వెయ్యేళ్ల ధర్మయుద్ధం - 32 || మహానాయకుడు ముసునూరి ప్రోలయ ||

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • వెయ్యేళ్ల ధర్మయుద్ధం - 32 || మహానాయకుడు ముసునూరి ప్రోలయ || @MVRSastry
    ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
    chat.whatsapp....
    మీ అభిమాన రచయిత ఎం.వి. ఆర్. శాస్త్రి గారి పుస్తకాలు, వీడియోలు, సామాజిక కార్యకలాపాల వివరాలు, అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
    www.facebook.c...
    శాస్త్రిగారి పుస్తకాల కాపీల కోసం +91 93470 15506 నెంబర్ కు కాల్ లేదా వాట్సప్ చేయగలరు.
    ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
    పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
    హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
    పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
    హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
    నేతాజీ amzn.in/d/hk87nmb
    సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
    ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
    ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
    1857 amzn.in/d/0z3AC7M
    మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
    అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
    అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
    భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
    కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
    కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
    మనుధర్మం amzn.in/d/1ohpbtU
    ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
    ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
    వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
    శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
    దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
    శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
    Follow on :-
    UA-cam: @MVR Sastry / mvrsastry
    Facebook: / mvrshastry
    Blog: mvrsastri.blog...
    Twitter: / mvrsastry

КОМЕНТАРІ • 108

  • @PS.Namonarayana
    @PS.Namonarayana 6 місяців тому +20

    జై హింద్
    జై ముసునూరి ప్రొలాయా
    ధన్యవాదములు గురూజీ

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 5 місяців тому +20

    హిందూ జాతి ఎల్లవేళలా స్మరించవలసిన మహనీయుడు ప్రోల నాయకుడు 🎉🎉🎉

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 5 місяців тому +2

      రాష్ట్రీయ ‌స్వయం సేవక్ సంఘ్ వారు ఏకాత్మత స్తోత్రం లో ముసునూరి నాయకుల పేరు ఉంటుంది

  • @ydder41
    @ydder41 6 місяців тому +20

    మీకు ధన్యవాదములు అయ్యా.. నిజమైన చరత్ర చాలా గొప్పగా చెప్పుతున్నారు. 💐.

  • @Naniinap
    @Naniinap 6 місяців тому +11

    చరిత్ర మరిచిన పోరాట యోధుడు మన జాతి ఆత్మగౌరవం ముసునూరి ప్రోలయా నాయకులు మహారాజు

  • @sanathansatya1667
    @sanathansatya1667 3 дні тому

    mee voice, uchchaarana chaarithraka sathyalanu chebuthunna vidhanam manoprapanchamlo 1000 samvatsarala venakati charithra chitranni aavishkarimpa chesthunnadi. dhanyavadalu.

  • @dharma-vihari
    @dharma-vihari 5 місяців тому +5

    *వెయ్యేళ్ళ ధర్మ యుద్ధం వెబ్ సిరీస్ 33 ఎపిసోడ్ల వాఖ్యానం* .
    శ్రీ M V R శాస్త్రి గారు చక్కగా చెప్పారు.
    వారు చెప్పినదానితో, మనం నూటికి నూరు శాతం ఏకీభవించక పోవచ్చు. కానీ, చాలా వరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. పిల్లలకు వినిపించి, తెలుగువారి పూర్వ వైభవాన్ని వారికి తెలియవహేయ్యడం, పెద్దలుగా, మన బాధ్యత. గతం తెలియని వారికి, భవిష్యత్తు వుండదు.
    -- *ధర్మవిహారి గాంధీ* .

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 6 місяців тому +10

    జై భారత్ జై శ్రీ రామ్.విజనగరసామ్రాజం

    • @chinnadomala1685
      @chinnadomala1685 6 місяців тому

      కాకతీయ సామ్రాజ్యం.. విజయనగర సామ్రాజ్యం కాదు

  • @suresht0804
    @suresht0804 6 місяців тому +10

    Our predecessors showed real guts.but what about now.Bangladesh should be an eye opener to hindus

  • @cfahyderabad560
    @cfahyderabad560 5 місяців тому +4

    నిజాన్ని నిర్భయంగా చెప్పారు.
    ధన్యవాదాలు.
    కె కె ఆర్

  • @nagaraju3046
    @nagaraju3046 5 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻 హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chsastry4408
    @chsastry4408 5 місяців тому +3

    మీరు చరిత్ర వివరించిన తీరు బాగుంది. సమాజం లోని ప్రతి ఒక్కరికి, చరిత్ర తెలియాలి. దురదృష్ట వసాత్తు అలాంటి పాఠ్యంశాలు రూపోపొందిఇంమ్చే, ప్రణాళికలు చేసే వారు విద్యా వ్యవస్థ లో లేరు

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 5 місяців тому +11

    నేను చూశాను . రాజమండ్రి లో వేణుగోపాల స్వామి ఆలయం ఉరఫ్ పెద్ద మసీదు. అక్కడ శిల్పాలు, స్థంబాలు ఉన్నాయి. బాధ కలుగుతుంది 😢

    • @ramarajupenmatsa6816
      @ramarajupenmatsa6816 20 днів тому +1

      అవును నేను చూసాను. అక్కడ శిల్పాలు స్థంబాలు వున్నాయ్

  • @rohanreddyanugu6254
    @rohanreddyanugu6254 6 місяців тому +11

    వారి త్యాగ ఫలం మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ

  • @sriharshanamuduri8694
    @sriharshanamuduri8694 5 місяців тому +1

    అద్భుతంగా కళ్లకు కట్తినట్లు వివరించారు 🙌🏼

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 5 місяців тому +2

    బాగావివరించారు ధన్యవాదాలు
    చరిత్ర అవగతమైంది
    నావయస్సు 76సంవత్సరాలు

  • @purethoughtts638
    @purethoughtts638 6 місяців тому +7

    కులము కన్నా హిందూ ఐక్య శక్తి ద్వారా సాధించిన ఘనత కుల చిచ్చులో కోల్పోయిన హిందూ ఘనత

    • @NaiduBogineni
      @NaiduBogineni 6 місяців тому

      What is wrong with kulam?
      You are born as a Hindu in a particular caste.

    • @ramkadiyala6026
      @ramkadiyala6026 6 місяців тому +2

      Nothing wrong with caste and targeting and insulting a perticular caste is wrong.

    • @NaiduBogineni
      @NaiduBogineni 5 місяців тому +1

      @@ramkadiyala6026 Tell it to Jagan.

    • @prasadbolla4579
      @prasadbolla4579 4 місяці тому

      @@NaiduBogineni German Shepherd, Doberman ki teda unda ...Leda.?
      Deningoppadam daanide.!

  • @seshacharyulukanduri9590
    @seshacharyulukanduri9590 5 місяців тому +1

    చరిత్రను చాలా పరిశోధించి ఆంధ్రుల అసలైన చరిత్రను చాలా చక్కగా చెబుతున్నారు మీకు ధన్యవాదములు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 місяців тому +10

    Kakathiya PrathaapaRudrudi time Loo Main, Military Commanders Gaa Ekkuva gaa Kammakulamu Vaallee Vunnaaru, Kakathiya PrathaapaRudrudi time Loo Telangana nunchi Hindhuisam Koosam KammaNaayakulu Muslim Raajulathoo Chaalaa Yuddhaalu Cheesaaru, Vaallallo Musunoori Prolayanaayakudu, Aa Tharwaatha Musunoori Kaapayanaayakudu Chaalaa varaku Yuddhaalu Cheesaaru, Vaallaki Kammakulamu Chaalaa Support Cheesindhi, Aa Yuddhaalaloo, Aa Tharwaatha Aa, KammaNaayakulu Chanipooyina Tharwaatha Jarigina Godavalaloo, Kammakulamu Chaalaa varaku OOCHAKOOTHA Kooyabhdinadhi, Appatlo Migilina Hindhu Kulaala Vaallu Pattinchukooleedhu. Asalu Telangana Loo Hindhuisam Koosam Pooraadina Kammakulamu Poorthigaa Naasanam Ayyipooyindhi,. Aa History Ni Migilina Hindhu Kulaala Vaallu Bayata unna World ki Theliyanivvakundaa, Vaalla Kulaala History Ni Maatramee Great Gaa Books Laloo Raayinchukunnaaru, Telangana Looni Oka Great History, Oka Hidden History Gaa, Moolaku VelliPooyindhi, Aa, Great History ki Main Supporting Caste Ayina Kammakulamu History Kooda Telangana History Nunchi Maayam Ayyipooyindhi..

    • @cvprasad7152
      @cvprasad7152 5 місяців тому

      కమ్మ సామాజిక వర్గంని ఈ రోజుకూ ద్వేషం కక్కు తున్నారు, మొన్నటి సిఎం అండ్ హీనం గా స్పీకర్ కూడా విషం కక్కిన సంగతి తెలిసిందే.

    • @purethoughtts638
      @purethoughtts638 5 місяців тому +2

      తెలంగాణలో కాకతీయుల సామంతులుగా పని చేసిన ప్రస్తుత ఖమ్మం జిల్లా నటవాది దుర్జ యూలు రామగిరి కమ్మ నాయకులు ముసునూరి నాయకులు ...ఇంకా చాలామంది చరిత్ర తెలియాల్సి వుంది

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 5 місяців тому

      Kammakulamu Anteenee Telangana, Loo, Hindhuisam Koosam Pooraadi Naasanam Ayyipooyina Okee Okka Kulamu Kammakulamu Maatramee, Appatlo Telangana Loo Hindhuisam Naasanam Ayithe Silent gaa Choosina Hindhu Kulaala Ippati Vaarasulu, Ippudu Maataram Telangana Loo Kammakulamu Ekkada Vundhi Ani Amaayakulu Laaga Maatlaaduthunnaaru, Ippudu Kammakulamu Gurinchi Wrong Gaa Maatlaaduthunna Vaallaki Telangana, Gurinchi Vaallaki ABCD Kooda Theliyadhu Ani Anukoovaali, Kammakulamu Vaallu Ippudu Demand Cheyyavalasindhi Main Gaa, Hyderabad Loo TankBund Dhaggara South India Loonee Mottamodhati Guerilla Pooraatayoodhudu Musunoori Prolayanaayakudu Statue Pettaali, Alaage, Indhuru(Nizamabad) Area Main Center Loo Kooda Musunoori Prolayanaayakudu statue Pettaali

  • @bharathisadili7544
    @bharathisadili7544 5 місяців тому +2

    Dhanyavaadaalu sir 🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 6 місяців тому +4

    Jai shree Ram 🙏

  • @baburao684
    @baburao684 5 місяців тому +2

    Very great explanation of andhra history by sir.sastri garu.musunuru gotram now also dosapalla.dosapadu is a village near gudivada Krishna district.so musunuru nayakulu raised from in and around Krishna district.

  • @tsr9chanel94
    @tsr9chanel94 6 місяців тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarajarajeswari596
    @sankarajarajeswari596 6 місяців тому +2

    I love your history information goosebumps are coming may history repeats we have to take care of Hindus future because of the Bangladesh situation

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl 6 місяців тому +2

    Chalabaga explain chesarandi.

  • @AhamBramhasmi01
    @AhamBramhasmi01 6 місяців тому +2

    Sir please continue the inspirational series

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 6 місяців тому +2

    Jai Sriram Jai Bharath Jaihind

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 5 місяців тому

    Great video.. every body should know our history...

  • @RR-ic8ui
    @RR-ic8ui 5 місяців тому

    Awesome narration

  • @veera99999
    @veera99999 2 місяці тому +1

    హిందువుల మీద ఎన్ని ఆకృత్యాలు జరిగినా, ఇప్పుడున్న చవకబారు నామమాత్రపు హిందువులకు కాంగ్రెస్ ఇచ్చే ఉచిత పథకాలే ముఖ్యం.

  • @భారతీయత
    @భారతీయత 5 місяців тому

    జయ్ శ్రీరామ్
    శ్రీ గురుభ్యోనమః

  • @rideindia-mg3rv
    @rideindia-mg3rv 6 місяців тому +5

    🙏🙏

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 6 місяців тому +1

    Wonderful history sir.

  • @gopichand6640
    @gopichand6640 6 місяців тому +5

    Malli alaanti hindhu vudhyamam ravali

  • @rpmgarden2008
    @rpmgarden2008 5 місяців тому

    Meeru Andhrabhoomi paper nadipetapudu memu regular subscriber andi..attended meetings also with you..many regular readers were regularly in touch..but meeru retire tarvata andaru dooram ayipoyaru

  • @GaneshHanuman-ku1th
    @GaneshHanuman-ku1th 5 місяців тому

    Jai sreram

  • @muttavarapukondaiah4940
    @muttavarapukondaiah4940 5 місяців тому +1

    🙏

  • @tigermahi1325
    @tigermahi1325 5 місяців тому

    NIJANNI TELIYACHESINANDUKU 🙏MAHA YOTHUDU & MAHA NAYAKUDU

  • @dr.umasankaraskuppa1209
    @dr.umasankaraskuppa1209 6 місяців тому +1

    Excellent information sir
    I read most of your books
    Sir, if possible, please treanslate your books particularly Edi Charitra
    ఏది చరిత్ర
    This book is national level and needs to reach north

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 6 місяців тому +2

    I think today the situation is not different because of our political parties

  • @SridharskSridharsk-x3d
    @SridharskSridharsk-x3d 3 дні тому

    Pavan kalyani thelupandi kotta musanuri nayakaduga vedagani dharmanni rakshonchani menu kaa bade

  • @dharma-vihari
    @dharma-vihari 5 місяців тому

    ❤❤❤❤❤

  • @SivajiMandava
    @SivajiMandava 4 місяці тому

    Chebrolu in Guntur District also rhere is Masjid on demolished and temple.

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 6 місяців тому +5

    అయ్యన మంత్రి, కొలని రుద్రుడు ఆరువేల నియోగి బ్రాహ్మణ కులస్తులు వెలమలు కాదు

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 6 місяців тому +1

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 6 місяців тому +7

    Reddy commanders two numbers one supported musilim king and one not participated in war correct sir

    • @busettychandra
      @busettychandra 5 місяців тому +2

      Yes i heard that there were 2 reddy nayaks Butchi reddy and Bobbi reddy. Butchi reddy ( who was providing proximate securitu to the king)took bribes from Ulugh Khan to betray the king and Pratapa rudra is captured.
      What was a winning battle suddenly changed.

    • @cvprasad7152
      @cvprasad7152 5 місяців тому +1

      ​@busettychandra *even Fort gates were opened by them from inside

    • @busettychandra
      @busettychandra 5 місяців тому

      @@cvprasad7152
      Yes I think so Indian History is replete with traitors who betrayed their masters and their country for petty gains.
      Thanks for the info.

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @svm14
    @svm14 6 місяців тому +6

    తన్ని తరిమేసారు సరే. కానీ తురకలు పడేసి కట్టిన గుడిని మళ్ళీ కట్టలేకపోయారు.

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 5 місяців тому

      ​@@PuLi2024ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండబట్టే అయోధ్య ఆలయం నిర్మాణానికి కూడా 500 సంవత్సరాల సమయం పట్టింది.
      రాజమండ్రి ప్రజలు తల్చుకుంటే సరిపోతుంది. ప్రభుత్వాలు కాదు.
      ప్రజా ఉద్యమం నిర్మాణం అయితే పని జరిగిపోతుంది

    • @prasadbolla4579
      @prasadbolla4579 5 місяців тому

      @@svm14 Modi kadatadu

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 6 місяців тому +7

    ముసునూరి నాయకులకి ఈ నాటి ఎదో ఒక కులాన్ని ఆపాదించకుండా ఉంటే బాగుండును 🙏

    • @NaiduBogineni
      @NaiduBogineni 6 місяців тому +1

      Why NOT?

    • @purethoughtts638
      @purethoughtts638 6 місяців тому +4

      @@ramamohangudimetla అయ్య వారు చెప్పుకొన్నారు వారు గర్వంగా ప్రకటించుకున్నారు.
      స్టేట్ సిలబస్ లో నుంచి వీరి చరిత్రను కట్టమంచి రామలింగారెడ్డి మొదలైన విద్య వేత్తలు ఎలా కనుమరుగు చేసారు.
      రెడ్డి రాజులు
      కుటుబ్షజిలు
      అసఫ్జహీలు మాత్రమే చదువుకోవాలా...

    • @MuttuluruLakshminarayana
      @MuttuluruLakshminarayana 5 місяців тому +5

      అవును, ప్రొలయ నాయకుడు కమ్మవారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరము ముస్లిం సుల్తానులను ఏదిరించి అఖండ హిందూ సామ్రాజ్యమును స్థాపించి ఆంధ్ర సూరత్రాణ అనే, బిరుదు పొందినవాడు. ప్రోలయ మరణానంతరము వారి సోదరుని కుమారుడు కాపాయనాయకుడు పరిపాలించాడు. ఇది ఓర్వలేక వెలమలు, రెడ్డీరాజులు ముస్లిం రాజులతో కుమ్మకై అతి ఘోరంగా చంపివేశారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సేనాని, నృత్యరత్నాకారం గ్రంధరచయిత, పేరినీ నృత్య తాండవము సృష్టికర్త, కమ్మ నాడు పరిపాలకుడు జయప కుడా కామ్మవాడే. ప్రతి వాడు కమ్మ కులము మీద ఏడవడం ఎందుకు. మా వాళ్ళను మా వారని చెప్పుకుంటే తప్పు ఏమి. ఇతర కులము లలోని గొప్పవారిని మా కులము వారు అనిచెకోలేదే. గండికోట పాలకులు పేమ్మసా ని వారు,కూడా కమ్మవారే.

    • @NaiduBogineni
      @NaiduBogineni 5 місяців тому +2

      @@MuttuluruLakshminarayana Yes. Be proud of Kamma.

    • @prasadbolla4579
      @prasadbolla4579 5 місяців тому +2

      మీ బాధ దేనికోసం చెపితే మంచిది సార్.!

  • @chinnadomala1685
    @chinnadomala1685 6 місяців тому +3

    రెండవ ప్రతాపరుద్రూడి సోదరుడి కొడుకు బస్టార్ ని పాలించిన చరిత్ర చెప్పండి..

  • @kmrsong
    @kmrsong Місяць тому

    In Indian history text books and south Indian history text books the heroic fight back back of Prolaya and Kapaya Nayakas are not highlighted. Many Telugu people even did not hear about these two heroes who reconquerwd Warangal Kakateeya fort by defeating M* slim Sultans.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 5 місяців тому +2

    Telangana Loo Hindhuisam Koosam Kakathiya Prathaaparudrudi Tharwaatha, Hindhudharmaanni Nilabettadaaniki, Telangana Koosam Life Lu Sacrifice Cheesina Main Kulamu Kammakulamu Maatramee

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 місяців тому +1

    IPPUDU EE HISTORY KI IKKADA VUNNA MUSLIMS EMANI ANSWER CHEBUTHAARU

  • @mkishore3920
    @mkishore3920 6 місяців тому +11

    ముసునూరి వారు అంటే ఇప్పుడు కమ్మ కులానికి చెందిన వారు అనుకుంటా..

    • @ChidVanhi
      @ChidVanhi 6 місяців тому +5

      అయి ఉండొచ్చు. కానీ, ఎంతమంది కమ్మవారికి ప్రోలయ నాయకుని గురించి తెలుసు? 0

    • @mkishore3920
      @mkishore3920 6 місяців тому +5

      @@ChidVanhi ఎందుకు కమ్మ కులానికి చెందిన వారు మాత్రమే తెలుసు కోవాలి.. ఆయన అందరూ తెలుసు కోవాల్సిన విషయం కదా..కానీ భారతీయులకి చరిత్ర అనేది ఒక బోరింగ్ సబ్జెక్టు..పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వ్వరు..

    • @sreeramulumeka9779
      @sreeramulumeka9779 6 місяців тому +3

      Polavaram now named is from musunuri prolaya. I read in kamna vaibhavam book

    • @mkishore3920
      @mkishore3920 6 місяців тому

      @@sreeramulumeka9779 maa office lo okari inti Peru musunuri Ani vundi.. vaallu kammavaallani telisindi..ponilendi e caste ayithe emiti

    • @mkishore3920
      @mkishore3920 6 місяців тому +1

      @@sreeramulumeka9779 manam manalni baaga paripaalinchina andari raajulani gauravinchu kovaali...okka kulaaniki chendina vaarini maatrame kaakunda...evaru gauravaaniki arhulo vaarini andarini satkarinchaali..

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 5 місяців тому

    శాస్త్రీ గారు మీరు రచించిన 'ఇదీ చరిత్ర ఏ ది చరిత్ర నుండి. కశ్ మీరచరిత్ర వరకు 2004 నుండి చదువుతున్న 'ఇది.చదవలా

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 5 місяців тому

    Mari yugandhar yemi ayyadu

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 5 місяців тому +1

    Pralaya Reddy అని కూడా చెప్పలేకపోతున్నారు, ఆయన రెడ్డి, రెడ్డి అంటే రాజు అనే బిరుదు మాత్రమే కులం కాదు.

    • @purethoughtts638
      @purethoughtts638 5 місяців тому +2

      Aa ప్రోలయవేమారెడ్డి మరియు ముసునూరి ప్రోలయ నాయుడు ఒకరు కాదు,ముసునూరి వారిని సేవించిన 75 మంది సామంతులలో ఒకడు వేమారెడ్డి.

    • @surveyingvideos7988
      @surveyingvideos7988 5 місяців тому +1

      @@purethoughtts638 i think it's true I'm wrong

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 6 місяців тому +1

    ప్రాలయ ను ఓడించింది, సింగమా నాయుడు

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 5 місяців тому +6

      Prolayanaayakudu ki, Singamabhupathiki Asalu Sambhandham Leedhu, Singamabhupaaludu, Kaapayanaayakudi Koduku Vinayakadeevudu Bhahamani Sultan Thoo Yuddham Loo Chanipoothee Migilina Thakkuva Gaa Vunna Kaapayanaayakudi Thoo, Wait Cheesi Appudu Kaapayanaayakudi ni Singamabhupaaludu Champaadu, Kaapayanaayakudu Full Military Equipment Thoo Vunnappudu, Kaadhu, Ante Singamabhupaaludu Dhongadhebbha Theesaadu Annamaata, Ante Musunoori Kaapayanaayakudu Yuddham Loo VeeraMaranam Pondhaadu Annamaata, Aa Tharwaatha Singamabhupaaludu Vaarasulu Muslim Raajulathoo Yuddham Vasthee Oodipooyi Vijayanagaram, ki Family Lanu Theesukoni Paaripooyi Akkada Military Loo Employees Gaa Settle Ayyaaru Annamaata, Vaallani Great Warriors Gaa Velamas Books Laloo Raasukunaaru Annamaata

    • @prasadbolla4579
      @prasadbolla4579 5 місяців тому

      @@kvprajashekarrao5046 vennupotu podichadu

    • @purethoughtts638
      @purethoughtts638 5 місяців тому

      అప్పటికే చాల సైన్యం ముస్లిముల యుద్ధాలలో కోల్పోయి సొంత కొడుకు వినాయక దేవుడు తురకల చేతిలో దారుణ అవమాన కర మరణాన్ని పొందిన మానసిక దౌర్బల్యం లో వున్న కాపయ అప్పటికే ముసలి వాడు. ఒక ముసలి వాణ్ణి ఒకప్పుడు వీళ్ళకు చేదోడుగా వుండిన వాడిని మోసం తో చంపిన వెలమలు ఎంత నీచులో

    • @SivajiMandava
      @SivajiMandava 4 місяці тому +4

      Velama Velugoti vamsa charitra lo vaaru memu Kamma vaarini odinchaamani raasukovatame tappa avi nijamaina vijayalu kaadu.
      Muslimulu Kammavaarini odinchaleka Velama vaallanu vaadukonnaru.
      AA taruvaata evo chinna chinna gramaalu iccharu velamollaki

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 4 місяці тому

      Kakatiya Raajyam Ki Support Gaa, Vaalla Military Loo Velamalu, Hinduism Koosam Nilabaddaaru, Musunoori Vaalla Raajyam, Yeyrpadagaanee, Vaallu Chinna Chinna Areas Laki Heads Gaa Vunnaaru, Bahamani Sultan Ki, In direct Support Cheesi, Time Koosam Wait Cheesaaru, Bhahamani Sultan Thoo Yuddham Loo Musunoori VinaayakaDevudu Oodipooyi Chanipooyi Total, Musunoori Raajyam Down Level Loo, Unnappudu, Hindhuvulu Ayina Musunoori Vaallaki Telangana Loo Hindhuisam ki Support Gaa Pooraaduthunna Kammakulaaniki, Anti Gaa Work Cheesaaru, Musunoori Vaalla Military Dhebbathinna Time Loo, VelamaRaajulu Yuddham Cheesthee, Musunoori ProolayaNaayakudu Old Age Loo Kooda, Yuddham Loo, Oka Great Warrior Gaa Pooraadi Chanipooyaadu, But, Aa Tharwatha Aa Raajyam Looniki Vachhina Aa, VelamaRaajula Vaarasulu, ATharwatha Muslim Raajulathoo Jarigina Yuddham Loo, Aa Place Lanu Vadhiliveesi, Paaripooyi, Karnataka, Loo, Raayala Vaalla Raajyam Loo, Employees Gaa, Join Ayyaaru, Kaanee History Loo, Vaallu Goppa Warriors Gaa Appatti Books Laloo Raayinchukunnaaru, Telangana Loo, Hindhuisam Koosam Main Gaa Pooraadindhi, Total Gaa Hindhuisam Koosam Life Lu, Sacrifice Cheesindhi Main Gaa Kammakulamu Maatrameer

  • @praveenkumart6095
    @praveenkumart6095 6 місяців тому +2

    Jai Sri ram

  • @puttaguntavenkateswararao5907
    @puttaguntavenkateswararao5907 5 місяців тому

  • @GollaPrasad
    @GollaPrasad 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 5 місяців тому

    🙏🙏🙏