclub9208
    @anupamaswathifanclub9208 6 днів тому

    Sir my friend into court case koncham emana remedies untey chepandi plsss guru garu

  • @suneethaChittibomma
    @suneethaChittibomma 7 днів тому +2

    శ్రేమాత్రేనమఃగురుగారు

  • @lalithakumari1154
    @lalithakumari1154 5 днів тому

    Pushya amavasya Nadu 4years nundi chestunnaanu guruvu garu vendi kadiyam kuda chepperu nanduri srinivas garu

  • @aswiniakurathi8745
    @aswiniakurathi8745 6 днів тому

    Guruvu garu only pusha ammavasaya roje cheyala or prati ammavasaya ki cheyala e pooja

  • @n.pradeep359
    @n.pradeep359 7 днів тому +1

    , శ్రీ మాత్రే నమః గురువుగారు

  • @JyothiKannoju
    @JyothiKannoju 3 дні тому

    Thanks guru garu

  • @browvl9501
    @browvl9501 3 дні тому

    అమ్మవారివి కొన్ని నామాలు రెండో మూడో పునరావృతం అయ్యాయి. ఒక్క సారి చూడండి.

  • @srilathachappidi7730
    @srilathachappidi7730 7 днів тому +2

    గురువు గారు 🙏🙏

  • @sarithastudios2024
    @sarithastudios2024 7 днів тому +6

    గురూజీ శ్రీమాత్రే నమః చాలా పూజలు చేస్తున్నాను చాలా జపాలు చేస్తున్నాను చాలా అంటే చాలా పొద్దున్నే లేచి అభిషేకం చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు గురూజీ చాలా చిన్నప్పటి నుంచి అదే పని కాకపోతే మా అత్త ఇంట్లో నాకు ఈ మధ్యన అపనిందలు అపహాస్య ఎదురవుతున్నాయి నేను పోయేదే శ్రావణమాసం కార్తీక మాసం సోమవారం లోని గురూజీ ఆమాత్రం దానికి కూడా వీళ్ళు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి పూజలు చేయకూడదు అని నన్ను బాగా చేస్తున్నారు గురించి మెంటల్ డిస్టబెన్స్ అయితుంది

  • @meenareddy6736
    @meenareddy6736 6 днів тому

    Evening cheyacha sir morning work vuntundi Anni rojulu cheyali

  • @chinni6373
    @chinni6373 7 днів тому +1

    Sri matre namaha guruvugaru 🙏🙏

  • @ShamalaPothagalla
    @ShamalaPothagalla 7 днів тому +1

    Sri mathrenamaha guruvu garu

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 6 днів тому

    Astottaram shorts lo pettandi guruvugaru.

  • @GODPIKACHU-it3cv
    @GODPIKACHU-it3cv 7 днів тому +16

    మా కుల దైవం గురువు గారు మేము చాల్లా సారుల్ల్ వేలాము

    • @rvmr5759
      @rvmr5759 6 днів тому

      🙏🙏

    • @Harshayadav96
      @Harshayadav96 6 днів тому +1

      మా కుల దైవం కూడా స్వామి

  • @durgamulukutla8344
    @durgamulukutla8344 7 днів тому +2

    Guruvu gaaru.. enni amaavasyalu cheyalandi

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 5 днів тому

    Namaskaram swamy intlo valla andhari kosam bartha cheyyocha swamy adavalle cheyyala andi ante naaku maa athagariki idhariki arogyam bagundadhu swamy andhukani swamy amavasya roju kakunda mamulu rojullo ee roju cheyyochu swamy

  • @chinni6373
    @chinni6373 7 днів тому +1

    Ashtotharam pettandi guruvugaru
    Memu chesthamu

  • @paruchubharathi1999
    @paruchubharathi1999 4 дні тому

    Nellore lo kuda vaidya veera raghava temple undi swami.

  • @sweetyrocks1457
    @sweetyrocks1457 7 днів тому +1

    Which day how many days

  • @mjyothim153
    @mjyothim153 5 днів тому +4

    నమస్తే గురువు గారు 🙏 మొండి బాకీలు తిరిగి రావాలంటే ఏం చేయాలి గురువు గారు

    • @nagamanichinta-vq9jc
      @nagamanichinta-vq9jc День тому

      41 రోజులుకార్త్యవీర్యజున స్త్రోత్రం చేయండి.

  • @bharathy83
    @bharathy83 6 днів тому

    Ye Date lo cheyyali cheppandi.. pls

  • @kolaparthiradhikarani3240
    @kolaparthiradhikarani3240 3 дні тому

    మా ఇంటి దైవం. మా అబ్బాయి పేరులో కూడా ఆయన పేరు కలుపుకున్నారు.

  • @revathi-i5s
    @revathi-i5s 7 днів тому +1

    Shorts lo mantrala pic pettandi or community lo pic pettandi memu share chestamu mee video maku use avutundi video share cheste ma relatives friends ki neighbours ki use avutundi

  • @lakshmikalagara8830
    @lakshmikalagara8830 7 днів тому +2

    Ma abbayi kosam cheyali ante nenu cheyocha vaadu 7 years

  • @youandmeforever9076
    @youandmeforever9076 5 днів тому

    Reply evandi please swamy reply evandi guruvu garu A date Amvasya roju cheskovali chepandi guruvu garu please 4 years nundi shoulder pain tho badha apduthuna chala madhi bayam chepthunaru em aendho ani anni scanning lu chesina no use pilalu chala chinaga unaru na age 27 only please reply evandi please

  • @raamamuralithupati
    @raamamuralithupati 6 днів тому +1

    నమస్తే గురువుగారు. మేము ఏటి సూతకంలో ఉన్నాము. మేము ఈ పూజ చేసుకోవచ్చా దయచేసి చెప్పగలరు 🙏🙏🙏🙏🙏

  • @ksavithri883
    @ksavithri883 7 днів тому +4

    Ma nellore lo Veera raghava swamy gudi lo thei amavasya ani aa roju chestaru

    • @supriyashyam9764
      @supriyashyam9764 7 днів тому

      Maadi Nellore ekkada vundi andi ee gudi mana Nellore lo

    • @Harshayadav96
      @Harshayadav96 6 днів тому

      ​@@supriyashyam9764MGB మాల్ ఎదురుగా ఉంది

  • @BhanuKumar-dv4mz
    @BhanuKumar-dv4mz 7 днів тому +1

    Jayam guru garu

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 7 днів тому +2

    Nunuri Srinivas kuda videos chesinadu nenu chesi chala labham podinda ayana video chusi photo kuda petukunna

  • @anjanadevotionalchannel7144
    @anjanadevotionalchannel7144 7 днів тому +3

    గురువు గారు మా పాప బదులు మేము చేయొచ్చా.. ప్రసాదం ఇంట్లో అందరు తినొచ్చా.. తనకి మాత్రం పెట్టాలా తెలియజేయగలరు

  • @satyavathipandraju7610
    @satyavathipandraju7610 7 днів тому +10

    ఒక్క అమావాస్య కి చేస్తే చాలా గురువుగారు లేదా ప్రతి అమావాస్య కి చేసుకోవాలా అండి తెలియచేయండి 🙏🙏

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 5 днів тому +2

      అష్టోత్తర మ్
      బయటికి చడవచ్చా,మనసులో చదువుకోవాల
      మౌనంగా వుండాలి అన్నారు కదా

  • @VinjamuriSumithraDevivantaluyt
    @VinjamuriSumithraDevivantaluyt 6 днів тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @lssprasad4343
    @lssprasad4343 6 днів тому +1

    ఇది యదార్ధం. 65 సంవత్సరాల క్రితం మేము చాలా కష్టాలను అనుభవించాము. 3 యుగాలలో కష్టాలను అనుభవించిన వారిలో మాదే ప్రధమ స్థానం. కాని మేము ఏరోజు అనారోగ్యంతో బాధపడలేదు. మాఅమ్మ గారు కూడా ఏలూరు దెగ్గర గల పెదపాడు గ్రామంలో ఎవరో చెపితే‌చేసారు. మాకు‌ఏనాడు అనారోగ్యంతో బాధపడలేదు.

    • @anithatirumala1638
      @anithatirumala1638 6 днів тому

      A gudiki velali ante antha money autudi avarayina cheputara Naku chala health problems unayi 😢😢 😭 jivithamo motham madula tone ayipotudi 😢😢 a janamolo antha papam chesano 😢 madi ade elu intlo ayina chesukochu anaru kada guru garu Naku thyroid udi Inka chala health problems unayi guru garu apatiki koluko lekha potuna oka sare chanipova li anepistudi 😢😢

    • @anithatirumala1638
      @anithatirumala1638 6 днів тому

      A Swami vare photo shop lo utaya kokoni intki techukovacha

  • @lakshmidakshinyavutukuri4831
    @lakshmidakshinyavutukuri4831 7 днів тому +1

    🙏 andi deepam ga pettina biyyam pindi prasadam ni intilo andaru sevinchacha andi andaru parasadam ga tinavacha leka pooja chesina vallu matrame tinalaaa andi🙏 Om Namah Shivaya

    • @devarapallinavya838
      @devarapallinavya838 7 днів тому

      Avunu guruvu garu prasadam intlo vunna varandaru teaskovachha, Maa papaki health bagundadu ,Naku na barthaki kuda konni health problems vastunnay

    • @devarapallinavya838
      @devarapallinavya838 7 днів тому

      A amavasya roju ina cheskovachha ,nenu pooja chesi intlo vunna mugguram prasadam teaskovachha teliyacheyagalaru guruvugaru

  • @Parnika-c5u
    @Parnika-c5u 7 днів тому +2

    గురువుగారు ఈ దీపం నేను చేయవచ్చా అండి లేకపోతే జ్యోతి చేత చేయించినా అండి

  • @kaasit9909
    @kaasit9909 2 дні тому

    😢 15:20

  • @indiravujji6862
    @indiravujji6862 3 дні тому

    Tq G 🙏🙏🙏💐

  • @padmavathu7542
    @padmavathu7542 6 днів тому

    Namaste 🙏

  • @Rekha-hr3db
    @Rekha-hr3db 5 днів тому +1

    గురువు గారు మా అత్త కి మెంటల్ మైండ్ సరిగా లేదు చాలా years నుంచి కర్మ అనుభవిస్తున్నాం ఇలా చేస్తే అమైన solution untadha గురూజీ

  • @vissuvishali4961
    @vissuvishali4961 6 днів тому +1

    🙏🙇‍♀️🙏

  • @radhachityala8965
    @radhachityala8965 7 днів тому +1

    Om namah shivaya

  • @SreedeviVankayalapati
    @SreedeviVankayalapati 7 днів тому +1

    🙏🏻

  • @naastylefoodnaturalhealtht4596
    @naastylefoodnaturalhealtht4596 6 днів тому +1

    Ma mother hospital undhi e deepam ఎప్పుడు పెట్టాలో చెప్పండి కొద్దిగా ప్ల్ heart ఫెయిల్ అయింది అని చెపుతున్నారు doctor's

  • @gchandra1651
    @gchandra1651 7 днів тому +2

    E pooja cheyali anukunevaru nanduri srinivas gari channel lo pooja vidhanam, ashtotharam anni chala vivaramga unay chudandi. Pdf lu kuda unnay chesukondi

  • @Gowri.cooking
    @Gowri.cooking 7 днів тому +1

    Super sir meru

  • @prameelarani4592
    @prameelarani4592 5 днів тому

    Nandhuri gharu videolo already chayparu

  • @spidey1824
    @spidey1824 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @sreesaifabricationworksGovinda
    @sreesaifabricationworksGovinda 7 днів тому +1

    Namaskaram guruvugaru 🙏

  • @arunajayamangala1589
    @arunajayamangala1589 4 дні тому +9

    శ్రీ వీర రాఘవ స్వామి అష్టోత్తర శతనామావళి
    శ్రీ వీరరాఘవాయ నమః
    శ్రీమతే నమః
    శ్రీ కింగృహ పురాధిపాయ నమః
    శ్రీ వీక్షావనాంత సంచార విహార రసికాయ నమః
    శ్రీ హరయే నమః
    శ్రీ భూ సంవాహిత పదాయ నమః
    శ్రీ పుండరీకాయతేక్షణాయ నమః
    శ్రీ హృత్తాప నాశన సరస్తీర వాస విలోల హృదయాయ నమః
    శ్రీ విజయాయ తనాయనమః
    శ్రీ జైత్రాయ నమః
    శ్రీ మధు కైటభ భంజనాయ నమః
    శ్రీ సహస్రానీక రాజేంద్ర సమర్చిత పదాంబుజాయ నమః
    శ్రీ సర్వాశ్రయాయ నమః
    శ్రీ సర్వ సుహృదే నమః
    శ్రీ సర్వ భూత మనోహరాయ నమః
    శ్రీ దేవర్షి సిధ్ద గంధర్వ మనుష్యాది సమర్చితాయ నమః
    శ్రీ జగన్నాథాయ నమః
    శ్రీ జగద్ వంద్యాయ నమః
    శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః
    శ్రీ శరణ్యాయ నమః
    శ్రీ శరణాయనమః
    శ్రీ శాంతాయ నమః
    శ్రీ శాలిహోత్ర హవిః ప్రియాయ నమః
    శ్రీ శేష తల్ప శయనాయ నమః
    శ్రీ శారంగిణే నమః
    శ్రీ శరణాగత వత్సలాయ నమః
    శ్రీ గరుడాద్యన్వితాయ నమః
    శ్రీ విశ్వాయ నమః
    శ్రీ గంభీర మధురాకృతయే నమః
    శ్రీ సునాసాయ నమః
    శ్రీ సుముఖాయ నమః
    శ్రీ సుభ్రువే నమః
    శ్రీ సుస్మితాధర విద్రుమాయ నమః
    శ్రీ శాలిహోత్ర శిరో న్యస్త దక్షిణ శ్రీ కరాంబుజాయ నమః
    శ్రీ విశాలోత్తుంగ వక్షసే నమః
    శ్రీ విపులాంసాయ నమః
    శ్రీ మహాభుజాయ నమః
    శ్రీ జ్ఞాన ముద్రాంకిత కరాయ నమః
    శ్రీ మార్కండేయ సమర్చితాయ నమః
    శ్రీ నాభీ నలిన సంభూత బ్రహ్మ సంశయ నోదనాయ నమః
    శ్రీ సుదీరోత్తుంగ ముకుటాయ నమః
    శ్రీ వితాన భుజగాధిపాయ నమః
    శ్రీ చిత్ర కర్మణే నమః
    శ్రీ చిత్ర లీలాయ నమః
    శ్రీ చిత్ర బిందు పటావృతాయ నమః
    శ్రీ లోకోజ్జీవన విన్యస్త శ్రీపాద జలజ ద్వయాయ నమః
    శ్రీ మహేంద్ర నీల శైలభాయ నమః
    శ్రీ మదనాయుత సుందరాయ నమః
    శ్రీ మందస్మిత అసద్ వక్తాయ నమః
    శ్రీ వక్షో వినిహితేందిరాయ నమః
    శ్రీ భూషాయిత ధరారీంద్రాయ నమః
    శ్రీ భూలోకోత్తర భూషణాయ నమః
    సనత్కుమారాది సిధ్ధ సపర్యా తుష్ట మానసాయ నమః
    శ్రీ శ్రీ లావణ్యామృత వారాశయే నమః
    శ్రీ రక్షితాహిత రాక్షసాయ నమః
    శ్రీ స్వక్షేత్ర మహిమా ధూత యమ కింకర బాధనాయ నమః
    శ్రీ పురుషాయ నమః
    శ్రీ పూర్వజాయ నమః
    శ్రీ పుణ్యాయ నమః
    శ్రీ పుష్య దర్శనార్చన ప్రియాయ నమః
    శ్రీ పరాయ నమః
    శ్రీ పరమార్దాయ నమః
    శ్రీ పరమాత్మనే నమః
    శ్రీ పరాత్పరాయ నమః
    శ్రీ విశ్వేశ్వరాయ నమః
    శ్రీ విశ్వాధారాయ నమః
    శ్రీ కౌశిక ద్విజ మోక్షదాయ నమః
    శ్రీ బ్రహ్మ రుద్ర మహెంద్రాత్మనే నమః
    శ్రీ సర్వ దేవ గణ స్తుతాయ నమః
    శ్రీ ధర్మార్ధ కామ కైవల్య సకలాభీప్సిత ప్రదాయ నమః
    శ్రీ ఆపన్న త్రాణ నిరతాయ నమః
    శ్రీ సర్వోపద్రవ నాశనాయ నమః
    శ్రీ సంతాన దాన సంతనాయ నమః
    శ్రీ సర్వ ప్రత్యక్ష దైవతాయ నమః
    శ్రీ శర్కరా భీష్ట సంమోదినే నమః
    శ్రీ స్వాంశ పాలిత నిర్జరాయ నమః
    శ్రీ ధర్మసేన మహారాజ ధన్యతా ప్రాప్తి కారణాయ నమః
    శ్రీ కుమారాయ నమః
    శ్రీ కామ్యవాచే నమః
    శ్రీ కామాయ నమః
    శ్రీ కామ్యాయ నమః
    శ్రీ కామ ప్రదాయకాయ నమః
    శ్రీ కాంతాయ నమః
    శ్రీ వసుమతీ కాంతాయ నమః
    శ్రీ కరాంబుజ కృతాభయాయ నమః
    శ్రీ విధి నియోజకాయ నమః
    శ్రీ కలశోదధి కల్పునాయ నమః
    శ్రీ శంకరాత్మనే నమః
    శ్రీ శంఖ కరాయ నమః
    శ్రీ శంకరాయ నమః
    శ్రీ శంకరార్చితాయ నమః
    శ్రీ ప్రద్యుమ్న సదయాయ నమః
    శ్రీ సర్వ తీర్థాధిక సరః ప్రియాయ నమః
    శ్రీ భక్తాత్మనే నమః
    శ్రీ భక్త వశ్యాయ నమః
    శ్రీభక్త న్యాస వశం వదాయ నమః
    శ్రీ అజాయ నమః
    శ్రీ జితకాశినే నమః
    శ్రీ అంబరీషార్తి వారణాయ నమః
    శ్రీ దేవతాభో దర్ప దళన ద్యుమణి ద్యుతి హేతిరాజాయ నమః
    శ్రీ దేవ భోగ్యాయ నమః
    శ్రీ దేవ భాగ సమర్చితాయ నమః
    శ్రీ పురు పుణ్య ప్రసన్నాత్మనే నమః
    శ్రీ సత్యవత్యాత్మజ ప్రియాయ నమః
    శ్రీ వృధ్ధ బ్రాహ్మణ రూపిణే నమః
    శ్రీ శాలిహోత్ర సమంచితాయ నమః
    శ్రీ కింగృహ పుర క్షేత్ర ప్రతిష్టా పరినిష్టితాయ నమః
    శ్రీ కనకవల్లి నాయికా సమేత శ్రీ వీరరాఘవ పరబ్రహ్మణే

    • @sandhyareddy9780
      @sandhyareddy9780 2 дні тому

      Thanks andi for this asthothram. God bless you my blessings too 🙏🙏💐

    • @arunajayamangala1589
      @arunajayamangala1589 2 дні тому

      @sandhyareddy9780 చాలా చాలా thanks అండి ❤️

  • @Venkatalaxmi-s5h
    @Venkatalaxmi-s5h 7 днів тому +1

    🙏🙏🙏

  • @VenkataKarrisatyavathi
    @VenkataKarrisatyavathi 7 днів тому +1

    🙏🙏

  • @pamidisubhasini1141
    @pamidisubhasini1141 6 днів тому

    Nijanga nenu velenu

  • @umayadav8871
    @umayadav8871 7 днів тому +1

    అవును మేమూ 40మందిలో వునము

  • @venkateshpanasa5895
    @venkateshpanasa5895 6 днів тому

    గురువు గారు ఎక్కడెక్కడో పద్దతులు మనకు ఎందుకుంది.
    .మన తెలుగు పద్దతులు చెప్పంది

  • @radharamanacherukuri5466
    @radharamanacherukuri5466 7 днів тому +10

    రోగం వచ్చిన వాళ్ళపేరుతో ఎవరైనా చేయవచ్చా గురువు గారు

    • @CHIRRAVURII
      @CHIRRAVURII  7 днів тому +2

      Rogam vachinavallu chesthe manchi phalitham

  • @kalyansirla86
    @kalyansirla86 День тому

    కాళహస్తి నుండి 90కిలోమీటర్లు ఈ స్వామి టెంపుల్ కి దూరం నేను ఒక సారి దర్శనం చేసుకున్న..

  • @RandRskitchen-A84
    @RandRskitchen-A84 6 днів тому +2

    Avunu i vishyam maaku thelusu.maa intilo vallu 35years back akkadachesaaru

  • @VanajaKakarapalli
    @VanajaKakarapalli 7 днів тому +13

    గురువుగారు అష్టోతరమ్ ఫోటో తీసి shorts రూపంలో petandi మేము రోజు చదువుకుంటాము

  • @indranidantu9261
    @indranidantu9261 6 днів тому +1

    మేము ఈ క్షేత్రం దర్శనం చేసుకున్నాము.

  • @harshavardhanreddy9678
    @harshavardhanreddy9678 7 днів тому +1

    Avunusrirangamswa.y lane unnaru swamy

  • @prameelarani4592
    @prameelarani4592 5 днів тому

    Meeku yaparilidhaka thayliyadha

  • @AnjaliVemula-ib9jc
    @AnjaliVemula-ib9jc 7 днів тому +3

    శ్రీ మాత్రే నమః గురువుగారు

  • @lingsanrecipes
    @lingsanrecipes 4 дні тому

    శ్రీ మాత్రే నమః గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @cherrycherry470
    @cherrycherry470 7 днів тому +2

    Sri matrenamaha guruvu garu

  • @sandhyapriya8963
    @sandhyapriya8963 День тому

    🙏🙏🙏🙏🙏

  • @DHANALAKSHMIVAYYALA-q4o
    @DHANALAKSHMIVAYYALA-q4o 7 днів тому +2

    🙏🙏🙏

  • @jrupa9417
    @jrupa9417 6 днів тому

    🙏🙏🙏🙏