చాలా అద్భుతమైన రచన ,రాంబాబు బ్రదర్ గారు,దేవుని కి మహిమ కలుగును గాక,దైవ ప్రజలను ఆదరించి బలపరిచే పాట. Sunee thalli voice kuda అద్భుతంగా ఉంది మీరు ఇంకెన్నో పాటలు రచించాలి , సుని తల్లి ఇంకెన్నో పాటలు అద్భుతంగా పాడాలి.ఆమెన్🎉🎉❤🎉🎉🎉 ఆమెన్
దేవుడు ప్రతీ ఒక్కరికీ మరోక అవకాశం ఇచ్చే వారు అని అద్భుతమైన సాహిత్యం ఆత్మీయముగా బలపరచు గీతం అనేకులకు ప్రభు తట్టు నడిపే పాట వందనాలు అన్నయ్య...🎉🎉🎉 బెన్ని...
Praise God 🙏 for this wonderful meaning full heart touching song 🙏 lyrics are awesome and beautiful music by Ashok Garu 🙏 and excellent singing by Sunitha Garu 🙏 thanks pastor Rambabu Garu keep it more and more for glory of our lord Jesus Christ 🙏
Lyric 👌 Tune 👌 Music👌 Vocal 👌…. What to say A perfect comforting and encouraging song.. Thank you for giving such a wonderful song man of God Rambabu garu
We are immensely grateful for the beautiful song you've gifted to the Telugu Christian community. Uncle your lyrics, masterfully crafted, have been a true blessing😇, touching our spirits and bringing comfort☘️. Suneeta Akka your voice is nothing short of excellent, and Ashok anna composition is outstanding. We eagerly anticipate more soul-stirring songs from this remarkable duo. 3:53 💕Thanks🙏
పల్లవి: సందేహము నీకెందుకు వాక్యమే నీతో వుండేగా
సంశయము ఇంకెందుకు దైవమే నీతో వుండగా ||2||
అ. ప : జీవమైన వాక్యం నిన్ను ఆదరించదా
ప్రాణమైన దైవం నిన్ను బ్రతికించడా
చరణం(1) : వాన వెలసిన ఏ మేఘమైన మరలా కురవదా
ఆకు విడచిన ఏ వృక్షమైనా తిరిగి చిగురించదా ||2||
వాడిపోయిన ఏ బ్రతుకైన ప్రభు ప్రేమలో ఫలియించదా ||2||
| సందేహము నీకెందుకు |
చరణం(2) : రాలిపడిన గింజ కూడ మరలా మొలకెత్తదా
త్రొక్కబడిన గడ్డి కూడా తిరిగి లేచి నిలువదా ||2||
ఓడిపోయిన జీవితము ప్రభు కృపలో జయమొందదా ||2||
| సందేహము నీకెందుకు |
చరణం(3) : లేచిపడిన ఏ కెరటమైనా మరలా పైకెగయదా
ప్రొద్దు వాలిన ఏ దినమైన తిరిగి పొద్దు పొడవదా ||2||
వీడిపోయిన నీదు ఆశ ప్రభు చేతిలో బలమొందదా ||2||
| సందేహము నీకెందుకు |
Praise God.Song ennisarlu vinna vinalani vundi.Manchi ragam.Loteina meaningful song.God bless you.
సువార్త సేవలో ఇంకా చాలా పాటలు సందేశాలు మీ ద్వారా దేవుడు మహిమ పరచబడునుగక
Devuniki mahima nijamgaa manchhi song maku chhina anna ki వందనాలు🙏🏼 sunitha akka memali bahuga devudu vadukovaali ani కోరుకుంటున్నాను maa 🙌🙌❤️💐💐💐💐💐💐🎤
Devunike mahima 🔥
Tq ra thalli💚
చాలా బాగుంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్🎉❤🎉
చాలా అద్భుతమైన రచన ,రాంబాబు బ్రదర్ గారు,దేవుని కి మహిమ కలుగును గాక,దైవ ప్రజలను ఆదరించి బలపరిచే పాట. Sunee thalli voice kuda అద్భుతంగా ఉంది మీరు ఇంకెన్నో పాటలు రచించాలి , సుని తల్లి ఇంకెన్నో పాటలు అద్భుతంగా పాడాలి.ఆమెన్🎉🎉❤🎉🎉🎉 ఆమెన్
చాలా బాగా పాడారు సిస్టర్ మీకు వందనములు 🧚🏽♂️🙏🏽🧚🏽♂️🙏🏽🧚🏽♂️🙏🏽
దేవుడు ప్రతీ ఒక్కరికీ మరోక అవకాశం ఇచ్చే వారు అని అద్భుతమైన సాహిత్యం ఆత్మీయముగా బలపరచు గీతం అనేకులకు ప్రభు తట్టు నడిపే పాట
వందనాలు అన్నయ్య...🎉🎉🎉
బెన్ని...
చాలా బాగా పాడారు అక్కా lyrics 👌
Praise the Lord రాంబాబు అన్న. మీ రచనలు అద్భుతం. ఇంకా ఎన్నో పాటలు వ్రాయాలి బ్రదర్.
Praise the lord sister బాగా పాడారు
సందేహం ఎందుకు?
సునీతా జాయ్ తల్లీ....
చాలా బాగా పాడారు...
అద్భుతమైన సాహిత్యం..
మాధుర్యమైన సంగీతం...
Devunike mahima🔥🙌
Tq so much dady 😇🙏
Praise God 🙏 for this wonderful meaning full heart touching song 🙏 lyrics are awesome and beautiful music by Ashok Garu 🙏 and excellent singing by Sunitha Garu 🙏 thanks pastor Rambabu Garu keep it more and more for glory of our lord Jesus Christ 🙏
దేవునికే మహిమ🔥
TQ brother 🙌🙏😇
Nice song 👍
Nice song
Glory to GOD
Lyrics so mesmerized
Music is so soooting
చాలిన దేవుడు ఏ స్తేతకైనా
Excellent song , Praise the lord అయ్యగారు,shyam and family mangalagiri
Great song, thanku Rambabu anna, sister all team members ❤💚💜💐💐💐💐
రచన మరియు పదాలు బాగున్నాయి అయ్య గారు
A million thanks to God for this comforting song.
And as usual Ramababu sir penned in such a way that hope will always prevail....🙏🙏🙏
అద్భుతమైన పాట MAY GOD BLESS U
మంచి ఆత్మీయ అర్థాన్ని యిచ్చే రచన,చక్కనైన గానాన్ని ఆలపించిన సహోదరికి,దైవ సేవకునికి ప్రభువు పేరిట వందనాలు
దేవునికే మహిమ🔥
TQ brother 🙌🙏😇
super Ayya garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Superb lyrics and wonderful tuening music
Exallet writing sir ,nice singing god bless you all❤
దేవునికే మహిమ🔥
TQ brother 🙌🙏😇
సునీతా గారు చాలా చక్కగా పాడారు అయ్య గారు వందనాలు 🙏🙏🙏
దేవునికే మహిమ🔥
TQ brother 🙌🙏😇
Praise the Lord pastor Garu🎉🎉🎉🎉🎉🎉
Wahhavvaaaa... what a great singing.... God bless you Madam 🎉🎉🎉🎉🎉🎉🎉
Devunike mahima 🔥😇
Tq so much ayyagaru🔥🙏
Praise the lord Anna song chalabagundi manchiardhamvundi
Nice singing akka...👌❤️🙌
దేవునికే మహిమ🔥
TQ ma 🙌🙏😇
చాలా చాలా బాగుంది అక్కా all 👌👌👌🙌🙌
దేవునికే మహిమ🔥
TQ ma🙌🙏😇
Most amazing singing Thalli .God bless you.
దేవునికే మహిమ🔥
TQ annayya 🙌🙏😇
Hearty Lyrics and Lovely Singing. Wish more in the days to Come Dr Rambabu garu. Blessings
దేవునికే మహిమ🔥
TQ brother 🙌🙏😇
Praise the Lord🙏
Praise the lord
Beautiful lyrics... Wonderful song....
Super song anna
Nice song
Lyric 👌
Tune 👌
Music👌
Vocal 👌….
What to say A perfect comforting and encouraging song.. Thank you for giving such a wonderful song man of God Rambabu garu
Praise the Lord Jesus Christ, wonderful song. Music and Tune both are Awesome, congrats.And Lyrics are so so beautiful
A truly unique and heart touching song❤❤
యింకా చాలా పాటలు తమరు వ్రాయాలి అయ్య గారు
Praised tha Lord sir
Dear brother excellent lirik heart touch song thankyou sir (Israel. )
Aman praise the lord 🎉🎉🎉
❤ A-1 VERIFICATION !❤️SIR NAMESTHE 🙏🙏 GLORY TO GOD 🎉🎉🎉🎉👍🔥🔥🙏🙏🙏
We are immensely grateful for the beautiful song you've gifted to the Telugu Christian community. Uncle your lyrics, masterfully crafted, have been a true blessing😇, touching our spirits and bringing comfort☘️. Suneeta Akka your voice is nothing short of excellent, and Ashok anna composition is outstanding. We eagerly anticipate more soul-stirring songs from this remarkable duo.
3:53 💕Thanks🙏
Praise God... 🙏
Super brother
Amen🙏
Praise the lord Anna. Awesome lyrics and excellent singing and music. Best wishes from Kathi Praveen, Portugal...
Supebbbb 👌👌👌👌 voice n music god bless u sister 😇😇
Anna....superb Anna....🙏🙏🙏❤️❤️❤️
సునీత చాలా బాగా పాడావు ❤
దేవునికే మహిమ🔥
TQ ma🙌🙏😇
❤. I like very much akka
అన్నా...
Wonderful song
May God be with You to write this type of Excelent song for the Glory of Our Almighty 🎉🎉🎉
Thank you very much
Glory to God