సినిమాల్లో చూపించే డమ్మీ Airport ✈️ | Fake Airport Set | Ramoji Film City

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 128

  • @sunnyg3383
    @sunnyg3383 5 місяців тому +106

    నిజంగా భయ్య సినిమాల్లో ఎయిర్ పోర్ట్ కూడా సెట్ వేస్తారు అని నాకు ఇప్పటివరకు తెలీదు నిజంగా నాలో నేను నవ్వుకున్నాను సినిమా అంటేనే మాయాబజార్

    • @ysreddyysreddy-ul2it
      @ysreddyysreddy-ul2it 4 місяці тому +2

      Nuvvu Inka nayam,Naku european Streets kuda set vestarani theliyadu

    • @naveenbabu4020
      @naveenbabu4020 4 місяці тому +2

      All sets in ramoji film city

    • @prasad325
      @prasad325 4 місяці тому +3

      Railway station kooda😂😂

    • @rohan_yadav14
      @rohan_yadav14 4 місяці тому +1

      Avunu nenu kuda anukunna

  • @SRVLOGS1017
    @SRVLOGS1017 4 дні тому +1

    Nenu vellanu motham chusanu.... Super untadi..... Movies Anni shooting ikkadey jaruguthai

  • @akbarvalli6442
    @akbarvalli6442 4 місяці тому +20

    మన రాజకీయ నాయకుల కన్నా సినిమా వాళ్ళే నయం అనుకున్న ప్రాజెక్ట్లు అనుకున్న టైం కి కంప్లీట్ చేసేస్తారు😂😂😂😂😂😂

  • @villagevideos182
    @villagevideos182 4 місяці тому +12

    సినిమానే ఒక డమ్మీ.....😂😂😂😂 అందులో వాడే ప్రతి వస్తువు డమ్మీ😂😂😂 సినిమాలు నటించే వాళ్ళు కూడా ఒక డమ్మీ😂😂😂😂😂😂

  • @shankarsimha8239
    @shankarsimha8239 19 днів тому +4

    నేనింతే సినిమాలో రవితేజ గారు క్లియర్ గా చెప్పారు సినిమా గురించి

  • @gbr9615
    @gbr9615 5 місяців тому +2

    SUPER Vedio. రామోజీ ఫిల్మ్ స్టూడియో సూపర్. 👌👌👍👍🙏🙏

    • @udayroyce
      @udayroyce  5 місяців тому

      Thank You 🙏🏻

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 4 місяці тому +3

    నేను చార్ధామ్ యాత్రకు బెంగళూరు నుండి న్యూఢిల్లీకి మరియు డెహ్రాడూన్ వెల్లి చార్ధామ్ యాత్ర పూర్తి అయ్యాకా తిరుగు ప్రయాణంలో డెహ్రాడూన్ to న్యూఢిల్లీవచ్చి అక్కడినుండి కాశికి చేరాను. మరలా బెంగళూరుకు ప్లైట్ లో వచ్చాను ఒక్కసారి చార్ధామ్ యాత్రకు 5సార్లు విమానంలో ప్రయాణం చేయవలసి వస్తుంది బ్రదర్

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 5 місяців тому +5

    హాయ్ అన్న, నీను,మీ, వీడియో మొదటి సారి చూసాను చాలా బాగుంది, రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో కూడా చాలా బాగుంది, ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసాను, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️💙♥️

    • @udayroyce
      @udayroyce  5 місяців тому +1

      Thank you ❤️

    • @RamuRolla-d6o
      @RamuRolla-d6o 5 місяців тому

      @@udayroyce థాంక్స్ అన్న రీప్లే ఇచ్చినందుకు

  • @SRVLOGS1017
    @SRVLOGS1017 4 дні тому +1

    Nen ikkada chala enjy chesa bcz real ga chala nachindi

  • @YellapuNagababu
    @YellapuNagababu 4 місяці тому +2

    ❤WOW SUPER SUPER SAR 🙏🙏👌👌👍

  • @SdMunni-wi4dd
    @SdMunni-wi4dd 29 днів тому +2

    Super keep it up

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 3 місяці тому +2

    ❤rip రామోజీ గారూ miss you sir

  • @saivoggu196
    @saivoggu196 2 місяці тому +2

    నిజంగా నమ్మలేకపోతున్నాం భయ్యా నిజమే అనుకుంటాం సినిమాలోది నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కాను సినిమా అంతా మాయాబజార్ అన్నమాట భయ్యా

  • @maheshcvm1237
    @maheshcvm1237 5 місяців тому +10

    అన్న రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చుట్టూ కొలత ఎంత ఉంది' ఒక్క రోజులో తిరుగవచ్చ చూడొచ్చ అన్నా

    • @mdmahaboob6508
      @mdmahaboob6508 5 місяців тому +2

      ఒక రోజు సరిఫోదు అన్న

    • @NSJTECHENGINEERING
      @NSJTECHENGINEERING Місяць тому

      Aakraminchinchindi kooda kalupukuni yenta

  • @doondipyila1432
    @doondipyila1432 5 місяців тому +2

    Suoer Annayya ❤❤😊😊

  • @BasheerBasheer-f2c
    @BasheerBasheer-f2c 3 місяці тому +2

    హైదరాబాద్ టు మస్కట్ వచ్చింది తమ్ముడు

  • @లక్పతికలలు
    @లక్పతికలలు 3 місяці тому +2

    సూపర్

  • @pedipinapriyaraj
    @pedipinapriyaraj 3 місяці тому +4

    Na dream kuda bro life lo okkasaraina flight ekkali ani okkasaraina ekkuthanu

  • @thirukamalathinarapuomnama1106
    @thirukamalathinarapuomnama1106 4 місяці тому +8

    రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూడాలంటే ఎంట్రీ టికెట్ ఎంతుంటుంది బ్రో plz tell me 👍👍

  • @padminicookingchannel9987
    @padminicookingchannel9987 3 місяці тому

    Super ga vundi bro ninu valanu ramoji Film City super

  • @harimunna4725
    @harimunna4725 5 місяців тому +1

    Vimanam movie airport and set up chupettandii bro, all the best bro

  • @rushi1178
    @rushi1178 5 місяців тому +2

    Beautiful video brother

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 2 місяці тому +1

    Hi Uday, I love you very much for your personality with black beard and mustache,curling hairs and language I am waiting for your company.

  • @Anilkumar-s1414
    @Anilkumar-s1414 Місяць тому +5

    అది బస్సు అనుకున్నాడా ఫ్లైట్ అనుకున్నాడా టీవీ ఎలా పెట్టారు రా వాడు 😂😂

  • @KilaruDimpuSaivyshnavi
    @KilaruDimpuSaivyshnavi 5 місяців тому +23

    Bro hanuman movie location plz

  • @KKRHoney
    @KKRHoney 5 місяців тому +1

    Nezanga bro memu shock chuseee may6 vellamu.....o my God 😮😮😅😅😅

  • @dioloveofficial5797
    @dioloveofficial5797 3 місяці тому +11

    రామోజీ రావు గారు లేక పోయి ఉంటే. ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది అయ్యేది

  • @sajeevasravanthi-sk8oe
    @sajeevasravanthi-sk8oe 5 місяців тому +4

    సినిమాల లొ వున్నా ఎయిర్ పోర్ట్ డమ్మీ ది కాకుండా నిజమైనా ఎయిర్ పోర్ట్ వుంటుందా

  • @gurunagadeepak7207
    @gurunagadeepak7207 5 місяців тому +3

    Ekkada vuntaaru miru Hyderabad lo cheppandi.. nenu piluchukoni veltaa. flight lo veldaam

  • @shankarachari4457
    @shankarachari4457 5 місяців тому +2

    Super

  • @VinodKumarHere
    @VinodKumarHere 5 місяців тому

    Tq and Big Fan of u bro
    Go on..❤🎉

    • @udayroyce
      @udayroyce  5 місяців тому

      Thank you so much 🙂

  • @shatrughansinha596
    @shatrughansinha596 5 місяців тому +1

    అసలు సినిమా అంటేనే డమ్మీ...ఇంకా ప్లెయిన్ అంట...😂😂

  • @kramaraokrrao
    @kramaraokrrao Місяць тому

    Super super su😊😊😊😊😊

  • @kenguvavenkatesh7345
    @kenguvavenkatesh7345 4 місяці тому +2

    I travel flight journey in several times Sir

  • @kramaraokrrao
    @kramaraokrrao Місяць тому +1

    Super fine

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 5 місяців тому +1

    విమానం సెట్టింగ్ కూడా ఉంది

  • @suhasinisuhasini480
    @suhasinisuhasini480 5 місяців тому +1

    Hi bro nenu velivacha Chennai to Delhi Indigo 😊

  • @srivenkycreations0067
    @srivenkycreations0067 4 місяці тому +1

    నేను ఎక్కా బ్రో హైదారాబాద్ to విశాఖపట్నం

  • @indian.jaiindian
    @indian.jaiindian 4 місяці тому +4

    సినిమా అంటేనే ఒక డుబు

  • @ashokvolgs9035
    @ashokvolgs9035 5 місяців тому +1

    Bro ne videos super Anna I'm big fan of u bro

  • @bharathkumar2312
    @bharathkumar2312 5 місяців тому +1

    Bro dhamaka movie locations

  • @MahiPampana-hp7ev
    @MahiPampana-hp7ev Місяць тому +1

    Nenu akada film sity motham air port lo ani chusanu

  • @ManiSteeve
    @ManiSteeve 15 днів тому

    Brother Film City 2 or 3 days stay chesi oka chinna shortfilm thiskovacha
    Or Emaina restrictions untaya
    Evarkaina thelsi unte reply me plzzz

  • @krishnareddy2583
    @krishnareddy2583 4 місяці тому +2

    Real flight ekkalani eppatinunde anukuntunnanu. Meeru adrustavantulu

  • @Irfanblastervlogs.
    @Irfanblastervlogs. Місяць тому

    Entry fees for parson and visiting time and closed time

  • @harihararao6918
    @harihararao6918 5 місяців тому +2

    తమ్ముడూ విమానం ఎక్కడం పెద్ద బ్రహ్మాండం కాదుగా ఎందుకలా చెపుతున్నావు

    • @soundarya6178
      @soundarya6178 4 місяці тому

      Kadhu but money aithe undali kada flight lo vellali ante

  • @ravikalyanichannel8283
    @ravikalyanichannel8283 4 місяці тому +1

    Memu vekkamu😊

  • @atthegym6566
    @atthegym6566 5 місяців тому +1

    బ్రమ్మి డైలాగ్ on డైరెక్టర్స్ హమ్మా ఇంతకు తెగించారు రా 😂😂

  • @AnyLogicshere
    @AnyLogicshere День тому

    Goa vellu bahyya😂😂

  • @pramodhj8074
    @pramodhj8074 5 місяців тому +2

    Bus lo anni explain chesaka money adigara bro 😅

  • @rkkaruturi
    @rkkaruturi 5 місяців тому +1

    Love you man

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 4 місяці тому +1

    ఎక్కాను ప్రస్తుతం నేను కువైట్ నుంచి

  • @krakeshrake5768
    @krakeshrake5768 5 місяців тому +1

    Nenu pilot brother

  • @PraveenKumarKolaneedi
    @PraveenKumarKolaneedi 4 місяці тому

    I've already visited bro same real flight laa vundhi lopala kurchinte

  • @m.thirupathi143
    @m.thirupathi143 4 місяці тому

    Hi anna super

  • @ShivajiValavoju
    @ShivajiValavoju 4 місяці тому +4

    O ri ni idhendhaya idhi 😂

  • @Tinkumove
    @Tinkumove 4 місяці тому

    👌👌👌👌👌

  • @Aaxmansumar-u2c1s
    @Aaxmansumar-u2c1s 3 дні тому

    సినిమా హాల్ డమ్మీ రెడ్ ఫ్లవర్ పబ్లిక్ ఎయిర్‌పోర్ట్ 🤣

  • @kamalakarneerla2512
    @kamalakarneerla2512 5 місяців тому +3

    లోపల ఏం లేదు డొల్ల 😅😅😅

  • @harishharshaharshaharish3985
    @harishharshaharshaharish3985 3 місяці тому

    Flight la seats baguntayi

  • @KasikanakadurgaKasikanakadurga
    @KasikanakadurgaKasikanakadurga 4 місяці тому +3

    8Times ekkanu

  • @SwapnaYundugula
    @SwapnaYundugula 4 місяці тому +1

    Flight ✈️

  • @marrikirankumar4612
    @marrikirankumar4612 5 місяців тому +2

    Ramoji film City ticket price cost

  • @krishnakreddy680
    @krishnakreddy680 5 днів тому

    Nice 😊.

  • @MahiPampana-hp7ev
    @MahiPampana-hp7ev Місяць тому

    Nenu ywkki out off cuntry ki velanu

  • @chananthch
    @chananthch 4 місяці тому +1

    RIP ramoji

  • @k.jagadish2916
    @k.jagadish2916 5 місяців тому

    Shamshabad airport lo shootings jaaregepudu ninu chusa...

  • @DabbF-l2r
    @DabbF-l2r Місяць тому

    Neenu nenu premestunaa

  • @shaikparveen6750
    @shaikparveen6750 3 місяці тому

    Yees

  • @vibe9261
    @vibe9261 5 місяців тому +3

    Ne mouth lo nunchi shruti hussan name & salar tapa adi proper ga explain chyalekapotunav u need to improve u r blogs

    • @udayroyce
      @udayroyce  5 місяців тому

      Akkada recent ga ade trend undi kabatti cheppanu mastaru... Okay Cool thanks for suggesting I'll improve

  • @ShivareddyNomula
    @ShivareddyNomula 5 місяців тому +1

    నేను చూసిందే యెక్కింది

  • @Anjali-yb4sg
    @Anjali-yb4sg 5 місяців тому

    Hi bro

  • @madanmohan770
    @madanmohan770 3 місяці тому

    Poor people land ni kabja chesi kattaaru,,,,ramoji poyaadu gaani e film city ni theesukupokundaa poyaadu,,,

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 2 місяці тому

    Hi uday , I love you very much for your personality with black beard and mustache in white dress with blue designs.You are so handsome and sexy looking.

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 2 місяці тому

    Hi Uday, I love you very much for your personality with black beard and spectacles,mustache, you are so handsome and sexy.

  • @Jagadeesh-ip2tm
    @Jagadeesh-ip2tm 3 місяці тому

    Hi Uday, I love you very much for your personality with black beard and mustache.You put your address and phone number.

  • @rajshekar3676
    @rajshekar3676 4 місяці тому

    Nuvvu ticket tisava flight ki mosam emiti nee headinglo

  • @soumyarajamouli2624
    @soumyarajamouli2624 5 місяців тому +2

    Makepudo thelusule

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 4 місяці тому

    Lopala itlane vuntadi indigo flyte.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 4 місяці тому +2

    అంత మంచి సీట్లు ఉండవు

  • @viswanathareddyg3027
    @viswanathareddyg3027 4 місяці тому +4

    Ramoji Rao gaadu mamoolodu kadhu bhaiya
    Edhi emaina dhonga dabbutho ayina manchi studio kattadu musalodu 😊

    • @Rkv2024IND
      @Rkv2024IND 4 місяці тому +2

      రామోజీరావు ఎవ్వడిని మోసం చేసి సూట్ కేసు కంపెనీలు పెట్టి ఫిల్మ్ సిటీ కట్టలేదు, ప్రభుత్వం నుండి పైసా తీసుకోలేదు, అంతా బ్యాంక్ లోన్స్ .....సొంత డబ్బుతో కట్టుకున్నారు.... మూర్ఖంగా మాట్లాడవద్దు... రామోజీ ఫిల్మ్ సిటీ వలన 5000 మందికి పైగా బ్రతుకుతున్నారు. మొదటి తరిఖనే జీతం అది గవర్నమెంట్ నమ్స్ ప్రకారం ఇస్తారు. భారత్ లోని అన్ని రాష్ట్రాల యువత కళాకారులు పనిచేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వలన హైదరాబాద్ నగరంలో హార్డ్వేర్, పెయింట్స్, ప్లై వుడ్ షాప్స్ ..ఇలా ఎన్నో వ్యాపార సంస్థలు వృద్ధిలోకి వచ్చాయి... టూరిజం అబివృద్ధిలోకి వచ్చింది.

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 5 місяців тому +2

    Super

  • @seetharamnajaneyamukharjee3782
    @seetharamnajaneyamukharjee3782 5 місяців тому

    Super