Patriotic Songs || Desa Bhakti Songs | Desha bhakthi patalu | Latest Song | YOYO TV Music

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 776

  • @trilochanarowlotrilochana9715
    @trilochanarowlotrilochana9715 Рік тому +78

    చాలా మంచి దేశభక్తి పటా మీ గాత్రం లో సఖ్యతు సరస్వతీ దేవి కొలువైవుంది మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 Рік тому +81

    దేశం బలంగా ఉంటే దేశంలో ఏదైన ఉంటుంది, ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి, .....

  • @Ammananna143-rx3em
    @Ammananna143-rx3em Рік тому +279

    నాది భారతదేశం అని గర్వంగా చెప్పేవారు ఒక లైక్ చెయ్యండి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 చాలా బాగా పాడారు అక్క 🙏🙏🙏👏👏👏🤝🤝🤝👍

  • @srinivaslakshmi123
    @srinivaslakshmi123 Рік тому +54

    చాలా బాగుంది. ఆహ్లాధాకరముగా, అర్ధ యుతముగా ఆనందముగా ఉంది. బాగా పాడారు.

  • @karupothulasathaiah7871
    @karupothulasathaiah7871 Рік тому +44

    ఈ పాట మధుర గీతాలాపన చేసిన బిడ్డను గన్న బరతమథకు వందనాలు

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 Рік тому +108

    ఈ దేశభక్తి పాట పాడి అందరి మనసు ల్లో స్థానం పొందావు 👍🙏 మీకు మా ధన్యవాదాలు 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanakomarraju2692
    @satyanarayanakomarraju2692 Рік тому +81

    మంచి దేశభక్తి గీతం పాడినందుకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @pajay3616
    @pajay3616 2 роки тому +81

    అమ్మ స్వరూప నువ్వు ఓన్ చేసుకొని ఫీల్ అయిన పాట అద్భుతం. చాలా మంచి పాట. నువ్వు ఫీల్ అయ్యి పాడిన విధానం చాలా బాగుంది తల్లీ. నీ గొంతులో ఆ మాధుర్యన్ని ఇచ్చిన ఆ భగవంతుని కి సర్వదా కృతజ్ఞతలు తెలియజేయు. Keep moving forward. All the best talli.

  • @gurunathdronavajhala1507
    @gurunathdronavajhala1507 Рік тому +187

    ఇప్పటికి నేను ఒక 50 సార్లు ఈ పాట విన్నాను. విన్న ప్రతిసారి రోమనోక చితుదినై, దేశభక్తి వుప్పొంగేది. పాడిన చెల్లెమ్మకి, సంగీతం అద్భుతంగా కూర్చిన వారికి ఆదినందనలు🌹🙏🌹

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 Рік тому +159

    ఈ పాట పాడిన గాయకురాలు ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా బాగా పాడింది ఆమె స్వరంలో దేశభక్తి ఉట్టిపడుతుంది సూపర్

  • @laxmanlaxman8878
    @laxmanlaxman8878 Рік тому +27

    నా మాతృ భూమి, నా భారత దేశం.

  • @kamisettisammaiah5181
    @kamisettisammaiah5181 10 місяців тому +5

    చాలా బాగా పాడావు తల్లి

  • @vatamshankar1844
    @vatamshankar1844 Рік тому +75

    మంచి గొంతు,,, మిమ్మల్ని అందించిన అమ్మాకు,,, ⛳🙏🙏🙏⛳
    మన తల్లీ భారత మాత కు,, వందనం
    ⛳🙏🙏🙏🙏🙏⛳ జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩

    • @perurupothanna8993
      @perurupothanna8993 Рік тому

      L

    • @prasadtatavarthi6502
      @prasadtatavarthi6502 Рік тому +3

      Good lyric and sweet voice

    • @RamchandarraoChinni-ms6nr
      @RamchandarraoChinni-ms6nr Рік тому

      @@perurupothanna8993 n

    • @venkatannanookala
      @venkatannanookala Рік тому +1

      Hello Thammudu Shankar I am Venkat Anna Nookala NRI from Australia 30 yrs plus. It very pleasure to say I was taken Initiative before this RSS songs bringing to this level Greatness. Late Sri Dr, Kandikonda Yadagiri Garu Ex. ABVP Student from Warangal was Telugu Film Music Director worked behind this Creation of Song. I did work hard 3 RSS songs to this level with NRI friends.

    • @babymahitha333
      @babymahitha333 5 місяців тому

      ​@@venkatannanookalagood to know

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Рік тому +18

    జై భారత్! వందే మాతరం!
    అమ్మా స్వరూప భగవంతుడు సర్వదా సర్వవిధాలా నిన్ను అనుగ్రహించు గాక.

  • @trendghealthwealth730
    @trendghealthwealth730 Рік тому +70

    ఈ దేశ భక్తి గీత రచయిత పాడిన అమ్మాయికి నమస్కరిస్తున్నాను. అందరికీ గణతంత్ర దినోత్సవ శుాకాంక్షలతో..

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 Рік тому +13

    సూపర్ తల్లి చాల బాగా పాడారు భారతమాతకి జై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా

  • @bhupathidev6266
    @bhupathidev6266 Рік тому +11

    నీవు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిలు తల్లి. అలాగే ఇటువంటి దేశ భక్తి గీతాలు పాడుతూ ప్రజలలో దేశ భక్తిని పెంపొందించు. జై హింద్ జై భారత్.

  • @damodhargowd2823
    @damodhargowd2823 11 місяців тому +5

    వందే
    మా

    రం.
    ఆదర్శం.
    జై హింద్.

  • @prabhakart5685
    @prabhakart5685 4 місяці тому +6

    మంచి దేశభక్తి వికసించిన అద్భుతమైన పాట రాసిన వారికి పాడిన వారికి మీకు మంచి కళాకారులు గా ఎదగాలని ఆశిస్తున్నాను❤🎉

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql Рік тому +30

    గంగా ఝరి లా సాగింది నీ పారవశ్యం తల్లీ!
    శతాయుష్మాన్ భవ! భారత్ మాతా కీ జై!💐💐❤️🙏

  • @ranisinger7970
    @ranisinger7970 5 місяців тому +52

    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    .......
    గలగల పారే ఆ జలపాతం
    నిలిచిందా తనకోసం ఏనాడైనా
    మిల మిల మెరిసే ఒక అగ్ని కణం
    మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా
    తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
    తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
    ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    .......
    భూమి పొరలలో పురుడును పోసే
    రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
    ఆజన్మాంతం సేవలు చేసే
    తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
    ఆనామికత సందేశం హైందవ జీవన సారం
    ఆనామికత సందేశం హైందవ జీవన సారం
    జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం...
    ......
    మమతల సిరులై తన్మయ ఝరులై
    మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
    కోవెల గంటై కోటి ఆశల పంటై
    మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
    కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
    కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
    జయ జయహే మాతరం జయం జయం భారతం
    జయ జయహే మాతరం జయం జయం భారతం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం...
    ఆమె మోము పైన చిరు నవ్వులం....
    భరతమాత పాదాలకు మువ్వలం...
    ఆమె మోము పైన చిరు నవ్వులం...
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం....
    Share

  • @nagavellybrahmaiah6337
    @nagavellybrahmaiah6337 9 місяців тому +2

    దేశ భక్తి గీతం చాలా బాగా పాడావు తల్లీ నీకు అభినందనలు🎉

  • @khajajimk6807
    @khajajimk6807 3 місяці тому +2

    మంచి పాట వింటున్న ధన్యవాదాలు తల్లి

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 Рік тому +20

    మంచి దేశభక్తి గీతం..రచయిత గాయని అభినందనలు..డా.సి.నరసింహ కడప

  • @AllangiAddu
    @AllangiAddu 4 місяці тому +2

    అధ్బుతమైన పాట , గాయాని కూడా అలాగే పాడారు.తిరుగులేదు. మనసు ఆనందంతో నిండిపోయింది.

  • @vannamumadevi3319
    @vannamumadevi3319 4 місяці тому +3

    చాలా బాగుంది.ఈ పాట పాడి మా పిల్లలు బహుమతి గెలుచుకున్నారు.ధన్య వాదములండి.

  • @akulalakshmimohanakarunaka114
    @akulalakshmimohanakarunaka114 Місяць тому +1

    పాడిన తల్లి నీకు నా శతకోటి వందనాలు అమ్మ చంద్ర శేఖర్ 🎉🎉🎉

  • @abburivenkateswarlu7111
    @abburivenkateswarlu7111 Рік тому +3

    తింటే గార్లే తినాలి. వింటే భారతమే వినాలి. పుట్టినా ,గిట్టినా అది భరతమాత వడి కావాలి.సుగుణాల పంట మన భరతమాత. ఏ స్వార్థము లేకుండా జీవించుటమే ఈ పాట పరమార్థం.వొళ్ళు పులకించిపోతుంది ఈ పాట వింటుంటే. ఈ భరతమాత బిడ్డని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను.
    భారత మాత నీకు వందనం

  • @jalampellybheeshmaiah9514
    @jalampellybheeshmaiah9514 2 місяці тому +2

    పాడిన పాటంత ఒక ఎత్తైతే మీరు పాడిన తీరు ,మీ ముఖంలో చూ పించిన అభినయం మరో అద్భుతం మీ గొంతు అద్వితీయం అమోఘం కోకిల స్వరం మీకు నాయొక్క అభినందనలు.

  • @Innnews-gs6ne
    @Innnews-gs6ne 6 місяців тому +3

    ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలి అనిపించే మధురమైన కంటెంట్
    అదే స్థాయిలో మధురాతి మధురమైన స్వరం 🎉

  • @vraor7822
    @vraor7822 4 місяці тому +3

    అభినయం స్వరం పాట అమోఘం అమోఘం గాడ్ bless you తల్లి

  • @JaihindNews365
    @JaihindNews365 9 місяців тому +5

    ప్రతి దినం ఒకసారి ఈ దేశభక్తిని ఇనుమడింప జేసే పాట 5:13 వింటే చాలు జన్మ ధన్యం.జైహింద్.

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 5 місяців тому +3

    ఇలాంటి దేశభక్తి గేయం విని చాలారోజులు అయిన ది.చాలా బాగా పాడావు . ధన్యవాదాలు.

  • @phanindraprasadparvatam9617
    @phanindraprasadparvatam9617 8 місяців тому +6

    ఆ సరస్వతీదేవి స్వయంగా వ్రాసుకుని , స్వరపరచి పాడిన పాటలా వుంది. అద్భుతంగా వుంది.యెన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు.
    రచయిత , స్వర కర్త , గాయని ధన్యులు. ఆ సరస్వతీదేవి సదా మిమ్ములను అనుగ్రహించుగాక !
    తథాస్తు!

  • @vasuderangula5875
    @vasuderangula5875 11 місяців тому +3

    అక్క మిరు పాడిన పాట చాల బాగ పాడారు అక్క❤

  • @lakshminarasimharaochadala8653
    @lakshminarasimharaochadala8653 9 місяців тому +4

    దేశభక్తిప్రపూరితరసరమ్యభావవిలసిత
    సాహిత్యశోభితం,శ్రవణసుభగహృదయంగమ
    హృద్యసుమధురగానాన్వితం,శ్రోతలహెదయ
    పరవశం.శుభాభినందనలు.
    చదలవాడ.

  • @ramanasribhashyam5438
    @ramanasribhashyam5438 11 місяців тому +2

    గేయ రచన అధ్భుతం
    గానం ఇంకా అధ్భుతం
    సంగీతం కూడా చాలా బాగుంది

  • @chandramma389
    @chandramma389 Рік тому +12

    మీ పాటలో మీ దేశభక్తి కనిపిస్తుంది. భారతమాత కి జై.

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 8 місяців тому +3

    గాయని సోదరికి ధన్యవాదములు. ఇలాంటి దేశ భక్తి తొ చాలా మృదువైన కంఠం తొ అనువైన రాగాన్ని కలిపి పాడిన గాయని కి శత సహస్ర వందనాలు!!!

  • @urukundappayadike1006
    @urukundappayadike1006 Рік тому +18

    చాలా చాలా గొప్పగా పాడి చైతన్యం ప్రజల్లో వ్యాప్తి కోసం ఎదురు చూస్తూ దేవుని క్రుపా ఆత్మియస్నెహం

  • @SAIRYTv
    @SAIRYTv Рік тому +28

    రచయిత, గాయని పేరు వేయాలి
    పాట బాగుంది
    అభినందనలు

  • @shankargajam7692
    @shankargajam7692 Рік тому +8

    చాలా బాగుంది పాట.. చాలా బాగా పాడారు

  • @srinivasaraorajavarapu8708
    @srinivasaraorajavarapu8708 7 місяців тому +12

    భరతమాత పాదాలకు మువ్వలం , ఆమె మోము పైనా చిరునవ్వులం , ఇలా అంకితం అయినవారి జీవితం ధన్యం 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @DrGMahipalReddy
    @DrGMahipalReddy 28 днів тому

    ಬಹಳ ಒಳ್ಳೆಯ ಹಾಡು ಎಂದು ನಾನು ಹೇಳುತ್ತೇನೆ.🎉🎉 ಭಾರತ ಮಾತಾ ಕೀ ಜೈ ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ರಾಮ.

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt Рік тому +7

    భారతీయులకు గర్వకారణమైన పాట ఇంటి ఇంటా కలిసి పాడుతూ ఉండాలి సర్వథా.....

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Рік тому +5

    Meru chala baga padaru amma. Meku na hrudayapurvaka vandanamulu. Abhinandanamuku amma. 👌👍🙏✋🇮🇳🇮🇳🇮🇳🕉🔱🚩🌹🙏🌹

  • @noorjahansk3511
    @noorjahansk3511 11 місяців тому +2

    చాలా చక్కగా పాడావు మన భారతదేశం గురించి🎉🎉🎉🎉 అక్క

  • @dhanunjayb
    @dhanunjayb Рік тому +3

    పాట బాగుంది...అద్భుతంగా పాడిన గాయని గారికి ధన్యవాదములు🎉

  • @sarikondasammaiah3330
    @sarikondasammaiah3330 Рік тому +4

    మంచివాడు తల్లి నీ ధన్యవాదాలు అభినందనలు చెల్లమ్మ ఇటువంటి మంచి పాటలు🎉🎉🎉🎉❤❤❤

  • @madhavaraokoruprolu9556
    @madhavaraokoruprolu9556 Рік тому +18

    చక్కని గీతం..గానం..సంగీతం 👌👌👌🌹🙏🌹

  • @badavathvijayalaxmi1334
    @badavathvijayalaxmi1334 Рік тому +9

    చాలా చక్కగా పాడారు మేడం

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 Рік тому +7

    బారత్ మాతాకి జై

  • @balasundaramk5443
    @balasundaramk5443 День тому

    దేశమును ప్రేమించు సోదరా ❤

  • @seethabangaru6710
    @seethabangaru6710 5 місяців тому +1

    Super lyrics... And voice also sis... Jai hind jai bharat

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 2 місяці тому +1

    Simply Superb with great lyrics

  • @funnylucky999
    @funnylucky999 9 місяців тому +4

    Desh bhakti akkaA.hsnumanthareddy.kamarupalli

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Рік тому +5

    భారత మాతకు జేజేలు! అందరం భరత మాత బిడ్డలం. అందరం కలసి మెలసి ఉందాం. దేశాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకు వెళదాం.

  • @bswamimudiraj2850
    @bswamimudiraj2850 2 місяці тому

    హృదయపూర్వక వందనాలు🚩

  • @shivasweety6035
    @shivasweety6035 14 днів тому

    Very very powerfull song danyavadalu from swayam sevak knr Dt

  • @rathnashekarkalvoju5286
    @rathnashekarkalvoju5286 Рік тому +8

    గాయని చాలా చక్కగా పాడారు. మీకు అభినందనలు🎉

  • @malleshm2565
    @malleshm2565 3 місяці тому +3

    Bharat mata ki Jay

  • @nadipelliramgopal75
    @nadipelliramgopal75 Рік тому +4

    దేశభక్తి గీతం RSS పాట చాలా బాగ పాడినందకు ధన్యవాదాలు

  • @siddamravi6624
    @siddamravi6624 Рік тому +4

    Nuvve bharathamsthav ni padalaku mokkutha thalli supar supar

  • @subbaraokolla-p3m
    @subbaraokolla-p3m Рік тому

    Meeru aalapinchina desa bakthi Geetam atyadbuthanga anubavinchi hrudayatharaalalo nunchi vubiki vachhina baavam paataga vyaktheekarinchina GAANA PIPASI
    ki vandanam abivandanam
    GOD BLESS YOU...

  • @lrreddy5630
    @lrreddy5630 Рік тому +2

    Amm,meku,Sath,kote,Vadanlu, Talli To MahaAdburham 👌👌👌👌 ThankyouUniverse 🤚🤚🤚🤚

  • @balasundaramk5443
    @balasundaramk5443 День тому

    The BEST ❤ JAI BHOLO BHARATHMATHA KI JAI ❤

  • @swaroopam3159
    @swaroopam3159 2 роки тому +9

    చాలా బాగా పాడారు,భరత మాత బిడ్డలం

  • @narayanakaramsetty8610
    @narayanakaramsetty8610 Рік тому +1

    Paata chala bagundi.meaning kuudaa.singer,writer,music party inkaa staff ku thanks.
    Bharat maata ki jai.

  • @balasundaramk5443
    @balasundaramk5443 День тому

    అమ్మలగన్న అమ్మ భారతమ్మ ❤

  • @kvraju-vk4hu
    @kvraju-vk4hu 6 місяців тому +1

    గొప్ప అభినందనలు

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 Рік тому +10

    An unforgettable great singer , who can bring
    Unity and oneness to
    All Indians. Her contribution by her
    Song is a great reflection
    OF divine grace to all
    Indians .

    • @msnarayana7819
      @msnarayana7819 8 місяців тому

      Excellent lyrics and sweet voice.

  • @gajendarreddy5654
    @gajendarreddy5654 Рік тому +4

    మనసు పెట్టి పాడారు.దేశంపై మమతను కురిపించారు.

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 5 місяців тому

    దేశ భక్తి పాట పాడిన Madam గారికి నమస్సుమాంజలి

  • @vikramboddepalli
    @vikramboddepalli Рік тому +1

    Chala adbhutanga bharata matha kosam padaru meku maanasupoorthiga danyavadalu..

  • @punyalapeddireddy9051
    @punyalapeddireddy9051 11 місяців тому

    Good talli. Kulala to vidipoye variki good message

  • @lingaraoam5688
    @lingaraoam5688 5 місяців тому

    మాటలలో వర్ణించడానికి వీలు లేనంత మధురంగా ఉంది ఈ పాట

  • @maheshsurampalli7671
    @maheshsurampalli7671 5 місяців тому +2

    చాలా బాగా పాడారు అక్క

  • @pallepoddu4054
    @pallepoddu4054 Рік тому +27

    యువత పై మగువా...మగువా శైలిలో వ్రాసినది
    యువతా యువతా
    నీదేలే ఈ దేశ భవితా
    నవతా నవతా
    కావాలె నీ జీవిత చరితా
    ధైర్యం నీ శౌర్యం చొరవ నీ తెగువ
    మాతృ దేశానికి కనుపాపలేగా
    యుక్తి ధీయుక్తి మేథోసంపత్తి
    దేశం సౌభాగ్య సంపదలేగా
    స గ మ ప మ గ
    స గ మ ప మ గ
    స గ మ ప మ గ గ మ ప మ గ
    గ మ ప మ గ స !!యువతా!!
    నీ భుజముల బిగువ గజబలమయ్యుంటే
    ఏ శక్తి నిన్నాపదుగా
    అలుపెరుగని యత్నం శ్వాసై నిలుచుంటే
    గెలుపన్నది ఇక నీదేగా
    సలసలసల మరుగుతున్న ఎర్ర ఉడుకురక్తమే
    కణకణకణ మండుతున్న అగ్గినిప్పురవ్వలై
    గగనం నిశ్శబ్దమైనా ధ్వనించరా పిడుగులా
    కాలమెంత గడ్డుదైనా ప్రతిభకడ్డురాదుగా
    కలలే కలమంటా కలమే కళలంటా
    కళలే నీ దేశ కవచాలంటా
    ఆశల తీరంలో ఆశయ సాధనలో అలుపేలేకుంటే గెలుపయ్యెనుగా !!యువతా!!
    వెంకట్ అడ్డాల
    పల్లెపొద్దు
    9666181948

  • @Manjulaandugula
    @Manjulaandugula 4 місяці тому

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳 intha adbuthamaina desha bakti pata padinanduku danyavadalu akka❤❤💐💐💐

  • @saratgunda7683
    @saratgunda7683 7 місяців тому

    అద్భుతమైన రచన అద్భుతమైన గాయని అద్భుతమైన సంగీతం. రోమాలు నిక్క పొడిచే దేశభక్తి గేయం

  • @VenkataRamanaK-z5n
    @VenkataRamanaK-z5n 9 місяців тому +1

    దేశభక్తి గీతం చాలా మంచిగా పాడినందుకు ధన్యవాదములు.🙏

  • @vignanavedika940
    @vignanavedika940 8 місяців тому +1

    సాహిత్యం, గానం రెండూ అద్భుతం.

  • @MNarsingh-sw1mh
    @MNarsingh-sw1mh 7 місяців тому +1

    Nenu 100 times vinnanu jai bharath

  • @raghuprasad664
    @raghuprasad664 10 місяців тому

    చాలా అద్భుత మైన పాట.
    చక్కగా paadaru.

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 роки тому +14

    చాలా మంచి పాట మంచి voice

  • @eovenkateovenkat1897
    @eovenkateovenkat1897 Рік тому

    ఈ మధుర గాత్రానికి సెల్యూట్ చెల్లమ్మ

  • @bolisettisureshkumar6737
    @bolisettisureshkumar6737 10 місяців тому

    మాటలు చాలవు, లేవు మిమ్ములను అభినందించదానికి.

  • @nagarajakumar4381
    @nagarajakumar4381 7 місяців тому

    సంఘసంమ్మేళనంలోపాడుకన్నాంయీపాటని పాతరోజులుగుర్తొచ్చాయి భారత్ మాతాకీజై

  • @rajendergourishetty3216
    @rajendergourishetty3216 3 місяці тому

    Chala chala adbhutamga padinaru meeku hrudaya purvaka namaskaralu

  • @AkulaGeetanjali
    @AkulaGeetanjali Рік тому +1

    Proud to be an Indian. super singing Sister. Stay blessed.Bharat Mata ki Jai.❤

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 6 місяців тому +1

    One song Life long reputation respect and adorable The writer the composer and the singer all are IMMORTAL My best wishes and blessings to everyone

  • @manthalakshminarayana7881
    @manthalakshminarayana7881 Рік тому +1

    Very beautiful song talli God bless all of your family members om namashivaya

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 2 місяці тому

    అద్భుతం, అమృతం

  • @kamalanadhm8435
    @kamalanadhm8435 11 місяців тому

    సాహిత్యం పాడిన విధానం అఅద్భుతం.ప్రతిహృదిలో దేశభక్తి మోసులెత్త,మన పూర్వుల మహనీయుల స్మరియించి అనే పదాలు విజయ విపంచి గీతాల్లో అద్భుతం గా ఉంటాయి.

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 10 місяців тому +1

    భారత్ మాతాకీ జై...👍🚩🚩🚩

  • @visni2724
    @visni2724 Рік тому +1

    మీరు అంకిత భావం అభినయం నకు Salute.

  • @manthrivenkataramasathyana4416

    చాలా బాగా పాట పాడినావు రా బంగారం 🙏🏼🙏🏼🙏🏼👌👌👍👍🌹🌹🌹

  • @madhuchandinisanaka6063
    @madhuchandinisanaka6063 5 місяців тому +21

    ఆ ఆ అ ఆ
    అ అ అ అ....
    ఆ ఆ అ ఆ
    అ అ అ అ...
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    .......
    గలగల పారే ఆ జలపాతం
    నిలిచిందా తనకోసం ఏనాడైనా
    మిల మిల మెరిసే ఒక అగ్ని కణం
    మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా
    తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
    తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం
    ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    .......
    భూమి పొరలలో పురుడును పోసే
    రైతు రాసాడా తన పేరును ఏనాడైనా
    ఆజన్మాంతం సేవలు చేసే
    తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా
    ఆనామికత సందేశం హైందవ జీవన సారం
    ఆనామికత సందేశం హైందవ జీవన సారం
    జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరు నవ్వులం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం...
    ......
    మమతల సిరులై తన్మయ ఝరులై
    మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై
    కోవెల గంటై కోటి ఆశల పంటై
    మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై
    కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
    కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం
    జయ జయహే మాతరం జయం జయం భారతం
    జయ జయహే మాతరం జయం జయం భారతం
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం
    భరతమాత పాదాలకు మువ్వలం...
    ఆమె మోము పైన చిరు నవ్వులం....
    భరతమాత పాదాలకు మువ్వలం...
    ఆమె మోము పైన చిరు నవ్వులం...
    సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం....

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому

    ఐ లవ్ యు బంగారం వినిలా బంగారం భరతమాత సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ

  • @suguna112
    @suguna112 8 місяців тому +2

    ఈ పాట పాడినందుకు చాలా ధన్యవాదాలు అమ్మ🎉🎉