aagadu naa payanam ఆగదు నా పయనం

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2024
  • ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
    ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
    నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా వేరు తన్నెదను/
    మరి క్రిందికి వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదన్
    1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి
    కొండలే ఎక్కించినావే
    నీ చేతి కొమ్మనూ
    నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥
    2) గుండె కడవను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తైన కొండ ఎక్కే బలమును
    కృపతో నాకిచ్చావే
    నీ చేతి భోజనమే
    ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥
    3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
    నీదు గాయల్లో దాగుందునూ
    సింహాన్నే చంపే బలమిచ్చినా
    నీ చాటునే బ్రతికెదనూ
    బలమూ నీదే కదా
    కృపయూ నీదే కదా
    lyrics pastor T.Jefanya_Sastry ayya garu
    cover by #jessid
    Keys Bro.Ramana garu,Palakonda
    Pads Bro.David, Palakonda
    #berachahapostolicchurch #ifj #jessisongsofficials
    #jessiteluguchristiansongs #trends #jafanyasastry #samuelkarmoji
    #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta D#bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
    #teluguchristiansongs2020newhits
    #ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs
    #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #christianalbum #christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #new christianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
    #Teluguchristiangospel
    #jesusteluguchristiansong
    #letestnewteluguchristiansong
    #teluguchristiandevotionalsongs #4kstatus #4k
    #johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple

КОМЕНТАРІ • 162

  • @vijaykambala265
    @vijaykambala265 5 місяців тому +57

    🧡....ఆగదు నా పయనం - సీయోను చేరకుండా (2)
    ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ(2)
    నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా వేరు తన్నెదను/
    మరి క్రిందికి వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదన్
    1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి
    కొండలే ఎక్కించినావే (2)
    నీ చేతి కొమ్మనూ
    నీ నీడలో కాయుమా (2) ఎల్షద్దాయ్ ॥
    2) గుండె కడవను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తైన కొండ ఎక్కే బలమును
    కృపతో నాకిచ్చావే (2)
    నీ చేతి భోజనమే
    ఈ శక్తి నాకిచ్చెనూ (2) ఎల్షద్దాయ్॥
    3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
    నా గాయాల్లోనే దాగుందునూ
    సింహాన్నే చంపే బలమిచ్చినా
    నీ చాటునే బ్రతికెదనూ (2)
    బలమూ నీదే కదా
    కృపయూ నీదే కదా(2)

  • @user-ot4ir9ch7i
    @user-ot4ir9ch7i Місяць тому +2

    Praise the Lord talli
    God bless you raa తల్లి
    దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చడు .దేవుని మహిమ కలుగుగాక Amne Amne Amne 🎉

  • @krupakanthi2751
    @krupakanthi2751 6 місяців тому +68

    ఏమి స్వరం రా... ని స్వరం వింటేనే నాకు ఏడుపు ఆగడం లేదురా 🙏God Bless You ra talliga....నిన్ను దగ్గర చూడటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లెస్తున్నారా 🙏🙏🙏🙏🙏🙏🙏ఎంత పద్దతిగా ఉన్నవురా....❤❤❤నా మాటల్లో చెప్పలేనురా 😌....

  • @user-or8cs3sq9i
    @user-or8cs3sq9i 3 місяці тому +4

    ❤❤❤❤దేవుడే మహిమ పరచును గాక ఆమెన్ ❤❤❤
    మీ స్వరం చాలా బాగుంది
    గాడ్ బ్లెస్స్ యూ

  • @rajeshpatta4142
    @rajeshpatta4142 3 години тому

    Mee voice chala bagundhi chelli nuv paduthunte vinekoladhi inka inka vinalanipistundi God bless u ra

  • @VYHPTmemberVJRJ
    @VYHPTmemberVJRJ 5 місяців тому +5

    *జ్ఞానము* సంపాదించుకొనుము.
    - సామెతలు 4:5.
    *జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు.
    - సామెతలు 3:13.
    *జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును.
    - సామెతలు 4:6.
    *జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము.
    - సామెతలు 4:7.
    *జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
    - సామెతలు 4:8.
    *జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను.
    - సామెతలు 4:11.
    *జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు.
    - సామెతలు 3:35.
    వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు.
    - సామెతలు 3:14.

  • @krupakanthi2751
    @krupakanthi2751 6 місяців тому +17

    Praise the lord🙏ra talli... ఇ సాంగ్ జఫన్య శాస్త్రి అయ్యగారు పాడిన సాంగ్.... చక్కగా పాడవురా తల్లీ చాలా రోజులకు నిన్ను చూసే భాగ్యం ఇచ్చారు దేవుడు 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగునుగాక AMEN🙏😌😌

  • @praveenpranacreations9402
    @praveenpranacreations9402 6 місяців тому +12

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను,నీ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించునుగాక

  • @prakashemmanuel1522
    @prakashemmanuel1522 6 місяців тому +8

    అమ్మ దేవుడు చక్కటి తలంతు ఇచ్చారు ఇంకాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటరు దేవుని కృప తోడైఉండును గాక

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 6 місяців тому +12

    💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖

  • @MERSYMERSY-ij9cl
    @MERSYMERSY-ij9cl 6 місяців тому +5

    సూపర్ వయసు చే ళ్లి దేవుడు నిన్ను ది వీం చునుగాక

  • @kkjhydeofficial
    @kkjhydeofficial 6 місяців тому +11

    దేవుని స్తోత్రం కలుగును గాక

  • @Geetha3777
    @Geetha3777 3 місяці тому +3

    Chala Baga padavra thalli God bless you ra thalli

  • @sandhyastalin8007
    @sandhyastalin8007 Місяць тому

    ఆ మహిమాన్వితుడు మీ స్వరం ద్వారా గా ఆయనకు మహిమ తెచ్చుకోటానికి మీకు ఎంత గొప్ప స్వరం ఇచ్చారో....🥺🥺🥺🥺🥺🥺❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏 మీరు పాడుతున్న ప్రతి పాటా వింటున్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలని చాల దృఢంగా అనిపిస్తూ ఉంటుంది....❤❤❤

  • @Dove549
    @Dove549 6 місяців тому +11

    దేవునికి స్తోత్రం..... 🙏

  • @bollipogukrishnarao2814
    @bollipogukrishnarao2814 3 місяці тому +2

    Prise The lord sister God bless you,🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏

  • @kattamaraya1605
    @kattamaraya1605 6 місяців тому +7

    చాలా బాగా అనిపించింది అక్క దేవుడు మీకు తోడై ఉండాలి
    ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊

  • @veenavani3034
    @veenavani3034 2 місяці тому +2

    Your voice is so unique jessy. God bless you maa...

  • @JSujatha-kc7rk
    @JSujatha-kc7rk 5 місяців тому +9

    🙏🙏❤ తల్లి చక్కగా పాడి నిత్యం అను నిత్యము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శక్తితో నింపును గాక ❤❤

  • @parbhajoy5820
    @parbhajoy5820 2 місяці тому +2

    Good singing ra talli God bless you

  • @kallarajesh6719
    @kallarajesh6719 3 місяці тому +3

    Sister chala baga padaru.

  • @gracykandukuri203
    @gracykandukuri203 5 місяців тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమీన్

  • @ArunaPadagala
    @ArunaPadagala 6 місяців тому +5

    Praise the lord

  • @8hudhiq
    @8hudhiq 6 місяців тому +6

    🙌🏼🙏🏼amen

  • @Vijayseelam
    @Vijayseelam 6 місяців тому +6

    Wonderful singing mma God bless you

  • @user-rk8do7ck6i
    @user-rk8do7ck6i 5 місяців тому +3

    God grace

  • @gunasekhar6887
    @gunasekhar6887 6 місяців тому +5

    Wonderful singing Maa super

  • @orminternationalministries
    @orminternationalministries 6 місяців тому +4

    Praise the lord
    God bless you Amma

  • @johnsonravada3910
    @johnsonravada3910 6 місяців тому +4

    Nice voice, God bless you thalli

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 6 місяців тому +4

    Nice Christian song 🙏

  • @johnsonchenna8226
    @johnsonchenna8226 6 місяців тому +4

    🙏✝️🙏💐

  • @Bpc.kuwait
    @Bpc.kuwait 6 місяців тому +4

    Blessed

  • @calebhfm2987
    @calebhfm2987 6 місяців тому +4

    Praise the lord 🙏 sister 🙏🙏🙏

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 6 місяців тому +3

    Praise the lord hallelujah hallelujah Devyani ke Mahima kalugunu Kaka Amen

  • @sssekhsrsssekhar2747
    @sssekhsrsssekhar2747 6 місяців тому +3

    Prise tha lord 🙏

  • @philemonkandi625
    @philemonkandi625 6 місяців тому +4

    Praise the Lord

  • @manimani-uq3lq
    @manimani-uq3lq 6 місяців тому +2

    👌👌👌👌👌👌

  • @MaryNancy-eh6dx
    @MaryNancy-eh6dx 6 місяців тому +4

    Praise the lord🙏

  • @pentecostchurch5094
    @pentecostchurch5094 6 місяців тому +3

    Super 👌

  • @ArunaPadagala
    @ArunaPadagala 6 місяців тому +4

    God's grace voice sister

  • @GeethaDakamarri
    @GeethaDakamarri 6 місяців тому +3

    Praise the lord 🙌

  • @ramisettydivya387
    @ramisettydivya387 Місяць тому

    సాంగ్ చాలా బాగా పాడారు సిస్టర్ 👏👏👏👏👏

  • @bestpropertieshyd3136
    @bestpropertieshyd3136 5 місяців тому +1

    What a voice sister yesayya miku chaala goppa gift icharu. God bless you sister 💖

  • @SwarupaMukku-hd4ve
    @SwarupaMukku-hd4ve Місяць тому +1

    Good bless you talle

  • @abhishek-fw7rp
    @abhishek-fw7rp 6 місяців тому +4

    Super voice sister

  • @Sta926
    @Sta926 6 місяців тому +4

    Super song

  • @vinuthasale2943
    @vinuthasale2943 6 місяців тому +2

    God bless you Papa.🌹

  • @Revchsanthilakshmi
    @Revchsanthilakshmi 6 місяців тому +3

    May God bless you abundantly amen

  • @user-fj8mt5pv7s
    @user-fj8mt5pv7s 6 місяців тому +3

    Super song super music ❤

  • @umamaheshwarijajula6018
    @umamaheshwarijajula6018 5 місяців тому +1

    May God Use All Your Talents For The Expansion Of His Kingdom Sister

  • @user-fx2cq7zz2f
    @user-fx2cq7zz2f 5 місяців тому +1

    Praise the lord and beautiful voice.😊😊😊

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 6 місяців тому +3

    Praise the lord sister
    God bless you all

  • @jkalg
    @jkalg 6 місяців тому +3

    GOD Blessed you chelli with an awesome voice. May all of you be used in GOD'S work more and more.

  • @jebajournywithjesus7650
    @jebajournywithjesus7650 6 місяців тому +1

    We Love Your Song "Votikunda"

  • @Healygrace-pv8jn
    @Healygrace-pv8jn 5 місяців тому +2

    God bless you ma 🙏

  • @chinthalahepsi3887
    @chinthalahepsi3887 6 місяців тому +3

    God Bless you 🙌🙌🙌🙌

  • @PARLAPALLIKISHORE-fq1js
    @PARLAPALLIKISHORE-fq1js 6 місяців тому +4

    Superb Thalli

  • @prasadparupalli8333
    @prasadparupalli8333 6 місяців тому +4

    GOD bless you sister

  • @VinayKeys
    @VinayKeys 6 місяців тому +3

    Nice sister❤❤

  • @tanujarani949
    @tanujarani949 5 місяців тому +3

    Nice singing sis god bless u

  • @madhukumarnookada7869
    @madhukumarnookada7869 5 місяців тому +3

    Good song🎉🎉🎉. God bless you all

  • @Sandhya-5i
    @Sandhya-5i 6 місяців тому +1

    Nice singing sister God bless you 😊

  • @oguriramana2300
    @oguriramana2300 6 місяців тому +2

    Wonderful song 🎵 good voice God bless you sister

  • @marybejjenki1159
    @marybejjenki1159 6 місяців тому +2

    Wonderful song ❤ nice voice sis 👌 god bless you 🥰🤝

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 6 місяців тому +2

    Amen.
    God bless you ra thalli

  • @PagidipalliSamson
    @PagidipalliSamson 6 місяців тому +3

    God bless you

  • @JyothiJyothi-fx7ps
    @JyothiJyothi-fx7ps 6 місяців тому +1

    Super ma God bless you sister.

  • @mrunique913.
    @mrunique913. 6 місяців тому +2

    Heart touching voice 🙏

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 6 місяців тому +2

  • @user-cl3ok9oy9w
    @user-cl3ok9oy9w 6 місяців тому +1

    Praise the lord.. wonderful lyrics and singing. Glory to God 🙏

  • @ArjunKumar-db5rl
    @ArjunKumar-db5rl 6 місяців тому +2

    Wow nice nice lyrics ...god bless you sister

  • @Lalithasalomi
    @Lalithasalomi 5 місяців тому +2

    Super song akka 🙏🙏🙏

  • @mathasrinivasarao6735
    @mathasrinivasarao6735 6 місяців тому +2

    God bless you Jessi thalli

  • @chvimala313
    @chvimala313 5 місяців тому +1

    Praise the Lord sister devuni ki mahimakaramga vadabaddandi

  • @pastor.jayaprakashpentecos8604
    @pastor.jayaprakashpentecos8604 6 місяців тому +2

    God bless you ma

  • @vijjyhyderabad2073
    @vijjyhyderabad2073 5 місяців тому +1

    Nice voice,All glory to God 🙏

  • @gantedalathasp9ll4latha84
    @gantedalathasp9ll4latha84 5 місяців тому +1

    Praise the lord sister God Bless you to all

  • @SwarnaMarampudi
    @SwarnaMarampudi 5 місяців тому +1

    Nice sister

  • @user-sx2fw7nn6e
    @user-sx2fw7nn6e 6 місяців тому +1

    God bless you sister 👏👏👏

  • @user-of4nj6gy1t
    @user-of4nj6gy1t 4 місяці тому

    Devudu inka inka ninnu diveestadu ra jessi .iam very happy hear this song & iam very proud of u ra because iam ur family member.

  • @alisammaponukumati1328
    @alisammaponukumati1328 4 місяці тому

    God gift your voice
    Inka god ninnu vadukuntadu amen

  • @rockstargamerstelugu2374
    @rockstargamerstelugu2374 5 місяців тому +1

    God bless you talli

  • @devagnya2613
    @devagnya2613 6 місяців тому +5

    Devunike mahima god bless you thalli ❤

  • @paulmultigiti1148
    @paulmultigiti1148 5 місяців тому +1

    GOD bless you sister for your great voice and great song too. We need more such spirit filled songs from Jephanya sastry garu.

  • @jhansijohn9452
    @jhansijohn9452 6 місяців тому

    God bless you thalli 🎉 you are a God choosen child , you should sing only for god's glory.

  • @SwarnaMarampudi
    @SwarnaMarampudi 5 місяців тому +1

    🙏🙏🙏

  • @AnushaMadasi
    @AnushaMadasi 5 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.chinababuchinababu4255
    @k.chinababuchinababu4255 5 місяців тому +1

    Super voice Akka

  • @chinnudarling9574
    @chinnudarling9574 4 місяці тому +1

    Nice singing sister

  • @satishsateesh6839
    @satishsateesh6839 3 місяці тому

    God bless🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunakumari2714
    @karunakumari2714 6 місяців тому +1

    waiting for ur version sisterr

  • @user-fj4cv6lk6g
    @user-fj4cv6lk6g 3 місяці тому

    Praise the lord God bless you sister good singing

  • @balarajubalu6602
    @balarajubalu6602 3 місяці тому

    Super Voice ma......🎉🎉❤❤

  • @alisammaponukumati1328
    @alisammaponukumati1328 4 місяці тому

    Voice god gift

  • @adhipyt5344
    @adhipyt5344 3 місяці тому

    Praise the lord sister

  • @JhansiJhansi-er9vp
    @JhansiJhansi-er9vp 2 місяці тому

    Praise the Lord sister

  • @rockstargamerstelugu2374
    @rockstargamerstelugu2374 5 місяців тому

    👌👌👌👌👌👌👌🙏

  • @SwethaKakara
    @SwethaKakara 6 місяців тому +4

    Praise the lord pastor garu
    Glory to god 🙏🏻

  • @chsamuelraju4610
    @chsamuelraju4610 3 місяці тому

    Excellent Sister....God Bless You

  • @maheswarikumari5648
    @maheswarikumari5648 3 місяці тому

    God bless u ma🙌⛪🙌