బాలికల వివాహ వయస్సు 21 ఏళ్ళు || Raising the marriage age of girls to 21 years ||

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2021
  • బాలికల వివాహ వయస్సు 21 ఏళ్ళు || Raising the marriage age of girls to 21 years ||
    More than a year after Prime Minister Narendra Modi announced the plan during his Independence Day address of 2020, the Union Cabinet Wednesday passed a proposal to raise the legal age of marriage for women from 18 to 21 years - the same as men.
    Sources told The Indian Express that following the Cabinet’s approval, the Government will introduce an amendment to the Prohibition of Child Marriage Act, 2006, and consequently bring amendments to the Special Marriage Act and personal laws such as the Hindu Marriage Act, 1955.
    Wednesday’s clearance is based on recommendations submitted to Niti Aayog in December 2020 by the Centre’s task force, headed by Jaya Jaitly, which was constituted to examine “matters pertaining to age of motherhood, imperatives of lowering MMR (Maternal Mortality Rate), improvement of nutritional levels and related issues”.
    indianexpress.com/article/ind...

КОМЕНТАРІ • 259

  • @phaniphanidhar4032
    @phaniphanidhar4032 2 роки тому +19

    వివాహ కనీస వయస్సు పెంపుదల ఎటువంటి సత్ఫలితాలను ఇవ్వదు మరింత దుష్ఫలితాలను ఇస్తుంది మీరు మరింత పరిశీలన చేస్తే బాగుంటుందనిపిస్తుంది.

  • @shakeelsk44
    @shakeelsk44 2 роки тому +12

    మొదట గా మహిళల భద్రత గురించి చట్టం చెయ్యాలి...

  • @naimnaim9569
    @naimnaim9569 2 роки тому +13

    18సం బాల బాలికలు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంటర్నెట్ లో కానీ సొషల్ మీడియాలొ కానీ చూడ లెని వెబ్సైట్ లు చూసి పాడైపొతున్నారు. మరి పెళ్లికి 18సం కొసం ఎదురు చూస్తున్నారు. మరి 21సం అంటే ఎలా పిల్లలు ఎలా కంట్రోలొ ఉంటారు. మరి 21సం లకు పెళ్లి అంటే పిల్లలు పాడుఅవటం ఖాయం. కనుక 18సం బాగుంది. మరి ప్రపంచంలో ఒకొక్క దెశంలొ ఒక తీరు ఉంది. 16సం నుంచి 22సం వరకు ఉంది. కానీ మన దెశంలొ 18సం సరిపోతుంది

    • @naimnaim9569
      @naimnaim9569 2 роки тому +1

      @durga ganta అలాగ శ్రీమంత నీవు రొడుపైన 21సం పైబడిన వారికి చూస్తావు. 18సం వారిని చూడవు.

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      @durga ganta చెప్పేది మంచి పద్దతిలో చెప్పు కానీ ఇలా కాదు.

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      @@naimnaim9569 బ్రదర్! సోషల్ మీడియాలో చూసి పాడైతే అది ఎవరి తప్పు. 18 ఏండ్ల వయసులో కనీసం మెచ్యూరిటీ లేని సమాజ అవగాహన లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత?

  • @RamRam-li6sm
    @RamRam-li6sm 2 роки тому +20

    No need for new amendment, avg marriiage.time of male is 30 yrs and for female 25 yrs. This is real with multiple reasons
    Education , financial instability
    Female scarcity

  • @arakatlapraveenchowdary8938
    @arakatlapraveenchowdary8938 2 роки тому +4

    ఈ నిర్ణయంతో 18,19,20 age లో ఉన్నా వారి వివాహాలు తల్లి తండ్రులకు తేలియకుండజరుగుతాయి కావున ప్రభుత్వనికి వ్యతిరేకత వస్తుంది.

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 2 роки тому +6

    ఇలా చేస్తే, సహజీవనాలు పెరిగిపోతాయి.

  • @jakkautube
    @jakkautube 2 роки тому +10

    పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పెండింగ్ కేసులు ఇంకా పెరుగుతాయి. మధ్య తరగతి తల్లిదండ్రులకి చాలా కష్టం. చెప్తే బాగుండడు కానీ, అమ్మాయిలను కాపాడుకోవటం చాలా కష్టం.

  • @sitaramar13
    @sitaramar13 2 роки тому +19

    Existing 18 years law is enough to prevent child marriages. This law amounts to interference in individual freedom. If a girl wants to marry after 18 years with knowledge of consequences , why govt should prevent her ? Regarding health issues , late marriages and late deliveries have a number of health issues for women and new born . These are explained by gynachologists in many articles. Can govt enforce women to marry before 25 years on this ground ?

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 роки тому

      It is ridiculous argument the professor already told the answer.

    • @sitaramar13
      @sitaramar13 2 роки тому

      prof didn't consider this point in analysis. point of individual freedom and health issues due to late marriages and deliveries.

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 2 роки тому

      @@sitaramar13 if the people of below 18 asks freedom of individuals frof answered. Watch again.

    • @asnm4380
      @asnm4380 2 роки тому +2

      @@sitaramar13
      Everything is a mixture of good and bad. So if something does more good, it can be done. We can never do absolute good.

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому +2

      @@sitaramar13 why are you still thinking about reproduction? 😂 They said 21 not 31.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 роки тому +19

    వివాహాలను వాయిదా వేయడం కూడా జనాభా నియంత్రణలో ఒక భాగం

    • @Shivakumarchary
      @Shivakumarchary 2 роки тому +2

      Yes

    • @kandyanamsrinivasgoud811
      @kandyanamsrinivasgoud811 2 роки тому

      How

    • @gogulgogul3265
      @gogulgogul3265 2 роки тому

      240 కోట్ల ఉన్న జనాభాలో చైనా ఇండియా కంటే ఎన్నో అంతస్తులు ముందు. ఉందిరా బాడకవ్

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 2 роки тому

      @@gogulgogul3265 unparliamentary words

  • @rajashekar2952
    @rajashekar2952 2 роки тому +2

    ప్రభుత్వం ఏం చేసినా, బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు డిగ్రీలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు దిక్కు లేదు,, ఇప్పుడు ఉన్న రోగుల వలన మనిషి మనగడే కష్టంగా ఉంది...

  • @srisri90
    @srisri90 2 роки тому +3

    పేద వారికి ఇది శరఘతమే..

  • @darshanreddykandakatla8273
    @darshanreddykandakatla8273 2 роки тому +6

    మీ వాదన సరైనదేనని నా అభిప్రాయం

  • @dram160
    @dram160 2 роки тому +3

    ఈ చట్టం దేశంలో ఉన్న అన్ని మతాల బాలికలికి సమానంగా వర్తించాలి , ఎవరికి మినహాయింపు ఉండకూడదు. అప్పుడే పురోగతి సాద్యం.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 роки тому +19

    ముందు బాలికా విద్య,పోషక ఆహారం అందించడం పై దృష్టి పెడితే మంచిది

  • @teluguquotes8359
    @teluguquotes8359 2 роки тому +2

    Great Decision. I support this..m

  • @srisri90
    @srisri90 2 роки тому +2

    ఇది ప్రేమించి పెళ్ళి చేసుకునే అమ్మాయిలు హక్కులు కాల రాయడమే..

  • @kings2380
    @kings2380 2 роки тому

    Good sir ur way of explanation is good sir I am impressed.
    Tq fr bringing such a valuable information

  • @vakilsaab6574
    @vakilsaab6574 2 роки тому +10

    Educated బాలికలు ఇప్పుడు కూడా 25 సంవత్సరం లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు
    కానీ infertility problem వస్తుంది
    25 సంవత్సరాల అమ్మాయిని 30-33 సంవత్సరాల అబ్బాయి చేసుకోవలసి వస్తుంది
    💞💞💞💞💞💞💞💞💞

  • @rameshbodapati9176
    @rameshbodapati9176 2 роки тому +5

    పోలీసుల కి... మళ్ళీ.. పని పెంచారు. ... ప్రస్తుతం పోలీసులు... మొగుడు పెళ్ళాల గొడవలు, ట్రాఫిక్ క్లియరెన్స్, పొలిటికల్ లీడర్స్ కి ఎస్కార్టు.. తో బిజీ గా ఉన్నారు... ఇప్పుడు పెళ్లిళ్లు స్టేషన్ లో జరుగుతాయి.. హాస్పిటల్స్ లో..Ab.xxxxx జరుగుతాయి.

  • @surendrarajavarapu4154
    @surendrarajavarapu4154 2 роки тому +8

    In United States marriage age is 16 and it has low infant mortality and maternal mortality. Health insfrastructu lekunda em chesina upayogam ledu. Union cabinet I Bill testhe e karchu undadhu andhuke testunaru🤣🤣

    • @9963589175
      @9963589175 2 роки тому +1

      Emi chesina ..kontha mandhi edupu gotu gallu untaru ani epudu artham ayendhi

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 роки тому +2

    Your analysis is correct sir

  • @ravikiranbirudula5655
    @ravikiranbirudula5655 2 роки тому +1

    Good decision, excellent explanation sir

  • @mohammadakeefoddin
    @mohammadakeefoddin 2 роки тому +1

    Good analysis sir
    I agree with you

  • @yellareddymaduri4982
    @yellareddymaduri4982 2 роки тому +5

    Good decision for Girls

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому +3

    చట్టం మంచిదే.కానీ తల్లిదండ్రులు,సమాజం ఆడపిల్లలు యందు ఆలోచనల్లో మార్పు రానంత కాలం ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం శూన్యం.

  • @phanin87
    @phanin87 2 роки тому +10

    Yes sir it’s right Girls who use to study better than me during my school days or intermediate suddenly got married
    Parents really feel A girl child as burden and relatives also compel for marriage
    Parents also fear due to instances in society even if they know the potential of the their Girl child
    These kind of reforms will help women to succeed in Life

  • @lakshmanbatchu4921
    @lakshmanbatchu4921 2 роки тому +1

    I am waiting for ur explanation Since yesterday

  • @rasoold5940
    @rasoold5940 2 роки тому +8

    Lovers ki kooda epati nundi vaachipothundhi....
    Ammai ki 21years ante manchi mechurities untundhi

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 2 роки тому +2

    వాళ్ళు నిర్ణయం తీసుకుంటే patinchala
    వాళ్ళ ఇష్టమేనా
    పెళ్లి చేసుకో్యాలనిపిస్తే
    పుష్పం అదురఓఓఓఓఓ
    ఫైర్ రేరానో
    Know

  • @kasasrinivasarao5880
    @kasasrinivasarao5880 2 роки тому +1

    Good talking sir

  • @AnandKumar-iq8el
    @AnandKumar-iq8el 2 роки тому

    Super analasis Sir,

  • @praveengowni3484
    @praveengowni3484 2 роки тому +4

    One should I would like to appreciate our all governments for providing NUTRITIONAL food items to All pregnant women. So our govenament taken 2nd step to stop child death by increasing girls marriage limit age. Thank you government. We should suggest them step by step instead of opposing every actions.

  • @chakrisomisetty
    @chakrisomisetty 2 роки тому

    Good Analysis sir

  • @vasanabhisateesh9187
    @vasanabhisateesh9187 2 роки тому +1

    Excellent 👌😊👌😊 sir

  • @sudhirmaduguri7969
    @sudhirmaduguri7969 2 роки тому +1

    సర్ మీరు చెప్పేది నిజమే కానీ ఇవి చెప్పుకోడానికి... వ్యాసం గా రాయడానికి బాగుంటాయి... కానీ బయట ప్రపంచం వేరే లా ఉంది

  • @babubangari1645
    @babubangari1645 2 роки тому +11

    సార్ 18 సంత్సరాల లోపు వారు ఇద్ధరి ఇష్టంతో పెళ్లి చేసుకున్న అబ్బాయి పైన పేరెంట్స్ కిడ్నాప్ కేసు పెడుతున్నారు చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి ఇప్పుడు 21 సంవత్సరాలకు వివాహ వయస్సు పెంచితే వాళ్ళిద్దరూ ఇష్టంతో పెళ్లి చేసుకున్న మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి పైన కేసులు పెడతారు చివరగా నష్టపోయేది అబ్బాయిలు ఒక్కసారి ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతే చాలా ప్రమాదం

  • @rajKV76
    @rajKV76 2 роки тому +7

    It may be correct with a perspective of women empowerment. But Demographically it may lead to steep decline in fertility and consequently population growth rate. Then we have More elderly population and less proportion of children. In turn a child today will have more elderly people in family.(exactly what is happening in China.)

  • @santoshkumaryadagiri5829
    @santoshkumaryadagiri5829 2 роки тому +10

    Good debate, should increase the age to 21

  • @venkatgundla2627
    @venkatgundla2627 2 роки тому +1

    Good decision.....

  • @rajashekhargudepu6734
    @rajashekhargudepu6734 2 роки тому +4

    Absolutely wrong decission babay.. మీరు అనుకున్నంత +ve గా సొసైటీ లేదు బాబాయ్..అందరూ ముసుగు వేసుకున్నారు అంతే...

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 2 роки тому

    GOOD ANALYSIS. 👌

  • @vankudothravi7237
    @vankudothravi7237 2 роки тому

    Nice explanation sir

  • @kishore254
    @kishore254 2 роки тому +1

    sir Gujarat nunchi rajasthan Bihar Ranchi lo below 17 years lo amayi laki already pelli chesestharu adi kuda thappe vala lo marriage lo rule tradition ga follow avuthunaru ante school age lo pelli aipothadi boys and girls kani oka age ko vachina tharavtha kalipi jevinchamani chepi vadilestaru. Adi marriage act kinda rule prakaram violate cheyadame kada ante court decision lo ah states parents kuda punishable e kada ? Please discuss irrespective of community nation creed.

  • @nama2459
    @nama2459 2 роки тому +1

    Early marriage is the reason for malnutrition and anemia...if marriage is done late...that women will have more amount of nutrients in her body...

  • @saikirangoud2319
    @saikirangoud2319 2 роки тому +1

    Good decision for women empowerment

  • @sreedharreddyindian9530
    @sreedharreddyindian9530 2 роки тому +1

    I think the main motive behind is to generate work force.

  • @Luckey..143
    @Luckey..143 2 роки тому

    Nice✊️

  • @ravichandergattu8686
    @ravichandergattu8686 2 роки тому +21

    I support centre decision

  • @dposhetty262
    @dposhetty262 2 роки тому +1

    Government ది సరైన నిర్ణయమే.ఎందుకంటే 15 వ ఎట ,10 the class. 18 వ ఎట పెండ్లి ఇక వారి కి చదువుకోవడాని సమయం ఎక్కడిది.marriage తర్వాత చదువు కుందామంటే అది జరగని పని 21 years కరెక్ట్ సమయం

  • @nagamurali4586
    @nagamurali4586 2 роки тому

    Good decision 👌

  • @B.techBabu
    @B.techBabu 2 роки тому

    Good Decision..

  • @alalaRajesh
    @alalaRajesh 2 роки тому +2

    Its good decision

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 2 роки тому +3

    Brothel house lo 13 To 20 years girls ni use chesi vadilesinattu
    21to 30 years youngers (batchelor ga untaru Kabatti ) private sectors use chesi vadelestaru( small salary tho because batchelor)

  • @therandomthings6933
    @therandomthings6933 2 роки тому

    Seems good decision 👌

  • @pardhukanchanapally889
    @pardhukanchanapally889 2 роки тому

    Good Decision

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 2 роки тому +2

    ఓటు హక్కును కూడ 21 ఏళ్లకే చేస్తే..కొంతమంది వెదవలను,రౌడలను, గుండాలను మతోన్మాదుల రెచ్చగొట్టే మాటలను పరినీతితో ఆలోచించి ఓటు వేస్తారు.

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh 2 роки тому +1

    This is a good decision

  • @vennelavarma4402
    @vennelavarma4402 2 роки тому

    👏👏👏👏👏

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 2 роки тому +1

    Correct

  • @venkatgundla2627
    @venkatgundla2627 2 роки тому

    Good anolosys...

  • @pavankumar-tm6lw
    @pavankumar-tm6lw 2 роки тому +2

    Women empowerment 🔥🔥

  • @bullet3054
    @bullet3054 2 роки тому +1

    Sir naa 😀😀😀 love second class lo start indi sir.. 😀😀😀😀 first time I wrote love letter in second class my lover name is (radhika)..she was very beautiful girl.. 😀😀 after that I maintained two lovers in third class (ravalli,kusuma) 😀😀😀in fourth class another one girl(habbi)..in fifth class (no lover) because my class teacher is very strict.. 😀😀😀😀my class teacher name is( Vani madam) she very beautiful ❤️🌹 madam.. in sixth class no lover , their is no beautiful madam , because I changed another school........ 😀😀😀 .....

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      నువ్వు కాక నిజమైన ప్రేమికుడి అంటే✌️greatest lover

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 2 роки тому

    Until 21years all should be provided exposure to Sainik schools sir .

  • @nagarjunaravuri8358
    @nagarjunaravuri8358 2 роки тому +1

    Plz encourage living relationships

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 2 роки тому +3

    At last ,you have told Modi taking this decision is correct. I thought, you will say It Is Meant for U P election.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 2 роки тому +1

    ఈ నిర్ణయం ఇప్పుడు అంత ప్రభావం చూపదు.కనీసం south states లో.

  • @rajanidevi5683
    @rajanidevi5683 2 роки тому

    Good decision. As girls with age 16 falling in love, next day of 18 years eloping and getting married. After that life long repenting.

  • @satyanarayanamurthydhavale8626
    @satyanarayanamurthydhavale8626 2 роки тому +1

    A major girl forego her constitutional right due to this act.

  • @avalaumamaheswarao3673
    @avalaumamaheswarao3673 2 роки тому +16

    18 years is the correct age for long term relationship

  • @praveenpadigam
    @praveenpadigam 2 роки тому +1

    It's ok, what is the major age for girls , is 18 or 21 , I want to know

  • @maruthi1597
    @maruthi1597 2 місяці тому

    Good decision

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi 2 роки тому

    అవకాశం వస్తె వర్జినిటి పోగొట్టుకొని ఎంత మందితో అయిన సెక్స్ చెయ్యడానికి సిద్ధంగా ఉండే వీడు అమ్మాయి మాత్రం స్వచ్ఛంగా ఎటువంటి కోరికలు లేకుండా వుండాలి అని కోరిక. ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో ప్రేమించుకుంటున్నారు, బాధ్యత అంటే ఏంటో అర్థం కాని అమాయకత్వంలో బరువు అనిపించి పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళు పాట పట పొరగండ్లను కానీ ఎదో యీ సమాజ శ్రేయస్సుకు ఉపోయగపడ్డామని పొంగీపోవడం అబ్బా great culture. ఇప్పుడికి చదువుకునన్నొడు కేవలం కూసున్న పనే చెయ్యాలనే అర్థం లేని కథనే నమ్మే వాళ్లకు 18 ఎండ్లకూ కాదు 10 ఏళ్లకు పెళ్లి చేసి ఒక్క రూపాయికూడా ఇవ్వకుండా బ్రతకమని బయటకు పంపాలి.

  • @indiradandyala9718
    @indiradandyala9718 2 роки тому

    ప్రపంచంలోని అనేక దేశాలలో ఒక వ్యక్తిని మేజర్ గా పరిగణించే వయస్సు అయిన 18 ఏళ్లకూ మరియు వివాహ వయోపరిమితికి తేడాలు లేవు.యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1989 లో వివాహ వయో పరిమితి 18 గా ఉండాలని ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానంపై భారతదేశంకూడా సంతకం చేసింది.ఈ ప్రపంచవ్యాప్త అంగీకారానికి ఇప్పుడు విరుద్ధంగా వెళ్ళడానికి ప్రభుత్వం చెప్పే కారణాలు ఆమోదయోగ్యంగా లేవు.ఇది భవిష్యత్తులో సమాజంపై ప్రతికూల ప్రభావాలనే చూపిస్తుంది.

  • @srinivasbhiragoni7946
    @srinivasbhiragoni7946 2 роки тому

    As well as also change voter age should be @21years

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 2 роки тому

    ఆదర్శ పెళ్లిళ్లు జరగవు

  • @arakatlapraveenchowdary8938
    @arakatlapraveenchowdary8938 2 роки тому +1

    ఇప్పటికే పెళ్లి నిర్ణయించుకున్న వారి పరిస్థితి ఏంటి

  • @satyamnerella6080
    @satyamnerella6080 2 роки тому

    Olden days how the families are maintained in society and see now a day's how the families are destroying. Government should give awareness. Unfortunately all the governments are treating public as voters not only citizens.

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 2 роки тому +5

    ఎన్ని కారణాలు చెప్పినా ఈ నిర్ణయము వలన దేశములో అత్యాచారాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మన హైంధవ శాంప్రధాయ పూర్వీకులు అమాయకులు కాదు......భాల్య వివాహాలు శాశ్రోత్తంగా కొనచాగించారంటే......ఇప్పటికే అమ్మాయిలు దొరక్క అబ్బాయలకు మూడు పదుల వయశు దాటిపోతున్నాయి...ఇదే జరిగితే చాలామంది అబ్బాలకి పెల్లి వయశు 45 సంః రాలే...ఐదు పదుల వయశు లో సంతానం ఆపై వారి ఆరోగ్యం..పిల్లల పరిరక్షణ ఎలాజరుగుద్దీ..వయశు పైబడ్డ తల్లిదండ్రులవల్ల అవుతుందా..
    ఒక్కశారి ఆలోచించాలి పాలకులు భవిశ్యత్ లో భారతదేశం ...దేశ ప్రజల ఆరోగ్యం గురించి కించత్ ఆలోచన ఉఃడాలి . ఇలాంటి దిక్కుమాలిన చట్టాలు సన్యాశులుకే చెల్లు. ఏం పెల్లయాక చదువు కొండీ ...ఉద్యొగం చేయకూడదా...చట్టసభలో ఏదో‌మేమూ చట్టాలు చేశామనుకోఢానికీ తప్ప ప్రయొజనమేంటి. క్రితం ఊల్ల పేరులు మార్చారు...కలకత్తా...కులకత్తా..బొంబాయి ..ముంబాయి..మద్రాస...చెన్నయ్...ఒరిగిందేంటీ....ప్రజల ధ్రుష్ఠిని మరల్చడానికి తప్ప...దేశంలో నానా సమశ్యలతో ప్రజలు సతమత మవుతుంటే అవేమీ పట్టవు మన పాలకులకు. ఇలా అయితే సగం కంటే ఎక్కువ పెల్లిల్లు పోళీశుల సమక్షములో పోలీశ్ ష్టేసనుల్లోనే జరుగుతాయి.

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      మీ హైందవ సంప్రదాయ పూర్వీకులు అమాయకులు కారు కానీ మీరు వాడుతున్న ఫోన్ కూడా కనిపెట్టలేదు ఎందుకు సార్ వాడడం, ప్రపంచం మారుతున్నపుడు మారాలండి ఆలాగే ఆదిమానవుని లెక్క వుండాలంటే ఎట్లా సార్.

  • @grandahammadhavaiah9760
    @grandahammadhavaiah9760 2 роки тому +2

    సార్ మీరు కేరళ లో RSS ,BJP కార్యకర్తల వరుస హత్యలు పై వీడియోలు చేయగలరు.

  • @speedbiology8079
    @speedbiology8079 2 роки тому +2

    Sir,Ippataki child marriages avuthunnai,vatini apali.18 years correct ga patinchina chalu.

  • @indiradandyala9718
    @indiradandyala9718 2 роки тому

    మహిళల పెళ్ళి వయస్సును 21 కి పెంచడంలో కేంద్ర ప్రభుత్వ కపటత్వం
    కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే బిల్లును ప్రవేశ పెట్టింది.పార్లమెంటులో మెజారిటీ ఉంది కనుక ఈ బిల్లు చట్టంగా మారవచ్చు. కానీ ఈ విషయంలో లోతుగా పరిశీలించవలసిన అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.కనుక ప్రభుత్వం దీనిని హడావిడిగా ముందుకు తోసే ప్రయత్నం చేయకుండా దీనిని స్టాండింగ్ కమిటీ ముందు పరిశీలనకు పెట్టాలనే ప్రతిపక్షాల ఆందోళన ఫలితంగా ప్రభుత్వానికి ఆ పని చేయక తప్పలేదు.
    18 సంవత్సరాల వయస్సులో ఒక మహిళ వయోజనురాలిగా పరిగణింపబడుతుంది.నేర చట్టంతో సహా వయోజనులకు వర్తించే అన్ని చట్టాలూ 18 ఏళ్ళ వయసున్న మహిళలకు కూడా వర్తిస్తాయి.ఆమె చేసే ఏ పనికైనా ఆమే బాధ్యురాలుగా ఉంటుంది.18 నుండి 21 సంవత్సరాల మధ్య ఉన్న మహిళ నేరస్థురాలైతే ఆమెను ఒక వయోజనులుండే చోటనే పెట్టి జైలు శిక్ష విధించడానికి సరిపడా వయస్సు కలిగివుంటుంది.కానీ ఈ ప్రతిపాదిత బిల్లులో ఆమె పెళ్లి చేసుకునే విషయంలో స్వేచ్ఛ కలిగి ఉండడానికి మాత్రం చిన్న వయస్కురాలుగా పరిగణించబడుతోంది.ఇది మహిళా సాధికారత కాదు.ఇది మహిళ లకు పసితనాన్ని ఆపాదించడమే.వయోజన వయస్సుకు విభజన లేదు. ఒక వయోజన యువతికి తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవడాన్ని నిరాకరించడం ఒక తప్పిదమే.వయోజనులైన యువ జంటలు తరచుగా కుల మతాల అడ్డుగోడలను దాటి ఐచ్చిక వివాహాలు చేసుకోవడాన్ని ఇది చట్ట విరుద్ధంగా మార్చుతుంది.ఈ బిల్లు ప్రస్తుతం ఒక వయోజనురాలైన యువతి చట్ట బద్దంగా తన వ్యక్తిగత ఇష్ట ప్రకారం ఎంచుకునే స్వయంప్రతిపత్తి సూత్రానికి విరుద్ధమే కాక న్యాయపరమైన సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉంటుంది.
    అంతేకాక భారతదేశంలోని యువతులు వారి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో గతంకంటే మెరుగైన మార్పును సాధించారు.వారిలో చిన్న వయస్సు వివాహాలను ప్రతిఘటించడం, వాటిని ప్రశ్నించడం పెరిగింది.అంతేకాక తల్లిదండ్రుల మరియు సామాజిక వత్తిడులను ప్రతిఘటిస్తున్న కొన్ని ప్రముఖ సంఘటనలు కూడా ఉన్నాయి.యువతులు సామాజిక బంధనాలను వదిలించుకొనే ఈ విధమైన పురోగమన చర్యల వల్లనే గణాంకాల మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ 2019 నివేదిక ప్రకారం భారతదేశం లో సగటు వివాహ వయస్సు 22.1 కి పెరిగింది.కనుక వివాహ వయస్సు పెరుగుదలలో గణనీయమైన పురోగతి పెరుగుతున్న పరిస్థితులలోనూ మరియు అది స్వచ్చంద విషయమైనపుడు దానిని శిక్షార్హమైన అంశాల క్రిందికి మార్చడమెందుకు? యువతులు తమకిష్టమైన నిర్ణయాలను తీసుకొనే సామర్ధ్యాలను పెంచే వాతావరణం కల్పించాలంటే వారికి సరైన విద్యా సౌకర్యాలూ మరియు ఉపాధి అవకాశాల హామీ కల్పించడం కీలకం. అంతేకానీ 18-21 ఏళ్ల వయస్సు మధ్యలో జరిగే అమ్మాయిల వివాహాలను నేరంగా పరిగణించడం సరైనది కాదు.ఇది ఎంత అహేతుకమైందంటే ఒక వైపు మహిళల సంతాన సాఫల్యత తగ్గుతుండగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడానికి క్రూరమైన చట్టాలను ప్రతిపాదించడం లాంటిదే.

  • @chinnodurajju2021
    @chinnodurajju2021 2 роки тому +1

    ఇందులో clarity ఉందా ఏమిటంటే
    పెళ్ళివయస్సు 21 సంవత్సరాలు పెంచారు ok. 1)కానీ Major గా ఎప్పుడు పరిగణించాలి 18 సంవత్సరాలు ఉంటుందా లేదా
    2)ఓటు హక్కు 18 సంవత్సరాలకేనా? లేదా ఎలా పట్టిగానించాలి

  • @GKVVx
    @GKVVx 2 роки тому +3

    18 limit for girls is appropriate. In India still we are in a custum of treating it as a responsibility of parents to perform the marriage of daughters , in majority cases, as early as possible by observing the age limit of 18. If it is increased ,it is fraught with many difficulties, like parents old age, parents health conditions, Parents retirement from active service, parents search for arranged marriages, girls education and job conditions etc etc. which decide the girl's marriage performance by parents. So in many cases they want to perform the marriage after finding good match. And they want to perform the marrage before they die !!! By increasing this age it extends the the task (yes it is a task that 99% parents face and still we have not reached the stage of ' take it easy ' in this respect) for 3 more years.

  • @subbarayudumiriyala6402
    @subbarayudumiriyala6402 2 роки тому

    Girl & boy nepal/Bhutan/srilanka velli akada marriage chesukoni india ki veste accept chestara ?

  • @jithendermarati2213
    @jithendermarati2213 2 роки тому +1

    స్త్రీ పురుషుల వివాహ వయసు 25 చేయాలి

  • @saleemkabirkhan
    @saleemkabirkhan 2 роки тому

    Marriage and divorce are under "state list" but not in "union list" or "concurrent list". 👍 It is clear

    • @9963589175
      @9963589175 2 роки тому

      Ayethe ...... Marriage age pencha radhu ani antara

    • @saleemkabirkhan
      @saleemkabirkhan 2 роки тому

      @@9963589175 no but because every state has unique traditions/culture/customs/history.

    • @9963589175
      @9963589175 2 роки тому

      @@saleemkabirkhan adhe kaadhu ...it's just a law to protect the persons who want to take shelter and protection ...that's it

    • @saleemkabirkhan
      @saleemkabirkhan 2 роки тому

      @@9963589175 I don't understand

  • @srinivas3212
    @srinivas3212 2 роки тому

    Jabs ekkada vunnai sir deshamu lo

  • @govindlama8608
    @govindlama8608 2 роки тому

    Good decision Modi

  • @iitshekar
    @iitshekar 2 роки тому +2

    a good answer to owaisi.....................hahahhah

    • @mdgosoddin192
      @mdgosoddin192 2 роки тому

      Owaisi yenduku vachadu brother

    • @mdgosoddin192
      @mdgosoddin192 2 роки тому

      @durga ganta
      So vade ke 6 unte neku yenduku 60 unte yendu....

    • @mdgosoddin192
      @mdgosoddin192 2 роки тому

      @durga ganta
      Ok good ...
      Ante vadu mogadu kada

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      @@mdgosoddin192 ఎందుకంటే 18 ఏళ్ల వయసులో pm ను ఎన్నుకావచ్చు కానీ పెళ్లి చేసుకోరాద అని అన్నాడు బ్రదర్.

    • @mdgosoddin192
      @mdgosoddin192 2 роки тому

      @@HariPrasad-cv6yi
      So wat wrong in that
      Jr NTR Pelli appudu aame age yenta...

  • @shaikafren6194
    @shaikafren6194 10 місяців тому

    Nenu okati cheptaanu,sir ikkada poyyina year 24 years abbayiki 13 years ammayiki pelli chestunte icds officers vacchi aapinchesnaaru,vallu iddaru ippudu vicchalavidiga tirugutunnaru,bayata,avtala talli thandri emi anatam ledu ivvatala talli thandri emi anatam ledu,vallu tirigi okavela aa ammayiki pregnancy vaste em cheyyara icds officers

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 роки тому

    Hello sir what about Amaravati sabha at Tirupati

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 2 роки тому

    Now a days most of girls getting puberty at 12 to 14 years of age.the ensuing enhansing age of marriage for girls from18 to21 years of age. It is good for rich and financially welloff people but not good for poor and downtrodden communities.more over it will be a tough and challenge task for law implementing officers and agencies. Further i am of view that get opinion of polticians and officers working in agency areas of country about feasibility of implimenting new laws.

  • @satyamnerella6080
    @satyamnerella6080 2 роки тому

    This point will get Tax generation. Wait and see sir.

  • @kamireddynarasimhareddy9742
    @kamireddynarasimhareddy9742 2 роки тому +1

    For boys increase from 21 to 24.

  • @Bklv2915
    @Bklv2915 2 роки тому +1

    Owisi comments.... Right to vote 18 years,right to marriage 21?

  • @subhanivalantry8120
    @subhanivalantry8120 2 роки тому

    Present boys age antha sir and inka avarikaina teliste cheppandi

  • @chitranaresh7759
    @chitranaresh7759 2 роки тому +1

    Life time of a person decreasing every , If marriage age increases 18 to 21...The population may decrease but employment shouldn't increase..

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 2 роки тому

    For OC candidates atleast need reservation in Incometax, we can pay only 35%.
    As we don't have any reservation from birth till the job. Atleast give some reservations in incometax.
    We are not eligible for any government scheems.

    • @surthanigowtham3914
      @surthanigowtham3914 2 роки тому

      Caste feeling meru tagginchukunte Inka baguntadhi first manishi ni manishi la chudandi

  • @venkat1519
    @venkat1519 2 роки тому

    Making act is easy but implementation is difficult

  • @laxmankothuri6180
    @laxmankothuri6180 2 роки тому

    What about voting indian constitutional age 18 plz sir