కాలం జీవి శరీర మార్పలో వుహా తత్త్వ సాహిత్య రచవలలో వివరించారు తెలుసా! అతి ప్రాచీన వేదతత్త్వసాహిత్య రాచన గ్రంథాలు రామాయణం మరి మహాభారత వివర్ణలో జీవజాతుల శరీర వివర్ణలు వున్నావి కుంభకర్ణ శరీరం మరి అర్జుని శరీరం పోల్చడం జరిగింది హంపి కట్టడాలు పిరమిడ్ కట్టడాలు కాల వివర్ణలో వుంది. వాస్తవం×కల్పితం (వుహా/తత్త్వం) అంతేగా!
నువ్వు చెప్పేదంతా అబద్ధ దాని గురించి బైబిల్ లో ఉంది ఈజిప్ట్ ఫరో రాజు అని ఒకాయన ఉండేవాడు ఆయన నిర్మించాడు కొన్ని వేలమంది ఆయనతో బానిసలుగా ఉండేవారు వారితో అవి చేయించిన పనులు 100 సంవత్సరాలు క్రిందట బతికిన వాళ్లకు ఎంత బలం ఉండేది ఇప్పుడున్న వాళ్ళ కంటే అప్పట్లో 50% బలం ఎక్కువగా ఉండేది అలాంటిది నాలుగు వేల సంవత్సరాలు అంటే వాళ్లకు ఎంత బలం ఉండాలి వాళ్ళు ఎంత సింపుల్గా చేసి ఉండాలి అప్పట్లో మనుషులకి శక్తులు ఎక్కువగా ఉండేవి శరీరం కూడా చాలా పెద్దదిగా ఉండేది దాని వల్ల వాళ్లకు బలం ఎక్కువగా ఉండేది ఇప్పుడు మనం ఒక కేజీ అన్నంలో ఫైవ్ మెంబర్స్ తింటున్నాము ఒక వంద సంవత్సరాల క్రితం 45 కేజీల జొన్నలు ఒక పూటకి ఒక మనిషి తినేవాడు చాలా పెద్ద పెద్ద రాజులు కట్టించిన బావులు ఉండేవి ఒక్కొక్క రాయి 5,000 కేజీలు పదివేల కేజీలు ఉండేవి ఒక మనిషి దాన్ని కట్టడం జరిగింది 50 కేజీలు మనం మోయాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు అలా పిరమిడ్లు వాళ్లు కట్టారు అందులో అద్భుతం ఏముంది అప్పట్లో బలం ఉంది కాబట్టి కట్టారు చరిత్ర తెలుసుకోండి
భారతదేశ ప్రాచీన చరిత్ర గురించి కూడా ఇలాగే వివరించండి
😊
❤.
కాలం జీవి శరీర మార్పలో వుహా తత్త్వ సాహిత్య రచవలలో వివరించారు తెలుసా! అతి ప్రాచీన వేదతత్త్వసాహిత్య రాచన గ్రంథాలు రామాయణం మరి మహాభారత వివర్ణలో జీవజాతుల శరీర వివర్ణలు వున్నావి కుంభకర్ణ శరీరం మరి అర్జుని శరీరం పోల్చడం జరిగింది హంపి కట్టడాలు పిరమిడ్ కట్టడాలు కాల వివర్ణలో వుంది. వాస్తవం×కల్పితం (వుహా/తత్త్వం) అంతేగా!
👌👍💪🙏
Giza1:13.20 in bible revelation chapter 4:7 chadavandi,
Ox, human face, eagle, lion did you understand anyone
Yes pyramid chusi rasaru
A😅