కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఎవరు? | మహాభారతం VOLUME- 7 | Bheeshma Parvam | మహాభారతం in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఎవరు? | మహాభారతం VOLUME- 7 | Bheeshma Parvam | మహాభారతం in Telugu
    #mahabharatham #bheeshmaparvam #draupadi #srikrishna #telugufacts #telugu #facts #amazingfacts #mythology

КОМЕНТАРІ • 50

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 21 день тому +24

    Next episode తొందరగా పెట్టండి గురువు గారు

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 День тому +2

    ధర్మరాజుకి భీష్మ మరణరహశ్యం యుద్ధం 9వ రోజు కి గానీ తెలియలేదు.భీష్ముడే పాండవులకు శ్రీక్రృష్ణు ని సమక్షంలో తెలుసుకున్నాడు.

  • @raghavarao3642
    @raghavarao3642 День тому +1

    ముఖ్యంగా కఠ మండూక ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత... మహా భారతం రెండు పాదాల మీద ధర్మ దేవత నడిచే ద్వాపర యుగంలో జరిగింది. ఒంటి పాదం మీద కుంటే కలియుగ ధర్మాలకు వాటిని ముడిపెట్టకూడదు. ధర్మం కాలం,ప్రాకృతిక ధర్మములనంటి ఉంటుంది. ఈ సత్యాన్ని మరవకూడదు

  • @subbalakshmikalinadhabhotl2426

    భీష్ముడే తెలిపాడు.

  • @suryaprasadramoju2919
    @suryaprasadramoju2919 14 днів тому

    అపరాహ్నం కు బదులుగా అపహార్నం అని చెప్పారు

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 21 день тому +1

    సోదర సోదరీ మళ్లీ భాగం రావట్లేదు. ఒక భాగం ఐనా తరువాత మళ్లీ భాగం పెట్టారు ప్లీజ్ మేడం ❤❤❤❤❤

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 14 днів тому +1

    చాలా రోజులు అయింది తర్వాత భాగం రాలేదు ❤❤❤

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 19 годин тому

    చాలా రోజులుగా రాలేదు 8. వభాగం ప్లీజ్ పెట్టారు ❤❤❤

  • @vanapallisrinivas-zf3ed
    @vanapallisrinivas-zf3ed 14 днів тому +1

    మీ లాంటి వారి వల్ల చాలా మందికి ఈ రోజుల్లో మహా భారతం తెలుస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻

  • @honeyhr876
    @honeyhr876 21 день тому +2

    Well side madam. Kallaku kattinattu vivaram ga chepputunnaru.

  • @user-gw1cp1dr6l
    @user-gw1cp1dr6l 2 години тому

    అమ్మ మీరు సూపర్ 🙏

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 21 день тому +5

    Jai sri krishna 🕉️

  • @hayankarthikeya507
    @hayankarthikeya507 21 день тому +8

    Anna meru tesina Anni mahabharatham vedios nenu chusanu chala Baga explain chesaru neti taram pillalaki mahabharatam telusukovataniki manchinchi vedios chestunnaru

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 21 день тому +2

    Chala Rojulu Nuchi Waiting chestunna అండి

  • @chandrabadrisekharchandu6407
    @chandrabadrisekharchandu6407 21 день тому +3

    Nice

  • @ganeshvlogertelugu8791
    @ganeshvlogertelugu8791 2 години тому

    Next episode please guruvu garu

  • @hameedshaik5547
    @hameedshaik5547 21 годину тому

    I too want next episode

  • @shivateja5098
    @shivateja5098 21 день тому +1

    When will you upload

  • @ShivaniReddy-l5w
    @ShivaniReddy-l5w 21 день тому +1

    Please post the continuation video quickly andi 🙏

  • @arprasad9
    @arprasad9 21 день тому +1

    Excellent