విడాకులు తీసుకున్న ముస్లీం మహిళకు మెయింటెనెన్స్ హక్కు: సుప్రీంకోర్టు || SC on divorced Muslim woman

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #supremecourt
    #telanganahighcourt
    విడాకులు తీసుకున్న ముస్లీం మహిళకు మెయింటెనెన్స్ హక్కు: సుప్రీంకోర్టు || SC on divorced Muslim woman ||
    Divorced Muslim woman can claim maintenance under Section 125 CrPC: Supreme Court
    The Supreme Court on Wednesday ruled that a divorced Muslim woman can file a claim for maintenance under Section 125 of the Criminal Procedure Code (CrPC) against her former husband [Mohd Abdul Samad vs State of Telangana and anr].
    A bench of Justices BV Nagarathna and Justice Augustine George Masih pronounced separate but concurring judgments upholding Muslim woman's right after a Muslim man (petitioner) challenged a Telangana High Court direction to pay ₹10,000 interim maintenance to his former wife.
    "We are hereby dismissing the criminal appeal with the major conclusion that Section 125 CrPC would be applicable to all woman and not just married woman," Justice Nagarathna said pronouncing the verdict.
    www.barandbenc...

КОМЕНТАРІ • 97

  • @KSR_Oney
    @KSR_Oney 2 місяці тому +13

    నలుగురికి భరణం ఇవ్వాలి అంటే వాచిపోయింది.. భరణం దెబ్బకి ఒక పెళ్ళాం చాలు అనుకుంటారు.!

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 2 місяці тому +23

    అందరూ సుప్రీం కోర్టు కు వెళ్ళలేరు, కాబట్టి ucc అవసరమే

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 2 місяці тому +1

      Goa lo ucc prakaram oka pellaina janta ki maga santanam kalagakapote 7 years tarvata husband can marry second time...
      Yee UCC meeku angikaaramena?
      2. North lo mena mama ki ichi pelli cheyaru... kaani mana states lo hindus cheskuntaru.... UCC lo idi include chesi mama ni pelli cheskunte null and void ani rule pedte meeku okay na?
      3. Muslims marry their maternal/ peternal sisters which is taboo in hinduism. If they keep they cant marry metrrnal/ paternal sisters ani rule cheste how will it work?
      UCC is not fesiable for diverse country like INDIA

    • @prince70895
      @prince70895 2 місяці тому

      Yes

    • @locallocal7283
      @locallocal7283 2 місяці тому

      ​@@azharuddinmohammad8663no need to worry my dear muslim brother. Modi government will not follow goa ucc blindly. Goa ucc introduced by foreigners not by indian government

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 2 місяці тому

      @@locallocal7283 ohhh... okka sari teste marchalers? Recent past mottam undi BJP ne... em cover chestav bro... brain denginda?

    • @locallocal7283
      @locallocal7283 2 місяці тому

      @@azharuddinmohammad8663In goa congress ruled more than 40 years then why congress government didn't change the goa ucc. First Mind ur tongue. IndiraGandhi added securalism word in Constitution . Securalism means all religions have equal rights. But in India securalism all religions should follow indian Constitution except muslims and u have separate personal boards.

  • @madhupitchika8861
    @madhupitchika8861 2 місяці тому +5

    ప్రొఫెసర్ గారికి చిన్న మనవి
    మన దేశంలో ప్రతి కోర్టుల లోనూ అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి.
    న్యాయం కోసం కొన్ని దశాబ్దాలు వేచి ఉండవలసి వస్తుంది. కోర్టుల సంఖ్య పెంచడం ఒక పరిష్కారం అవుతుంది కదా
    దీనిపై ఒక విశ్లేషణ చేయవలసినదిగా కోరుచున్నాను

  • @charanraj666
    @charanraj666 2 місяці тому +6

    ఇలాంటి సెక్యులర్ చట్టాలు ఉంటే అసలు హిందుత్వం అనేదే ఉండేది కాదు.. పర్సనల్ లా ఏంటి? పర్సనల్ లా అనే పదమే చండలమైన పదం.

    • @Johnson-tr8yz
      @Johnson-tr8yz 2 місяці тому

      Hindutva is a bastard ppl following

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 2 місяці тому +7

    కతలు బాగానే చెప్తారు. ముస్లీం మహిళకి ఆస్తి హక్కులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రం గొంతు రాదు.!!

    • @Rakash273
      @Rakash273 2 місяці тому +1

      Andhbhakt spoted...video sariga chudu ra pooram boku

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@vijayasaradhi4034 UCC కావాలి అంటునే నాలుక మడత పెడుతున్నారు ప్రొఫెసర్ గారు. 😃😃😃😃

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 місяці тому +7

    బహుభార్యాత్వం కూడా రద్దు చేసి మహిళలను కాపాడాలని కోరుకుంటున్నాను

  • @47084
    @47084 2 місяці тому +2

    అసలు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండటంవల్ల ఈ సమస్యలు వస్తుంటాయి, అందుకే UCC అవసరం ఉంది

  • @kasivastu
    @kasivastu 2 місяці тому +11

    మహిళా హక్కుల గురించి ఉపన్యాసము లు ఇచ్చే కమ్మీలు ఇన్ని రోజులు ఏమీ చేస్తు న్నారు ? 😂😂😂

    • @Rakash273
      @Rakash273 2 місяці тому

      UP lo 120 mandi chanipoyaru mee gujarati vaba em chestunadu spandinchakunda? Eppudu ekada poinay bulldozer lu?

    • @trk6502
      @trk6502 2 місяці тому +1

      😂😂😂😂​@@Rakash273 వాణ్ణి దాచిపెట్టిన వాళ్ళే ప్రశ్నిస్తున్నారు
      పోలీస్ లు వెతుకుతున్నారు
      దొరికితే వాడికి ఉంటది నా సామి రంగా
      అయినా అది జరిగింది ఇప్పుడే గా కనీస సమయం అయినా పట్టచ్చు వాడు దొరకడానికి
      మరి కమ్మిలకు ఇప్పటిదాకా టైం దొరకలేదా పోరాడడానికి.😂😂😂

    • @Rakash273
      @Rakash273 2 місяці тому +1

      @@trk6502 bole baba ashramam meeda ki bulldozer lu poledu nduku? Dialogue lu tappa action cheta kada bjp ki?

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 місяці тому

    Correct analysis sir

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 2 місяці тому +3

    Welcome Supreemcourt Decision

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 місяці тому

    Good.

  • @vissu9147
    @vissu9147 2 місяці тому +4

    UCC ఆగమనం 🔥

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 місяці тому +1

    హిందువులు కు అడ్డమైన సూక్తులు చెప్తారు ధన మాన ప్రాణాలకు పోయిన బెంగాల్ కేరళ లో పోతున్న్న సుప్రీం కోర్టు మాట్లాడరు..ఎందుకు అంటే పనికి మాలిన కోర్టులు అది..

  • @pavankumarraju757
    @pavankumarraju757 2 місяці тому

    తీర్పు బాగుంది. చారిత్రాత్మక తీర్పు. కానీ కొందరు మహిళలు దీనిని మిస్ యూస్ చేసే అవకాశం ఉంది.

  • @kasivastu
    @kasivastu 2 місяці тому +7

    మీరు చెప్పిన అదేదో నోరు తిరగని సివిల్ కోడ్ తేవడానికి కమ్మీ లు కృషి ఎందుకు చేయ లేదు? 😂😂😂

  • @moulalirock9271
    @moulalirock9271 2 місяці тому

    As a Muslim I welcome Supreme Court verdict ❤❤

  • @asadshaik1762
    @asadshaik1762 2 місяці тому

    Good decision

  • @47084
    @47084 2 місяці тому +2

    కోర్టుకు వెళ్లి న్యాయం పొందిన వారి సంఖ్య ఏమాత్రం, చెప్పగలవా అర్ధ మేధావి

  • @Rajraj-p2l4e
    @Rajraj-p2l4e 2 місяці тому +1

    ఇది చాలా అన్యాయం రాజీవ్ గాందీ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు,రాహూల్ మీరు ఈ తీర్పు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలి

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@Rajraj-p2l4e 😃😃 మా పార్టీ వస్తే చట్టం తెస్తము

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 2 місяці тому

    👌👍 good judgement.
    That's constitution.
    There's no scope to exploitation under personal law before fundamental rights of constitution.❤❤

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 місяці тому

    ఈయన పెడర్థాలు తీస్తాడ్రా బాబు
    యూనిఫామ్ సివిల్ కోడ్ అంటేనే ఈక్వల్ నాయనా

  • @telugulegalambrosia4558
    @telugulegalambrosia4558 2 місяці тому

    Already hon'ble supreme court expressed this view in
    Shabano bano vs imran khan
    Anyhow great decision from supreme court ❤❤❤❤
    Daniel Latif vs union of India

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 2 місяці тому +1

    విడాకులు పొందిన మహిళ, మరో వివాహం చేసుకుంటె, Maintainance పొందె హక్కు ఉండదుగా? ఈ అంశం గురించి Supreme Court తీర్పులో ఉన్నదా?

  • @arunakumari-h9t
    @arunakumari-h9t 2 місяці тому

    Rahul Gandhi should oppose SC having a red book in hand!? His father was against such verdict!?

  • @maheshs6098
    @maheshs6098 2 місяці тому +3

    Sir, but I think 🤔 congress will definitely oppose this judgement also 😅.....

    • @prince70895
      @prince70895 2 місяці тому +1

      😂 anduke ayana emi analekapotha unadhi uniform civil code

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 2 місяці тому +1

    SC- అన్ని పనికి మాలిన తీర్పులు. 1)పెళ్లితో పనిలేకుండా సహజీవనం అంటే విభిచారానికి అనుమతి.2)500Y స్వాధీనంలో ఉన్నా ఆ భూమి ఎవరిదో చెప్పకుండా కొప్పులూరి పంచాయతీ. 3)ఖోజ్జలకు హక్కులు@ కొన్ని ఎక్కిన కొమ్మను నరుక్కునే తీర్పులు కొన్ని100% ANTI-MUSLIM తీర్పులు. ఇది ముస్లిం లను ఎగతాళి చేసే= బీజేపీ అనుకూల తీర్పు> బీజేపీ పాలన ఏదిసినట్లుంది వ్యవస్థలు గ్రామ స్థాయి కన్నా హీనం.

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 2 місяці тому

    Wellcome to Supremecourt order 🎉🎉

  • @kingkranthisun8128
    @kingkranthisun8128 2 місяці тому +1

    తెలంగాణా dsc ఇష్యూ మిధ మి విశ్లేషణ చెయ్యండి సార్

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@kingkranthisun8128 చేయరు. Sir చాలా బిజీ రాజకీయ వీడియో లు చేయడం లో

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 2 місяці тому

    Aha దేశంలో పందుల సంఖ్య తగ్గుతుందన్న. మాట

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 2 місяці тому

    నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.. హిందువుల లో క్రిస్టియన్ లలో పుట్టిన వాళ్ళు సెక్యులర్ లుగా ఉండగలరు.. కానీ ముస్లిం నుంచి వచ్చిన వాళ్ళు సెక్యులర్ లు అంతగా ఉండరు...పై రెండు మతాలలో కంటే పనికిమాలిన ఆచారాలు ముస్లిం మతంలో ఉన్నాయి కదా... ముస్లిం మతం నుంచే ఎక్కువ మంది సెక్యులర్ లు ఉండాలి కదా

  • @trk6502
    @trk6502 2 місяці тому

    Mari 4 pellaalani 😂😂😂చేసుకోవడం సెక్యులర్ లా నాగు😂😂

  • @sreesree968
    @sreesree968 2 місяці тому +2

    Me congress party accept chesthada

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc 2 місяці тому +1

    Hello sir... అన్ని విషయాలు discuss చేసే మీరు మన Telangana lo నిరుద్యోగులు పడే బాధలు ఏంటి....legal or not, salahalu ivvochu kada..
    Group1 lo 1:100
    Group 2 & 3 postlupenchi exam pettadam
    DSC Postpone ki avasarama leda... ippudu meelanti valle kada guide cheyali govt ni....................................

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 2 місяці тому +1

    Who normal people's?

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 2 місяці тому

    Looking for uniform civil code where everyone has equal rights irrespective of religion and gender..

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 місяці тому

    స్కూల్ యూనిఫామ్ అంటే ఈక్వల్ కాదా నాయనా /

  • @SrujankumarSrujan-s5k
    @SrujankumarSrujan-s5k 2 місяці тому

    Prof Garu no response from you on the agitation going at osmania university by the unemployed people, it's surprising

  • @vasuimandi5535
    @vasuimandi5535 2 місяці тому

    Why in only india separate laws on basis of religion?

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 2 місяці тому

    Secular county lo sengol parliament lo pettavaccha
    Secular desam lo government temple opening cheyavacha
    Professor pls answer

  • @MaheshMahesh-vh2ez
    @MaheshMahesh-vh2ez 2 місяці тому

    Unifom cevel code anta ecwel

  • @ramreddy9960
    @ramreddy9960 2 місяці тому +1

    Congress eami antundi mari

  • @pullamraju4855
    @pullamraju4855 2 місяці тому

    Raniv forgotten humanity flor vote bank. Hence he ugnored the Constitution and SC!? Having majority made law to up hold their personal law. Otherwise marry three wives, produce ten children and through on society!? Its good verdict hitting on Rajiv mudlim favoritism!?

  • @bashaghouse8745
    @bashaghouse8745 2 місяці тому

    One doubt sir. Can she will marry to other person now?
    If she married to other person. Then also the first husband have to continue the payment of amount?

  • @ramreddy9960
    @ramreddy9960 2 місяці тому +1

    Congress silent eanduku

  • @sayyedkarimulla1681
    @sayyedkarimulla1681 2 місяці тому

    First ubderstand whats happening in Muslim Divorse law, its my experience, she gave divorce as per muslim law and i have paid 21Lacks as bharanam, then how can she go again to court for maintence .

    • @sayyedkarimulla1681
      @sayyedkarimulla1681 2 місяці тому

      We are paying maintanence to girls when divorce taking in Muslim law, it's very rare person who is escaping.

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om 2 місяці тому

    andariki court ki velle avakasham undadu. court ki vellinappude nyauam jaruguthundi ante ela. ila time vache varaku wait cheakidadu ane uniform civil code.

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 2 місяці тому

    They have to, that is equaity, freedom and your socialism also😂😂. There was khangress government to protect shariya in shabano case against samvidhan. But we have to see how it will protect shariya against samvidhan as it is not in power

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 місяці тому

    స్కూల్ యూనిఫామ్ కూడా యూనిఫామిలీ ఈక్వల్ అడుగు
    నీ విషపు బుర్ర

  • @bahavoddin
    @bahavoddin 2 місяці тому

    Konni doubts:
    1. Vidakulu tisukunna mahila vere pelli chesukunte appudu?
    2. Bharta rendo pelli chesukunte appudu?
    3. Oka vela bharta rendo bharya nu poshincha leka pote[bharanam chellisunna vyakti] samajam lo chala anarthalu jaraga vachu kada, tagadani ki banisa avvachu.
    Please clear my doubts

  • @gyaramahesh4216
    @gyaramahesh4216 2 місяці тому

    Group 2 inka dsc paina matladara iga

  • @bashaghouse8745
    @bashaghouse8745 2 місяці тому

    In Islam during the divorce husband have to pay one time settlement amount to wife according to his economical status. By this she will totally got the freedom from him. Now she can marry to other person. (Subject to be correction. Because I have no deep knowledge in this matter.)

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 2 місяці тому

    Meeru annadaani prakaram secular country lo muslim personal laws undakudadu ani ardam anthega... Aithe UCC thevadam lo thappu ledu...

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr 2 місяці тому

    నిన్ను ఎవడు అడిగిండు 😂😂😂

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 2 місяці тому +3

    Rahul Gandhi have British Citizen siip

  • @gouniraghuvamshigoud
    @gouniraghuvamshigoud 2 місяці тому

    Secular aney padam, western construct. Secular padam putakamundu nunchi India nature secular ga ne untundi!
    Secular padam baduluga mana bharata deshapu viluvalatho koodina "Dharmika" Aney mana padalalone varnikariste baguntundi.

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 2 місяці тому

    Yedsaru... ive secular laws unna Rajeev Gandhi religion based laws thecchadu... Shah Bano case pedda example diniki... UCC osthe Rajeev Gandhi chese thappu vere govt cheyyavu...
    Siggu lekunda janalani thappu padtharu meelanti communists lu...

  • @SubhashChandra-oo2hs
    @SubhashChandra-oo2hs 2 місяці тому

    I

  • @azharuddinmohammad8663
    @azharuddinmohammad8663 2 місяці тому

    Yee tirpu eppudu raavalsindi...

  • @BashaKhan-lx1fs
    @BashaKhan-lx1fs 2 місяці тому

    Y😅

  • @maheshalapati7879
    @maheshalapati7879 2 місяці тому

    Sir, what if women got divorced and got married to another person ? Her first husband still need to continue to pay ?
    Reason of asking :
    Now a days most of the women (NOT ALL) takes these such idiot wrong decisions for their personal life happiness.

  • @prince70895
    @prince70895 2 місяці тому

    Papam mata mata ki secular secular anta uanru. Ekada supreme court ki yendhuku appreciation cheyaru artham kadhu

  • @hasankamal257
    @hasankamal257 2 місяці тому

    Modi sir aayana wife ki yenta istunnaru maintenance ????

    • @gogopubg5774
      @gogopubg5774 2 місяці тому

      ఆయన ఏం విడాకులు తీసుకోలేదు కదా... అరె తాటికాయ బుర్ర ముందు అర్థం చేసుకోరా..