కల్కి vs భారతం | Who is Greater Arjuna and Karna According Mahabharata Prabhas Kalki Movie | BIG TV
Вставка
- Опубліковано 27 гру 2024
- కల్కి vs భారతం | Who is Greater Arjuna and Karna According Mahabharata Prabhas Kalki Movie | BIG TV
#kalki #prabhas #bigtvlive
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.
ఎంత చక్కటి వివరణ
గురువుగారు!!!
మీ జ్ఞానానికి,వాక్చాతుర్యానికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏
🙏
రాజమౌళి సార్ మీకు దండం పెడతాం మహాభారతం జోలికి మాత్రం రాకండి.... మీకు పెద్ద నమస్కారం ప్లీజ్ 😭😭😭😭
గురువు గారికి పాదాభివందనం, ఇదీ అసలైన భారతం అని సామాన్య జనులకు చాలా చక్కగా వివరించారు
సినిమాల్లో పురాణాలు తీయకుండా వుండడమే మంచిది వకవేల తీయ్యవలసివస్తె యధార్థం తెలుసుకున్న తర్వాత తీస్తే మంచిది
Correct
ఇలా మన హైందవ వృత్తాంతం ల లో మాత్రం చేస్తుంటారు.
ఆర్యా మీ లాంటి ప్రజ్నావంతుల వివేకవంతులు సూచనలు సినిమా వాండ్లు స్వీకరిస్తే సమాజానికి ఎంతో హితంగా వుంటుంది... మనుషుల మనసులను స్వార్థ బుద్ధి తో మిడి జ్ఞానంతో అసూయతో మేధావులను కొనే నాయకులు కులపు కుళ్ళు తో కలుషితం చేసారు... సమాజానికి హాని చేసారు... దేశానికి సంస్కృతి కి ద్రోహం చేసిన దారితప్పిన ఘనులు... తన లోపాలు తెలిసిన యోగ్యత లేమి తెలిసిన సుయోధనుని కి నిజం తెలియకుండా మభ్యపెట్టి చివరికి ముంచాడు... మనిషి లో మంచి చెడులు వుంటాయి... కేవలం కొన్ని మంచి గుణాలు పట్టు కొని హీనమైన లోపాలు పట్టించుకో కుండా పోవడం సరియైన పద్ధతి కాదు... వేణు గోపాల్
గురువు గారి పాదములకు నమస్కారములు
చాలా బాగా మహ భారతం
గురించి వివరించారు గురువు గారు
అనేక అనేక ధన్యవాదములు గురువు గారు
🙏🙏🙏🙏
సినిమాలు మనల్ని ఎంత మూఢులను చేస్తాయో ఇలాంటి వివరణలు వింటే తెలుస్తోంది.
కాబట్టి పురాణాలు చదివి అర్థం చేసుకోవాలి.
తెలుగు సినిమాల వల్ల కర్ణుడుని ఎదో పెద్ద హీరోగా చూపించారు. ముఖ్యం గా ఎన్టీఆర్ సినిమాలలో.
అవును, దాన వీర శూర కర్ణ చిత్రం , ఈ చిత్రానికీ గైడ్ లాగా ఉంది. Nag should have understood Mahabharatam properly from Garikapati garu or Chaganti garu before writing the story. At least he should correct the mistake in part2
కర్ణుడు గొప్పవాడే కానీ ఆదర్మం వైపున ఉండడం వల్ల కథ మారింది
Orijinal Vyasa Maha Bharatam Chadivina ardham avtundhi.Chadavaleda ?
Chadivina Karnudu py Sanubhuta?or Karnuduni highlight chrsey Vargam lo Nag Aswyn join Avudamu anukuntunnara?
a@@balabharatb
Avunu anna .. porapatuna chusthe ade nizam anukuntam
Bro imagine
Before war with arjuna
What if karna not lose his kavach kundaralu
And not cursed by many people
What will be the result
Even lord Krishna and Indra dev have to scheme to take away karna kavach kundaralu from him
Bcoz they know arjuna will lose to karna
Chala correctga chepparu
బ్రహ్మశ్రీ గురువు గారికి పాదాభివందనం సమరి్పిస్తున్నాను.
అసలు కథలను తెలుసుకోకుండా
ఏవేవో కల్పితాలతో తీసే సినిమా కథలు మనిషిలో నిజం తెలుసుకోకుండా విమర్శలు చేసే
స్థితికి ఎదుగుతున్నారు. అహంకారం అన్నివిధాలా అపజయమే...
గురువుగారికి నమః స్సుమాంజలులు.🙏🙏
విజయ్ దేవరకొండ అర్జునుడు అంటే కామెడీ గా ఉంది
Guruvu garu baga chepparu
Guruvu garu cheppindi 💯 correct
ఈ సినిమా ఇంక చూడక్కర్లేదు.
Nenu chuudaledu anduke....
Manchidi
Pillalu eppudo choosi prabhavitham ayithe manam answer cheyakharledu
Cinema chudatam chudakapovadam vyakth
gatham.Ntr communist bhaVala rachaethalanu petti teesina cinimalu kowravulu kanudu goppa ga teestaru.Vyasabharayam aadharam ga chudali.Mahabharatam muulagramdham prakaramu chuste vakrikarinchina cinimalu elaage chuupistaru.Dharmame gelustundi.
మూవీ సగంలో వచ్చేసాను. బోరింగ్ 🤔
అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. లేని సౌర్యాన్ని పలికి యుద్ధానికి నాంది పలికినవాడు కర్ణుడు. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.
Arjun my hero
Waste because dhanam okati e rojulo avarakiana upaga padutundi aha gunani nuvu hero ayeina karna nuncha nerchukogalvu ok
@@anirudhkoushikrachakonda2056😂
TQ guruvugaru na manasulo mata mi matallo vintunnanu
గొప్పగా ఉంది
Excellant clarity guru garu!!Kalki movie misguided movie, that is not based on Mahabharatam!!!
Chala baga chepparu. Kalki movie chusamu. Ento badhaga anipinchindi. Kalki movie purtiga oka commercial . Mana itihasanni pichchiga bhayankaranga ketchup laga chesi paresaru.
Mahabaratham teestanani antunna. Rajamouli. Garu vinali ee video dayachesi video baga spread cheyalani korukutunnanu danyawadalu. Guruvugaru
Asalu guruvula sahayam, sahakaaraalu lekundaa Mahabharatham touch cheyakoodadu
Correct ga chepparu sir
గురువు గారి కి నమస్కారము
💯
మహాభారతము ఎవరన్నా తీస్తే సినిమా ,
గురువు గారి కథ రచయత గా వుండి సినిమా తీస్తే బాగుంటది ,గురువు గారి కి సినిమా నేపథ్యం వుంది కదా అండి, అసలు విమర్శ లు లేకుండా మన పౌరాణికాలు వుంటే బాగుంటది ,అది
Before making mythological movies these Gurus like samavedam garu,chagantigaru,Garikapativaru ...They have thorough knowledge about these original Epics .. otherwise children who have no idea of these epics will be given wrong ideas about the characters
అత్యద్భుత విశ్లేషణ
యాంకర్ గారు సామవేదం గారు చెప్పింది అభిప్రాయం కాదు నిజం మీరు జాగ్రత్తగా మాట్లాడాలి plz
నమస్కారం గురువు గారు. సినిమాల వల్ల చెడ్డ వారిగా ఉత్తములు మిగిలి పోయే ప్రమాదం ఉంది. మనవారికి సినిమా వేదం. వినే ఓపిక, చదివే ఓపిక అసలు లేదు. సీరియల్స్, సినిమాలు, మూర్ఖంగా పూజలు చేయడం తెలుసు. బుర్రలకు బూజు పట్టింది. మీ లాంటి గురువుల వల్ల కొంతమంది అయినా తెలుసుకుంటున్నారు. నిజాలన్నీ సినిమా రూపంలో కానీ, సీరియల్ రూపం లో కానీ ఎవరైనా తీసి పుణ్యం కట్టుకోండి. అప్పుడు అవి చూసి కొంతమంది అయినా బాగుపడతారు.
కర్ణుడు గొప్పవిలుకాడు, వీరుడు… కాని అర్జునుని ఎదుర్కొని నిలవలే డు…సూర్యో పా సనపరుడు, ఉదయకాలములో , అడిగినవ్యక్తికి , దానము చేసేవాడు .. దుర్యోధనుడు తన దురాశ తో పాండవుల మీద పెంచుకున్న, అసూయా ద్వేషాలతో అర్జునుకి సమఉజ్జీ గా ఉంటాడని , అంగరాజ్యాభిషేకమనే , ప్రలోభానికి ….🤝
Both are great
Right guruvugaru
Our Guruvugaru well said in detailed.
Guruvu gariki padaabhivandanam.
బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ "గారు" అని పలకాలి నోటికొచ్చినట్లు వాగకూడదు.. ఎవడో ఈ యాంకర్ , ప్రశ్నలు కూడా చాలా దురుసుగా అడుగుతున్న అప్రాచ్యుడు..
Arjuna ❤
Inka cinemalu teesi bharatanni apahasyam cheyaddu ippatiki teesinavi chalu
Cinema theater lo Mahabharatam scenes chusinapudu Nag Ashwin moham meedha laagi petti kottali anipinchindi
Well said Sir!
Sri gurubhyo namaha jai sree rama jai hanuman 🙏
Gurudeva 👌👌👌
సామవేదం షణ్ముఖశర్మ గారిది అభిప్రాయం కాదు అదే వాస్తవం
వారు వ్యాస మహర్షి భారతంలోని ఎది ఉందో అదే చెప్పారు వారు వారి సొంత ఉద్ధేశ్యం వెళ్లాడించలేదు అని గ్రహించవలెను
ARJUNA was a million times greater warrior than karna. Karna was a very cheap character in the Mahabharata times... JAI BHARAT🕉️ JAI SRI RAM🙏 JAI SRI KRISHNA🎉🎉🎉
అంత పెద్ద వారితో interview చేసే ముందు....గౌరవం తో...ఏకవచనం కాకుండా మాట్లాడితే anchor బాగుంటది...movie kosam...ఒక చిన్న question కి వారు ఇచ్చే వివరణ అద్భుతం...
మహాభారతంలో దుర్యోధనుడు, శకుని, కర్ణుడు పెద్ద విలన్లు. మిగిలిన బ్యాచ్, సైడ్ విలన్లు.
గురువుగారు చెప్పినదంతా అక్షరసత్యం.
పురాణాలను సినిమాగా తీయడానికి అర్హత ఉండాలి, ఎవడు పడితే వాడు సినిమాలు తీస్తున్నాడు, కల్కి సినిమా తీసిన వానికి కనీసం కామన్సెన్స్ లేదు, ఇలాంటి ఎదవలు ఎందుకు వస్తారో పురాణాలు జోలికి.
నిజమైన అర్హులు మాత్రమే పురాణాలను ఒక పద్ధతి ప్రకారం, సినిమా తీసే విధంగా, పార్లమెంటులో చట్టం తీసుకొస్తే బాగుంటుంది.
Guru garu..... Ilanti variki answer cheyyakandi. Please. Bhumi Inka ila undi ante meelanti vari valla Ney... Sri gurubhyonamaha:
Thanks to Big tv
శ్రీ మన్మహాభారతం పంచమవేదం.
Guruvugaru you are onesided....manchini chala teliviga cheduga marustunnaru....chirutha mana venta padithe manam parugulu pedatam,manaku telusu chirutha kante manam vegamga parigettalemani...enduku???adi oka prayatnam
🙏🏻🙏🏻🙏🏻chala chakkaga vivarincharu guruvugaru
🕉🚩🇮🇳🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
గురువు గారు ఇది ఎన్టీఆర్ పైత్యం. తను పోషించిన పాత్ర విలన్ అయిన హీరో గా చూపించేవాడు
Karna is one of the Great Warriers. Definitely he could have won against Arjuna but he is an unfortunate kid and he never be at Dharma side that's the reason he lost everything. God Krishna also said even I can NOT kill Karna and you (Arjuna) too. But his Fortune written something else. He forced himself to fell in a wrong hand, and he became on of the "Dustachatustayams". Please check this in Chaganti gari pravachanalu and Sadguru also
Guruvu garu🙏🙏🙏
కర్ణుడు అర్జునుడికి ఏమాత్రం సరిపోడు. ఈవిషయం మహాభారతం చెప్పినా కొంతమంది వినరు. ఖర్మరా బాబు 😁
S bro
Ee kalki movies series ga vastayantunnaru. Memu ika chudabovatam ledu.
True don't watch Kalki which is against Mahabharatam!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ క్లిప్పింగ్ లో చెప్పిందే మళ్ళీ మళ్ళీ పునరావృతం అయుంది adit చేసి lenght తగ్గించి అందరు చదివేటట్లు చేయండి
విషయం మంచిదే
Jai SHRIRAM
👏👏👏👏
Mana Sami from US GOOD Recording alochanee
But all what he speaks not at all perfect about karnudu
Cinima ... Entertainment Just..... Fictional ❤
Kalki ante amo ani vellam starwars and star trek serial kalici thisinatlundi asalu baledu naku
Oke chettu puvvulu konni devuni paadala daggaraki cheruthdi,konni vere daggaraki cheruthai ,both are great
No one is perfect..just enjoy ... Life is short
Dushtulaki sahayam chesadu anduke raninchaledu.
Inni years ga nadistunnakadhan ippudu vakranga chepptunnaru anta istamvachinatlu puranalami marchestunnaru vunnavi vunnatlugavunchani kalki cenema down cheyalani vimarsaluchestunnaru picture goppatanamu viluvalni accept cheyaru
Please listen to Sri Garikipati Narasimha Rao about the Great Karna and come to conclusion.
No after reading about Karna in Vyasa Mahabharata then come to conclusion
NTR hated Brahmin domination! So he made changes to Puranas. Like Ravana setting muhurtam to Rama invasion of Lanka is another example !
Anukuulathala madhya arjunudu, prathikulathalatho karnudu perigaru.. chinnappati nunchi karnuniki Srikrishnuni anugraham vundi vunte?????? How can we compare??? But finally both are great
Kalkaalam sodaraa
All script writers ,Directors must watch this video before making a mythological movie
Anchor’s way of asking questions to Guruji was not nice! He needs to learn and improve, “How to ask whom!!!
🙏🙏🙏
Karnudu ela goppavadu avuthaadu. Adharmam prakkana supportgaa vunnavaarandharu including Bheesmudu, dronudu etc., kuda adharmulvale pariganinchabaddaru like karna.
Karnudu shapagrasthudarjundu ki divam todu vunnadu
Karna was insulted by Panchali during swayamvaram. That's why he asked to remove her clothes.
Oh if a lady scolds you or insults you, that justifies making her naked ? Pity your wife, mother , sisters and daughters. This exactly is rapist mentality
Ippati Cinemas Vyaparam. Chusi bayataku vachchaka Songs kuda Marchipotham. Vyasa Bharatham 100% true. Ippati varu Books chadavatledu.
😮karnudu veerayodhudu aayanau kinchaparichakandi
Karna the CATALYST of Kurukshetra and requested Krishna to bless dying armies to get proud death status instead of handicap trouble in LIFE. Still the business minds knowingly encourage negativity for commercial purpose as the negative aspect attracts masses for getting quick and sure profit. Still such pictures deserve punishment of not getting National Awards & generally commercial films rarely gets such and though negative aspect I. Shankarabharanam story got awards as the poison used for public welfare and the funds properly utilised by Heroine to help Guruji in happy ending became special film of LIFE
Surya putrudu darmam thapani veerudu srekrushnudu saitamu guravinchina varu dharmadevate tanaokaganoka putrudu annarata
Suthuthudu means drivers of chariots
దానవీరశూరకర్ణ కి ఒక్క చిన్న మోసం జరిగింది శకుని మహారాజు ఒక్క అదృశ్య శక్తి అయిన అసుర శక్తి నుంచి కిరీటాన్ని చేసి ఇచ్చి కిరీటాన్ని పెట్టితే కర్ణుడు మోసం చేస్తున్నాడు అది తెలిసిన కర్ణుడి భార్యకి తెలుసు ఆ అసుర శక్తి కిరీటము అనేది అయినా అతను ఎంత చెప్పినా కర్ణుడు శకుని చేసిన మోసానికి ఆ కిరీటానికి అసుర శక్తి కిరీటం వచ్చి ఉంటుంది అసలు శక్తి కిరీటం ఇప్పటికీ ఉంటుంది ఎందుకంటే దానికి మరణం లేదు అది కృష్ణుడికి తెలిసినా ఎన్నోసార్లు కూడా కృష్ణుడు ఆ కిరీటం ఉన్నప్పుడు తనను దగ్గరకు వెళ్ళడు ఎందుకంటే కృష్ణుడికి ఆ కిరీటానికి కొద్దిగా భయంగా ఉంటుంది ఆ కిరీటం ఎటువంటిదంటే దాంట్లో ఉన్న మాణిక్యాల కానీ ఆ వజ్రాన్ని గాని ఆ కిరీటాన్ని ముట్టుకుంటే సర్వనాశనం అవుతుంది అదే మహాభారతంలో కర్ణుడికి మోసం తిరుతని లేకున్నా అప్పుడు తాను రారాజు దానవీరశూరకర్ణ అవుతాడు వేసుకుంటే మోసగాడు అవుతాడు ఇది
Karnudini arjunni yevaraiah polchi chudamannadhi? Krishnudi dialogue.dhaani gurinchi maatlaadi devuni paruvu theesthunnaaru kadha.Yuddharangam lo samujjile untaaru.arjunudu chanipoyi karnudu bathiki unte thata theesevaallu.kaani akkada jarigindhemiti mee churchalu yemiti? Yenth veerudiana modhati baananike avathalivaallu padipotharaa? Baanalu veyagaa veyagaa yevaru veerulanedhi thelusthundhi.krishnudu rathasaarathi yenni saarlu arjunni kaapadaadu.arjunukiki chetha kaaledhaa kadha yendhukante arjunni place lo inkevarunna bagavanthudu kaapadathaadu dharmam undhi kaabatti.veerulane kaapadaali ane concept krishnuniki ledhu.nenu arjuni side karnudi side cheppadam ledhu.bagavanthudiside maatlaaduthunna.karnudi bananiki power lekapothe arjunitho fight yendhuku?asalu dhuryodhanudu arjuni sama ujji ane kadha karnuni cheradheesedhi yendhuku? Karnudi veerathvam chuse kadha bhesshma krupacharyulanu nammakunda karnunni nammaadu dhuryodhanudu.mahabharatham valana manushulu yela undaalo yela undakudadhu cheputhundhi anthekaani heros villains kaadhu.100% cheddavaallu undaru alghe manchivaallu undaru situations batti behaviour untundhi.mundhu devunni nammandi.manam dharmangaa unte balamunna lekapoina kaapaduthaadu ani.oka weapon manchivaalltho unte result yemi untundho, cheddavaallatho unte result krishnudi thelusu kaabatti aa dhevuniki kuuda thappaledhu yuddhaaniki mundhu kaani yuddham lo krishnudu yem cheshaado yela arjuni kaapadaado thelusukunte artham avuthi.karnudu vesina banam ku theliyadhu adharmani.oka movie ni complete chudaledhu appude criticise.karnudi ki unna balammemiti,dhani venaka unna mahamahulu yevvaru anedhi thelusukondi.shapaalu unnantha maatraana okesaari kuppakulipodu. KARNUDI DHANASSU BAANALU DIVYA SHAKTHINI KALIGI UNNAAYI.LORD SHIVA VAADINA DHANASSU.DHAANIKI POWER UNDADHA???
content is good...but why u are .... repeating the same content 4 to 5 times in same video.....
Suhrud duytham
Whò is the guy whò says Karna is great compared to Arjuna. Never compare. They have their own valòurs but Dharma was òn Pandavas side. Thats it. Bhishma, Dròna were great too but òn wrong side and lost.
Bhishma, drona, karna veelamuguruni youdha niyamalaku virudhanga arjunudu champinadu adhi telusu kondi guru garu miru first
Karnudi character duryodhanudu cheratheesina tharuvatha athani meppu kosam thappulu chesadu
AA THUMB NAIL ENDI MAHABHARATHAM MUNDU RASARA CINEMA MUNDU THEESARA CINEMALU SATHANA DHARMANIKI DROHAM CHESTUNNAI ADE NIJAMANUKUNE AMAYAKA JANAALUNNARU
తమరు చెప్పిన విషయాలు బాగున్న ఎందుకో సమర్థనీయంగా అనిపించడం లేదు
మీరు పెద్దలు 🙏
సామవేదం వారు చెప్పినది మీరు భారతం చదివితే తెలుస్తుంది అలాంటి వాళ్ళు తప్పులు చెప్పరు
ఒకే video(59 నిముషములు)ను రెండు సార్లు కలిపి 2 గం. 20నిలు నిడివి పెంచి పెట్టడం అవసరమా? గురువుగారి మాటలు విని ధర్మం అర్ధం చేసుకోలేదా?
Pl do not touch epics puranas characters movie makers, misguiding misusing hindus and sanatanadharmas..all directors, we request Pl do not give negative impressions..
Mongolian Mythology , Chinese Mythology, Tibetan Mythology ...
Still some serial nibbis are supporting karna
Mana vallu anni cinemala rupam lo chepparu ippudu malli teeyadam enduku.
సినిమా నిడివి తగ్గట్టు గా రెండు గంటలకు పైన దానిమీద చర్చ !
Bhavyamyna interview
Dana Veera sur karna movie valana , karnudu goppavadani anukuntaru
Guruvugariki padabhivandanalu 🙏
Back to these low minded directors and producers .. mee kodukukali karna ani Peru pettu Kondi ooregandi .. rechipoi veerulani takkuva chesi movies teeyakandi
కల్కి vs భారతం అని చెప్పడమే పెద్ద తప్పు.
Nayakuluga chupincham ledhu adharama nethiki yekkina variki inko avakasam ichi varini dharma venta nadupudhamu anedhi story