Uday Royce
Uday Royce
  • 295
  • 113 382 856
ప్రేమికులకి తప్పకుండా పెళ్లి అయ్యే ఆలయం ❤️ | Love Marriage Temple | Hidimba Manali
రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా
Hidimba Devi Temple
Location 📍
Manali , Himachal Pradesh
ఈ ఆలయాన్ని 1553లో మహరాజా బహదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లి చూస్తే మేకలు, దున్నలు, జింకలు సహా అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి. జంతువుల బలి ఇక్కడ సాధారణంగా జరిగే ఆచారం. ముఖ్యంగా కొత్త పాలకులు వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా అనుసరిస్తుంటారు. ఇలాంటి ఆచారాలు హిందూ సంస్కృతిలో భాగమనే విషయం మీకు తెలుసు కదా. అయితే నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనూ మార్పు వస్తుంది.
ఈ ప్రదేశంలో హిందూ దేవత అయిన హిడింబ ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారు. హిందూ మత గ్రంధాల్లో ప్రముఖమైన మహాభారతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. అయితే రాత్రి వేళ అక్కడ కాపలాగా ఉన్న భీమున్ని చూసి హిడింబ ప్రేమలో పడుతుంది. తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది. అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. దీంతో హడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, కాబట్టి ఇక్కడ ఉన్నత కాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీముని కారణంగానే హడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అరిపించిన ఘటోత్కచుడి గురించి మీకు తెలిసే ఉంటుంది.
Hidimba temple mahabharatha story hidimba devi temple manali temples in india temples of india famous temples must visit temples temples near me temples himachal pradesh powerful temples hidimba temple story Hidimba temple telugu story hidimba temple movie shooting hidimba dhyan place
#hidimbatemple #manali #himachalpradesh #indiantravel #india #templesofindia #temple
Переглядів: 431

Відео

ఇండియాలో అతి పెద్ద సొరంగ మార్గం | Lake అంతా గడ్డ కట్టుకునిపోయింది | Atal Tunnel Leh - Manali Road
Переглядів 90816 годин тому
Hey Guys This is Uday Nenu LADAKH Trip Vesanu Through Bike Ride Ladakh Series lo Okko Video upload chesthanu Meeku Ardm ayyelaa LADAKH Series Day 7 ( Day 5th Footage Delete aipoindi ) Leh Ladakh to Manali Madyalo Sarchu Ane point daggara Stay chesam night Sarchu nundi Morning Start ayi Manali ki Vachesam Ladakh Trip End aipoindi Follow Me On Instagram : uday_royce?igsh=MWpiaTluYTZ...
లారీ లోయలో పడిపోయింది 😱| Most dangerous Road Journey | Leh to Manali
Переглядів 782День тому
Hey Guys This is Uday Nenu LADAKH Trip Vesanu Through Bike Ride Ladakh Series lo Okko Video upload chesthanu Meeku Ardm ayyelaa LADAKH Series Day 6 ( Day 5th Footage Delete aipoindi ) Leh Ladakh to Manali Madyalo Sarchu Ane point daggara Stay chesam Night Follow Me On Instagram : uday_royce?igsh=MWpiaTluYTZ1cGc2MQ For Promotions Mail : Uudaykumar556@gmail.com Leh ladakh to manali ...
Pangong Lake అందాలు | సగం చైనాలో సగం ఇండియాలో Lake ఉంటుంది
Переглядів 701День тому
Hey Guys This is Uday Nenu LADAKH Trip Vesanu Through Bike Ride Ladakh Series lo Okko Video upload chesthanu Meeku Ardm ayyelaa LADAKH Series Day 4 Nubra Valley to India Last Village Thang Follow Me On Instagram : uday_royce?igsh=MWpiaTluYTZ1cGc2MQ For Promotions Mail : Uudaykumar556@gmail.com Location : Pangong Lake 25 % Lake in India 🇮🇳 75% Lake in China 🇨🇳 Pangong lake view pan...
India Last Village కి వెళ్ళాను పక్కనే పాకిస్థాన్ ఉంది 😱 | Last Village Of India Thang
Переглядів 54614 днів тому
Hey Guys This is Uday Nenu LADAKH Trip Vesanu Through Bike Ride Ladakh Series lo Okko Video upload chesthanu Meeku Ardm ayyelaa LADAKH Series Day 4 Nubra Valley to India Last Village Thang Follow Me On Instagram : uday_royce?igsh=MWpiaTluYTZ1cGc2MQ For Promotions Mail : Uudaykumar556@gmail.com India last village india boarder village india last village thang pakistan near village ...
Dear Comrade మూవీ ఇక్కడే షూటింగ్ జరిగింది | Diskit Nubra Valley | Ladakh Series
Переглядів 77914 днів тому
Dear Comrade మూవీ ఇక్కడే షూటింగ్ జరిగింది | Diskit Nubra Valley | Ladakh Series
Indian Flag 🇮🇳 at 18000 ft Height | Khardung La Peak | Leh Ladakh - Nubra Valley Day - 3 (Part -1)
Переглядів 55421 день тому
Indian Flag 🇮🇳 at 18000 ft Height | Khardung La Peak | Leh Ladakh - Nubra Valley Day - 3 (Part -1)
Moon Land Of India 🇮🇳 Lamayuru | Sangam Point | Magnetic Hill | Ladakh Series Day -2 ( Part -2 )
Переглядів 79921 день тому
Moon Land Of India 🇮🇳 Lamayuru | Sangam Point | Magnetic Hill | Ladakh Series Day -2 ( Part -2 )
కల్కి సినిమాలో వాడిన Truck ఇదే | Kalki Movie Rebel Truck | Kalki 2898AD | Prabhas
Переглядів 120 тис.21 день тому
కల్కి సినిమాలో వాడిన Truck ఇదే | Kalki Movie Rebel Truck | Kalki 2898AD | Prabhas
కల్కి సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది | Kalki 2898 AD Movie Shoot Place | Perumallapadu Temple
Переглядів 69 тис.28 днів тому
కల్కి సినిమా ఇక్కడే షూటింగ్ జరిగింది | Kalki 2898 AD Movie Shoot Place | Perumallapadu Temple
12,000 అడుగుల ఎత్తులో సాహస యాత్ర | Day-2 Wakha to Leh Via Namikala & Fatula Pass | Ladakh Trip
Переглядів 703Місяць тому
12,000 అడుగుల ఎత్తులో సాహస యాత్ర | Day-2 Wakha to Leh Via Namikala & Fatula Pass | Ladakh Trip
India - Pakisthan War | Kaargil War Memorial | Ladakh Places to Visit
Переглядів 522Місяць тому
India - Pakisthan War | Kaargil War Memorial | Ladakh Places to Visit
25 ఏళ్లకే నా కల నెరవేరింది Hyderabad - Ladakh | Day 1 | Sonmarg to Wakha Via Zojila Pass
Переглядів 887Місяць тому
25 ఏళ్లకే నా కల నెరవేరింది Hyderabad - Ladakh | Day 1 | Sonmarg to Wakha Via Zojila Pass
అమర్‌నాథ్ యాత్ర ఇక్కడి నుండే Start అవుతుంది🙏🏻 | మధ్యలో లారీకి Accident అయింది😲| Ladakh Series
Переглядів 709Місяць тому
అమర్‌నాథ్ యాత్ర ఇక్కడి నుండే Start అవుతుంది🙏🏻 | మధ్యలో లారీకి Accident అయింది😲| Ladakh Series
కాశ్మీర్ లో తప్పకుండా చూడాల్సిన పురాతన శివాలయం | కాశ్మీర్ అందాలు | Shankaracharya Temple Kashmir
Переглядів 669Місяць тому
కాశ్మీర్ లో తప్పకుండా చూడాల్సిన పురాతన శివాలయం | కాశ్మీర్ అందాలు | Shankaracharya Temple Kashmir
కాశ్మీర్ : నీటి మీద తేలే అందమైన గ్రామం | దాల్ సరస్సు Dal Lake Kashmir | Boat Houses 🏘️
Переглядів 3 тис.Місяць тому
కాశ్మీర్ : నీటి మీద తేలే అందమైన గ్రామం | దాల్ సరస్సు Dal Lake Kashmir | Boat Houses 🏘️
హైదరాబాద్ నుండి కాశ్మీర్ వెళ్లాను | Hotel లో Scam అయ్యింది | First Time Flight Experience ✈️
Переглядів 1,5 тис.Місяць тому
హైదరాబాద్ నుండి కాశ్మీర్ వెళ్లాను | Hotel లో Scam అయ్యింది | First Time Flight Experience ✈️
తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు | Tirumala Full Tour | 120/- Tirumala Bus Tour Package 🙏🏻🙏🏻
Переглядів 7 тис.Місяць тому
తిరుమలలో చూడాల్సిన ప్రదేశాలు | Tirumala Full Tour | 120/- Tirumala Bus Tour Package 🙏🏻🙏🏻
దశావతారం సినిమాలో సముద్రంలో పడేసిన నిజమైన గోవిందరాజ స్వామి విగ్రహం ఇదే | Dasavataram Real Idol
Переглядів 7 тис.2 місяці тому
దశావతారం సినిమాలో సముద్రంలో పడేసిన నిజమైన గోవిందరాజ స్వామి విగ్రహం ఇదే | Dasavataram Real Idol
సంవత్సరం తర్వాత వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎలా ఉంది ? | Hyderabad-Tirupati | Veg 🍆 NonVeg 🍗 తినొచ్చు
Переглядів 3,4 тис.2 місяці тому
సంవత్సరం తర్వాత వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎలా ఉంది ? | Hyderabad-Tirupati | Veg 🍆 NonVeg 🍗 తినొచ్చు
గంగమ్మ తల్లి జాతర | పచ్చి బూతులు తిడతారు| Pushpa Movie Tirupati Gangamma Jatara | Allu Arjun
Переглядів 9 тис.2 місяці тому
గంగమ్మ తల్లి జాతర | పచ్చి బూతులు తిడతారు| Pushpa Movie Tirupati Gangamma Jatara | Allu Arjun
సినిమాల్లో చూపించే డమ్మీ రైల్వే స్టేషన్ 🚂 | Fake Railway Station Set | Ramoji Film City | Hyderabad
Переглядів 193 тис.2 місяці тому
సినిమాల్లో చూపించే డమ్మీ రైల్వే స్టేషన్ 🚂 | Fake Railway Station Set | Ramoji Film City | Hyderabad
సురేంద్రపురి మొత్తం చూద్దాం రండి | భూమి మీద ఉన్న అద్భుతం | Surendrapuri Full Tour | Yadadri
Переглядів 456 тис.2 місяці тому
సురేంద్రపురి మొత్తం చూద్దాం రండి | భూమి మీద ఉన్న అద్భుతం | Surendrapuri Full Tour | Yadadri
సినిమాల్లో చూపించే డమ్మీ Airport ✈️ | Fake Airport Set | Ramoji Film City
Переглядів 557 тис.2 місяці тому
సినిమాల్లో చూపించే డమ్మీ Airport ✈️ | Fake Airport Set | Ramoji Film City
రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూద్దాం రండి | Ramoji Film City Full Video Tour | Hyderabad
Переглядів 362 тис.2 місяці тому
రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూద్దాం రండి | Ramoji Film City Full Video Tour | Hyderabad
బాహుబలి సినిమా మొత్తం ఇక్కడే తీసారు| Bahuali Set Tour| Bahubali Shoot Location | Ramoji Film City
Переглядів 74 тис.2 місяці тому
బాహుబలి సినిమా మొత్తం ఇక్కడే తీసారు| Bahuali Set Tour| Bahubali Shoot Location | Ramoji Film City
Chandramukhi Palace 🏠 | Chandramukhi Mahal Set | Ramoji Film City | Hyderabad
Переглядів 39 тис.2 місяці тому
Chandramukhi Palace 🏠 | Chandramukhi Mahal Set | Ramoji Film City | Hyderabad
భారతదేశంలోనే అరుదైన రామాలయం | రాముడి అన్నదమ్ములు వాళ్ళ భార్యలు ఒకే గుడిలో అంటారు 🚩
Переглядів 1,7 тис.3 місяці тому
భారతదేశంలోనే అరుదైన రామాలయం | రాముడి అన్నదమ్ములు వాళ్ళ భార్యలు ఒకే గుడిలో అంటారు 🚩
Family Star Movie Shoot Locations | Vijay Devarakonda | Mrunal Thakur | Family Star
Переглядів 3,8 тис.3 місяці тому
Family Star Movie Shoot Locations | Vijay Devarakonda | Mrunal Thakur | Family Star
DJ Tillu Shoot Locations | Tillu Square Shoot Locations 🏡
Переглядів 14 тис.3 місяці тому
DJ Tillu Shoot Locations | Tillu Square Shoot Locations 🏡

КОМЕНТАРІ