ఎంతటి పాపాన్నైనా పోగొట్టే 10 ప్రాయశ్చిత్త విధానాలు | Ten Expiatory Ceremonies | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 роки тому +560

    ఎందుకో గురుదేవా మిమ్మలిని చూసినా,మీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలు ఏ విధమైన బాధలు కానీ,భయాలు కానీ,ఎలాంటి ఆలోచనలను కానీ రానే రావు. ఏదో ఒక కొత్త ప్రపంచం లోకి వచ్చి సేద తీరిన అనుభూతిని పొందుతాము గురుదేవా🙏🙏🙏 మనసంతా శాంతిగా ఉంటుంది గురుదేవా🙏🙏🙏

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 3 роки тому +90

    దేవుడు గురువుగారి రూపం లో వచ్చి చెప్పిన పాపానికి ప్రాయచిత్త లు, గురువుగారి కి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +35

    నండూరి శ్రీనివాస్ గారి ప్రతి మాట మనకు వేదం తో సమానం గా వుంటుంది, వారు చెప్పే ప్రతి విషయం చాలా చాలా అద్భుతం గా ఉంటుంది, మీరు అందర నీ చక్కని మార్గం లో నడిపిస్తూ వుంటారు గురువుగారు మీకు ధన్యవాదాలు

  • @VillageBoyVlogs_Kasturi
    @VillageBoyVlogs_Kasturi 3 роки тому +18

    గురువు గారికి పాదాభి వందనాలు 🙏 .
    మీ వీడియోస్ చూస్తూ , రెండు క్రమం తప్పకుండ చేస్తున్న. మొదటిది) శ్రీ హనుమాన్ బడాబాలన స్తోత్రం పఠనం మరియు రెండవది) శ్రీ వారాహి దేవి ఆరాధన. కరోనా తో బాధ పడుతున్న చాల మందికి మీ హనుమాన్ బడాబాలన స్త్రోతం వీడియో షేర్ చేశా , చాల మంది ఉపసమనం పొందారు 🙏. ధన్యవాదములు 🙏.

  • @hindisaritha4305
    @hindisaritha4305 2 роки тому +2

    ధన్యవాదములు sir! మీరు తెలిపే విధానం ఎటువంటి వారికినా సులభంగా అర్థమయ్యే రీతిలో చెపుతున్నారు. వాటిని పాటించడం పాటించక పోవడం వారి వారి ఇష్టం. చాలా మంచి వీడియో.

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 роки тому +314

    మీ ఋణం తీర్చు కో లేనిది మీకు శత కోటి కృతజ్ఞతలు గురువుగారు 👣🙏👂🏖️

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 2 роки тому +6

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏 ఎవ్వరు చెప్పని పాప పరిహారలు తెలియపరిచ్చినందుకు మీకు ధన్యవాదములు, మీరు తెలుగు వా రవ్వడం మా అదృష్టo🙏🙏🙏

  • @sujathadandugula7678
    @sujathadandugula7678 3 роки тому +50

    మీరు కలకాలం వర్ధిల్లెలి. మాలాంటివాళ్లని ఉద్ధరించాలలి. శ్రీమాత్రే నమః

  • @animalsandbeautifulnature9791
    @animalsandbeautifulnature9791 3 роки тому +8

    కలియుగ వ్యాస మహర్షి గారు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు స్వామి

  • @saiteja4836
    @saiteja4836 3 роки тому +144

    Nanduri Srinivas Garu making a way to all the Telugu people towards god's wisdom

  • @sumanabingi4801
    @sumanabingi4801 3 роки тому +4

    You give very valuable information with a scientific reason..really amazing...వేరే దేశంలో ఉన్న వాళ్లు ఎలా చేసుకోవాలి..కాశి రామేశ్వరం లాంటి ప్రదేశానికి వెళ్ల లేని పక్షంలో ఎలా..

  • @swaanlife5620
    @swaanlife5620 3 роки тому +122

    వారహి దేవి పూజ చేసి గురువు గారిని తలసుకుంటూ వున్నా వీడియో వచ్చింది
    🙏 శ్రీ మాత్రేనమః

  • @krishnajagadguru3045
    @krishnajagadguru3045 Рік тому

    జైశ్రీరామ్ నండూరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన పాపాల నిష్కృతి లో నాకు సంబంధించిన నాలుగు సమస్యలకు సమాధానాలు దొరికాయి అలాగే పెద్ద వయసు స్త్రీతో సంభోగం చేసిన వారికి శిక్ష అలాగే వాటి పరిష్కారం తెలుపగలరు
    మీ వీడియోస్ వల్ల నాలో చాలా మార్పు చేసుకుంటూ వచ్చాను మేమేం చేసినా మీ రుణం

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 роки тому +69

    కృతజ్ఞతలు. అవును మీ మంచి మాటలకు ఎదురు చూస్తూ వుంటాము. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @bottusoumya1462
    @bottusoumya1462 2 роки тому +6

    గురువు గారు మీ సూక్తులు మా జీవితాల్లో స్ఫూర్తినీ నింపుతున్నాయి.
    🙏🙏🙏🙏🙏🙏
    మీకు సదా ఋణ పడి వుంటాము.

  • @navindrayaduvanshi6488
    @navindrayaduvanshi6488 3 роки тому +13

    భలే, తెలుగు భాష గర్వపడే, ఆ భగవంతుడు మురిసిపడే, జనులు బాగుపడే.
    మీ బోధనల వలన అర్థం కాని ఒక సమస్య నుండి బయటపడే. మీ దర్శన భాగ్యం కలిగిన నాడు నా మనసు కుదుట పడే...🙏🙏🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +27

    🌺🙏ఓం నమో భగవతే వాసు దేవాయ నమః🙏🌺
    ఈ వీడియో తో మన పాపాలు అన్ని పోవాలని కోరుకుంటున్న.
    ఇంతటి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు గురుగారికి ధన్యవాదాలు.🙏🌺🌺
    ఇంకోసారి తప్పు చేసేప్పుడు ఈ వీడియోస్ అన్ని గుర్తుకు రావాలి.అప్పుడయీన మనుషులు మారతారు ఏమో చూడాలి.

  • @MrWowfacts
    @MrWowfacts 2 роки тому +6

    🙏🙏🙏మా సుకృతం వల్ల మీ వీడియో చూడ గలిగినాము గురువు గారు 🙏🙏💐💐

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 3 роки тому +9

    స్వామీ సాయిరామ్ శ్రీ మాత్రే నమః
    వారాహి పూజ చేసుకుంటున్నాను ఐపోయింది మీ వీడియో వచ్చింది మీకు చాలా చాలా వందనములు కృత్గ్నత లు

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 3 роки тому

      Chala manchidi varahi pooja, insta lo pics pettandi,I'd ma channel

  • @sankarbabu9442
    @sankarbabu9442 3 роки тому +81

    ఈ జన్మలో కానీ, గత జన్మలోకాని చేసిన పాపం ఏమిటో తెలియక కర్మని అనుభవిస్తుంటే ప్రాయశ్చిత్తము ఎలా చేసుకోవాలి. గురువుగారు

  • @nareshkv19
    @nareshkv19 3 роки тому +39

    Thoughts can be purified by good intention, To get the pure intention and execution.. We must follow the words by Sri Nanduri Srinivas Garu.. May you continue to educate the ignorant people like us with your immense knowledge sir.. Om Namo Naarayanaaya..

    • @manjuprabhu5582
      @manjuprabhu5582 2 роки тому +1

      We are so fortunate that we got a guru ji like you.... sir you are like a boon to the present generation who were so ignorant.... please keep up the good work which is very essential to the mankind for their spiritual progress

  • @ExplorewithManikiran
    @ExplorewithManikiran 3 роки тому +39

    Best devotional channel in UA-cam

  • @kishandumpeti3276
    @kishandumpeti3276 Рік тому +1

    సనాతన ధర్మంలో పుట్టడం ఒక గొప్ప అదృష్టం అయితే అలాంటి ధర్మంలో పుట్టి , నా ధర్మం యొక్క గొప్పతనం తెలియకపోవడం దురదృష్టం , జ్ఞానజ్యోతిలా ప్రకాశిస్తూ మాలో ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని తెరిపించిన మీలాంటి నిర్మలమైన స్పటికాకృతి లాంటి గురువులు దోరకటం మా పూర్వ జన్మ సుకృతం.

  • @Swaroopa_channel
    @Swaroopa_channel 3 роки тому +40

    మీకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు

    • @kranthikumartaduri9622
      @kranthikumartaduri9622 2 роки тому +2

      సార్
      నేను మా ఆవిడకి ప్రెగ్నన్సీ కన్ ఫర్మ్ అయ్యాక ౩౦ డేస్ లోపు అబోరిషన్ చేయించాను. ఇది పాపం ఐథె దీని నుంచి బయటే పడే మార్గం చెప్పండి. ప్రాయశ్చిత్తం చెప్పండి.

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 3 роки тому

    ఎంత అందమైన మరియు సమాచార వీడియో. తదుపరి వీడియో కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను శ్రీనివాస్ గారు

  • @gunnalakshmibhayi580
    @gunnalakshmibhayi580 3 роки тому +9

    జై శ్రీరామ్ ధన్యవాదములు గురువు గారు మీకు కోటి కోటి నమస్కారములు 🙏🙏🙏🌹🌹🌹మాకు తెలియని గొప్ప గొప్ప విషయం తెలియజేసి మిమల్ని తరింప్పచేయాలని మీయొక్క కృషికి కోటి కోటి ధన్యవాదములు.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +1

    గురువుగారికి హృదయపూర్వక పాదాభి నమస్కారములు. ఈ వీడియో చాలా చాలా బాగుంది అండి, రాబోయే వీడియో కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ..... శ్రీ మాత్రే నమః.

  • @manohar2498
    @manohar2498 3 роки тому +41

    జై గురు దేవ దత్తా..🙏
    గురువు గారికి పాదాభివదనాలు 🙏

  • @kumarmh1554
    @kumarmh1554 3 роки тому +13

    దైవం మానుష్య రూపేణా....... గురువుగారికి పాదాభివందనం.... 🙏🏻🙏🏻🙏🏻

  • @veerannaveeranna5879
    @veerannaveeranna5879 3 роки тому +12

    గురుజి అద్భుతం. గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మ లో అనారోగ్య సమస్యలు అనుభవిస్తుంటే వాటికి పరిష్కారం ఎలా చేసుకోవచ్చు వివరించండి గురూజీ. 🙏🙏🙏

  • @vanajavankayala392
    @vanajavankayala392 3 роки тому +8

    దైవం మీ రూపంలో పరిష్కారం చూపుతొంది తండ్రి

  • @chakriekota355
    @chakriekota355 3 роки тому +28

    పావమాన సూక్తం అందరికి ఎలా చదవాలో పటిస్తూ అందచేయండి గురువుగారు.🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 3 роки тому +18

    శ్రీ గురుభ్యోనమః... 🙏 గురువుగారి పాదపద్మములకు నా నమఃసుమాంజలి...

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +38

    🙏🏻🙏🏻🙏🏻
    మీ పాద పద్మములకు అనంత కోటి సాష్టాంగ ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻

  • @maheshbojja7510
    @maheshbojja7510 3 роки тому

    గురువు గారు మీరు చేసే వీడియోలు మాకు చాలా ఉపయోగ కరంగా ఉన్నాయి. అమ్మ నాన్న చెప్పినట్టుగా బిజ్జగించి చెప్పినట్టు చెప్తున్నారు. మీ పాదాలకు పదివేల వందనాలు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. మీ వల్ల నా జీవితం మారిపోయింది 🙏🙏🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 роки тому +138

    తెలిసి ఈ జన్మలో ఏ పాపం చేయక, గతజన్మల కర్మఫలం వలన కష్టాలు పడుతుంటే ఏ ప్రాయచ్చితం చేసుకోవాలి గురువుగారు 🙏🙏🙏

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 роки тому +3

      Annadanam, gudilo evaina sevalu like puja ki emaina ready cheyadam etc or bayata unna dantlo daana, darmalu chestey saripotundi

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 роки тому +16

      @@SriSri-ei1yi కొందరు కావాలని పని గట్టుకొని జీవితాలు నాశనం చేస్తూ అవి తగలకుండా గుడులు గోపురాలు పూజలు దాన ధర్మాలు చేస్తున్నారు ఇక వాళ్ళకి ఏమి కాదా, కావాలని అన్యాయంగా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న కూడా

    • @ILAYARAJATHEMESCORES
      @ILAYARAJATHEMESCORES 3 роки тому +2

      Manam chese tappulu chalane untayi telisi teliyaka chesina paapalu, vatike prayoschitam and manam pade bhadhalo paschatapam umdali apudu a papam taggutumdi, mali papam cheyamani kadu

    • @Commonsensekiran
      @Commonsensekiran 3 роки тому

      Meditation cheyandi...

    • @Commonsensekiran
      @Commonsensekiran 3 роки тому

      Gatha 100 janmala papalupothayee...
      See pmc 🙏🙏🙏

  • @singanamaladastagiri7868
    @singanamaladastagiri7868 3 роки тому +3

    గురువు గారు మీరు చెప్పే ప్రతి మాట చాలా అద్భుతం అమోఘం 🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు

  • @sontivnmsastry44
    @sontivnmsastry44 3 роки тому +97

    కృష్ణుడి మీద ఒక వీడియో చెయండి ప్ల్జ్

  • @MrSudheer919
    @MrSudheer919 3 роки тому +27

    ఓం నమః శివాయ 🙏
    ఓం నమో నారాయణాయ 🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @sudheernai13579
    @sudheernai13579 3 роки тому +87

    Yenneno Janmalalo Chesina Punyam ga Milanti Guruvu Labistharu. Sri Guru Bhyom Namaha.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +6

    ధన్యవాదములు గురువుగారు అందరికి ఆధ్యాత్మిక జ్ఞాన సేవ చేస్తున్నారు 🙏🙏🙏💐💐💐👌👌👌🌹🌹🌹

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 3 роки тому +7

    Mee video modati sari vachina ventane chesanu. Happy for this sir.

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 3 роки тому +24

    👏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.శ్రీ గురుభ్యోనమః 🙏

  • @ambadboyb4u
    @ambadboyb4u 3 роки тому +14

    Guruvu Garu.. you are one of those greatest people I have ever come across.. appreciate your hard work and mind behind this social service channel👏🙏🙏🙏

  • @sriakshaya6206
    @sriakshaya6206 2 роки тому +8

    No words to express my sincere loyalty guruvu gariki padaabivandanamulu🙏🙏🙏🙏🙏🙏

  • @koushikworldian9239
    @koushikworldian9239 3 роки тому +37

    Sir, you are making our life more discipline. Please continue and keep inspiring us 🙏

  • @srikanth369M
    @srikanth369M 3 роки тому +75

    గోవు గురించి కూడా ఒక వీడియో చేయండి గురువు గారు 🙏🙏.

    • @DARE_DEVIL_YT01
      @DARE_DEVIL_YT01 3 роки тому +1

      Avnu sir .. govu ki em tinipiste punyam vastundi chepandi please ..

    • @nithyamkaburllu
      @nithyamkaburllu 3 роки тому

      Yes even I want to know

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 2 роки тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు 🌹🌹🌹🌿🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 роки тому +9

    Ur a best Mentor..🙏
    Guru garu..Namakaramulu 🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 роки тому +13

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @sureshsecretary4941
    @sureshsecretary4941 3 роки тому +3

    గురువు గారు మీరు చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనం

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 2 роки тому +3

    Your narration of any subject is wonderful Guruvugari ki Namaskaramalu 🙏🏿🙏🏿🙏🏿

  • @satyamanivilla9249
    @satyamanivilla9249 3 роки тому +11

    Thank you very much sir and you are doing excellent service to the society and we are very fortunate to have people like you. May God bless you all

  • @settursateeshkumar3989
    @settursateeshkumar3989 3 роки тому +2

    జై గురు దేవ దత్త నండూరి శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. కృతఙతలు సర్. జై శ్రీరామ్ జై సీతారామ్ జై హనుమాన్.

  • @mraobokka44
    @mraobokka44 3 роки тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    గురువుగారి పాదపద్మములకు నమస్కారాములు🙏🙏🙏

  • @mangalagirivasavisreekanth9366
    @mangalagirivasavisreekanth9366 Рік тому +18

    Good evening sir as iam a school teacher i taught my students sarvagayatri and they will recite every day in the school beginning hours it brought ..a lot of changes in the attitude of kids

  • @ananyabheema1522
    @ananyabheema1522 3 роки тому +8

    స్వామీ మీకు పాదాభి వందనాలలు🙏🙏🙏

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 3 роки тому +1

    గురువులకు నమస్కారం. చాలా చక్కగా వివరించి చెప్పారు 🙏

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 3 роки тому +22

    BY THE GRACE OF🕉️ I AM FEELING VERY PROUD AND BLESSED TO BE BORN IN INDIA AND SANATANA DHARMA VERY FORTUNE BY 🕉️GRACE 🙏🙇🚩

  • @srinureddy378
    @srinureddy378 3 роки тому

    Ninna bhagavanthudini manusulo korukunna ,
    Swami nen chala papalu chesanu
    Vaatiki prayachitam emito naaku teledu , dayachesi daari chupinchu ani e rooju wh video na notification lo ochindhi
    Thank you so much guruvu gaaru

  • @shivapsycho6659
    @shivapsycho6659 3 роки тому +22

    శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ 🕉🙏

  • @lakshmimuppina4134
    @lakshmimuppina4134 2 роки тому

    Guruvu garu me videos okkokkati chustunte enni visayalu telustunnayi swayanga devude cheppinattu burraki ekkutundhi, me videos valana memu chala marchukunnam meeku emichhi runam terchukolemu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyamohan4315
    @priyamohan4315 3 роки тому +4

    No words to express my gratitude

  • @rajasekharp7316
    @rajasekharp7316 3 роки тому +29

    Madhura meenakshi amma gurinchi cheyandi plz

    • @pareekshithreddy7590
      @pareekshithreddy7590 3 роки тому +5

      రాజశేఖర్ గారు మీరు చాగంటి కోటేశ్వరరావు గారు చేసిన మీనాక్షి పంచ రత్నములు అనే ప్రవచనం వినండి అందులో గురువుగారు ఎంతో గొప్పగా చెప్పారు మీనాక్షి అమ్మవారి వైభవం గురించి, మీరూ విని తరించండి. ఆ వీడియోలు మీకు UA-cam లో దొరుకుతాయి.
      శ్రీ మాత్రే నమః
      🙏🙏🙏

  • @raviterikoti9089
    @raviterikoti9089 2 роки тому +8

    🕉️🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🕉️

  • @anuradhank1860
    @anuradhank1860 3 роки тому +5

    Koti koti 🙏 we are learing many things from you sir, you are one among many.

  • @chandramoulichaganti9572
    @chandramoulichaganti9572 3 роки тому +7

    మహానుభావా మీకు శతకోటి పాదాభివందనాలు.నమో నమః నమోనమః

  • @sridevidevan32
    @sridevidevan32 2 місяці тому

    Me daggara chala nerchukovali intha chinna vayasulo entho parisodhanu chesi maku chepthunnaru ippudu generation lo pillalu vinte bhaghunnu meeku sathakoti vandanalu

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +14

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @padmachiranjeevi1093
    @padmachiranjeevi1093 3 роки тому

    Meku nijamgaa shathakiti vandanaalu...m devudigurchi inkaa ilaanti information istunnanduku meku paadhabhi vandanaalu guru Garu

  • @yerukolaswathi1618
    @yerukolaswathi1618 3 роки тому +8

    Manusulo cheduvi,ardamlenivi alochanalu vastunai 😭 ...deni ela nivarinchali guruvugaru. Bayamga undi .

    • @srilakshmi7346
      @srilakshmi7346 3 роки тому

      Dhyanam cheyandi appudu meru cheppinatlu mee mind vintundi.

    • @gudellisrinivas5389
      @gudellisrinivas5389 3 роки тому

      ఎలా చెయ్యాలి మంత్రం ఎంటి 🙏🙏🙏

  • @ChepyalaRamyakrishna-bn6sz
    @ChepyalaRamyakrishna-bn6sz Місяць тому

    చక్కగా వివరించారు గురువు గారు

  • @hemachandh9527
    @hemachandh9527 3 роки тому +4

    It's my first comment. Thank you for giving my wonderfully opportunity. Dhanyavadhamulu guru Garu na dhaivam

    • @hemachandh9527
      @hemachandh9527 3 роки тому

      First viewer also.... Dhanyavadhamulu..

  • @raviprakashvajrala5618
    @raviprakashvajrala5618 2 роки тому +4

    మంచి విషయాలు చెప్పినందుకు గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @deviyandamuri9535
    @deviyandamuri9535 3 роки тому +9

    Mangalya balamu penchukovadam ela...vivahamu nelavadam kosamu yedina mantramu cheppandi sir .

  • @geethahanumaan6304
    @geethahanumaan6304 3 роки тому +2

    Par excellence information you have given Gurugaru. Padabhivandanalu. 🙏🙏

  • @vittalpyramid8518
    @vittalpyramid8518 3 роки тому +5

    గురువు గారికి కృతజ్ఞతలు

  • @bindumadhuriganta8096
    @bindumadhuriganta8096 2 роки тому +12

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🙏🏼 గురువు గారు శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @pavankumarguptha4323
    @pavankumarguptha4323 3 роки тому +4

    Waiting for 1 million spiritual subscribers 🎉

  • @mounikamarikanti4443
    @mounikamarikanti4443 3 роки тому

    Mee paadalaku shatakoti vandanalu sir....devudu mee roopamlo vachi maaku sahayam chestunaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirimanu7123
    @sirimanu7123 3 роки тому +6

    🙏🏻Swamy e video kosam waiting....

  • @subbaiahsubbaiah6513
    @subbaiahsubbaiah6513 2 роки тому

    గురువు గారికి పాదాభివందనం గురువుగారు మాకు ఎంతో ఇష్టమైన అయ్యప్ప స్వామి పూజా విధానం వీడియో చేయగలరని ఆశిస్తున్నాము మా మీద దయ ఉంచి అయ్యప్ప స్వామి పూజా విధానము ఆయన మహిమలను మాకు తెలుపగలరని ఆశిస్తున్నాను

  • @rc.balabalajivobilisetti1629
    @rc.balabalajivobilisetti1629 3 роки тому +43

    శ్రీ మాత్రేనమః
    శ్రీ గురుభ్యోనమః

  • @brk2037
    @brk2037 3 роки тому

    నమస్సుమాంజలి శ్రీనివాస్ గారు
    ఒక సందేహాం, మీరు పూర్వ గరుడ పురాణం మీద చేసిన వీడియో కొంత చూశాను సార్ చేసిన పాపాలు శిక్షలు గురించి.....
    పితృ దేవతలు, పితృ దోషాలు గురించి ఆ పాపాలు వాటివల్ల అనుభవిస్తున్నవి....
    కుటుంబ కలహాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు , హత్యలు దోపిడి లు, మానభంగాలు ఇలా చెప్పుకోలేని ఎన్నో బాధలు పూర్వజన్మ కర్మలు అంటూ అనుభవిస్తూ (ఆయా జన్మలలో నరకం బాధలు పడే ఉంటాము) మళ్ళీ నరకం ప్రాప్తి అక్కడ శిక్షలు....
    ఇక్కడ అనుభవించింది చాలక మళ్ళీ నరకం లోను అనుభవించాలంటారా...
    దయచేసి నివృత్తి చేయగలరు
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +9

    Thank you soooo much sir 🙏🏻 for sharing this wonderful info 🙏🙏🙏🙏
    Om Namo Venkateshaya 🙏🏻

  • @kiranmayeecv2502
    @kiranmayeecv2502 3 роки тому +2

    నమః మహోదయ,
    సర్వ గాయత్రీ అంటే వివరించరూ! 🙏

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 роки тому +5

    Ayyo guruvu gaaru ee kaliyugam lo mana prameyam lekundane ee papam lo bhaagam avuthunnam... Maargam chuputhunna meeku paadhaabhi vandhanaalu 🙏💐

  • @s1s269
    @s1s269 3 роки тому

    Annaya mee runam teerchukolemu ane mata chala takkuvavthundi..but miku mee family ki devudu sampoorna aayushhu ni isthe ade maku devudu chese goppa sahayam ga bhavistham. Enduku ante bagu padandi ane matalu mana vallu kuda chepparu. Miru mee kutumbam matram society ne mee family ga bhavinchi intha shrama teeskuntunaru. ela cheppagalamu mee melu 🙏🙏🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 3 роки тому +10

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

    • @ramanas9728
      @ramanas9728 2 роки тому +1

      🙏🙏

    • @ramanas9728
      @ramanas9728 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rocky-ip2tg
    @Rocky-ip2tg 3 місяці тому +2

    శ్రీనివాస్ గారు... మంచి మాటలు చెప్పారు... కానీ మద్యపానం చేయకూడదు అంటే ఎలా, దేవతలు కూడా వాటిని సేవించేవారు అని విన్నాను. మాంసాహారం తినకూడదు అంటే సరే దానికి ఒక కారణం ఉంది. మీరు చెప్పేవి అన్ని సాధువులు పాటిస్తారు అనుకుంటా.. అందరూ సాధువులు కాలేరుగా... మద్యం తాగి ఎవరికీ హాని కలిగించకపోతే మంచిదే కదా...

  • @lotusfeetofSwamy
    @lotusfeetofSwamy 2 роки тому +3

    Thank you for Divine Guidence

  • @srinivaschandu8404
    @srinivaschandu8404 3 роки тому

    Namaskaram andi,naa peru srinivasu nenu mee videos regular chustuntanu,meeru chesina ee video valla chesina tappulaki prayaschittam telika avedana chendutunna na lanti chala mandiki oka way chupinchinanduku chala krutagnatalu teliya chesukuntunna, meeru ilage inkenno manchi videos cheyyalani,aa bhagavantudu inka mimmalni challaga chudalani aasistunna,sri vishnu rupaya namah sivayahhh🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akshayagardeningandcooking5779
    @akshayagardeningandcooking5779 3 роки тому +12

    Last one gets goosebumps 😭😭😭😂😂😂

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 Рік тому

    Namaskaram Guruvugaru
    Enno rojula nundi vedukuthunna prashnaki samadanam Mee video dwara labhinchindi 🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 роки тому +12

    స్వామి కాల భైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🙏చాలా సార్లు అభ్యర్థిస్తున్నాను

    • @pollamarasettymeghana361
      @pollamarasettymeghana361 3 роки тому

      ,

    • @krishnakanth3571
      @krishnakanth3571 3 роки тому +1

      Kala bhairava astakam gurinchi entho mandhi guruvulu chepparu kadha ,chala manchi stotram sankaracharya virachitham, you tube lo unnai kalabhairava astakam gurinchi vivarana vinandi.

  • @mownikanagendraah6793
    @mownikanagendraah6793 3 роки тому +1

    1) Guruvu garu "Tholi Yekadasi" Visistatha pooja vidhanam cheppandi
    2) Upavasam ala cheyali vidhanam

  • @bujjisri7428
    @bujjisri7428 3 роки тому +6

    గురువు గారు మీలో దేవుడు న్ని చూస్తున్నా 👣 🌺🙏🌺

  • @krishna-hx2py
    @krishna-hx2py 3 роки тому +2

    శ్రీ గురుభ్యోనమహా🙏
    త్వరలో గురుపూర్ణిమ వస్తుంది కాబట్టీ
    శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం గురించి దయచేసి చెప్పగలరు🙏🙏🙏

  • @DD-eo1fo
    @DD-eo1fo 3 роки тому +4

    Namasthe sir,
    Your videos are extremely informative. Can women learn and recite
    Pavamana Suktham .

  • @sunithav8193
    @sunithav8193 2 роки тому

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏తప్పు చేసిన దానికి సరిదిదుకునే అవకాశం ఉంది ఏ తప్పు చేసామో తెలియలేనప్పుడు ఏమి చెయ్యాలి గురువు గారు... అందులో నుంచి ఎలా బయట పడాలి చెప్పండి గురువు గారు 🙏🙏🙏