ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల పొటాష్ కానీ ఎఫ్ ఫోర్ కానీ రెండు కలిపి కానీ మించకుండా చూసుకో వాలి పర్సంటేజ్ ఎక్కువ అయినట్టు అయితే మందు పనిచేయదు పొట్ట దశలో కోరాజిన్ పచ్చ పురుగుకి మాత్రమే పనిచేస్తుంది తెల్ల కంకి మోగి కి ఆశించినంతగా పనిచేయదు
పొట్ట దశ స్టార్ట్ అయిన తర్వాత వీటిని వాడటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. పంటకాలం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చిరు పొట్ట దశ ప్రారంభం కావటానికి ముందే వాడుకోవలసి ఉంటుంది
న్యూట్రిషన్ పెద్ద ఖరీదైన కావు ఒక ఎకరానికి 200 రూపాయలు లేదా 300 పెడితే సరిపోయే న్యూట్రిన్స్ వస్తాయి న్యూట్రిన్స్ తీసుకునేటప్పుడు దానిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో అనే దానిమీద దాని రేటు ఆధారపడి ఉంటుంది కొన్ని కంపెనీలు మూడు నాలుగు మైంటైన్ చేస్తే కొన్ని కంపెనీలు 10 వరకు కూడా మెయింటైన్ చేస్తాయి మొత్తంగా 17 రకాల సూక్ష్మ పోషకాలు అవసరం ఉంటుంది ధర వారు వాటిలో జతచేసిన పోషకాలను పట్టి ధర ఆధారపడి ఉంటుంది
లిక్విడ్ పొటాష్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే పూర్తిస్థాయిలో మొక్క అవసరాన్ని తీర్చదు మొదటిసారి దమ్ము చేసినప్పుడే పొటాషిని 30 కేజీలు వేసుకోవటం సరైన పద్ధతి అన్ని విధాలుగా మొక్కకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుంది
అన్నా నేను ఈసారి యాసగి కీ కావేరీ 468 లావు వడ్ల 1010 వరీని పెటాను అన్నా pata బాగుధీ ఇ సారే పెటేనా వడ్లేను కొని వచ్చే ఏడాది యాసగీ కీ పెటవాచా పేటీతే ధీగుబడి A మన తకువవసుతధ ఈతనపు వడ్లను ఎల Estaku చెయ్యాలి అదులో వాడే powers ఎమీ అన్నా please reply Anna nenu ఎకువగా మీ వీడియోలు చుస్తాను అన్నా అదుకే మీకు అడుగుతునాను అన్నా ధయచేసే సమాధానం ఈవాడి Anna pless
మామూలు సీడ్ ఒడ్లు అయితే దాచుకొని వచ్చే సంవత్సరం పంటకు విత్తనంగా వాడుకోవచ్చు మీరు తీసుకున్న సీడ్ టర్మినేటర్ సీడ్ అయితే మళ్లీ మొలవు కొన్ని కంపెనీల సీడ్స్ రెండోసారి దిగుబడి తక్కువ ఇస్తాయి ఆ విషయాన్ని గమనించాలి పాత తరం వెయ్యి పది లాంటివి అయితే ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు కొత్త సీడ్ గురించి తెలుసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది
ఫార్ములా ఫోర్ లో 18 రకాల మూలకాలు అవే మైక్రో న్యూట్రిన్స్ కలిసి ఉంటాయి సూక్ష్మ పోషకాలు కూడా అంటారు మొక్కల జీవన చక్రంలో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి రెండుసార్లు వీటిని వాడుకోవచ్చు
కంపెనీ పేర్లు ఏవి ఉన్నా ఆ ఫార్ములా లో ఉండేవి మెగ్నీషియం ఐరన్ బోరాక్స్ సల్ఫర్ ఇలాంటి 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి అవి మొక్కలకు ముఖ్య మైన పోషకాలు తప్పనిసరి వాడాలి రెండుసార్లు థాంక్యూ
మొక్కకు కావలసిన అన్ని రకాల మూలకాలు కలిసిన ఉన్న పౌడర్ లేదా లిక్విడ్ దొరుకుతుంది సూక్ష్మ పోషకాలు అంటారు ఇది చాలా అవసరం అన్ని షాపులలో లభిస్తాయి వాడుకోవచ్చు అన్ని మొక్కలకు థాంక్యూ
పోషకాలు అంటే పిండి యూరియా వీటిని సరైన సమయంలో వాడకపోతే వాడకూడని టైంలో వాడితే నష్టం కలిగిస్తాయి ఎరువులు అంటే పశువుల ఎరువు ఇంకా ఇతర ఎరువులు ఇలాంటివి ఎక్కువైనా ఎలాంటి సమస్య రాదు. అవసరం మేరకు మొక్క తీసుకుంటుంది మిగిలినది భూమిలో స్థిరంగా ఉంటుంది మరో పంటకు పనికి వస్తుంది ఫెర్టిలైజర్ యూరియా లాంటివి తాత్కాలికంగా పనిచేస్తాయి సమయానుకూలంగా వాడకపోతే నష్టాన్ని కలిగిస్తాయి
సంపర్కం అనేది మొక్కల యొక్క రకాలను వాటి నిర్మాణాలు అనుసరించి జరుగుతుంది కొన్ని ఒకదానితో ఒకటి జరిగే సంపర్కాన్ని పరపరాగ సంపర్కం అంటుంటారు కొన్నింటికి పుష్పంతో పాటే బీజాలు కూడా వృద్ధి చెందుతాయి అది బయట నుంచి రావాల్సిన అవసరం ఉండదు. చెప్పే దానిలో వాడుక భాషలో ఆ విధంగా చెప్పడం జరిగింది ఇంత నిశితమైన విషయాలు రైతుకు పరిశీలించే సమయం అవసరం ఉండదు అక్కడ జరిగే చర్యను చర్యకు ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు ఏం జాగ్రత్త తీసుకోవాలి సూచించడమే ఇక్కడ ప్రధానమైన అంశం మీరు ఇంత ఇష్టంగా వీడియోని పరిశీలించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీలాంటివారు సూచనలు చేస్తుంటే మరింత జాగ్రత్తగా రైతులకు సూచన చేయగలుగుతాం నమస్కారం
ఎఫ్ ఫోర్ ని చల్లితే మూడు లేదా నాలుగు కేజీలు చల్లాలి స్ప్రే చేస్తే ఒక్క కేజీ సరిపోతుంది న్యూ ట్రైన్స్ తో పాటు లేదా గ్రోత్ ప్రమోటర్ దాంతో ఎన్ కె పి ఎస్ టాటా వారి ఎకరానికి హాఫ్ కేజి ఇవి కలిపి స్ప్రే చేయండి రిజల్ట్ బాగుంటుంది
అన్న మీరు ఇలా ఎప్పుడు ఇలాంటి సమాచారం ఇవ్వాలి మాలాంటి యువ రైతులకు మీరు ఆదర్శం
రైతులకు కావాల్సిన అద్భుతమైన సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు sir, 🙏
చాలా చక్కటి సమాచారాన్ని అందించారు ధన్యవాదములు అన్నగారు
ఇలాంటి వీడియోస్ పెట్టి మమ్మల్ని ప్రోత్సహించాలి ధన్యవాదములు
Nice lesson sir 👍👍🤝🤝🤝🤝❤️
🙏 good information sir
Full clarity...👌👌
Suthi lekunda sutiga chpinandhuku TQ Sir
Manchi samacharam iccharu thanks 🙏
Superb
Thank u very much sir
Chirupottadashalo coragenbayernativo potash F4 kalipi sprey chesukovaccha
ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల పొటాష్ కానీ ఎఫ్ ఫోర్ కానీ రెండు కలిపి కానీ మించకుండా చూసుకో వాలి పర్సంటేజ్ ఎక్కువ అయినట్టు అయితే మందు పనిచేయదు పొట్ట దశలో కోరాజిన్ పచ్చ పురుగుకి మాత్రమే పనిచేస్తుంది తెల్ల కంకి మోగి కి ఆశించినంతగా పనిచేయదు
@@aarudhraagriculture హలో అన్న వరి పొట్ట దశలో ఉంది మెడ విరుపు మరియు తెల్ల కంకి రాకుండా ఉండడానికి ampligo+amistar top స్ప్రే చేస బాగా పనిచేస్తుంద
ఇంతకు ముందు అగ్గి తెగులు వచ్చి ఉంటే మెడ విరుపు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొట్టుకోవచ్చు లేదంటే వేచి చూడాలి ఈనటానికి ముందు స్ప్రే చేసుకోండి
@@aarudhraagriculture aleredy ninne kotta first oka madiki aggiteglu vachindi appudu merger kotta
Tq sir
super Anna
F4 ఎకరానికి ఎన్ని కేజీ లు చల్లుకోవాలి విడిగా చల్లు కోవల లేక యూరియా లో కలుపుకో మరియు పొటాష్ ఎకరానికి ఎంత చల్లు కోవాలి యూరియా ఎంత కలుపు కోవాలి
Acaraniki 25 kgs challukovali potas
Chiru potta time lo potash urea+cms veyyivacha????
పొట్ట దశ స్టార్ట్ అయిన తర్వాత వీటిని వాడటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. పంటకాలం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చిరు పొట్ట దశ ప్రారంభం కావటానికి ముందే వాడుకోవలసి ఉంటుంది
Formula 4
Excellent results...
Pathiki....
Mirchi ki...
Polam Loki
Vadochu....... 👌👌👌
Ye mandhulo aina kalipi spray chesukovachu
Good information
Thank you sir
👌👌👌Ok
👍
👌
Chief &best లో multi vitamin brands ఏమైనా చెప్పగలరా.
న్యూట్రిషన్ పెద్ద ఖరీదైన కావు ఒక ఎకరానికి 200 రూపాయలు లేదా 300 పెడితే సరిపోయే న్యూట్రిన్స్ వస్తాయి న్యూట్రిన్స్ తీసుకునేటప్పుడు దానిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో అనే దానిమీద దాని రేటు ఆధారపడి ఉంటుంది కొన్ని కంపెనీలు మూడు నాలుగు మైంటైన్ చేస్తే కొన్ని కంపెనీలు 10 వరకు కూడా మెయింటైన్ చేస్తాయి మొత్తంగా 17 రకాల సూక్ష్మ పోషకాలు అవసరం ఉంటుంది ధర వారు వాటిలో జతచేసిన పోషకాలను పట్టి ధర ఆధారపడి ఉంటుంది
Liquid Potas ki,bastaa Potas ki diffent cheppandi
లిక్విడ్ పొటాష్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే పూర్తిస్థాయిలో మొక్క అవసరాన్ని తీర్చదు మొదటిసారి దమ్ము చేసినప్పుడే పొటాషిని 30 కేజీలు వేసుకోవటం సరైన పద్ధతి అన్ని విధాలుగా మొక్కకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుంది
@@aarudhraagriculture tq
@@aarudhraagriculture paddy lo final ga liquid potus Este 💯 result untunda?
Good
👌
పొట్టాధశలో పురుగు మందు మరియు iffco 0:0:50 మరియు మైక్రో nutrients కలిపి spray చెయ్యొచ్చా...
Pls reply..
చిరు పొట్ట దశలో కొట్టుకోవాలి పురుగు మందు పురుగు ఉంటేనే కొట్టాలి పురుగుమందు విడిగా కొట్టుకోవాలి
,👃 thank
అన్నా నేను ఈసారి యాసగి కీ కావేరీ 468 లావు వడ్ల 1010 వరీని పెటాను అన్నా pata బాగుధీ ఇ సారే పెటేనా వడ్లేను కొని వచ్చే ఏడాది యాసగీ కీ పెటవాచా పేటీతే ధీగుబడి A మన తకువవసుతధ ఈతనపు వడ్లను ఎల Estaku చెయ్యాలి అదులో వాడే powers ఎమీ అన్నా please reply Anna nenu ఎకువగా మీ వీడియోలు చుస్తాను అన్నా అదుకే మీకు అడుగుతునాను అన్నా ధయచేసే సమాధానం ఈవాడి Anna pless
మామూలు సీడ్ ఒడ్లు అయితే దాచుకొని వచ్చే సంవత్సరం పంటకు విత్తనంగా వాడుకోవచ్చు మీరు తీసుకున్న సీడ్ టర్మినేటర్ సీడ్ అయితే మళ్లీ మొలవు కొన్ని కంపెనీల సీడ్స్ రెండోసారి దిగుబడి తక్కువ ఇస్తాయి ఆ విషయాన్ని గమనించాలి పాత తరం వెయ్యి పది లాంటివి అయితే ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు కొత్త సీడ్ గురించి తెలుసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది
F4 ekada dorukuthundi company name chepandi
అన్ని ఫెర్టిలైజర్ షాప్ లలో దొరుకుతుంది ఇఫ్ కో బజార్ ఆన్లైన్ లో కూడా ఉంటుంది మైక్రో న్యూట్రిన్స్ అని కూడా పిలుస్తారు
Formula 4, ante example names cheppandi , using periods kuda
ఫార్ములా ఫోర్ లో 18 రకాల మూలకాలు అవే మైక్రో న్యూట్రిన్స్ కలిసి ఉంటాయి సూక్ష్మ పోషకాలు కూడా అంటారు మొక్కల జీవన చక్రంలో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి రెండుసార్లు వీటిని వాడుకోవచ్చు
Agromin max
కంపెనీ పేర్లు ఏవి ఉన్నా ఆ ఫార్ములా లో ఉండేవి మెగ్నీషియం ఐరన్ బోరాక్స్ సల్ఫర్ ఇలాంటి 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి అవి మొక్కలకు ముఖ్య మైన పోషకాలు తప్పనిసరి వాడాలి రెండుసార్లు థాంక్యూ
ఫార్ములా 6 వాడుకోవచ్చా
దమ్ములు వేసే ఫార్ములా సెవెన్ లాంటివి స్ప్రే చేయరాదు నీటిలో కరిగి స్ప్రే చేసుకునే దానికి అనుకూలంగా ఉంటే చేసుకోవచ్చు
ఫార్ములా 4అంటే ఏమిటి చెప్పగలరు
మొక్కకు కావలసిన అన్ని రకాల మూలకాలు కలిసిన ఉన్న పౌడర్ లేదా లిక్విడ్ దొరుకుతుంది సూక్ష్మ పోషకాలు అంటారు ఇది చాలా అవసరం అన్ని షాపులలో లభిస్తాయి వాడుకోవచ్చు అన్ని మొక్కలకు థాంక్యూ
ఆ పౌడర్ name plz
మైక్రో న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు అదే ఫార్ములా ఫోర్ లేదా ఆగ్రోమిన్ మ్యాక్స్ ఇలా కంపెనీలలో దొరుకుతాయి
పోషకాలు ఎక్కువ అయితే problems ఏమి రావు కదా sir
పోషకాలు అంటే పిండి యూరియా వీటిని సరైన సమయంలో వాడకపోతే వాడకూడని టైంలో వాడితే నష్టం కలిగిస్తాయి ఎరువులు అంటే పశువుల ఎరువు ఇంకా ఇతర ఎరువులు ఇలాంటివి ఎక్కువైనా ఎలాంటి సమస్య రాదు. అవసరం మేరకు మొక్క తీసుకుంటుంది మిగిలినది భూమిలో స్థిరంగా ఉంటుంది మరో పంటకు పనికి వస్తుంది ఫెర్టిలైజర్ యూరియా లాంటివి తాత్కాలికంగా పనిచేస్తాయి సమయానుకూలంగా వాడకపోతే నష్టాన్ని కలిగిస్తాయి
F4 + custodia కాని. Erg on కానీ కొట్ట వచ్చా.
చిరు పొట్ట దశలో కొట్టుకోవాలి కాంబినేషన్ విడివిడిగా కలిపి పంపులో పోసుకోవాలి రిజల్ట్ ఉంటుంది
Variki aa mandula kante gelilio sensa, azotrix baga use avthay anna
గెలీలియో సెన్సార్ దాని పనితనం దానిదే వీటి పని తనం వీటి దే దేనికి తీసిపోవు
పొట్ట దశ ఎన్నిరోజులకు వస్తుంది
120రోజుల పంటకాలం వుంటే 80రోజులకుపొట్ట దశకు చేరుతుంది
Hi
వరిలో జరిగేది పరపరాగ సంపర్కము కాదు. చాలా మంది నిష్ణాతులు చూస్తుంటారు కాబట్టి వీడియోలు చేసేప్పుడు టెక్నికల్ గా సౌండ్ గా ఉండాలి 🙏
సంపర్కం అనేది మొక్కల యొక్క రకాలను వాటి నిర్మాణాలు అనుసరించి జరుగుతుంది కొన్ని ఒకదానితో ఒకటి జరిగే సంపర్కాన్ని పరపరాగ సంపర్కం అంటుంటారు కొన్నింటికి పుష్పంతో పాటే బీజాలు కూడా వృద్ధి చెందుతాయి అది బయట నుంచి రావాల్సిన అవసరం ఉండదు. చెప్పే దానిలో వాడుక భాషలో ఆ విధంగా చెప్పడం జరిగింది ఇంత నిశితమైన విషయాలు రైతుకు పరిశీలించే సమయం అవసరం ఉండదు అక్కడ జరిగే చర్యను చర్యకు ఇబ్బంది కలగకుండా ఉండేటందుకు ఏం జాగ్రత్త తీసుకోవాలి సూచించడమే ఇక్కడ ప్రధానమైన అంశం మీరు ఇంత ఇష్టంగా వీడియోని పరిశీలించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీలాంటివారు సూచనలు చేస్తుంటే మరింత జాగ్రత్తగా రైతులకు సూచన చేయగలుగుతాం నమస్కారం
Nice sir
Soopar
రెండో దఫా యూరియా లో ఎఫ్ ఫోర్ కలిపి చల్ల వచ్చా లేకపోతే యూరియా లో ఏది చల్లటానికి అయితే బాగుంటుంది
ఎఫ్ ఫోర్ ని చల్లితే మూడు లేదా నాలుగు కేజీలు చల్లాలి స్ప్రే చేస్తే ఒక్క కేజీ సరిపోతుంది న్యూ ట్రైన్స్ తో పాటు లేదా గ్రోత్ ప్రమోటర్ దాంతో ఎన్ కె పి ఎస్ టాటా వారి ఎకరానికి హాఫ్ కేజి ఇవి కలిపి స్ప్రే చేయండి రిజల్ట్ బాగుంటుంది
పొట్ట దశలో .కొట్టటానికి తెల్ల కంకులు రాకుండా ఉండటానికి ఏ మందు వాడాలి
హైడ్రోక్లోరైడ్ గుళికలు లేదా గుళికల పొడి లేదా టాటా టక్ మీ ఏదో ఒకదానిని తీసుకొని వాడి నివారించవచ్చు బేయర్ కంపెనీ ఫేం కూడా పని చేస్తుంది
Mobile no
9989216607
Good
Super Baaga chepparu Reddygaru