మా వరి పంట వయసు 8/10/24 నాటికి 90 రోజుల వయసుది.ఇంకా కంకులు బయటకు రాలేదు.ఈ రోజు 3.5 ఎకరాల పంటకు 100 కిలోల ఆర్గానిక్ పొటాష్ 100 కిలోల యూరియా 2 కేజీల హ్యూమిక్ ఆసిడ్ 1 లీటరు 96% సీవీడ్ లిక్విడ్ బాగా కలిపేసి పొలం కు చల్లుకున్నాము. దీని వల్ల నష్టం ఏమనా ఉంటుందా. తెలుప గలరు.
0:0:50 ,Boran తో కలిపి insecticides , fungicides స్ప్రే చేయవవచ్చ
Anna potas..veshinaka NPK 00-52-34 spray cheyacha
Good explanation & information Anna 👍👌 Ma polam natu vesi 50 days avthundi. 1 acar ki yuriya & potassium antha kalpi challali
Urea 30kg potash 25 kg
@@BBagriculturetelugu-1 Thanks anna 🤝
13-0-45 coreagen spray cheyacha putha time lo
Super
Ma vari, kankulu ippude bayatiki vasthunai 00-52-34 spray cheyucha
Cheyochu
Tq
Urea kevalam vari yedugu taaniki mathrame
Kanki dashalo urea vesthe doma potu
and kanki chachi pothundi
Anna palu posaka kanki vachaka...mandhulu spray cheyocha
Kankalu rakamundhi sprey cheyilee
Suprgasepahu anna
Tq u
మా వరి పంట వయసు 8/10/24 నాటికి 90 రోజుల వయసుది.ఇంకా కంకులు బయటకు రాలేదు.ఈ రోజు 3.5 ఎకరాల పంటకు 100 కిలోల ఆర్గానిక్ పొటాష్ 100 కిలోల యూరియా 2 కేజీల హ్యూమిక్ ఆసిడ్ 1 లీటరు 96% సీవీడ్ లిక్విడ్ బాగా కలిపేసి పొలం కు చల్లుకున్నాము. దీని వల్ల నష్టం ఏమనా ఉంటుందా. తెలుప గలరు.
ఓకే నో ప్రాబ్లెమ్ పంట రకం చెప్పండి
Enti bro 90 days ki maximam kankalu baytaiki vasthave ....okka 1262 seeds 110 days
1061 seeds 100 days ki baytaiki vasthave
Mi seeds chepputhara
Profonapass Profonconzel kalipi spare chei vacha
00.50 ni purugu mandhu lo kalipi kottacha
Kottochu
191919 spry cheyyachha
Natu vese eni rojulu autundi
కంకి బయటకు వచ్చింది 80% ఈ timlo బోరాన్ స్ప్రై chyacha🤔
Tilt and profonofas a time lo spry cheyali
@@BBagriculturetelugu-1 golka bayata ku vachindhi ginja quality ga ravadaniki em mandhulu spry cheyamantaru
Golaka bayatiki vachaka
First viue
50days avuthundi vari naatlu vesi.vari growth ledhu emi cheyyali
Phosporus 52%v ante vari endipothundi kada sir
Shop lo adigite endipothundi annaru
ADI drip irrigation lo vadali Anta vari ki direct ga phosporus Este vari endipothundi Annaru andukani nenu spre cheyaledu
Clarite dont have ple re action🙋
Y he is well😮l
Mobbu voice
0 52 34 akaraku entha sprey cheyali
1kg sprey cheyandi
Hmt.వరీ అకులు ఎడీపొతునవీ మదు కొటను నీరు పేటల వద్ద చెప్పడీ
Okka comment ku kuda answer ledu endukandi meeru ee video cheyadam
Chala videos ki replay echanu brother
Nee bindha. Avasaramaina vatiki samadhanam ledu? Sollu prasnalaku samadham iccharu.@@BBagriculturetelugu-1
✔️✔️✔️✔️✔️👌👌👌
Tq
కంకులు బయటికి వచ్చాయి ఇప్పుడు మందులు ఏవి వాడాలి
eppudu emi vada kudadhu
వరి పంట కి క్యూరొక్రన్ ఏ విధంగా పని చేస్తుంది
బెస్ట్ వాడుకోవొచ్చు
వరి ఎదశలో ఉందో చెప్పండి