ఆగదు నా పయనం - సీయోను చేరకుండా ఆశలు కోరికలు - వెనకకు లాగినను నా గమ్యము చేర - సాగిపోయెదను ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగి ఫలియించెదన్ ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ట స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలే ఎక్కించినావే నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను ఎగిరే రెక్కలు నాకిచ్చినా నీదు గాయాల్లో దాగుందును సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదను బలము నీదే కదా కృపయు నీదే కదా ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి క్రిందికి వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగి ఫలియించెదన్
❤❤❤
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగినను
నా గమ్యము చేర - సాగిపోయెదను
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగి ఫలియించెదన్
ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మను
నీ నీడలో కాయుమా
గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెను
ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయాల్లో దాగుందును
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదను
బలము నీదే కదా
కృపయు నీదే కదా
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగి ఫలియించెదన్
💐💯🙏
గాడ్ బ్ల్స్ యు అన్న
❤❤❤❤❤🎉😢
Bush garu voice suvarnam la vundhi❤😊🎉super feeling voice
🙏🙏🙏🙏 🙏
Praise the Lord
Super song and super voice
Praise the lord tq so much
🙌🙌🙌🙏🙏💐💐💐
Awesome 😊😊
Tq
Wonder Full song super 🙏
Amen praise the Lord
Praise the Lord Jesus
God bless 🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌
Keys evaru anna?
Bhanu pala 😊
@Sandeepkumar-tt7lg super