Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
నన్ను చూచువాడానిత్యం కాచువాడా (2)పరిశోధించి తెలుసుకున్నావుచుట్టూ నన్ను ఆవరించావుకూర్చుండుట నేలేచియుండుటబాగుగ యెరిగియున్నావు- రాజా 1. తలంపులు తపనయు అన్నీఅన్నియు యెరిగియున్నావునడచిననూ పడుకున్ననూఅయ్యా! నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా (2)2. వెనుకను ముందును కప్పిచుట్టూ నన్ను ఆవరించావు(నీ) చేతులచే అనుదినముపట్టి నీవే నడిపించావుధన్యవాదం యేసు రాజా (2)3. పిండమునై యుండగా నీ కన్నులకుమరుగై నేనుండలేదయ్యానిర్మించితివిఆశ్చర్యమే కలుగుచున్నదిధన్యవాదం యేసు రాజా (2)(English)Nannu choochuvaadaNithyam kaachuvaada (2)Parishodinchi TelusukunnaavuChutu nannu aavarinchaavuKoorchunduta neLechiyundutaBaaguga erigiyunnaavu - Rajaa1. Thalampulu, Thapanayu anniAnniyu ErigiyunnaavuNadachinanu, PadukunnanuAyya neeverigiyunnaavu - NenuDhanyawaadam, Yesu Raaja -22. Venukanu, Mundhunu kappiChutu Nannu AavarinchaavuNee chethulache AnudhinamuPatti neeve nadipinchaavuDhanyawaadam, Yesu Raaja -23. Pindamunai yundagaa nee KannulakuMarugai NenundaledhayyaVichitramugaa NirminchithiviAascharyame KaluguchunnadhiDhanyawaadam, Yesu Raaja -2
Super
🎉🎉🎉😢
వందనాలు
Praise the lord
దేవునికే మహిమకరంగా ఎక్సలెంట్ సాంగ్ రాసిన పాస్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
అయ్య......నన్ను నీవు యెరిగియున్నవ్
Chala Bagundhi Song and Me Voice Chala Bagundhi
బ్రదర్ మంచి స్వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు
🙏🙏🙏🙏🙏
Abha abha super feeling voice brother😊🥰👌👍🙏🎤💯🎹🎸🥁🎻🎷🎺💐🌹
స్తోత్రం
Anna Me Voice So Nice, Neanu Anno Sarlu Vintunnannu Anna E Song
Glory 🙏🙌🙌
ఫాదర్ బెర్క్ మెన్స్ గారి క్రొత్త పాట ఇది
Sharath Brother praise God 😢😅
Praise the Lord 🙏 Annaiah
🙏🙌🙌
👏🏻👏🏻Glory to god 🙌🏻🙌🏻🙌🏻
Wonderful song anna. Praise god
Praise the lord 🙏
God bless you praise the Lord
Praise the Lord Anna akka kondalu ki brain surgery ayendhi, tracheostomy surgery ayendhi, fever vastundi, Rehabilitation kosam , recovery kosam prayer cheyandi Anna akka
🙏🙏🙏🙏🤜
Praise the lord 🙏 brother 🙏❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వాట్ నాయిస్ సాంగ్
God bless you 🙏... brother
❤
ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏Amén
Praise God Amen
Super anna
Heart touching worshgsong brother.Please send lyrics of song.
Track please
Very nice brother need lyrics of this sonf
Berchmans songs lo chudu anna original song
అన్న pad నాకు నేర్పిస్తావా
అన్నా ట్రాక్ ఉంటే పంపించండి అన్న
లిరిక్ పెట్టండి
Piña more ñokku
Praise the lord🙏
నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు
కూర్చుండుట నే
లేచియుండుట
బాగుగ యెరిగియున్నావు- రాజా
1. తలంపులు తపనయు అన్నీ
అన్నియు యెరిగియున్నావు
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు
ధన్యవాదం యేసు రాజా (2)
2. వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు
ధన్యవాదం యేసు రాజా (2)
3. పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా
నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా (2)
(English)
Nannu choochuvaada
Nithyam kaachuvaada (2)
Parishodinchi Telusukunnaavu
Chutu nannu aavarinchaavu
Koorchunduta ne
Lechiyunduta
Baaguga erigiyunnaavu - Rajaa
1. Thalampulu, Thapanayu anni
Anniyu Erigiyunnaavu
Nadachinanu, Padukunnanu
Ayya neeverigiyunnaavu - Nenu
Dhanyawaadam, Yesu Raaja -2
2. Venukanu, Mundhunu kappi
Chutu Nannu Aavarinchaavu
Nee chethulache Anudhinamu
Patti neeve nadipinchaavu
Dhanyawaadam, Yesu Raaja -2
3. Pindamunai yundagaa nee Kannulaku
Marugai Nenundaledhayya
Vichitramugaa Nirminchithivi
Aascharyame Kaluguchunnadhi
Dhanyawaadam, Yesu Raaja -2
Super
🎉🎉🎉😢
వందనాలు
Praise the lord
దేవునికే మహిమకరంగా ఎక్సలెంట్ సాంగ్ రాసిన పాస్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు
అయ్య......నన్ను నీవు యెరిగియున్నవ్
Chala Bagundhi Song and Me Voice Chala Bagundhi
బ్రదర్ మంచి స్వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు
🙏🙏🙏🙏🙏
Abha abha super feeling voice brother😊🥰👌👍🙏🎤💯🎹🎸🥁🎻🎷🎺💐🌹
స్తోత్రం
Anna Me Voice So Nice, Neanu Anno Sarlu Vintunnannu Anna E Song
Glory 🙏🙌🙌
ఫాదర్ బెర్క్ మెన్స్ గారి క్రొత్త పాట ఇది
Sharath Brother praise God 😢😅
Praise the Lord 🙏 Annaiah
🙏🙌🙌
👏🏻👏🏻Glory to god 🙌🏻🙌🏻🙌🏻
Wonderful song anna. Praise god
Praise the lord 🙏
God bless you praise the Lord
Praise the Lord Anna akka kondalu ki brain surgery ayendhi, tracheostomy surgery ayendhi, fever vastundi, Rehabilitation kosam , recovery kosam prayer cheyandi Anna akka
🙏🙏🙏🙏🤜
Praise the lord 🙏 brother 🙏❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వాట్ నాయిస్ సాంగ్
God bless you 🙏... brother
❤
ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏Amén
Praise God Amen
Super anna
Heart touching worshgsong brother.
Please send lyrics of song.
Track please
Very nice brother need lyrics of this sonf
Berchmans songs lo chudu anna original song
అన్న pad నాకు నేర్పిస్తావా
అన్నా ట్రాక్ ఉంటే పంపించండి అన్న
లిరిక్ పెట్టండి
Piña more ñokku
Praise the lord🙏
Track please
అన్న pad నాకు నేర్పిస్తావా