ఈ సాంగ్ వింటేనే నాకు నా మార్దల్ గుర్తుకువస్తుంది మేము 3 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నాము మా లవ్ మ్యాటర్ మా ఇంట్లో వాళ్లకు మా మార్దల్ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది మేము ఇప్పుడు దూరం అయ్యాము మళ్ళీ కలుస్తామో కాలువమో తెలీదు ఆ దేవుడు కరుణించి మా ఇద్దరిని కలపాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను మేము ఇద్దరం కలవాలని మీరు అందరూ దీవించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఐ లవ్ యూ రా బంగారం ఐ మిస్ యూ రా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚💚💚💚💚😭😭😭😭😰😰😥😥
పాటకు ప్రాణం పోశారు.... పాట విన్నంత సేపు కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే వున్నాయి.... ఎంత చక్కగా వర్ణించారు ప్రేమ గురించి..... 🙏🙏👍👍.. ఈ పాట కి బానిస అయినా వాళ్ళు ఒక లైక్ చెయ్యండి.. 👍
అన్నా ఈ పాట చాలా బాగుంది ఆ మ్యూజిక్ ఆ యాక్టింగ్ ఆ డైరెక్షన్ చాలా బాగా తీశారు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇందులో లిరిక్స్ చాలా బాగున్నాయి థాంక్స్ ఇంత మంచి సాంగ్ మా ముందుకు తీసుకొచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు
అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తాది...అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అబ్బాయి మోసం చేస్తాడు...అదే ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే దేవుడు దూరం చేస్తాడు...💔 its very painfull story..😔😫
ఈ రోజుల్లో ప్రేమలు. అమ్మా నాన్నా నే పట్టించుకోని రోజులివి.ఎవరో తెలియని వాళ్ళని ప్రేమించి అవ్వయ్యను లెక్కా చేయకుండా మీరు బాధ పడద్దు వాళ్ళని బాధ పెట్టకండి. చేసే పనిలో దమ్ము ఉండా లే కానీ విజయం నిన్ను మరువదు.పెట్టిన మొక్క పెరగకుండా ఉండదు పెర్గినంక పూలు పూయకుండ ఉండదు అలాగే నీకు ఈడు వచ్చినంక ఆ భగవంతుడు తోడు కలపకుండా ఉండడు. పిచ్చి ఆలోచనలు మానేయండి అన్నా.గుడ్ లక్ ఆల్.
పాట ఎంతో లేటుగా విన్నా మరీ ఇంత బాగుంది అనుకోలే. నిజంగా సాంగ్ వింటుంటే నరాలు తెగిపోతున్నయ్. ఎంత pain ఉంటే ఇంత గొప్ప lyrics వస్తయ్. సురేశ్ కడారి నీకు పాటాభివందనం 🙏🏻 FROM: బాకి
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ, తీరా నువ్వు ఆడే టైం వచ్చాక, ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు... నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
ఈ పాట చాలా ఎక్సలెంట్ సాంగ్ ఈ పాట విన్న వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్న పాట రాశావో నీ గుండెలో బాధ రాశావు అర్థం కావడం లేదు వెరీ వెరీ వెరీ సూపర్ సాంగ్🙏🙏🙏💐💐💐😭😭😭😭
11 years okka ammai ni లవ్ చేశాను but మేము విడిపోయాయి దూరంగా బతుకుతున్నాం ఆ బాధ నా జీవితాంతం నా మనసులో సమాధి లా ఉంటుంది......కానీ తను ఎక్కడ ఉన్నా హ్యాపీ గా ఉండాలి😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
నిజంగా ఇలాంటి పాట నా లైఫ్ లో ఎప్పుడు వినలేదు అన్నా... ఈ సాంగ్ వింటుంటే నా కన్నీళ్లు ఆగటంలేదు అన్న సూపర్ సాంగ్ అన్నయ్య.... ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను.... 💐💐💐
ప్రతీ ఒక్క అబ్బాయికి చెప్తున్న నిజాయతీ గా ప్రేమించిన ప్రతీ ఒక్కరికీ ఇలనే అవుతుంది తెలియని అమ్మాయి మీద ఇoత ప్రేమ చుపిస్తమ్మ్ కదా అదే మన అమ్మ నాన్న లని ఎందుకు చూడరు ఇoత ప్రేమతో ఒక్కసారి ప్రేమించి చూడండి బ్రదర్స్ మన అమ్మ నాన్న ను
ఇలాంటి పాటలు విని ఎంతో కొంత మంది మారాలి అని కోరుకుట్టున్నను ఒక అబ్బాయీ ప్రేమిస్తే ప్రాణం ఉన్న లేకున్నా ప్రేమిస్తాడు ఇప్పటి నుంచి అయన మారండి నేను ఎవరిని కించ పరచలేదు నా బాధ మీకు అర్థం అవ్వాలి అని చెపుతున్న అంతే బుజ్జి నువ్వు నాకు కావాలి రా 😥😥😥😥😥
ఈ పాటకు మాటలు లేవు.......రావు.....రాలేవు కూడా......ఎందుకంటే గుండె నుండి గొంతుక మీదుగా పొంగిన దుఃఖం...........కళ్లలో ప్రవాహమైతే మాటలుండవు.........వచ్చేది...కన్నీరే...song ang actors performance is marvellous
నిజంగా ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉన్నారులే బ్రతికి ఉన్నారు హ్యాపీగా ఉంటా మనం కూడా హ్యాపీగా ఉంటాం కానీ ఇలా కళ్ళముందు చనిపోతే అది చాలా నరకం కానీ నిజంగా ఇలాంటి నిజమైన ప్రేమ లోకంలో ఉన్నాయా 😢😢😢
Inta manchi song nen enduku late ga vinnanu ,,,, ee song vintuntey teliyakundane eadupu vastundi enduko telidu kani andariki ekkado oka deggara love failur ayyei unna vallu kuda ee song ankintam ,,,, chala bagundi anna leyrics super song icharu anna tq so much
కిందున్న ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నా లోనుంచి మాటలు కూడా రావట్లేదు అన్న, ఎందుకంటే అందరికీ అమ్మ ఒక్కటే, అలాగే అందరికీ ప్రేయసి కూడా ఒక్కటే ఉంటుంది ఎవరైనా ప్రేమిస్తే వాళ్లని ఎంకరేజ్ చేయండి , కాని దూరం చేయకండి అని చెప్పి చెప్తున్నాను ,plzz🙏
ఏడిపించేసారు..... 😭😭😭😭😭😭ఈ పాట వింటునప్పుడల్లా నా పిల్ల గాయత్రి గుర్తుకొచ్చింది 😢😢😢😢...... తాను నా ముందే ఆక్సిడెంట్ లో చనిపోయింది 😢😢😢😢...... ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది......ఇప్పుడు తాను నాతో లేక పోయిన తన జ్ఞాపకాలతోనే బ్రతికున్న 😭😭😭😭😭😭😔
అన్నా ఇలాంటి పాటలు వింటుంటే నా జీవితంలో జరిగినది మొత్తం నా కళ్ళ ముందు కనొస్తుంది ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటే కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకుందామన్న ఆగడం లేదు బ్రో😭😭 💔💔 🙏🙏
నేను న మరదలు జీవితాంతం కలిసి ఉందాం అనుకునం కాని కలం కాను ఎర్ర చేసింది న మర్దలని న నుండి దూరం చేసింది మిస్ యు స్వీటీ నేను ఇపుడు గల్ఫ్ లో తనను తలుచుకుంతు కలం వెలదిస్తున బట్ నైస్ సాంగ్స్
ఈ పాట ఫస్ట్ లో విన్నప్పుడు ఏడుపొచ్చింది కానీ ఈ పాటలు ఉన్న హీరో. నీ హీరోయిన్ వదిలిపోయింది కానీ నా లైఫ్ లో నా బుజ్జి కన్నా నన్ను వదిలేసి ఆ దేవుడు కావాల్సిన కోరుకున్న వాళ్లని తీసుకుపోతాడు ఈ పాట విన్న ప్రతిసారి నాకు నా కన్నయ్య గుర్తుకొస్తాడు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అందరికీ ఒకేలా రాత రాయడు దేవుడు. నేను 5yrs love చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న కానీ దేవుడిని ఒప్పించలేకపోయా 2months లోనే తన దగ్గరికి తీసుకొని ఒంటరిని చేశాడు... 😭😭😭😭😭😭😭😭😭😭😭
Naa lover nenu 5 years nuchi love chesukunnam kani maa intlo oppukoledhu thananu vere ammaye maa life Loki vachhi thananu ebbandi petti pelli chesukundi but AA ammaye happy but memu eddharam badapaduthunnam thanu happy ga unte chalu anukunna eppudu AA ammaye pregnant thanu ayena nuvve naku kavali antunnadu yentha Mandini pelli chesukunna nenu thananu pelli chesukuntanu kani valla wife pregnant kadha andhukee thana life padu avuthundi Ani nenu badha paduthunna😔😔😔
ఈ సాంగ్ వింటేనే నాకు నా మార్దల్ గుర్తుకువస్తుంది మేము 3 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నాము మా లవ్ మ్యాటర్ మా ఇంట్లో వాళ్లకు మా మార్దల్ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది మేము ఇప్పుడు దూరం అయ్యాము మళ్ళీ కలుస్తామో కాలువమో తెలీదు ఆ దేవుడు కరుణించి మా ఇద్దరిని కలపాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను మేము ఇద్దరం కలవాలని మీరు అందరూ దీవించండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఐ లవ్ యూ రా బంగారం ఐ మిస్ యూ రా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚💚💚💚💚😭😭😭😭😰😰😥😥
True love ❤️
Samu to you bro nadi kuda😓😓😓
Same situation 😔😭😭🤷🏻♂️
Mi love lo nijaayithi vundaale gaani thappakunda kalusthaaru.
@@BoyaLokesh-LS7711 🤔🤔🤔🤔
Part 2 wating చేసే వాళ్ళు ఇంత మంది అభిమానులు వునారో liki చెయ్యండి 😭💔😢😭😢💔😭😢
❤
పాటకు ప్రాణం పోశారు.... పాట విన్నంత సేపు కళ్ళల్లోంచి నీళ్లు వస్తూనే వున్నాయి.... ఎంత చక్కగా వర్ణించారు ప్రేమ గురించి..... 🙏🙏👍👍.. ఈ పాట కి బానిస అయినా వాళ్ళు ఒక లైక్ చెయ్యండి.. 👍
Super
Chnuia
ɪ0ᴩᴏ999ɪɪɪɪ0
@@pothurajuchanti8223 ల్ల్ల్ల్ల్ 0
It's true
అన్నా ఈ పాట చాలా బాగుంది ఆ మ్యూజిక్ ఆ యాక్టింగ్ ఆ డైరెక్షన్ చాలా బాగా తీశారు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో తీయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇందులో లిరిక్స్ చాలా బాగున్నాయి థాంక్స్ ఇంత మంచి సాంగ్ మా ముందుకు తీసుకొచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు
Tq
ఖచ్చితంగా కలుస్తారు అన్నయ్య నిజంగా premiste ఈ జన్మ లోనే కాదు ఎన్ని జన్మ లెత్తిన కలుస్తారు మీరు కలవాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Nijanga preminchina. Valle duram avtharu sister
@@AllepuRamesh అవును అన్నయ్య కొన్ని సార్లు అలా జరుగుతుంది కొన్ని సార్లు ఇలా జరుగుతుంది
అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తాది...అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అబ్బాయి మోసం చేస్తాడు...అదే ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే దేవుడు దూరం చేస్తాడు...💔 its very painfull story..😔😫
True
Nijam bro
Na life lo nijanga ela jarigindhi
Nijam bro
యాదవ్ అన్న గ్రేట్ సింగర్ ఇలాంటి పాటలు ఇంక మరెన్నో రావాలి ...... ఈ పాట విన్నాక నా ప్రేమ గుర్తుకు వచ్చింది ఈ గ్రేట్ సింగర్ హనుమంతు యాదవ్ అన్న 👑💖
జై యాదవ్ 🔥🔥🔥
@@sudheeryadav1911 jai yadav.....❤️
Jai Yadav....❤️🔥
@@sudheeryadav1911 phone number send me bro
ఈ రోజుల్లో ప్రేమలు. అమ్మా నాన్నా నే పట్టించుకోని రోజులివి.ఎవరో తెలియని వాళ్ళని ప్రేమించి అవ్వయ్యను లెక్కా చేయకుండా మీరు బాధ పడద్దు వాళ్ళని బాధ పెట్టకండి. చేసే పనిలో దమ్ము ఉండా లే కానీ విజయం నిన్ను మరువదు.పెట్టిన మొక్క పెరగకుండా ఉండదు పెర్గినంక పూలు పూయకుండ ఉండదు అలాగే నీకు ఈడు వచ్చినంక ఆ భగవంతుడు తోడు కలపకుండా ఉండడు. పిచ్చి ఆలోచనలు మానేయండి అన్నా.గుడ్ లక్ ఆల్.
Carrect.anna
Super
Anna prema anedhi okka namakam Aa namakam lekapothey west kani premanu eppudu thappu ga cheppakodadhu
Kani amma nanna tharuvathe A prema aina A ammayi Aina A abbayi aina amma nanna prema mundhu radhu
Prema manchide kani ammaila prema matram nammalam mida undundi bro
పాట ఎంతో లేటుగా విన్నా మరీ ఇంత బాగుంది అనుకోలే. నిజంగా సాంగ్ వింటుంటే నరాలు తెగిపోతున్నయ్.
ఎంత pain ఉంటే ఇంత గొప్ప lyrics వస్తయ్.
సురేశ్ కడారి నీకు పాటాభివందనం 🙏🏻 FROM: బాకి
Tq bro ❤
Ho
Hi
ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,
నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ,
తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,
ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...
నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔
😮😮😮😮
Raval bhajan Patalu
Gani manalani devudu Adela chesthadu
@@ramjigili663 xxx
Yes bro
హనుమతు యాదవ్ అన్న నువ్వు ఇలాంటి పాటలు ఎన్నెన్నో మరి ఎన్నెన్నో పడాలి అని ha దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
ఈ పాట చాలా ఎక్సలెంట్ సాంగ్ ఈ పాట విన్న వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్న పాట రాశావో నీ గుండెలో బాధ రాశావు అర్థం కావడం లేదు వెరీ వెరీ వెరీ సూపర్ సాంగ్🙏🙏🙏💐💐💐😭😭😭😭
Tq so much bro miru mecharu adhe chalu
Avunu anna😭😭😭😭😭😭😭😭 super song All the best for u r bright future
సూపర్ సూపర్ బ్రో @@sureshkadari2025
అందరికి అమ్మ ఒక్కటే ఉంటుంది అలాగే ప్రేయసి అయినా భార్య అయినా ఒక్కరే ఉండాలి అదే నిజమైన ప్రేమ
Super bro
A
Super
Nakuda priyudu bharta iddaru okkade ayyadu
Nakuda priyudu bharta iddaru okkade ayyadu
11 years okka ammai ni లవ్ చేశాను but మేము విడిపోయాయి దూరంగా బతుకుతున్నాం ఆ బాధ నా జీవితాంతం నా మనసులో సమాధి లా ఉంటుంది......కానీ తను ఎక్కడ ఉన్నా హ్యాపీ గా ఉండాలి😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Supar dro 🥺🥺
నిజంగా ఇలాంటి పాట నా లైఫ్ లో ఎప్పుడు వినలేదు అన్నా... ఈ సాంగ్ వింటుంటే నా కన్నీళ్లు ఆగటంలేదు అన్న సూపర్ సాంగ్ అన్నయ్య.... ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను.... 💐💐💐
Part 2 kosam waiting chesee vallu entha mandhi
Nenu
ఇప్పటికి 1000 సార్లు విన్న మనసులో ఏదో తెలియని బాధ కానీ ఈ పాట వింటే కన్నీళ్లు ఆగడంలేదు అన్నయ్య🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
తముడు జోలి చేపకు 1000 సార్లూ అంటే 6000 నిముషాలు రోజుకు 24 గంటలు 24×60=1440 నిమిషాలు రా అంటే 4రోజులు వరసగా ఆపకుండా వినాలి రా అట్లా కూడా ఇంకా మిగుతుంది రా తమి జోలి చేపుతే పకన వలు వినాలి నవొదు రా ఈపటికేన మరు రా తమి
0
Kk Oo
@@panduchary1654new yari ko status
👍👍l 👍l 👍l 👍👍👍l 👍🏿ll
ప్రతీ ఒక్క అబ్బాయికి చెప్తున్న నిజాయతీ గా ప్రేమించిన ప్రతీ ఒక్కరికీ ఇలనే అవుతుంది
తెలియని అమ్మాయి మీద ఇoత ప్రేమ చుపిస్తమ్మ్ కదా అదే మన అమ్మ నాన్న లని ఎందుకు చూడరు ఇoత ప్రేమతో
ఒక్కసారి ప్రేమించి చూడండి బ్రదర్స్ మన అమ్మ నాన్న ను
Pool🎉🎉
Nijam cheppav brother
Brother amma ki nanna ki iddariki vartisthadhi
😂😊😊😊@@thotavasanthkumar7707
నిజమైన ప్రేమకు దేవుడిచ్చిన గొప్ప వరంమే కన్నీళ్ల 💔
నిజమే అన్న
@@arrarajashekhar5491 hrfshh
@@arrarajashekhar5491zsszè🎉😢😂😮þýyyyy7
Yes 😭😭😭💔💔
@@prashanthisreeja8637❤❤
ఈ ఖన్నా హార్ట్ ❣️ గులాం అయింది రా స్వామి సాంగ్ కీ 🎉❤❤❤❤
నేనొక రైటర్ ను ...పాట వింటున్నంతసేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి...సూపర్బ్
Tq
E song exalent bro e song vinte na frist lover gruthuthosdhi bro antha bagundhi song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Your lyrics touched every body’s heart surely
Super song ❤️❤️❤️
ఇప్పటికీ 1000 సార్లు విన్నా మనసులో ఏదో తెలియని బాధ కానీ ఈ పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా ఈ పాట రాసిన వారికి పాడిన ఊరికి నా జీవితం ధాన్యం
❤❤❤❤❤
Kondal.Reunka 3:11
నా ప్రేమ దూరమై 7సంవత్సరాలు అవుతుంది.
ఈ పాట వింటుంటే నా ప్రియురాలు తో గడిపిన కాలం గుర్తుకొచ్చింది బ్రదర్....❤️ I love my ఏంజెల్..
Still i love her.😭
My life 😂😂😂😂
Same
Same bro
@@udaysandeep166😮wywqi ae haseeno jj😢.h:
Same. Probablam❤❤❤
Super song 😢😢😢
ఫస్ట్ టైం వింటున్న బ్రో పాట విన్నంతసేపు మా లవర్ గుర్తుకు వచ్చింది😭😭😭😭
ఇలాంటి పాటలు విని ఎంతో కొంత మంది మారాలి అని కోరుకుట్టున్నను ఒక అబ్బాయీ ప్రేమిస్తే ప్రాణం ఉన్న లేకున్నా ప్రేమిస్తాడు ఇప్పటి నుంచి అయన మారండి నేను ఎవరిని కించ పరచలేదు నా బాధ మీకు అర్థం అవ్వాలి అని చెపుతున్న అంతే బుజ్జి నువ్వు నాకు కావాలి రా 😥😥😥😥😥
Hi
@@praneshk9860 hai
Ammayi lu kuda anthe
ఈ సాంగ్ వింట్టుంటే ఒళ్ళు మొత్తం జల్లుమంటుంది
ప్రేమించడం గొప్ప కాదు..పెళ్లి తరువాత వచ్చే కష్టాలని భరించాలి
. దానికి ధైర్యం కావాలి
100%cerrect
ఈ పాటకు మాటలు లేవు.......రావు.....రాలేవు కూడా......ఎందుకంటే గుండె నుండి గొంతుక మీదుగా పొంగిన దుఃఖం...........కళ్లలో ప్రవాహమైతే మాటలుండవు.........వచ్చేది...కన్నీరే...song ang actors performance is marvellous
కళ్ళల్లో నీళ్ళు ఆపుదాము అనుకున్నా ఆగలేదు...❤️
సురేష్ bro ఏం లిరిక్స్
పాట వింటున్నతా సేపు ప్రాణం పోతుంది bro 🙏
హనుమంతు యాదవ్ ఎక్సలెంట్ గా పాడవ్👌
అన్న న అమ్మాయి చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది అన్న ఎప్పుడు తనే గుర్తువస్తుంది 😭😔❤❤
నిజంగా ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోయినా ఎక్కడో ఒక చోట ఉన్నారులే బ్రతికి ఉన్నారు హ్యాపీగా ఉంటా మనం కూడా హ్యాపీగా ఉంటాం కానీ ఇలా కళ్ళముందు చనిపోతే అది చాలా నరకం కానీ నిజంగా ఇలాంటి నిజమైన ప్రేమ లోకంలో ఉన్నాయా 😢😢😢
వున్నాయి అన్న 😭😭😭😭😭😭
Vunnayi bro
నిన్ననే నా శ్వేతకి వేరే వాడితో పెళ్లి అయిపోయింది ఈ బాధ ఎవరికి రాకూడదు దేవుడా నా వల్ల కావట్లేదు...తాను సంతోషంగా ఉండాలి😭😭😭😭
Bada padaku
ప్రేమలో పడి ఆ విలువ తెలిసిన వాన్ని 😭😭😭😭😭
Inta manchi song nen enduku late ga vinnanu ,,,, ee song vintuntey teliyakundane eadupu vastundi enduko telidu kani andariki ekkado oka deggara love failur ayyei unna vallu kuda ee song ankintam ,,,, chala bagundi anna leyrics super song icharu anna tq so much
Tq
Hi
Hi
కిందున్న ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నా లోనుంచి మాటలు కూడా రావట్లేదు అన్న, ఎందుకంటే అందరికీ అమ్మ ఒక్కటే, అలాగే అందరికీ ప్రేయసి కూడా ఒక్కటే ఉంటుంది ఎవరైనా ప్రేమిస్తే వాళ్లని ఎంకరేజ్ చేయండి , కాని దూరం చేయకండి అని చెప్పి చెప్తున్నాను ,plzz🙏
సూపర్ సాంగ్ అండి ఈ పాట వింటుంటే బండ రాయి అయినా సరే కరిగిపోవాల్సిందే ఈ అబ్బాయి నటనలో జీవించాడు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేసినవి 😭👌
Abbaila kallalo nillu ravali ante entha nijaithiga premichi undali abbailanu matram natakam ani ankandi
Hai anna sure
Nadhi kuda love 💔💔
ఏడిపించేసారు..... 😭😭😭😭😭😭ఈ పాట వింటునప్పుడల్లా నా పిల్ల గాయత్రి గుర్తుకొచ్చింది 😢😢😢😢......
తాను నా ముందే ఆక్సిడెంట్ లో చనిపోయింది 😢😢😢😢...... ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది......ఇప్పుడు తాను నాతో లేక పోయిన తన జ్ఞాపకాలతోనే బ్రతికున్న 😭😭😭😭😭😭😔
Rip sister
Great love bro
🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹💔🥹💔❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️😘😘😘😘😘😘
😢😢😢
Brother చాలా మంచి పాట ని గుండెల్లో బాద ని తెలిపారు
కన్నీళ్లు తెప్పించావు బ్రో....
అన్నా ఇలాంటి పాటలు వింటుంటే నా జీవితంలో జరిగినది మొత్తం నా కళ్ళ ముందు కనొస్తుంది ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటే కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకుందామన్న ఆగడం లేదు బ్రో😭😭 💔💔 🙏🙏
నేను న మరదలు జీవితాంతం కలిసి ఉందాం అనుకునం కాని కలం కాను ఎర్ర చేసింది న మర్దలని న నుండి దూరం చేసింది మిస్ యు స్వీటీ నేను ఇపుడు గల్ఫ్ లో తనను తలుచుకుంతు కలం వెలదిస్తున బట్ నైస్ సాంగ్స్
Part -2 kosam waiting Bro thondaraga part.2 ma munduku thisukarandi bro plz..... ♥️♥️♥️.... Super song.... Love you song.... 🥺
అన్న ప్రాణం ఇస్తా అన్నా ఈ పాటకు 😒😒😒😒😒😒😒😒❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
TQ bro ni అభిమానం చాలు
Kkkkk anna
What a direction what a acting what a singing what a music what a lyrics totally amazing bro....❤❤❤️ Touching video
ఈ పాట ఫస్ట్ లో విన్నప్పుడు ఏడుపొచ్చింది కానీ ఈ పాటలు ఉన్న హీరో. నీ హీరోయిన్ వదిలిపోయింది కానీ నా లైఫ్ లో నా బుజ్జి కన్నా నన్ను వదిలేసి ఆ దేవుడు కావాల్సిన కోరుకున్న వాళ్లని తీసుకుపోతాడు ఈ పాట విన్న ప్రతిసారి నాకు నా కన్నయ్య గుర్తుకొస్తాడు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
హార్ట్ టచ్ అన్నా 😢😢
మనం ప్రేమించిన వాళ్ళు మనకు దక్కక పోయిన పర్లేదు కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళని మాత్రం ఎప్పటికి వదులుకోవద్దు... EXPERIENCE THO చెప్తున్నా... Friends...
కన్నీళ్లు ఆగడం లేదు అన్న సూపర్ యాక్టింగ్
ఇప్పటి వరకు పాట కు అభిమానులు ఉండేవాళ్ళు. కానీ ఈ పాట లో పాట తో పాటు నటనకు అభిమానులు ఉన్నారు.
👏👏👏
Hi
Ho
ఎవరి సాక్షిగా ఒట్టు వేసినా ప్రేమ చివరాకరికి ఏ తీరం చేరుతుందో,
విరిగిన రెండు గుండెలు ఏ పాపం తెలియని మరు గుండె చేరతాయో లేక కలిసి కాటికి చేరతాయో💔💔😢
Super song hanumanth yadav jai madhav 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Em lyrics anna... Manasu lothulonchi vachinavi e song lyrics 😭😭... Super anna🙏🙏🙏
Tq❤
సూరి సాంగ్ చాలా బాగుంది ఇంక మీరు ఇలాంటి అద్భుతమైన సాంగ్స్ ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను
Bro పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 👌👍
No words brothers... Kirrack... Waiting for part 2
పాట రాసినవారికి పాట పాడిన వారికి ఇందులో నటించినవారికి అందరికి దాన్యవాదాలు🙏👌👍 మాంచి భవిష్యత్తు ఉంది.
ol
@@andalailaiah2108 iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
Miss you beta
@Andala Ilaiah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤ super song bro
సూపర్ సాంగ్ భయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి
పాట వింటుంటే కానీ కన్నీళ్లు లాగుతలేవు ప్రాణం పెట్టి వాడినవ్ అన్న చాలా బాగుంది
So nice song
సాంగ్ సూపర్ చేసారు అన్న అల్ the బెస్ట్ anna
నేను ఒక అమ్మాయిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ.. వాళ్ల తల్లి కోసం నన్ను వదిలేసింది
Yes anna
Vallu mararu la anna🙏🙏🙏
నువ్వు మి అమ్మా కొసం తనను వదిలేసి పన్ చూసుకో
🙏🙏🧒🎉🎉😮😢😮😮😅😊
So sad
సూపర్ సాంగ్
Super song broo ❤ malli malli vinalanipistundi 😊
Lyrics 😭, emotional chesinav bhayya song tho😔
Tq ❤
Mind Blowing This Song Unstopble Song 👌
E song చూసాక నా లవర్ వాణి గుర్తు వచ్చింది నువ్వు ఎవరితో ఉన్న really love u vani drlng💚💚💚
అందరికీ ఒకేలా రాత రాయడు దేవుడు. నేను 5yrs love చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న కానీ దేవుడిని ఒప్పించలేకపోయా 2months లోనే తన దగ్గరికి తీసుకొని ఒంటరిని చేశాడు... 😭😭😭😭😭😭😭😭😭😭😭
👌👌 bro
Jay Yadav Jay Jay Yadav heart touching songs lyrics super song all team thank you
Tq
All love filer like
Super .bro
.
Thank you
Love chese time lo poshinchataniki job undadhu dabbundadhu job unna time lo prema undadhu 👌
కన్నీళ్లు ఆగటం లేదు భయ్య 😭😭😭
E song valla ina na premani gurthichave kanna ..I love u ra 💝
Good song
Super 🌺🌺🌺💐💐💐🌿🌿🌿👍👍🌹🌹🌹🎇🎇🎇
మన జీవితంలో కూడ ఇలాంటి సంఘటన మనకే తగిలితే అప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏమిటి అని 😢😢😢
Avvariki elanti Sangaata rakudadu bro😢😢😢
Any 2024 members 😢
Naa lover nenu 5 years nuchi love chesukunnam kani maa intlo oppukoledhu thananu vere ammaye maa life Loki vachhi thananu ebbandi petti pelli chesukundi but AA ammaye happy but memu eddharam badapaduthunnam thanu happy ga unte chalu anukunna eppudu AA ammaye pregnant thanu ayena nuvve naku kavali antunnadu yentha Mandini pelli chesukunna nenu thananu pelli chesukuntanu kani valla wife pregnant kadha andhukee thana life padu avuthundi Ani nenu badha paduthunna😔😔😔
Super Hietah
eddaru nijanga preminchukunte devudu orvaledu endhukoo😔😔
కన్నీళ్లు పెట్టించే సాంగ్,,,, సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌
hii
చాలా అద్భుతంగా ఉంది పాట. ఎదో తెలియని బాధవేస్తుంది పాట విన్నంతా సేపు, చాలా లేటుగా విన్నాను పాట, మనసుకి నంచింది అన్న, సూపర్
Super song ... Lyrics 👏👏 completely addicted to ur song 💐💐💐💐
P
Super song
First time e channel chusthuna...nijam ga edipinchesav bro.... super all
నిజంగానే దేవునికి జాలి అనేది ఉండదు 😭😭
వాయిస్ సూపర్
Annaya super song
నిజంగా ఈ పాట వింటే నా లవర్ గుర్తొస్తుంది bro నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
Same feeling bro 🥺🥺
ఏం చేద్దాం
Nuv inka bratikeunte like ivvu bro
Hatsup baya 💞💞💞💞💞touching💞💞💞💞💞💞
Song anni sarlu vintunna vi alaney anipistundi chala baga rasaru asalu super.....super lyric
Tq❤
Super bro ❤️👏
Best Song In 2022 And 2023 Lestening Continuesly😍
Tq
Nice song
Superb performance bro... ⚡💔
Gl hrn suprr
Nijamga kalisi undaleni appudu devudu endhuku kaluputhado entha bhadha peduthadooo