Shila Neeve Shilpi Neeve Shilpam Neeve fullSong Jayaraj MohanBallepalli BommakuMurali Vijayiasudasu

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ •

  • @radhav8600
    @radhav8600 9 місяців тому +28

    Wonderful song, chalachala bagundhi yentha cheppina thakkuve super

  • @sadhikSksadhik-hb4xd
    @sadhikSksadhik-hb4xd 9 місяців тому +25

    వావ్ చాలా చాలా బాగుంది వింటున్న ఇంకా వినాలనిపిస్తుంది మొత్తం ప్రపంచాన్ని చూపించినట్టుగా ఉంది సూపర్ సార్ సూపర్ గా పాడారు లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి 👌👌👌👌👌👌👌👌👌👌

  • @srikanthchouta
    @srikanthchouta 9 місяців тому +19

    It is equivalent to all vemana sethakalu, sumathi sethakaalu, 4 vedaas...nothing less than that.. I listen to this song everyday.. There was no single day without this song ....

  • @TheVasu570
    @TheVasu570 8 місяців тому +74

    కళ్లల్లో ధారలు వస్తూనే ఉన్నాయి. ఏమి వర్ణించగలం ఈ పాట గురించి. రచనకు, గాత్రానికి, సాహిత్యానికి, సంగీతానికి, సహకరించిన నిర్మాతలకు, ఈ పాటను ఆస్వాదిస్తున్న మనందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankararaogudla8991
    @sankararaogudla8991 11 місяців тому +17

    అధ్బుతమైన పాట ఆనందం కలుగుతుంది పాట రచన భావం గానం అధ్బుతం

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 місяців тому +38

    నిండు నూరేళ్ళు సుఖంగా చల్లగా జీవించు తండ్రీ జేసుదాసు గారి కుమారుడా! సుఖీభవ బిడ్డా! జై శ్రీరాం.జైభారత్.జై జవాన్.సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే.

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 11 місяців тому +88

    అయ్యా జేసుదాస్ గారి కుమారుడా! నీవు పాడుతువుంటే మా ఇష్టమైన జేసుదాస్ గారు పాడుతున్నాట్లే ఉంది. నీ గాత్రం అద్భుతం 👌👌👌👌👌

  • @nareshemb3482
    @nareshemb3482 10 місяців тому +32

    ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్🙏🙏🙏🙏

  • @umadeviJasthi123
    @umadeviJasthi123 25 днів тому +6

    అద్భుతం జీవితమ్ ఎంత అద్భుతమైన ది తెలియజేసే అమృత పదాలు పదాలు కుర్చీనా కవికి అద్భుతం గా పాడిన సింగర్ కి హ్యాట్స్ ఆఫ్ 👌👌👌❤️🙏

  • @sirimalleraju9535
    @sirimalleraju9535 9 місяців тому +5

    అద్బుత రచయిత జయరాజ్ అన్న. అద్భుతమైన గాయకులు మహాద్భుత సంగీత దర్శకులు మరియు టీం సభ్యులు అందరి కి అభినందనలు 🙏🙏🙏

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 6 місяців тому +12

    హృదయం ఆనందడోలికల్లో ఊగిలాడుతుంది ఈపాటవింటుంటే. అందరికీ పాదాభివందనాలు.❤❤❤❤❤❤❤❤❤❤

  • @SammaiahAmbala
    @SammaiahAmbala 9 місяців тому +8

    వండర్ఫుల్ రచన సాంగ్ సృష్టికి సృష్టి కర్త లు ఉన్నారు నమ్మలేని నిజాలు నమ్మాలి చాలా చాలా ధన్యవాదములు మిత్రమా 🙏🙏🙏🙏

  • @sudheer80008
    @sudheer80008 11 місяців тому +53

    ఈ పాటను మనసుతో విన్న, పాడిన కన్నీళ్లు వస్తున్నాయి...అన్ని నిజాలున్నాయి ఈ పాట లో.....ఒక అద్భుతం లా ఉంది...మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధుర గీతం...thankyou one and all....❤

  • @navathapathabai777
    @navathapathabai777 9 місяців тому +4

    జయరాజుగారు మీరు ఒక అబ్దుతం అసలు ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాటలో ఉన్న మాధుర్యన్ని చెప్పటానికి మాటలు సరిపోవు అంత మధురనుభూతినిచ్చే మైమరచిపోయేలా ఉంది ఈ పాట wow super🙏🙏🙏🙏🙏

  • @raavilakshmisujatha9242
    @raavilakshmisujatha9242 10 місяців тому +40

    మనుజులు శిల నుండి శిల్పంలా తమను తాము మలచుకోవాలంటే ఏ విధంగా మసలుకోవాలో తెలియ చేసిన ప్రకృతి కావ్యం. రచయితకు, గాయకునికి, వాద్యబృందానికీ వేల కృతజ్ఞతలు

  • @rayuduramakrishnarao8570
    @rayuduramakrishnarao8570 Рік тому +21

    అద్బుతం.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @venkataramana4576
    @venkataramana4576 8 місяців тому +19

    ఎక్సలెంట్ ఆసమ్ సూపర్బ్ వాయిస్ స్వామి జేసుదాస్ కుమారుడివి అని మీ గాత్రం తో తెలియచేశారు ❤❤

  • @jurrunagesh3073
    @jurrunagesh3073 4 місяці тому +23

    జయరాజ్ అన్నా... కవిత్వం.. గాత్రం ఏసుదాసు కుమారుడు

  • @dgssrinivas667
    @dgssrinivas667 5 місяців тому +13

    అద్భుత రచన అద్భుత గానం అద్భుత సందేశం అర్థం చేసుకుని అనుసరిస్తే, ఆచరిస్తే ఆనందం.
    ధన్యవాదాలు.

  • @chandrareddy9502
    @chandrareddy9502 Рік тому +18

    కవి, జయరాజు, తను చెప్పాలనుకున్నదాన్ని చాలా సరళమైన తెలుగులో వ్యక్తముజేయగా, దానికి తన గంధర్వ స్వరముతో ప్రాణముపోసినవాడు విజయ్ జేసుదాస్. ఈపాటని ఎవరైనా ఆస్వాదించవచ్చు, ఇది భాషకి అతీతము. భాష అర్థమైతే మరీ మంచిది. ఆస్వరములోని గాఢత, అంకితభావము మనల్ని వెంబడిస్తుంది. దీనికి సంగీతము సమకూర్చినవారికీ అభినందనలు.....🙏🙏🙏

  • @yanacreations9469
    @yanacreations9469 3 місяці тому +57

    ఈ పాటని వింటున్న ప్రతిసారి మొదటిసారి వింటున్న ఫీలింగ్ ఎన్నిసార్లు విన్నా కూడా వినాలి ఇంకా అనిపిస్తుంటుంది మహానుభావులందరూ ఒకే చోట చేరితే ఇలాంటి గానామృతం తయారవుతుంది రాసిన వారు మ్యూజిక్ చేసిన వారు పాడినవారు నిర్మాతలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం కానీ శరీరానికి గుండె మొదటి స్థానంలో ఉన్నట్టు ఇంకెన్ని పాటలు వచ్చినా మొదటి స్థానం ఈ పాటలే ప్రకృతి మానవ జీవన విధానం అన్నీ కలగలిపిన పాట అందరూ ఇష్టపడే పాట రోజుకు ఒక్కసారి అయినా వినాలి అనిపించే పాట తెలియకుండానే బ్రతుకు మీద ఆశ కలిగించే పాట థాంక్యూ సర్ థాంక్యూ 🙏

  • @muralikrushna1513
    @muralikrushna1513 4 місяці тому +16

    జీవిత సత్యాలు తెలియజేసిన మహానుభావులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @satyanarayana6162
    @satyanarayana6162 9 місяців тому +9

    చాలా బాగుంది ఈప ట సుపరు

  • @KjCreations-t8q
    @KjCreations-t8q 10 місяців тому +11

    అద్భుతమైన మీ గానం అద్భుతం...రోజుల తరబడి వింటూ పడుకోవడం...నిద్ర లేస్తూనే విన్నాను...అందరిని అలరిస్తున్న మీ పాటకు వందనం...జయరాజు పాటల పూదోటలో ఇదో కలికితురాయి 🎉🎉🎉🎉మీ ఇరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 Рік тому +36

    వెయ్యేళ్ళ కొక్కసారి ఇలాంటి పాటలు వినగలం... అద్భుతం మొత్తం team కి

  • @sanevenkataramireddy4971
    @sanevenkataramireddy4971 9 місяців тому +12

    యేసు దాసు పడినట్టు వుంది బ్రో your great

  • @HemalathaShrivaru
    @HemalathaShrivaru Рік тому +46

    ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 5 місяців тому +23

    రోజు నేను వినే భగవద్ భగవద్గీత లా వినసొంపుగా ఉన్నది ప్రతిరోజు వినాలని మనసు కోరు కొను తున్నది ఈ పాట విన్నంత సేపు మనశ్శాంతిగా ఉన్నది ఇందుకు కారకులైన వారందరికీ ధన్యవాదాలు జైహింద్

  • @ChittetiKrishnaiah
    @ChittetiKrishnaiah Рік тому +28

    వ్యక్తి ఆధ్యంతం ఆలకించి పాటించాల్చిన మానవత్వపు విలువలనే అక్షరపు జిలుగులతో రచన చేసిన.... గానమనే ప్రాణం పోసి ఒకసారి వింటే జన్మంతా సృష్టిని మరచిపోలేని మధురానుభూతి కలిగించిన ప్రతి కళాకారునికి శతకోటివందనాలు
    🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @padmareddy8744
    @padmareddy8744 11 місяців тому +8

    చాలా చక్కటి పాట ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారికి అభినందనలు మనసుకు ఎంతో అధ్భుతం గా ఉంది మరి మరి వినాలని ఉంది చాలా చాలా కృతజ్ఞతలు ........

  • @telugu-gu4ur
    @telugu-gu4ur 5 місяців тому +11

    Wt a song. శత కోటి వందనాలు జయరాజన్న

  • @varshithanaidupandiri8594
    @varshithanaidupandiri8594 Рік тому +36

    సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤

  • @mahanandigarivenkataiah2672
    @mahanandigarivenkataiah2672 3 місяці тому +10

    నిజంగా ఎన్నిసార్లు విన్న మళ్ళీ వినల్న్పించే సాంగ్.

  • @mchandrasekhar7606
    @mchandrasekhar7606 9 місяців тому +4

    Soul awakening song.Reflects NATURE.

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 Рік тому +41

    మనసు ఆనందం తో ఉప్పొంగి పోయింది. కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. జీవితం గురించి ఇంతగావివరించిన ఎంతో రచయిత అభినందనీయులు. గానం అత్యంత అద్భుతం . ఎందరో మహానుభావులు గాయకులు ఉన్నారు. కాని ఈ పాట ఈయన గొంతు లోనే ఎంతో శోభించింది. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు ❤❤

  • @nagarajub2068
    @nagarajub2068 Рік тому +28

    ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @vasanthswamy4200
    @vasanthswamy4200 Рік тому +12

    ఇంత అద్భుతమైన గేయానీ తెలుగు ప్రజలకు అందించిన జయరాజన్న పాదాలకు నా ముద్దులు దండాలు

  • @venkatarao8492
    @venkatarao8492 2 місяці тому +4

    రచయిత కు ఏవిధంగా ధన్యవాదాలు తెలుపాలి నో అర్థం కావడం లేదు ..ప్రతి ఒక్కరూ తెలుసు కో వలసిన ..ఆచరించ వలసిన అవసరం ఉంది.... ఈ పాట ద్వారా ...ప్రతి నాయకుడు ...దుష్ట శక్తుల కూడ సంగా వ్యతిరేకులు తెలుసుకొని ఆచరించాలి...

  • @chnadrababunijampatnam8196
    @chnadrababunijampatnam8196 Рік тому +11

    ఈ ఇరువై మూడు నిముషాల్లో ఎన్ని సార్లు కళ్ళు చమర్చాయో తెలియదు ❤❤❤❤.... సూపర్ సాంగ్ మనసుని హత్తుకునేలా ఉంది

  • @yanagardening2395
    @yanagardening2395 5 місяців тому +8

    మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది వింటుంటే వినాలి అంతా హాయిగా ప్రశాంతంగా మనసుకి ఊరటగా అనిపిస్తుంది పాడిన సింగర్ గారు కూడా ఏసుదాసు గారి అబ్బాయిగారు గొంతులో గానామృతం ఉన్నట్టుగా అనిపిస్తుంది రోజు ఒక్కసారైనా వింటాను నీ పాట నేను 🙏

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 5 місяців тому +8

    ఈ పాట రో జులొ ఒక్క సారి అయి నా వినాలి అనిపిస్తుంది

  • @prameelav5250
    @prameelav5250 9 місяців тому +2

    Superb.. superb..superb..Jairaju Gary and Vijay Yesudas...more flavour given by Graphics ..gates off to one and all who made this tremendous song...❤❤❤

  • @vijayalakshmibalineni1083
    @vijayalakshmibalineni1083 Рік тому +76

    🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు.
    అభినందనలు..మంచి సందేశాత్మక గీతం
    అందరికీ అభినందనలు..
    ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷
    సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏

    • @sitaramarajumantena9849
      @sitaramarajumantena9849 Рік тому

      🙏వందనాలు మహాను భావా..జన్మ ధన్యమైంది

    • @chandrasekharareddy9841
      @chandrasekharareddy9841 5 місяців тому

      Very meaningful song every body listen such type of songs, thanks to jayaraj garu and Vijay yesudas

  • @ponnathotavenugopal4488
    @ponnathotavenugopal4488 Рік тому +16

    ఈపాట విని నా వళ్ళు పులకరించింది పాట రాసుకొని నేర్చుకున్నాను కూడా ఇది అద్బుతం అందరికీ శత కోటి వందనాలు

  • @psksivaji924
    @psksivaji924 11 місяців тому +19

    నమనిషి పరిపూర్ణమైన జీవితం గడపాలంటే వారానికి ఒక్కసారి అయినా ఈపాట మనసు పెట్టి మనసుతో వింటే????
    పరిపూర్ణమైన పరిపక్వత మనిషి కి వస్తుంది సందేహమేలేదు..

  • @KrishnamohanraoKrishnamohanrao
    @KrishnamohanraoKrishnamohanrao 7 місяців тому +16

    ఈ పాట అమోఘం నచ్చిన మరింత గొప్పతనం ఇందులో సంబంధించిన వారందరూ ధన్య జీవులు ఇటువంటివి మరిన్ని రావాలని ఆశిస్తూ వీరందరికీ నేను ఆశీర్వదిస్తున్నాను జైహింద్

  • @anuradhabethapudi
    @anuradhabethapudi Місяць тому +3

    జయరాజ్ అన్న ఎక్స్లెంట్,,, మంచి సాహిత్యం, అద్భుతమైన సృష్టి,,,,,మంచి సంగీతం,,,, మంచి సందేశం, ఈ పాట ఇచ్చారన్న,,👌👌👌👌👌👌👌👌

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 6 місяців тому +8

    సమాజాన్నీ సాటి మనుషులను ప్రేమి ంచే మనసుతో స్పదించే మానవతా వాదుల హృదయ స్పందన ను స్పష్టంగా తెలియ చేస్తున్నది మీ పాట. ఇదే నిజమైన జీవిత వేదాంతం. గాడ్ bless you తమ్ముడూ! సర్వే జనా సుఖనోభవంతు .సత్యమేవ జయతే. జై భారత్.జై జవాన్.

  • @prasadguduri9846
    @prasadguduri9846 5 місяців тому +3

    జయరాజు సాహిత్యం అమోఘం, అపూర్వం, అద్భుతం, అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని పొందవచ్చని తెలుస్తోంది .
    విజయ్ జేసుదాసు గారి గానం మధురం,స్వరాలాపన అనంతము

  • @ramanaiahvadlamudi1495
    @ramanaiahvadlamudi1495 Рік тому +37

    ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤

  • @marutijoshi7084
    @marutijoshi7084 Рік тому +58

    ప్రకృతిని
    మానవతను
    శ్రీ జయరాజ్ గారు
    ఆద్యంత్యం అద్భుతంగా రచించారు.
    గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం
    చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏

  • @gangadharasrinivasaraovall3023
    @gangadharasrinivasaraovall3023 3 місяці тому +3

    అద్భుతమైన పాట,గాత్రం,వీడియో చిత్రీకరణలో చూపిన దృశ్యాలు అమోఘం .హృదయానికి హత్తుకునేలా ఉంది

  • @narsimluran264
    @narsimluran264 Рік тому +12

    జయ రాజన్న గారికి హృదయపూర్వక జై బీములు అన్నా మీ పాటలు ఎంతో మందిని మేల్కొల్పినారు ఇలాంటి పాటలు మీరు మరి ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ పాదాభివందనం 🙏🙏✊✊✊

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 2 дні тому +1

    ఏమని వర్ణించను ఈ అద్భుత మైన గాన మాధుర్యాన్ని సంగీతం సాహిత్యాల అమృతదారలు ఆస్వాదిస్తూ ఉన్నాము .కర్తవ్యాన్ని పరమార్త్యాన్ని బోధిస్తున్న ప్రబోధ గీతం.

  • @nashaboinasrinu
    @nashaboinasrinu 6 місяців тому +11

    అద్భుతమైన పాట,
    గొప్ప సాహిత్యం,
    ఉన్నత విలువలు నేర్పే పాట,
    మనసు పులకరించే పాట.

  • @dabbetanarayana2273
    @dabbetanarayana2273 9 місяців тому +2

    Jayaraju sir pakruthi ki sambbandinchina panchabuthalanu manishi jeevithamthamlo vidatheeyaranibanddamuga gauthambudda, babasaheb Dr ambedkar, patalo chupisthu wrieter ga meeku chala abinaddanalu sir, song padinavariki mari mari abinaddanalu sir jai🙏✊ bheem jai🙏✊baratharajyagam vardilali🙏✊✊💐💐

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 10 місяців тому +7

    పాట అద్భుతం సార్ఈ విశ్వసృష్టిలో జరుగుతున్నప్రతి కదలికఈ పాటలోఇమిడి ఉన్నదిఅద్భుతం సార్

  • @tadipatrivenkatareddy8288
    @tadipatrivenkatareddy8288 Рік тому +35

    పాట అద్భుతం
    రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు

  • @rajanikondamudi7568
    @rajanikondamudi7568 4 місяці тому +5

    కలం గళం కలిసి హసిస్తే పుట్టిన జీవ చైతన్యం - మాటలు లేవు. అభివందనములు

  • @vankeshwarameshwar7304
    @vankeshwarameshwar7304 11 місяців тому +12

    చాలా చాలా మధురమైన అర్థవంతమైన పాట అద్భుతం
    రాసినవారికి,పాడినవారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @nageswararao5342
    @nageswararao5342 2 місяці тому +3

    జయరాజ్ గారు రచించిన పాట అధ్భుతం ! వారి జన్మ ధన్యమైనది ! విజయజేసుదాసు చాల బాగా పాడారు ! చిత్రీకరణ అధ్భుతం ! అన్నీ కుదిరిన ఈ పాట వినటానికి అదృష్టముంటేనే సాధ్యం ! దేవుడు అధ్భుతాన్ని వీరితో ఆవిష్కరింప చేశారు ! ❤❤

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 9 місяців тому +2

    👌🏻🙏🏻Jesudass garu& special thanks to Prakrutgi kavi garu

  • @ramanaraonattuva8351
    @ramanaraonattuva8351 Рік тому +56

    శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏

    • @padmajyothi6830
      @padmajyothi6830 Рік тому

      8:06

    • @ramadeviravi1060
      @ramadeviravi1060 Рік тому

      Yenthomandi yenni vidhala eepatani padina.abbyini gurinchi raseru naku rayadaniki yemeepadalu. Migslaledu.prathisari aaabbyi mukhame kanipisthinnafi.padukunna.nidralo kooda yentha bagapadrdu. Kolamamu.kedu భావన vyktheekarana aahonthukalp. Kantikikooda.kanipisthunnadi.athamiki nakante yekkuva vayassu yichhi. Aademudu..mundukuki.nadipinchali. naku.81 yellu

    • @ramadeviravi1060
      @ramadeviravi1060 Рік тому +1

      Nenu oka 100 mandiki eepata send chesenu

  • @mekalasrinivas6635
    @mekalasrinivas6635 4 місяці тому +5

    Naaku కన్నీళ్లు ఆగట్లేదు అంత నచ్చింది సాంగ్స్

  • @bavandlaveeresh102
    @bavandlaveeresh102 Рік тому +72

    జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 7 днів тому +2

    Super ga vundi song .e pata vini emichi na thakuvey

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Рік тому +13

    మన జయరాజు అన్న గారు ఇలాంటి పాటలు ఎన్నో మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటు న్నాను

  • @charansantosh4720
    @charansantosh4720 6 місяців тому +6

    మోహన్ అన్నా.... అద్భుతమైన లీరిక్స్
    అద్భుతమైన మ్యూజిక్.... సింగర్ వాయిస్ తీయ్యని తేనే ❤❤

  • @patuvardhanam9
    @patuvardhanam9 Рік тому +71

    జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి.
    మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది.
    నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి.
    మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉
    శుభ రాత్రి.

  • @agaiahkandukuri6477
    @agaiahkandukuri6477 8 місяців тому +5

    Hats off to all the legends who contributed their thoughts. ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు కన్నుల నుండి నీరు వస్తుంది. మేము ధన్యులు. ఇంతమంచిపాట సినిమాలో కూడా ఇప్పటివరకు వినలేదు. Back ground lo scenes chaalaa baagunnaye. Entani rayagalam🎉❤

  • @mounikutti1925
    @mounikutti1925 10 місяців тому +4

    Chaala abudhutham e song
    Writer ki , singer ki nenu chaala pedha fan ayipoya

  • @sundaraiahkatta3243
    @sundaraiahkatta3243 8 місяців тому +12

    విశ్వ దర్శనం చేస్తుంది, మీ
    గానామృతం. తండ్రి పోలిన గాత్రం భగవంతుడి కృప.🙏

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Рік тому +25

    Wowwww ఒక్క పాటతో విశ్వ రహస్యం తెలుసుకున్నట్లుంది. మనసు పులకరించింది. మనవాత వాది ప్రకృతి ప్రేమికుడు జయరాజ్ అన్న గారు ఇలాంటి ఎన్నో పాటలు ముందుకు తేవాలనీ ఆశిస్తున్నాం.

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 Рік тому +17

    అన్న... జయరాజు గారికే ఈ అద్భుతమైన ఆలోచనల భావనలు వస్తాయి.... నిజంగా అద్భుతంగా ఉంది... గాయకులు విజయ్ మక్కీ మక్కీ మహాగాయకులు జేసుదాసు గారే పాడినట్లుంది... అద్భుతమైన సంగీతం... అంతకు మించి చిత్రీకరణ... వర్ణనాతీతం.... ఒక సామాజిక బాద్యతగల... మనసుల కలయికతో ఈ అద్భుతమైన దృశ్యకావ్యం.... అభినందనలు... కృతజ్ఞతతో

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 Рік тому +48

    రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏

  • @BHASKAR98491
    @BHASKAR98491 Рік тому +18

    జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @korampallijaganmohanarao6423
    @korampallijaganmohanarao6423 Рік тому +36

    తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤

  • @ASEERVADAMCHOPPARA
    @ASEERVADAMCHOPPARA 14 днів тому +1

    అద్భుతం..... అద్భుతం.... అద్భుతం, మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే, మీకు ధన్యవాదాలు 🎉🎉🎉

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 3 місяці тому +3

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది .
    అద్భుతం🙏🙏🙏

  • @dayananddasi5490
    @dayananddasi5490 3 місяці тому +3

    ఈ ఒక్క పాటతోనే నీ జన్మ ధన్యమైంది 👏

  • @rajeswarid3213
    @rajeswarid3213 3 місяці тому +4

    Vijay jesudasgaru chala baga paderu hatoff🎉

  • @srinivasulujogi9700
    @srinivasulujogi9700 Рік тому +4

    Exlent song my heart congratulations for writer and singer hats off tkq very much

  • @rajaraogontumukkala9224
    @rajaraogontumukkala9224 17 днів тому +1

    Wonderful Song we never cross before. Thank you very much. God bless you Sir.

  • @satyamchirasavada7235
    @satyamchirasavada7235 Рік тому +15

    చాలా అద్భుతం. సృష్టి రహస్యాలను పాట రూపంలో మాకు అందించిన జయరాజు అన్న గారికి చక్కని గాత్రం, మ్యూజిక్ అందించిన విజయ్ ఏసుదాసు, బల్లేపల్లి మోహన్ గారికి ధన్యవాదాలు

  • @SUNITHAVASAMSETTI-e3p
    @SUNITHAVASAMSETTI-e3p 19 днів тому +2

    Excellent song. Jeevithaanni kachithamga marche song idi. Tq for this wonderful song

  • @markaraghupathigoud6385
    @markaraghupathigoud6385 7 місяців тому +3

    చాలా అద్భుతమైన పాట...

  • @lakshmirayapati6794
    @lakshmirayapati6794 Місяць тому +2

    Wow, ఎక్స్లెంట్

  • @mohannannapaneni2039
    @mohannannapaneni2039 Рік тому +56

    Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @pochampallythirupathi7815
    @pochampallythirupathi7815 Рік тому +22

    సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    4
    Mohan Ballepall Music Director& Singer
    Reply

  • @raghavendracharyedukoju3939
    @raghavendracharyedukoju3939 Рік тому +29

    మీ కంఠం లో జేసు దాసు స్వరం ధ్వనించింది. సూపర్ సార్. అధ్భుతం సంగీతం సాహిత్యం.

    • @Ushakoganti
      @Ushakoganti Рік тому

      Sir He is Jesu Das son Vijay das

  • @Sasithoprasad
    @Sasithoprasad Рік тому +2

    ఈ అద్భుత పాట లిరిక్స్ కోసం ఇంతక ముందు కోరాం.. గూగుల్ ద్వారా పెట్టవలసిందిగా కోరుతున్నాం

  • @HODBCT
    @HODBCT Рік тому +18

    ఇంత గొప్ప పాటని ఈ తరానికి అందజేయాలనే ఆలోచన అభినందనీయం. మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు, పధ్యాలు, దేశభక్తి గేయాలు మనకు తెలియ కుండానే మన మీద ప్రభావం చూపించాయి. అలాగే ఈ పాటకి అంత శక్తీ వుంది. తప్పకుండా దీన్ని బడి పుస్తకాల్లో చేర్చవలసిన అవసరం వుంది.

  • @RK_BHAJANS
    @RK_BHAJANS Місяць тому +1

    పాట, సాహిత్యం అద్భుతం.

  • @boorlakedari3949
    @boorlakedari3949 Рік тому +43

    జీవిత పరమార్థం ఏమిటో ఈ పాట ద్వారా తెలియజేశారు ఇంత పెద్ద పాట ఇప్పటికీ ఎవరూ వ్రాయలేదు, జయరాజ్ & జేసుదాస్, విజయ్ జేసుదాస్ అన్న గారికి ధన్యవాదాలు ✍️🙏🙏

  • @msivanand25
    @msivanand25 Рік тому +9

    మనసులను కదిలించి వికసింప చేసే రచన. గానం సంగీతం అమోఘం. చిత్రీకరణ కూర్పు అద్భుతం. సృష్టి విలువలకి అర్థం చెప్పిన సన్నివేశాలతో గూర్చిన గానామృతం.
    గాన రచియితకు, గాయకునికి, సంగీతం గూర్చిన వారికి మరియు ఇతర సాంకేతిక నిపుణులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @raghapuramanjanna8547
    @raghapuramanjanna8547 Рік тому +13

    మీ అందరికీ ఇంత అద్భతంగా మంచి మేసేజ్ ఈ పాట ద్వార సమాజానికి అందించిన మీకు శతకోటి వందనాలు. Exlent ❤ maind bluing ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినలనిపించే పాట.

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota Рік тому +37

    చాలా కాలం తర్వాత ఓ అద్భుతమైన పాట వినే, చూసే అవకాశం కలిగింది...కలం,
    గాత్రం ,ఛాయాగ్రహణం,స్వరసంకలనం అన్నీ అద్భుతాలే..
    ఎంత మెచ్చుకున్నా తక్కువే..❤

  • @jayachandrareddy3248
    @jayachandrareddy3248 11 місяців тому +5

    జీవితాన్ని కాచి వడ పోసి
    జీవనాన్ని గేయంగా వ్రాసి
    కలాన్ని హలము గా చేసి
    కవితగా ఫలింప చేసిన ఓ కవి!
    నీకు హ్యాట్సాఫ్, హ్యాట్సాఫ్!
    హృదయాన్ని గొంతుక చేసి
    గళములో అమృతాన్ని చిలికి
    ప్రతి ఆత్మ తలుపులు తెరచిన
    ఓ గాయకుడా! నీకు వేన వేలు జేజేలు! జేజేలు!

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 11 місяців тому +92

    యీ పాట పాడినవారికి, రాసిన వారికి, కంపోజ్ చేసిన వారికి , సంగీత వైద్య కారులకి యింక ఎవరెవరున్నారో అందరికి హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు.యిలాంటి మరెన్నో తేవాలని కోరు కోరుతున్నాను

  • @ramadevidasu1698
    @ramadevidasu1698 Рік тому +16

    ఇందులో సాహిత్యమా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽