ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల వివాదం ఏమిటి? || What is AP aided issue? ||

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2021
  • ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల వివాదం ఏమిటి? || What is AP aided issue? ||
    The Jaganmohan Reddy government has modified its orders on taking over private aided educational institutions in the state, now allowing such schools and colleges options to continue to operate in the old format.
    Even those institutions that earlier opted to surrender institutions or only teachers can reconsider their decision. The Friday circular of the Andhra Pradesh education department came in the wake of school and college students' agitation in various...
    Read more at: www.deccanherald.com/national...

КОМЕНТАРІ • 468

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 2 роки тому +116

    విద్యార్థులకు ఓటు హక్కు లేదు వారితో మాకు పని లేదు. వారి తల్లిదండ్రులకు అమ్మఒడి, నాన్న బుడ్డి ఉన్నాయి.

    • @111saibaba
      @111saibaba 2 роки тому

      😂

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 2 роки тому +1

      Don't worry .... parents will vote against the government

    • @Naveen32451
      @Naveen32451 2 роки тому +4

      హక్కు ఉన్నా లేకున్నా మా రెడ్డి గారికి ఎవరితోనూ పని లేదు

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 2 роки тому +1

      @@Naveen32451 ఔనులే దొంగ ఓటరు cardలు ఉన్నాయి కదా శ్రీకాళహస్తి లో దొరికాయి అటువంటివి ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఉన్నాయో? అవసరమైతే మరి కొన్ని కొత్తవి కొట్టిద్దాం భయంలే

    • @Naveen32451
      @Naveen32451 2 роки тому +1

      @@Teluguyoutube.1125 I think u mis understood my comment...
      I was trying to sarcast Jagan

  • @phanikumar4275
    @phanikumar4275 2 роки тому +60

    ఎంతో చరిత్ర కలిగి ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి ఎందుకు సరెండర్ చెయ్యాలి. ఆ సంస్థల తాలూకా వేలకోట్ల వందల కోట్లు ఆస్తులను విలీనం పేరు చెప్పి దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అని అర్థమవుతుంది. ఎంతో దయా హృదయంతో అందరూ కి చదువు అందాలి అనే ఉద్దేశంతో కొంత మంది మహానుభావులు తమ ఆస్తులను భూమి రూపంలో భవనాలు రూపంలో స్థలాలు, పొలాలు, మాన్యాలు, నగదు రూపంలో విరాళాలు ఇచ్చారు.

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 2 роки тому +36

    పొమ్మనకుండ పోగపెడితే ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు.

  • @rameshyadav6663
    @rameshyadav6663 2 роки тому +72

    పాపం ఆంధ్ర జనాలు ఎలా బతుకుతున్నారో ఆ తుగ్లక్ గాడి పాలనలో

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 2 роки тому +13

      Bolli gaadi palana kante better gaanw bratukutunnaru 😂😂😂.

    • @devkvasu
      @devkvasu 2 роки тому +23

      @@srinadhreddy3833 kevalm jagan garu reddy ayinanta matrana support cheyyatam correct kadu..

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 2 роки тому +6

      @@devkvasu ala chestunnaru ani nuvvu enduku anukuntunnav? Oh ante Peru chusi kulagajji antagattee baapathaa nuvvu ?

    • @varaprasad7914
      @varaprasad7914 2 роки тому +10

      @@srinadhreddy3833rao garikay kadu ap lo non ricebag reddy landariki telsu aadini support chesaydi aadi peru ki vunna thoka chusi Or 5rs paytm kosam ani

    • @varaprasad7914
      @varaprasad7914 2 роки тому +6

      @muralidhar yandapalli yela better?? Capital lekunda chesi pakka states jaali padela chesinanduka?? Appulu chesi mana generation ay kaka next generation ki bharam vesinanduka?? Edenti andi question chesinavani ammana bhuthulu titay ministers ni petinanduka?? Ay angle lo better anipistondi miku chepandi telskunta

  • @muralikrishnarajuchinta5274
    @muralikrishnarajuchinta5274 2 роки тому +22

    చరిత్రలో తుగ్లక్ పాలన గురించి చదివాం.ఆధునిక కాలం అటువంటి పాలనను ఇప్పుడు చూస్తున్నాం.

  • @venkatgunuru1002
    @venkatgunuru1002 2 роки тому +15

    ఇది ఆస్తుల విషయం కాదు విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన విషయం

  • @patantaslim7350
    @patantaslim7350 2 роки тому +9

    ఏ ప్రబుత్వాలు వచ్చినా ఫష్ట్ ప్రిపరేషన్ రాజకీయ నాయకులకు సెకండ్ ప్రిపరేషన్ ప్రబుత్వ అధికారులకు థర్డ్ ప్రిపరేషన్ కార్యకర్తలకు వీళ్ళందురూ బాగుపడిన తర్వాత సామాన్య ప్రజలకు గీసిన గుండు

  • @niranjanbandla3809
    @niranjanbandla3809 2 роки тому +46

    Not even condemned Lathi charge on students. It’s very hard to believe that your biased towards YSRCP. If same thing happened in TS, you might have ripped KCR and TRS. Please don’t keep the self respect away.

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 2 роки тому +4

    Ippatikanna ee vishayam gurinchi vedio teesaru .. good

  • @SatyaNarayanaguptaP.V.S
    @SatyaNarayanaguptaP.V.S 2 роки тому +32

    ఈ కోకిల ఆలస్యంగా కూత వేసింది.

  • @Sanjaykumar-kk2he
    @Sanjaykumar-kk2he 2 роки тому +12

    Save Aided colleges and schools in AP

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 2 роки тому +9

    Jagan is removing the useful schemes...and providing the useless schemes to people like ammavadi for votes which is not good for state 😡😡😡

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 2 роки тому +18

    DEAR RESPECTED SIR, WE WANT MORE FREE SCHEMES. WE DON'T WANT DO ANY WORK. ADVISE TO MORTGAGE / SELL GOVERNMENT ASSETS AND DISTRIBUTE TO ONLY ANDHRA VOTRES ONLY. MY CM IS DOING VERY GOOD TO VOTERS. THE WORLD BEST CM IS JAGAN SIR. NOBODAY RECOGNIGING HIM.

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @rajusanthari6786
    @rajusanthari6786 2 роки тому +12

    ఇప్పుడే లేచారా సర్లే..

  • @vkdev6644
    @vkdev6644 2 роки тому +19

    1.04 "vidhana paramaina nirnayama ?" How soft yr voice is !! U dare not touch the real moto behind.

  • @venkatgunuru1002
    @venkatgunuru1002 2 роки тому +42

    ఎంత covering అండి మీరు professor కాదా

  • @sridharphy9
    @sridharphy9 2 роки тому +13

    No problem sir, coming days. Jagan will sell AP all properties for the sake of their scheems

  • @bhimasaiakula6108
    @bhimasaiakula6108 Рік тому +1

    చాల చక్కగా వివరించారు సార్

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 2 роки тому +28

    ఎయిడెడ్ విద్య సంస్థ ల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో చెప్పా లేదు మీరు.
    ఆస్తులు, ముఖ్యంగా వాటి భూములు మీద కన్ను పడింది అమ్మాత్యులకు

    • @sureshbsuresh3577
      @sureshbsuresh3577 2 роки тому +3

      With out assets also they leave institutions. Option is there,then what is the problem to them and you ?

  • @intrestingclips2568
    @intrestingclips2568 2 роки тому +1

    ఎయిడేడ్ ఉపాద్యాయులు లను ప్రభుత్వం లోకి వస్తె కొత్తగా పోష్టులు భర్తిచేయనవసరం లేదు,నిరుద్యోగులు నిరుద్యోగులు గానే ఉండాలి .ఇదే కదా మన ప్రభుత్వం ఆలోచన చాలా.....భాగుంది

  • @prasad2201
    @prasad2201 2 роки тому +59

    He is so much fearful to criticize Jagan. In every video, he tries to pull Chandrababu naidu... 😀😀😀. I think he might have done some wrong things where Jagan can sqeeze...

    • @simhadrinarayanarao7145
      @simhadrinarayanarao7145 2 роки тому +5

      మీరన్నది నిజమే.

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому +3

      సోది చెప్తాము ..సోది చెప్తాము ....సోది
      ఉన్నది లేనట్లు చెప్తాము ..లేనిది ఉన్నట్లు చెప్తాము
      కుక్కని నక్క అని చెప్తాము ..నాక్కని కుక్క అని చెప్తాము
      నందిని పంది ని చేస్తాము ..పందిని నంది చేస్తాము
      మా కంట్లో పడితే అది నలుసని చెప్తాము ..మీ కంట్లో పడితే పెద్ద దూలమని చెప్తాము
      మేము చేస్తే అది సంసారం అని చెప్తాము ..మీరు చేస్తే అది వ్యభిచారం అని చెప్తాము
      అమరావతి రాజధాని రాష్ట్రానికి వాస్తు అని చెప్తాము ..విశాఖ విపత్తుల ప్రాంతం అని చెప్తాము
      మేము లెటర్ వ్రాస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్తాము ..
      రాష్ట్రాన్ని విభజించి కేంద్రం మోసం చేసింది అని చెప్తాము
      అమ్మనా ఇటలీ బొమ్మనా అంటాము ..ఆమ్మో మా సోనియమ్మ దేవత అంటాము
      మోడీ పెద్ద దొంగ అంటాము ..మోడీని మించిన వాడే లేదు అంటాము
      అమితశని రాళ్లతో కొడతాము ..అదే అమిటీషా అపాయింట్మెంట్ కోసం చూస్తాం

    • @billa6526
      @billa6526 2 роки тому +3

      Jagan ni kukani titi nattu tidtunaru bayta bhayam lekunda sir ki ndhuku bhayam how can you think so?

    • @Phani_IND
      @Phani_IND 2 роки тому +1

      Where did he support Jagan? He didn't support this scheme. He told students are not getting benefitted

    • @sunithasree1929
      @sunithasree1929 2 роки тому +2

      Jagan ki anakunda cbn vipu thippatamlo expert

  • @rakeshrockzz7535
    @rakeshrockzz7535 2 роки тому +2

    Tq for explanation... great clarity after seen

  • @Luckey..143
    @Luckey..143 2 роки тому

    విద్య వివాదం కోసం మీలాంటి starwals proffessors చెప్పాలి 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @challavenugopal3772
    @challavenugopal3772 2 роки тому +24

    You have responded very late sir.. Some unimportant political issues are occupying most of ur time. Kindly focus on the people's issues first. Thank you🙏

  • @nareshboddepalli1165
    @nareshboddepalli1165 2 роки тому

    Asalu entaa ee aided college issue ani nenu telusokovali anukuntunna time lo meeru ee video pettaru.
    Thank you sir.
    Final gaa...
    Oka samanyudi avedana kante Oka medhavi mounam ee desaniki ento nastam sir.
    Meeru samjika samasyala pai prasninchadam aapoddu sir.

  • @rao8714
    @rao8714 2 роки тому +23

    అందరు అయి పోయాక మీరు నిద్ర లేచారు!

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 2 роки тому +5

      He waited till finalization of his fee to defend his boss.

    • @jayk7575
      @jayk7575 2 роки тому

      Nuvu apuduki comment section lo ne untav ayina mainstream lo untaru

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 2 роки тому

    ఇప్పటికివరకు, ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం గురించి, దానిపై ఇంత ఆందోళనలు జరుగుతున్నాయంటే అవగాహనలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. దీనికి పరిష్కారంఏమిటో ప్రభుత్వానికి సూచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 роки тому +13

    మీరు చెప్పిన దానిబట్టి ప్రభుత్వం ఏమి చేసినా ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకూడదు అలా పట్టించుకుంటే అదేదో ప్రతిపక్షపార్టీల రాజకీయం అని ప్రజలు అనుకుంటారు ఏ డిమాండ్లు అయినా ప్రజలనుంచి వచ్చినతర్వాతే రియాక్ట్ కావాలి.

  • @mahesh84
    @mahesh84 2 роки тому +17

    🤣🤣 this is what i expected in your biased analysis ...

  • @ravisamatham
    @ravisamatham 2 роки тому +5

    Haven’t expected so soft analysis over this issue especially being a professor! Opposition parties have been raising this since beginning. Also, real motives of the govt. doesn’t seem to have been understood and so not analyzed adequately!

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @111saibaba
    @111saibaba 2 роки тому +8

    I think TDP had reacted initially. Looking at student's protests government has amended the Go and gave second option. Now they might have given 3 rd option. Anyway they are not filling posts, but they dont want to pay existing teaching or non teaching staff also due to their tight financial situation. That is understable. But the first GO has given scope for speculation that it is eyeing the properties owned by the aided colleges, which may not be totally ruled out. However it is a burden on students. The parties who claim that they want to upgrade schools, bring up poor students by introducing English medium, aiding parents with lumsum amounts towards school fee cannot justify this stand. Their commitments towards poor students looks like an eyewash, knowing fully well that the lumpsum amounts they are distributing to the parents certainly will not be be spent the way it is intended to be.

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 роки тому +2

    నాకు తెలిసి గుంటూరు, నర్సరావుపేటలలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ (గుంటూరులో మహిళా కాలేజీలున్నాయి) కూడా లేదు.

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 2 роки тому +7

    I FEEL THIS OPTIONS ARE BLACKMAILING SEEMS.

  • @vasurao9188
    @vasurao9188 2 роки тому

    Thank u for explaining about Aided.

  • @ktvngupta3168
    @ktvngupta3168 2 роки тому +4

    It is cruel decision of govt to encroach the properties of aided institutions. With the decision biggest loose are Christian educational institutions which are running with social service

  • @RajaSheikar
    @RajaSheikar 2 роки тому +12

    ఆలస్యంగానైనా.. సమస్య ఉందని గుర్తించారు..

  • @janipasha3533
    @janipasha3533 2 роки тому +1

    Waiting for your explanation sir ::::
    Thanks sir

    • @socraties4019
      @socraties4019 2 роки тому +1

      Yes...it's Explanation...behalf of YCP

  • @AarusFootprintsOnEarth
    @AarusFootprintsOnEarth 2 роки тому +2

    No matter how many things around this....#Government should see this issue from student prospective.
    Bz all these things are enforced for student education and Joy.

  • @Tech_skill
    @Tech_skill 2 роки тому +21

    Eppudu jalaga motham ammesi pathakalu estadu 😂, free education ekkada undhi sir.

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому +4

      సోది చెప్తాము ..సోది చెప్తాము ....సోది
      ఉన్నది లేనట్లు చెప్తాము ..లేనిది ఉన్నట్లు చెప్తాము
      కుక్కని నక్క అని చెప్తాము ..నాక్కని కుక్క అని చెప్తాము
      నందిని పంది ని చేస్తాము ..పందిని నంది చేస్తాము
      మా కంట్లో పడితే అది నలుసని చెప్తాము ..మీ కంట్లో పడితే పెద్ద దూలమని చెప్తాము
      మేము చేస్తే అది సంసారం అని చెప్తాము ..మీరు చేస్తే అది వ్యభిచారం అని చెప్తాము
      అమరావతి రాజధాని రాష్ట్రానికి వాస్తు అని చెప్తాము ..విశాఖ విపత్తుల ప్రాంతం అని చెప్తాము
      మేము లెటర్ వ్రాస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్తాము ..
      రాష్ట్రాన్ని విభజించి కేంద్రం మోసం చేసింది అని చెప్తాము
      అమ్మనా ఇటలీ బొమ్మనా అంటాము ..ఆమ్మో మా సోనియమ్మ దేవత అంటాము
      మోడీ పెద్ద దొంగ అంటాము ..మోడీని మించిన వాడే లేదు అంటాము
      అమితశని రాళ్లతో కొడతాము ..అదే అమిటీషా అపాయింట్మెంట్ కోసం చూస్తాం

    • @Tech_skill
      @Tech_skill 2 роки тому

      @@muralidharnaidukavati8408 adhega chepthinnam ammestundu ani chepthunam 😂😂😂😂😂

  • @sudhakarnerella5663
    @sudhakarnerella5663 2 роки тому +2

    SIR, E TOPIC MEDA MEE ENALASIS CHALA EXPECT CHESANU. BUT MERU CHALA SIMPLE GA KARRA VIRAGA KUNDA PAMU CHAVAKUNDA ANE SAMETHA GURTHU CHESI MERU KLUPTHAM GA VIDEO CHESARU..TQ..

  • @raveendranaidumullaguri4084
    @raveendranaidumullaguri4084 2 роки тому +1

    Prof garu chala fast ga nidra lecharu

  • @boppudibabu2974
    @boppudibabu2974 2 роки тому

    Since there are many aided colleges, why ap government concerns about spending 700 crores for government teachers working in aided colleges where poor students in lakhs are studying. As a professor I expected you ask this question to ap government but your analysis in this video is pure political oriented. Please think about students future and talk as a professor not as a seasoned politician

  • @laxmandora8404
    @laxmandora8404 2 роки тому +4

    Ippudu DSC vasthadhani kalalu kantunna vaallaki baadha thappad
    Aided lo vunna staff ni gov lo kalipesthe
    Kothaga teachers avvaleru
    Soo Don't expect DSC notification

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

    • @israfilansari8070
      @israfilansari8070 2 роки тому

      Professor,
      Nirudyogulu JL DL aspirants ki
      Nastame...mey...lenatlu em
      Chepparu sir

  • @rnn1794
    @rnn1794 2 роки тому +12

    I think this analysis video you published to protect jagan again

    • @rajs4373
      @rajs4373 2 роки тому +2

      Yes absolutely correct

  • @svamiomkaranandagiri589
    @svamiomkaranandagiri589 2 роки тому

    No government since 1969 tried to identify functional utility of education. Even New Educational policy 2020 is also a failure. Secondly there is no integral vision about higher education, professional education and employment potential. Hence this crisis. I worked in aided college during 1980..2011 and a student of higher education since 1969. This opinion reflects my observations.

  • @kotak6969
    @kotak6969 2 роки тому +9

    వైసీపీ దాడులు, విమర్శలు జరగకుండా, వైసీపీ ని ఏమి అనకుండా సాగింది మీ విశ్లేషణ.. సేఫ్ అయిపోయాడు సర్ మీరు.. అపోజిషన్ పొలిటికల్ పార్టీలు రియాక్ట్ అవలేదని చెప్పడానికే ఈ విశ్లేషణ.. 😂

  • @bsr3509
    @bsr3509 2 роки тому

    Sir we like your analysis always...Sir please analysis about Hindi teachers cadre strenth in AP High schools since their situation is very pathetic because for all subjects sufficient teach sare there but for Hindi they are doing injustice because even for above 400 roll also there is a only one Hindi teacher being posted.How can a single teacher can justify for 1:more than 400 students sir??? No union involve to do justice for this since no one get promotion from Hindi because very few people available to do all rather than MA Telugu and MA English for promotions...

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil 2 роки тому

    Let's make on the situation of contactfaculty struggle due to aided degree lecturer adjustment in govt degree college .
    Funnily give conclusion on contract system in all departments. It's correct or not

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 2 роки тому +9

    We to accept, ur analysis, RESPECTED
    SIR.

  • @satishchandrakilaru2446
    @satishchandrakilaru2446 2 роки тому +4

    Prasthutha problem create chesina Jagan peru kaneesam okka saari kuda mention chcyyaledu.. eppudo 1995 lo edo decision theesukunna CBN peru maathram baagaa mention chesaaru.. it shows how impartial you are.

  • @venkatk5607
    @venkatk5607 2 роки тому

    Very clarity speech sir

  • @ybhndm
    @ybhndm 2 роки тому +1

    Please give perfect solution if you have any plan sir

  • @Lokesh-lm8uc
    @Lokesh-lm8uc 2 роки тому

    Sir, adedo kotha goverment colleges establish cheste bhaguntundhi

  • @balakrishnakommineni7692
    @balakrishnakommineni7692 2 роки тому +1

    Good analysis

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 2 роки тому +4

    I support Government decision in this I studied in one of the aided school in Krishna district.. now this has become incompetent and directionless .. recently with నాడు నేడు schools has improved a lot this has given confidence in this decision

  • @HariPrasad-ye7tj
    @HariPrasad-ye7tj 2 роки тому

    Sir option 3 koodaa ecchaaru eppudu unnatte koodaa unchukoovacchu,indulo ebbande yemee leedu staff infrastructure govt bhaareegaa estunde so quality education untunde endulo problem yentoo Artam kaavatleedu.

  • @sudhakarmatta6960
    @sudhakarmatta6960 2 роки тому +10

    Yevadi karmaki valle bhadhyulu

  • @viswambhara7878
    @viswambhara7878 2 роки тому +2

    After meeting all limitations on loans, If government is not allowed to sell schools and colleges, what to sell to buy votes through vote buying schemes and to pay salaries and pensions?.

  • @mallikarjuna4393
    @mallikarjuna4393 2 роки тому

    Superrr ...sir

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 2 роки тому +3

    He support his boss for payment. He suggests people not to oppose him for any decision to loot public property. He is struggling to cover the truth to defend his boss.

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 роки тому +2

    తగలబడుతుంటే కొంచెం కిరోసిన్ వెయ్యాలేమో ప్రొఫెసర్ సెబ్బాష్ ప్రో

  • @srinuvas6779
    @srinuvas6779 2 роки тому

    Sir..I am big of your analysis...

  • @ashok381
    @ashok381 2 роки тому +1

    Chala rojulaki respond ayyaru sir

  • @janajana4042
    @janajana4042 2 роки тому +1

    Sir మీకు నమస్కారం మీరు TN గూర్చి chepukondi AP గూర్చి మేము చూసుకుంటాము.మీరు బజాన పరులు అని తెలుసు.

    • @gaffurshaik6432
      @gaffurshaik6432 2 роки тому

      Emi chustaro, chustaneyga kurchuntundi, nv support chestunava ah assembly behaviours?

  • @israfilansari8070
    @israfilansari8070 2 роки тому

    Professor,
    Nirudyogulu JL DL aspirants ki
    Nastame...mey...lenatlu em
    Chepparu sir

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 2 роки тому +9

    Aided educational institutions assets ni dobbeya dani ki govt plan..
    adhi kudaraka pothe aid ivva kunda poor students double fees tho chaduvu kovali

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 2 роки тому +3

      Prof Garu, Video petti 7 mins ayyindhi. Video length 12 mins. Kaani nuvvu 8 mins lo ne e comment pettav ante nuvvu swachamaina paccha batch Kukkave gaa ?

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 2 роки тому +6

      @@srinadhreddy3833
      Arey blue batch, nenu pettina comment lo em tappu vundo cheppu..
      Prof nageswar is just one of the source of information, nageswar garu video chudaka poyina Ee issue midha knowledge vunna vallu chala mandi vunnaru..
      “Reddy” ane thoka ki nyayam chestunnav gaaa..
      5 rupees credit ayyay emo chusuko..

    • @Tech_skill
      @Tech_skill 2 роки тому +2

      @@srinadhreddy3833 chepputho kottali ee gorre gaadini mee jalafga rangulu kottadaniki thesukontunadu 😂😂😂😂

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 2 роки тому +1

      @@sriranganaidu6222 ha ha ha I can understand your frustration 😂😂😂

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 2 роки тому +2

      @@srinadhreddy3833
      You won’t understand..
      Neeku prof nageswar video chuse varaku subject ento teliyadu.. Nuvvu yela understand chesukuntav ??
      Again cheptunna, nenu pettina comment lo tappu em vundo cheppu, answer chestha

  • @sr-yx7zf
    @sr-yx7zf 2 роки тому +1

    Aided Colleges Pvt and Govt ki poti ga chala manchi standards maintain chesthunnai.

  • @rajeswariadduri5592
    @rajeswariadduri5592 2 роки тому +1

    Sir thankyou

  • @devkvasu
    @devkvasu 2 роки тому +6

    Please post a video on Amaravathi farmers padayatra...

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому +4

      Already he posted ..don't say Amaravsti Farmers..say Amaravati Realtors who bought land from original farmers at 15 lakhs per acre

    • @TheNancy7
      @TheNancy7 2 роки тому

      @@muralidharnaidukavati8408 cheppu theguthadi Annu maata kovi Patti maatalduthunav

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому

      @@TheNancy7 They are Corporate business people who bought agriculture land from innocent farmers..

    • @TheNancy7
      @TheNancy7 2 роки тому

      @@muralidharnaidukavati8408 man fast thing farmers gave land to govt not for corporates Infact court itself said nothing inside trading happened what ur Jagan said before elections now reality people knows fake cm 🤣

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому

      ally courts ha..ha..ha..nero modi.. vijayamalyani vadli punch prabhakar venta padayi ..praja court result last 2
      5 years nundi chistunam AP lo

  • @sureshshotes886
    @sureshshotes886 2 роки тому +21

    Rip ycp

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 2 роки тому +1

    E aadda school s College s private caraport school college s kana darunam ga ni unayi sai ade kuda nijami??

  • @kishoregopa
    @kishoregopa 2 роки тому

    ప్రభుత్వం takeover చేసిన తర్వాత schools Development చేసే ఆలోచనలో ప్రభుత్వం వున్నప్పుడు నష్టం జరుగుతోందని ఎలా భావించాలీ ? ప్రస్తుతం ప్రభుత్వం Government schools Development కోసం ప్రయత్నాలు చేస్తుంది కాదా?

  • @rambabumamidi844
    @rambabumamidi844 2 роки тому +1

    Neeko namaskaram.......telanganalo yedvara vedava.....🙏

  • @thisisrinivas
    @thisisrinivas 2 роки тому +2

    Sir please explain about SV ARTS COLLEGE TTD Tirupati

  • @kiranwatts6223
    @kiranwatts6223 2 роки тому

    Ippudu kotha GO vachindi sir... there are 4 options now

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 2 роки тому

    Nice analysis sir

  • @bhanuprakashchamalla3773
    @bhanuprakashchamalla3773 2 роки тому +2

    UTF govt కి మద్దతు ఇచ్చింది!....APTFవ్యతిరేకత వ్యక్తం చేసింది...! వీళ్లకుకూడా క్లారిటీ లేదా...

  • @satyayeleti
    @satyayeleti 2 роки тому +1

    Govt want to eat this valuable
    Proprties.
    What a super plan by govt.

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 2 роки тому +5

    If aided colleges are more than govt. colleges, where do these colleges lectures will be transferred to? Would it be cheaper for govt. to pay salary to the lectures in aided college than building govt. colleges to accommodate them?

  • @rajasekharreddydamireddy8799
    @rajasekharreddydamireddy8799 2 роки тому

    అమ్మ ఒడి నాన్న బుడ్డి
    ఇలాంటవన్నీ తీసేసి ఏయిదెడ్ విద్యా సంస్థల లో పని చేసే ఉపాధ్యాయులకు అధ్యాపకులకు మంచి జీతాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలి
    మహానుభావులు మంచి మనసుతో స్థలం ఇచ్చి బిల్డింగ్స్ కట్టించి ఇస్తే ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచుకుంటూ స్టాఫ్ కి జీతాలు ఇవ్వలేకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వం

  • @lovarajuayinaparti1062
    @lovarajuayinaparti1062 2 роки тому

    Tq sir

  • @sureshbsuresh3577
    @sureshbsuresh3577 2 роки тому +1

    If management don't like ,they reject govt offer unconditionally. What is the problem professor sir?

    • @NKS1982
      @NKS1982 2 роки тому +1

      Its not offer its order by govt. Management wants to take control, because they will get money. Inbetween students are suffering.

  • @BVGyadav
    @BVGyadav 2 роки тому

    Prashant reddy paniki Malina statement gurinchi matladandi...
    Ap adukkuntunda?
    Ts adukkune paristhithi ki vachinda lekkalatho video cheyandi...

  • @NKS1982
    @NKS1982 2 роки тому +17

    ప్రతి చిన్న విషయంపైనా వీడియోలు త్వరగా చేసే మీరు ఈ విషయం పైన ఎందుకు ఇంత ఆలస్యంగా మాట్లాడుతున్నారు. మీకు కూడా జగన్ అంటే ఎందుకు అంత భయం, మీ వీడియోలో కూడా ఇక్కడ నిర్ణయాత్మక విమర్శ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం.

  • @kommuvinodkumar7257
    @kommuvinodkumar7257 2 роки тому

    👍

  • @Naveen32451
    @Naveen32451 2 роки тому +2

    Enti sir... miru kuda convert aipoyara ??

  • @narasimhanaidu3155
    @narasimhanaidu3155 2 роки тому +1

    sir andhra pradesh gurinchi mekanduku . Me Telangana gurinchi alochinchade

  • @mrr5358
    @mrr5358 2 роки тому +4

    Jagan may be good at business...
    Not in adminstration

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 2 роки тому

    Excellent speech

  • @ksrinivas248
    @ksrinivas248 2 роки тому +12

    Eee professor ki.. Chandra babu ni.. analysis lo ki cheppakunda undadu.. Jagan Peru cheppadu.. eee Govt Ani mathrame Chebuthadu.. he is a no 1 paid artist.. being a communist sympathiser.. he is not explaining strongly Jagan has to take back the GO s and student fight is genuine.. useless professor.. sold cartoon.. of Rajashekar reddy.. has not changed the GO that is also wrong..

  • @perlaraju680
    @perlaraju680 2 роки тому +4

    Confusion government mana ycp

  • @kraghu522
    @kraghu522 2 роки тому +2

    ఎంత హాత విధి...

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no 2 роки тому

    Ma Anantapur lo LRGSchool, Dani prakanne Vinay Kumar school . One chotu 2 school avasaram Ledu. Oka school AP government teesukunte melu.....

  • @kondalrao5714
    @kondalrao5714 2 роки тому +1

    ఏమి చేయాలి సార్... మా దరిద్రం అలా తగలెడింది

  • @techietejesh9811
    @techietejesh9811 2 роки тому

    Dandam dootha 🙏 baaga cover chesaru last lo.

  • @ruthless1974
    @ruthless1974 2 роки тому +4

    Its an obvious observation that jagan is ruling in very worst manner than kcr but the way u react to these two is completely different with a biased narration towards jagan .

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 2 роки тому

    DEAR SIR, YOU ARE TELLING WELFARE OR BUSINESS.

  • @gopiedapalapati225
    @gopiedapalapati225 2 роки тому +3

    Amma vodi lanti pathakam mela leka aided continue cheyadam mela thelchi chappandi professor garu endhukante meeru kooda govt sahakaramthone professor iaru

  • @umapatikamarti7397
    @umapatikamarti7397 2 роки тому

    Good explanation, ede pani babu gadu chesthe goppa samskaranalu, etharulu cheste for good concern, adi emo chedda pani, thanks lalitha needa ap ni velli poyindi, leka pothe ee pati ki stay vachi vundedi

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi 2 роки тому +2

    Sir మీరు రాజకీయ గురుంచి అంతా త్వరగా చెప్పి ఇలాంటివి ఆలస్యం వద్దు.