వేలల్లో సినిమాలు తీసి... నిజ జీవితం లో, ఇంత సింపుల్ గా వున్నారు... మీకు జోహార్లు.... మా పాదాభివందనం.. ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ లు వారిని అప్పుడప్పుడు మందలిస్తే చాలు వారి ఆనందం రెట్టింపు అవుతుంది..
ఏచూరి గారికి మైక్ మంచిగా పెట్టలేదు ఏచూరి గారి ముఖాన్ని సరిగా చూపించలేక పోయారు ఏం వీడియో గ్రాఫర్ వయ్యా నెక్స్ట్ వీడియోలోనైనా సరిగా చూపించండి సుమన్ TV వారికి ధన్యవాదాలు ఎందుకంటే చిన్న మరియు పెద్ద కళాకారులను టాలెంట్ ఉండికూడా బయటికి రానివారిని గూడా వెతికి మరీ ఇంటర్వ్యూ చేస్తారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదో ఒక రకంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆదుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ వయసులో కూడా ఎవ్వరూ నిజాలు చెప్పుకోలేరు. వారి మాటల వలన ఇంతకు ముందు వున్న వైభవం గురించి చెప్పడం లేదు అని తెలుస్తున్నది. తెలుస్తుంది. అహం, అహంకారం అడ్డువస్తుంది. వయసు వచ్చిన కూడా, న్యాయం దర్మం సత్యం గురించి మాట్లాడలేరు.🙏🙏
Indirectly he expressed i will not demand but if some one gives will accept. Self respect stopping from seeking. Feel good thinking past glory. Great god bless them
హీరో కృష్ణ గారు నటించిన "రామ రాజ్యంలోలో భీమరాజు" చిత్రంలో ఫస్ట్ ఫైట్ అయిన వెంటనే షోడా కొట్టి కృష్ణగారికి అందించే రిక్షా వ్యక్తి పాత్రలో శ్రీ ఏచూరి గారు కనిపిస్తారు.
మీరు పరిచయం చేసిన వ్యక్తి “ఏచూరి” తెలుగు సినీ పరిశ్రమ లో ఒక జర్నలిస్ట్ గా పని చేస్తూ అడపాదడపా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. అంతేగాని 1000 చిత్రాలలో ఏమి చెయ్యలేదు కోటి రూపాయిల కార్లు ఎప్పుడు సొంతం చేసుకోలేదు. నాకు తెలిసి ఒక సైకిల్ వేసుకుని తిరిగే సాధారణ సినీ కార్మికుడు. ఎక్కువగా నటులు శోభన్ బాబు గారితో ఉండేవారు. ఆకర్షణీయమైన హీడింగ్స్ తో తప్పుడు సమాచారం ఇవ్వవద్దని మనవి. కావాలంటే అప్పటి తెలుగు పత్రికారంగం లో వున్నా వారిని సంప్రదించగలరు.......
Roshan garu your interviews are so so Good & marvelous.your way of talking in interviews are excellent.I am so interested to see your videos.not only i but i think lakhs of of people are seeing your interviews & blessing you & Suman tv.
ఇంటర్వ్యు,టైటిల్ సరిగ్గా లేదు! 1000 సినిమాలు అనే టైటిల్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు! పైగా యాంకర్ గా రు మీరు గొప్ప గొప్ప వాళ్ళతో సినిమాలు తీశారు అని చెప్పారు, అది తప్పు! ఆయన సినీ నిర్మాత కాదు!ఆయన చిన్న చిన్న పాత్రలు వేసే ఆర్టిస్ట్ ! గొప్ప నటుడు ఏమీ కాదు! కొంత జర్నలిస్ట్ కూడా! అంతే!
Suman TV vallaku namasthe echoori history meku theliyadhu immandhi ramarao gurinchi theliyadhu vallu chese papalu vallanu vetadinayi prasadh vera machaneni artist ni adigithe nijalu thelusthayi villakante history kalavallu
అబ్బో.. వెయ్యి సినిమా లు తీసిన నటుడట. మా ఊళ్లో (వట్టిమర్తి.. నల్లగొండ జిల్లా) గత 50 సంవత్సరాలుగా వెయ్యి ఎకరాల వరకు నాట్లు వేసి, కోత కోసిన కర్షకులు ఉన్నారు.. వాళ్లవి కూడా ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలే. మరి వాళ్లను కూడా ఇంటర్వ్యూ చేయండి.
I don't think that car was not costing one crore in those days they were having ambassador Fiat or 118not luxury car even ntr anr were having simple cars. Roshan is okay but he wants to expose more of him than the person on whom he is focusing young man let him enjoy
హలో Roshan ఎప్పుడైనా వాళ్ళని interview చేసేటప్పుడు వాళ్ళ faces close పెట్టుకోవాలి, వాళ్ళు Act చేసిన ఒకటి, రెండు క్లిప్పింగ్స్ పిక్స్ వెయ్యాలి, అలాగే మీరు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకునేవారు ఇలాంటి intresting అడగాలి.,
He's definitely a legend.. a well qualified actor 🙏 i salute , this great actor.. but this channel, only for publicity they are doing such videos. And the anchor is very irritating
Roshan Anna వీళ్ళు పెటే కామెంట్స్ పటించుకోమాకు. లోకులు కాకులు అంటారు. కదా అది ఇదే అన్న ఓల్డ్ జనరేషన్ మనకు తెలియ జేస్తుంది. అందులో తప్పు లేదు.వాల పరిసితి తెలుసుకొని సహాయం చేస్తున్నాడు. దాని ఓదిలేసి బతుకు దెరువుకోసం ఇంటిటికి తిరిగితున్నాడు. చాలా తప్పు BRO 😘😘😘😘😘😘😘 వయస్సులో చాలా పేద్దవాడివి.
వేలల్లో సినిమాలు తీసి... నిజ జీవితం లో, ఇంత సింపుల్ గా వున్నారు... మీకు జోహార్లు.... మా పాదాభివందనం..
ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ లు వారిని అప్పుడప్పుడు మందలిస్తే చాలు వారి ఆనందం రెట్టింపు అవుతుంది..
పలకరిstea
అన్నీ అనుభవించి ప్రశాంతంగా ఉంటున్నాడు ఆయనకేంబాధ సూపర్ లైఫ్..
పాత యాక్టర్ లను గుర్తు పట్టలేము అందుకని వాళ్ళు క్లిప్స్ చూపిస్తే బాగా ఉంతుంది
S
S
S
ఏచూరి గారికి మైక్ మంచిగా పెట్టలేదు ఏచూరి గారి ముఖాన్ని సరిగా చూపించలేక పోయారు ఏం వీడియో గ్రాఫర్ వయ్యా నెక్స్ట్ వీడియోలోనైనా సరిగా చూపించండి సుమన్ TV వారికి ధన్యవాదాలు ఎందుకంటే చిన్న మరియు పెద్ద కళాకారులను టాలెంట్ ఉండికూడా బయటికి రానివారిని గూడా వెతికి మరీ ఇంటర్వ్యూ చేస్తారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదో ఒక రకంగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆదుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
Sss
విమానం లో తిరిగితే .. 10 కోట్ల విమానం ఉన్నట్టా ?
Correct... ఏచూరి గారి వైపు కెమెరా తిరగలేదు.. పాత సీన్లు చూపిస్తే బాగుండును.... మనిషి గుర్తు రావడం లేదు....
1000 సినిమాలో నటించిన మీరు చాలా గ్రేట్
సినిమాలు తియ్యలేదు బాబూ ! సినిమాల్లో చేశారు. ఇష్టపడి చిన్న ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు.
నాకు తెలియని యాక్టర్స్ అందర్నీ మీరు చూపిస్తున్నారు థాంక్యూ థాంక్యూ
Roshan gari బాధ సొంత ఇళ్లు కూడా లేదని బాధ తో అవసరం వుండే మో అని అడుగుతున్నారు.good
ఈ వయసులో కూడా ఎవ్వరూ నిజాలు చెప్పుకోలేరు.
వారి మాటల వలన ఇంతకు ముందు వున్న వైభవం గురించి చెప్పడం లేదు అని తెలుస్తున్నది.
తెలుస్తుంది.
అహం, అహంకారం అడ్డువస్తుంది. వయసు వచ్చిన కూడా, న్యాయం దర్మం సత్యం గురించి మాట్లాడలేరు.🙏🙏
Dear anchor,while introducing actors of yore,please try to show some pictures and clippings of them for the benefit of the people of this generation
Yes. He should come with full details and data
ఆ పెద్దాయన సంతోషంగా ఉన్నారు నువ్వే అతిగా బాధపడుతున్నావ్ రోషనో రోషను
వీడు విని ఓవరాక్షన్ కమల్ హాసన్ ని మించిపోయినడు
Emmi kadhu santhoshamugha vunanu ani chepu thunadu kani santhoshamu gha ledu money avasaramu chala vunadhi ethanaku
Peddayana santhoshanga vunnadani nuvvela chepthavu
Great hero peddayana 1000 movie's ante matalu kadu ina chala simple life 🙏
Indirectly he expressed i will not demand but if some one gives will accept.
Self respect stopping from seeking. Feel good thinking past glory.
Great god bless them
ఆయన బాగానే వున్నారు... నువ్వే ఇంటింటికీ బతుకుతెరువు కోసం తిరుగుతూ ఉంటావు... అనిపించింది..
Currect he anna
S sir
Excellent comment boss❤
Good 😂comment sir
Extent coment
హీరో కృష్ణ గారు నటించిన "రామ రాజ్యంలోలో భీమరాజు" చిత్రంలో ఫస్ట్ ఫైట్ అయిన వెంటనే షోడా కొట్టి కృష్ణగారికి అందించే రిక్షా వ్యక్తి పాత్రలో శ్రీ ఏచూరి గారు కనిపిస్తారు.
ఆ తరం ఏచూరి గారిని చూపినండుకు ధన్యవాదాలు
E Roshan garu valla manam eantho mandhini pathavali ni chustunam ❤️🙏
ఈయన నటించిన సినిమా ఒక్కటి అయినా చెప్పండి . గుర్తుపట్టలేకున్నాము సార్
Achuri garu & his wife are so simple & so disciplined.God must help them for hundred years
Suman TV should have financially help the old couple
వాళ్లకు ఇబ్బందులు లేవు అని అంటున్నారు కదా.....మీరు ఎందుకు వాళ్లను ఇబ్బందులు లోకి padesthunnaaru
అందుకేగా వెధవ అన్నది వీడిని అతివినయం చూశారుగా
Roshan garu..you are doing good job.
roshan garu meeru super andi nice video
వారు ఎ ఏ సినిమాలలో నటించింది ,కొన్ని సినిమా పేర్లు మాలాంటి పాత తరం వాళ్ళం మరీ మరీ తలుచుకుని తరించే వాళ్ళం
ఏ చూరి గారి కి. వారి సతీమణి గారి కి🌹💐🎂🙏🎉
మధ్యలో ఆయన యాక్ట్ చేసిన ఒక బిట్టు పెడితే బాగుంటుంది
ఇలాంటి ఇల్లు ఇలాంటి ఇల్లు అని మాటి మాటి కి అనకూడదు ఇల్లు బాగానే ఉంది
Peddaliddaru happyga unnaru.Happinesski intiki sambandhame undadu.interview chesevalle ekkuva overaction chestarandi.Emina money icchivellacchuga.Avasaramite adagamantunnadu.Abhimanam galavallu noru terichi adagaleruga,unnadantlosardukunt aru
@@jampanipallavi5338 అవును మేడమ్ నేనూ అదే అంటున్న
ఎవరిని ఎప్పుడూ ఇన్సల్ట్ చేయ కూడదు.
Thank you for your reply.
Vaadu kaavalane alaa chesthadu pottodu
Woooow ఏచూరి గారూ ఎంత చలాకి మాటలు
Camera Roshan anchor meede focus kaani chalapati gari face last varaku clear gaa chupinchaledu atani cinema pics kuda chupedithe bagundedi
ఆ పెద్ద వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతు కుతున్నారు. నీ బ్రతుకు దెరువు కోసం ఒక వీడియో ఇచ్చి పంపించారు 🙏
Great person. Honest person
Roshan Garu Meeru Chalamanchi Hrudayulu.Ilane Manchi Varini Prostavinchali ❤
మీరు పరిచయం చేసిన వ్యక్తి “ఏచూరి” తెలుగు సినీ పరిశ్రమ లో ఒక జర్నలిస్ట్ గా పని చేస్తూ అడపాదడపా
సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. అంతేగాని 1000 చిత్రాలలో ఏమి చెయ్యలేదు కోటి రూపాయిల కార్లు ఎప్పుడు సొంతం చేసుకోలేదు. నాకు తెలిసి ఒక సైకిల్ వేసుకుని తిరిగే సాధారణ సినీ కార్మికుడు. ఎక్కువగా నటులు శోభన్ బాబు గారితో ఉండేవారు. ఆకర్షణీయమైన హీడింగ్స్ తో తప్పుడు సమాచారం ఇవ్వవద్దని మనవి. కావాలంటే అప్పటి తెలుగు పత్రికారంగం లో వున్నా వారిని సంప్రదించగలరు.......
అవునండీ అది అనుకుంటే ఆయన ఫోటోలు ఎక్కువ గానే పాపులర్ అయ్యేవి. జర్నలిస్ట్ గా అయితే పాపులర్. వీరి ఏదైనా ఒక్క సినిమాని సూచించండి ప్లీజ్
అదే కరెక్ట్ లేకపోతే
ఒరేయ్ రోషన్ నీ ఫేస్ కాదురా ఆయన ఫేస్ క్లోజప్ లో చూపిస్తే ఆయానెవరో జనాలకు తెలుస్తుంది..
😂😂
great.. interview good
పెద్ద ఇల్లు కి చాకిరీ చేసుకో లేక సింగిల్ రూమ్ ఉన్నారు. 🎉❤
ఆయన చేసిన చిత్రాల గురించి, చేసిన పాత్రల గురించి ఆయనకు ఇష్టమైన పాత్రల గురించి కానీ అడగలేక పోయారు.
Roshan garu your interviews are so so Good & marvelous.your way of talking in interviews are excellent.I am so interested to see your videos.not only i but i think lakhs of of people are seeing your interviews & blessing you & Suman tv.
Thank you so much 🙂
😊😊😊
అప్పట్లో ఆయన నటించిన ఒక పాపులర్ సినిమా అప్పటి ఫోటో పెట్టండి. వెయ్యి సినిమాలు నటించిన వారి సినిమాలు యూట్యూబ్ లో చాలా కనపడాలి మరి
Great couple❤
Roshan garu meeru chaal great ee kaalamlo dabbulu dobbe Valle unnaru kani meela sayam chese vallu leru great.
తన కొడుకు బిడ్డ ఉండగా ఇలా poor ఉందనీయకూడదు. ఎవరో పంపితే దానిపై ఆదార పడనీయ వద్దు.
Elaga ritula daggara ki Koda velitha chala Mandi ki meru enka nachutaru Roshan garu
డబ్బెక్కవై మనశ్శాంతి కోల్పోయిన వారిపై చూపించాలి మీ సానుభూతి.
"మనె సణ్ణదిరలి;మన దొడ్డదిరలి "
(ఇల్లు చిన్నదై ఉండాలి;మనసు పెద్దదై ఉండాలి !)
(వీరిని చూసి తెలుసుకోవాలి సుఖజీవనమంటే)
Honest person
Yong lo ounna photo chupeste bagundu
ఇంటర్వ్యు,టైటిల్ సరిగ్గా లేదు! 1000 సినిమాలు అనే టైటిల్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు! పైగా యాంకర్ గా రు మీరు గొప్ప గొప్ప వాళ్ళతో సినిమాలు తీశారు అని చెప్పారు, అది తప్పు! ఆయన సినీ నిర్మాత కాదు!ఆయన చిన్న చిన్న పాత్రలు వేసే ఆర్టిస్ట్ ! గొప్ప నటుడు ఏమీ కాదు! కొంత జర్నలిస్ట్ కూడా! అంతే!
థాంక్స్,రోషన్,గారు, ఇన్ని న్సంవత్సారాలు,ఎచూరిసార్ను,చూపించి,నందుకు, ధన్యవాదములు
Great actor. 👌👌👌
Face చూపించకుండా ఎం interview. Idi radio lo interview aa edi ?
అవును మళ్ళీ ఇంకోసారి full details తో వీడియో తీస్తే మంచిది
Cinima lo ok photo kudaa pattalicind no guruthu
He is good actor
ఆయన కూడ ఒక అప్పుడు సినీ జర్నలిస్ట్
Ha 🙏🙏🙏🙏🙏
Roshan- Vaallu adagaru! Kaani vaallaku emi ledu!! Eppudo evaro ichchina vaati gurinchi atanu cheptunnadu! Help cheyyagaligitey cheyyi!!
Shobhan babu best frnddd 😮😮😮eyana journalist kada
అతని పాత ఫోటో గాని అతను పాత సినిమాల్లో నటించిన క్లిప్పింగులు గాని చూపిస్తే బాగుండు
నీకు లోలోపల సంతోషంగా ఉంది. ఇలా దివాలా తీసిన వారి మీద ఎందుకయ్యా వీడియోలు తీస్తావు? డబ్బు ఉంటే ఇవ్వు అంతే!
ఆయనని... ఇబ్బంది పెట్టడానికి వెళ్లినట్లు ఉంది!!
వారు నటించిన సినిమాలను చూపిస్తే బాగుండేది
Rosan. Phone lift ceyedu number istadu. Suman TV wallu phone ettru
ఈయన నటించిన సినిమాలు youtb లో కనపడలేదు
ఏచూరి గారికి నమస్కారం🎉🎉🎉🎉🎉
చిన్నప్పటి ఏచోరిగారి ఫోటోలు చూపిస్తానని అన్నారు చూపించలేదు
Aayana file pics videos konchem chupinchi parichayam chesthe baaguntundi. Okate interview yenti .
Anchor looks great in front of camera, but actor's face is not well exposed.
Om Sai Ram 🙏
Roshan gari Maku help cheyandi school freeze ki
You could have shown a picture bit where he has acted. We are unable to recollect him
Very good roshan gharu chala sathoshamu aundi
ఆరోజు లో 1కోటిరూపాయలకారాకాలంఎపుడుఒకేలావుండదు
Old pic s pedithe bagundedhi kadha
ఒక్కసారి నందిపాడు నారాయణ స్వామి దగ్గరికి కోచ్ కి పక్కన వెళ్ళండి
Number istaru phone ceste matdaru lift ceyeru
సినిమా వాళ్ళు రెచ్చి పోయి తిరుగుతారు, తర్వాత సినిమా మారిపోతుంది
Ayana face chupiyyali
Your suggestion lo😊
Roshan garu meeru chala great
ఏ సినిమాలో ఉన్నాడు గుర్తు రావడం లేదు
Suman TV vallaku namasthe echoori history meku theliyadhu immandhi ramarao gurinchi theliyadhu vallu chese papalu vallanu vetadinayi prasadh vera machaneni artist ni adigithe nijalu thelusthayi villakante history kalavallu
Eego feel avutaru..me channel dwara Rs.6000/= oka month cheque este bagnnu..
అబ్బో.. వెయ్యి సినిమా లు తీసిన నటుడట. మా ఊళ్లో (వట్టిమర్తి.. నల్లగొండ జిల్లా) గత 50 సంవత్సరాలుగా వెయ్యి ఎకరాల వరకు నాట్లు వేసి, కోత కోసిన కర్షకులు ఉన్నారు.. వాళ్లవి కూడా ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలే. మరి వాళ్లను కూడా ఇంటర్వ్యూ చేయండి.
Vijayawada లో ఎక్కడ ఉంటున్నారు?
చేసిన సినిమాలు పేర్లు చెప్పి, ముఖం close లో చూపితే బాగుండేది. కోటి రూపాయల కారా? ఆ రోజుల్లో ఎవరికైనా ఉందా? ఏమి టైటిల్ రా బాబు.
I don't think that car was not costing one crore in those days they were having ambassador Fiat or 118not luxury car even ntr anr were having simple cars. Roshan is okay but he wants to expose more of him than the person on whom he is focusing young man let him enjoy
@@anasuyammabandi1611Imported Contessa was quite common with rich and famous those days. They probably mean, in today's date it would be 1cr.
Konni cinema perlu, pic lu chupiste bagundedi
ayanaki help cheyandi amount help chesthe theesukunta kani adaganu ani annaruga
Poor audio
Film names and acting bits may be show...not good journalism
హలో Roshan ఎప్పుడైనా వాళ్ళని interview చేసేటప్పుడు వాళ్ళ faces close పెట్టుకోవాలి, వాళ్ళు Act చేసిన ఒకటి, రెండు క్లిప్పింగ్స్ పిక్స్ వెయ్యాలి, అలాగే మీరు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకునేవారు ఇలాంటి intresting అడగాలి.,
He's definitely a legend.. a well qualified actor 🙏 i salute , this great actor.. but this channel, only for publicity they are doing such videos. And the anchor is very irritating
When i we are see your home tour
ఎచురి గారి పాత్ర లన్ని, చిన్న చిన్న పాత్రలు, .... .... వారి రెమ్యునరేషన్ ఏంత... సామాన్యం....
వారు నటించిన ఏదైనా సినిమా దయచేసి సూచించండి
ఇప్పటి కి ఆయన ఎవరో అర్థం కాలేదు పాత క్లిప్స్ కూడా. లేవు
ప్రోగ్రాం బాగాలేదు
కొన్ని Exampls చూపించండీ స్వామి, మీ యువాత కి లవ కి కం Thappa యేమి తెలియడు,
Self Respect 🙏
Old man banglalu enduku
I meet him in functions . He is having nokia cell phone ans wearing hawai slippers. I felt very bad.
Simple living
Most of the srvactors who are great 90 percent end life sovsad
దీన్నే వర్స్ట్ ఇంటర్వ్యూ అంటారు మరియు పనిలేని మంగలిలి పిల్లి మీసం గొరిగినట్లు ఉంది.
Roshan Anna వీళ్ళు పెటే కామెంట్స్ పటించుకోమాకు. లోకులు కాకులు అంటారు. కదా అది ఇదే అన్న
ఓల్డ్ జనరేషన్ మనకు తెలియ జేస్తుంది. అందులో తప్పు లేదు.వాల పరిసితి తెలుసుకొని సహాయం చేస్తున్నాడు. దాని ఓదిలేసి బతుకు దెరువుకోసం ఇంటిటికి తిరిగితున్నాడు. చాలా తప్పు BRO 😘😘😘😘😘😘😘 వయస్సులో చాలా పేద్దవాడివి.