nee krupaye deva నీ కృపయే దేవా telugu christian live song
Вставка
- Опубліковано 24 тра 2024
- Praise the lord!!
Dear Brothers and Sisters in Christ If your Blessed through the Song then like our video and Subscribe to our channel for More.
Phone NO: +919951002279
From: Berachah Apostolic Church,
Vizianagaram ,Andra pradesh,India -
E-mail: dpraju9@gmail.com
Lyrics and Tune Pastor suguna rao garu
VOCAL Sis.JessiD
నీ కృపయే దేవా నా కాధారము
నీ కృపయే దేవా నాకవసరము
నాపైన కృప చూపవా యేసయ్య /2/నీ కృపయే
1.అన్యుడైన అబ్రాహామును
విశ్వాసులకు తండ్రిగా మార్చితివే
దూలినైన నాపై కృప చూపవా
నీ చేతి ఆయుధముగా నను మార్చవా
2.గొర్రెలను మేపే దావీదును
ఇశ్రాయేలు రాజుగా మార్చితివే
పురుగునైన నాపై కృప చూపవా
నీచేతి రాజ్యదండముగా నను మార్చవా
3.పాపియైన సౌలును పౌలుగా మార్చి
ప్రపంచానికి సువార్తికునిగా చేసితివే
పనికిరాని నాపై కృప చూపవా
నీచేతి సాధనముగా నను మార్చవా
#berachahapostolicchurch #ifj #jessisongsofficials
#jessiteluguchristiansongs #trends #jafanyasastry #samuelkarmoji
#blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #akshayapraveen #christtemple
#teluguchristiansongs2020newhits
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు #andhrakraisthavakeerthanalu #latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs #teluguchristiansongs #teluguchristianmelodysongs #LatestTeluguChristianSongs2023 #christiandevotionalsongs #chriatiansongstelugu
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs
#teluguchristiansongs
#Teluguchristiangospel
#christianalbum #christianmusic #music #gospelmusic #christian #worship #jesus #gospel #worshipmusic #god #faith #jesuschrist #christianrap #praise #newchristianmusic #christianhiphop #gospelartist #church #gospelsingers #worshipleader #christianity #gospelsinger #gospelrap #jesusmusic #christianmusician #teluguchristiansongs
#Teluguchristiangospel
#jesusteluguchristiansong
#letestnewteluguchristiansong
#teluguchristiandevotionalsongs #4kstatus #4k
#johnweslysongs #blessieweslysongs #teluguchristiansongs #teluguchristiansongs #glorioussong #paulemmanuel #nissypaulsongs #oneness #christmassongs #christiansongstelugu #blessieweslyshortmessages #jyothiraju #broanilkumar #samypachigalasongs #hosannasongs #hosannajohnwesley #freddypaul #shekenaglory #bestchristiansongs #goldenhitstelugu #oldchristiansongs #2023latest #johnweslymessages #nycilkk #sharonsisters #samuelkarmoji #srestakarmojisongs #allenganta #bennyjoshuaministries #bennyjoshuasongs #2024christiansongs #2024teluguchristiansongs #2024latestchristiansongs
#kyratnamsongs
#davidvarma
దేవుడు నీకిచ్చిన ఈ మహాకృపను బట్టి అతిశయిన్ చక దేవునియందే ఆనందిస్తూ ఇంకా బలంగా ఆయనయందే వాడబడాలి అమ్మ ❤
😭🙌🙌🙏 ధూళిని పురుగు పనికిరాని నన్ను నీకృపతో నింపు😭😭😭🙌 దేవా🙌🙌🙌🙏
Mee వాయిస్ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏
చక్కని వాయిస్ 🌹🌹అద్భుతంగా పాడుతున్నారు 🌹🌹🌹🌹Amen 🌹🌹🌹
Amen
Praise the lord
వండర్ఫుల్ సాంగ్ సిస్టర్
అద్భుతం గా పాడావు రా తల్లి🥰
AMEN PRAISE THE LORD BEAUTIFUL VOICE AND BLESSED SONG 🙏🏻🇰🇼
Wonderful 👍 singing sister God bless you
Our God is powerful and almighty 🙏
Amen 🌹🌹🌹దేవునికి మహిమ కలుగును గాక 🌹🌹🌹🌹
Super song sister
Praise God❤ Nice Singing Sister 😇
Exlent voice
Meaningfull song
God bless u jessi😇😇😇
Super song maa👌👌👌👍
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the Lord sister 🎉🎉nice voice 🙏 🙌 God bless you 🎉🎉
Chlabagudi sog, superu amen🙏
Praise the lord ...Good voice .May God bless you
❤
Wondar ful song exelent words May god bless u Chelle 👏🤝🙏💐💯
Praise the lord sister
Praise the lord sister 🙏 🙏🙏🙏
Super voices god bless you
Praise God 🙏❤
Super voice nd nice song meaningful song paadaaru God bless you 🙏🙏🙏
Sister your song chala chekkagapadaru sister my god bless you thalli
God bless you jessi😇😇
Excelent
Praise the lord super sister
PRAISE THE LORD SISTER NISE VOICE
Praise the Lord
God grace in life 🎹🙌🙏🙏🎹🎼🎼🎶
Singin is mind blowing 🎉❤😊
Thalli nice Voice God bless you thalli
Na pina krupa chupava....🙌🙌🙌
Super vaise thalli
❤ supr VOICE 🎉🎉❤😊
అసమానుడైన వాడు song padandi sister
Please tha lord sister
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️💐💐💐
🙏
Oka asha undhya song padandi plz
For Sure 🙏🙏
నీ కృపయే దేవా నా కాధారము
నీ కృపయే దేవా నాకవసరము
నాపైన కృప చూపవా యేసయ్య /2/నీ కృపయే
1.అన్యుడైన అబ్రాహామును
విశ్వాసులకు తండ్రిగా మార్చితివే
దూలినైన నాపై కృప చూపవా
నీ చేతి ఆయుధముగా నను మార్చవా
2.గొర్రెలను మేపే దావీదును
ఇశ్రాయేలు రాజుగా మార్చితివే
పురుగునైన నాపై కృప చూపవా
నీచేతి రాజ్యదండముగా నను మార్చవా
3.పాపియైన సౌలును పౌలుగా మార్చి
ప్రపంచానికి సువార్తికునిగా చేసితివే
పనికిరాని నాపై కృప చూపవా
నీచేతి సాధనముగా నను మార్చవా
Praise the lord talli chala adbutanga padav
Glory to Jesus 🙏 God bless you Jessica.
Very nice song sister god bless you
దేవుని ప్రణాళిక ఉంది సిస్టర్ అభిషేకం తో నింపబడిన స్వరం
1:01
Xx
PRAISE THE LORD SISTER NISE VOICE
PRAISE THE LORD SISTER NISE VOICE