నెలలో 5000/-సంపాదించక పోయినా, ఏపని లేకుండా నెల గడిచిపోయినా,అప్పులపాలైన సరే నేను నా అమ్మ,నాన్న ని మాత్రమే అమ్మ ,నాన్న అని మాత్రమే పిలుస్తాను,కావాలిసింది అడుగుతాను, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లే నా తల్లిదండ్రులు అలాగ్ జన్మతః,వారసత్వంగా సంక్రమించిన నా ధర్మం సనాతన అనే హిందు ధర్మం మాత్రమే,.....జీవిస్తాను హిందువుగానే,గర్విస్తాను హిందువునని,మరణిస్తాను హిందువుగా. అంతే కాని నా అభిమాన( హీరో )నటుడి లా నాకు జన్మతః గుర్తింపు నిచ్చిన ధర్మాన్ని, తల్లిదండ్రులను చులకన చేయను.... జై హింద్
అమ్మా! నేను మన సాంప్రదాయాలు పాటిస్తూ పూజ చేసుకునే ముందు గుమ్మంలో శుచిగా పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పట. పూజ చేసుకుంటూ లలితా సహస్రం విష్ణు సహస్రం శివ పంచాక్షరీ చదుకోవడం తప్పట. అంతేకాదు పూజ పూర్తయిన తర్వాత హారతి ఇస్తూ గంట కొట్టడం చాలా పెద్ద తప్పట. ఎవరికనుకుంటున్నారు ఇదిగో ఈమహానభావులకే. నాకు ప్రతి రోజు నరకం చూపించారు. వాళ్ళ దగ్గర ఉండలేక దూరంగా పోయి ఇపుడు కాస్త ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ. ఓం నమో భగవతే వాశుదేవాయ. అమ్మా! మీరు ఇంత ఆవేశంగా మాట్లాడటం వెనుక ఉన్న మన సనాతన ధర్మం పట్ల మీకున్న గౌరవం ఆరాధన ప్రేమ అన్నీ తెలుస్తున్నాయి. మీ భావాలు మీ ఆవేశం అన్నీ సమంజసమేనమ్మా! మీలాంటి ధైర్యవంతులే మన హిందూ ధర్మం నిలబెట్టగలిగే సాహసం ఉన్నవారు. మీకు నా ధన్యవాదాలు.
చాగంటి గారు ఏదో అన్నారు అని ఇంటికి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పించుకున్నారు! మొన్న గరికిపాటి గారు ఏదో అన్నారు అని ద్వేషంతో ఊగిపోయారు. చిరంజీవి ను ఏదో అన్నారు అని తిట్టి పోసి, ఇంటికి వెళ్లి మరీ ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారు, ఆయన చేత కన్నీళ్లు పెట్టించారు! మరి ధర్మాన్ని తప్పి, బొట్టు చేరిపేసుకుంటే, దాన్ని కేవలం ఖండిస్తున్నందుకు ఫ్యాన్స్ అనే బ్యాచ్ ధర్మాన్ని పక్కన పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకొంతమంది మతం మార్చుకుని, హిందూ పేర్లతోనే అకౌంట్స్ ఉన్న వాళ్ళు అలాగే కామెంట్స్ చేస్తారు హిందువుల ముసుగులో. కేవలం పేరు చూసి హిందువు అనుకోకూడదు!!
హిందువులందరూ హిందువుల క్షేమం కోరుకునే హిందువులకి జ్ఞానబోధ చేసే నండూరి హేమామాలిని నండూరి శ్రీనివాసు చాగంటికోటేశ్వరరావు గారి మాటలని విని ఐకత్యంగా కలిసుండండి
Great mam, Great work.. I have been following you after my wife recommendation.. Great analysis .. People like you need to get into much bigger stages Thank you
రామ్ చరణ్ గారు చేసినది 100 కి 100% తప్పు . హిందూ మతం ప్రకారంగా గ్రంథాల ప్రకారంగా ప్రాణాలు నిలబడటానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆధారమైన పంచభూతాలను గాలి నీరు ఆకాశము అగ్ని భూమి వీటిని పూజించాలి. ప్రకృతిని పూజించాలి విగ్రహ రూపంలో పూజించాలి కారణం అర్థం పరమార్థం ఉంది. ఆగు పించని, వినిపించని, స్పర్శకు అందని, మధ్యలో వచ్చిన పూర్తిగా లేని, కనీసం ఒక్క లీటర్ పాలు కూడా ఇవ్వని, దొడ్డిలో కట్టేసిన గేద నయం ఉదయం సాయంత్రం లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది, ఎటువంటి ఉపయోగం లేని దేవుడు, నమ్మని అంతమాత్రాన చంపే దేవుడు ని పూజించడం అవసరమా? అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని నమ్మిన ప్రతిసారి హిందువులు చంప పడుతూనే ఉన్నారు. దేశ విభజన పాకిస్తాన్ లో మారణ హోమం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మారణ హోమం హిందువులు ఇలా అన్ని సమానమే అన్ని మతాలు ఒకటే అని నమ్మటం ద్వారానే జరిగాయి. నమ్మిన ప్రతిసారి చంప పడుతూనే ఉంటారు. అన్ని మతాలు సమానమే అని ఖురాన్ బైబిల్ లో ఉండాలి నమ్మకాల్లో కాదు. అన్ని సమానమే అనే సెక్యులర్ భావజాలం గత వంద సంవత్సరాల నుండి విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. గొప్ప మోసం, ప్రకృతిని పూజించటం పూజించక పోవడం , మాంసం తినటం తినకపోవడం, చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది హిందూమతం రాక్షస మతాలతో ఎట్టి పరిస్థితుల్లో కలవదు. రాబోయే రోజుల్లో హిందువులు చంపటానికి ఇది ఒక రహదారి లాంటిది. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
హిందువులారా మీరు అభిమానించాల్సింది సినీనటుల్ని రాజకీయ నాయకుల్ని కాదు హిందువుల్ని హిందూ ధర్మాన్ని రక్షించే నండూరి హేమ మాలిని నండూరి శ్రీనివాస్ చాగంటి కోటేశ్వర్రావు గారిలాంటి మహాత్ములని
నా ఆరాధ్యదైవం, ప్రాణసహితమయినటువంటి పరాత్పరపరబ్రహ్మం, సమస్త లోకాలకు అధిపతి అయినా జగదాదారుడు శ్రీ కృష్ణ భగవానుడు అయన ముఖారవిందమునుండి పలికిన అమృతతుల్యమయిన శ్రీ మధ్ భగవద్గీత లోని అద్భుతమయిన (నాకు అత్యంత ఇష్టమయిన) శ్లోకమ్.... అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।। సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః । మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।। దీని అర్థం.... ఎవరయితే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
పాపం చేసాను అనే బాధే పాపానికి ప్రాయశ్చిత్తం. అందులోనూ తెలియక చేస్తే భగవంతుడికి నమస్కారం చేసుకుని, స్వామి ఇంక ఈ తప్పు చెయ్యను నన్ను మన్నించు అని అడగండి.
Amma namaskaramulu karthika pournami ki kudaraledu usiri deepalu 365 vathulu somavaram veliginchukovali anukuntunnanu tellavarujamuna veliginchala night veliginchala cheppandi amma
అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ గారు కడప దర్గాని సందర్శించాడాన్ని కొందరు హిందూ సంఘాల, జన జాగరణ సమితుల, అయ్యప్ప ఐక్య వేదికల (జాక్) నేతలు, అయ్యప్ప భక్తులు విమర్శించడం, నిందించడం చాలా బాధాకరం. నాకు తెలిసి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా సనాతన ధర్మం / హిందూ ధర్మం పట్ల గాని, భగవంతుని భక్తి పట్లగాని నిజమయిన అవగాహన కానీ, సరయిన జ్ఞానం కానీ లేవనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరయితే ధర్మాన్ని నిజంగా తెలుసుకొని, ధర్మాన్ని ఆచరిస్తారో లేదా నిజమయిన భక్తి, శ్రద్హలతో ఉంటారో వారు వేరొకరిని గాని, ఇతరుల మతాలని గాని ఎప్పుడూ ద్వేషిచరు, విభేదించరు, విమర్శించరు, వ్యతిరేకించరు. ప్రజా సంఘాల నేతల లేదా భక్తుల యొక్క మాటలు/సందేశాలు ఎల్లపుడు మనుషుల/మతాల మధ్య ఏకత్వాన్ని మరియు ఐకమత్యాన్ని పెంపొందించేవిగా ఉండాలి గాని విధ్వేషాలని, భేదభావాలని సృష్టించేవిగా ఉండకూడదు. సమాజానికి, మానవత్వానికి విరుద్ధమయిన ఇటువంటి (వ్యక్తిగత భావనలతో కూడిన) మాటలు, సందేశాలు, ఆందోళనలు భగవంతుని దృష్టిలో అపరాధ కార్యములుగా నిలుస్తాయి. ఆధ్యాత్మికవేత్తల , మత సంఘాల నేతల మాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు, సందేశాలు వేరొక మతము పైన, వ్యక్తులపైన భేదభావాన్ని విద్వేషాన్ని ఏమాత్రం కలిగించకూడదు. హిందూ సంఘాల లేదా భక్తి సంఘాలు అని చెప్పుకునే నేతలు ఒక్క విషయాన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని నా మనవి/విన్నపం. మీరు నిజమయిన సనాతన ధర్మ వాదులు మరియు భగవంతుని పట్ల నిజమయిన ప్రేమ, భక్తి, శ్రద్ధ కలవారు అయితే మతాలకు, కులాలకు అతీతంగా అందరి మనుషులను గౌరవించడం, అందరిని సానుకూల దృక్పథంతో చూడడం చేస్తారు.
Amma upasana garu oka post pettaru ani vinnanu.. Memu anni matalanu gouravistam ani.. Gouravinchinappudu mala vesukoni velladam tappu ani ame ki anipinchaleda..
బొట్టు తుడిపేసి దర్గాకి వెళ్ళాడు అంటున్నారు మీరు చూశారా రామ్ చరణ్ గారు దగ్గరకి వెళ్లే కొందరికి హిందుత్వ ఉద్దారకులు బయటకు వచ్చి మాట్లాడుతారు వీళ్ల వల్లే హిందువులు బతుకుతున్నారు అనే రకంగా గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్నో జరిగాయి ఎక్కడికి వెళ్లారు మీరంతా
Madam, Cinema heros abhimanula gurunchina pattinchukokandi.. Ee fans ki yentha cheppina change kaaru. Vaallu oka reality show lo bhratuku thuntaaru.. Vaallaki(fans) Dharmam kanna reel hero's a yekkuva.. Ee pichi fans Garikapati Gaarini kuda ibbandi peduthunnaru.
Congress video which you showed in Hindi is not fully true Amma. They were having a discussion on kubha mela corruption on that noted they mention if at all gold from temple is distributed to ppl then poverty will reduce ( it was his individual stand and opinion and I personally doesn’t agree on ) but they were speaking mainly on corruption and present govt asking Muslims to return their board property so they can monetise it. That video which u showed is completely made by those channels to manipulate.
E janalaku cinema actor lu kosam anta saport ga matladutunnaru herollu bagane untaru kani hinduulu konta kalaniki turakollu ku banisalu ga bratakalsi vasta appudu artham avvadi patakalam british vallaku banisalu ga unnaru next anto saport chasa vallu alochinchali
ఎందుకు వచ్చారు అసహ్యంగా మాట్లాడింది ఆవిడే కనుక.అక్కాద్ వున్నవాళ్ళు అమ్మను ఎలా కామెంట్స్ చేశారో ఒక్క సారి చూసారా.సభ్యత లేకుండా మాట్లాడారు...ఆవుడేమైన తక్కువ తిన్నారా ..మంథర అంటూ వీడియో చేసి...మేమాటలు బయట పెడతా అంటూ బెదిరిస్తూ కర్మ పోస్ట్ పెడితే యాదవులకు రికార్డింగ్స్ పంపిస్తా మిమ్మల్ని జైలు లో పెట్టిస్తా అంటూ వీడియో చేసారు .అమ్మా అని పిలిస్తే నమ్మి అన్నీ చెప్పిన.హేమమ్మయన్ ను ట్రాప్ చేసారు@@vedavathipaspunoori5825
@@vedavathipaspunoori5825 మీరు చూడలేదా అండి? ఆవిడ చాలా నీచంగా వీడియోస్ చేశారు. హేమ గారిని తిడుతూ.. వేశ్య అన్నారు. మందర అన్నారు. ఇంకా చాలా అన్నారు. తిట్టారు. మాకు కూడా బాధ ఉంటుంది కదండీ
Upasana garu deeni pai oka video chesaru hemagaru atanu A R Rehman gariki ichhina maata neraverchda kosam ala chesaru ani vaallu anni matalanu gouravistam ani cheppinappudu vaati gurichi adagam anavsam andi sai ram
ee video,,,,vari gurimchi kaadu andi,,,comments pettinavaalla gurimchi,,,,,pravachana kaarulu oka mata porapaatu matlaadithe dummetthi pose valla gurimchi andi
స్వామీ మాల తీసిన తర్వాత వెళ్లొచ్చుకద సమాధుల దగ్గరికి స్వాములు వెళ్లొద్దు కదా చనిపోయిన అనే మాట వింటేనే స్వాములు స్నానం చేసి ఆ స్థలం నుండి దూరంగా వెళ్తారు కదా ఆ దరిదాపుల్లోకి రారు కదా ఆ నియమం తెలీకుండా మాల ఎలా వేసుకుంటారు
Amma andari desa pourula gurinchi chebutunnaru mari mahathma gandhiji gurinchi chepparentamma. Meeru .amma mahathma gandhiji gurinchi chala worrest ga videos chesaru amma adi yenta nijamo telusukundani adugutunnanu. Gandhi garini vadu ok veshagadu daridramga unnayi badesindi naaku aa video ki aa comments chaduvutunte aa video ki okkaru kooda positive ga comment ledamma. Anni chala valgar ga unnayi comments. Meeru deeniki reply iste nest video lo aa chanel peru pedatanamma meeru chuduru amma
adi yenno saarlu cheppaanu video lo choodamdi,,,,,ayinaa oka saamaanyudu chesinadaaniki,kante koodaa,,oka celebrity chesthe yekkuva,,,,,mandi inspire avutharau,,,,,,,ayinaa meeru upayogimchina bhaasha sari ledu adenaa meeru matlaadavalsina maata,,,,paigaa yoga chesthunnaaru,,,,,
@nandurihemamalini హాయిగా అని. మీరే కాదు మిగతా అంత. మీరూ అక్కడ కి కోట్ల మంది వెళుతున్నారు. వెళ్లారు. కానీ చరణ్ అయ్యప్పని ముస్లిం లోకి తీసుకెళ్లాడు. అప్పప్ప ని ముస్లిమ్స్ రెస్పెక్ట్ చేసేలా చేసాడు.
వావర్ దర్గా కి వెళ్ళడం అది చాలా తప్పు అని ఎంతోమంది పెద్దలు చెప్పారు. కానీ కొంతమంది మూర్ఖంగా వెళుతున్నారు. అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతకాలం తర్వాత మారొచ్చు
కానీ భారతదేశ సంపదకి వారసులైన హిందువులు ఉండడానికి సొంత ఇళ్ళు లేక తినడానికి సరైన తిండిలేక తల్లి తండ్రుల్ని బార్యా పిల్లల్ని పోషించుకోలేక పేదరికంతో బానిసల్లాగా బతుకుతున్నారు
చాలా బాగా చెప్పారు మేడమ్ హిందువులు ఎప్పుడు మేల్కుంటరో అర్దం కావడం లేదు
మన ఎన్ని సార్లు మోసపోయిన, ఎన్ని తన్నులుతిన్న మన హిందువులకు సిగ్గురాదు, జై బీమ్, జై హింద్
నిజమైన భక్తుడు,నిజమైన హిందువు ఎవడు ఇలా చెయ్యదు..అలా చేసిన వాడు మనిషి కాదు. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
అక్క మన హిందువులకు ఎన్ని మార్లు దెబ్బలు తగిలిన మనం కసాయివాడినే నమ్ముతారు. వారినే గెలిపిస్తాము. అది మన దౌర్భాగ్యం
చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ
అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఈ సారీ శంకర మట్టానికి వచ్చినప్పుడు మాకు చెప్పండి అమ్మ
ధర్మో రక్షతి రక్షితః, సనాతన ధర్మం వర్ధిల్లాలి🚩🚩🚩
రామ్ చరణ్ గారు దర్గా దర్శించడం✅
రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉండి దర్గా దర్శించడం❎.
జై సనాతనధర్మం జై హిందూ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
నెలలో 5000/-సంపాదించక పోయినా, ఏపని లేకుండా నెల గడిచిపోయినా,అప్పులపాలైన సరే నేను నా అమ్మ,నాన్న ని మాత్రమే అమ్మ ,నాన్న అని మాత్రమే పిలుస్తాను,కావాలిసింది అడుగుతాను, ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లే నా తల్లిదండ్రులు అలాగ్ జన్మతః,వారసత్వంగా సంక్రమించిన నా ధర్మం సనాతన అనే హిందు ధర్మం మాత్రమే,.....జీవిస్తాను హిందువుగానే,గర్విస్తాను హిందువునని,మరణిస్తాను హిందువుగా.
అంతే కాని నా అభిమాన( హీరో )నటుడి లా నాకు జన్మతః గుర్తింపు నిచ్చిన ధర్మాన్ని, తల్లిదండ్రులను చులకన చేయను....
జై హింద్
Super tammudu
Super message chesaru bro hats off
జై సనాతన ధర్మం జై హింద్ 🚩💐🙏
అమ్మా! నేను మన సాంప్రదాయాలు పాటిస్తూ పూజ చేసుకునే ముందు గుమ్మంలో శుచిగా పసుపు నీళ్ళు చల్లుకుంటే తప్పట.
పూజ చేసుకుంటూ లలితా సహస్రం విష్ణు సహస్రం శివ పంచాక్షరీ చదుకోవడం తప్పట.
అంతేకాదు పూజ పూర్తయిన తర్వాత హారతి ఇస్తూ గంట కొట్టడం చాలా పెద్ద తప్పట.
ఎవరికనుకుంటున్నారు ఇదిగో ఈమహానభావులకే.
నాకు ప్రతి రోజు నరకం చూపించారు.
వాళ్ళ దగ్గర ఉండలేక దూరంగా పోయి ఇపుడు కాస్త ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతున్నాను.
ఓం నమః శివాయ.
శ్రీ మాత్రే నమః.
జై శ్రీరామ.
ఓం నమో భగవతే వాశుదేవాయ.
అమ్మా! మీరు ఇంత ఆవేశంగా మాట్లాడటం వెనుక ఉన్న మన సనాతన ధర్మం పట్ల మీకున్న గౌరవం ఆరాధన ప్రేమ అన్నీ తెలుస్తున్నాయి.
మీ భావాలు మీ ఆవేశం అన్నీ సమంజసమేనమ్మా!
మీలాంటి ధైర్యవంతులే మన హిందూ ధర్మం నిలబెట్టగలిగే సాహసం ఉన్నవారు.
మీకు నా ధన్యవాదాలు.
మీరు చెప్పింది నిజమే అండి 🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sree ram🙏🙏🙏🙏🙏🙏🙏
అసలు ఈ ముస్లింలని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగడమే మనం చేస్తున్న పెద్ద తప్పు అమ్మా!
చాగంటి గారు ఏదో అన్నారు అని ఇంటికి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పించుకున్నారు!
మొన్న గరికిపాటి గారు ఏదో అన్నారు అని ద్వేషంతో ఊగిపోయారు.
చిరంజీవి ను ఏదో అన్నారు అని తిట్టి పోసి, ఇంటికి వెళ్లి మరీ ఆయనతో క్షమాపణలు చెప్పించుకున్నారు, ఆయన చేత కన్నీళ్లు పెట్టించారు!
మరి ధర్మాన్ని తప్పి, బొట్టు చేరిపేసుకుంటే, దాన్ని కేవలం ఖండిస్తున్నందుకు ఫ్యాన్స్ అనే బ్యాచ్ ధర్మాన్ని పక్కన పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఇంకొంతమంది మతం మార్చుకుని, హిందూ పేర్లతోనే అకౌంట్స్ ఉన్న వాళ్ళు అలాగే కామెంట్స్ చేస్తారు హిందువుల ముసుగులో. కేవలం పేరు చూసి హిందువు అనుకోకూడదు!!
Amma namaste chala great Amma Meru ❤
Jai shree Ram
Amma meru chala baga cheparu, mee lantivallu e samajaniki kavali
హిందువులందరూ హిందువుల క్షేమం కోరుకునే హిందువులకి జ్ఞానబోధ చేసే నండూరి హేమామాలిని నండూరి శ్రీనివాసు చాగంటికోటేశ్వరరావు గారి మాటలని విని ఐకత్యంగా కలిసుండండి
Jai Sri ram
మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను
రవీంద్ర బాబు ఏలూరు
100 percent correct . Asalu vere guruvulu andaru kuda ee darga vishayanni khandinchi undalsindi .
Super Akka nuvvu
శ్రీరామ
Aa durgamma gudi venakala veedhi loney memu untunnamu.🙏
అమ్మా vandanalu
We have given over importance to this celebraties....shamless....realise teleugu people.....om namo venkatesaya....
🙏🙏
Masku mundu vidhayalu telivamma
Meeru correctga chepperamma
Om Sri Matre Namaha 🙏🙏
Good... Super explanation
Amma Pedathame kadu avasaram aithe koduthundi kuda. Chala clear n clarity
Great mam,
Great work..
I have been following you after my wife recommendation..
Great analysis ..
People like you need to get into much bigger stages
Thank you
Amma nava bharatha nirmananiki meru parvathi matha... miku aa sarveshwarudu sada anugrahinchali
Super amma
Amma meelantivallu thappakunda cheppali.
రామ్ చరణ్ గారు చేసినది 100 కి 100% తప్పు .
హిందూ మతం ప్రకారంగా గ్రంథాల ప్రకారంగా ప్రాణాలు నిలబడటానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆధారమైన పంచభూతాలను గాలి నీరు ఆకాశము అగ్ని భూమి వీటిని పూజించాలి.
ప్రకృతిని పూజించాలి విగ్రహ రూపంలో పూజించాలి కారణం అర్థం పరమార్థం ఉంది.
ఆగు పించని, వినిపించని, స్పర్శకు అందని, మధ్యలో వచ్చిన పూర్తిగా లేని,
కనీసం ఒక్క లీటర్ పాలు కూడా ఇవ్వని,
దొడ్డిలో కట్టేసిన గేద నయం ఉదయం సాయంత్రం లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది,
ఎటువంటి ఉపయోగం లేని దేవుడు,
నమ్మని అంతమాత్రాన చంపే దేవుడు ని పూజించడం అవసరమా?
అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని నమ్మిన ప్రతిసారి హిందువులు చంప పడుతూనే ఉన్నారు.
దేశ విభజన పాకిస్తాన్ లో మారణ హోమం ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మారణ హోమం హిందువులు ఇలా అన్ని సమానమే అన్ని మతాలు ఒకటే అని నమ్మటం ద్వారానే జరిగాయి.
నమ్మిన ప్రతిసారి చంప పడుతూనే ఉంటారు.
అన్ని మతాలు సమానమే అని ఖురాన్ బైబిల్ లో ఉండాలి నమ్మకాల్లో కాదు.
అన్ని సమానమే అనే సెక్యులర్ భావజాలం గత వంద సంవత్సరాల నుండి విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు.
గొప్ప మోసం,
ప్రకృతిని పూజించటం పూజించక పోవడం ,
మాంసం తినటం తినకపోవడం, చాలా చాలా విరుద్ధంగా ఉంటుంది హిందూమతం రాక్షస మతాలతో ఎట్టి పరిస్థితుల్లో కలవదు.
రాబోయే రోజుల్లో హిందువులు చంపటానికి ఇది ఒక రహదారి లాంటిది.
Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
Well said👍
హిందువులారా మీరు అభిమానించాల్సింది సినీనటుల్ని రాజకీయ నాయకుల్ని కాదు హిందువుల్ని హిందూ ధర్మాన్ని రక్షించే నండూరి హేమ మాలిని నండూరి శ్రీనివాస్ చాగంటి కోటేశ్వర్రావు గారిలాంటి మహాత్ములని
నా ఆరాధ్యదైవం, ప్రాణసహితమయినటువంటి పరాత్పరపరబ్రహ్మం, సమస్త లోకాలకు అధిపతి అయినా జగదాదారుడు శ్రీ కృష్ణ భగవానుడు అయన ముఖారవిందమునుండి పలికిన అమృతతుల్యమయిన శ్రీ మధ్ భగవద్గీత లోని అద్భుతమయిన (నాకు అత్యంత ఇష్టమయిన) శ్లోకమ్....
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।। 13 ।।
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 14 ।।
దీని అర్థం.... ఎవరయితే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.
🙏🚩🙏
🙏🙏🙏🙏🙏
Bindhedu palu viragataniki okka vishapuchukkachalu
Jai Hind 🙏
👍👌🙏🙏
Meeru cheppindi thappu kaadu mam👍
తెలియక పాపం చేసి తర్వాత ఆలోచించినప్పుడు అది పాపం తెలిస్తే భాదతో స్వామిని క్షమాపణలు అడిగితే స్వామి క్షమిస్తాడా r.p.ఇవ్వండి
పాపం చేసాను అనే బాధే పాపానికి ప్రాయశ్చిత్తం. అందులోనూ తెలియక చేస్తే భగవంతుడికి నమస్కారం చేసుకుని, స్వామి ఇంక ఈ తప్పు చెయ్యను నన్ను మన్నించు అని అడగండి.
Kshamistaru swamy
Amma Chennai mailapur shivalaya m lo jarigina ghatana gurinchi telupagalaru
Amma namaskaramulu karthika pournami ki kudaraledu usiri deepalu 365 vathulu somavaram veliginchukovali anukuntunnanu tellavarujamuna veliginchala night veliginchala cheppandi amma
❤
100 ki 200% correct
Epudu telugu rastralu target ayyaei.
Ee medhavulu inte movie celebrities ni pedda medhavulaga treat chestaru.
అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ గారు కడప దర్గాని సందర్శించాడాన్ని కొందరు హిందూ సంఘాల, జన జాగరణ సమితుల, అయ్యప్ప ఐక్య వేదికల (జాక్) నేతలు, అయ్యప్ప భక్తులు విమర్శించడం, నిందించడం చాలా బాధాకరం. నాకు తెలిసి వీళ్ళలో ఏ ఒక్కరికి కూడా సనాతన ధర్మం / హిందూ ధర్మం పట్ల గాని, భగవంతుని భక్తి పట్లగాని నిజమయిన అవగాహన కానీ, సరయిన జ్ఞానం కానీ లేవనిపిస్తున్నది. ఎందుకంటే ఎవరయితే ధర్మాన్ని నిజంగా తెలుసుకొని, ధర్మాన్ని ఆచరిస్తారో లేదా నిజమయిన భక్తి, శ్రద్హలతో ఉంటారో వారు వేరొకరిని గాని, ఇతరుల మతాలని గాని ఎప్పుడూ ద్వేషిచరు, విభేదించరు, విమర్శించరు, వ్యతిరేకించరు. ప్రజా సంఘాల నేతల లేదా భక్తుల యొక్క మాటలు/సందేశాలు ఎల్లపుడు మనుషుల/మతాల మధ్య ఏకత్వాన్ని మరియు ఐకమత్యాన్ని పెంపొందించేవిగా ఉండాలి గాని విధ్వేషాలని, భేదభావాలని సృష్టించేవిగా ఉండకూడదు. సమాజానికి, మానవత్వానికి విరుద్ధమయిన ఇటువంటి (వ్యక్తిగత భావనలతో కూడిన) మాటలు, సందేశాలు, ఆందోళనలు భగవంతుని దృష్టిలో అపరాధ కార్యములుగా నిలుస్తాయి. ఆధ్యాత్మికవేత్తల , మత సంఘాల నేతల మాటలు, ప్రసంగాలు, ప్రవచనాలు, సందేశాలు వేరొక మతము పైన, వ్యక్తులపైన భేదభావాన్ని విద్వేషాన్ని ఏమాత్రం కలిగించకూడదు. హిందూ సంఘాల లేదా భక్తి సంఘాలు అని చెప్పుకునే నేతలు ఒక్క విషయాన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని నా మనవి/విన్నపం. మీరు నిజమయిన సనాతన ధర్మ వాదులు మరియు భగవంతుని పట్ల నిజమయిన ప్రేమ, భక్తి, శ్రద్ధ కలవారు అయితే మతాలకు, కులాలకు అతీతంగా అందరి మనుషులను గౌరవించడం, అందరిని సానుకూల దృక్పథంతో చూడడం చేస్తారు.
Manam chestam cheyali
Kani avatali vaallu (muslims) manamenta manchi chesina sahanamga unna vaallu maatram mana hindus nu baadha pedutu vunte chusthu gammune chetaganivaalla laga undaalaa?
Amma upasana garu oka post pettaru ani vinnanu.. Memu anni matalanu gouravistam ani.. Gouravinchinappudu mala vesukoni velladam tappu ani ame ki anipinchaleda..
Ram Charan gadi cinema nenu chudanu.
Baboi E dhikkumalina samajam lo vunde badhulu himalayaliki velli tapassu chesukovadam bestuu😂
బొట్టు తుడిపేసి దర్గాకి వెళ్ళాడు అంటున్నారు మీరు చూశారా రామ్ చరణ్ గారు దగ్గరకి వెళ్లే కొందరికి హిందుత్వ ఉద్దారకులు బయటకు వచ్చి మాట్లాడుతారు వీళ్ల వల్లే హిందువులు బతుకుతున్నారు అనే రకంగా గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్నో జరిగాయి ఎక్కడికి వెళ్లారు మీరంతా
nenu choosaanu ani cheppaanaa andi,,,,,,,,antunnaaru annanaa,,,,,oka sari ,,vinamdi sir......
Sir. మిగతా vidios చూడండి. Vallu చేరిపినారు బొట్టు ni,,,మీరు కూడ. భలే తప్పుగా మాట్లాడుతున్నారు
పాత videos కూడా చూసి మాట్లాడితే బాగుంటుంది. అయినా బొట్టు తుడిచేసి వెళ్ళరు అని అందరూ చెప్పరనీ హేమ గారు అన్నారు. సరిగ్గా చూడచ్చు కదండీ ఇలా అనేసే బదులు
You are following Garikipaati ?
Gattiga pettandi tappu ledu ... alanti vaalla ki budhi raavali. Over secularism perigi poyindi yee madhyana . Vaalla ke kula gajji , vaallu Ram charan fans ayyi untaaru adj baita petta kunda manalni kula gajji antaaru.
Tappu evaru chesina tappu ani cheppali.Celebrity la nu venka vesukoni vachi papam lo bagam panchukontunnaru
Amma nee paadalaku vandanam asalu maala vedukunnavaadu dargah ki enduku velladu mana desamlo mana venaka bhayamkaramina kutra jarugutundi evariki ardham kaavadamledu
Madam,
Cinema heros abhimanula gurunchina pattinchukokandi..
Ee fans ki yentha cheppina change kaaru.
Vaallu oka reality show lo bhratuku thuntaaru..
Vaallaki(fans) Dharmam kanna reel hero's a yekkuva..
Ee pichi fans Garikapati Gaarini kuda ibbandi peduthunnaru.
రామ్చరణ్ చేసింది తప్పే
Degraded Manaa Hindu Dharmam for movie promotion...and money and business...no values to this family.
He is kid like to you, why are you scolding madam, why didn't you raise voice when irregularities going in tirupati before government
Ayyappa mala vunnapudu vellatam correct kaadu.
1000 caronalu raavali..desadrohulu chavali.
Miru andharu AyapA swamy paruvuthechunaru
Dont respond to negitive comments in this topic please.
Wat u did is right.
Manaki siggu raney raadhu
You are right madam ❤️❤️
Hinduvula ki banasalla bathakadam estam
E Andhra vaallaki unna cinema picchi valana vaallu celebraties ie goppa ga batukutunnaru,cinema leakapote vaallu ki value leadhu
Congress video which you showed in Hindi is not fully true Amma. They were having a discussion on kubha mela corruption on that noted they mention if at all gold from temple is distributed to ppl then poverty will reduce ( it was his individual stand and opinion and I personally doesn’t agree on ) but they were speaking mainly on corruption and present govt asking Muslims to return their board property so they can monetise it. That video which u showed is completely made by those channels to manipulate.
oka saari aafull video vunte pampimchagalara
Sure Amma 🙏
Tappa thappunnara 100% thappe.
E janalaku cinema actor lu kosam anta saport ga matladutunnaru herollu bagane untaru kani hinduulu konta kalaniki turakollu ku banisalu ga bratakalsi vasta appudu artham avvadi patakalam british vallaku banisalu ga unnaru next anto saport chasa vallu alochinchali
omg😮
Amma nenu meeku negitivegaa comments pettaledu kada.Nenu annadi sanatanam kosam memu okkarame poradete lekka cheyyaru champestaru Ani.Andaram kalisi poradadamu Ane kada pettindi,Mari enduku comment teesesaru.
Nenu తీయలేదు అండి కొన్ని హెల్డ్ లోకి వెళ్లిపోతాయి
Ok andi sorry
Manavallaku sigguledu first.
మీకు నెగటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆ సత్యభామ బ్యాచ్, వాళ్ళు మరీ దారుణం గా పెడతారు కామెంట్స్
పాపం మధ్యలో సత్యభామ గారేందుకొచ్చ్చారు
ఎందుకు వచ్చారు అసహ్యంగా మాట్లాడింది ఆవిడే కనుక.అక్కాద్ వున్నవాళ్ళు అమ్మను ఎలా కామెంట్స్ చేశారో ఒక్క సారి చూసారా.సభ్యత లేకుండా మాట్లాడారు...ఆవుడేమైన తక్కువ తిన్నారా ..మంథర అంటూ వీడియో చేసి...మేమాటలు బయట పెడతా అంటూ బెదిరిస్తూ కర్మ పోస్ట్ పెడితే యాదవులకు రికార్డింగ్స్ పంపిస్తా మిమ్మల్ని జైలు లో పెట్టిస్తా అంటూ వీడియో చేసారు .అమ్మా అని పిలిస్తే నమ్మి అన్నీ చెప్పిన.హేమమ్మయన్ ను ట్రాప్ చేసారు@@vedavathipaspunoori5825
@@vedavathipaspunoori5825 మీరు చూడలేదా అండి? ఆవిడ చాలా నీచంగా వీడియోస్ చేశారు. హేమ గారిని తిడుతూ.. వేశ్య అన్నారు. మందర అన్నారు. ఇంకా చాలా అన్నారు. తిట్టారు. మాకు కూడా బాధ ఉంటుంది కదండీ
అయ్యప్ప మాల వేసుకుని రామ్ చరణ్ దర్గా కి వెళ్లడం తప్పే మీరు దాన్ని పెద్ద రాద్ధాంతం చేయకండి
sir,,,,ee video,,,,,,nenu chesina kaaranam.....asahyamga maatlaadaaru andukosam chesaanu,,,,,,,gamanimchagalaru
తప్పంటే సరిపోతుందా సార్? నియమ నిబంధనలు వాళ్లకేనా హిందువులకు లేవా, బొట్టు కూడా చెరిపేయటమేంటండీ,okkallani. Mana గుడి ki rammanamdi
రాద్ధాంతం ఎవరూ చెయ్యలేదు. ఆవిడని అంటున్న వాళ్ళకి సమాధానం చెప్పారు
Meeru ayesha paddalo tappemledhe. Meeru ilage respond avvandi madam. Ina kulaniki mee videoki sambandhameti?
I hope he doesn't have talent, that's what he depended on dharga
Upasana garu deeni pai oka video chesaru hemagaru atanu A R Rehman gariki ichhina maata neraverchda kosam ala chesaru ani vaallu anni matalanu gouravistam ani cheppinappudu vaati gurichi adagam anavsam andi sai ram
ee video,,,,vari gurimchi kaadu andi,,,comments pettinavaalla gurimchi,,,,,pravachana kaarulu oka mata porapaatu matlaadithe dummetthi pose valla gurimchi andi
స్వామీ మాల తీసిన తర్వాత వెళ్లొచ్చుకద
సమాధుల దగ్గరికి స్వాములు వెళ్లొద్దు కదా
చనిపోయిన అనే మాట వింటేనే స్వాములు స్నానం చేసి ఆ స్థలం నుండి దూరంగా వెళ్తారు కదా ఆ దరిదాపుల్లోకి రారు కదా ఆ నియమం తెలీకుండా మాల ఎలా వేసుకుంటారు
Upasana chepte right wrong avutundaa??Rahman ni temple ki rammani cheppachuu kadha
Amma andari desa pourula gurinchi chebutunnaru mari mahathma gandhiji gurinchi chepparentamma. Meeru .amma mahathma gandhiji gurinchi chala worrest ga videos chesaru amma adi yenta nijamo telusukundani adugutunnanu. Gandhi garini vadu ok veshagadu daridramga unnayi badesindi naaku aa video ki aa comments chaduvutunte aa video ki okkaru kooda positive ga comment ledamma. Anni chala valgar ga unnayi comments. Meeru deeniki reply iste nest video lo aa chanel peru pedatanamma meeru chuduru amma
aayana gurimchi ..pod cast chesaamu andi,,,,,vasthumdi ,,,,,pedathaanu,,,,daanilo poorthi samaachaarm vasthundi andi,,,,,,
శబరిమళ లో వెళ్ళు ముందు స్వాములు దర్గా కి వెళ్లి ఆ తరువాతే అయ్యప్ప దగ్గరికి వెళుతున్నారు వాళ్ళని ఏమంటున్నారు.అక్కడ సమ్మగా ఉందా
adi yenno saarlu cheppaanu video lo choodamdi,,,,,ayinaa oka saamaanyudu chesinadaaniki,kante koodaa,,oka celebrity chesthe yekkuva,,,,,mandi inspire avutharau,,,,,,,ayinaa meeru upayogimchina bhaasha sari ledu adenaa meeru matlaadavalsina maata,,,,paigaa yoga chesthunnaaru,,,,,
@nandurihemamalini హాయిగా అని. మీరే కాదు మిగతా అంత. మీరూ అక్కడ కి కోట్ల మంది వెళుతున్నారు. వెళ్లారు. కానీ చరణ్ అయ్యప్పని ముస్లిం లోకి తీసుకెళ్లాడు. అప్పప్ప ని ముస్లిమ్స్ రెస్పెక్ట్ చేసేలా చేసాడు.
వావర్ దర్గా కి వెళ్ళడం అది చాలా తప్పు అని ఎంతోమంది పెద్దలు చెప్పారు. కానీ కొంతమంది మూర్ఖంగా వెళుతున్నారు. అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. కొంతకాలం తర్వాత మారొచ్చు
Miru kudaela ala Emi మాట్లాడుతున్నారు sir,వాళ్ళు మూర్ఖులు, ramcharan మూర్ఖుడా? బొట్టు kuda cheripinchu కోవడము emitamdi,
మాట్లాడేటప్పుడు ఎదుట వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడలేర అండి? ఏదైనా అంటే సరిగ్గా అడవచ్చు. ఇలా మాట్లాడడం సరి కాదు.
కానీ భారతదేశ సంపదకి వారసులైన హిందువులు ఉండడానికి సొంత ఇళ్ళు లేక తినడానికి సరైన తిండిలేక తల్లి తండ్రుల్ని బార్యా పిల్లల్ని పోషించుకోలేక పేదరికంతో బానిసల్లాగా బతుకుతున్నారు
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏