The Saint and the Scientist | Swamy Jnanananda | సన్యాసి, సైంటిస్టు | స్వామి జ్ఞానానంద

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #KiranPrabha #SwamyJnanananda #AndhraUniversity
    Swami Jnanananda born as Bhupathiraju Lakshminarasimha Raju (5 December 1896 - 21 September 1969) was an Indian Yogi and Nuclear Physicist. Swami Jnanananda happens to be one of the first greats to have lived on this land. His life sketch is quite amazing. He left home at the age of 21 years. He toured many places near and around Himalayas doing meditation. He became a Sanyasi as a disciple of Swamy Purnananda. Changed his name to Swamy Jananananda. At the age of 31 years he left for Europe to get his philosophical book printed. His life took a new turn during that journey. He became interested in Nuclear Physics and did his courses in that subject. He did remarkable experiments in Nuclear Physics in Germany, Czechoslovakia, London, USA. After returning to India he worked as a assistant director of National Physical Laboratories and then as head of the department of Nuclear Physics Department, Andhra University. Through out his life he has been a Sanyasi and at the same time Scientist.. Don't miss this gripping narration of his life story by KiranPrabha.

КОМЕНТАРІ • 604

  • @KoumudiKiranprabha
    @KoumudiKiranprabha  2 роки тому +166

    స్వామి జ్ఞానానందగారి భార్యగారి గురించిన వివరాలు చెప్పి ఉండాల్సింది అని చాలా మంది అడిగారు. దీనికి సమాధానంగా - క్రింది కామెంట్స్ లో ఒక అభిమాని ఇచ్చిన సమాచారాన్ని యదాతథంగా ఇక్కడ కాపీ చేస్తున్నాను..
    ---------------------------
    Subhadra Kanumuri
    14 hours ago
    -------------------
    Sir she is my father grandmother sister, she stayed in our house at Rajupalem (Mummidivaram) after he passed away, while his day’s at vizag she stayed with him till his last days. As my father say their relationship is not like wife and husband he treated her like mother.

    • @kanipakamgiriprasad1631
      @kanipakamgiriprasad1631 2 роки тому +3

      Very great full to you sir

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 роки тому +4

      YES,YOGI KADHA!

    • @nagabhushanampakam3439
      @nagabhushanampakam3439 2 роки тому +4

      భార్యలో తల్లిని చూసిన ఆయన గొప్ప యోగీశ్వరుడు. నిజంగా వారి జీవితం ఎంతో స్పూర్తిదాయకం...

    • @kkddevi5680
      @kkddevi5680 2 роки тому +4

      We are all Thanksgiving to Kiran praha talk show vandanamulu

    • @saisuseela4667
      @saisuseela4667 2 роки тому +2

      Oooo nijamaa sir merye oka mata chyppivundalsindi sir

  • @kcprasad5590
    @kcprasad5590 2 роки тому +53

    I met Swamiji in 1961 when I became a student in Nuclear physics department. I still remember his first words to me. He used to take me to his ashram in the evenings. With his guidance I came to United States in 1966 and became a Nuclear Engineer. Thank you very much for telling all the world his life history. Only small correction, the Nuclear Physics department moved to its own Building even before 1961 I joined as a student there, not 1964 as stated in the commentary.

    • @AnilKumar-ro6dz
      @AnilKumar-ro6dz Рік тому +6

      You are blessed to have such a great guruji.

    • @nagalakshmisripada
      @nagalakshmisripada Рік тому +1

      Thank u for ur wonder ful video good narration tq sir

    • @jagadeeshd1180
      @jagadeeshd1180 Рік тому

      Thanks for sharing your experience with Swamy ji..

    • @divyasri2962
      @divyasri2962 9 місяців тому

      Good evening Sir
      Nenu present vizag andhra university lo nuclear physics chaduvutunna, join ayyi 2 months ayyindi, ikkada ki vachina daggara nunchi swami jnanananda gari gurinchi telusukovali anipistundi, miru naku chepthara sir

    • @velagapudivrkhgslnprasad7939
      @velagapudivrkhgslnprasad7939 3 місяці тому

      Very very excellent information, Sir.

  • @sudhamanin8155
    @sudhamanin8155 2 роки тому +6

    కిరణ్ ప్రభగారు! మన తెలుగు వ్యక్తి ఇంత గొప్పవాడై విలసిల్లినా మనవాడి గురించి మనమే తెలుసుకోలేని అలసత్వం మనది! ఆయన మరొక ప్రాంతంలో పుట్టివుంటే....నెత్తినపెట్టుకుని వుండేవారు. ఆలస్యంగానైనా ఒక మహనీయుని గురించి తెలుసుకున్నాం! స్వామి జ్ఞానానందులకు నమోవాకములు!!

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 2 роки тому +70

    కిరణ్ ప్రభ గారికి...
    హృదయపూర్వక ధన్యవాదములు...
    గొప్ప వ్యక్తుల చరిత్రలు మాకు
    అందించినందుకు ...
    మీకు పాదాభి వందనములు

  • @mythoughtsanddreams1684
    @mythoughtsanddreams1684 2 роки тому +25

    నా జీవితం లో ఇటువంటి అద్భుతమైన జీవిత చరిత్ర వినలేదు ,కనలేదు.. మా లాంటి యువకులకు ఎంతో ఆదర్శం..మీరు ఆ మహాత్ముని చరిత్ర వర్ణించే విధానం , వింటుంటే ఆ సమయం అంతా మనసులో ఒక్క ఆలోచన లేకుండా అంత నిర్మలం గా ఉంది.. ఆ మహాత్ముని దివ్యమైన దీవెనలు నా జీవితం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఒక్క క్షణం నేను కూడా అలా అయితే బాగుండు అనిపించింది...మీకు హృదయ పూర్వక నమస్కారాలు..

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 2 роки тому +15

    కిరణ్ ప్రభ గారికి నమస్కారములు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు గారు జ్ఞానానంద స్వామి గారి గురించి అన్ని విషయాలు చెప్పినారు చాలా ఆనందం కృతజ్ఞతలు అండి🙏🙏🙏

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому +7

    "అనుకోని సంఘటనల సమ్మేళనమే.. జీవితం" ఆ మహానుభావుడి.. ప్రతి ఫోటోలోనూ.. వైరాగ్యపుఛ్ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..!! పెళ్లి చేసిన ఆయన తండ్రి.. తన కోడలు జీవితం గురించి ఏమి చేశారో.. అని ఓ సందేహం ఉండిపోయింది..!! ఆ రోజుల్లో.. ఆ తల్లి ఎలా జీవితాన్ని గడిపిందో కదా.. ప్చ్..!!
    మీ విషయ సేకరణ, విశ్లేషణ, వివరణ.. అనితరసాధ్యం..!! 👌👌

  • @PrAgNyA29
    @PrAgNyA29 2 роки тому +3

    ధన్యవాదాలు కిరణ్ ప్రభగారు. స్వామి జ్ఞానానంద్ గారి 'పూర్ణ సూత్రాలను' ఎం.ఏ. యోగా సిలబస్ లో చేర్చే ప్రయత్నం చేసాను. బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో ఎజెండాగా నమోదు చేయించి సిలబస్ లో పొందుపరచడానికి సుగనమైనదనే చెప్పాలి. ఇది నా వొంతు కృషి.

  • @dr.barlankaravikumar9371
    @dr.barlankaravikumar9371 2 роки тому +33

    I have studied in Nuclear Physics dept in Andhra university, founded by Swamiji. Excellent narration Sir, Thank you very much for bringing Swamiji's history and works to the general public🙏

  • @saratrao4234
    @saratrao4234 2 роки тому +7

    చాలా గొప్ప విషయాలు చెప్పరండీ కిరణ్ ప్రభ గారూ. నేను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివేరొజులలొ 1965,66 ల లో వారిని చూసే భాగ్యం కలిగింది. కాషాయవస్త్రాలలో శాస్త్రవేత్త గారని విచిత్రంగా,గొప్పగా చెప్పుకొనేవారు విద్యార్థులు.

  • @ramaprasad9010
    @ramaprasad9010 Рік тому +5

    స్వామి జ్ఞ్యానానంద వారి గురుంచి మీ వివరణ ఒక పక్క ఉత్తేజితం కల్గిస్తూ కళ్లు చమర్చేలా చేశాయి.
    ధన్యవాదములు

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 роки тому +19

    విభిన్న కోణాల్లో జ్ఞానసముపార్జన చేసిన స్వామి జ్ఞానానంద జీవితాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    • @nirmalamadarapu1993
      @nirmalamadarapu1993 2 роки тому +2

      జీవితం లో ఏన్ని విచిత్ర మలుపులు వుంటాయో స్వామి జ్ఞానానంద గారి చరిత్ర ఒక నిదర్శనం

    • @lakshmareddy9984
      @lakshmareddy9984 2 роки тому

      I find no words to express my appreciation to your narration about Dr Swami Jnananda. I was his student in 1964 to 1966. I repent to learn details from you about my own professor Kirangaru . I reslised today only that i lost a wonderful oppertunity to serve that great spiritual scientist.
      My sincere thanks in person kirangaru.
      mlreddy M.sc. (nuc phy) 1966 batch from A U

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 2 роки тому +18

    కిరణ్ ప్రభ గారు మీ విషయ సేకరణకు ధన్య వాదాలు,

  • @helpngo6558
    @helpngo6558 2 роки тому +12

    నా చిన్నతనంలో 20 సంవత్సరాలక్రితం స్వామి జ్ఞానానంద గురించి ఒక పుస్తకంలో చదివాను నన్ను ఎంతో ప్రభావితం చేసింది ఆ పుస్తకం మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా తెలుసుకోవటం ఆనందంగా వుంది మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.

  • @bvsraju5200
    @bvsraju5200 2 роки тому +6

    చాలా బాగుంది సార్ మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మా father name కూడా భూపతిరాజు లక్ష్మి నరసింహ రాజు. జిన్నూరు.జన్మ ధన్యం.

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 2 роки тому +33

    ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు ,
    వారి శిష్యులు శ్రీ స్వామి ప్రణవనంద గారి గురించి కూడా శ్రోతలకు తెలియచేయ గలరు.

  • @thavitirajukantubhukta8567
    @thavitirajukantubhukta8567 2 роки тому +33

    🙏ధన్యవాదములు కిరణ్ గారు.... ఈ రోజు అతిముఖ్యమైన రోజు నా జీవితంలో నాలో వున్నా ఎన్నో సందేహలకు సమాధానం దొరికింది వారి జీవితం ద్వారా, అలాగే మీరు నారేషన్ చేసే విధానం మిరిచ్చే ముగింపు కూడా చాలాబాగుంది. 🙏🙏🙏

    • @sadashivareddy2305
      @sadashivareddy2305 2 роки тому +3

      Thanks Kiran Prabha garu for very good presentation of life of a great Swamy and Scientist.

  • @sadgurucharan
    @sadgurucharan 2 роки тому +6

    Excellent subject, script, narration and presentation. Hats off.
    ఆయన నిష్క్రమించిన ఘట్టం వచ్చేటప్పటికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంతకాలం వారి గురించి తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషంగానూ, ఆయన తెలుగువారు అయినందుకు గర్వంగానూ ఉంది. కిరణ్ ప్రభకు అనేక అనేక ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫునుండి సరియైన గుర్తింపు, ప్రచారం కల్పిస్తే బాగుంటుంది. ఇలాంటి వారి జీవిత చరిత్ర స్కూల్ సిలబస్‌లో నాన్ డీటెయిల్స్ టెక్స్ట్ లో ఉండాలి.

  • @rajuknr3343
    @rajuknr3343 2 роки тому +5

    కిరణ్ ప్రభ గారు🙏🙏
    ఇంత గొప్ప వ్యక్తి గురించి నాకు మొదటి సారి మీ ద్వారా తెలిసినఅందుకు సర్వదా కృతజ్నడను,
    అలాగే ఇన్నేళ్లు గా ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి
    తెలియ రానందుకు సిగ్గు పడుతున్నాను.

  • @raonadiminti8809
    @raonadiminti8809 2 роки тому +14

    శ్రీ కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు.
    మంచి సందేశాత్మకము మరియు ప్రేరణాత్మకమైన డాక్టర్ స్వామి జ్ఞానానంద గారి జీవితచరిత్ర తెలుసుకొనడం అణుశక్తి విభాగం లో పనిచేస్తున్న నాకు ఆనందంగా ఉంది. మరొక్కసారి ధన్యవాదములు.

  • @520srikanth
    @520srikanth Рік тому +4

    my house is beside of swamiji house in goraganamudi village. They have so many trusts and helping so many people .and every year we celebrate his birthday grandly in our village

  • @parameswarrao3900
    @parameswarrao3900 2 роки тому +7

    స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కిరణ్ ప్రభ గారి ఉపన్యాసాలు. చాలా విలువైన సమా చరం అందంచేస్తు ఉంటారు. ధన్యవాదములు.
    ఇలాంటి ఉపన్యాసాలు ఇప్పుడున్న యువకులను ఆకర్షించి ప్రేరేపించే విధంగా చేయగలిగితే ఈ భారత వని పులకిస్తుంది నమస్తే

  • @lakshminarayanavunnava2681
    @lakshminarayanavunnava2681 2 роки тому +2

    తెలుగువారిలోని ఎంతో.మంది మహానుభావులను ఎంతో శ్రమకోర్చి నేటి తరానికి అందచేస్తున్న మీకు ధన్యవాదములు💐💐💐💐.
    .నేటి ప్రధాన మీడియా కేవలం కొంతమందినే తెలుగువారికి ప్రతీకగా ప్రమోట్ చేస్తున్న తరుణంలో, ఇలాంటి తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా వ్యాప్తిచేసిన, నేటి ప్రధాన మీడియా దుర్నీతిలో మరుగున పడిపోయిన మన తెలుగు మహాపురుషుల గురించి తెలుస్కున్నప్పడు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది.

  • @jayab3049
    @jayab3049 2 роки тому +2

    ఎందరో మహానుభావులు అందులో వున్న వీరికీ వందనాలు.గొరగనమూడి నుండి మొదలిడిన వీరి ప్రయాణం ఆద్యంతం పరమాద్భుతం.కారణజన్ములంతా ఇంతేనేమో.మానవుడెలా మహనీయుడు గా మారగలడో వీరి జీవన గమనమే సూచిస్తుంది.వీరిలో ఆథ్యాత్మిక వైజ్ఞానిక స్పృహ గాఢంగా వున్న విలక్షణ బహుముఖ ప్రజ్ఞ పరమాద్భుతం.అవథూతలా బ్రమ్హజ్నానిగా తానే బ్రమ్హమైనాడు.భవభంధాతీతుడైనాడు. వీరి గురించి గతంలో చదివి ఆనందపడ్డాను.మీద్వారా నేడు పునః వీరి గాథామ్రృతం ఇలా ముముక్షువులకందడం ఎంతో ముదావహం.బొప్పరాజు సుబ్బరాజు.

  • @srinnj012
    @srinnj012 2 роки тому +32

    అధ్భుతం సార్ . మీ సేవలకు నమస్సులు !!

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 роки тому +2

      ధన్యవాదాలండీ..

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 2 роки тому

      @@KoumudiKiranprabha మనం బౌద్ద గ్రంధాలను కాపీ చేశామని వారి ఆరామాలు కూల్చివేశామని చరిత్ర కారులు రాసిన పుస్తకాలలో ఉంది దీని గురించి మీరేమంటారు

  • @subbalakshmi866
    @subbalakshmi866 Рік тому +1

    ❤ కిరణ్ ప్రభు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరో వివేకానందుడు మన తెలుగు భూమిపై జన్మిచారని తెలియదు. ఈ విశేష విషయం పై పరిశోధన చేసి అందరికి పంచిన మీకు కృతజ్ఞతలు.

  • @shanthaholla3316
    @shanthaholla3316 Рік тому +1

    Saint+researcher being a telugu man is a great man
    Which is not known to many. Thanks for bringing his life to us.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 2 роки тому +2

    ఈ వీడియో contentను మీరు present చేసిన తీరు స్పష్ఠంగా, అమోఘంగా ఉన్నది SIR..

  • @kpramilasastry2131
    @kpramilasastry2131 2 роки тому +36

    Thank you for your detailed exposition of Swami Jnananda's life. I have seen him personally while I was a student in Andhra University. My father was in close contact with him as the Diwan of Vizianagaram Raza at that time. It is gratifying to know that those people are remembered.

  • @svprasad8607
    @svprasad8607 2 роки тому +7

    అద్భుత మండి కిరణ్ ప్రభ గారు ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని అంతే అద్భుతంగా మా కళ్ళముందు నిలిపిన మీ అనితరసాధ్యమైన కృషికి ప్రతి చిన్న సంఘటనను పరిశోధించి మాకు అందించిన మీ శైలికి పాదాభివందనములు

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 2 роки тому +4

    కిరణ్ ప్రభ గారు ఇంత విశిస్టమైన మహానుభావుల గురించి విలువైన సమాచారం అందించారు.మరో యోగి ఆత్మ కథ తెలుసుకున్నాము.చాలా ,చాలా కృతజ్ఞతలు అండి.

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Рік тому +8

    Can’t thank you enough for a very enlightening inspiring story of an incredible Indian. An extraordinary man you have here!!!

  • @jayavaramprasad7983
    @jayavaramprasad7983 2 роки тому +22

    సార్.కిరణ్ ప్రభ గారు. మీకు శతకోటి వందనాలు.. ఎందుకంటే జ్ణాణనందస్వామి గురించి ఆయన చేసిన మాహత్కర్యక్రమములు వింటుంటే ఒళ్ళు జలదరించు చున్నది. మరి అంతకంటే మీరు సేకరించిన ఈ అనంత విషయములు ఇంకా చాలా అద్బుతమైన సేకరణ సార్. మరి మీరు నాకు జ్ణాణ దీపం సార్‌. మిమ్మల్ని ఒకసారి దర్శనం చేయాలని నా అభిలాష నా కోరిక తీరుతాయని ఆశిస్తున్నాను. సార్.??????

  • @venugopalm6997
    @venugopalm6997 2 роки тому +2

    మహా మనీషి మహర్షి విలక్షణ పురుషుని గురించి వివరంగా చెప్పారు .మీకు చాలా చాలా ధన్యవాదాలు. సమాజం నుండి ఎంతో గుంజుకొని అల్ప ముగా తిరిగి యిచ్చే స్వల్ప వ్యక్తుల ను గురించి కాక నిజమైన కథానాయకులను గురించి ప్రస్తావన చేయడం చాలా చాలా బాగుంది అభినందనీయం. గురుతర బాధ్యత నిర్వహించారు. సమాజానికి నిజమైన సేవ ఇది .మరింత మరింత సేవ చేసే అవకాశం మీకు దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ నమస్కారములతోవేణుగోపాల్

  • @pravallikae9151
    @pravallikae9151 2 роки тому +12

    One of the best biography I heard in times.
    An ideal and amazing life swami lived.
    A msg and model for present generation.
    He developed the will power at Himalayas.
    Applied the same on technology and proven that nothing impossible.
    Finally the journey from a sage to scientist.
    Feeling proud to be an Indian.
    You can see this only in India.

  • @mylavarapuvenkatarangaiah9352
    @mylavarapuvenkatarangaiah9352 Рік тому +1

    ఇంతటి గొప్ప మహనీయుని గురించి హృదయానికి హత్తుకునే విధంగా వివరించిన మీకు ధన్యవాదములు.

  • @lalithakumaridwadasi8639
    @lalithakumaridwadasi8639 Рік тому +1

    I saw prof .jnananada garu ..He is nucler physics professor .My uncle k .partha saradhi worked under his guidence . Thank you for the information .

  • @PeddiSambasivarao
    @PeddiSambasivarao 2 роки тому +7

    అద్బుత జీవితం- మహా అద్భుత వర్ణన. బహుళ అభినందనలు

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx 2 роки тому +21

    మీ పరిశీలనకు,పరిశోధన కు మా ధన్యవాదాలు

  • @challasatyanarayana8782
    @challasatyanarayana8782 2 роки тому +5

    Sir, నేటి యువతరానికి స్ఫూర్తి దాయకం మీ ప్రయత్నం, అభినందనీయం.మీ వీడియోల్లో అందమైన ఓ మైలురాయి.నిర్లిప్తంగా ఉన్న నా మనసుకు దివ్యౌషధం లా ఉత్తేజం కలుగుతుంది.ధన్యవాదములు సార్.

  • @bhaskararao4631
    @bhaskararao4631 2 роки тому +9

    Hats off kiron prabha garu. One of the best and thrilling program I ever heard in my 82 years. I had the good fortune of meeting Dr Gnananda in AUin 1962 and invite him to a children program in kirlampufi house. But only now I learnt about a great personality thank you your way of telling is gripping. Dr haskara rao

  • @rajeshpv6283
    @rajeshpv6283 2 роки тому +36

    Thank You Kiran Prabha Garu, Saint to Scientist, cannot imagine any one can do it. I cry for small things in life, nannu manishiga oka davalo peduthunnaru meru Kiranprabhagaru, mimmalni kalavali ani deveunnu prartistu, danyavadalu

    • @venkateswarlumente9077
      @venkateswarlumente9077 2 роки тому +1

      Thank you sir

    • @velagapudisudhakararao2384
      @velagapudisudhakararao2384 2 роки тому +3

      Kiran prabha garu
      Your commentary is great about a great swami scientist. I don't know till today such a great telugu person existed. Thank you very much.

    • @tsrkolluru
      @tsrkolluru 2 роки тому +3

      కిరణ్ ప్రభ గారు మీ విశ్లేషణ చక్కగా ఉంటుంది. తెలుగు వారిలో కూడా ఇలాంటి స్వామీజీ ఉన్నారని తెలిసి అదీ కూడా ఇంత విభిన్న తరహా స్వామీజీ ఉన్నారని చాలా గర్వంగా అనిపించింది. ధన్యవాదాలు

    • @medurikasiviswanatham6718
      @medurikasiviswanatham6718 2 роки тому

      Thank you Sir

    • @ramaiahsetty925
      @ramaiahsetty925 2 роки тому

      Unimaginable and guide to present and coming generations.
      Should be made text books for the benefit of our great nation and world

  • @sainagalakshmi7036
    @sainagalakshmi7036 2 роки тому +7

    I studied in Nuclear Physics dept in Andhra university, founded by Swamiji....but I didn't know his history at that time....thank you much for sharing a great man story

  • @jastinageswararao4024
    @jastinageswararao4024 2 роки тому +4

    Respected kiran prabha garu,I am a native of west godavari district of AP which happens to be the native place (district)of swamy Gnananada.Sir Iam also a postgraduate in Geophysics (Msc Tech)from Andhra University (1970-73).My department is adjacent to nuclear physics department and used to see the statue of swamyji frequently but not aware of his life history. Iam thrilled
    to know about his life history through your talk show.Thanks for your effort in bringing his life known to the Telugu people worldwide. Now there is a desire in me to visit his samadi of this great soul and I will do this in the near future.

  • @satyaprasad.vmallampalli6414
    @satyaprasad.vmallampalli6414 Рік тому +1

    చాలా అద్భుతమైన జీవితం కిరణ్ gaaru🙏🙏 చెప్పారు. Goose bumps వచ్చాయి మీ కధనం వింటువుంటే 🙏🙏 కానీ వారి కుటుంబం, జీవిత భాగస్వామి గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు.

  • @parvateeswararaolokanadham2153

    స్వామి జ్ఞానానంద్ గారి జీవితం, చరిత్ర తెలుసుకున్నాను. నా జన్మ తరించింది. ఈరోజు భారతావని లో ఎందరో మహానుభావులు జన్మించారు. వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. , అందరికీ వందనములు.🙏🙏🙏🌹🌹🌹

  • @nedunuri9
    @nedunuri9 2 роки тому +4

    Thank You Sir. 🙏ధన్యవాదములు కిరణ్ గారు.... ఈ రోజు అతిముఖ్యమైన రోజు నా జీవితంలో నాలో వున్నా ఎన్నో సందేహలకు సమాధానం దొరికింది వారి జీవితం ద్వారా, అలాగే మీరు నారేషన్ చేసే విధానం మిరిచ్చే ముగింపు కూడా చాలాబాగుంది. 🙏🙏🙏

  • @mkk7425
    @mkk7425 2 роки тому +19

    Sir your excellence. I bow before you.
    Ur creation + presentation is more than a the best movie/Netflix etc
    At 14:24 timing...it's awesome presentation sir.

    • @saikumar67
      @saikumar67 2 роки тому +1

      Great. నేను మొదటిసారి వింటున్నాను 🙏🙏🙏🙏

  • @nsrphysio
    @nsrphysio 2 роки тому +5

    Awesome inspirational life of Swamy, most of my time i wanted to Live like him, but it wasn't possible. Saint to Scientist for the Service of Nation👏👏👏👏👏👏👏

  • @tamadavenkatabhaskararao9340
    @tamadavenkatabhaskararao9340 2 роки тому +3

    Sir I have no words to explain to your speech and intelligence of participating in swami jyananda life thanks a lot

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 2 місяці тому

    ఎంత అద్భుతమైన ప్రస్తావన. ఇది కలా నిజమా ! చాలా గొప్ప వారిని గురించిన మీరు ఎన్నో వీడియోలు చేశారు. అది అంతా ఒక ఎత్తు ఇది ఒక్కటీ ఒక ఎత్తు. ధన్యవాదములు.

  • @swamikrishnananda9431
    @swamikrishnananda9431 2 роки тому +5

    మహానుభావులందరికి🌹👏🌹కేలుమొగ్గలు.
    *సుమనోహర సుందరశుభప్రభాతమ్*

  • @ramkrishnarajukalidindi740
    @ramkrishnarajukalidindi740 2 роки тому +1

    కిరణ్ ప్రభ గారు మీకు ధన్యవాదాలు స్వామి జ్ఞానానంద గురించి ఆధ్యాత్మికత ప్లస్ గొప్ప సైంటిస్ట్ ఎంతో మందికి గురువులైన పల్లెటూరు నుండి ప్రపంచం వైపు కి వెళ్ళిన భారతదేశం హిమాలయాల్లో ఏదో అతీతమైన శక్తి ఉంది నేటి యువతకు ఆదర్శం గా ఉంది జై భారత్ మాత

  • @chaituthebaba
    @chaituthebaba 2 роки тому +12

    This story needs to be known to world, maybe through cinema. Even we should have this added in history curriculum..

  • @padmajavinnakota4146
    @padmajavinnakota4146 2 роки тому

    కిరణ్ ప్రభ గారు
    మీ పరిశీలనా విధానము
    మీ వాక్చాతుర్యము
    మీ అనర్గళమైన ప్రనంగం
    మీ కంఠ మాధుర్యము
    ఎంత చెప్పినా మాకు మాటలు సరిపోవటము లేదండీ
    అద్భుతం
    అమోఘం

  • @akmand009
    @akmand009 2 роки тому +3

    ఇంతగొప్ప వ్యక్తిని పరిచయం చేసిన మిమ్మల్ని మెచ్చుకునేంత భాషా పరిజ్ఞానం నావద్ద లేదు. మన్నించాలి. ధన్యవాదాలు. నమస్కారం.🙏

  • @neerajaprasad7681
    @neerajaprasad7681 2 роки тому +1

    Chala baga chepparu,mee valla ilanti goppavalla gurunchi telusukontunnam ,thank u so much 🙏🙏🙏

  • @cab9197
    @cab9197 2 роки тому +6

    ఇలాంటి ఆణిముత్యాల్ని వెలికి తీసి మాకందించినందులకు ధన్యవాదాలండి కిరణ్ ప్రభ గారు 🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +1

    Sir Kiran prabha Garu mee ఆడియో విన్న తరువాత నేను గొరగమూడిసందర్శించాలని అనిపిస్తుంది వెళ్తాను..🙏🙏🙏🙏🙏

  • @pallababu9399
    @pallababu9399 2 роки тому +3

    Than Q Sir...Your voce , narration , and Screenplay excellent...In talk shows..
    Your service is remarkable..For telugu people.
    తెలుగువాడి అదృష్టం కిరణ్ ప్రభ talk shows...
    ఆధ్యాత్మిక యోగి ,శాస్త్రవేత్త జ్ఞాననంద్ గారి గురించి మీరు చెప్పిన విధానం అద్భుతం...
    మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది..
    ....... THANQ Sir ......
    ~ Palla Babu , Advocate , Visakhapatnam...A.P.

  • @srinivasakunchala252
    @srinivasakunchala252 2 роки тому +7

    Thank you Kiran garu for posting this. It's unfortunate even AP education board had no lesson on him. Our kids should be taught of eminent personalities like him.

  • @gopalakrishnav3930
    @gopalakrishnav3930 2 роки тому +7

    Very nice presentation.Our youth should know more about such great people.I read about him in Dr B.Rama Raju’s book
    ANDHRA YOGULU.You have given a wonderful description of his life and achievements.
    Thank you.All the best

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 2 роки тому +6

    Thanks kiranprabha garu for suchan excellent talk on a rare personality. I had the good fortune of seeing him several tiimes when I was a student in the university

    • @bathinaleela4718
      @bathinaleela4718 2 роки тому

      The talk show is very informative one.I felt that I am viewing Gnananandas cinema.sir you got the hidden history into lime light.Thank you for your research work.

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 2 роки тому +3

    Nice explanation.Really inspired...RP patnaik 's vedio has shown a path to Kiranprabha's talk shows...I am really glad and no words to write about these talkshows....My mind is now relaxing...Not in a negative thought.I am forwarding the shows tonu friends and children...Thanks to RP Patnaik and sincere thanks and respect to Kiran prabha garu....Keep on doing as many as possible....

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 2 роки тому +2

    ఈ జ్ఞానానంద జీవితచరిత్ర గూర్చి చాలా గొప్ప ప్రయత్నం చేసి,100% సఫలీకృతులయ్యారు గురువర్యా

  • @mallikarjunaanna1995
    @mallikarjunaanna1995 Рік тому +1

    నమస్కారం కిరణ్ ప్రభ sir. మీకు చాలా అభినందనలు. మీరు ఒక లెజెండ్.
    మీ టాక్ షో కోసము ఎదురు చూస్తూ వుంటాము.

  • @umanaid9408
    @umanaid9408 Рік тому

    కిరణ్ ప్రభ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము మనిషి ఆలోచనలు తమ సమస్యలతో రకరకాలుగా వ్యాకులత చెందినప్పుడు మీలాంటి వారి ద్వారా ఇలాంటి గొప్ప వారి విషయాలు జీవితమూ తెలుసుకున్నప్పుడు మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది అర్థమవుతుంది మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాము కిరణ్ ప్రభ గారు

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 2 роки тому +2

    Just now I heard your video sir. నాకస్సలు తెలియదు ఈమహానుభావుడి గురించి. Really wonderful anipinchindi. 👏 నేను S S L C 1969, లో మొగల్తూరు నుండి నరసాపురం వచ్చి (రోజూ) ఆ Taylor High ల్లోనే Public Exam రాశాను. పాస్ అయ్యాను.😊 పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి. 😔

    • @gamingwithangrybirds8257
      @gamingwithangrybirds8257 2 роки тому

      Amma appudu exam pattern ela undedhi, enduku pass percentage chala takkuvuga undhi, ippudu unnantha freedom appudu ledha leka inkemaina karanam valla pass percentage taggindha,

  • @bhaskararajuchiluvuri6954
    @bhaskararajuchiluvuri6954 2 роки тому +4

    Excellent presentation of great Saint and scientist. In my highschool days I heard about very little about him through my cousin brother and teacher. Thank you Very much Kiran Prabhu garu.

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla Рік тому

    అద్భుతమైన మీ ప్రసంగానికి ధన్యవాదాలు, మహోదయ!

  • @ganapatiram213
    @ganapatiram213 2 роки тому +4

    Sir,thank you so much for your efforts.This topic is very dear to me.My father used to hold him in high regard& narrate about him.He was a class mate of my father during some stage

  • @chandrasekharamuriti7272
    @chandrasekharamuriti7272 2 роки тому +1

    I think today is a good day for me. I heard about swamiji. But, I knew more about the saint scientist. Thanks for the information.

  • @krishnamurthynimmagadda1281
    @krishnamurthynimmagadda1281 2 роки тому +2

    Some times the ambition in science leads to aadhyatmikata. Science is known by logic. But knowing brahma Vidya is beyond logic. I am very much interested to know the full story of Dr. Swamy.
    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!

  • @usharani-cw4ok
    @usharani-cw4ok 2 роки тому +5

    Very much informative & as I seen his native place near bhimavaram but not known clear information ; thank you very much sir

  • @RameshBabu-wr9lg
    @RameshBabu-wr9lg 2 роки тому +3

    Thank you soo much Kiran garu, its really amazing, I am really thankful to you for posting such a great personality life journey

  • @balumedikonda
    @balumedikonda 2 роки тому +8

    సర్, మాకు ఆ భగవంతుడు ప్రసాదించిన అతి ముఖ్యమైన వరం మిమ్ములను తెలుగు బిడ్డగా ఈ గడ్డ మీదకి పంపడం... ఇది పొగడ్త కాదు
    మీరు ఒక అద్భుతం మీ సేకరణ , మీ పరిశోధన, మీ అంకితభావం మాటలకు మరియు ఊహలకు కూడా అందడం లేదు...

  • @UHDAM
    @UHDAM 2 роки тому +13

    Unbelievable
    Thanks a lot for introducing a great person to us Sir 🙏🏻🙏🏻

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +2

    స్వామి జ్ఞానానంద గురించి తెలీని విషయాలెన్నో తెలియజేసారు కిరణ్ ప్రభ గారూ. Thank you.
    ఆ మహానుభావుడికి 🙏

  • @harinarayanaraopillalamarr8246
    @harinarayanaraopillalamarr8246 2 роки тому +2

    Swamy GNANANANDA is great.
    And you are more greater,
    Without your audio, we would not get about him. Thank you kiran prabha garu.
    You are bringing laurals to our krishna district.

  • @prasadchetti
    @prasadchetti 4 місяці тому

    What an extraordinary personality. His philosophical and intellectual superiority is beyond words. Thank you so much, Kiran Garu @Kiran Prabha, for bringing this to us.

  • @Boppe
    @Boppe 2 роки тому +8

    మీకు శతకోటి సహస్ర వందనాలు🙏🙏🙏💐💐

  • @shreeramd.t8387
    @shreeramd.t8387 2 роки тому +1

    ఆహా, స్వామీ వారి గురించి చాల చక్కగ చెప్పారు చాల బాగుందండి. Excellent Presentation అండి.
    శ్రీరామ్ డి.టి ( From Bahrain)

  • @sriramnalam
    @sriramnalam 2 роки тому +4

    Sir, thank you very much for your interest, l am a friend of his sisya prof. K v Reddy garu of Nuclear physics at A U Campus and he used to tell about Shri gnananada garu.

  • @MANASASRAVANI
    @MANASASRAVANI 2 роки тому +2

    మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండీ కిరణ్ ప్రభ గారూ.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 10 місяців тому

    ❤❤❤❤❤ThankQ Sir ❤❤
    Kiran prabha garu మీ వివరణ ❤ఇంత చక్కగా ఉంది ❤ధన్యవాదాలు సార్ ❤❤❤❤

  • @bhaskarreddykatta8685
    @bhaskarreddykatta8685 2 роки тому +1

    Kiran Prabhu garu Chala Baga chepparu thank you

  • @ramakrishnaraouppaluri8464
    @ramakrishnaraouppaluri8464 2 роки тому +6

    I had the privilege to see Dr Gnanananda in Andhra university and also in Science congress in Roorkee. Thanks to Kiran Prabha for an excellent presentation.
    URKRao, formerly from BARC

  • @srinivasulureddych82
    @srinivasulureddych82 2 роки тому +8

    SIR, every one of the Telugu people is debted to YOU for this presentation. It is not exotioration to say that you are entitled to honour with Padma Vibushan🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @purnachandrarao9662
      @purnachandrarao9662 2 роки тому +1

      Srinivasa Reddy Garu, please listen MGR Series narrated by Kiran Prabha Garu. We can understand what a great narrator he is.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 роки тому

    నమస్కారం కిరణ్ ప్రభ గారు మీరు ఒక మహా ఆ వ్యక్తిని పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు ఇంతకు ముందు నీ యొక్క వాక్కులను కార్ల్ మార్క్స్ ద్వారా విని యున్నాను చాలా అద్భుతంగా వ్యవహరిస్తారు మీ పాదాభివందనాలు

  • @vijayalakshmichintalapati247

    గొప్ప మహామహుని గురించి అద్భుతం గా వివరించారు . మీకు అనేక ధన్యవాదములు sir . 🙏

  • @vasilijayadeva381
    @vasilijayadeva381 Рік тому +1

    We came to know about great intellectuals through your talk show. We are fortunate to listen to such unforgettable life histories...,🙏🙏🙏

  • @javvadivenkateswarababu
    @javvadivenkateswarababu Рік тому

    అద్బుతమైన ఒక గొప్ప యోగి, శాస్ర్తవేత్త గురించి తెలియజేసినందుకు కిరణ్ ప్రభ గారకి హృదయ పూర్వక కృతజ్ణతలు.🙏🙏🙏

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 2 роки тому +1

    Feel honoured ,lucky to know about,saint and scientist. He found God in science and science in God . Great personlity who was destined to search knowledge and divinity with soul. Kiran Prabhu gariki dhanyavadamulu for giving us opportunity to know about Sri Swami Jnanananda.

  • @rajeshwarbabbula8205
    @rajeshwarbabbula8205 2 роки тому +4

    Excellent sir, felt as if I have watched a Oskar winning movie. Unbelievable.Thank you Sir

  • @babjee100
    @babjee100 Рік тому

    గ్రేట్ సర్, మన మద్య ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఒకప్పుడు ఇంత మహోన్నత విలక్షన విలువలు కలిగిన మనిషి సంచరిచాడంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

  • @MegaSidster
    @MegaSidster 2 роки тому +2

    Good to know the biography of Swami Jnananda.A very rare contribution to our country, especially Telugu people.till now we never heard of him.It is to be ashamed.

  • @శ్రీరాధానివాస్

    చాలా చక్కగా స్వామి జ్ఞాననంద గారి గురించి వివరించి తెలియచెసెరు, మీరు ఇలాంటి సత్య జ్ఞాన స్వరూపుల గూరించి ఈ ప్రపంచనికి తెలియచెయ్యవలసిన పని ఉంది. ఎందుకంటే ఇపుడు ఉన్న పరిస్థితి లో యువతకి (వినేవారికి) చాలా చాలా అవసరం .
    ధన్యవాదలు🙏

  • @suryanarayanamurthymadduri2263
    @suryanarayanamurthymadduri2263 2 роки тому +1

    మీ వ్యాఖ్యానం అద్బుతం.శతకోటి నమస్కారములు.

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому +4

    Thanks andi Inta goppa manishi ni gurinchi chala mandi telugu vallaki teliyadu Ippatikaina text books lo oka lesson include cheste manchidi Once again hatss oof to you Expecting your programme on Dr KL Rao garu

    • @mmuralisai63
      @mmuralisai63 2 роки тому

      Dr K L Rao is an Engineering expert not a sage or ascetic practitioner like Swamy. Swamy Gnananda mastered Science and spirituality both and to stae they are different sides of the same coin of human life

  • @ccknaidu
    @ccknaidu 2 роки тому +3

    Thank you Kiran prabha garu for your great presentation of this great man.🙏. I take this opportunity to bring to your notice another great Scientist unknown to many of us SRI KOLACHALA SITARAMAYYA GARU from Krishna fist ,settled in USSR 1930s , Specialised in Lubricant technology, highly valued by Soviets for his contribution in Second World War .