గోండి భాషలో మహాభారతం, తొడసం కైలాశ్ ను అభినందించండి Mahabharat in Gondi language by Thodasam Kailash

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #mahabharat #mahabharata ##bhagavadgitatranslation
    #kailash #gondilanguage
    గోండి భాషలో మహాభారతం, తొడసం కైలాశ్ ను అభినందించండి || Mahabharat in Gondi language by Thodasam Kailash ||
    Government teacher translates the Mahabharat into Gondi language
    Former Vice President M Venkaiah Naidu, praised Kailash’s work on X, highlighting the significance of translating the book into native languages for future generations
    For the first time, the Mahabharat has been translated from Telugu into the Gondi language, making it accessible for Adivasi tribes. The book, titled “Pandak Na Mahabharat Katha,” was written by Thodasam Kailash, a government teacher, who completed the translation within three months.
    The book was released at the Zilla Parishad meeting hall by district collector Rajarshi Shah. Former Vice President M Venkaiah Naidu, praised Kailash’s work on X (formerly Twitter), highlighting the significance of translating the book into native languages for future generations.
    Speaking to TNIE, Kailash shared his inspiration for writing the book. He said that he was motivated by Indian cricketer Virat Kohli’s dedication to his sport despite personal loss. Kailash said that he developed a keen interest in the Mahabharat and Ramayan during his childhood, taking part in dramas in his native village of Wagapur and watching these epics televised on Doordarshan.
    www.newindianexpress.com/stat...

КОМЕНТАРІ • 32

  • @kotnakaraghu9428
    @kotnakaraghu9428 18 днів тому +7

    అంతరించి పోతున్నా గోండి భాష గురించి మీలాంటి మేధావులు మాట్లాడటం మాకు చాలా సంతోషించదగిన విషయం. Thank you Sir

  • @kishtaiaht2417
    @kishtaiaht2417 18 днів тому +5

    రామ్ రామ్ కైలాష్ సార్ మీరు మహాభారతాన్ని గోండి భాషలో రాయటం చాలా సంతోషం. మన ఆదివాసులు అర్థం చేసుకుంటారు. చాలా మంచిది 🙏🙏🙏🙏🙏

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 18 днів тому +7

    అవును సార్ అభినందనీయం జై ఆదిలాబాద్ ✊✊

  • @user-jc8mx1es8b
    @user-jc8mx1es8b 18 днів тому +3

    మాతృ భాష ను ప్రేమించాలి

  • @Xxxs361
    @Xxxs361 18 днів тому +4

    That guy is simple and ground looking ❤

  • @surangigangaiah930
    @surangigangaiah930 16 днів тому +1

    మీ ప్రయత్నం, పట్టుదల అద్భుతం కైలాష్ 🙏🙏

  • @anupamavittallifescience807
    @anupamavittallifescience807 18 днів тому +2

    Ram ram thodasam kailash sir...gonds ki mahabharathaniki chala daggara sambhandam undi...manchi prayathnam..e vishayam gurinchi professor sir matladadam proud ga feel authunnam.. Anupama school Assistant..jai adivasi..jai Adilabad

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 18 днів тому +2

    అధ్బుతం🎉

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 18 днів тому +6

    రామ్ రామ్ తొడిశం కైలాస్ గారు.
    నేను ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా,స్కూల్ అసిస్టెంట్ గా, ప్రధానోపాధ్యాయునిగా పని చేసాను. గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని సన్నిధిలోని కేస్లాపూర్ లో 13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశాను.
    మీ కృషి అభినందనీయం.
    భీష్మా చార్యుడు బోధించిన సహస్రనామ స్తోత్రం గురించికూడా ముచ్చటించారు.
    గోండి మహాభారతం చొక్కట్ మంతుం.

    • @gowrisankarbontha2447
      @gowrisankarbontha2447 18 днів тому

      గోండి భాషకు లిపి ఉందా సార్?

    • @bhaswanthgudimella6954
      @bhaswanthgudimella6954 18 днів тому

      Chokat manthum ante?

    • @vishwanathkamtala1002
      @vishwanathkamtala1002 18 днів тому +1

      బాగుంది అని అర్థం

    • @ysucharitha8524
      @ysucharitha8524 16 днів тому

      Telugu lipi vaadithe chaalu ....Nenu ippudu english lipi vaadinaanu kadaa .. Prapanchamlo anni bhashalaki voka lipi chaalu ...Yedainaa paravaaledu ....Shabdham mukhyam ​@@gowrisankarbontha2447

  • @dattisr5765
    @dattisr5765 18 днів тому +3

    Well done sir 🎉🎉🎉

  • @dasarathk9942
    @dasarathk9942 18 днів тому +1

    Tq sir

  • @avulakumars
    @avulakumars 17 днів тому +1

    Gd

  • @EshwarArtscreations
    @EshwarArtscreations 16 днів тому

    🎉 sir

  • @user-gp4ol1ci3v
    @user-gp4ol1ci3v 18 днів тому +3

    తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాల ఉద్యమం గూర్చి మాట్లాడు సార్

  • @charanraj666
    @charanraj666 18 днів тому +4

    గోండి భాష నాకు ఉన్న అవగాహన మేరకు కన్నడ భాషకు దగ్గరగా ఉంది . మా Paytm ప్రొఫెసర్ భాషలో సబ్జెక్ కరెక్షన్..

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 17 днів тому

    ❤❤❤

  • @SubhashChandra-oo2hs
    @SubhashChandra-oo2hs 17 днів тому

    Great. Feather cap for Adilabad

  • @KavyaKudmetha
    @KavyaKudmetha 15 днів тому

    కైలాస్ గురుజీకి అభినందనలు
    గోండి బాష తెలుగు మరియు దక్షిణ బాషలకు తల్లి బాష గోండి బాష నుండే ఈ బాషలు ఏర్పడడం జరిగింది

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 18 днів тому +3

    గోండి భాష వినడం ఇదే మొదటి సారి, వినడానికి కన్నడంలా వినసొంపుగా అందంగా ఉంది.
    ఈ భాషకు లిపి లేదా సార్?

  • @sudhamanu1208
    @sudhamanu1208 18 днів тому +1

    Work ayithe manchidi.but naaku oka doubt.gondu language Inka maatlade vallu entha mandi unnaru.aa language lo bharatam translate cheyatam valla aa janaalu chaduvutaaraaa.enno doubts useful ness gurinchi but work is appreciable 🎉🎉

    • @mlgnature1378
      @mlgnature1378 18 днів тому +1

      Yeh. Sure brother....
      Gondi మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు....ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు....

    • @Kailasthodasam.05
      @Kailasthodasam.05 17 днів тому +1

      ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15 లక్షల మంది మాట్లాడుతారు

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 17 днів тому

    ఇది పనికి మాలిన పని .వాళ్ళని కూడా అజ్ఞానులని చేయడానికి నా . మూడులని తయారు చేయడానికి .

    • @ysucharitha8524
      @ysucharitha8524 16 днів тому

      మీరు వాల్లకు జ్ఞానం ఇవ్వలేరని వాళ్లకు తెలుసు